ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుండి యూట్యూబ్ చానెల్స్ వచ్చినప్పటి నుండి అందరి జీవితాలను బజారున పడేస్తున్నారు దానివల్ల ఎంతమంది మానసికంగా శారీరకంగా బాధలు పడుతున్నారు 🙏🙏🙏🙏
ఆ పిల్లల పడిన క్షోభ? వీళ్ళ అమ్మ వీళ్ళని వదిలేసి పోయింది అని జనాలు మాట్లాడుకుంటుంటే ఆ పిల్లలు పడిన క్షోభ ఎన్నటికీ తీర్చలేనిది..చెరగని ముద్ర మనసు మీద పుడుతుంది.
🙏🙏🙏🙏గరికపాటి గారికి mudharaఉన్న గౌరవం పోయింది, కానీ ఆమెకి మూడు పెళ్లిళ్లు అయి అన్నారు ఇద్దరు భర్తల గురించి చెప్పాలి ఇన్ని రోజుల తర్వాత చెప్పడంలో meaning అర్థం కావట్లేదు
ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుండి యూట్యూబ్ చానెల్స్ వచ్చినప్పటి నుండి అందరి జీవితాలను బజారున పడేస్తున్నారు దానివల్ల ఎంతమంది మానసికంగా శారీరకంగా బాధలు పడుతున్నారు 🙏🙏🙏🙏
Thank you for revealing truth .
🙏🏼🙏🏼
ఆమెకి ఈయన రెండవ భర్త అట
అభ్యుదయ వాదం తో గరికపాటి గారు పెళ్ళి చేసుకుంటే నిలబెట్టు కో లేకపోయింది అని చెబుతున్నారు.
ఆ పిల్లల పడిన క్షోభ?
వీళ్ళ అమ్మ వీళ్ళని వదిలేసి పోయింది అని జనాలు మాట్లాడుకుంటుంటే ఆ పిల్లలు పడిన క్షోభ ఎన్నటికీ తీర్చలేనిది..చెరగని ముద్ర మనసు మీద పుడుతుంది.
పిల్లలు ని ఎలా వదిలి వెళ్లిందో
🙏🙏🙏🙏గరికపాటి గారికి mudharaఉన్న గౌరవం పోయింది, కానీ ఆమెకి మూడు పెళ్లిళ్లు అయి అన్నారు ఇద్దరు భర్తల గురించి చెప్పాలి ఇన్ని రోజుల తర్వాత చెప్పడంలో meaning అర్థం కావట్లేదు
ఇప్పుడు మాట్లాడి పిల్లలు పరువు తీసింది ఇంకా కోపాలు పెరుగుతాయి
Chakkagaa spastamu ga clearly matladinaru
🙏🏼🙏🏼