కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -30 | రమేష్ నీలం.

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • ఈపూట శుభరాత్రి కార్యక్రమంలో పాటలు కోరిన వారి వివరాలు.
    DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason
    * అడ్మిన్ రమేష్ నీలం.
    ఈ రోజు శుభరాత్రి లో 9గ, లకు.
    #kalamgalamparimalam
    మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

Комментарии • 35

  • @ramadevit4291
    @ramadevit4291 5 месяцев назад

    మంచి కార్యక్రమం ప్రసారం చేస్తున్నారు ధన్యవాదాలు సర్

  • @sobhadevi7786
    @sobhadevi7786 5 месяцев назад

    Pata lu anni Chala bagunnavi andi andhulo 3no 4no mariyu last pata lu bagunnavi andi vinipinchinandhuku thanks andi Ramesh garu

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 5 месяцев назад

    Manchi patalu vinipincharu thank you so much🙏

  • @srao9524
    @srao9524 5 месяцев назад

    Namaste ramesh garu chala manchi patalu vinipincharu.movie vintha dampathulu song theegaku puvve andam vinipinchagalaru.tenali nundi manukonda srinivasa rao tq

  • @gsaroja2822
    @gsaroja2822 5 месяцев назад

    Hi sir 🙏miru mamulollu kaadu sir chivari paata 👌🏻👌🏻👌🏻 sir liriksh 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻sir mi selection song👌🏻 sir 🌹💐💐💐💐💐🙏

  • @saiprasuna4947p
    @saiprasuna4947p 5 месяцев назад

    Golden hit songs ⭐️

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 5 месяцев назад

    ప్రతి పోస్ట్లు ల, ఉన్న పాట లు, వదలకుండా, విని పి స్తున్క, మీ కుదన్యవదములు.కాకపోతే, మా, పేర్లు, పూర్తిగా, పలుకలేదు,k.ramalingappa, Eeramma

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 5 месяцев назад

    🙏🙏🙏💐💐💐🙏🙏🙏

  • @mukeshlocely3520
    @mukeshlocely3520 5 месяцев назад

    ❤❤❤❤❤❤❤❤

  • @prakashtps1396
    @prakashtps1396 5 месяцев назад

    మా పాట వినిపిం👌🙏🌺చారు సంతోషం 🎉

  • @VenkateshwarluTodupunoori
    @VenkateshwarluTodupunoori 5 месяцев назад

    మేము కోరిన పాట వినిపించినందుకు ధన్యవాదాలు సార్

  • @bobbilinag905
    @bobbilinag905 5 месяцев назад +1

    I'm new Subscriber... శ్రోతలు కోరే మధుర గీతాలు అందించే ఈ కార్యక్రమం‌ అద్భుతంగా ఉంది మరియు మీ వ్యాఖ్యానం పాట ప్రారంభంలో ఆ సన్నివేశం తాలుకు సంభాషణలు మీరు అందించే విధానం రియల్లీ సూపర్బ్ రమేష్ గారు... అలాగే "కార్తీక దీపం"చిత్రం నుండి "నీ కౌగిలిలో తల దాచి"పాట వినిపించగలరు... నాగేంద్ర, శ్రీదేవి ఖమ్మం నుంచి...

  • @shakunthala9399
    @shakunthala9399 5 месяцев назад

    చాల చక్కని పాటలు అన్ని థాంక్స్ అండి రమేష్ గారు 👌🙏

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 5 месяцев назад

    Good morning sir🙏

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr 5 месяцев назад

    Very good program Thanks Neelam Ramesh garu ❤❤❤❤

  • @khamithkarravindrakumar5529
    @khamithkarravindrakumar5529 5 месяцев назад

    పాట......కోకిలమ్మ పెళ్లికి
    చిత్రం......అడవి రాముడు
    కోరిన వారు.....ప్రవీణ్, అశ్విని
    పతంగే
    ఊరు....నల్లకుంట, హైదరాబాద్.

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 5 месяцев назад

    🙏 సర్.
    శుభరాత్రి.

  • @prabhalaviswanadham3848
    @prabhalaviswanadham3848 5 месяцев назад

    నాకు ఇష్టమైన పాట
    మామిళ్ల తోపు కాడా పందేస్తే
    చిత్రం డ్రైవర్ రాముడు
    నటీనటులు ఎన్టీఆర్ జయసుధ
    ప్రభల విశ్వనాథం
    వనస్థలిపురం
    హైదరాబాద్.

  • @bhanuprasad734
    @bhanuprasad734 5 месяцев назад

    నమస్తే రమేష్ గారు శుభ రాత్రి కార్యక్రమం ఇంతకు ముందే చూసాను ఎంతో మంచి పాటలు ఎన్ని సార్లైనా వినవచ్చు ముఖ్యంగా నేను ఎంతో ఇష్టపడే పాటని ముంగింపులో మీ కోరిక పై విని పించి కార్యక్ర మాన్ని హైలెట్ చేశారు...🙏🙏

  • @adisheshugurram9518
    @adisheshugurram9518 5 месяцев назад

    Sir paatalu super ga vunnavi thanks sir

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr 5 месяцев назад

    All songs are very good Thanks Neelam Ramesh garu ❤❤❤❤❤

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 5 месяцев назад

    🙏🙏🙏 నమస్కారం అండి రమేష్ గారు... నేను కోరాలి అనుకున్న మూడు పాటలు ఈరోజు శుభరాత్రి కార్యక్రమం లో వచ్చాయి...ఒక చక్కని పాటతో ఈరోజు శుభరాత్రి కార్యక్రమ ప్రారంభం బాగుంది... అదేవిధంగా "అడ్మిన్ ” గారు పాటతో శుభరాత్రి కార్యక్రమం ముగింపు అద్భుతంగా ఉంది సార్... నేను కోరిన పాట వినిపించినందులకు మనసారా ప్రత్యేకమైన ధన్యవాదాలు రమేష్ గారు.... శుభరాత్రి కార్యక్రమం లో లతారమేష్ గార్కి శుభరాత్రి

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 5 месяцев назад

    థాంక్స్ నీలం రమేష్ గారికి సొమ్మొకడిది సోకొకడిది సాంగ్ వినిపించగలరు మంగళగిరి నుంచి

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 5 месяцев назад

    Ramesh sir good morning konni patalu vinty tanivi teeradam ledu sir maximum 15 songs aiena vinipinchandi please please sir thanku🙏

  • @kambhampativenkatasubbarao1877
    @kambhampativenkatasubbarao1877 5 месяцев назад

    మావాడి పేరు లీల గణేష్ సర్ ఏప్రిల్ 9 న వాడి బర్త్డే సందర్భంగా మహేష్ మూవీ లో సాంగ్ విని పించగలారు ❤

  • @renikuntlabuchibabu83
    @renikuntlabuchibabu83 5 месяцев назад

    "విచిత్ర దాంపత్యం " చిత్రం లోని బ్రహ్మ పట్నం పోదమంటే దారి తెలియదు అన్నయా! అనే పాటను ప్రసారం చేయగలరు.
    వికారాబాద్ జిల్లా పరిగి నుండి
    మహిర, జాన్వి, శ్రావణ భార్గవి, లలితాశ్రి, మణిచంద్ర, నితిన్ చంద్ర, హిమాన్షు, బుచ్చిబాబు మా కుటుంబ సభ్యులు.

  • @gangadharamganga5398
    @gangadharamganga5398 5 месяцев назад

    Vijam manade movie lo any pata vinipimchagalRu

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 5 месяцев назад

    నీలం రమేష్ గారు "రాముడే దేముడు" చిత్రం లోని పాట " రామా శ్రీరామా" పాట వినిపించగలరు. వాసుదేవరావు తిరుచానూరు

  • @sudarshandornala9647
    @sudarshandornala9647 5 месяцев назад

    నమస్కారమండి నీలం రమేష్ గారు
    నేను. మేడ్చల్ జిల్లా. ఘట్కేసర్ మండలం. అంకుశాపురం.
    దోర్నాల సుదర్శన్ మీతో శుభరాత్రి
    కార్యక్రమంలో పాల్గొనాలంటే
    ఏం చేయాలి

  • @prakashtps1396
    @prakashtps1396 5 месяцев назад

    నమస్తే సార్ మాకు చిత్రం భక్త ప్రహ్లాద నుండి..జీవము నీవే కదా... శ్యామల ప్రకాష్ చిన్న తిరుపతి కర్ణాటక రాష్ట్రం 🎉

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 5 месяцев назад

    ఆకలి రాజ్యం లోని సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ కోరిన వేయలేదు సార్ మంగళగిరి నుండి

    • @neelamramesh5474
      @neelamramesh5474  4 месяца назад

      సాపాటు పాట వేశాను.

  • @chamarty.nagapurnaraonagap7461
    @chamarty.nagapurnaraonagap7461 5 месяцев назад

    Allullu vostunnaru chitramlo muchhata tirchara muvvagopala eee pata vinipinchagalaru chamarty Naga Purna rao tanuku

  • @sudarshandornala9647
    @sudarshandornala9647 5 месяцев назад

    నమస్కారం రమేష్ గారు
    రాముడే దేవుడైతే
    నీవు కూడా దేవుడ వేరా
    ఈ పాట ఏ సినిమాలో ఉన్నది
    తెలియదు నాకు మీకు దొరికితే
    వినిపించు ప్రయత్నం చేయండి

  • @brahmambrahmam7573
    @brahmambrahmam7573 4 месяца назад

    Sir mee voice assalu vipadatamludu and your
    Phone no Pl telupandi