ఆస్తులు ఉంటే చాలు ప్రేమలు బంధాలు అవసరం లేదు ||

Поделиться
HTML-код
  • Опубликовано: 28 янв 2025

Комментарии • 20

  • @b.venkateshgoud7293
    @b.venkateshgoud7293 18 дней назад +1

    తను కూడా ఇంకో ఇంటి నుండి వచ్చిన, ఆడపిల్ల కదా అర్ధం చేసుకోవాలి,,

  • @tadepallirao3667
    @tadepallirao3667 25 дней назад

    I think you are talking real issues in telugu families

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 25 дней назад

    👍

  • @ramxx6974
    @ramxx6974 25 дней назад +1

    gents ki bhandalu akkaraledaa!? ladies nyayam ga ivvalsinavi ivvali.

  • @vanikrishna4262
    @vanikrishna4262 24 дня назад +1

    మాకు తెలిసిన ఒకావిడ అన్నదమ్ములతో సమానంగా ఇల్లు అమ్మినదానిలో సొమ్ము కావాలనీ ఆ ఇంటినీ ఐదుభాగాలు చేయాలనీ తనవాటాకు వచ్చే సొమ్మును తప్పకుండా ఇవ్వాల్సిందే అనీ గొడవలు పెట్టుకొని ఇప్పుడు ఇల్లును అమ్మనీయకుండా అడ్డుపడుతోంది
    అంతేకాదు తనకు పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు అన్నీ అవసరాలకు తల్లిదండ్రులు ఇంకా ఇంకా పెడుతూనే ఉన్నారు ఆఖరికి తన ఇద్దరు పిల్లల చదువులతో సహా ఇంటికి సంబంధించిన అవసరాలు అన్నీ ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు తనకు ఇవ్వకుండా అన్నదమ్ములు అడ్డుపడ్డారో ఇక అంతే తల్లిదండ్రుల నుండి అన్నదమ్ములను ఎవేవో వాళ్ళందరి మీద చెపుతూ దూరం చేస్తుంది అంత జగత్ కంత్రీ బాబోయ్ ఈవిడకు వదినలు అన్నదమ్ములు అందరూ భయపడతారు
    అసలు ఈవిడకు పెళ్ళిచేయకపోయిఉంటే తనొక్కదానికే పెట్టేవారు కానీ పెళ్ళి చేసీ తన కుటుంబం మొత్తానికి అన్నీ రకాలుగా చూడటం అంటే మాటలా ఆ తండ్రికి ఇప్పుడు 85 సంవత్సరాలు ఒక కుటుంబం మొత్తం ఒకమనిషిమీద ఆధారపడటం అంటే ఎంత భారంగా ఉంటుందీ చెప్పండీ

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  24 дня назад

      అవును అండీ ఇలాంటి ఆడవాళ్లు వున్నారండి

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 25 дней назад +2

    Asalu annadhammulu sisters ki enduki pettali emannunte parents istharu samajamlone thappu alochana akka Chelli ki brothers banisalu vangali kapala kukkala vundali ani petti parents thappinchukuntunnaru adapillaku chetha kodukula pellithe antha kodale chakiri malli adapillaku pillalu ayyaka varu thapinchukuntunnaru Appudu antha menamama baryadhe chakiri barshtu pattindi samajam koduku pelli chesedhe adapillalakosam vari pillalua chakiri kosam anthe koduku kadalla paruvu thesthunnaru 🙏
    Amma garu ante amme nanne anthe kani annadhammulu kadhu

  • @rupa1482
    @rupa1482 16 дней назад

    Pani cheyakunda,thallidandrula , protection ivvakunda,dabbuni naashanam chese maga pillala meeda prema vuntundi kani ammayi meeda vundadu iddari okela chuse parents chala rare property lo share adigithe prema,bandhalu tegipothayi share adagaka pothe prema kaaripothunda idi abaddapu prema kaada

  • @b.venkateshgoud7293
    @b.venkateshgoud7293 25 дней назад +1

    🙏🙏🙏😭😭😭

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 25 дней назад

    All relations have become monetary relations now a days

  • @MonicknRaj
    @MonicknRaj 25 дней назад

    Madam ee vishyamlo naku naa anna vadina baga jeouls feel avthunaru ,maa amma ,nanna ni kuda chedagoduthunaru

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  24 дня назад

      అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి

    • @MonicknRaj
      @MonicknRaj 22 дня назад

      Em cheyali madam valaki em vasthundi nenu veli kurchoni tintey ala anukodaniki memu anaka poyina anitlonu interfere avthunaru

    • @MonicknRaj
      @MonicknRaj 22 дня назад

      MadAm epudu una society lo una human relations gurchi oka video cheyandi yela undalo kuda confused gaa undi matladithey thappu em matladina thappu ,valaki nachinattu matladali antey kashtam kadha ee topic meeda oka oka video cheyandi...silent gaa yentha varaku untam madam

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  22 дня назад

      @MonicknRaj ok అమ్మ

  • @KSaralakumari
    @KSaralakumari 25 дней назад +1

    Chee chee some daughter in law s always trying to spoil brothers families. some are behaving not only for money they don't agree happiness of brothers family.