- Видео 519
- Просмотров 2 272 107
sujatha goparaju
Индия
Добавлен 27 дек 2023
ఇద్దరు పిల్లలు రెండు కళ్ళు అంటారు|| ఒకరి ఒకలా ఇంకొకరిని ఒకలా చూస్తారు ||
#sujathagoparaju #kids కెరీంగ్ #motivationalvideo #familystory #jevitasatyalu #bestmotivationalvideo #nijajeevithasatyaalu #
Просмотров: 435
Видео
ఆడవాళ్లు కూడా కోడి పందాలు ఆడుతున్నారు ||ఇది మన సంప్రదాయం అనుకుంట ||
Просмотров 8634 часа назад
#sujathagoparaju #jivitasatyalu #bestmotivationalvideo #motivation #కోడిపందాలు భీమవరం #nijajeevithasatyaalu #
అల్లుడు కే మర్యాదలు కాదు కోడలి కూడా చెయ్యాలి ఆమార్పు రావాలి ||
Просмотров 3444 часа назад
#sujathagoparaju sankranthi వైబ్స్ #motivationalvideo #nijajeevithasatyaalu #bestmotivationalvideo #sujathagoparaju #sankranthi అల్లుడు #
పండగ పూట మనం ఎవ్వరిని తిట్టకూడదు ||పని వాళ్ళు కూడా మనుషులే కదా ||
Просмотров 3569 часов назад
#sujathagoparaju #సంక్రాంతిముగ్గులు #jivithasathyalu #jeevithasatyaluforsuccessinlife #motivation #nijajeevithasatyaalu #
కామేశ్వరి అమ్మ చెప్పినఅబద్దాలు ||కొంచెం లేట్ఇన నిజం తెలిసింది ||
Просмотров 5 тыс.12 часов назад
#sujathagoparaju #garikapatinarasimharao న్యూస్ #కామేశ్వరి సరస్వతుల #motivationalvideo #jivitasatyalu #గరికపాటి లైఫ్ story #
సంక్రాతి కి వెళ్లే వాళ్ళు డబ్బులు పోగొట్టుకుని రాకండి ||
Просмотров 23212 часов назад
#sujathagoparaju #jeevithasatyaluforsuccessinlife #motivation #bestmotivationalvideo #
కొడుకు వున్నా కష్టాలు తప్ప లేదు ||
Просмотров 78914 часов назад
#sujathagoparaju #familystory #jivitasatyalu #motivationalvideo #jeevithasatyaluforsuccessinlife #bestmotivationalvideo #
గరికపాటి గారు ఎప్పుడో చెప్పారు ||ఎవ్వరు వినరు ||
Просмотров 27116 часов назад
గరికపాటి గారు ఎప్పుడో చెప్పారు ||ఎవ్వరు వినరు ||
జీవితంలో రకరకాల మనుషులు మధ్య బతకాలి ||వాళ్ళ మాటలు పట్టించు కొంటే బతకలేం ||
Просмотров 1,1 тыс.21 час назад
జీవితంలో రకరకాల మనుషులు మధ్య బతకాలి ||వాళ్ళ మాటలు పట్టించు కొంటే బతకలేం ||
భాద్యతలు పట్టించుకునే వాళ్ళ కు కూడా బాధలు తప్పట్లేదు ||
Просмотров 921День назад
భాద్యతలు పట్టించుకునే వాళ్ళ కు కూడా బాధలు తప్పట్లేదు ||
మనం ఎంత సర్దుకుపోయినా గొడవలు పెట్టుకునేవాళ్ళని వదిలేయడమే ||
Просмотров 732День назад
మనం ఎంత సర్దుకుపోయినా గొడవలు పెట్టుకునేవాళ్ళని వదిలేయడమే ||
ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మనం ఇంకా ఇలా వున్నాం ||
Просмотров 1,4 тыс.День назад
ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మనం ఇంకా ఇలా వున్నాం ||
ఆస్తులు ఉంటే చాలు ప్రేమలు బంధాలు అవసరం లేదు ||
Просмотров 1,4 тыс.День назад
ఆస్తులు ఉంటే చాలు ప్రేమలు బంధాలు అవసరం లేదు ||
ఆస్తులు వున్నా చివరికి ఎవరు చూడని పరిస్థితి ||
Просмотров 373День назад
ఆస్తులు వున్నా చివరికి ఎవరు చూడని పరిస్థితి ||
పిల్లలు విషయం లో పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ||పిల్లలు అడిగారు అని ఒప్పుకోకూడదు ||
Просмотров 62414 дней назад
పిల్లలు విషయం లో పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ||పిల్లలు అడిగారు అని ఒప్పుకోకూడదు ||
భార్య బాధితుడు ఆతహత్య ||మగవాళ్ళు ఇంక ఇంతేనా..
Просмотров 28914 дней назад
భార్య బాధితుడు ఆతహత్య ||మగవాళ్ళు ఇంక ఇంతేనా..
తెలుగు వాళ్ళ పరువు తీశారు ||చిల్లర వేషాలు వేసి తల్లితండ్రులు ల పరువు తీశారు ||
Просмотров 35914 дней назад
తెలుగు వాళ్ళ పరువు తీశారు ||చిల్లర వేషాలు వేసి తల్లితండ్రులు ల పరువు తీశారు ||
ఎవరు ఎన్ని చెప్పిన ఈ జనాలు వినరు ||సిగ్గుపడే పనులు చేస్తున్నారు ||
Просмотров 21614 дней назад
ఎవరు ఎన్ని చెప్పిన ఈ జనాలు వినరు ||సిగ్గుపడే పనులు చేస్తున్నారు ||
పెద్దవాళ్ళ ప్రేమకు దూరం అవుతున్న పిల్లలు ||చెప్పిన మాట వినట్లేదు అనే తల్లితండ్రులు ||
Просмотров 24614 дней назад
పెద్దవాళ్ళ ప్రేమకు దూరం అవుతున్న పిల్లలు ||చెప్పిన మాట వినట్లేదు అనే తల్లితండ్రులు ||
ఒక మంచి భర్త అనిపించుకోవాలి అంటే ఇలావుండాలి ||భార్య కి ఈ మాత్రం చెయ్యలేరా ||
Просмотров 32414 дней назад
ఒక మంచి భర్త అనిపించుకోవాలి అంటే ఇలావుండాలి ||భార్య కి ఈ మాత్రం చెయ్యలేరా ||
మన ఖర్చులు కి డబ్బులు కావాలంటే ఒకరిని అడిగేలా ఉండకూడదు ||
Просмотров 53114 дней назад
మన ఖర్చులు కి డబ్బులు కావాలంటే ఒకరిని అడిగేలా ఉండకూడదు ||
బంధాలు బలం గా ఉండాలి అంటే ఒక మెట్టు దిగాలి ||మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు ||
Просмотров 91714 дней назад
బంధాలు బలం గా ఉండాలి అంటే ఒక మెట్టు దిగాలి ||మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు ||
కష్టాలు బాధలు పడే వాళ్ళను చూసి హేళన చెయ్యద్దు ||వాటిని జఇంచారు అంటే గొప్పవాళ్లే ||
Просмотров 27114 дней назад
కష్టాలు బాధలు పడే వాళ్ళను చూసి హేళన చెయ్యద్దు ||వాటిని జఇంచారు అంటే గొప్పవాళ్లే ||
రాబోయే రోజులు లో అందరికి మంచే జరుగుతుంది ||కష్టాన్ని నమ్ముకోండి జాతకాలని కాదు ||
Просмотров 27521 день назад
రాబోయే రోజులు లో అందరికి మంచే జరుగుతుంది ||కష్టాన్ని నమ్ముకోండి జాతకాలని కాదు ||
పెళ్లైన ఆడపిల్లలు కి కొంచెం ఓపిక సహనం ఉండాలి ||అప్పుడే జీవితం బాగుంటుంది ||
Просмотров 45121 день назад
పెళ్లైన ఆడపిల్లలు కి కొంచెం ఓపిక సహనం ఉండాలి ||అప్పుడే జీవితం బాగుంటుంది ||
కొంతమంది కూతుళ్లు వల్ల ఇబ్బందులు పడే తల్లితండ్రులు ||
Просмотров 81 тыс.21 день назад
కొంతమంది కూతుళ్లు వల్ల ఇబ్బందులు పడే తల్లితండ్రులు ||
భార్య పై నమ్మకం ప్రేమ ఉంటే సంతోషం గా జీవితం గడపవచ్చు ||
Просмотров 16221 день назад
భార్య పై నమ్మకం ప్రేమ ఉంటే సంతోషం గా జీవితం గడపవచ్చు ||
చాలా మంది యువత చేసే పని ఇదే ||మంచి జీవితాన్ని నాశనం చేసుకొంటున్నారు ||
Просмотров 18021 день назад
చాలా మంది యువత చేసే పని ఇదే ||మంచి జీవితాన్ని నాశనం చేసుకొంటున్నారు ||
Super ga cheppavakka
వాళ్ళ సంసారం బాగుంది,, వీళ్ళ సంసారం బాగుంది,, అంటే,,, వాస్తదా ❓ఉన్న దాంట్లో సర్దుకునీ సంతోషంగా ఉండాలి,,
కరెక్ట్
@@sujathafunnytalks మేడం మీరు నాకు బాకీ ఉన్నారు,
@@b.venkateshgoud7293 ఏంటండీ
@sujathafunnytalks 😁 నాకు ఒక వీడియో చెయ్యాలి, మేడం
చేస్తా అన్నారు సంక్రాతి సంబరాలులో మీరు బిజీగా ఉన్నారు అని చెప్పలేదు,మేడం
Kodalu ante panicheyadaniki vachedhi kadha kuthurlaku allullaku varu enjoy chesi pillalani kantaru kidalu varintlo ethiposedhi dhaniki
పెళ్ళి చేసుకున్నప్పుడు మహాలక్ష్మి అంటారు ఇంటికి వచ్చాక పనిమనిషి ని చేస్తారు అది చాలా తప్పు తన కూతురు ని కూడా అలానే అంటే
Patha roju lo vala kuthurini poshinchi, bagogulu anni chuskuntunaru baga kruthagnatha chupinchye valu amai parents. E roju lo antha veru.
చాలా బాగా చెప్పారు,,, 👌
asalu annitini chedagottatamlo mchaala mandhi manushyulu mundu untaaru..karma phalamu tappaka anubhavistaaru amma..
తల్లి తండ్రులను బాగా చూసుకోని జీవితం వెధవ జీవితం
మగ వాళ్ళకి డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు. డబ్బులు సంపాదించడానికి మగవాళ్లు చాలా కష్ట పడాలి. ఎందుకు తాళి మగ వాళ్ళకి కడదాం. మగవాళ్ళని ఇంట్లో పెట్టి ఆడవాళ్ళను సంపాదించడానికి బయటకు పంపిద్దాం. మగవాళ్ళను వాళ్ళ అత్తగారింటికి పంపించి వేద్దాం
ఇల్లు కట్టుకున్న ముహూర్తం కాదు. ముహూర్తం మీద ఆధార పడదు. ఆ కష్టాలు ఎలా వచ్చాయో correct గా ఆలోచించండి.
అందుకనే బాధ్యతగా వున్న పెద్దకొడుకుని చిన్నవాళ్ళు బాగా చూసుకోండి
తిరగ బడతామని కాదుగానీ. వాళ్ళ నేచర్. మనం మాత్రం రెస్పాండ్ కాకూడదు. నోరు మూసుకుంటే గొడవలు పెరగవు.
Nee anni videos chustunna good akka
Super baga cheppinav akka
అటువంటి పిల్లల్ని పిలవక్కర లేదు వాళ్ళతో గడిపితే పిలవండి లేకపోతే పిలవొద్దు
నా పరిస్థితి ఇదే నండి 😭😭😭😭
అయ్యో బాధ పడకండి
మగ వాళ్ళు బయటి పనులు బాగా చేయగలరు.
Super manchi mata👌👏👏
ఆమెకు డబ్బులు ఎవరు ఇస్తారు. ఆమె సంపాదించుకుంటుందా.
డబ్బు వున్నా భార్య లేకుండ ఉండలేరు ఇక్కడ డబ్బు కాదు మానసిక దైర్యం
కూతురు తల్లి చేత బాగా చేయిస్తుంది . ఆ తల్లి తన హస్బెండ్ కు చేయదు
అందుకనే ఆడవాళ్ళ మాటలకు లాజిక్ ఉండదంటారు . అదొక్కటే కాదు ఆమె పిల్లలు చేస్తే ఒకలా మాట్లాడుతుంది . అదే ఆమె భర్త చేస్తే ఒకలా మాట్లాడుతుంది. ఆమె పిల్లలు చేస్తే ఒకలా మాట్లాడుతుంది. అదే వేరే వాళ్ళ పిల్లలు గురించి వేరేలా మాట్లాడుతుంది ..ఇవే కాదు అత్తవారింటి గురించి ఒకలా మాట్లాడుతుంది .అదే పుట్టింటి గురించి వేరేలా మాట్లాడుతుంది
అసలు అల్లుడికి మర్యాదలు ఎందుకు చేస్తారో వివరంగా చెప్పండి. ఎందుకు చెయ్యాలి . చెయ్యవలసిన అవసరం వుందా. లేదా. చేస్తే ఎవరికి ఏమి జరుగుతుంది. చెయ్యక పోతే నష్టం. ఎవరికి. ఎందువలన ఈ సంప్రదాయం పెట్టారు. తెలిస్తే చెప్పండి. తరువాత కోడలికి చెయ్యాలో వద్దో తెలుసుకుందాం.
సూపర్ అక్క చాలా బాగా చెప్పారు అమ్మ బాగున్నారా
హ్యాపీ సంక్రాతి
👏🏿👏🏿👏🏿
Tq andi 🙏🏼
చాలా బాగా అన్ని విషయాలు వివరించారు. అర్థం చేసుకొని కుటుంబాలు బాగు పర్చుకొంటే బావుంటుంది కోర్టులకు పోలీసు స్టేషన్లకు పని తప్పుతుంది మీరు లేడీ కాబట్టి మీరు చెపితే బావుంటుంది. మగవాళ్ళు ఇలా చెపితే దుమ్మెత్తి పోస్తారు . మీలా ఇంతవరకు ఎవరూ చెప్పలేదు . మీరు ఇంకా ఇలా ఎన్నో వీడియోస్ చెయ్యాలి. చాల మంది పనికి మాలిన వీడియోస్ చేసి యు ట్యూబ్ ని నాశనం చేస్తున్నారు. మీరు సద్విని యోగం చేస్తున్నారు. మీ వీడియోస్ చూసి ఎంతమంది కుటుంబాలను బాగు పర్చుకొంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియ పరిస్తే బావుంటుంది
🙏🏼🙏🏼
గౌరవం లేని చోట ఉండలేము కదా. కొడుకు వైఫ్ కు చెపితే ఆమెతో గోల.ఆమెతో పడలేడు .అందుకని తల్లిని కన్విన్స్ చేస్తున్నాడు కాని తల్లి విలువ తెలియడం లేదు. తల్లి తనను ఎలా పెంచిందో ఆలోచించి వుంటే తల్లి విలువ తెలిసి వుండేది . మీరు కోడలు ఆ తల్లిని ఎలా చేసుకోవాలో వివరించండి. అలాగే కొడుకు తల్లితో ఎలా ప్రవర్తించాలో వివరిస్తే మంచి జరుగుతుంది
ఓకే అండీ
Saree looking 👌
Tq
మంచి సలహా.
నమస్తే అండీ 🙏🏼
చాలా బాగా చెపుతున్నారు
ప్రవర్తన గురించి చాల చక్కగా చెపుతున్నారు. మీ లాంటి వాళ్ళు వుంటే విడాకులు వుండవు. కాపురాలు చక్కగా వుంటాయి. తల్లితండ్రులను చక్కగా చూసుకుంటారు . పిల్లలు చక్కగా పెరుగుతారు. పెద్దవాళ్ళకు గౌరవం ఇస్తారు. గురువులకు గౌరవం పెరుగుతుంది . ఇలా చాలా చాలా మంచి జరుగుతుంది . సమాజమే చాలా బావుంటుంది .
శారద గారు మీలాంటి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు. ఏదైనా ప్రేమతో సాధించాలి అని చక్కగా చెప్పారు.మీరు ఎన్నో విషయాలు చక్కగా చెప్పారు . మంచి విషయాలతో మంచి వీడియోస్ చెయ్యండి
Tq అండీ 🙏🏼🙏🏼
Ante aa iddaru pillalaki garikipati tandi kada sarada garu talli kadu
Sujatha amma! meeru brahmalu anukuntan manabhrahmalalo vadinagarini maridinichesukune aacharam ledu aathalli aa salahaa ela ichchdomari! Neevu vinnade kadaa matladuthunnavu neekallatho choodaleduga!
అవును అండి వదినని చేసుకోరు కానీ ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు కదా
@@sujathafunnytalks eppudu matladali
@@snowdrop5746 చట్టప్రకారం వెళ్లొచ్చు కదా ఆవిడ పెట్టిన వీడియో లు డిలీట్ చేసింది ఇంక వీడియోలు చెయ్యను అని చెప్పింది యందుకు పెట్టిందో యందుకు తీసేసిందో!ఆయన మీద కేసు పెట్టొచ్చు కదా వీడియోలు పెట్టి ఏం ప్రయోజనం
అనుభవము నేర్పే పాటము అందరికి ఒకలానే ఉండదమ్మా ఎవరి అనుభవము వారికీ గురువు కాగలదు
i think Amma garu e rojullo chala Mandi Ela vunnaro....valla gurinchi cheputhunnaru I understood 🎉... ..ammali ..kuturlu... court case lu tandi koduku lu..... brother's... sister s ...... Bros n sisters wife n husband ila andaru godavalu.... case lu ..kavuna eppati paristiti ki taginattuga meru chepparu ... ok good.... but not the best kada Amma... all are well and good 🎉...❤ love cheyaka poyina parava ledu....droham cheya vaddandi...evari life vallu jeevinchandi....itharula life la tho interpret ayi the valla jeevitham ....taruvata.... Mee jeevitham spoil avuthundi....God knows all 🎉
ok...but Amma idi wrong...okaru sahayam chesaru....tirigi vallu inko rupamu lo help adugutharu...chese position n situation lo vunte tappaka cheyali...cheyyagalige position lo vundi help cheyakapoyhe apudu antaru tappu emi ledu ...adagakudadu anukunte prapancham lo evarini adaga kudadu...repu friend ina inkokarina vallu tirigi edyna help adugutharu...cheyaka pothe vallu kuda antaru.... mana ki manam sahayam chesukoka pothe oke kutumbam lo puttatam enduku...ekkadi duram ga puttavachu kada...kani devidu ala cheyaledu......orey meerantha e kutumbam lo puttatu...meru okariki okaru help avvandi..ikkada help ante mata saayam...n support...anthe. ika money antara Edo avasaraniki vandalo ...velo istaru...lakshalu ivvaru...adaganu kudadu...... idi manaki eppati nundi vundi kada.. okaru oka vastuvu iste ...inkokaru inko vastuvu vallaki istaru.....andaru anni pandincha leru......ade vastu marpidi paddathi.... correct ga vunte.. vunnavariki matrame.....mata sayam..help... support ...chestaru....cheyali... ade vasudyka kutumbam.... tappunte sorry.. correct ga vunna Mata ne tesukondi.. sarvejana sukhinobhavanthu 🎉
🙏🏼🙏🏼 ముందు సహాయం చేసి జీవితకాలం దెప్పుతూ బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు తరవాత గొడవలు దూరం అవడం ఎందుకు సార్ మీరు చెప్పింది బాగుంది సహాయం చేసి భాద పడేవాళ్ళు కూడా వున్నారు సార్
Pani cheyakunda,thallidandrula , protection ivvakunda,dabbuni naashanam chese maga pillala meeda prema vuntundi kani ammayi meeda vundadu iddari okela chuse parents chala rare property lo share adigithe prema,bandhalu tegipothayi share adagaka pothe prema kaaripothunda idi abaddapu prema kaada
Kuthurini okala kodukuni okala preminche thallidandrulaku devude buddhi chepthadu karma anedi okatuntundi devudiku telusu yevariki yemi ivvali ani kuthullani kanna thallulu aadavallu kaara mari thallulu yenduku aadavalluga puttadam andariki maga,aada difference kanipisthondi kani devudu munde decide chesthadu nee karma ku nuvve badhyudu ani anthe
DNA ఒక్కటే మనము ఏమి చేయలేము జరిగింది దేవుడనే వాడు చూస్తాడు గా తల్లీ మీకు మాత్రము నాకుమాత్రము ఏందుకు? ఇంకా ఉరు కోండి తల్లీ శాంతించండి!!! ఆమెకూడ తల్లే నమ్మ మాతృ దేవోభవ!!పితృ దేవో భవ!!
అంతే సార్
Enno abhaddhaalu. Garikapati Annayya garu bathike unnaaru.
చాలా బాగా చెప్పారు... ఇక్కడ ఎవరూ సుద్దపూసలు లేరు.. నూరు శాతం నిజం... గుడ్డ కాల్చి గరికపాటి వారి ముఖం మీద వేసింది కామేశ్వరి గారు... అయితే మసి మాత్రం ఆమెగారికే అంటింది...
కరెక్ట్ సార్
🤣🤣🤣🤣🤣
Inni twist lu vunnai. Nenu thattukoleka pothunna. Inni twist la?
అబ్బో...😂😂😂
U r good speech
SUPER MADAM, THANK YOU VERY MUCH. NAMASKAR TO YOUR FEET. YOU ARE GODDES.
సుజాత అమ్మ గారు మీరు స్త్రీ అయినప్పటికీ ధర్మం పక్షాన నిలిచిన మీకు నా నమస్కారం. గురువు గారి పై కామేశ్వరమ్మ బురద చల్లే ప్రయత్నం చేసి తన నీచమైన వ్యక్తిగత చరిత్రను ప్రపంచానికి బహిర్గతం చేసుకుని మహిళ సమాజానికే కళంకం తెచ్చింది. గరికిపాటి నరసింహారావు శారదమ్మ గార్లు పార్వతీ పరమేశ్వరులు.
Antaa talle chesindi😅😅😅😅
Athani pillale andi , anna pillalu kade , athani driver chepadu , garikapati ke support chesadu
మంచి చెప్పారు.ధన్యవాదాలు
ఏదో దగ్గర ఉండి చేసినట్టు ఏడుస్తున్నారు