Ground Report On Contributory Pension Scheme | V6 News
HTML-код
- Опубликовано: 7 фев 2025
- Ground Report On Contributory Pension Scheme.
V6 IOS App ► goo.gl/EfEqlJ
Download V6 Android App ► goo.gl/Dm5C6n
Subscribe RUclips at goo.gl/t2pFrq
Visit our Website ► V6news.tv
Twitter ► / v6news
Facebook ► / v6news.tv
Google+ ► plus.google.co...
V6 News, Official RUclips V6 News Channel owned by VIL Media Pvt Ltd. V6 News, a 24 hour Telugu News Broadcaster, dedicated to report news across Telangana and other parts of the world through live reports, breaking news, sports updates, weather reports, entertainment, business trends, exclusive interviews, and current affairs.
The channel airs programs like Teenmaar News, Telangana Yatra, Telangana Shakam, Top News, Taara, Cinema Talkies, Bithiri Sathi Satires etc'. Sports, Movies, Current Affairs, Technology.. you name it and you find it at the click of a button.
సిమ్ గారు తమరు వెంటనే cps విదానం ను రద్దు చేయండి.4 సం.లు mla లు పదవి లో ఉంటే pension మీరు ఉద్యోగులకు pension లేని విదానం ఎందుకు?
రైతులకు ఎంత జీతం ఎంత పెన్షన్
లంచాలు thisukomani రాత పూర్వకంగా హామీ గవర్నమెంట్ కు yivvandi
బాగా చెప్పారు సార్
Stithaprajna garu, you are great.
అన్ని ప్రభుత్వాల ప్రయివేట్ ఫోరం చేస్తుంటే పింఛన్ అడగటానికి హక్కు లేదు అని అర్ధం అందుకే ప్రైవేట్ విధానాన్ని ఆపడానికి కమ్యూనిస్ట్ పార్టీతో చేయి కలపండి.పెన్షన్ విధానం కొనసాగించండి
ప్రాచీన కాలం లో సతీ సహ గమనం అనేది ఉండేది. ఇప్పుడు కుటుంబ సహగమనం చేయ వలసి వస్తుంది.అపుడు కేవలం భార్య ఒక్కటే అగ్నిలోకి త్రోసి వేయబడి, చనిపోయేది.కానీ , ఇప్పుడు, ....ఎందుకంటే, సంపాదించే వ్యక్తి చనిపోతే, భార్య-పిల్లలు ఏమైపోవాలి.. కనుక కుటుంబ సహగమన్నాన్ని ప్ర వేశ పెట్టాలి.
పెన్షన్ విధానం అమలు కావాలంటే కమ్యూనిస్టు పార్టీలు రావాల్సిందే.లేకపోతో మీవల్లకాదు.అర్ధం చేసుకోండి ప్లీజ్
CPS వల్ల ఉద్యోగులకు తీవ్రనష్టం.OPS అమలు చేస్తే ఉద్యోగుల జీతాల కంటే పెన్షన్ బిల్లు ఎక్కువ గా ఉంది. మద్యే మార్గంగా 50% పెన్షన్ బదులు 25%ఇస్తే సబబు గా ఉండొచ్చు. లేకపోతే ఇది తెగని సమస్యే.ప్రజల మద్దతు కూడా ఉద్యోగుల కు లభించక పోవచ్చు
MP లకు MLA లకు ఎందుకురా పెన్షన్.మీరు కూడా CPS లో చేరండి ఎప్పుడైనా ఉద్యోగుల బాదేంటో తెలుస్తుంది
ఏ. ఆధారము లేకపోతే అంటే భర్త పెన్షన్ కూడా లేకుంటే బార్య ఎవరి మీద ఆధారపడాలి.. ఈ రోజులలో పిల్లలు పట్టించు కోవడం లేదు..వారివల్ల ఏ విధంగా ఉపయోగము లేకపోతే తీసుకెళ్ళి ఒల్డ్జ్ హోమ్ లో వేస్తున్నారు.. మరి భర్త చనిపోయిన భార్య లకు ఈ విధంగా గా చేయడం ఎంత వరకు సమంజసం.
మరి మాములు జనాలు ఎలా బ్రతుకుతున్నారు అంటారు మేడం, ఎంత నారకం చూస్తున్నారో ఇప్పుడు అర్ధం అయ్యిందా
@@Sivasankar-cs3uf నేను అన్ని చూసాను నేను చెప్పించు కునే స్థితి లో లేను
నా భర్త మమ్మల్ని వదిలేసి ఎక్కడికో వెళ్లి పోయినా వాళ్ళ అమ్మ నీ నా పిల్లని నేనే చుకొని చదివించ ఇప్పుడు వాళ్ళ అమ్మ కి 86 ఏళ్లు వరకు బతికింది . ఇప్పుడు నా దగ్గరే పది మంది పని చేస్తూ ఉంటారు. నా సొంతంగా రెండు ఇళ్లు కట్టాను . నేనే రాజు నేనే మంత్రి నేనే సమస్తం.
మేము బ్రామ్మ లో ఇతరుల తో చెప్పించు కునెట్టట్టు ఉండము. ఎప్పుడూ పది మంది కి ఇచేస్తాయి లోనే ఉంటుంది ఈ చెయ్యి
@@vanisree5761 i am sorry about your situation, నా ఉద్దేశ్యం ఏంటి అంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రతిఫలం పొందని చాలా కుటుంబాలు వున్నాయి (నో రిజర్వేషన్ ఫ్యామిలీస్ )వాళ్ల వాళ్ల కుటుంబాలలో ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ లేవు అయినా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితాన్ని ఆలా గడుపుతున్నారు, ఎదో ఒక వ్యక్తి గవర్నమెంట్ నౌకరి చేస్తే అతని భార్య వరకూ న్యాయం, వాళ్ళ పిల్లలకు కూడా పెన్షన్ ఏంటి మేడం అన్యాయం కాకపోతే? అయినా గవర్నమెంట్ ఇన్ని ఇస్తుంది కదా అనీ కష్టపడి అందరూ పని చేస్తే ఇ దేశం ఎక్కడికో వెళ్ళేది అయినా గవర్నమెంట్ జాబ్ అంటే లైఫ్ సెక్యూరిటీ గా చూస్తున్నారు తప్ప అది ఒక గొప్ప బాధ్యత గా చూడటం మానేశారు ఎంప్లాయిస్, మరి మాములు వాళ్ల పరిస్థితి ఏంటి చెప్పండి?
కారెం గారికి cps పై పూర్తి అవగాహన లేదు.
TNGO. లు ప్రభుత్వ కనుసన్నల్లో ఉండి
ఈ మాటలను మాట్లాడుతునారు.
yadagiri lachhagouni ķ
ఒరే నీకు సదుపాయం వుంటుంది అని కెసీఆర్కి ప్రధాని ని చేస్తావా
ఆంధ్రప్రదేశ్ లో ఎవరు పేదవారు లేరండి ఎందుకు టెన్షన్ వచ్చేది అని వైసీపీ పార్టీ వాదన మన వేల కోట్ల రూపాయలకు అధిపతి అయిన ముఖ్యమంత్రి ఆలోచన పాపం ముఖ్యమంత్రి పేదవాడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలను ఎందుకు ఇవ్వరు పెన్షన్లు మీరే చెప్పండి
ఒకవేళ షేర్ నష్టాలు వస్తే?
Support pension for farmers
Under cps also family pension is available. And eligible.
Salri high enka pention kavali mari prvet.emples manushulu kada vala ki a pention avsaram leda
Political leaders are taking 4-5 pensions after working for 5 years but BJP government removed the pension for government employees who served for more than 30 years. Its ridiculous.
Vaajpeyee had done this decision. He lived with the pension till his death but he removed pension system for government employees.
Abolish cps restore ops
CPS రద్దు చేయండి...రాష్ట్రానికి హక్కుంది...ఎందుకు రా employees జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు..
We want old pension scheme...
Abba haha 😂😂😂
Sir don't blame me, I support this scheme. why in future pensionser will increased our entire tax payments will goes to pension and the political khuna schemes. I will support the government will support all citizens with gurantee income without implementing khuna schemes. sorry for all brothers & sisters
అయ్యా ! రాష్ట్ర సమస్యరా బాబు అంటే కేంద్రం లనుకుంట కండ్లల్ల "కారం" చల్లవడ్తిరి
Nps go back only nmops ops only ops plz sir ops only ops plz sir ops only ops plz
What about CPF contributed corporstion employees who have been depriived of any pdnsion ie absolutely no pensikn. We served the department 33 years without pension. We are drprived of even opting for EPF schfme also. Even that pendion throgh EPF alsovwevare forrgoing. Pl comment & recommend pensikn for fsmilyvodnsion.
All pensions cancle cheyali.
ప్రతి ఒక్క ఉద్యోగి తనవంతు 10% contribution nu raddu చేసుకుంటే బాగుంటుంది
ప్రతి ఉద్యోగి తమ ddo కు లెటర్ పెట్టండి 10% డిడక్షన్ allow చేయవద్దు అని తెలియచేయండి.
కొత్త పెన్షన్ వలన మన ప్రజలంతా సంతోషముతో వుంటారు, ఎందుకు అంటే ప్రభుత్వం దివాలా దియదు.కొత్తదే మంచి ది ఉద్యగాస్తులకు ఇప్పటి వరకు తిన్లదీ చాలా దా
Nice ikkada pani chesthu unnavadike salary sakkaga ledu. Pani cheyakunda valla family ni brathikinchadam endhuku. Okavela vallaki ivvalanukunte mamulu pensions ivvandi
We want old pension scheme
TRS Government should take the lead to stop the C PS to benefit the employees’ families after their retirement. NGO leaders should take the lead...It’s unfortunate that some leaders are silent as they won’t to come in the scheme. State leaders must fight unitedly.
Cps raddu cheyandi
Pention
Stop CPS..
I want old pension scheme....
Unity of all associations of Government service employees and retired employees re strength.
అసలు NDA ku ee తలతిక్క ఆలోచన ఎలా చేయాలనిపించింది...అందరూ employees మీద పడి చస్తారు...
🙄
What about MLAs MPs pensons
Down down CPS..
We want OPS..
Very loss to an employee due to Contributary Pension Scheme after attaining superannuation in long service, it must be reviewed by the Central & State Govts to live peacefully by the Retd.servicemen without coming to streets, I'm Shanthi
STOP CPS..
I want old pension scheme
Stop cps central or state government
Abolish cps pension scheme
ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆడే ఆట కేంద్రం మీద vestundi
Continue CPS
Why it should be continued
Do want to gamble with ur futre
తెలుసా cps.
Private employees ki penction ledu ga
Cps has no santity. When there is no proper system for payment of pension, how they monitored cps. After for a senior citizen Rs 2000 to Rs 3000 offering. Then what for the my collected cps. Let the retained funds be refunded to the retired people. WASTE TO HAVE PF / CPS DEPARTMENTS
మీరు రోజు ఏం తింటారురా?
మీకు ఇంత తెలివి ఎక్కడిది?
No cps i want old and right pension
Idi chesindi BJP na😭😭😭😭😭😭😭
Yes
రేయ్ నాయకులు .10% తీసివేయండి..మీరు ఇచ్చేది ఏముంది..... చదువురానివాడు...కన్నా బతుకు ఘోరం
STOP. CPS
Jai TSCPSEU
First karem ravindarreddy ki CPS impliment cheyyandi
Karam ki anta seen ledu.. ly
Valla astula pai enquiry chesi cpc radu cheyandi. Employees kutumbha sabyula Asti pasti lanu vivivara gurinchi RTI krindiki tendi.
G.O.Ms.No.307 dated 3.12.12 with regard to grant of notional increments for the suspension period if treated as NOT DUTY please give a demo on this G.O to whom it is applicable
Cb skeekmnu cancil cheyyali.bharta chanipote bharyaku pensiton ivvakunte aame yelabratakali? Adinirnainchandi.
Northvaallu kaashiiki perutho vaalladhi punyabhumi antu/goppa lu chebuthunnaaru/
Old Pension scheme is justifiable to every employee either Central or State Government who particularly depend on monthly salary, nowadays it is very difficult to live with family & children to give lift for their future as now there is too much unemployment and social injustice
Bhara canipote bharya tindi , medicine leka chavali kada wow what a dicicine
Ayyaa north indiyaa vaallu chesedhi.vyaapaarame/andhuke.south vaariki vudyogaalu kudaa.lekundaa chesthunnaaru/dharidhrulu/
అరె బాబు CPS సమస్య రాష్ట్ర సమస్య రా బాబు
varey bajana apara sannasi. It is your cm language.
ఇది వాజ్పేయి, ప్రభుత్వం, ఉద్యోగులకు ఇచ్చిన కానుక.
తెలింగాణా నే కాదు,ఆంధ్రప్రదేశ్ లోకూడా ఉద్యోగులకు పాత పద్ధతి లో పెన్షన్ అమలు చేయాలి.
Are baabu video sakkaga choodu. CPS mandatory kaadhu states nachhithe implement chesukovachu. Vaddanukunte Old pension scheme konasaginchukovachu.
Very bad
Pension scheme lenappudu ,,, Ee government sankanakethandhuka,,mari alanti appudu ,,politicians pension endhuku,,isthe andhariki evvali ,,lekapothe evvariki evvodhu ,,,,
Ee Rajakeeya dhonga na kodukulu ,,mari sanga nayakula swartham valle. Ee paristhithi,,,
Old pension is so gud for pensioners.
Very bad decision by the Centre .Then why the MP'S and MLA'S should be paid pension instead of ContributaryPention?It is also injustice to stop Family Pention to the spouse of demised Employee .
Samajam yemae poena
parvledu kani udyogulu matram adjest karu
Stop cps. think about farmers they r getting any pension they are also working daily
Wife ki ivali.
CONGRESS TDP government Only 100% Riat
Kcr no action i.e bangaru telangana to telangana employees
Stop cps
Stop cps do the OPS
Stop CPS. Implement OPS
Cps ni ban cheyali
Ban cps
Politicians ite 5 yrs lo ఎంతైనా ..ఎన్ని మర్గల్లోనైన సంపాదిస్తారు..కని కేవలం తన ఉద్యోగం చేసుకునే,దాన్నే నమ్ముకునే employees life ni enduku yela చేస్తున్నారా...నాయనా...2004 వరకు ఇచ్చారు తర్వాత ఏమైంది ..మీకు నొప్పుల
Nayakulaku CPS petty udyogula ku patha pention pettali.
Why pensions to the Political MLA'S and MP'S ,they are already earning crores of money (Illegally) torchering the public instead of serving .
@@kandalavenkateshwarlu1524 4pleaseopenytub.
Open RUclips
PM,mode sutunnava penstionor chanepothe wife ke pension evvara namineke evvakapote enkevarikestv ,senior citizen Rao
Udyogulu chala dabbu jetaluga pondhutaru enjoyment alavatu padadamtho e ibbandhi
Hey man
Teacher^s lalo vyathasalu vundakunda vunte meeru edina sadinchochu Govt thotthulatho konni sangale teachers ki nastam idi gamanichani mee sagalu enduku tooooo....
L
Pğ
cps Pai avagahana ledhu veellaku...it's 1000 times better than gpf ...
Pls don't encourage CPS all knows it has no benifits
@@harikrishnaprasad3129 pls work on it with long-term prospective bro.... don't limit your benefits to only pension.....you wil get all benefits in cps over long run ....
30 to 35 years service chesinavallaku parledu... Job madyalo chanipotey No benefit bro... Ops any service time best
@@vasunarayana26 yes u r correct
We want ops...
Implement ops
The
Mosam cps
ఉద్యోగుల సమస్య మీద అవగాహన లేని నాయకుడిని చూస్తుంటే నాకైతే ఎం మాటలు రావట్లే. ఒక చట్టం అమలు అవుతున్న సమయంలో, కాలం గడుస్తున్నా కొద్దీ ఆ చట్టం లోని లొసుగులు అవగాహనకు వస్తుంటాయి. వాటిని ఎలా సరిదిద్ది నీ సంఘానికి న్యాయం చేయాలి అని ఆలోచించాలి గాని, ఎదో రాజకీయ నాయకుడు ఉపన్యాసంలాగా ఈ చట్టం ఫలానా ప్రభుత్వం చేసింది, ఆ ప్రభుత్వం వల్లనే ఈ కష్టాలు అని ఒకరు, ఇంకొక అడుగు ముందుకేసి ఒకరేమో అసలు ఆలు లేదు, చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెత లెక్క కేసీఆర్ గారి నాయకత్వంలోని ఫ్రంట్ అచినంక రద్దు చేయిస్తాం అట. ఎం కర్మయ్య మాకు ఇది. స్థితప్రజ్ఞ సార్ 10 నిమిషాల్లో అర్థం చేయిస్తా అంటున్నాడు కదా, తెలియంది తెల్సుకోవడంలో తప్పేముంది. జర తెలుసుకోండి.
CPS vaddu
@@lalithalalitha3093 ,,, come look.
J
స్పోర్ట్స్ స్పిరిట్ లేనివాడు క్రీడ మంత్రి అయితే?, పెన్షన్, ఉద్యోగాలు విలువ తెలియని వాడు మంత్రి అయితే G.O లు ఇలాగే ఉంటాడు
M. P. లు M L A లు దేశానికి, ప్రజలకు సేవ చేస్తాము అని చెప్పి వివిధ పార్టీలు నుండి గెలుస్తారు. వాళ్ళు గెలవటానికి కోట్ల రూపాయిలు కర్చు చేస్తారు. అదికూడా వాళ్ల పదవి 5 సం రాలు మాత్రమే. ఆ తరువాత అతనికి పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఇస్తే అతను గెలుస్తాడా లేదో తెలియదు.
కానీ. 5 సం. రాలు పనిచేస్తేనే వాళ్ళకి మాత్రము పెన్సన్ కావాలి. అదికూడా అతను బతికినంత కాలము అతను చనిపోతే ఆతరువాత వారి శ్రీమతి కూడా పెన్షన్ ఇస్తున్నారు.
ఏమి పోయే కాలము వచ్చిందో మరి ప్రభుత్వాలు నడిపే వాళ్ళకి బుద్ది గడ్డి తిన్నదో ఏమో ఇటువంటి పనులు చేస్తున్నారు.
ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసే పనులు చేయాలి కానీ, ఇటువంటి చిల్లర పనులు చేయటము చాలా దారుణం.
ఈ దేశములో పరిపాలన చేసే ప్రభుత్వాలకు చాలా దగ్గరగా ఉంటూ సలహాలు
ఇస్తుంటారు I A S వాళ్ళు.వాళ్ళు పాత్ర కూడా చాలా ఉంటుంది. వాళ్ళు ఇదిచేస్తే మంచిది, అది చేస్తే మంచిది, అని సలహాలు ఇస్తూ ప్రభుత్వానికి ఈ పని చేస్తే డబ్బులు అదా అవుతుంది అని చెపుతారు.
ఉద్యోగులు ఎవరు కూడా వాళ్ళ విన వద్దు అని చెప్పటం లేదు.ఉద్యోగులు కోరు కొనేది మా జీవితాలు నాశనము చేయ వద్దు అని కోరు కుంటున్నారు.
ఇప్పటికి అయినా ప్రభుత్వాలు పరిశీలన చేసి ఉద్యోగులకు న్యాయము చేయాలని కోరు కుంటున్నాము.
I'm iju
Chanipoyana ayana wife ela bathukuthundi asalu miru chese panulaki ardam vundaa
Dee
W
Meeru vest
curet eppudu dariki vachharu
Sangam antu vunte okkate vundali mee mee swardha prayojananika sangalu...vudyogulaku Rajakiyyaniki sambandam enduku I...too..
India,lo banks dusenavallne India nunche pampesav,dravalutuundane chpputunnv ,pf Lo more money a Duke Dane kajayadaneke savaranalu untunnv ,Rao.