కీళ్ల ,మోకాళ్ల ,బ్యాక్ పెయిన్ ఎలాంటి నొప్పైనా నెలల్లో కాదు రోజుల్లో తగ్గిపోతుంది || RTV HEALTH
HTML-код
- Опубликовано: 2 авг 2024
- కీళ్ల ,మోకాళ్ల ,బ్యాక్ పెయిన్ ఎలాంటి నొప్పైనా నెలల్లో కాదు రోజుల్లో తగ్గిపోతుంది || RTV HEALTH
#ayurvedatreatment #warangal #rtvhealth #health #healthtips #rtv
సాక్షాత్తు మీరు మారు వేషంలో లో ఉన్నా శుశృతులు.. దత్తాత్రేయుడు 🙏🏻 మీకు నా ధన్యవాదాలు.. పాదాభివందనాలు 🙏🏻🇮🇳🚩🚩🚩🚩💐💐💐💐
ధన్యవాదాలు గురువుగారు పాదాభివందనాలు మిలాంటి వళ్ళు ఇంక ఇప్పటి తరం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలని కోరుతూ మీకు పాదాభివందనాలు. ఇట్లు మీ కృతగ్తుడిని
మీరు మీరు ఇచ్చే ఉచిత వైద్యం మీ నాన్న మాట నిలబెట్టడానికి తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం మీకు శతకోటి వందనములు
అంత లేదు ప్రి అంటారు మందులు పులు దర
Aba meru devudu vidhya narayana na. Hari your God super Excellent Never ever
గురువు గారు చాలా సేవలో వున్నారు మీ పాదాభి వందనాలు 🌹🙏
Doctor గారు చాలా బాగా చెప్పినారు భగవంతుడు మిమ్మలను చల్లగచూడాలని కో
Dr.RamaRao garu you are 200% right.When I was practicing in my own Nursing Home Ayurvedic Doctors used to come to work in my N.H .I used to advise them to go back and practice their own medicine.My heartful thanks and KUDOS for your great SERVICE.
మంచి విషయం ఎందరినో ఆరోగ్యవంతులుగా చేసే మీ సదుద్దేశానికి నమస్సులు.
గురువు గారికి పదాలకు శతకోటి వందనాలు
Very very great sir, we really thankful to you so much sir.
SUPER.DR GARU
Paadhabhi vandhanalu sir 🙏🏻🙏🏻
You are great sir, keep it up.God bless you sir
నా కుటుంబంలో ఈ డాక్టర్ గారిద్వారా మేలు పొందాము 🙏🙏🙏
నా అనుభవంతో చెపుతున్నాను 100% మేలు జరుగుతుంది 🙏🙏
Nenu hyd andi, naaku number send cheyandi, appointment koraku chusthunna.
Bro address ఎక్కడ వరంగల్ లో ఎక్కడ pls.....🙏🙏🙏🙏🙏🙏🙏
You are great sir. You are like a God. 🙏🙏🙏👏👏👏
🙏మీరు చాలా గ్రేట్ సార్ 🙏
Great saru 🙏🙏🌹🌹
Nice, good dr. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳
Great service sir
పూర్తి adress plz పెట్టండి
ఎం యాంకర్ అమ్మ, treatment ela చేస్తారు అని అడగాలి కానీ హాస్పిటల్ వున్నవి కదా అని ఎందుకు అడుగుడు నే వీసాలు
Verry very good sir
Meny meny happy for your great kindly hart God bless you. M.s.raju Thanks.
Guruvugaru meeku datakoti vandannalu
Great guruvu garu💐
God bless you😅sir
Guide of ayurveda god
❤❤❤❤❤
అప్పోయింట్మెంట్ తోసుకోవాలి ముందుగానే మంత్ కి 12-14 డేట్స్ లో టోకెన్ ఇస్తారు అప్పుడు ఎవరైనా వెళ్లి టోకెన్ తీస్కోవచ్చు పేషెంట్ తరఫు న వాళ్ళు చెప్పిన డేట్ లో వెళ్ళాలి చూయించుకోడానికి
Koncham clear ga .chebutara eppudu vellali?token eppudu estaru?plz koncham chubataraa memu kuda veldam anukuntunnam
Paralysis ki treatment chestara bro
Adress cheppandi konchem
@@Sangeethasharesh no
@@Sangeethasharesh హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ opp. లో (morning)
వరంగల్ matteguda పోలీస్ స్టేషన్ దగ్గర (Evening)
Phone number work చేస్తే బాగుంటుంది అపాయింట్మెంట్ కొరకు దూరం నుంచి వచ్చే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు
మీరు కారణజన్ముడు
పూర్తిగా అడ్రస్ పెట్టండి 👍🏻👍🏻👍🏻
❤❤❤❤❤
Good Service to the society is Best Service to the God ❤❤❤❤❤
Sir,evarikaina ee vidya nerputunnara.dayachesi varasulni tayaricheyandi, samajaniki vupayogspadataru mee sishyulu.
Supper
ఫోన్ నెంబర్ ఉంటే చెప్పండి ప్లీజ్
బ్రో ఫోన్ లిఫ్ట్ చెయ్యరు 🤦♂️🤦♂️
మన ప్రాబ్లం ఏంటని అసలు డాక్టర్ వినరు
Guruvu gariki vandhanam🙏
When is your next visit to Bengaluru Sir.
I will meet you for regular visits to Bengaluru and Mysore
You are in the form of God
Yee vaidhyanni yithara ayurvedha vaidyulaku theliyajesthe baguntundhi
Meru token sistam petty time cheppandi varsa lo gantala tharabdi nochovalante narakam please patinchandi
ఓమ్ నమశ్శివాయ.
🕉️🙏🌙
నాకు అడ్రస్ తెలుపగలరు
Hanumakonda opposite to KITS college Erra gutta ,Archana Ayurvedic hospital ,pamula parthy Ramarao
Warangal annaru Katha
the only one best doctor in this universe
Memu mi vidyam kosam krishan district nunchi ravalakuntinam aa date lo ravali
Patient wait cheyadam kashtam so quick treat
I go to this doctor.
NIc
Vydhyo rupo narayano hari 🙏🙏🙏
Okasari jmmikuntalo kuda pettandi i program dr garu memu muku avakasham isthamu ikkada kuda petionts chala mani unnaru naku kuda nerpinchandi nenu kuda seva cheyalani samajaniki oka spurthiga nilabadalani dr garu
నమ్ముతారా ఎంది అమ్మ నువ్వు అడగడం, భారతీయ ఆయుర్వేదం తల్లి...
🌹🌹🙏🙏💐
Kits college in warangal ayurvedic hospital
I will organise infrastructure near Bengaluru.
How can I reach Dr.
U are doing a great service.
Congratulations
Kidney stone tertment..possible
Warangal district Pamulaparthi Ramarao
How to reach give us full address.
He is god
Om shree gurudeevaya namaha om shree gurudeevaya namaha om shree gurudeevaya namaha
ఎడ్రస్ పెట్టండి
ఇంటర్వ్యూలో ఏ జిల్లా ఏ ఊర్లో ఉంది ఇంటర్వ్యూలో ఏ జిల్లాలో ఉంది ఏ ఊరు అది కూడా తెలుగు పడితే బాగుంటది
అర్చన ఆయుర్వేద వైద్యశాల అని
గూగుల్ లో సెర్చ్ చేస్తే కంప్లీట్ అడ్రెస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది
Warangal lo akkada chepaledu gramam mandalam kuda chepaledu
Yes or no
Mahanubava.miku.na .
Johaarĺù.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir mitho ela matladali
Bangalore lo ekkada chestharu address please
Warangal lo mee address Ekkado pettandi
Video cheevaralo Drgaru address cheparu
Dr gariki chepandi plz hotel vallu welding autovallu 2000 estene nubers estunnaru poorvallu ammicheyali chepandi
త్వరలో ఆయన మీద case వేస్తారు మన govt vallu😂
Why
ఆయన md ayurveda doctor😂😂😂😂
Enduku case veyadam miru kuda vadandi thaggaka pothe athanu amout baga gunjuthunadani anukute apudu thisukovali i nirnayam
apaddlu 1000, 2000 appointment kosam avuutundi.
🎉
Kerala lo study chechina docter
Akkda e pless varangal lo
Pamulaparthi
*Rtvnews good job🎉welldon*
Hai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲RUclips channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
Adres petagalaru
Location and address plz
నమస్కారమండి అడ్రస్ క్లియర్గా చెప్పండి దయచేసి ఫోన్ నెంబర్ కూడా తెలుపగలరు
0:02
Address send cheyyanddi sir please
ADDRESS CORRECT గా చెప్పరా ఎవరైనా PLZ. అపాయింట్ మెంట్ ఎలా తీసుకోవాలి. టైమింగ్ కుడా తెలుప గలరు. PHONE NUMBER కూడా చెప్పగలరు
Contact ala avvali chepthara
Address cheppande.
Dr Pamulaparthy Ramarao, Warangal search in google
Ayurvedic Treatment
Warangal
Dr Pamulaparthy Rama Rao
Taggaledu antaaru faith tho vedithe vadithe taggutaayi lakhs of rupees allopathy ki corporate hospitals ki tagalesthaaru ayurveda ni dummethi pistaaru
Address please
Ee. Dr. Pvnarsimharao. Ex. Pm. Banduvu. Ani. Entakumundy. Vidio. Vachhindi
His relatives gets benefit by selling ayurvedic medicines
మీ అడ్రస్ వివరముగా పెట్టవచ్చుకదా
Nerpistara sir
Naku adress kavali Naku keella oppulu
అసలు దొరకనే దొరకడు ఎందుకు ఈ ప్రచారం
Address chepandi ... Avarena please
Warangal lo opposite to KITS college Archana Ayurvedic hospital Erragattugutta Hanumakonda
Appointment Ela tisukovali? Contact details please
West fello Naku thaggalaydu
Mana problem vinadu
500 tisukunnadu
Asalu qure kalaydu
నిజమా అండీ, మరి ఇంత ప్రచారం ఎందుకో.
Free అని అంటున్నారు
Sir namaste Mee mobile no cheppandi paralysistreatmend chestara? Pl pH no ivvani & address
ఇదేమన్నా తప్పుడు వైద్యమా anchor madam ఎన్నో corporate hospitals ఉన్నవి అంటున్నారు.. ఇది పురాతన మన భారత వైద్యం... నీకు ఇష్టం లేకుంటే వెళ్ళిపో అంతే కానీ చాలా హాస్పిటల్ ఉన్నవి కదా అని అంటున్నారు...
Yad rakhna Yadav
మోకాలు చిప్ప అరిగినది అన్నారు అలాగే గుజ్జు కూడా లేదు అన్నారు దానికి సంబంధించి నేను నొప్పికి ఇంగ్లీష్ మందులు వాడినా ను అయినా పూర్తిగా తగ్గలేదు మీరు తగ్గిస్తారా మీ దగ్గరకి వచ్చిన వాళ్లకి వెయిటింగ్ కోసం ఉండటానికి ఏమైనా సౌకర్యాలు ఉన్నాయా అలాగే భోజన సౌకర్యం కూడా ఉన్నదా అలాగే అడ్రస్ కూడా పెట్టండి
Akshara ayurvedic hospital warangal hanumakonda lo undhi hospital mundhu hotal untadhi stay syyandaniki food ki
Dr గారు దొరకురు Ani అంటారు