సర్వేజనంతు సుఖినః. సనాతన ధర్మం అందరి క్షేమాన్ని కోరుతుంది ఇలాంటి భాగవతోత్తములు ఉన్నంతకాలం మన దేశం రక్షింపబడుతుంది🙏🙏. వీరి కష్టనష్టాలను గుర్తించాలి.చేయగలిగిన సాయం చెయ్యాలి .చక్కటి ఆధరువు చూపించారండి. 🙏ధన్యవాదాలు
ఎన్నో వంటలు చూస్తూ వుంటాము కానీ మీ ఈ వంటలు సొంత ఇంట్లో చేసుకున్నట్లు ఉంటాయి. నేను కూడా కొన్ని చేసి మంచి అనుభూతి పొందాను. అయితే మీ ఈ వంటల్లో సుచి, రుచి ఇంకా సరైన విధానం చాలా పత్యేకం. మీ ఆశీర్వాదం కోరుతూ ఆదిత్య మరియు కుటుంబం.
Swamy namaskaram miru bagunnaru ha me videos chala baguntayi nadi oka chinna korika me degara mantralu nerchukoni pujari ni avvali anukuntunanu miru nerpistaru ha naku ma nanna garu kalam chendaaru nenu vruthi dharma patinchali ani anukuntunanu
మూర్తి గారు! పళని స్వామి గారి వంటల ఘుమ ఘుమల కంటే మీరు రచించిన చక్కని తేట గీతి పద్యము మరింత ఘుమ ఘుమ లాడుతోంది అని చెప్పడం అతిశయోక్తి కానేరదు అని నా అభిప్రాయం శభాష్
నమస్తే గురువుగారు మీ పాదపద్మములకు నమస్కారం అండి వీడియో చేసేటప్పుడు నవ్వింది అమ్మ గారైన అమ్మగారు అయితే మాకు ఒకసారి చూపించండి మేము కూడా అమ్మగారిని చూస్తాము నువ్వు చాలా బాగుంది మీరు చేసిన కలగలుపు పచ్చడి చాలా చాలా బాగుంది గురువుగారు నమస్తే గురువుగారు రమ్మను ఒకసారి చూపించండి
ఇక నుండి ఇంట్లో మిగిలిపోయిన ఏ కూరగాయను పడేయమండీ..... అద్భుతమైన రోటి పచ్చడి చూపించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు స్వామీ🙏🙏🙏
మీ అచ్చ తెలుగుకి నా వేల వేల నమస్కారాలు. "ప్రియంగా" అని నైసుగా కాకుండా మీరు వాడిన "పిరెంగా" వున్నాయనే వ్యావహారిక పదం శ్రవణానందకరం గురువుగారు.
మీ వీడియో లలో మీరు చేసే వంటలు ఆనందంగా ఉంటే,మీ మాటలు బ్రహ్మానందం గా ఉంటాయి స్వామి 🙏
వీడియోలో మీ చతురులకు చాలా ఆనందంగా ఉంది గురువు గారు!
గురువుగారు మిమాటలుచాలాబాగుంటాయి
సర్వేజనంతు సుఖినః. సనాతన ధర్మం అందరి క్షేమాన్ని కోరుతుంది ఇలాంటి భాగవతోత్తములు ఉన్నంతకాలం మన దేశం రక్షింపబడుతుంది🙏🙏. వీరి కష్టనష్టాలను గుర్తించాలి.చేయగలిగిన సాయం చెయ్యాలి .చక్కటి ఆధరువు చూపించారండి. 🙏ధన్యవాదాలు
చాలా అద్భుతంగా వుంది. Mixed veg పచ్చడి with leftover veggies. ధన్యవాదాలు
Mee navvu laga chala bagundi pachadi👍👌👌👌👌👌🙏😊🙏🙏🙏
అద్భుతమైన. పచ్చడి చుపంచారు. మివంటలు అమోహంబాబు
ఎన్నో వంటలు చూస్తూ వుంటాము కానీ మీ ఈ వంటలు సొంత ఇంట్లో చేసుకున్నట్లు ఉంటాయి. నేను కూడా కొన్ని చేసి మంచి అనుభూతి పొందాను. అయితే మీ ఈ వంటల్లో సుచి, రుచి ఇంకా సరైన విధానం చాలా పత్యేకం.
మీ ఆశీర్వాదం కోరుతూ ఆదిత్య మరియు కుటుంబం.
Kalagalipina kuragayala pachadi👌
Amazing recipe.Nothing is wasted. Should try with left over veggies.
Meeru maa paalita annapurna Swamy gaaru 🙏..
Rajeswari pachhadi chala bagundhandi meeru manchi ruchikaramaina vantalu chesi chupisthunnaaru babai garu meeru matlade vidhaanam chala baguntundi🙏
Very good Presentation Sir
Namaskaram guruvugaru super andi superrecipe chala bagundi guruvu garu
భలే ఐడియా అండీ..👌ఇక నుండీ నేనూ చేస్తానండీ.. ధన్యవాదాలండీ 🙏
Chala bagundi pachhadi👌mee idea bagundi.memu follow avutam swamy👍 tq swamy 🙏💐
Maku Inka manchi manchi tasty recipes share cheyalani heart full ga korutunnanu Guruvu Garu
Bale chepparu Swmay... 👏👏
Namaskaaram andi ఒక్క సారి కుంపటి రాజేయడం నేర్పిస్తారు అని request చేస్తున్నాను స్వామి గారు. మీరు చెప్పే వంతలన్ని adbhuto అద్భుతః
So great sir, very traditional recipe
Meeru , mee voice really 👌👌🙏🏻
These days I am watching your videos andi .very nice andi.
Memukudaa bendakaya kaakunda megitavi anni vestamu kabaji kudàa vestamu chalabavuntundi
Manchii idea ichaaru guruvu gaaruu
చాలా మంచి పచ్చడి చూపించారు ,నేను కూడా తయారు చేస్తా ,👌👌🙏🙏
వెల్లుల్లి మా ఇంట్లో అందరికి ప్రాణం. అవి వేసుకొనే చేసుకుంటాము 🙏🏼
రుచిగా ఉంది
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🍒🍒🍒🍒🍒🍒🥭🥭🥭🥀🥀💐💐💐💐🍌🍌🥥🥥🥥🥥🍍🍍🍎🍎🍎🍎🫖🫖🫖🌋🌋🛕🛕🛕🌷🌷🍯🍚🍚🍚☕🌋🍵🍵🥰🥰
Thanks for this very tasty recipe
Charla Baga chepparu gurugaru
Me recipes are very very tasty Guruvu Garu and very nice explaining TQ so much Guruvu Garu
Adbhutham thammudu .cheppe vidhanam valla chesukuni jihva Korina theerchalsinde
Maa nellore side chesthaamandi ilaage, memu bandhana pachadi, gaji biji pachadi antaamu, chala taste gaa untundhi
బాబాయ్ సూపర్ 💯👍
Guru garu chala baga chebutaru
Leftover kuragayalu tho pachhadi maha adbuthanga chese chepincharu. Ippude chesanu. Chala bagundi tastey ga vundi danyavadalu
Thankyou so much sir God blessings to your family
చాలా బాగుంది.క్యాప్సికమ్ అదే బెంగుళూరు మిర్చి తో వంటలు చూపించగలరు
సూపర్ బా బా యీ గా రు
Sir meeru chala baga cheyputharu
Guruvu garu miru chese prathi vanta chala sampradayanga untay 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice recipe babayi garu dhanyavadamulu🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you guruvugaru.
Peddanannagaru pachhadi chalabagundi
erju me navvu chusi chala santhoshamga anipinchindhi guruvugaru
😊😊😊🙏🙏🙏
Good idea
Chala బాగుంది గురువుగారు తప్పకుండా చేస్తాము
Super...,.,no words
చాలా బాగుంది గురువు గారు🙏🙏
నేను చేసి చూసానండి చాలా బాగా రుచిగా వుందండి
Swamy namaskaram miru bagunnaru ha me videos chala baguntayi nadi oka chinna korika me degara mantralu nerchukoni pujari ni avvali anukuntunanu miru nerpistaru ha naku ma nanna garu kalam chendaaru nenu vruthi dharma patinchali ani anukuntunanu
Annayya bhale cheseru. Nenu ilaage chestaanu, pudina vastaanu . Chaala baavuntundi. Dosa Loki chaala baavuntundi.
Pachipulusu chapandi guruvu garu
అద్భుతం!!
Chaala baagundi
Har harmahadevharhargange thank you ayyagaaru jai murgan
lovely.like your initial comments..super
Namaste, meeru cheppindi nijame, ila cheste chala baguntundi.
Super recipe guru garu
సూపర్
Namaste swamyji 🙏🙏🙏 excellent curry wow 🙏🙏
Chalabagaundi..swami
Maya 😆
Maha Maya 😆
Ruchi 👍
Amogamaina ruchi 👌
Super guruvu Garu
Suuuuper swami
🙏🙏bagga chesaru swami
Me rolu chala bagundi akkada dorukutundo cheppa galaru madi Vijayawada sir
Bachali aku pachadi chala bagundandi
Excellent
Super swami 👌👌👌
Kalagoora pacchadi super sir
రోటి పచ్ఛడి చక్కగ చేశారు బాబాయ గారు
Koon
Meeru kuda bhale brahmandanga chesi chupincharu, chusthene thinnantha thrupthi kaluguthundi, thappakunda try chesthamu
Super idea 🙏👍
🙏🏻🙏🏻👌👌😋 చాలా బాగుంది అండి
అద్భుతః నో వర్డ్స్.....
Super sir
Good
Super guruji
ఈ పట్టు (ఈ సారి) అనే పదం తనుకు లో వున్నప్పుడు మా అమ్మ గారు వాడే వారు .తరువాత మీ దగ్గరే వింటున్నా ..చాలా భాష Tanuku ప్రాంతం దే...మీ సొంత ఊరు ఏది?
guruvugariki pranam
Amoghamaina Ruchi andi...👍👍👍
👌😋
Superb,
Excellent sir 👌 just cooked.
కలగలుపు కూర అన్ని కూరలు కలిపి కూర వందుతాం పొలాల అమావాస్య రోజు అది తెలుసు పచ్చడి కూడా చెయ్య వచ్చు అని ఇప్పుడే తెలిసింది ధన్యవాదాలు గురువు గారు
Super andi
Budida Gummadikaya Kadi Vidhanam Theliyacheyandi Sir
Namesthey guruvugaru
Healthy recipe tanx namaskaram nanna garu
తే.గీ.
కలగలపుకూరలకు పేరు ఘనత జేర్చె
కోనసీమదౌ రుచులకు గొప్పనొసగె
కూరపచ్చడి పులుసులు కూడరుచిని
పళనిసాముల వంటలె పరమహితము.
అయ్యా నమస్కారం అండి 🙏..మీ తేటగీతి పద్యం చాలా చాలా బాగున్నది అండి..మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అండి 🙏.
గురువు గారు ఎంత మందికో వంట నేర్పిస్తున్నారు
మూర్తి గారు! పళని స్వామి గారి వంటల ఘుమ ఘుమల కంటే మీరు రచించిన చక్కని తేట గీతి పద్యము మరింత ఘుమ ఘుమ లాడుతోంది అని చెప్పడం అతిశయోక్తి కానేరదు అని నా అభిప్రాయం శభాష్
@@subrahmanyammalladi6627 ధన్యవాదాలండి
@@PalaniSwamyVantalu ధన్యవాదాలండి
Grat
నమస్తే గురువుగారు మీ పాదపద్మములకు నమస్కారం అండి వీడియో చేసేటప్పుడు నవ్వింది అమ్మ గారైన అమ్మగారు అయితే మాకు ఒకసారి చూపించండి మేము కూడా అమ్మగారిని చూస్తాము నువ్వు చాలా బాగుంది మీరు చేసిన కలగలుపు పచ్చడి చాలా చాలా బాగుంది గురువుగారు నమస్తే గురువుగారు రమ్మను ఒకసారి చూపించండి
Guruvu garu gongura roti pachadi chupinchandi.
Tomato ava perugu pachadi tayaru vidhanam chupinnchagalaru
ரொம்ப அழகா இயல்பாக சுலபமாக விவரிக்கிறீர்கள் ஐயா 🙏👌 நன்றி
👌👌👌👌
Mi rolu bavundi andi mi matalake sagam cheyalanipistundi vantalu
Nice recipe
గురువుగారు మీరు సూపర్