Rudraveena - Cheppalani Vundi Video Song - Chiranjeevi || Shobhana || Illayaraja || K. Balachander

Поделиться
HTML-код
  • Опубликовано: 17 авг 2015
  • Watch Cheppalani Vundi Song From Rudraveena Movie. Starring Chiranjeevi, Gemini Ganesan, Shobana, Kaikala Satyanarayana, Sumitra, Ramesh Arvind, Prasad Babu, Brahmanandam, P. L. Narayana, Devi Lalita. Directed by K. Balachander and Produced by Nagendra Babu, Music by Ilaiyaraaja.
    Singer: S. P. Balasubramaniam
    For more videos:
    Swayamvaram Movie Video Songs - goo.gl/LwB4NB
    Alibaba Aradozen Dongalu Movie Video Songs - goo.gl/o0Wb91
    Chamanthi Movie Video Songs - goo.gl/jtbcnl
    2 Much Movie Video Songs - goo.gl/j5oO8X
    Lorry Driver Movie Video Songs - goo.gl/y4w7iH
    Devi Movie Video Songs - goo.gl/2nJsM8
    Cast And Crew :
    Chiranjeevi : Gang Leader, Indra, Jai Chiranjeeva, Stalin
    Shobana: Nari Nari Naduma Murari, Rowdy Alludu, Rowdy Gari Pellam, Appula Appa Rao, April 1st Vidudhala
    Gemini Ganesan: Mayabazar, Avvai Shanmugi, Naan Avan Illai, Pasamalar
    Ilaiyaraaja : Rudhramadevi, Yevade Subramanyam, Ulavacharu Biryani
    For More Videos:
    Subscribe to / idreamfilmnagar
    Like us on / idreamfilmnagar
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com
  • РазвлеченияРазвлечения

Комментарии • 218

  • @MsVivek71
    @MsVivek71 Год назад +46

    కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది. దుఃఖానికి తల వంచితే తెలివి కి ఇంకా విలువ యేది 🔥🔥♥️♥️

  • @hemanthkumar2210
    @hemanthkumar2210 4 года назад +230

    జాతీయ అవార్డు పొందిన పాట నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి మరియు 2020 లో చూసిన వాళ్ళు కూడా లైక్ కొట్టండి

    • @manieswar5879
      @manieswar5879 3 года назад

      Ledu bro okka lyric writer ki matrame raledu national award
      Director ki actor ki vachindij

    • @ramyach434
      @ramyach434 3 года назад +1

      @@manieswar5879 lyric writer ki kadu balu gariki vachindi ee song ki and Nargis datt award vachina second telugu movie nagababu ki vachindi

    • @manieswar5879
      @manieswar5879 3 года назад

      @@ramyach434 nenu adhe cheppanu lyric writer sirivennala gariki raledu ani

    • @victorprasanna7351
      @victorprasanna7351 2 года назад

      2022

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng Год назад

      God bless SP for all those hours of sublime renditions in the 70s and 80s.

  • @GA_LLI
    @GA_LLI 5 месяцев назад +7

    ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
    మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
    కష్టం వస్తేనే గద గుండె బలం తెలిసేది
    దు:ఖానికి తలవంచితే తెలివి కింక విలువేది
    మంచైనా చెడ్డైనా పంచుకోను నేలేన
    ఆ మాత్రం ఆత్మీయతకైనా పనికిరానా
    ఎవ్వరితో ఏ మాత్రం పంచుకోను వీలులేని
    అంతటి ఏకాంతమైన చింతలేమిటండి
    చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
    చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
    చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
    చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
    గుండెల్లో సుడి తిరిగే కలత కథలూ
    చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
    చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
    చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
    కోకిలల కుటుంబంలో చెడ బుట్టిన కాకిని అని
    అయినవాళ్ళు వెలివేస్తే అయినా నేనేకాకిని
    కోకిలల కుటుంబంలో చెడ బుట్టిన కాకిని అని
    అయినవాళ్ళు వెలివేస్తే అయినా నేనేకాకిని
    చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
    చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
    పాట బాట మారాలని చెప్పటమేనా నేరం
    గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం
    వసంతాల అందం విరబుసే ఆనందం
    తేటి తేనె పాట పంచెవన్నెల విరితోట
    వసంతాల అందం విరబుసే ఆనందం
    తేటి తేనె పాట పంచెవన్నెల విరితోట
    బ్రతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట
    మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళబాట
    మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళబాట
    చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
    చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
    ఏటి పొడుగునా వసంతమొకటేనా కాలం
    ఏదీ మరి మిగతా కాలాలకు తాళం
    నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు
    కంటి నీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు
    మంచు వంచెనకు మోడై గోడు పెట్టు వాడొకడు
    వీరి గొంతులోని కేక వెనుక ఉన్నదే రాగం
    అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ నాదం
    అని అడిగిన నా ప్రశ్నకు అలిగి మత్త కోకిల
    కళ్ళు ఉన్న కబోదిలా చెవులు ఉన్న బధిరుడిలా
    నూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం
    కాదన్నందుకు అక్కడ కరువాయెను నా స్థానం
    చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
    చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
    అసహాయతలో దడ దడ లాడే హృదయమృదంగ ధ్వానం
    నాడుల నడకల తడబడి సాగే అర్తుల ఆరని శోకం
    ఎడారి బతుకుల నిత్యం
    చస్తూ సాగే బాధల బిడారు
    దిక్కు మొక్కు తెలియని
    దీనుల యదార్థ జీవన స్వరాలు
    నిలువునా నన్ను కమ్ముతున్నాయి
    శాంతితో నిలువనీయకున్నాయి
    ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరిచెయ్యాలి
    జన గీతిని వద్దనుకుంటూ
    నాకు నేనే పెద్దనుకుంటూ
    కలలో జీవుంచను నేను కలవరింత కోరను నేను
    నేను సైతం విశ్వవీణకు
    తంతినై మూర్ఛనలుపోతాను
    నేను సైతం భువన ఘోషకు వెర్రి
    గొంతుక విచ్చి మోస్తాను
    నేను సైతం ప్రపంచాధ్యపు
    తెల్ల రేకై పల్లవిస్తాను
    నేను సైతం నేను సైతం...
    బ్రతుకు బాటకు గొంతు కలిపేను
    నేను సైతం నేను సైతం...
    బ్రతుకు బాటకు గొంతు కలిపేను
    సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియించుదాకా
    ప్రతి మనిషికి జీవనంలో నందనం వికసించుదాకా
    పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను
    పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను
    నేను సైతం.. నేను సైతం.. నేను సైతం
    నేను సైతం.. నేను సైతం.. నేను సైతం

  • @PARNIKALYANIRU
    @PARNIKALYANIRU 3 года назад +39

    Why Chiranjeevi not got national award. He is also good actor than star, megastar

  • @vrameshkrushnadannana5658
    @vrameshkrushnadannana5658 6 лет назад +103

    చిరంజీవి కెరీర్లో రుద్రవీణ,స్వయంకృషి గొప్ప సినిమాలు.బాలచందర్,విశ్వనాధ్ వంటి దర్శకులు తెరకెక్కించారు.

    • @everhere2455
      @everhere2455 4 года назад +1

      raakshasudu and baavagaaru baagunnaara

    • @everhere2455
      @everhere2455 4 года назад +1

      chantabbai and shankardada mbbs

    • @everhere2455
      @everhere2455 4 года назад +2

      praanam kareedu choolledhu and pasi vaadi praanam

    • @srikanth5092
      @srikanth5092 4 года назад +1

      @@everhere2455 y k
      C

    • @everhere2455
      @everhere2455 4 года назад

      @@srikanth5092 e t c

  • @kamrankhan-lj1ng
    @kamrankhan-lj1ng 3 года назад +36

    One of the countless gems by SP Balu in his mother tongue.

  • @SunnySingh-hh2ey
    @SunnySingh-hh2ey 2 года назад +14

    As a NTR fan. Chiranjeevi should also get national award which is a tribute to telugu movie heros in this generation...jai NTR..

  • @saratsayz
    @saratsayz 2 года назад +5

    Nenu Kasta kaalam lo unappudu ekkuvaga vinna paata idi.. EE lyrics nenu eppatiki marchipolenu, Thank you Sirivennela garu.

  • @sukaviproductions1584
    @sukaviproductions1584 4 года назад +20

    ఇళయరాజా సార్....
    No one can beat you.

  • @Normalhuman1985
    @Normalhuman1985 4 года назад +61

    This song is the inner feeling of Chiranjeevi. He is phenomenal but people of AP are not. We don't deserve him as our leader. Its our bad luck that we couldn't elect him. So sad. Jai Chiranjeeva 🙏🙏🙏

    • @Chillbro-hg8ei
      @Chillbro-hg8ei 2 года назад +2

      Hahaha

    • @manasgaddam3069
      @manasgaddam3069 Год назад +2

      Well he’s not exactly a leader for the people but u know what u do u

    • @RaNa-fq7ft
      @RaNa-fq7ft Год назад +1

      Edisav lee

    • @lankaapparao9793
      @lankaapparao9793 Год назад

      @@RaNa-fq7ft 1cr fraud cheyyaleni Boku gaadu
      Oka murder cheyyaleni waste fellow
      Mosam raani baduddayi
      Veedela gelustaadu
      Vatillo ippudu unna nethalu no1
      Veedidi 1cr th rank
      Vaadi valla kaadu

    • @prabhuvardhan
      @prabhuvardhan Месяц назад

      Em parledu ..Thammudu ochadu…. PSPK is here ..

  • @tummalabadhrinadh6832
    @tummalabadhrinadh6832 5 лет назад +22

    Every word has deep meaning.....Fantastic song😘😘

  • @crazygoy2003
    @crazygoy2003 5 лет назад +139

    వంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
    మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
    కష్టం వస్తేనేగద గుండె బలం తెలిసేది
    దుఃఖానికి తలవంచితె తెలివికింక విలువేది
    మంచైనా చెడ్డైనా పంచుకోను నే లేనా
    ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరానా
    ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలులేని
    అంతటి ఏకాంతమైన చింతలేమిటండి
    చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
    చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
    గుండెల్లో సుడి తిరిగే కలత కథలు
    చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
    కోకిలల గుంపుల్లో చెడబుట్టిన కాకిని అని
    అయిన వాళ్ళు వెలివేస్తే అయినానేకాకిని
    చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
    పాట బాట మారాలని చెప్పడమే నా నేరం
    గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం
    వసంతాల అందం విరబూసే ఆనందం
    తేటి తేనె పాట పంచెవన్నెల విరి తోట
    బ్రతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట
    మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాట
    చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
    ఏటి పొడవునా వసంతమొకటేనా కాలం
    ఏదీ మరి మిగితా కాలాలకి తాళం
    నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు
    కంటినీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు
    మంచు వంచనకు మోడై గోడు పెట్టువాడొకడు
    వీరి గొంతులోని కేక వెనుక ఉన్నదేరాగం
    అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ రాగం
    అని అడిగిన నా ప్రశ్నకు అలిగినాప్త కోకిల
    కళ్ళు ఉన్న కబోదిలా చెవులు ఉన్న బధిరుడిలా
    నూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం
    కాదన్నందుకు అక్కడ కరువాయెను నా స్థానం
    చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
    అసహాయతలో దడదడలాడే హృదయ మృదంగధ్వానం
    నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం
    ఎడారి బ్రతుకున నిత్యం ఛస్తూ సాగే బాధల బిడారు
    దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యదార్ధ జీవన స్వరాలు
    నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి
    ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరిచేయాలి
    జనగీతిని వద్దనుకుంటూ నాకు నేనె పెద్దనుకుంటూ
    కలలో జీవించను నేను కలవరింత కోరను నేను
    నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను
    నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను
    నేను సైతం ప్రపంచాజ్యపు తెల్లరేకై పల్లవిస్తాను
    నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను
    నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను
    సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియించుదాక
    ప్రతీ మనిషికి జీవనంలో నందనం వికశించుదాక
    పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను
    నేను సైతం నేను సైతం lyrics: Sirivennela

    • @leelakrishnabaina4547
      @leelakrishnabaina4547 5 лет назад +1

      Sri Sri garii writing eee song

    • @soorathyempally1587
      @soorathyempally1587 4 года назад +2

      Good effort annayya, how to type in telugu

    • @keerthanachannel772
      @keerthanachannel772 4 года назад +1

      Sir super ga type chesaru thanks

    • @mdr3340
      @mdr3340 4 года назад

      @@soorathyempally1587 anu script download cheyyandi

    • @sreelalithan
      @sreelalithan 3 года назад

      కోకిలల కుటుంబం లో........

  • @vakumar123
    @vakumar123 3 года назад +39

    That intensity, emotion, melody variations in one song can be sung by one and only legendary SPB sir. We miss you so badly sir 😢

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 3 года назад +3

      So many, so many emotional melodies by our Balu in the 70s and 80s!

    • @chandut4246
      @chandut4246 Год назад

      @@kamrankhan-lj1ng dg

    • @chandut4246
      @chandut4246 Год назад

      @@kamrankhan-lj1ng tdt

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng Год назад

      God bless SP, for providing bliss to the listeners for decades!

  • @madhugowd3974
    @madhugowd3974 8 месяцев назад +4

    National award winning performance mega star chiranjeevi🏆💪🏆🎉🏆
    Political game he didn't get it. But our hearts he win❤💕💖 🎥🏆Oscar award 🏆🎉🏆 evergreen🌲 legend... King of tollywood.. Jai chiranjeevi chiranjeevaa❤ #mega fans, Anantapur.

  • @Buddayya
    @Buddayya 4 года назад +22

    3.44 onwards, why Ilayaraja is such a legend

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 3 года назад +5

      From the start to the end is why SP Balu is such a legend. Not only for IR but for almost every MD who gave him scope to perform.

  • @muralidhar8554
    @muralidhar8554 5 лет назад +21

    Excellent song... thank you chiru... I don't know how many time I listened this song.

  • @rayeekalyan5821
    @rayeekalyan5821 5 лет назад +11

    Best song ever ever... Each nd every Individual realise song India the best country in all aspects but we are back all other countries because of only we don't have senserity towards our family r village district r our nation.... Nenu saitam neynu saitam nenu saitam the word it self tells what we are

  • @leelakrishnabaina4547
    @leelakrishnabaina4547 5 лет назад +6

    Sri Sri gaariki hatsoff
    Super gaaa raasarau

  • @CHIRANJEEVIM77
    @CHIRANJEEVIM77 4 года назад +6

    Andhuke meeru megastar ayyaru....
    Supreme hero nunchi megastar ayyaru....
    Nandhi ninchi padmabushan andhukunnaru.....
    MLA, MP ninchi Minister ayyaru.....
    Finally one and only 🌟 megastar CHIRANJEEVI....
    Yours
    Chiranjeevi

    • @mdr3340
      @mdr3340 4 года назад

      Party ammukoni minister ayyadu adi gurtinchali meeru

    • @SK-wp8cf
      @SK-wp8cf 3 года назад

      @@mdr3340 gossips nammesi oka manchi manishini bhada pettakudadu

  • @satyanarayanamurthy1715
    @satyanarayanamurthy1715 5 лет назад +30

    Boss is boss.....megastar rocks....all time best movie...Rudraveen one of the best classics of Telugu Cinema

  • @pancharatnamsubbu269
    @pancharatnamsubbu269 4 года назад +11

    Director, writer, singer and Actors are all just Titans of Tollywood 🔥what a movie

    • @srikanths2741
      @srikanths2741 4 года назад

      boss, music is first.. omg, u missed to say about raja sir

  • @dileepkotla9543
    @dileepkotla9543 3 года назад +4

    తిరుపతి జిల్లా ఎస్పీ ఏ రమేష్ రెడ్డి గారి స్పీచ్ ... లో ఈ పాట గురించి చెప్పక ఎంతమంది చూసేరు ... లైక్ చేయండి

  • @sudhirs8666
    @sudhirs8666 4 года назад +10

    Wonderful movie! Super acting by Megastar Chiranjeevi!

  • @varunchowdary8281
    @varunchowdary8281 3 года назад +11

    I am Die hard jr ntr fan. I watch this song countless times.still got goosebumps.chiru acting,music.mainly lyrics✍

  • @gyaneshwar345
    @gyaneshwar345 4 года назад +11

    Movie is a Masterpiece

  • @shishirbiyyala
    @shishirbiyyala 4 года назад +10

    Shobana @ 3:00 is possibly the most beautiful woman ever!

  • @TheSureshilu
    @TheSureshilu 5 лет назад +35

    Ontariga digulu baruvu moyaboku nestam
    Mounam chupistunda samasyalaku margam
    Kastam vaste ne kaga gunde balam telisedi
    Dukkhaniki talavanchite telivi kinka viluvedi
    Manchaina cheddaina panchukonu melaina
    Aa matram aatmeeyata kaina panikirana
    Evvaritho ee matram panchukoni veeluleni
    Antati eekantamaina chintalemitandi
    Cheppalani vundi gontu vippalani vundi
    Cheppalani vundi gontu vippalani vundi
    Cheppalani vundi gontu vippalani vundi
    Cheppalani vundi gontu vippalani vundi
    Gundello gudi tirige kalata kadhalu
    Cheppalani vundi gontu vippalani vundi
    Cheppalani vundi gontu vippalani vundi
    Cheppalani vundi gontu vippalani vundi
    Kokilala kutumbamlo cheda buttina kakini ani
    Aina vallu veliveste aina ne ee kakini
    Kokilala kutumbamlo cheda buttina kakini ani
    Aina vallu veliveste aina ne ee kakini
    Cheppalani vundi gontu vippalani vundi
    Cheppalani vundi gontu vippalani vundi
    Paata pata maralani cheppatame na neram
    Gudu vidichi pommannadi nannu kanna mamakaram
    Vasantala andam virabuse aanandam
    Teti tene pata panche vannela viri thota
    Vasantala andam virabuse aanandam
    Teti tene pata panche vannela viri thota
    Bratuku pustakam lo idi okatena puta
    Manishi adugu jadullo leda ae mulla baata
    Manishi adugu jadullo leda ae mulla baata
    Cheppalani vundi gontu vippalani vundi
    Cheppalani vundi gontu vippalani vundi
    Eeti poduguna vasantamokatena kalam
    Eedi mari migata kalalaku talam
    Nitturpula vadagalula sruti lo okadu
    Kanti neeti kumbhavrusti jadi lo inkokadu
    Manchu vanchenaku modai godu pettu vadokadu
    Neeli gonthu loni cheta venuka vunnade ragam
    Anukshanam ventade aavedana ee talam
    Ani adigina naa prasnaku aliginatte kokila
    Kallu vunna kabodhila chevulunna badhirudila
    Nutiloni kappala bratakamanna sasanam
    Kadannanduku akkada karuvayenu na sthanam
    Cheppalani vundi gontu vippalani vundi
    Cheppalani vundi gontu vippalani vundi
    Asahaayatalo dhada dhada lade hrudaya mrudanga dhvanam
    Nadula nadakala tadabadi sage arthula aarani sokam
    Yedari bathukula nithyam chastu sage badhala bidaru
    Dikku mokku teliyani deenula yadartha jeevana swaralu
    Niluvina nannu kammutunnayi santhitho niluvaneeyakunnayi
    Ee teegalu savarinchali ee apasruthi saricheyyali
    Jana geethini vaddanukuntu naku nene haddanukuntu
    Kalalo jeevunchanu nenu kalavarinta koranu nenu
    Nenu saitam viswa veena kutantinai moorcha nalupothanu
    Nenu saitam bhuvana ghoshaku verri gonthuka vicchi mostanu
    Nenu saitam prapanchagnaku tella rekai pallavistanu
    Nenu saitam nenu saitam brathuku bataku gonthu kalipanu
    Nenu saitam nenu saitam brathuku bataku gonthu kalipanu
    Sakala jagathini saswatamga vasantam variyinchu daka
    Prati manishiki jeevanamlo nandanam vikasinchu daka
    Pata paatalu padalenu kotta batanu veedi ponu
    Pata paatalu padalenu kotta batanu veedi ponu
    Nenu saitam nenu saitam nenu saitam
    Nenu saitam nenu saitam nenu saitam

  • @karanampradeep7704
    @karanampradeep7704 3 года назад +6

    Getting Vibe ... OM Shanthi SPB sir 🙏🏼

  • @nagarajukokku8303
    @nagarajukokku8303 3 года назад +3

    "Nenusaitham prapanchadhyaputhellarekai pallavisthanu" What a lyric

  • @srinivassesha4361
    @srinivassesha4361 Год назад +3

    Kamal + Rajni =chiru...by k Bala chander sir ..😍😍😍

  • @seematapaakay9134
    @seematapaakay9134 2 года назад +4

    greatest actor ever
    greatest singer ever
    greatest musician ever
    greatest lyricist ever 🙏🙏🙏🙏🙏🙏

  • @sandeeptothuka7782
    @sandeeptothuka7782 Год назад +1

    Sri sri lyrics SPB voice ilay raja music megastar action legendry director viswanath sir EPIC MOVIE

  • @prasadap9846
    @prasadap9846 6 лет назад +6

    Songs , Movie & acting everything is simply amazing. I really love this movie

  • @36.k.n.santosh7
    @36.k.n.santosh7 3 года назад +2

    SpB ilayarajagaruu 🔥🔥🔥🔥🔥

  • @sumaanthotisumaanthoti3688
    @sumaanthotisumaanthoti3688 3 года назад +2

    Matalo chepaleni Pat's edi👍

  • @pradeeppandu3348
    @pradeeppandu3348 4 года назад +6

    2019 best motivational song forever

  • @adityacontentwriter6266
    @adityacontentwriter6266 2 года назад +2

    I wish this movie gets re releases again for many to watch it. Best social movie ever

  • @komandurigowtham3529
    @komandurigowtham3529 7 лет назад +8

    cheppalani undi gontu vippalani undi

  • @naganandgandlur4595
    @naganandgandlur4595 2 года назад +1

    Sirivennela Sitarama Sastry garu..legendary lyric writer.

  • @karanampradeep7704
    @karanampradeep7704 7 лет назад +6

    Jai Chiranjeeva

  • @dradityasuresh4126
    @dradityasuresh4126 2 года назад +2

    National award song 😍

  • @pavankumar-gd8he
    @pavankumar-gd8he 7 лет назад +8

    ever green chiru

  • @sumanpalisetty6096
    @sumanpalisetty6096 8 лет назад +7

    awesome song

  • @mohankumarponday4873
    @mohankumarponday4873 5 лет назад +3

    Thanks a lot sree sree garu, chiranjeevi expression , emotion highlights

    • @gopikrishna3467
      @gopikrishna3467 5 лет назад +1

      Ilaiyaraaja 🙏

    • @mohankumarponday4873
      @mohankumarponday4873 5 лет назад

      @@gopikrishna3467 ofcourse ilayaraajaa music director, but that song had written శ్రీ శ్రీ

  • @yugandharrachakonda2103
    @yugandharrachakonda2103 11 месяцев назад

    Any person in depression just listen this song getting so many answers from this for problems.

  • @dasikaramanakumar793
    @dasikaramanakumar793 8 лет назад +8

    fantastic movie

  • @Snair269
    @Snair269 3 года назад +2

    RIP S.P.Balasubrahmanyam 😔🙏

  • @ramkrishna3256
    @ramkrishna3256 5 лет назад +3

    Proud to be ur fan Anna.....
    Always.... Love uu... From heart....

  • @36.k.n.santosh7
    @36.k.n.santosh7 3 года назад +1

    Wat a songgg 🔥🔥🔥🔥🔥

  • @kottepakasrinivas5446
    @kottepakasrinivas5446 2 года назад +1

    Megastar deserves to get askar award

  • @nandhuerram8624
    @nandhuerram8624 7 лет назад +2

    rools patinchinappudu nvvaina nenaina great bros

  • @bvln555
    @bvln555 5 лет назад +1

    Superb lyrics 👍👍❤️

  • @afrozshaik9433
    @afrozshaik9433 Год назад +1

    03:47 .... what a lyrics, Soul of this song.

  • @lavakumar4309
    @lavakumar4309 7 лет назад +19

    best inspretionol song in the world

  • @devdharavath3776
    @devdharavath3776 3 года назад +2

    For this song SP Balu sir got national award..

  • @maruthimohansaake2788
    @maruthimohansaake2788 2 года назад

    The best Personality Development class to alll...

  • @yedlapallisambasivarao5197
    @yedlapallisambasivarao5197 5 лет назад +2

    great song

  • @lovelyworld6876
    @lovelyworld6876 7 лет назад +3

    good song and then we have any attachments for the song

  • @mmraotalks9240
    @mmraotalks9240 Год назад +2

    నేషనల్ అవార్డు వచ్చింది... Yevadu చెప్పాడు రాలేదని...

  • @ramnambur3652
    @ramnambur3652 7 лет назад +6

    supeeeeer song

  • @thomasnaidunaidu4980
    @thomasnaidunaidu4980 6 лет назад +6

    heartbroken songs

  • @KesavTk
    @KesavTk Год назад

    Inspiration song to all👌👌👌

  • @hanuprasadprasad2809
    @hanuprasadprasad2809 11 месяцев назад

    Excellent song...

  • @thotaanil6735
    @thotaanil6735 5 лет назад +1

    Good song

  • @abdulraheem-pc1jh
    @abdulraheem-pc1jh 3 года назад

    Goose bumps.....

  • @sivaprasad2994
    @sivaprasad2994 7 лет назад

    Superb

  • @ShivaShiva-gm4nc
    @ShivaShiva-gm4nc 2 года назад

    Super meaning n dealpth in this song

  • @bonnedumadhu5142
    @bonnedumadhu5142 4 года назад +1

    Super songs

  • @kkkthelegend8168
    @kkkthelegend8168 2 года назад

    K.Balachander 🙏🙏

  • @ravikrishnareddy3101
    @ravikrishnareddy3101 4 года назад

    Excellent movie and songs

  • @SaiKumar-nk9mr
    @SaiKumar-nk9mr 4 года назад

    It's 2019 still i love this movie n songs

  • @viruvereesh2499
    @viruvereesh2499 7 лет назад

    nice songs

  • @navneethkumarkolluri9863
    @navneethkumarkolluri9863 2 года назад

    Sri Sri gariki vandanam🙏

  • @vandadivasudevakumar6889
    @vandadivasudevakumar6889 6 лет назад +2

    Chala nachidi song corigrapic song super

  • @mnsubramanyam
    @mnsubramanyam 2 года назад

    This movie is a master piece

  • @vandadivasudevakumar6889
    @vandadivasudevakumar6889 6 лет назад +1

    Inspiraton youth song

  • @khadars4599
    @khadars4599 5 лет назад +10

    నెను కుడా కోకిల లా కుటుంబం లో చెడ పుట్టిన వాడనే...

    • @eswarbobbiliveenaartisan4904
      @eswarbobbiliveenaartisan4904 9 месяцев назад

      ఏం పర్వాలేదు సోదరా. వసంతంలో వచ్చి అరిచే కోయిల కన్నా శిశిరం తోడుండే కాకులే మంచివి.

    • @SreenivasuluSreenivasulu-to2pd
      @SreenivasuluSreenivasulu-to2pd 3 месяца назад

      Ne,Ngythi,Naku, Na hind

  • @pillarohithi5416
    @pillarohithi5416 Год назад

    Balachander sir🙏🙏🙏

  • @thirusrim8966
    @thirusrim8966 4 года назад

    Super

  • @ramanamma5807
    @ramanamma5807 Год назад

    Apadbhavudu rudraveena swayamkushi most motiveted films

  • @srihari9372
    @srihari9372 5 лет назад

    nice

  • @mdabdulraheem3326
    @mdabdulraheem3326 10 месяцев назад

    ❤❤❤❤

  • @kishorepaniti8561
    @kishorepaniti8561 3 года назад

    3.47 start superb

  • @SantoshKumar-es7gl
    @SantoshKumar-es7gl Год назад

    Super 👌 👍

  • @sitamahalakshmi6101
    @sitamahalakshmi6101 3 года назад +1

    We miss you spb sir 🙏🏻😢😢😢

  • @nandurivenkatasatyaganesh1445
    @nandurivenkatasatyaganesh1445 8 месяцев назад

    God of telugu

  • @charanidhathrimamidi2867
    @charanidhathrimamidi2867 2 года назад

    I like this song

  • @gobinathg2926
    @gobinathg2926 3 года назад

    RIP legend ❤️ spb

  • @maruthimohansaake2788
    @maruthimohansaake2788 2 года назад

    This is not a song might I think this is the best Personality Development lesson....

  • @NikhilEslavath-oo6lx
    @NikhilEslavath-oo6lx 4 месяца назад

    Hpybrthdaychrngevi

  • @reddyda
    @reddyda 5 месяцев назад

    At that time Chiranjeevi was only 33 years old.

  • @swarnakondra8585
    @swarnakondra8585 4 года назад

    🙏🙏🙏🙏🙏

  • @aravindreddy9452
    @aravindreddy9452 3 года назад

    Miss u balu sir

  • @mopuribalu4518
    @mopuribalu4518 9 месяцев назад

    When i feel sad, i listen this song

  • @kothimerareddy
    @kothimerareddy 6 лет назад +3

    Jai chiranjeevaa

  • @everhere2455
    @everhere2455 4 года назад

    naenu dreamum

  • @chandrur2332
    @chandrur2332 2 года назад

    Ilayaraja is great

  • @habebullananna1145
    @habebullananna1145 Год назад

    2022 😍😍😍

  • @RudrasameerSk-lz1px
    @RudrasameerSk-lz1px Год назад

    Ee song tarvatha na peru ki rudra sameer Ani pettukunna

  • @krithikveer3355
    @krithikveer3355 Год назад

    This is the inner feeling of Chiru Annaya but AP people doesn’t have those ideologies,Hence not elected him. It’s people lose for not elect him as their leader.
    People used to betrayed by politicians but in chiru case he was cheated by the people.
    I hope Pawan provides that solace to Chiru as he is very stubborn and will achieve his target.