నాకు ముగ్గురు ఆడపడుచులు, నా చిన్న చెల్లెకు పిల్లలు లేరని,,, నా మూడో కొడుకునీ , ఇచ్చాను మంచిగా సాదుకుంది, ఇప్పుడు వాడికి 19 ఏళ్ళు, ఇప్పుడు నా చెల్లి నా ఆస్థి మీద కేసు పెట్టింది ఇది న్యాయమా ❓ ఇప్పుడు నా పెళ్ళాం నా కొడుకు నీ నాకు ఇవ్వమంటుంది, ఇద్దరి మధ్యలో నేను చస్తున్నాను,,, 😭😭😭
@sujathafunnytalks ఎమ్ చేప్పాలి మేడం ఎలా చెప్పాలి,,, నా మాటే అందరూ వినేవారు 30సంవత్సరాలనుండి, ఇప్పుడు మా చెల్లలు ముగ్గురు కలిసి ఆస్థి కోసం కేసు పెట్టిన తరువాత ఎవ్వరు వినటం లేదు
@@sujathafunnytalks 10 సార్లు పెట్టాము మేడం,, వాళ్ళు చట్టమ్ ఆడపిల్ల సమానం అక్కు భూమి అంటున్నారు,, నా పెళ్ళాం,, ఏ చట్టమ్ లో ఉంది నా కొడుకు ని ఇవ్వాలని,, అంటుంది,,,, అయినా వాళ్ళ పెళ్లిళ్లు అయి 35సంవత్సరాలు అయింది,, ఇప్పుడు భూమి ఎలాగా,, చెప్పండి,, నా పెళ్ళాం ,, కొడుకు ని నాకు ఇచ్చి, భూమి వాటాలు తీసుకోమని, అంటున్నది,,, ఇప్పుడు కేసు ఆలేరు కోర్టులో ఉన్నది,

ఇచ్చేటప్పుడు రాసుకోలేదా అండి
@sujathafunnytalks ఎమ్ చేప్పాలి మేడం ఎలా చెప్పాలి,,, నా మాటే అందరూ వినేవారు 30సంవత్సరాలనుండి, ఇప్పుడు మా చెల్లలు ముగ్గురు కలిసి ఆస్థి కోసం కేసు పెట్టిన తరువాత ఎవ్వరు వినటం లేదు
@@b.venkateshgoud7293 పెద్దవాళ్ళ లో పెట్టండి వింటారేమో