Nenu Saitham Song - SP Balasubrahmanyam Performance in ETV Swarabhishekam - Kansas, USA
HTML-код
- Опубликовано: 15 окт 2024
- This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
☛ For latest updates on ETV Channels - www.etv.co.in
☛ Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
☛ Like us on - www. etvt...
☛ Follow us on - / etvteluguindia
ఇటువంటి పాటలకు నీవే మొదలు నీవే ఆఖరు
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుకవిచ్చి మ్రోశాను
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
అగ్నినేత్ర మహోగ్రజ్వాలా దాచినా ఓ రుద్రుడా
అగ్నిశిఖలను గుండెలోనా అణచినా ఓ సూర్యుడా
పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశవా
హింసనణచగ ధ్వంసరచనలు చేసినా ఆచార్యుడా
మన్నెంవీరుడు రామరాజు ధను: శ్శంఖారానివా
భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా
అక్రమాలను కాలరాసే ఉక్కుపాదం నీదిరా
లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా
ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా
కనులు గప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా
సత్యమేవ జయతె కే నిలువెత్తు సాక్ష్యం నీవురా
లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుకవిచ్చి మ్రోశాను
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
గౌరవనీయులు.....శ్రీశ్రీ...సుద్దాల అశోక్ తేజ.....ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.... మణిశర్మ..... వీ వీ వినాయక్.... అన్నయ్య చిరంజీవి..... మహానుభావులందరికి వందనాలు
🙏నేను సైతం ప్రపంచానికి సమితనొక్కటి ఆవుతిచ్చాను🙏🔥great song great singer🙏🔥.
Ee song ki mathrame seperate image undi🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🙏🙏🙏🙏
Yes..
Goosebumps song🔥
Manisharma 🔥
Sp Balu garu 🔥
Suddhala Ashik teja ✍️
మిరు తప్ప ఈ పాటకి ఏ వరు న్యాయం చేయలేరు....
ఇంత గొప్ప పాటలను మీరు గాక ఎవరు పాడగలరు! We miss you! 💐🎉
ఇప్పుడు మీ గొంతు వింటుంటే గొంతు పట్టేసే బాధ అనిపిస్తుంది మాస్టర్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ముమ్మాటికీ ఈ పాటకు ప్రాణం పోసింది గురువూ బాలు గారు మి # స్మరణలో#
వేరే వారి గొంతులో పాటని ఊహించలేం అన్నా బాలు గారు తప్ప...🔥🔥🙏🙏
My favourite song forever and ever
A song for the many decades💝🔥
Super sir
అద్భుతమైన సాహిత్యం
ఆశ్చర్యపరిచే గానం
super Balu sir you r marvellous from 1990s to 2000's
Voice of Indian music
Love fr Etv
We miss u spb sir 😢😢😢
😭😭
😢🙏😭
😢😔🙏🙏🙏🙏
What a Music mani sir balu gaaru ashok gaaru super
Goose bumps song ! Lit 🔥🔥🔥🔥
We all miss our great legendary singer SPB Garu..
Greatest singer Balu garu
Wonderful Mani garuu
Hats off
the one n only person can pronounce telugu as telugu
super sir
No one can replace you sir bcoz you are real legend
No one can replace Balu sir voice, he is legand ever forever
Hats off sir
గాన గాందర్వుడు 👋👋👋👋👋👋👋👋
Suddala. Ashok. Teja. Garu. Super. Song
Goosebumps❤
Rip LEGEND SPB SIR 💔💔💔.. YOU WILL REMAIN IN OUR HEARTS FOREVER SIR.
Hatts off to u... Sp balu Garu...👌👌👌
Love you SPB sir ❤️❤️❤️❤️❤️
Miss you forever
Song of the TFI
D.Vasundhara Devi. Just now. . We miss you!💐💐🙏🏻
2020 లో ఈ పాట వీడియో చూసినవారు ఒక లైక్ వేసుకోండి
2023
👌👌👌👌👌👌👌 will get confidence ND josh✊✊
రోమాలు నిగ్గబొడిచే పాట ఇది.
Super inspiration song
ఈ పాట ముందు రుద్రవీణ సినిమా లో పాట... దానికి మహా కవి శ్రీశ్రీ గారు రచించారు... మాస్ట్రో ఇళయరాజా గారు... సంగీతం అందించారు...స
S.P.బాలు గారు ఆలపించారు...
మళ్ళీ ఆ పాటని... చిరు గారు... ఠాగూర్ సినిమాలో పెట్టించుకోవటం జరిగింది... సుద్దాల గారు రచించారు... మణిశర్మ గారు.. మాములుగా సంగీతం ఇవ్వలేదు... ఇంకొక వంద ఏళ్ళు గుర్తుండి పోతుంది... దానికి బాలు గారు... ప్రాణం పోశారు... ఏమైనా బాలు గారు... మీరు ఒక్కరే... ఇంకొక బాలు గారు లేరు... రారు...
వందేళ్లు కాదు భయ్యా.. తెలుగు జాతి ఉన్నంతవరకూ ఈ పాట చిరంజీవిగా ఉంటుంది..
My favourite singer is Balu.
ఇటువంటి పాట పాడాలంటే బాలు కే సొంతం
Super song
Spb❤❤
బాలు సార్ rip sir. ప్రజలు గుండెల్లో నిలచిపోయేరు.
Jai bolo megastar
Super super
ఇటువంటి పాట మళ్ళీ జీవితం మళ్ళీ మళ్ళీ రాదు
Bunny Movie loo unna de Bro
U r great sir
Miss you balu sir
మాటలు వరకే మెగా ఫ్యామిలీ పరిమితం, చేతలలో సూన్యం... ఆంధ్ర రాష్ట్ర నాశనానికి సమిధలనుక ఇచ్చింది ఈ దగాకోరు కుటుంబం
Dengay ra ycheep kukka
Me jairedyy empikutundu
Andara sankanakinchadu
puku muy ra yssr Chandra babiu m pikutunaru😂😂
I can only think of Megastar whenever I hear this song.
Goosebumps
Superb
Oka manchi mandhini devudu e prajalku dooram chaysaru
Superb sir
Sri sri❤
Original kaadu brother, improvement chesina Suddala Ashok Teja gaaru
Spb sir,get well soon.
Good
super sir
Super
Sri sri great singer it is their in telugu subject in degree about sri sri
Hatts of balu sir
Excellent
Nice Balu ji
Solute to :- శ్రీ శ్రీ
And legend:- S P balu sir
👌👌👌👌
🙏🙏🙏🙏🙏🌹
Super singer
S. P sir super
ఇక ఇలాంటి పాటలు ఉండవు
Nijamga meerokkare antha goppaga padagalaru..
😭😭😭😭🙏🏼🙏🏼👍👍👍
We miss u sir miss u a lot😭😭😭
Super. Sang
We miss alot off Sp. Sir.
Miss you sir
Ur god sir🌹🌹
Miss you Sir balu garu😭😭😭😭😭🙏🙏🙏
Ashok great
Suddhala Ashok and SP Balu garu - I have to say credit should go to you. Not selfish and pogarubotu Chirangeevi. Chirangeevi is Krutanghhhhhhhhhhhhhhhudu and he never gives credit to others. So no one in own family is good including RamCharan his own son/
🥰🥰
I miss Spb sir
We miss you sir
💚💚💛💓💜💔
నెను సైతం
Balu garu malli puttali
super
Super
🙏🙏🙏🙏🙏
2021 Aug
ನೀವು ದೇವರು ನನಗೆ
Starting at 1:07
2023 any one
rise your hand✊
Jai suddala ashok teja jai padmashali
Where is Mani
Supar
Nenu saitham song Georgy reddy movie lo vunte bagundedi
2023 loo vine vallu evarabaa🤔🤔🤔🤔
2024 lo vintunam
👍
Meku evaru satiraaru
Who is watching on Sri Sri Bday April 30 2020?
Sir me voice excellent
I hate you corona..............
RIP for disliks
Dislike kottina mahaanubavulu unnara?
ఉంటారు...వెధవలు ఎప్పుడు ఉంటారు...
నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కానీ ఈ పాట నాకు ఇష్టం.
sadha.nayak