ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప(2) - ఇంత వరకు కాచేనే చెంత నుండి నీ కృప(2) అంతము వరకు నడిపించునే (2) అంతేలేని నీ కృప కృపా కృపా కృపా.... యేసు నీ కృప (ఎరుగని ) చరణం: గల గల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృప(2) శిలనైన హృది కరిగించేనే(2) వెలయే లేని నీ కృప (2)(కృప కృప కృపా ) చరణం: పావనమైన జీవన యాత్రలో క్షేమము నిచ్చే నీ కృపా(2) క్షణమైనా నన్ను ఎడబాయక(2/ గమ్యము చేర్చే నీ కృప (2) (కృప కృప కృపా
❤❤❤❤❤❤❤❤ love song
ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప(2) -
ఇంత వరకు కాచేనే చెంత నుండి నీ కృప(2)
అంతము వరకు నడిపించునే (2)
అంతేలేని నీ కృప
కృపా కృపా కృపా.... యేసు నీ కృప (ఎరుగని )
చరణం: గల గల పారే సెలయేరులా
నాలో ప్రవహించే నీ కృప(2)
శిలనైన హృది కరిగించేనే(2)
వెలయే లేని నీ కృప (2)(కృప కృప కృపా )
చరణం: పావనమైన జీవన యాత్రలో
క్షేమము నిచ్చే నీ కృపా(2)
క్షణమైనా నన్ను ఎడబాయక(2/
గమ్యము చేర్చే నీ కృప (2) (కృప కృప కృపా
చాలా మధురమైన అనుభూతి కలిగింది ఆయన కృపను గూర్చి పాడిన మీ హృదయాన్ని బట్టి
God bless you brother
Thanks brother praise the Lord
What a voice brother....thank you for uploding...
దేవునికి స్తోత్రం వందనాలు బ్రదర్
@@solomanrajusongs online tabala class lu ఉన్నాయా బ్రదర్...
Super song
Thanks brother
Chala baga padaru anna dhevudu inka anekamaina patlu padadaniki krupa chupinchunu gaka amen
వందనాలు బ్రదర్ దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక ఆమెన్
Supersongs
Good Music 🎶
Thanks brother
Praise the lord brother God bless you brother ❤
Thanks amma
🔥🔥🔥🔥🔥🔥
Praise the lord anna🤝
Praise the Lord brother