Sri Nagadevatha temple 🙏🏻 || most powerful temple || Tirumalagiri || Secunderabad ||🙏🏻🛕
HTML-код
- Опубликовано: 23 янв 2024
- Please 🙏🏻 subscribe to our channel @Vadhinamardal #nagamandir #temple #powerful #skatha #devotional #godess #ammavaru #friday #amazing #shocking #channel #vadhinamardal
- Приколы
🙏
AOC Tirumalagiri scendrabad lo undi
okk
Em chelli yellreddyguda vadili ekkadiki vellav
Hai sis ekkada pournami roju pooja chestaranta kada adi ye time ki vellalalo cheppagalara plz e month 23 naa undinkada
Akka morning 7:00 to 10:00 meeru fast ga vellatha antha fast meeru Pooja ki adhukuntaru..
Memu velli ekkada 5 weeks puja chesamu.
ok 👍 🙏🏻
Nenu vellanu,.Pooja kuda chesikumamu no use...akkada meru chupistuna ame Santhanam Leni vallaku fruits istudi ..anthe
Okasari meeru Friday roju temple ki velladi.one rupee coin athikichi mokaadi..
😂55 @@Vadhinamardal
Meru cheppina anthaga emi ledu andi
Friday roju meeru temple ki vellandi..
మేడం ఇది ఎఊరు మకు తేలపండి
FGQ9+477, MCEME Rd, Ward No 7 Secunderabad, Central Battery, Tirumalagiri, Secunderabad, Telangana 500015
ఈ మందిరము హైదరాబాదులో జేబీఎస్ బస్ స్టాప్ నుంచి వెళ్తే సైని పూరి అనే వస్తుంది మిలిటరీ ఏరియా లో ఉంటుంది నాగ మందిర్ అని అడిగితే ఎవరైనా చెబుతారు ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ మాత మనకి ఏ కోరికలు ఉన్న రాహుకాలంలో వెళ్లి నిమ్మకాయలతో దీపాలు వెలిగిస్తే మనం అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది 9 వారాలు కానీ 11 వారాలు కానీ ఇలా చేయాలి ఇంకా ఏప్రిల్ నెలలో కావడి పూజ అని జరుగుతుంది చాలా మంది వస్తారు చాలా బాగుంటుంది పండగ వాతావరణంలా ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్లి ఈ అమ్మవారిని దర్శించుకోండి అంతా మంచి జరుగుతుంది ఎందుకంటే నేను వెళ్ళొచ్చాను నాకు అనుభవం కాబట్టి చెబుతున్నాను మన మనసులో ఏమి కోరికలు ఉన్నా తప్పకుండా నెరవేరుతాయి ఓం శక్తి పరాశక్తి