Ayyagaru...prise the lord... Madi chintalapudi west godavari.2009 lo ma uru massege cheppadaniki vacharu.. Happy to see you ayyagaru ofter long time...
ఎరుగని రీతిగా నను దర్శించే నీ కృప ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృప కృప కృప కృప 1. గల గల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృప శిలనైనా నను కరిగించెనే వెలయే లేని నీ కృప 2. పావనమైన జీవన యానములో క్షేమము నిచ్చే నీ కృప రమ్యమైన నీ ప్రేమతో గమ్యము చేర్చే నీ కృప Like
praise the Lord🙏🙏🙏
Praise the Lord ayyagaru
Excellent your voice ayyagaru
Praise the Lord bavagaru
Ayyagaru...prise the lord... Madi chintalapudi west godavari.2009 lo ma uru massege cheppadaniki vacharu.. Happy to see you ayyagaru ofter long time...
Thank u jesus for ur mercy upon me
Praise the lord 🙏 Amen
praise the lord pastorgaru😢🎉
Praise the lord brother
Praise the lord sir Amen 🙏🙏🙏
🙏🙏🙏🙏
Extraordinary ga padinaru anna
WONDERFUL
Super singing brother..praise the lord
Glory to God alone anna......
Nice song anna
అద్భుతం.....👌🙏
Supersong sir
ఎరుగని రీతిగా నను దర్శించే నీ కృప ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృప
కృప కృప కృప
1. గల గల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృప శిలనైనా నను కరిగించెనే వెలయే లేని నీ కృప
2. పావనమైన జీవన యానములో క్షేమము నిచ్చే నీ కృప రమ్యమైన నీ ప్రేమతో గమ్యము చేర్చే నీ కృప
Like
🎉🎉🎉
Anna lyrics kuda pettandi baaguntundhi❤❤
ఒంటరితనం లో ఓదార్చిన పాట
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఆ రీతిగానే వాడు కొనును గాక
praise the lord pastorgaru🎉😢🙏🙌🌹
Praise the lord brother