Spending whole month for family, keep 5 min for you. On your Birth star do this | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2025

Комментарии • 402

  • @sailajabharadwaj4280
    @sailajabharadwaj4280 Год назад +333

    శ్రీ గురుభ్యోన్నమః ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో మీరు చెప్పిన ఈ అష్టకాన్ని రోజు చదువుకుంటాను ఈ అష్టకం గురించి మొట్టమొదటిసారిగా వింటున్నాం మా కోసం ఎంతో రీసెర్చ్ చేసి ఇటువంటి అష్టకాలు పూజలు గురించి తెలియ చేస్తున్న మీకు శతకోటి పాదాభివందనాలు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను తెలియదు మీరు చెప్పిన మంచి మాటలు పాటిస్తూ మీ అడుగుజాడల్లో నడుస్తామని చెప్పగలం దైవం మానుష రూపేణా అన్నది మీ విషయంలో అక్షర సత్యంగా నిరూపించబడుతుంది🙏🙏🙏

  • @baburao7828
    @baburao7828 Год назад +24

    నిజమే మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే మన మతంలోని దేవుని ఎగతాళి చేసిన పట్టించుకోరు సినిమాల్లో బ్రాహ్మణులని ఎగతాళి చేసిన పట్టించుకోరు ఏమిటో మనవాళ్లు

  • @gowthamreddy1744
    @gowthamreddy1744 Год назад +85

    మా అందరి బాగు కోసం ఎంతో సమయం వెచ్చించి ఇంత అమూల్యమైన విషయాలు తెలియజేస్తున్న మిమల్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను

  • @devikakella9061
    @devikakella9061 Год назад +26

    శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు స్వామి నాకు ఒక సందేహం మీరు చెప్పిన పదహారు సోమవారాలు వ్రతం చేస్తున్నాను పగలంతా స్వామి నామ జపం తో గడుపుతున్నాను సాయంత్రం చాలా బాగా స్వామివారి పూజ కూడా చేసుకుంటున్నాము కానీ నాకు తెలియకుండా ఒక అరగంట అయినా పగలు నిద్ర పట్టేస్తుంది ఉపవాసం చేసిన రోజు తప్పకుండా నిద్ర వచ్చేస్తుంది ఎంత కఠినంగా ఉందా మన ఉండలేకపోతున్నాను ఇలా చేస్తే పూజాఫలం లభించ దా దయచేసి దీని గురించి చెప్పండి స్వామి

  • @Bhagavatham369
    @Bhagavatham369 Год назад +67

    శ్రీ అర్ధగిరి ఆంజనేయ స్వామి గుడి గురించి మీ నోట వినాలని ఉంది స్వామి
    🙏 శ్రీరామ భక్తాయ హనుమతే నమః 🙏

  • @Nithinpatro123devotionalshorts
    @Nithinpatro123devotionalshorts Год назад +53

    నిజంగా మీరు మా పాలిట పెన్నిధి గురుదేవా.....శ్రీ మాత్రే నమః

  • @indian6807
    @indian6807 Год назад +17

    గురువుగారు నేను రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యదేవుడికి రెండు చేతులు జోడించి ముందుగా శ్రీ మాత్రే నమః అమ్మవారిని తలుచుకుంటాను తర్వాత ఓం నమశ్శివాయ అని పరమశివుని తలుచుకొని ఆ తర్వాత సూర్యనారాయణ మూర్తి పేరు తలుచుకుంటాను ఈ పెద్ద కుమారుడైన యమధర్మరాజు , తర్వాత శనీశ్వరుడిని, ని అంజన్నాయా స్వామి , అలాగె కాలభైరవుడ్ని తలుచుకుంటు అష్ట దికపాలకులను తలచుకొని ముగిస్తాన్.

  • @yerralavanya9573
    @yerralavanya9573 Год назад +1

    శ్రీ మాత్రే నమః 🙏 నమస్కారం గురువు గారు. మీ దయవల్ల మాకు 10 సంవత్సరాల నుండి వేధిస్తున్న ఎన్నో రకాల సమస్యలు కేవలం ఒక్క ఏడాదిలోనే మీ పూజ విధానం అనుసరించి అమ్మవారి అనుగ్రహంతో గట్టెక్కేసాము . ఇప్పుడు మా అమ్మ నాన్న గారికి మా తాత గారి బాధ్యత పడింది. 96 సంవత్సరాలు 15 రోజుల క్రితం పెరాలసిస్ వచ్చి మంచాన పడ్డారు.మేము ముగ్గురు ఆడపిల్లలం . ఈ వయసులో అమ్మ నాన్న గారి కి ఇంత పెద్ద కష్టం వచ్చినా చలించకుండా ఆయనకు ఇలాంటి పరిస్థితుల్లో సేవ చేయడం భగవంతునికి పూజ చేసిన దానికంటే ఇదే పెద్ద పూజ అని ఏది ఏమైనా ఆ వారాహి అమ్మే చూసుకుంటుందని తాత గారిని వాళ్ళిద్దరే మనసా వాచా కర్మణా సేవ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండడం లేని పరిస్థితిలో అమ్మవారి అనుగ్రహం వల్ల ఈరోజు ఈ వీడియో చూడడం జరిగింది. నిజంగా నా ఆనందానికి అవధులు లేవు మా వారాహి అమ్మే మీ ద్వారా ఈ పరిష్కారం చూపించింది.వెంటనే అమ్మ కి చెప్పాను.మీలాంటి గురువు దొరకడం మా జన్మ జన్మల పుణ్యఫలం శ్రీ మాత్రే నమః 🙏🌹🙏

  • @shivasiva8640
    @shivasiva8640 Год назад +4

    గురువు గారు నమస్కారం.... దయచేసి మీరు శ్రీ మీనాక్షీ అమ్మవారు గురించి,ఆ క్షేత్రం గురించి వీడియో చేయగలరు అని నా మనవి....... వందే జగద్గురుమ్ శ్రీ ఆదిశంకరం

  • @sanjeevmba5124
    @sanjeevmba5124 Год назад +13

    చాలా థాంక్స్ అండి.
    ఇంత శ్రమించి పధి మందికి ఉపయోగ పడాలని మీరు చేస్తున్న కృషి 😊
    👏

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm Год назад +4

    9:41 సరిగ్గా చెప్పారు అన్నగారు ఇలాంటివే వేదం చదివే వాళ్ళను ఇంకా వాళ్ళ వేష ధారణ ను ఎక్కువ చేసి చూపిస్తారు అదేంటి అంటే సంభావన పేరుతో వాళ్ళనే అవమానిస్తూ ఉంటారు

  • @rajanipokuri1644
    @rajanipokuri1644 Год назад +3

    Mee videos valana Naa life maripoyindi na prati problem ki Mee rupam lo AA bhagavantudu Naku solution isthunnaru thank you so much

  • @venkataramayyakhanderayani1803
    @venkataramayyakhanderayani1803 Год назад +7

    ప్రతీసారి కొత్త ఆధ్యాత్మిక విషయాలను తెలియచేస్తున్నారు. మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను.

  • @Moneesha_Dhanya
    @Moneesha_Dhanya Год назад +3

    నమస్కారం గురువు గారు మీరు చెప్పిన విధానమే నేను పాటిస్తున్న ఒకరికి డబ్బులు సహాయం చేసేం బయట అప్పు తీసుకొని ఇప్పించం అవి తిరిగి రాకపోవడంతో పాటు బయట వాళ్ళు నిందలు వేస్తున్నారు, నేను నా హస్బెండ్ దుర్గ 32 నామాలు, అపదుద్దరక స్తోత్రం, కనకధారా,హనుమాన్ చాలీసా,అమ్మవారిని ప్రతి రోజు ఆరాధిస్తూ ,వారాహి దేవి నవరాత్రులు కూడా చేసేం అయిన బయకరం అయిన సమస్యల్ని ఎదుర్కుంటున్న ఆరోగ్యం కూడా క్షీణించింది, దయ చేసి పరిష్కారం చెప్పగలరు😭🙏

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  Год назад +4

      అమ్మా, అది నేను చెప్పిన విధానం కాదు.
      అప్పులు తీసుకోవడం, ఇవ్వడం రెండూ నాకు నచ్చని పనులు. అందుకే ఎప్పుడూ క్రెడిట్ కార్డు కూడా తీసుకోలేదు.
      సర్లెండి, వారాహీ ఆరాధన ఆపకుండా రోజూ చేయండి. ఏ కర్మ అయితే మీకు అడ్డుపెడుతోందో అది కరుగుతుంది

  • @bhavaniprakash5310
    @bhavaniprakash5310 Год назад +12

    ధన్యవాదాలు గురువు గారు మీలాంటి వారు మాటలు మాకు మార్గ నిర్దేశం 🕉🙏

  • @UshaRani-dd2so
    @UshaRani-dd2so Год назад +8

    కంచి కామాక్షి అమ్మ వారి గురించి వీడియో చేయండి స్వామి

  • @jagadeeswarareddy_sathi
    @jagadeeswarareddy_sathi 4 месяца назад

    చాలా కృతజ్ఞతలు గురువుగారు ఈ వీడియో చేసినందుకు మరియు బాగా ఈ శ్లోకాలు వివరించారు

  • @looksfashioncollection4201
    @looksfashioncollection4201 Год назад +3

    Meeru nijamgaa mahanubhavulu santhana Dharmam gurinchi entho chakkagaa vivaristunnaaru,chakkani slokaalu andistunnaaru.

  • @chikkamrajendra60
    @chikkamrajendra60 Год назад +5

    వ్యవసాయదారులు చేయవలసిన పూజలు,దుక్కి ప్రారంభించేందుకు,మూనలు నాటేందుకు,కోతలు(వరి)కోసేందుకు వగైరా పనులకు తెలుప గలరని కోరుతున్నా.

    • @Vinod_isha
      @Vinod_isha Год назад

      Sri gurubhyo nmaha meru vaarahai amma varini Puja chesi natlu vaiyndi ,vari kosetapoudu varaihi ammavari ni Puja chaiyandi appudu antha shubham jaruguthundhi Mee panta ku manchi dhara vachunu

  • @venkataramayyakhanderayani1803

    మీరు చెప్పిన విషయం ఎప్పుడూ వినలేదు. తెలియచేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

  • @RamsArena80
    @RamsArena80 Год назад +3

    Iam suffering from 😔 depression caused by insults
    Lost confidence
    I want that kind of maturity

  • @kondurupavani5767
    @kondurupavani5767 Год назад +21

    I think God send you to waking up our culture sir🙏thank you for expressing many unknown and great things about our culture 🙏

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Год назад +7

    🙏 from Andhra Pradesh Srikalahasti 🙏 Maa sister daughter lovable family ani WhatsApp group Petindi Maa family Telugu and Tamil vaalu unnaru A group lo Nenu Mee videos Lani Loveble family ki forward chesthaanu ,,Tamil vaalu kuda chusi manchi devotional videos peduthunaavani cheputhaaru ,, 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏

  • @rashmipriya6775
    @rashmipriya6775 Год назад +9

    I think nanduri garu is showing new path to our life 🎉🎉🎉🎉thank u sir you are unique and too special to our life

  • @sindhura21m31
    @sindhura21m31 Год назад +3

    నాకు పాప పుట్టి 3months అవుతోంది. ప్రస్తుతం ప్రసూతి సెలవులో వున్నాను. డెలివరీ అయినదగ్గరనుండి పాతాళానికి పడిపోయినట్లు తెలియని బాధ. దేనికోసం భయపడుతున్నానో,బాధపడుతున్నానో తెలియక నలిగిపోతున్నాను. నాకేమన్నా ఐపోతుందేమో,నావాళ్ళకు ఏమన్నా ఐపోతుందేమో అని ఆలోచనలతో విపరీతమైన వొత్తిడి. చదువు లేని దాని తెలివి లేని దాని కాదు కానీ యెంత సర్ది చెప్పుకున్నా నావల్ల కావటంలేదు. నిన్ననే భగవంతుడా నాకేమైన దారి చూపు అని ఏడ్చుకున్నాను. ఇవ్వాళ మీ వీడియో కనిపించింది. చాలా ధన్యవాదాలు గురువుగారు. పక్క వాడు ఎక్కడ బాగుపడిపోతాడో అని ఏడ్చే ఈ రోజుల్లో మీలాంటి వారు దొరకటం మా అదృష్టం.

    • @malleswaripodili9908
      @malleswaripodili9908 Год назад +1

      Thairoid problem emyna vundemo check chesuko...., no worries, Breathing exercise cheyyi, god ni kooda poojinchu

    • @Swathiskitchendairies
      @Swathiskitchendairies Год назад +2

      Post partum depression is very common andi,don't worry,take as much as rest possible 😊

  • @2011rampa
    @2011rampa Год назад +15

    Gurugaru,
    This Monday is my birthstar, It is by chance I saw this video & am amazed hearing this divine Mantra.I always believe life is best, when we r ready to happily obey Lord Yama on his call ,any moment.Your this video guidelines I will try to follow my lifetime.
    Gurupada sparsha Akankshi
    Ramprasad

  • @yaswanth_407
    @yaswanth_407 Год назад +3

    గురువుగారు మా ఇంట్లోకి పాములు వారానికి ఒకసారి అయినా వచ్చేస్తున్నాయి. చాలా భయంగా ఉంది. ఇలా రెండు వారాల నుండి జరుగుతుంది. ఇది దేనికి సంకేతం గురువుగారు

    • @chakrineelima4217
      @chakrineelima4217 Год назад +1

      Manasa devi stotram chaduvukondi and nava naga mantram japinchandi astika mahamuni peru roju taluchukondi pamulu ravu

    • @chkalyyaan1005
      @chkalyyaan1005 Год назад +1

      Manasa Devi

    • @rajuvanam9877
      @rajuvanam9877 Год назад +1

      Avunu asthika mahamunini thalchukondi power full

  • @savitriy2682
    @savitriy2682 7 месяцев назад

    శ్రీగురుభ్యోనమః మీ మాటలు అక్షర సత్యాలు. మీ ఆవేదన నిజం. మీ సేవ అమోఘం. మీకు సదా 🙏🙏

  • @susmithadivvela343
    @susmithadivvela343 Год назад +2

    Chala thanks nanduri garu..mi valla nenu chala strotralu nerchukunanu..ardham telisi chaduvkuntunte chala anandham ga untundhi andi

  • @nagareddyviplava3033
    @nagareddyviplava3033 Год назад +18

    ధన్య వాదాలు గురువు గారు...పిల్లలందరూ నేర్చుకునే విధంగా శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము చెప్పండి గురువు గారు..

  • @vinayakrocking3750
    @vinayakrocking3750 Год назад +7

    Om namah shivaya 🙏 🙏 🙏🙏🙏 Sir please tell about dakshina Murthy stotram

  • @manumanohar4165
    @manumanohar4165 Год назад +3

    🎉 శ్రీ మాత్రే నమః
    చాలా చక్కగా వివరించారు మన సనాతన ధర్మం గురించి 🎉

  • @maheshr2633
    @maheshr2633 Год назад +2

    Shiva tandava stotram గురించి video చేయగలరు . Lyrics చాలా వాటిలో difference వున్నాయి.

  • @abhilashn2993
    @abhilashn2993 Год назад +9

    శ్రీ మాత్రే నమః... శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.....ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ....

  • @tharun132
    @tharun132 Год назад +3

    Dakshinamurthy stotram gurunchi cheppara guruvu garu.

  • @sambasivaraog.sambasivarao7008

    Namaskaram guruvugaru me nunchi chala vishayalu telusukuntunnamu naku islam gurinchi telusukovalani chala rojulanunchi anukuntunnanu ivala youtube lo oka vedio chusanu ramayanam lo sivudi aatmalingam surpanaka quba lo pratistinchindani tana mukku chevulu kosinanduku tana moham chupinchaleka burka vesukundani sukra charyulu vari daggariki velli akkada aatmalingam pi water padite rakshasa vansam nasistundani water padakunda ala disert lo aatma lingam pettindani akkadanunche islamic vachindani chusanu enthavaraku nijam ani telusukovali ani adugutunnanu oka vedio cheyagalarani aasistunnanu
    శ్రీ మాత్రే నమః 🙏

  • @harsagunna2176
    @harsagunna2176 Год назад

    గురువు గారు నేను మీరు చెప్పిన హనుమ లాలూఅంగ పూజ ఒక మండల దీక్ష గా చేస్తున్న సుమారుగా 14 రోజులు స్వామి దయ వల్ల ఏ ఇబ్బంది లేకుండా ఈరోజూ కి పూర్తి ఐఎంది కానీ నాకు ఒక చిన్న ఇబ్బంది వచ్చింది .అది ఏంటి అంటే నేను ఒక MNC COMPANY లో వర్క్ చేస్తున్న నాకు ఎప్పటినుంచో అరుణాచలం వెళ్ళాలి అని కోరిక కానీ ఇప్పటికీ అవ్వలేదు ఇప్పుడు వరుసగా మాకు 4 రోజులు హాలిడేస్ వచ్చాయ్. సరే ఇప్పుడు అరుణాచలం వెళదాం అనుకుంటే .స్వామి హనుమాన్ పూజ మధ్యలో ఆగిపోతుంది .మా కంపెనీ సాధారణంగా 4రోజులు సెలవు ఇవ్వదు ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది అంటే ఈ సమస్య.దయచేసి ఈ విషయం పై వివరణ ఇవ్వగలరు నాకు వేరే మార్గం ఉందా

  • @shankart9993
    @shankart9993 Год назад +11

    నమస్కారం సార్! సార్ నాకు పుట్టిన తేదీ కానీ,జన్మ నక్షత్రం కానీ ఏవీ తెలియవు.ఏం చేయాలి?

  • @sravanikallepalli5582
    @sravanikallepalli5582 Год назад

    Thank you so much sir...... Nadhi oka request sir. Dhasamahavidhyalu midha video cheyyandi sir....

  • @jyo8331
    @jyo8331 Год назад +1

    Incresed courage,relief from depression amd protection.
    from untimely demise.
    2.swiftly alleviate feelings of depression

  • @pavankumar4career
    @pavankumar4career Год назад

    గురువు గారు, మీకు పాదాభివందనం 🙏🙏, శ్రీనివాస రామానుజన్ పూజించిన నమగిరి తయార్ అమ్మ గురించి చెప్పండి, ఆ తల్లి రామానుజన్ గారు నీ ఎలా సాక్షాత్కరించింది అన్ని వివరాలు చెప్ప గలరు 🙏🙏🙏🙏🙏
    శ్రీ మాత్రే నమః
    🙏🙏🙏🙏🙏🙏

  • @RP33335
    @RP33335 Год назад +2

    చాలా మంచి విషయం చెప్పారు. 🙏🙏

  • @divyajagannath
    @divyajagannath Год назад +1

    గురువు గారు ఒడిషా లో ఆంధ్ర ఒడిషా border lo Rayagada లో మజ్జి గౌరమ్మ ఉన్నారు...మీరు అమ్మవారి గురించి చెప్పండి...లేదంటే ఒక పని చెయ్యండి ప్లీజ్...ఒడిషా లో దసరా నవరాత్రులు చాలా బాగా చేస్తారు...ప్రతి జిల్లా కి ఒక అమ్మవారు ఉన్నారు ...నేను observe చేశాను...for example మా సమలేశ్వరి sambalpur...jaj pur birija Devi...manikeswari bhawani Patna...Cuttack chandi...alaaa ...anni series చేసేయండి గురువు గారు...మేము హాయిగా అమ్మ వడిలో ఉండిపోయి అమ్మ ప్రేమను మీ వీడియోస్ నుండి పొందుతాము...ప్లీజ్ గురువు గారు

  • @tirumalaprasad4289
    @tirumalaprasad4289 Год назад +5

    జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు
    వారి పేరులోని నామ నక్షత్రం ప్రకారం చేయవచ్చా తెలియజేయగలరు 🙏🙏🙏🙏

  • @natrakumarrajaraja
    @natrakumarrajaraja Год назад +4

    గురువు గారు మీ నడవడి లో మేము బాగా జీవిస్తాము

  • @Bangaru_
    @Bangaru_ Год назад

    Chala manchi strotram chaparu andi, miru chapina pujalu valla memu chala manchi phalitalu pondam andi, miku setakotti vandhanalu

  • @Shanidev-._
    @Shanidev-._ Год назад

    Narayana kavacham ela parayana చేయాలో తెలుపగలరు గురువుగారు.

  • @sureshsanapala571
    @sureshsanapala571 Год назад +10

    గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః సనాతన ధర్మం కాపాడుతున్న అందరికి ధన్యవాదాలు పాదాభివందనాలు జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏💐🙏

  • @sanvithamanasa3567
    @sanvithamanasa3567 Год назад

    Namasthe guruvu garu🙏 jyesta nakshatram gurinchi vivaramga cheptharaa?andaru adi manchidi kadu antunte bhayam ga vuntundi...🙏🙏dayachesi cheppagalaru.

  • @anithan9239
    @anithan9239 Год назад +2

    చాలా ధన్యవాదాలు గురువుగారూ 🙏

  • @RAJAHMUNDRY427
    @RAJAHMUNDRY427 Год назад +1

    Respected sir
    Kindly advise us to which Version of Bhagavad Gita to read 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalakshmi9724
    @vijayalakshmi9724 Год назад +1

    Ela guruvugaru maaku eppudu emi kavalo meeku ela thelusthundi kannavalle pellichesi pattinchukoleni erojullo meeru maa kosam maaku eppudu edi kavalo adagakundane Anni cheppthunnaru bagavanthude mee roopam lo maakosam vachi inni poojalu, vrathalu, sthotralu cheyyisthunaru meeru 4 years gaa enno research chesi oka maha yagnam gaa maaku theliyani poojalu Anni matho cheyyisthunnaru maake theliyani devatha moortthula navaratrulu chesugogaluguthunnamu guruvugaru meeru maaku chupinchina e daari memu maa pillalaki valla pillalaki andinche badyatha madhi guruvugaru meeku emi ichi mee runam theerchugogalam guruvugaru mee padalaku satha koti namakaralu guruvugaru

  • @rachavetiravi6216
    @rachavetiravi6216 Год назад +1

    లాస్ట్ పంచ్ బాగుంది🎉 మారతారు అంటారా గురూజీ

    • @rvmr5759
      @rvmr5759 Год назад

      Hmm no chance unfortunately

  • @srichaitanyaramkadiyala7004
    @srichaitanyaramkadiyala7004 Год назад +1

    Sir please do a video on " Sri Dakshinamurthy Stotram " sir. How to pronounce and also please keep pdf of Stotram sir.

  • @sreesreenivas635
    @sreesreenivas635 Год назад +6

    గురువు గారికి నమస్కారములు

  • @shhivaashhivaa9307
    @shhivaashhivaa9307 Год назад +1

    Sir kalabhiravastakam gurinchi cheppandi please

  • @sundarivaddadi1904
    @sundarivaddadi1904 Год назад +2

    Voice Melodious.... God gift...

  • @yallabhupathireddy1951
    @yallabhupathireddy1951 Год назад

    I wanted your information this pover full temple video

  • @umamaheswar6423
    @umamaheswar6423 Год назад

    Dakshina Murthy stotram ardam cheppandi guruvu garu

  • @SatyaMarupalli-fp8pr
    @SatyaMarupalli-fp8pr Год назад +1

    Jathakamu date of birth , rasi , nakahitramu telyani vallu e roju chadhvalo ..cheppandi plzz

  • @DhaithriVlogs1433
    @DhaithriVlogs1433 Год назад

    Guruvgaariki Namaskaram 🙏😊ee madyeh meeru cheppina Pooja vidhanalu paatinchi ma akka ki papa puttalani enno mokkulu mokkam...akarki devudi dhaya valla ma akka ki pandanti adapilla puttindhi...papa ki ipud one and half month badhakaramyna vishyam entante papaki puttinapatnundi thalli paalu raavadam ledhu...thana akali thirchaleka pothunnandhuk akka chala badha padthundhi 😢 Thalli paalu peragadanki yei devudni ashrayinchalo yei namam paatinchalo kaastha telapanndi guruvgaaru plzzzz 😢 maa Chinni mahalakshmi akali thirchanndi ilanti samasya una prathi thalliki o dhaari choopanndi 🙏😔

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 Год назад +2

    Thanks guruhugaru 🙏 చాలా బాగుంది 🙏

  • @truegamer2792
    @truegamer2792 Год назад +1

    Nostradamus vs bramhamgaru gurinchi one video cheyandi guruvugaru

  • @mynamesss2188
    @mynamesss2188 Год назад

    నమస్కారం గురువు గారు, మా దుర దృష్ట్యా నా జన్మ నక్షత్రం తెలియదు అప్పుడు ఈ అష్టకం ఏ రోజున చదవాలి దయచేసి చెప్పండీ.🙏🙏🙏

  • @raomohan79
    @raomohan79 Год назад

    Guruvugaru janma nakshatram thelusukovadam elano koncham cheppandi

  • @sravyap933
    @sravyap933 Год назад

    Guruvu garu,
    Please advise if we can recite on behalf of kids ?

  • @meenals3477
    @meenals3477 Год назад

    Thank you so much. Thank you so much for sub titles 🙏

  • @anithavanamala4552
    @anithavanamala4552 Год назад

    Anantapadmanabha swami pooja demo video pettandi please

  • @sridevichitturi6547
    @sridevichitturi6547 Год назад

    Sri plz do video about srirangam because in all alvar video saying 4th praakaara 5th praakaara we r confused plz do complete video about srirangam

  • @rashmipriya6775
    @rashmipriya6775 Год назад +3

    Admin sir thank you for kannada pdf also🎉🎉🎉

  • @nagakartheekthumma5301
    @nagakartheekthumma5301 Год назад +1

    శ్రీ అర్ధగిరి ఆంజనేయ స్వామి గుడి గురించి మీ నోట వినాలని ఉంది స్వామి
    🙏 శ్రీరామ భక్తాయ హనుమతే నమః 🙏

  • @shriharikulkarni07
    @shriharikulkarni07 Год назад +5

    I had the exact same though when I saw couple of movies where Yamadharma was insulted. One such movie was yamudiki mogudu where they insulted him in so many ways.

  • @PAVANPRA
    @PAVANPRA Год назад

    Nice video...and Yama tarpanam Ela cheyalo a topic meeda video chyandi sir

  • @arunapalukuru2326
    @arunapalukuru2326 Год назад +2

    You are so blessed sir thank you very much for your detailed narration

  • @pandupondsbharathprince9665
    @pandupondsbharathprince9665 Год назад

    Vishnusahasranama strotram yokka visistatha cheppandi sir!

  • @vaggumanjula3632
    @vaggumanjula3632 Год назад +1

    Guruji, please make video on gomatha pooja and seva

  • @lathathatiparthi4395
    @lathathatiparthi4395 Год назад

    Guruvugaru,Naku uses thekiyakundane 8months nundi chadhuvuthunanu.thanks...guruvugaru .🙏🙏🙏

  • @gayatrik2780
    @gayatrik2780 Год назад

    Swami nakshatram teliyani vallu emi cheyali dayachesi theliyajeyagalaru

  • @prabhaprabha6002
    @prabhaprabha6002 Год назад

    Guruvu garu e year varalaxmi vratam navami roju vastundi kada nenu first time puja start cheddam ankuntunna chesukovachaa telapani plz

  • @manasaramesh7557
    @manasaramesh7557 Год назад +1

    Chala baga chepparu guruvu garu 🙏🙏

  • @purnaram1948
    @purnaram1948 Год назад

    Guruvu garu mi runam thirchukolemu swamy. ma kosam Dyvam pampina karana janmulu miru

  • @darapudeepthi
    @darapudeepthi Год назад +2

    Much needed for me at time sir. Thank you

  • @vankayalapatimohini2357
    @vankayalapatimohini2357 Год назад +28

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kandagatlasaritha9136
    @kandagatlasaritha9136 Год назад

    నమస్కారం, గురువు గారు, ఈ అష్టకం description లో పెట్టండి

  • @sriramyamandavilli5856
    @sriramyamandavilli5856 6 месяцев назад

    Thank you guruvugaru

  • @sivapuramsunitha6253
    @sivapuramsunitha6253 Год назад

    Sri gurubhyo namah.. Guruvugaru chadavalenivari kosam vere vaalu chadavacha.. Pl cheppandi

  • @pruthveevirajraj3411
    @pruthveevirajraj3411 Год назад

    Office lo manam mundhuki pokunda anthar gatha shathruv lu manam ureeki unna manalni venaki lagi valla gurinchi yammana chepandi swamy

  • @tirumaladevi1816
    @tirumaladevi1816 Год назад

    Guruvu garki 🙏🙏🙏🙏🙏 puttina roju thidhulu batti cheyyala lekopothy nakshatram batti cheyyala dayachesi cheppandi 🙏🙏🙏🙏🙏

  • @SrinivasKolluri-n6p
    @SrinivasKolluri-n6p Год назад

    Please telgu sudarshana stavam petta pradhna

  • @lathan4599
    @lathan4599 Год назад +3

    Meeru ninndu nurellu challaga brathakali Guruvu garu namaste 🙏

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 Год назад +7

    My Fitness, My learning, My career, My home, My spirituality, My power circle, My space ...7 days 7 works ......•(°!°)•

  • @PoddutooriAnnapurna
    @PoddutooriAnnapurna Год назад +1

    Guruvu gariki padabivandanalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srimanvashishtarts6147
    @srimanvashishtarts6147 Год назад +1

    Chala baga chepparu andi .🙏🙏🙏

  • @sadhana1121
    @sadhana1121 Год назад

    Sir meeru really great sir
    Prathi vedio lo
    Edo oka manchi topictho
    Ma andari manchi kore vedios peduthunnanduku 🙏

  • @gayathrikori3172
    @gayathrikori3172 Год назад

    Osari mimalni kalavali nanduri garu

  • @khushagrasworldofmusic83
    @khushagrasworldofmusic83 Год назад

    Gurugaru srisailam gurinchi cheppandi please meeru cheptunte vini pongipovalanundi

  • @lavanyareddy9935
    @lavanyareddy9935 Год назад +2

    Sri gurubhyo namaha 🙏🙏🙏
    Guruvugaru while doing japa should we open our eyes or close our eyes, please clarify this in your videos 🙏🙏

  • @yallabhupathireddy1951
    @yallabhupathireddy1951 Год назад

    Please visit Erravaram Sri Bala Ugra narasimha swamy temple

  • @naveenbharath5349
    @naveenbharath5349 Год назад +3

    Sir please make a video on some one believes like cattle saulghter and animal saulghter for God is really goddes like that you want to clarify sir please animal is a creature sir you want make a video sir please

  • @mangalirajeshwari9331
    @mangalirajeshwari9331 Год назад

    Namaskaram 🙏guruvu garu
    Meru chepindi nenu chadavali anukuntuna Kani Maa janma Nakshatram maku teluyadu ela guruvu garu