Contributory Pension Scheme (CPS) వల్ల కలిగే నష్టాలు ఏమిటి?

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • - video upload powered by www.TunesToTub...

Комментарии • 269

  • @prabhu741181
    @prabhu741181 6 лет назад +41

    యూరప్ దేశాలలో ఈ CPS వల్ల నష్ట పోయిన విషయము కూడా మీ నుండే తెలుసుకున్నాము. ధన్యవాదాలు

    • @Mohdfu
      @Mohdfu 2 года назад +3

      Politician ku enduku pension sir...

  • @jagiliracharayudu5066
    @jagiliracharayudu5066 3 года назад +5

    చాలా మంచి విషయాలు చెప్పారు సార్,
    ధన్యవాదాలు

  • @p.s.chalam
    @p.s.chalam 6 лет назад +10

    చాలా విలువైన సమాచారం అందించారు. ధన్యవాదాలు సర్

  • @mohanchowdary9594
    @mohanchowdary9594 6 лет назад +11

    Thank you very much Sir Excellency explained

  • @0508raju
    @0508raju 6 лет назад +7

    Thanks for sharing your knowledge with us Mr. Nageshwar Sir!. I have been got know lot of things through your programs in short time. Much Appreciated sir!

  • @vasanthrao310
    @vasanthrao310 2 года назад +3

    Very good analysis hattsup to u sir, slap to govt

  • @sravanboppidi9436
    @sravanboppidi9436 2 года назад +6

    మీరు ఉద్యోగంలో చేరేముందే మీకు CPS ఉద్యోగిగా చేరుతున్నామని తెలిసే చేరినప్పుడు మీరు OPS ఇవ్వాలి అని అడిగే హక్కు ఎలా ఉంటుంది. మీరు CPS సరిఅయిన విధంగా అమలు అయ్యే విధంగా ఉద్యమాలు చేయాలి.

    • @pdisktutorials3659
      @pdisktutorials3659 4 месяца назад +1

      oka sari ap lo puttina vallu telangana kavali ani endhuku poratam chesaru ap ne baaga telangana prantha prajalani pattinchukovali ani kcr adigaada? telangana seperate state kavalane kadha adigadu.idhi anthe

    • @praveenbvsc5121
      @praveenbvsc5121 28 дней назад

      jaffa

  • @sannayyapatrudumakena3242
    @sannayyapatrudumakena3242 2 года назад

    సి.పి.యస్.విధానంపైలోపములపై అద్భుతమైన ఉపన్యాసం గావించిన మీకు ధన్యవాదములతోకూడిన అభినందనలు.

  • @venkataramarao6788
    @venkataramarao6788 2 года назад +2

    Excellent question, giving option to the employ to choose either CPS or old pension scheme , that means giving clarity about future , so that he can make future plans .

  • @Taraka1972
    @Taraka1972 2 года назад +9

    కొత్త cps విధానం వల్ల భారత దేశం అభివృద్ధి చెందుతుంది.ప్రజలు కట్టిన పనులన్నీ ఉద్యగ వర్గాలకు వెళ్ళిపోవడం వల్ల అట్టడుగు వర్గాలకు లాభం చేయలేకపోరున్నాయి ప్రభుత్వాలు.
    మోడీ మంచి నిర్ణయం తీసుకున్నారు

    • @rajuyadala569
      @rajuyadala569 2 года назад +1

      Mari MLA's and MPs enni sarullu gellite anni sarullu ani pention vastundi....

  • @anushasunilkumar3458
    @anushasunilkumar3458 2 месяца назад

    Excellent explanation sir it's right of every employee but politicians enjoying all pensions and comfortable but as a employee at least not getting proper pension politicians are getting unlimited pension and their families forever we pray God may bless us with ops

  • @harikrishna1851
    @harikrishna1851 2 года назад +4

    ఒక వ్యక్తి 30 సంవత్సరాలు పనిచేసి 3 తరాలు తింటానంటే ఎలా, కాబట్టి CPS దానిని నిరోధిస్తుంది.
    అంతేగాక ఉద్యోగులకు ఇచ్చే జీతం ఉత్పాదకలేని ఖర్చు. ఆ ఖర్చును కూడా ఉత్పాదకమైనదిగా మార్చడమే ఈ CPS విధానం. ఉద్యోగులు అర్ధం చేసుకోవాల్సి ఉంది

    • @Learner945
      @Learner945 2 года назад

      Private employees ilane batukutunnaru kada mari. Vallaki pension ledu kada. Vallu sampadinchuni dachukovali

    • @rajkumarr.k.114
      @rajkumarr.k.114 Год назад +1

      ఇదే question మీరు రాజకీయ నాయకులు ను అడగగలరా....5 years పదవీ లో ఉండి తను జీవితాంతం లక్క్షల్లో పెన్షన్ సౌకర్యం పొందుతున్నారు....అవగాహన లేకుండా మాట్లాడకండి..

  • @prabhu741181
    @prabhu741181 6 лет назад +8

    అవును నేను 2004 నుండి చెబుతున్నాను. మీతో కూడా ఓ సారి ఈ విషయమై మాట్లాడటం జరిగింది. ఇప్పటికి అందరూ మీ వల్ల తెలుసుకున్నారు. ధన్యవాదాలు. మీ మాటలు అక్షర సత్యాలు. వీరవల్లి వెంటాక్ గారు ఈ విషయాన్ని ఉద్యమరూపం కల్పించారు.

    • @kondalaraok4014
      @kondalaraok4014 3 года назад +1

      Sir We have to fight abolish cps to get ops

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 2 года назад

    Guruvu garu meru cps gurinchi baga vishlechinchi chepparu. Meku pranamamulu danyavadamulu Guruvu garu. 🙏🙏🙏

  • @mvdprasadarao7452
    @mvdprasadarao7452 2 года назад +1

    విలువయిన సమాచారం ధన్యవాదాలు నమస్కారాలు సర్

  • @seetayya3669
    @seetayya3669 2 года назад +2

    ఒక ఉద్యోగికి సరాసరి నెలకు 30,000 salary అయితే ,Govt.ఇచ్చే 10%+ జీతంలో 10% లెక్కన చూస్తే నెలకు 6,000 అవుతుంది. అతను 20 సం. పనిచేసిన 20×12×6,000=14,40,000 అవుతుంది. రిటైర్మెంట్ అయ్యాక 60% అంటే 8,64,000 వస్తుంది. మిగిలిన 5,76,000 లు Govt. ఇన్వెస్ట్ చేసిన నెలకు కనీసం 4-5 వేలు పెన్షన్ వస్తుంది. 8,64,000 కూడా బ్యాంకులో వేస్తే కనీసం 1% వడ్డీ చొప్పున 8,640 వస్తుంది. మొత్తం నెలకు 12-14 వేలు వస్తుంది. ఆ వయసులో ఎవరూ పట్టించుకోకపోయిన ఆ డబ్బులతో భార్యభర్తలు బ్రతకవచ్చు. (ప్రతి సంవత్సరం పెరిగే జీతముతో లెక్క వేస్తే రిటైర్మెంట్ వచ్చేసరికి వచ్చు మొత్తం ఇంకా ఎక్కువే ఉంటుంది).

    • @rakatutube
      @rakatutube 2 года назад

      Rupee depreciation, inflation stock market scenario లెక్క లోకి తీసుకుంటే, అప్పటికి వచ్చేది సరిపోదు bro

    • @NonSensewithnosense
      @NonSensewithnosense 3 месяца назад

      Naku oka doubt undi. Incase ah employee naku pension vaddu remaining 40% kuda icheyandi stock market lo pettavaddu ante ichestara?

    • @vidyasagar9835
      @vidyasagar9835 Месяц назад

      ​@@NonSensewithnosenseivvaru

  • @srikanthambeeri1972
    @srikanthambeeri1972 6 лет назад +4

    Good Analysis Sir

  • @surisettyvenkataramanamurt6660
    @surisettyvenkataramanamurt6660 4 года назад +2

    Good explanation sir, OPS వారికి కూడా హెచ్చరిక చేశారు.

  • @anushasunilkumar3458
    @anushasunilkumar3458 6 месяцев назад

    Excellent explanation sir it's needed for every employee 🙏🙏🙏🙏👌👌👌

  • @vemurionetwothree
    @vemurionetwothree 5 лет назад +1

    You are doing a great public service!

    • @dadivenkat4213
      @dadivenkat4213 5 лет назад

      Not good Service Sir.... All public don't get benefit

  • @bhanuprakashteeparthi3064
    @bhanuprakashteeparthi3064 Год назад

    ఈ స్వార్ద రాజకీయ నాయకులకు బుధ్ధి వచ్చేలా చెప్పారు .... ఓల్డ్ పెన్షన్/ న్యూ పెన్షన్ ఆప్షన్ విధానం ఉండాలి .
    ఉద్యోగుల పెన్షన్ ఫండ్ తో అస్మదీయులను పోషించి ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టాలని ఆలోచిస్తున్న ప్రభుత్వాలకు బుధ్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది 🙏
    న్యూ పెన్షన్ విధానం ప్రజా నాయకులకు కూడా వర్తింప చేస్తే 1200/- నెలసరి పెన్షన్ వస్తుంది . 🙏

  • @vamshidharreddyboda3788
    @vamshidharreddyboda3788 4 года назад +1

    You are having adequate knowledge on state and central financial situations ... 45k crores of the TS budjet is spending salaries,pensions, and interests ..! When can we become a developed country...!! if we give such kind financial benfits to particular sector already govt employees salaries are too high in TS. We are not paying taxes to govt to pay the pensions and salaries

  • @SaiPavanKumar19
    @SaiPavanKumar19 4 года назад +1

    Crystal clear explanation

  • @nageshwardasari4079
    @nageshwardasari4079 6 лет назад +13

    Thank you very much for clear explanation regarding the pension.but no need to give them to pension all the government employees are an opportunity to serve the nation. At least they got good wages during their services. What about unorganized sector people now the average salary of least employees getting a respectable salary not even they not work properly.i think there is no need think those who are just below the 2% of the people those who are enjoying high wages compared with similar working people in other sectors

    • @sptm.saignanaditya7882
      @sptm.saignanaditya7882 5 лет назад

      Respected sir you plz mind your business.you con t criticize the people.if you know that government employees are not working you can ask for your right to get work done.if you are a great citizens.think broadly.all are human beings.

  • @anudeep79
    @anudeep79 6 лет назад +2

    Excellent analysis sir

  • @Rags1982
    @Rags1982 2 года назад +2

    Professor గారు వితండవాదం చేస్తున్నారు

  • @nagaveni8996
    @nagaveni8996 6 лет назад +2

    thanq sir.... valuable information

  • @godasikumaraswamy5013
    @godasikumaraswamy5013 4 года назад +8

    Nayakulaku CPS petty udyogula ku patha pention pettali.

  • @receivablesrelisys9294
    @receivablesrelisys9294 3 года назад +1

    very nice explanation sir, thank you

  • @seshasaiseethiraju8318
    @seshasaiseethiraju8318 2 года назад +2

    Minimum invstment of 5000 for 30yrs will give 2.4 Cr of fund atleast @11% returns. Which is 66000 pension for every month for 30yrs or 80000 pension every month pension for 25 yrs after retirement.

    • @dileepl6924
      @dileepl6924 Год назад

      But in nps return of 8-9% only not 11%

  • @venkannabab123
    @venkannabab123 6 лет назад +5

    Nageswar sir please do an videos on international relations which help us to overcome some part of our civils portion.

  • @harikrishna1851
    @harikrishna1851 2 года назад +1

    Security for employee at the cost of state development is foolish thing

  • @ganeshbandi3010
    @ganeshbandi3010 2 года назад +1

    Let Govt give Rs100000 for every one in the country every month like Govt employees as pension after 60 years age life long. The we agree with you.

  • @tdurga3358
    @tdurga3358 2 года назад +1

    ఎంత మొత్తం ఉద్యోగంతో ఉండగా దాచుకుంటారో అంతే మొత్తం మీద ఎంత interest లేదా లాభం వస్తుందో అంటే మొత్తం తిరిగి పెన్షన్ ఇవ్వాలి. ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగుల కు లేని ప్రయోజనాలు మిగతా ఉద్యోగాలకు అవసరమా.
    పెన్షన్ భారం భవిష్యత్తులో ప్రజల మీద మోపడం ఎందుకు

  • @gvijayasanthi8979
    @gvijayasanthi8979 5 лет назад +1

    Good explanation sir, thank you.

  • @janardhanaraokandru3229
    @janardhanaraokandru3229 2 года назад +6

    Sir, this was told to all the employees before joining. After accepting the terms and conditions only they were recruited. Even Pvt employees are also treated in the similar way. Then why is special treatment for govt employees are to be considered? Let them save money and plan for their future.

    • @Learner945
      @Learner945 2 года назад

      @@ghantasalaajayakumar3177 true, but how are private employees planning for retirement? This should never be a reason to take bribe

  • @satyamsakinala6759
    @satyamsakinala6759 Год назад

    మినిమమ్ పెన్షన్ అనేది Rs .7500 /- రిటైర్ అయినా కార్మికులందరికీ యివ్వాలని
    ఢిల్లీ , రాజస్థాన్ , కేరళ హై కోర్టులు యిచ్చిన తీర్పును ఖచ్చితంగా అమలు చేయాలి .
    ఇది జరుగనిచో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల కొమ్ముకాస్తుందనే విషయం సుస్పష్టం.
    సో ...దేశ పౌరులారా కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలను వెంటనే దించేయాలి.

  • @m.ganeshbabu5353
    @m.ganeshbabu5353 2 года назад

    ధన్యవాదాలు సార్

  • @sairammohan6836
    @sairammohan6836 6 лет назад +2

    Excellent sir

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 5 лет назад +2

    మీరు లేవదీసిన లాజిక్
    బాగుంది.

  • @nagumantrikodandagnanadev3477
    @nagumantrikodandagnanadev3477 2 года назад +2

    5 సంవత్సరాలు పనిచేసిన ప్రజాప్రతినిధులు పెన్షన్ పొందుతారు.30-40 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులు పెన్షన్ కోరుకోవడం తప్పా?

    • @sandheep3877
      @sandheep3877 2 года назад

      ఇదే విషయాన్ని కోర్ట్ ను అడగాలి బ్రో.అందరికి న్యాయమనేది సమానంగా ఉండాలి

  • @shivadarling5555
    @shivadarling5555 4 года назад +2

    Thank you so much sir please continue your analysis sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Babu-yx5ve
    @Babu-yx5ve 2 года назад +9

    దేశంలో ప్రజలందరికి ఉద్యోగులకు ఇఛ్చినట్లు పెన్షన్ ఇవ్వాలి సార్, అదే మానవత్వం..... కేవలం ఉద్యోగులకే అంటే అది స్వార్ధం 😞

  • @varaprasadkirla2075
    @varaprasadkirla2075 2 года назад +2

    ప్రభుత్వం ఎంత ఇవ్వగలదో అంత ఇస్తుంది నచ్చితే చెయ్యండి లేదా మానేయండి అంటే ఏంటి పరిస్థితి

  • @MrBabu99999
    @MrBabu99999 2 года назад

    Excellent 👌👌 sir...the information provided...

  • @muthyamn2409
    @muthyamn2409 3 года назад +1

    Yes Sir పెన్షన్ ప్రభుత్వ ఉద్యోగం చేసి జీవితమంతా ప్రజా సేవ చేసినందుకు గాను అది ఉద్యోగి ప్రాథమిక హక్కు..

  • @srivaniash886
    @srivaniash886 4 года назад

    Thanks a lot sir for very informative video

  • @nareshg1311
    @nareshg1311 2 года назад

    Thanks for your experience knowledge sharing sir

  • @arjanagaraju8087
    @arjanagaraju8087 6 лет назад +2

    సార్ గుడ్ మార్నింగ్, నాపేరు నాగరాజు అర్జా, విజయవాడ ఆంధ్రప్రదేశ్ లోని CPS ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 2015 నుంచి ఈ CPS విధానం రద్దు చేసి పాత పెన్షన్ ను కొనసాగించాలని కోరుతూ పోరాటం చేస్తున్నాము. కానీ ఇది రాష్ట్ర పరిధిలోని అంశం కాదు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది అని రాష్ట్రప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు RTI act ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు మా మిత్రులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన జవాబు ఏమిటంటే ఈ స్కీమ్ లో ఉండేలా /లేదా అనేది మీ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని చెప్పారు.... సార్ ఇప్పుడు మాకు కూడా 1980 పాత పెన్షన్ ప్రభుత్వం వర్తింపచేయాలంటే మేము ఎలా ముందుకు వెళ్లాలి? దీనికి సంబంధించి మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తారని ఆశిస్తూ.... ఫోన్ నెంబర్ 9494632525
    🙏🙏🙏

  • @subramanyamreddy1327
    @subramanyamreddy1327 6 лет назад +1

    Sir thanks for information

  • @jogisatyanna9946
    @jogisatyanna9946 Год назад

    Sir mee knowledge ki hatsoff. Govt employee ayyundi meeru govt policies ni vimarsistharu adi rules ki viruddam kada sir, meeku ibbandulu raleda sir?

  • @nemlijeevan4944
    @nemlijeevan4944 3 года назад

    Good information sir,your genius sir

  • @gsrraju2005
    @gsrraju2005 2 года назад

    Very good analysis sir.

  • @abdulamzad839
    @abdulamzad839 5 лет назад

    Thank you very much clear explain sir

  • @chsureshkumarkumar4562
    @chsureshkumarkumar4562 6 лет назад +3

    Thanks u sir

  • @vidyasagar9835
    @vidyasagar9835 Месяц назад

    Ops medha inko kottha video cheyandi sir. Govt ki request cheyandi OPS kosam

  • @mandyaguruchandrarao5239
    @mandyaguruchandrarao5239 6 лет назад +1

    excellent

  • @harinath1754
    @harinath1754 5 лет назад +1

    Sir thank you so much .

  • @kvenkataramana5699
    @kvenkataramana5699 2 года назад

    It's very nice statement.

  • @connoisseur6572
    @connoisseur6572 4 года назад

    Good sir. About govt. Employees...

  • @seshagirirao9631
    @seshagirirao9631 2 года назад

    You are telling facts all corporates try to take revenge sir. Govt will also keep an eye on you🙏

  • @venkatareddy8780
    @venkatareddy8780 2 года назад

    ఈ అదుపు లేని ధరలతో మనిషికి జీవించడం బారమవుతుంది.కావున దేశంలోని ప్రతి మనిషికీ వృద్ధాప్య పింఛను ఇవ్వడం మానవతా దృక్పథం.ప్రభుత్వాలు ఎగుడు దిగుడు విధానాన్ని సవరించి జీవించే హక్కును మెరుగు పరచాలని నామనవి.

  • @bvsnmurthy3693
    @bvsnmurthy3693 6 лет назад +1

    well said

  • @jamesnallamothu7699
    @jamesnallamothu7699 2 года назад +1

    ఇది కదా ! Nageshwar ప్రజలకి చెప్పవలసింది . అలా కాకుండ కొన్ని రాజకీయ శక్తులకి కొమ్ముకాసి పనికిమాలిన విమర్శలు , విశ్లేషణలు చేస్తు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.

  • @pamparakumaraswamy6805
    @pamparakumaraswamy6805 2 года назад

    Good NASR garu

  • @venkatamanudevbbandari7581
    @venkatamanudevbbandari7581 2 года назад +1

    When leaders and farmers are getting pention why can't an employee demand for the old pension system. Thank you sir.

  • @apraveen1418
    @apraveen1418 2 года назад +1

    Assalu cps vachindhe congress govt lo DHINI purthi video lo yekkada kuda chepaledhu ........! Superf

  • @sureshvt426
    @sureshvt426 6 лет назад +3

    well said sir...we are witnessing some employees who r in c.p.s and were retired from duties are not even getting ₹ 1000 as pension .. this is total injustice to employees..

    • @muralikrishnareddy4034
      @muralikrishnareddy4034 6 лет назад +1

      It started in 2004, how they reached retirement age in 14 years

    • @venkatchava9071
      @venkatchava9071 5 лет назад

      Well said Murali garu

    • @venkatchava9071
      @venkatchava9071 5 лет назад

      Suresh garu comment pette mundhu konchamanna alochinchara

    • @jenifarepuri5263
      @jenifarepuri5263 3 года назад +1

      @@venkatchava9071 what is there to be think sir the eligibility criteria for some government exams is 42 years there is also reservation, that is there is 10 years age realxation for physically handicapped, SC ST reservations ex services men if he want take retirement he can take volunteer retirement and if he died in service after 5 years in job there is also be pension like wise there are so many other criteria
      It is only my observation iam not offending any one

    • @kittupenugonda8387
      @kittupenugonda8387 2 года назад

      @@muralikrishnareddy4034 Babu edo comment pettesaaru asalu emanna telusa ma father 21 years government lo private ga chesi a taravata rajasekhar reddy garu cm ga unnappudu permanent chesaru 2009 lo ilanti vallu chala Mandi unnaru

  • @connoisseur6572
    @connoisseur6572 4 года назад

    Very good explanation sir

  • @seshasaiseethiraju8318
    @seshasaiseethiraju8318 2 года назад

    30 yrs market lo invest cheste vache returns takkuva kadu nageswara rao garu. Denilo... kavlante sudden death cases lo large amount of insurance cheyyachu... 30 yrs planned way lo retire iyyte more that expected pension amount vastundi.... cps will reduce the burden on the state pension payment in future. Ok cps process lo investment increase avtunne untundi... so state contribution kuda increase avtundi @ avg returns of 11% calculation start minimum 5000 over 30 yrs 2.4 Cr prnsion fund vastundi dividing to 360 months i.e 30yrs every month 66000 pension or 25 yrs ki 80000 vastundi..

  • @yvenkateswarluyarlaggadda3754
    @yvenkateswarluyarlaggadda3754 6 лет назад +11

    Sir, Why only Employee that too Govt. sector should be protected with so many schemes. What about private sector and agriculture workers who don't even get minimum wages. First let us try for the minimum wages for all the workers irrespective of any job.

    • @SaiPavanKumar19
      @SaiPavanKumar19 4 года назад +3

      Because they take competitive examination and crack them with effort and shear talent.and they render their services to govt till retirement so pension is their right

  • @bangaruraju3144
    @bangaruraju3144 5 лет назад +2

    Super sir.....but how can do the achieve old pension sir.. given me sagistion

  • @pothamvidyadherreddy6535
    @pothamvidyadherreddy6535 5 лет назад +1

    It will be good removing investment in stocks..And just put in bank investment

  • @shirajsiddique9893
    @shirajsiddique9893 2 года назад

    Well said

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 2 года назад

    Definitely family pension must b there. Group Term insurance may benefit all the cps employees in case of risk. For large groups nominal premium serves the big purpose. But care must b taken in underwriting

  • @sandheep3877
    @sandheep3877 2 года назад +1

    సార్ ఉన్న సమస్యను చెప్పారు. కాని సొల్యూషన్ చెప్పలేదు. పెన్షన్ పాత పద్ధతిన ఇస్తే జీతాలు ఖర్చు కంటే పెన్షన్ ల ఖర్చు ఎక్కువ అవుతుంది .అది అసలు సమస్య.ఈ ఖర్చు తగ్గాలంటే పెన్షన్ చివరి మూలవేతనంలో 50% బదులు 25% ఇవ్వాలి. అప్పుడు ఖర్చు 50% తగ్గుద్ధి..ఇప్పుడున్న పధ్ధతి సమ్మతం కాదు.పిల్లలు తల్లిదండ్రులను ముసలి తనంలో సరిగా చూడడం లేదు.వారికి పెన్షన్ లేకపోతే వారి పరిస్థితి అగమ్యగోచరం.

    • @chennareddyindla2349
      @chennareddyindla2349 2 года назад

      కరెక్ట్. 25% ఇస్తే మధ్యే మార్గంగా ప్రభుత్వానికి భారం కాదు, ఉద్యోగులకు ఎంతో కొంత గ్యారంటీ ఉంటుంది. ప్రజలకు కూడా 25% అంటే సరే పోనీలే అని కడుపు మండదు.

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 года назад +1

    సార్ మీ లాంటి వాళ్ళు పార్లమెంట్ లో ఉండాలి ! ఇన్ని వివరాలు ఏ నాయకుడికి, ప్రజా ప్రతినిధి అని చెప్పుకునే వాళ్ళకి తెలియవు !

  • @prabakarbezawada2591
    @prabakarbezawada2591 2 года назад +1

    Prof:- నాగేశ్వర్రావు గారు మీరు దేశంలో అన్ని విషయాల్లో తల ధురుస్తారు.లాస్ట్కి ఉపనిషత్తులు,ఇతరదేశాల గురించి మాట్లాడతారు.మీకు ఇంత తెలివి ఉంటె PM గా పోటీ చేయవచ్చా?

  • @sai9777
    @sai9777 2 года назад

    Yes, pension fund ni stockslo pettatam tappu. AA vishayamlo meetho yekibhavistam...

  • @softwarezwan
    @softwarezwan 2 года назад +1

    People are selfish. If government employee, they like old pension. If not, they opposite to old pension.
    But in my opinion, if a retair person wife dead, they marry below 40 years girl even he is 70 plus. After his death government has to give life long pension to his second wife. Like many issues identified by government and removed.

  • @pramodkumarmania6564
    @pramodkumarmania6564 4 года назад

    Sir miru cheppina prati vishayam inta clarity ga cheptunnaru ...manam em chestey idi marcha daniki avuddi sir samanya udyogulani endukunsir ee prabhutwam pattukoni physco laga chustondi ... Manam em cheyali sir please

  • @manuvem1176
    @manuvem1176 2 года назад +1

    ఇప్పుడు జగన్ ఇస్తున్న pinchanu 2500 లాగే ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ తర్వాత 2500 ఇవ్వాలి. ఇంకా వాళ్లకు అది చాలకపోతే వేరే స్కీం లు కట్టుకోవాలి. మనిషి ఎవడైనా మనిషే. మిగిలిన వయోవృద్దులుకు ఇచ్చినఅట్టు 2500 ఇవ్వడం కరెక్ట్.

    • @purethoughtts638
      @purethoughtts638 2 года назад

      Manishi evadaina manishe.. Nekunna asthi salary antha beggers ki icchesi nuvvu vaallatho bathuku

  • @cnsswany4114
    @cnsswany4114 3 года назад

    Very good analysis .Hope NGOs leaders understand the pros and cons of the CPS. This Modi Government BJP may not with draw the enactment. At least suggest no taxes, complete with draw all the amount, etc

  • @raghavendrakumar9515
    @raghavendrakumar9515 4 года назад

    Excellent explanation sir..

    • @kondalaraok4014
      @kondalaraok4014 3 года назад

      How can we get ops sir.plz respond all cps employees.plz

  • @nareshsuresh2015
    @nareshsuresh2015 3 года назад

    Thank you sir

  • @sevatvtelangana7202
    @sevatvtelangana7202 2 года назад +2

    Pichaiah it was started by congress govt. not bjp.

  • @muthyamn2409
    @muthyamn2409 3 года назад

    అవును సర్ పెన్షన్ ప్రైవేటీకరణ ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పనిచేసే ఉద్యోగులకు కనీస సర్వీస్ ను ఫిక్స్ చేసి పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్దరించాలి.

    • @Learner945
      @Learner945 2 года назад

      Kaneesa pension padhakalaki dabbu manam, pillalu, valla pillalu ekkuva tax roopam lo kattali

  • @TheSrinu420
    @TheSrinu420 6 лет назад +11

    Do you agree if your salary reduced by 10% now and switched to old pension scheme. All govt employees want salary hikes and wants this kind of pension schemes also.
    Take Example of govt schools, schools are in pathetic conditions, but teachers are getting 40-50k salaries. Does any teacher done strike to improve school conditions??

    • @SaiPavanKumar19
      @SaiPavanKumar19 4 года назад +1

      Why can't common public strike? They are actually bigger in number

    • @srisri-zy4vc
      @srisri-zy4vc 4 года назад +1

      @@SaiPavanKumar19 when they need for pension of work in schools ,why can't they ask for improving fecilities in schools??

  • @jayaprakashkannoju7692
    @jayaprakashkannoju7692 2 года назад +2

    First of all 60% fund which can be commuted is tax free. But the pension is taxable. However OPS is 100% beneficial to the employee & family. Just bcoz to reduce their fiscal burden, they introduced CPS.

    • @venkataramarao6788
      @venkataramarao6788 2 года назад

      Good comment

    • @TheRaghu999
      @TheRaghu999 2 года назад +1

      That fiscal burden is not on govt that's on future generations taxpayers.

  • @lathadevi1905
    @lathadevi1905 3 года назад

    Thanks u so much sir

  • @harrishari9922
    @harrishari9922 11 месяцев назад

    Please do video on compassionate appointment clearly and process sir

  • @natarajasastry3558
    @natarajasastry3558 2 года назад

    Fine

  • @helmetmust789
    @helmetmust789 2 года назад

    Super sir

  • @damaravarapuvenugopalrao5278
    @damaravarapuvenugopalrao5278 4 года назад

    tq sir

  • @VijayaLakshmi-gv5cg
    @VijayaLakshmi-gv5cg 5 лет назад

    Well said sir

  • @sudharshanjinna2194
    @sudharshanjinna2194 3 года назад +3

    CPS proposal ni 2003 lo accept chesina daddammalu matram pension theesukuntunnaru.

  • @kondalaraok4014
    @kondalaraok4014 3 года назад

    Meeku dhanyavadalu sir.maaku ops kavali sir

  • @uttarakavatamvenkateswarar4468
    @uttarakavatamvenkateswarar4468 5 лет назад

    Thank u sir

  • @sundar4395
    @sundar4395 5 лет назад

    Thankq sir

  • @badrinathatluriveera4276
    @badrinathatluriveera4276 2 года назад +1

    What about privet employees?