స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరుని పాట|రాయారావు విశ్వేశ్వర్ రావు|సత్యదీప్|శర్వాణి|Lyrical Video Song

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025
  • స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరుని పాట
    రచన, స్వరకల్పన: రాయారావు విశ్వేశ్వర్ రావు
    సంగీతం: రాయారావు సత్యదీప్ శర్మ
    గానం: కుమారి కొక్కరకుంట శర్వాణి
    వీడియో ఎడిటింగ్: రాయారావు శివాని
    స్వర్ణగిరి పాట
    యాదగిరి తిరుమల ఆనంద కోవెల
    పల్లవి.
    స్వర్ణగిరి నివాసుడా
    మమ్మేలు వేంకటేశుడా (2)
    చరణం1.
    శ్రీదేవి భూదేవి సహితమైన శ్రీనివాసము
    జలనారాయణుడి దివ్యరూప పుణ్యధామము (2)
    వీరహనుమను దర్శించగ ధైర్యము బలము పొందేము
    స్వర్ణగిరి నివాసుడా
    చరణం2.
    మా మొరలను నీకు చేర్చు ఘంటానాదము
    భక్తజనుల నిత్య స్మరణ గోవింద నామము (2)
    కన్నులనిండ నిను కాంచినంత మాదు జన్మ ధన్యము
    స్వర్ణగిరి నివాసుడా
    గోవిందా హరి హరి గోవిందా
    గోవిందా భజరే గోవిందా
    గోవిందా జయ జయ గోవిందా (2)
    గోవిందా..................
    నా సాహిత్యపు ప్రయాణానికి ప్రేరణ మా తల్లిదండ్రులు. వారికి పాదాభివందనాలు.
    నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎనలేనిది.
    ఈ పాట విడుదలకు నన్ను ప్రోత్సహించిన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వ్యవస్థాపక ఛైర్మన్ శ్రీ మానేపల్లి రామారావు గారికి మనఃపూర్వక వందనములు.
    ఈ పాట వీడియో చేయడం కోసం పూర్తి సహకారం అందించిన శ్రీ మానేపల్లి శ్రీనివాస్ GM గారికి కృతజ్ఞతాభివందనాలు.
    నా ఆత్మబంధువు, హితుడు, స్నేహితుడు హాస్యబ్రహ్మ Dr. శంకరనారాయణ గారు విశిష్ట అతిథిగా వచ్చి ఆశీర్వదించినందుకు వారికి కృతజ్ఞతలు.
    నాకు ఆప్తులు ప్రొఫెసర్ సాంబశివరావు గారు, స్వర్గం చంద్రం గారికి, దేవస్థానం వేదంపండితులకు, కార్యనిర్వాహక సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు.
    Please do LIKE, COMMENT, SHARE &
    SUBSCRIBE my channel: / @rayaraovishu
    #rayaraovishu #swarnagiri #tirumala #yadagirigutta #yadadri #venkateswaraswami #devotionalsongs #telangana #ttd #tirumalatirupati
    #lyricvideo #latestvideo #latest #melody #folk #telanganafolksongs #videosong #trending #bhakti #bhaktisong #ygt #ytd #swarnagiritemple
    Original song credits:ఎందున్నావో ఓ చెలి|చిత్రం : అగ్గి దొర (1967)|సంగీతం : విజయా కృష్ణమూర్తి|రచన : సి.నారాయణ రెడ్డి|గానం : ఘంటసాల, సుశీల
    All Rights are Reserved.

Комментарии • 14

  • @jaganmohanraoaluru1604
    @jaganmohanraoaluru1604 8 дней назад

    భక్తిభరితమైన keerthana🎉

  • @renurenu3576
    @renurenu3576 2 месяца назад

    Congratulations to Whole team🎉🎉💐💐

  • @sankaranarayana9656
    @sankaranarayana9656 2 месяца назад

    తిరుమలేశుని మీద తిరుగులేని భక్తి ప్రపత్తులతో రాయా రావు విశ్వేశ్వర్ రావు గారు రచించి స్వరకల్పన చేసిన గీతం చిత్రీ
    కరణ సుమనోహరంగా, సుదర్శనంగా, అత్యద్భుతంగా ఉంది.. యాదగిరి, సువర్ణ గిరి మేలు కలయిక గురించి మమ్మేలు దేవుడిగా కొలుస్తూ గొప్పగా సాగింది.ఇందులో ఆపాత మధురమైన సంగీతం, ఆలోచనామృతమైన సాహిత్యం రాయారావు విశ్వేశ్వర్ రావు గారిలో 'పెన్ 'వేసుకుని గాన గాంధర్వం విశ్వ రూపం చూపించాయి. గానంలో పాలు పంచుకున్న సందీప్, శర్వాణి లకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్ష. చిత్రీక'రణం'లో ఘనాఘన విజయం సాధించిన రాయారావు శివానికి నిత్య నూతన అభివృద్ధి ప్రాప్తిరస్తు.
    రం

  • @vijayalaxmivallapureddy8229
    @vijayalaxmivallapureddy8229 2 месяца назад

    👌👌 Excellent sir

  • @annajeesidda2209
    @annajeesidda2209 2 месяца назад

    Excellent singing 👌 👏

  • @srinivasgourishetty-bt5ux
    @srinivasgourishetty-bt5ux 2 месяца назад

    Excellent singing
    Excellent lyrics

  • @shyamalakatta5157
    @shyamalakatta5157 2 месяца назад

    యాదగిరి క్షేత్రం ఏమీ తక్కువ కాదంటున్నారు కలంలో, అంతకన్నా మిన్నగా గళం అందించారు మధురంగా.
    చాలా బాగుంది రావుగారు...

  • @renurenu3576
    @renurenu3576 2 месяца назад

    సంగీతము సాహిత్యం స్వరము ఆద్యంతం అమోఘం బాబాయ్ 👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @jayachendrapp2335
    @jayachendrapp2335 2 месяца назад

    🚩ఓం శ్రీ మాత్రే నమః 🌼🙏
    Swami vari ni mutyalantti saranalatho vedukunttu vuntte swmi dhaya manamidha vundalani korukunttunnanu visweswar 💐💐🙏

  • @valmikamyamuna8159
    @valmikamyamuna8159 2 месяца назад +1

    Super song raya rao garu

  • @రావ్సాబ్-రచ్చబండ-ఠ9బ

    చిత్రీకరణ... సాహిత్యం... సంగీతం... స్వరం... అత్యద్భుతంగా వున్నాయ్...
    ఇక తిరుమల మరియు యాదగిరిల మధ్య పోలికల్ని జోడించడం ఒక మంచి ప్రయోగం 💐👌👍👏

    • @srirambhattarharikathasing1338
      @srirambhattarharikathasing1338 2 месяца назад

      పాత చాలా బాగుంది..విశ్వేశ్వరరావు గారూ నమస్కారం.. సత్యదీప్ సంగీతం బాగుంది..
      ముఖ్యంగా శర్వాణి చాలా చాలా అద్భుతంగా పాడింది..శర్వాణి వాయిస్ దైవదత్తం.. ఆ కంఠంలో స్వచ్ఛమైన భావప్రకటనతో పాటు, ఏదో తెలియని ప్రశాంతతతో.. దైవత్వం ఉంది ..శర్వాణికి శుభాశీస్సులు..శుభంభూయాత్🤚👏🙏🌹🙏🌹🌹🙏

    • @srirambhattarharikathasing1338
      @srirambhattarharikathasing1338 2 месяца назад

      పాట చాలా బాగుంది

    • @SaiKrishna-cv4lx
      @SaiKrishna-cv4lx 2 месяца назад +1

      Peaceful devotionality singing