Andamaina Jeevitham Episode - 26 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • Andamaina Jeevitham Program Episode 26 is Sponsored by
    Ferty9 fertility Clinic - Best fertility Clinic in Hyderabad
    Co Sponsored by - Anil Nair Classes
    తెలుగు లో 80 గంటల అర్థమెటిక్ 'మ్యాజికల్ షార్ట్ కట్స్' తో అనిల్ నాయర్ సర్ చె Live Class కోర్సు
    వాస్తవ ధర :- 799;
    తగ్గింపు ధర :- 499
    ప్రత్యేక ధర :- 299
    (July 15 వరకు మాత్రమే)
    HelpLine Number Anil Nair Classes :- 8050067891
    Hey! Checkout this amazing course అనిల్ నాయర్ యొక్క అర్థమెటిక్ లైవ్ బ్యాచ్ (తెలుగు) -2 Month validity by ANC.
    Click to Buy now! zvnar.courses....
    Suman TV Life :
    How cash plays a vital role in our life?
    Medical facilities: individuals get quality medical aid only they're ready to obtain the services in terms of Mastercard or money. If they are doing not have cash, they'll solely dream of about to the doctor and find medicative treatment. it's needed to fulfill the fees of the doctor and value of medicative producing.
    Money will undoubtedly obtain happiness: individuals with cash can purchase homes and vehicles of their selection. they'll rule the roost within the materialistic world. If they're ready to fulfill the needs, people wouldn't feel jealous of others. they're happy and contended as cash will fund their lavish variety of living.
    Symbol of authority: cash generates power and authority which each and every lady loves. It works like associate degree aphrodisiac that will cement the bond between the couples. Since cash is in abundance, spouses don't fight with one another and live an exquisite life. they'll afford to interact within the activity of their interest regardless of however expensive it's.
    Barometer of success: regardless of what individuals say, cash continues to be the measuring system of success. people United Nations agency have gotten a large bank balance and live a flashy life style. talent bravery, appearance, temperament, power, and status ar the parameters to gauged someone and that they will solely be achieved with the assistance o9f cash in life.
    Fit life: A match and healthy life isn't attainable if you're a poor man. people that ought to often worry regarding daily bread and butter cannot consider developing a fitness regime for themselves. If you're flush with money, it's attainable to hitch the gymnasium of selection and endure coaching beneath the direction of practiced instructors.
    People trying to develop their physique ought to have ample cash to shop for supplements as they're expensive . additionally, developing the temperament conjointly needs the magic greenbacks. garments that outline the looks of the person will solely be purchased with cash.
    Money defines relationships: it's unhappy however true incontrovertible fact that majority of relationships within the world is predicated on the flow of cash not solely in skilled however conjointly in personal house. As someone, you ought to keep away from the buddies United Nations agency are money parasites. they'll cause you to poor man by the time you notice what's happening. Avoid relationship with women United Nations agency are solely when your cash and treat you as their steady. a real friend can ne'er enable you to waste cash on excess expenditure particularly on his or her comfort. Learn to avoid wasting hard-earned wealth and invest showing intelligence in leading a cheerful and healthy life within the future.
    #sumantvlife #AndamainaJeevitham #DrKalyanChakravarthy #RealShow #Exclusive
    Follow us on Facebook Page :
    / sumantvlife

Комментарии • 1,6 тыс.

  • @mohini4063
    @mohini4063 2 года назад +186

    అతని చూసి పిల్లలు గర్వపడేలా పెరుగుతారు మంచి నీతిమంతులుగా తయారవుతారు అంతకుమించి ఆ తల్లికి ఏం కావాలి అర్థం చేసుకుంటే జీవితం బాగుంటుంది

  • @ramcharan9823
    @ramcharan9823 Год назад +166

    🙏🙏🙏🙏🙏ప్రదీప్ గారు నీలాంటివాళ్ళు ఏరోజుల్లో వున్నారు అంటే చాలా చాలా గర్వాంగా వుంది సార్ 👌👌👌👍👍👍

    • @yrajeswari
      @yrajeswari Год назад

      444⁰⁰⁹0⁰0⁰00⁰⁹⁰⁰0⁰0

  • @jaisri4910
    @jaisri4910 2 года назад +490

    ప్రదీప్ గారిలాంటి వారు దేశానికి అవసరం.. 👏👏👏👏

    • @supriya.nimmala1152
      @supriya.nimmala1152 2 года назад +6

      అమ్మ తల్లి నికంటె పైవాలని చూడకు
      నికంటె లెనివాళ్ళను చూశి నెర్చుకో
      సంతోషంగాఉండు.

    • @sivakumari6315
      @sivakumari6315 2 года назад +4

      👌🏻👌🏻👌🏻🙏🙏

    • @nenavathmaruthi2318
      @nenavathmaruthi2318 Год назад +2

      Nijam andi. Nice chala baga chepparu

    • @nenavathmaruthi2318
      @nenavathmaruthi2318 Год назад +1

      @@supriya.nimmala1152 edhi matram nijam andi nice super ga chepparu

    • @ARUNACHALA_SHIVA
      @ARUNACHALA_SHIVA Год назад +1

      Mandalaniki okkaru vaate

  • @mohdshoukathali6265
    @mohdshoukathali6265 2 года назад +71

    ఒక నిజాతిమైన ప్రభుత్వ ఉద్యోగి ని
    విన్న కానీ చూడలేదు థాంక్స్ యు suman tv మన దేశం లో చాలా వరకు నిజాతి పౌరులు ఉద్యోగులు వున్నారు జై హింద్

  • @satyanarayanagudipudi8496
    @satyanarayanagudipudi8496 2 года назад +656

    Govt office lo ఇంతటి నీతిమంతులు అంటే నమ్మలేకపోతున్నాను,hatsoff ప్రదీప్ గారు

    • @gerasharon8190
      @gerasharon8190 2 года назад +9

      that too registration dept lo.Hats off to him.aa dept lo employees jalagalu laga amount fix chesukoni through mediators blood peelchesthunnaru.bahirangam ga bribes theesukuntunna ....yevvaru yemi cheyaleru

    • @gerasharon8190
      @gerasharon8190 2 года назад +10

      lancham yevvaru santhosham ga ivvaru....anyayam ga sampadinche varu thappa

    • @srivalli822
      @srivalli822 2 года назад +2

      Ma ayyana ante nyayam antu untaru

    • @koushikreddyramasahayam6250
      @koushikreddyramasahayam6250 2 года назад +1

      @@srivalli822 Good thing

    • @sushmareddy4809
      @sushmareddy4809 2 года назад +2

      Hatsoff pradeep garu

  • @pullacharypullachari3176
    @pullacharypullachari3176 2 года назад +138

    అందరూ నీలాగే సిన్సియర్గా ఉంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది ప్రదీప్ గారు నిజంగా నీకు నేను మనస్ఫూర్తిగా హ్యాట్సాఫ్ చెప్తున్నాను

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 2 года назад +271

    మీరు చాలా great ప్రదీప్ గారు 🙏. ఈ రోజుల్లో అసలు ఇలాంటి వాళ్ళు, ఉండడం అనేది, చాలా ఆశ్చర్యం, గర్వ పడేలా విషయం, dr గారు అన్నట్టు, మీరు అందరి దగ్గర గర్వాడేలా, వుండండి, మా ఆయన నీతి, నిజాయితీతో, మమ్మల్ని చేసుకుంటున్నారు అని, చెప్పండి. గర్వపడండి. లక్ష్మి గారూ, అలాంటి అయన మీ భర్త అయినందుకు గర్వపడండి, సంతోషం గా వుండండి

    • @sitara7561
      @sitara7561 2 года назад +1

      Super.pradeep.garu

    • @padmagudisa8571
      @padmagudisa8571 2 года назад

      Mani maind la vundhi ame

    • @appalarajugundu
      @appalarajugundu 9 месяцев назад

      😮 TO DAY IS A GRATE AND RESPECTED MORVELESS, WONDERFULL, JOB MAN I AM CONGRTCHEU LETIONS TO HIM GO HEHID THANQU PRADEEP SIR🎉🎉🎉🎉🎉

  • @rachanaraj1124
    @rachanaraj1124 2 года назад +150

    లక్ష్మి గారి మాటలు వింటుంటే శుభలగ్నం మూవీ లోని ఆమనీ గుర్తుకువసుంది. ఇరుగుపొరుగు వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి. వున్నదానిలో హ్యాపీ గా వుండండి

  • @lakshmiketha3612
    @lakshmiketha3612 2 года назад +113

    ప్రదీప్ గారు లా ప్రతి మనిషి వుంటే దేశం చాల బాగుంటుంది మన తెలుగు రాష్ట్రాలు ముఖ్యముగా

    • @banagarmanjunath6994
      @banagarmanjunath6994 2 года назад

      Yes

    • @itsok1452
      @itsok1452 2 года назад +1

      ప్రదీప్ గారు లాంటి మనిషి ఉంటే బాగానే ఉంటుంది మరి ఇతని భార్య లాంటివాళ్ళు కూడా ఉండాలా ?.
      ప్రదీప్ లాంటివాళ్ళు పెళ్లిళ్లు చేసుకోకుండా ఉంటే బెటర్ ఇలాంటి వాళ్లకు పెళ్ళాం పిల్లలు ఎప్పుడు అర్థం చేసుకోరు

  • @venkateshamkandagatla4584
    @venkateshamkandagatla4584 2 года назад +110

    చాలా మంచి ప్రోగ్రాం. వెరైటీ సమస్య ల పరిష్కారం చాలా బాగా చెపుతున్నారు. కళ్యాణ్ చక్రవర్తి గా రు .మీరు చాలా గొప్ప మనిషి

  • @shivaleelashiva61
    @shivaleelashiva61 2 года назад +231

    ఇంత మంచి భర్త వున్నొందుకు ఆమె ది చాలా అదృష్టం అని భావిస్తున్నాను కాని ఇంత మంచి భర్త కు అలాంటి భార్య దొరకడం అతని దురదృష్టం పాపమ్

    • @rkkaruturi
      @rkkaruturi 2 года назад +3

      Emi chaysthunaru e government....dorikina vallani 1 month suspension chaysthunaru...malli vallu job join avutharu ...e government alanti valla medha correct action tisukuntay....inka evvariki a thought radhu..
      Ekkada mistake Lakshmi di kadhu .. government dhi

    • @shilpareddy1181
      @shilpareddy1181 2 года назад +1

      @@rkkaruturi Well said...
      it's true that we should blame the Government not Lakshmi

    • @vijayalakshmibhagavathula9139
      @vijayalakshmibhagavathula9139 2 года назад

      U r right silpa

  • @jalandharsabbenajalandhars5496
    @jalandharsabbenajalandhars5496 2 года назад +60

    ఇలాంటి వారు గవర్నమెంట్ ఆఫీస్ ఉండటం చాలా అరుదు సూపర్ ప్రదీప్ గారు 🙏🙏

    • @nagajapriya5465
      @nagajapriya5465 Год назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kaakathi3807
    @kaakathi3807 2 года назад +618

    లక్ష్మీ మీ భర్త ప్రదీప్ గారు ఇలా న్యాయంగా ఉండడం మీ అదృష్టం 🙏🙏🙏🙏

  • @madhavisathyareddy7733
    @madhavisathyareddy7733 2 года назад +105

    లక్ష్మీ గారు ఇలాంటి వెక్తిత్వం ఉండే వ్యక్తులు చాలా అరుదు మీరు అదృష్టవంతులు అమ్మ ఇంత మంచి నిజాయితీ గల భర్త దొరకడం మీరు ఎన్నోజన్మలు పుణ్యం చేసుకొని ఉండింతరు🙏

  • @sree9922
    @sree9922 2 года назад +51

    నీకు దురాశ.... లక్ష్మి
    ఇది ఎవరి వల్ల తీర్చడం కాదు.... మీకు పోల్చుకునే తత్వం ఎక్కువగా ఉంది...
    దాన్ని తగ్గిచ్చు కోండి.. ప్రదీప్ sir గ్రేట్ sir... మీరు వెళ్లే దారి సరియింది.. Sir కళ్యాణ్ sir జయం మేడం 🙏🙏🙏🌹🌹

  • @PKJBL
    @PKJBL 2 года назад +113

    ముష్టి ఎత్తుకుని బతికేవాడి పెళ్ళాం కూడా ఆనందం గా బతుకుతోంది.... అలాంటిది ఈవిడ "శుభలగ్నం" సినిమా లో ఆమని లా ఉంది... త్వరలో మాములుగా అవ్వాలి అని.. ఆయనకి సుఖమైన జీవితం తిరిగి రావాలి అని కోరుకుంటూ 🙏

    • @isittrue7668
      @isittrue7668 2 года назад

      Meru p********* chesi double sampadana Cheyandi

  • @atchammamasarapu9014
    @atchammamasarapu9014 2 года назад +265

    అటువంటి భర్త దొరికినందుకు సంతోషం గా జీవితం గడపటానికి ప్రయత్నించు.
    నీ మనసు మార్చుకొని ఉన్నదానితో ఆనందమైన నూతన జీవితం ప్రారబించు అమ్మ. అంతా మంచి జరుగుతుంది.

  • @r.harikesavareddy9890
    @r.harikesavareddy9890 Год назад +68

    మంచి నిర్ణయం తీసుకున్నావు సార్.నీలాంటి వారు ఈ భారత దేశానికి అవసరం. నిన్ను సహచూసి గర్వంగా ఉంటుంది.

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti3066 2 года назад +25

    అందరి జీవితాలు ఒకేలా ఉండవు ఆమెకు ఆడంబరాలు కావాలి కానీ అతనికి ఆదర్శం ఇది నిజాయితీ ఉండాలి అనుకునే మనిషి నైతిక విలువలకు విలువనిచ్చే ప్రదీప్ గారి లాంటి వ్యక్తికి హాట్సాఫ్ 🙏🙏🙏

  • @niiranjjanvn6271
    @niiranjjanvn6271 2 года назад +75

    అమ్మ మీరు చాల అదృష్ట వంతులు అమ్మ. అయన నిజాయితీ మికు దైవ అనుగ్రహం తో మంచి చేస్తుంది

  • @gouthamisridevi1632
    @gouthamisridevi1632 2 года назад +63

    నిజంగా, ప్రదీప్ గారు మీరు గ్రేట్, ఇలాంటి వారు కూడా ఉన్నార సమాజం లో

  • @baruna2684
    @baruna2684 2 года назад +83

    ఇంత గొప్ప husband దొరకడం మీ జన్మ జన్మ ల అదృష్టం తల్లి

  • @mahipalyadavpasham8472
    @mahipalyadavpasham8472 2 года назад +43

    ప్రదీప్ గారు మీరు నిజంగా సూపర్ అన్న ఇలాంటి వాళ్ళు ఈ కాలములో ఉండడం గ్రేట్

    • @Gulfnaresh
      @Gulfnaresh Год назад

      అతను సూపరే కానీ అతను కుటుంబ విషయంలో మాత్రం నరకమనిపిస్తున్నాడని అర్థమవుతుంది

  • @syamala7hills980
    @syamala7hills980 2 года назад +176

    సార్ తాను చాలా లక్సలు
    లగ్జారీ లైఫ్ థింక్ చేస్తుంది మనకు యంతవుంటే అంతే సంతృప్తి చెందాలి మనం ఒకరి దగ్గర అన్యాయం గా 10రూపాయలు తీసుకుంటే దేవుడు మన దగ్గర నుంచి 100రూపాయలు తీసుకుంటారు మనకు తినడానికి తిండి బట్టలు వస్తాలు ఉంటే చాలు అమ్మ యవి మనతో రావు యది శాశ్వతం కాదు

    • @madavishobharani6292
      @madavishobharani6292 2 года назад +7

      Meru cheppindi chala correct

    • @syamala7hills980
      @syamala7hills980 2 года назад +3

      @@madavishobharani6292 ఎస్ అండి

    • @rkkaruturi
      @rkkaruturi 2 года назад +3

      Emi chaysthunaru e government....dorikina vallani 1 month suspension chaysthunaru...malli vallu job join avutharu ...e government alanti valla medha correct action tisukuntay....inka evvariki a thought radhu..
      Ekkada mistake Lakshmi di kadhu .. government dhi

    • @parimalakrishnasree7992
      @parimalakrishnasree7992 2 года назад +1

      U r right

    • @yalladeena4973
      @yalladeena4973 2 года назад +1

      Yes 100% correct

  • @bodavijaybhasker9541
    @bodavijaybhasker9541 2 года назад +20

    Pradeep గారు మీ మనసు చాలా మంచిది మీరు మీ యొక్క జాబ్ కి న్యాయం చేస్తున్నారు మీరు అలాగే వుండాలి sir.

  • @kidsfunvideo893
    @kidsfunvideo893 2 года назад +17

    కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇలా ఉంటే చాలా కష్టం ఒక ఎమ్మెల్యే ఒక సీఎం ఇలా ఉంటే ఒక్క రాష్ట్రం మంచిగా బాగుపడుతుంది

  • @SarellaJhansilakshmi
    @SarellaJhansilakshmi Год назад +4

    ప్రదీప్ సూపర్ బాబు ఇంకా కలికాలంలో కూడా ఈలోకం బాగుందంటే నీలాంటి వాళ్ళు వల్లే,చెడిపోతుందంటే నీ భార్యలా ఉంటుంది అత్యాశపరులవల్లే హేట్సాఫ్ చిన్నా👍👍👍

  • @ushagurajada3517
    @ushagurajada3517 2 года назад +130

    అమ్మా ఇలా చేస్తే ఉన్న ఉద్యోగం పోతుంది ఆ మాత్రం తెలియదా

  • @patnalarambaburambabu7831
    @patnalarambaburambabu7831 Год назад +6

    ప్రదీప్ గారు అందరు మీలాగా ఉంటే మన దేశం no1 లో ఉండేది మీకు నా సెల్యూట్ 👍

  • @Anu_mickey
    @Anu_mickey 2 года назад +50

    Well said doctor garu and madam garu. చాలా మందికి కనువిప్పు. ఎంతో మంది డబ్బు వెనకాల పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ప్రదీప్, మీ లాంటి వ్యక్తి దొరకడం ఆమె అదృష్టం. Hats off to you. నిజంగా మిమ్నల్ని ఒకసారి కలిసి చూడాలని వుంది. I am impressed with your ethics. Keep it up! పాపం, మీ ఆవిడ అమాయకం. She is under other influences and is not able to see the bright side. Wish you both Happy Life, Wealth and Prosperity 💐 వీలైతే, ఈ msgs అన్నీ ఆవిడని చదవమనండి. తప్పు చేసే వాళ్ళు కూడా ఇక్కడ msgs పెట్టి వుంటారు. 😍 మన తప్పులు మనం ఎరుగం కానీ ఎదుటి వారి తప్పులు ఎంచగలం and మంచిని మెచ్చగలం కూడా 💚❤️💙💛🧡

  • @challashwethareddy8614
    @challashwethareddy8614 2 года назад +14

    మీరు చాలా great ప్రదీప్ గారు 🙏🙏ఎట్టి పరిస్థితిలో కూడా మీ నిజాయితీని వదులుకోవద్దు. Hats of you sir 🙏🙏👏

  • @subrahmanyamvelamuri2000
    @subrahmanyamvelamuri2000 2 года назад +31

    లక్ష్మి మీరు అదృష్టవంతుడు మంచి భర్త దొరికినందుకు

  • @dudamadhuri794
    @dudamadhuri794 2 года назад +46

    When I watched this episode. I can't leave with out typing the msg about my father. Im very proud to have such a father in my life who dint took any bribe in his service. Eventhough he has many chances . Now he got retired with out any remarks in his service.

  • @SreeOne
    @SreeOne 2 года назад +81

    Pradeep: You are not just the inspiration for your co-workers, but for many across the world NOW!! I dont want to say but if you die for your principles, I drop a tear for you. Keep it up. I know the practicality of being so with your current surroundings. You are a 35 years pride of a moral principles. Kudos mate.

  • @amarpulluru
    @amarpulluru 2 года назад +13

    Govt should recognise for his outstanding performance and for his good behaviour , govt recognise those staff with awards and rewards, it will create motivation in employees and in their family ..

  • @rajeshputta7330
    @rajeshputta7330 2 года назад +182

    శుభలగ్నం మువీ గుర్తస్తుంది,

    • @avnaiduyetukurinaiduyetuku6116
      @avnaiduyetukurinaiduyetuku6116 2 года назад +2

      కామెంట్ చదవక ముందు నేను కూడా శుభలగ్నం మూవీయి గుర్తుచేసుకున్న 😂😂😂

    • @harijananagaseshanna3108
      @harijananagaseshanna3108 2 года назад

      You are real hero of the nation.

    • @rowdybabyradhika6461
      @rowdybabyradhika6461 2 года назад

      🤣🤣🤦‍♀️

    • @kalpanapedada5947
      @kalpanapedada5947 2 года назад

      😍😍😍😍

    • @Sandy03-t7k
      @Sandy03-t7k 2 года назад

      Ante amani laga eeme kooda evarikaina ammestundaa dabbu kosam

  • @kalagallamurali
    @kalagallamurali Год назад +12

    మీ లాంటి గొప్ప వ్యక్తి ఉండటం చాల గ్రేట్

  • @ushagurajada3517
    @ushagurajada3517 2 года назад +213

    ఇలాంటి భర్త ఉన్నందుకు గర్వపడు

    • @babysarojinipedapudi750
      @babysarojinipedapudi750 2 года назад +3

      అస్సలు ఆమేకీ నిజం తెలుసుకోవడం లేదు... పాపం బయటికి. రావడం లేదు

    • @babysarojinipedapudi750
      @babysarojinipedapudi750 2 года назад +1

      పిచ్చ్చిబాగ ముదిరి పోయింది ఆమెకు

  • @krishnamandla6475
    @krishnamandla6475 Год назад +3

    ప్రదీప్ సార్ మీకు పాదాభివందనం, నీలాగ ఉద్యోగం చేసె మంచి మనిషి ఎవరులేరు గౌరమెంటు జాబు చేసెవారులేరు,సార్,

  • @ravibabuananthathmakula5559
    @ravibabuananthathmakula5559 2 года назад +71

    ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు మనిషికి సుఖాన్నిస్తుందే కానీ, మనిషికి సంతృప్తి నివ్వదు. ఆ తృప్తిని ఇవ్వగలిగేది మనం చేసే మంచిపనులే. మనం పది మందికి సహాయం చేయడంలో ఉండే మానసికతృప్తి మరొకటిలేదు. అలా సహాయంచేస్తూ ప్రభుత్వ సర్వీసులో నిస్వార్ధంగా సేవలందిస్తున్న ప్రదీప్ గారు ప్రజానీకం దృష్టిలో నిజమైన "మాధవుడు". అటువంటి వ్యక్తికి అతని కుటుంబానికి భగవంతుడు ఆశీస్సులుఎల్లప్ప్పడూ ఉంటాయని చెల్లెలు లాంటి లక్ష్మి గారు గుర్తించాలని నా మనవి. భవిష్యత్తులో సరిపడా డబ్బు ఉండడేమోనని చెల్లెలు భావన.కానీ ఆ విషయంలో ఆమె ఏమి చింతించనక్కరలేదు. వారి కుటుంబం వెన్నంటి భగవంతుడు ఉంటూనే ఉంటాడని నా భావన.నిజాయితీకి నీతికి భగవంతుడు పెద్దపీట వేస్తాడు.

  • @srinivasd5838
    @srinivasd5838 2 года назад +4

    పెళ్ళికి ముందే అన్నీ ఆమెతో చెప్పి ఉండాల్సింది మీ ప్రిన్సిపుల్స్ గురించి. ఇప్పుడు గోల తప్పేది ఇంకో సంబంధం దొరికేది. 🌼🍎🌺

  • @anjidavid5725
    @anjidavid5725 2 года назад +59

    ముగ్గురు పిల్లలు తోటి 15000 తోటి బ్రతుకుతున్నాము నీతిగా వచ్చింది కొంచమే శ్రేష్టము ఇంటి కిరాయి కట్టుకుంటూ పిల్లలు చదివించుకుంటూ ప్రైవేట్ స్కూల్లోనే చదివించుకుంటూ ఉన్నదాంట్లోనే తింటూ ఎంతో సంతోషంగా ఉంటున్నాము నీతి ఎప్పటికీ సిగ్గుపరచనివ్వదు

  • @bangarubangaru6997
    @bangarubangaru6997 2 года назад +11

    అసలు ఇలాంటి నీతి మంతుల వల్లే మనకు ఇంకా వర్షాలు కురిసి పంటలు పండుతున్నాయి. ఇలాంటి వారు నా సహ భారతీయుడు అయినందుకు నేను గర్విస్తున్నాను.

  • @udaykumarmajjiga4225
    @udaykumarmajjiga4225 2 года назад +33

    లక్ష్మి గారు, మీరు చాలా అదృష్టవంతురాలు మీకు ఎంతో మంచి మనిషి అరుదైన వ్యక్తి మీ జీవిత భాగస్వామి గా వచ్చారు
    మీరు అతనికి సపోర్ట్ చేయడం లో సంతోషాన్ని చూడండి తనను సంతోషంగా ఉంచండి ఎందుకంటె
    డబ్బులు ఎవరైనా ఎలాగైనా సపదిస్తారు కానీ మంచి పేరు అనేది కష్టం చుట్టూ సమాజాన్ని చూడకండి మీ లోకం మీ కుటుంబం, దయచేసి తన వకిత్వని మర్చవద్దు
    ప్రదీప్ గారు మీకు నా హ్యాట్సాఫ్

  • @roqiyasulthana3571
    @roqiyasulthana3571 2 года назад +7

    డాక్టర్ గారు మీకు ధన్యవాదాలు మంచి మంచి సలహాలు ఇస్తున్నారు చాలామందికి బుద్ధి వచ్చినట్టు చాలా బాగా చెబుతున్నారు

  • @ashoksadula8590
    @ashoksadula8590 2 года назад +31

    ఇలాటి గవర్నమెంట్ జాబర్
    మా ఊరికి కావాలి సర్
    మీ లాంటి వాళ్ళు ఉండటం
    అ ఉరి వాళ్ళు చేసుకున్న
    అదృష్టం సర్ మీరీ గ్రేట్ గ్రేట్ సర్
    నో లాంఛ

  • @bhadra.
    @bhadra. 2 года назад +6

    Rare person in this world Mr. Pradeep. I did not see like this preson in my life. Hats off to him

  • @nagarjunakkadiyala6610
    @nagarjunakkadiyala6610 2 года назад +40

    Don't leave your attitudes man.. Your are role model for this generation..

  • @denepallipadmavathi5700
    @denepallipadmavathi5700 2 года назад +14

    He is good person. Keep it up Pradeep. Don’t change your mind set.Pls teach everyday your kids about your thinking.

  • @KHOWSHIIK999
    @KHOWSHIIK999 2 года назад +13

    లక్ష్మీ గారు మీకు నీతిపరుడైన భర్త దొరకడం మీకు అదృష్టం మీ భర్తను చూసి సొసైటీలో చాలామంది మారాలి మారుతారు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు

  • @bangarubangaru6997
    @bangarubangaru6997 2 года назад +6

    అమ్మా లక్ష్మీ నీవు చాలా గర్వపడాలి,ఇలాంటి భర్త దొరికినందుకు

  • @satyarajugadu8778
    @satyarajugadu8778 2 года назад +11

    లక్ష్మీ గారు లంచం తీసుకోవడం మొదలు పెడితే అది ఎంతవరకు వెళుతుందో ఎవరికీ తెలియదు. డబ్బు ఎప్పటికీ మీకు పూర్తి సంతృప్తి నివ్వదు అలాంటిది మీ భర్త చాలా నిజాయితీపరుడు. అలాంటి వ్యక్తితో మీరు ధైర్యంగా బతికేయవచ్చు.

  • @ashokgadeela5802
    @ashokgadeela5802 Год назад +3

    ప్రదీప్ గారికి శత కోటి వందనాలు
    లక్ష్మీ గారు మీకు ఆయన దేవుడు లాంటి వాడు మీ అదృష్టం ఆయన దొరకడం

  • @srujanapsl4279
    @srujanapsl4279 2 года назад +57

    Proud of Pradeep's attitude👍

  • @ratnamp7528
    @ratnamp7528 2 года назад +2

    Anchor jaya Garu నమస్తే ,
    మీరు anchoring చేస్తుంటే జీవిస్తున్నారు అనిపిస్తుంది .
    ఈ చానల్ లోనేకాదు ఏచానల్ లోనైనా
    మీ anchoring wonderful .
    God bless you .

  • @anumanjunath8960
    @anumanjunath8960 2 года назад +36

    Dr.Kalyan gaaru super sir 🙏🙏🙏🙏 manchi సలహాలు ఇస్తున్నారు.

  • @user-hw3oe5bz3p
    @user-hw3oe5bz3p 2 года назад +14

    అరుదైన మనిషి అబ్బుర పరిచే వ్యక్తిత్వం

  • @noorjahanbegum3824
    @noorjahanbegum3824 2 года назад +60

    డాక్టర్ గారి కి ధన్యవాదాలు

  • @bhavaniponnamanda9192
    @bhavaniponnamanda9192 Год назад +1

    ప్రదీప్ గారు మీరు చాలా గొప్పవారు god bless u మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి

  • @jancyindian9313
    @jancyindian9313 2 года назад +44

    He should be awarded and recognised for his sincerity. We should hold and preserve him, not to culprit him. Our country needs people like him. God bless his family.

  • @umasrinivasbobbili6612
    @umasrinivasbobbili6612 2 года назад +3

    ఎంత సిగ్గులేని మనిషివమ్మా నువ్వు.. 🤦‍♀️... ఇలాంటి నిజాయితీగల భర్త దొరకటం మీ అదృష్టం... ఇలా నిజాయితీగా ఉన్న మనిషిని.... అతని కుటుంబాన్ని.... ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూస్తాడు.... లంచాలకు ఆశపడకుండా నిజాయితీగా... గౌరవముగా... బతకండి.. 💐💐💐.. నిజాయితీలో ఎంతో ఆనందం ఉంటుంది... 💐🥳💐

  • @lathakishoretutorials
    @lathakishoretutorials 2 года назад +25

    అతను ఎందుకు తీసుకోవాలి? ఆ ఇచ్చేవాడిని ఈమెకి ఇమ్మని చెప్పాలి. ఎటువంటి పరిణామాలు ఎదురైన ఆమెదే భాధ్యత అని రాయించుకోవాలి.

  • @yesum7565
    @yesum7565 2 года назад +8

    ప్రదీప్ గరు మిలగే అందరు వుండలని కోరుకుంటున్నా 🙏🙏🙏🙏🙏

  • @krishnaveni6435
    @krishnaveni6435 2 года назад +17

    సార్ ఒకసారి ఈ వీడియో చూస్తూ లక్ష్మీ గారు మీరు ఎలా మారాలో
    అని కామెంట్ చేసినారు ఒక్కసారి చూసి ఆలోచించండి
    మీ భర్త దేవుడు లాంటి వాడు అలాంటి వారికి ఎక్కడికైనా సహాయం దొరుకుతుంది మీకు మీ పిల్లలకు

  • @ramjakkali9417
    @ramjakkali9417 Год назад +2

    సూపర్ ప్రదీప్ గారు మీరు చాలా గ్రేట్ భారతదేశానికి మీలాంటి వాళ్ళు చాలా అవసరం

  • @lokanadharaobhyri6853
    @lokanadharaobhyri6853 2 года назад +10

    డబ్బు మీద అంత ఆశ పనికిరాదు డబ్బు అవసరానికి మాత్రమే అతి ఆశ కి పోతే మీ కుటుంబం రోడ్ మీదకు వచ్చేస్తుంది అది నరకం మనిషికి కొన్ని ఎదక్స్ అవసరం సార్ మీకు hasts up సార్ god బ్లెస్స్ యూ sir

  • @sammireddy1
    @sammireddy1 2 года назад +6

    ఈరోజుల్లో ఎలాంటి వాళ్ళు మన సమాజంలో ధోరకడం చాలా కష్టం

  • @gopalakrishna4523
    @gopalakrishna4523 2 года назад +12

    లంచం ఎప్పటికీ పాపిష్టి సొమ్మె అది మీకు సంతోషాన్ని ఎప్పటికీ ఇవ్వదు లక్ష్మీ గారు మీ భర్త నిజాయితీ సంతోషాన్ని మీకు పిల్లలకు సంతోషం వేస్తుంది

  • @sandhyapateel5788
    @sandhyapateel5788 2 года назад +11

    Great humanity Pradeep garu I'm proud of your ethics..... Hat's off sir keep going on

  • @dasarirajashekar4707
    @dasarirajashekar4707 2 года назад +29

    4రోజులు బ్రతికిన చాలు లక్ష్మి గారూ మి హస్బెండ్ తో

  • @nagasuhasini
    @nagasuhasini 2 года назад +6

    You have a beautiful life. Be proud of your family and your husband. Kids can study in govt school and colleges. My dad was a govt employee. He was exactly like your husband and we studied in govt schools and colleges. We are three kids. All of us studies good, I myself did phd and now I am a scientist. I am proud of my childhood, my family. They taught me how to live. My husband and I are scientists in USA, we earn a lot but we believe in our parents and bringing up our kids teaching good morals and helping nature. Btw, we both did not depend on our parents, be believed in ourselves and education is the greatest thing for anyone.

  • @shanmukhchowdhary463
    @shanmukhchowdhary463 2 года назад +29

    Elaaantoodu samajaniki chala Avsaram Lakshmi Garu ,,,,, your Husband is Good person 💯

  • @muraliscreations4312
    @muraliscreations4312 Год назад +1

    ఇటువంటి భావజాలం కలిగిన వ్యక్తులు దేశానికి యేతైనా అవసరం హ్యాండ్ఆఫ్ Pradip garu..
    చివరగా
    అతని భార్య మనసు మారి అతనికి అనుకూలంగా ఉండేలా ,వారి కుటుంబo సుఖ , సంతోషాలతో జీవించాలని భగవంతుని ప్రాదిస్తుస్తున్నాను
    నమస్కారం.

  • @k.subhashini2118
    @k.subhashini2118 2 года назад +36

    అమ్మ మా ఆయన కూడ నిజాయతీ govt employee 2010 లో 12000 తో ఇద్దరు పిల్లలు తో రెంట్ house lo వున్నాము.ఏదైనా మనం అనుకొనే దాని మీద అధరిపడి వుంటుంది . నీ కోరిక అదుపు చేయడం మంచిది.దేవుడు వున్నాడు.మి పిల్లిని బాగా చదివించండి.మ పిల్లలకు hospital ku money లేకుంటే ఫ్రెండ్ దగర తీసుకొన్నాను.one year tv కూడ కొనలేదు.ఈ ప్పడూ నేను కూడా govt employee.naku marrage after 14 years ki joblo జాయిన్ అయ్యాను.7year's భాగ చదివీ జాబ్ తెచ్చుకున్న. సో మీరూ ప్రయత్నించండి. కష్టపడి.

  • @neahalsgameplay6271
    @neahalsgameplay6271 2 года назад +7

    Pradeep garu you are the inspiration to our generation. i feel proud of you pradeep garu.

  • @narasingarao.dendeti4367
    @narasingarao.dendeti4367 2 года назад +168

    లక్ష్మి గారు,మీ భర్త చాల గొప్ప వారు.అందుకు గర్వపడండి. మీ పిల్లలు కూడ చాల గొప్ప స్థాయిలో ఉంటారు. భయం వద్దు. లంచగొండి తండ్రి యొక్క పిల్లలు పనికిరాని వరు గా రోడ్ల మీద తిరుగుతున్నారు.

  • @enthusiastic3892
    @enthusiastic3892 2 года назад +6

    My father in law is additional superintendent of police he is a big officer he never took a single rupee as a bribe I am so proud of my father in law

  • @mahi-jj1ww
    @mahi-jj1ww 2 года назад +32

    E program chusthe ina koni families lo vunde problems ki solution dorukuthundi. It is a good program. Thanks to the Kalyan Chakravarthy sir.

  • @Srkyadavcreation
    @Srkyadavcreation Год назад +1

    రోజుకు కనీసం ఒక్క పూట కూడా తిండి దొరకని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అటువంటిది ఒక గవర్నమెంటు ఆఫీసరు పైగా, లంచం తీసుకోని ఒక పారదర్శకత కలిగిన వ్యక్తి భర్తగా దొరకడం అదృష్టం.
    తనను మెచ్చుకోవాల్సింది పోయి, వెంటపడి మరీ వేధించి లంచం తీసుకోండి అని పక్కదారి పట్టించే భార్యగా నీవు ఆ నిజాయితీపరునికి దొరకడం అతని దురదృష్టం.

  • @santhimuppalla7514
    @santhimuppalla7514 2 года назад +51

    లక్ష్మి గారు... మీరు job చేయండి. ట్యూషన్స్ పెట్టుకొండి. Tailoring నేర్చుకోండి... మీ అయన జైలు కు పోతే మీ పరిస్థితి ఏంటి. ఉన్న దానిలో సర్దుకు పొండి. మంచి భర్త చాలు.. హ్యాపీ గా ఉండటానికి.. లేదంటే విడాకులు ఇచ్చి వెళ్ళిపోండి. టార్చర్ పెట్టకండి. ఆలోచించండి. హింస పెట్టకండి. బుద్ది ఉండాలి లక్ష్మి మీకు. అది ఇవ్వమని దేవుడు నీ కోరుకుంటున్న

  • @bangarubangaru6997
    @bangarubangaru6997 2 года назад +2

    ప్రదీప్ గారు మీరు
    శతాయుష్మన్ భవ.వందేళ్లు పిల్లాపాపలతో సుఖంగా వర్ధిల్లాలి.అని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.నా ఆయుష్షు కూడా నీకే ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @phanipriya7195
    @phanipriya7195 2 года назад +121

    Pradeep garu.... people like you are much needed for today scenerio in the society. People like you set a very good example for us and the future generations to lead a successful life. Hats off sir

  • @saradhaallada1451
    @saradhaallada1451 2 года назад +15

    ,నేను అయితే మాఆయన పది వేలు జీతం తో చాల సంతోషంగా ఉన్నాను మనకు డబ్బు ఒకటే శాశ్వతం కాదు

  • @rohiteditz5350
    @rohiteditz5350 2 года назад +42

    Nice program చిత్ర విచిత్ర సమస్యలకు పరిష్కారం చెప్తున్నారు 🙏😂

  • @pavitrasanam6623
    @pavitrasanam6623 2 года назад +37

    Really, he is a great human being with values 🙏🏻👏🏻

  • @s.j.s3619
    @s.j.s3619 2 года назад +35

    22:44 దగ్గర కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్న ఒక్కటి చాలు లక్ష్మి లాంటి మూర్ఖురాలికి

    • @premalatha2325
      @premalatha2325 2 года назад

      కళ్యాణ్ చక్రవర్తి గారు ఆ టైమ్ లో మాట్లాడిన మట ఏంటి అని కూడా గుర్తించలేకపోతుంది లక్ష్మి అనే మనిషి మూర్ఖత్వం లో ఉండిపోవడం వల్ల.

    • @vijayanarra7907
      @vijayanarra7907 2 года назад

      అలా చెయ్యమన్నా చేసేలాగే వుంది...ఈమె దబ్బు పిచ్చి చూస్తుంటే.

    • @premalatha2325
      @premalatha2325 2 года назад

      @@vijayanarra7907 డబ్బు తో ఉండాలి అనుకునేవారు ఎంత నీచమైన పని చేయటానికన్నా దిగజారతారు అందులో ఈ లక్ష్మి ఒక్కరు

    • @mlalithakumar7941
      @mlalithakumar7941 2 года назад

      Excellent sir

  • @rajeshmamidi820
    @rajeshmamidi820 2 года назад +5

    Asal anna part 2kuda thiste bagundu dhanthalli m manishi ra దేవుడా, ప్రదీప్ anna niku🙏 ఫాస్ట్ అమ్మ నాన్న నే ముఖ్యం ❤️

  • @bangisrinivasaramanujan8600
    @bangisrinivasaramanujan8600 2 года назад +39

    He is rare person
    I respect you sir

    • @srilakshmin2127
      @srilakshmin2127 2 года назад +1

      Meeru mee husband ni chusi garvapadali ila anatam assalu baledu ,meeru chala money minded ga unnaru

  • @nithyaaishwarya9474
    @nithyaaishwarya9474 2 года назад +10

    Such a great person is in our society, I am proud of you pradeep...long long live and may God bless you.few people see happiness in money which never comes because comparison never stop, how much you will earn there is one who earns more than you, but satisfaction gives you 100% peace. I suggest sadguru vedios, which may convince your wife.

  • @jatangiganesh7424
    @jatangiganesh7424 2 года назад +35

    I am bigg fan of this program please aplode more videos weekly two or three videos

  • @sunandareddy4457
    @sunandareddy4457 2 года назад +15

    PRADEEP GARU..EVERYBODY WERE JUST LIKE U ..HOW NICE DIS WORLD WOULD B SIR🙏

  • @vijayalakshmi9668
    @vijayalakshmi9668 2 года назад +14

    ప్రదీప్ గారు మంచి వ్యక్తి వెరీ గుడ్ పర్సన్

  • @ABPvlogs794
    @ABPvlogs794 2 года назад +11

    Lakshmi గారు మీరు చాలా అదృష్టవంతులు. హ్యాపీ గా ఉండండి.

  • @nagaveninagaveni6612
    @nagaveninagaveni6612 2 года назад +6

    మరలాసింది ప్రభుత్వాలు కాదు
    మనిషి ఆలోచనలు.అపుడు ఎలాంటి ప్రభుత్వాలు వచ్చిన వాళ్లు ఎమి చేయనవసరం లేదు ఎవరికి వాళ్ళు కొచం ఐనా నితిగా నిజాయితిగా ఆలోచిస్తే చాలు. మనళిని మనం ఉదరించు కున్నవాళ్ళం అవుతాం🙏🙏

  • @anushaaravilli1159
    @anushaaravilli1159 2 года назад +10

    It is really great to be honest pradeep sir...
    I really happy to hear that still persons like you exist.

  • @Prakash_M
    @Prakash_M 2 года назад +12

    ఏదో అద్భుతం జరిగి ఇటువంటి ప్రదీప్ లకు లంచం తీసుకోకుండానే లక్షలు సంపాదించే ఉద్యోగ అవకాశం వచ్చినా ఇటువంటి లక్ష్మిలు సంతోషంగా ఉండలేరు.. ఎందుకంటే అప్పుడు ఈ లక్ష్మిలు తమ చుట్టూ ఉన్న కోటీశ్వరులతో తమ జీవితాన్ని పోల్చుకోవడం మొదలెడతారు!

  • @seenuvaas815
    @seenuvaas815 Год назад +1

    Sumantv కి బిగ్ థాంక్యూ ఆ ఎంప్లాయిస్ కి ఆన్ నీతి నిజాయితీ కి రెండు చేతులెత్తి దండం పెట్టదు జయహో సుమన్ టివి ఇంటర్వ్యూ చాలా బాగుంది👁️👁️🙏🏻🙏🏻, ఇలాంటివి ఇంటర్వ్యూ సమాజానికి చాలా చాలా ఉపయోగం నిజాయితీకి మారుపేరు

  • @nagasrinivasarao5257
    @nagasrinivasarao5257 2 года назад +25

    ఆ అమ్మాయికి కోరికలే గుర్రాలైతే సినిమా చూపించాలి.

    • @nagaraju1957
      @nagaraju1957 2 года назад

      Yes,na childhood cinema,baga gurthu chesaru

    • @nagaraju1957
      @nagaraju1957 2 года назад

      Meeru cheppe cinema,ee family khacchi thanga chusi theerali. utube lo vunte 'korikale gurralaithe' movie chusthanu.prathi okkaru chudavalasina cinema idhi

  • @adisrinivasrao4696
    @adisrinivasrao4696 2 года назад +6

    అమ్మ ఈ రోజు ల లో ఇలాంటి నీతి వంతుడు లా వున్నటు వంటి మీ భర్త లాంటి భర్త మీకు దొరకడం మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీకు మీలాంటి వారు ఈ రోజులలో ఉన్నారంటే వెరి గుడ్ .🙏🙏

  • @gollarajendraprasad2937
    @gollarajendraprasad2937 2 года назад +24

    అమ్మ లక్ష్మి గారు అలాంటి భర్త దొరకడం నీ అదృష్టం తల్లీ
    లంచం ఇచ్చే వారు మీడియా తెలియపరచి వీడియో తీస్తే అపుడు పరిస్థితి ఏమిటి తల్లీ ఆలోచించు లక్ష్మి