అయ్యా మీరు ఇంతకు ముందుగా ఒకసారి జిఎస్టి బిల్లులు ఇలా చేసుకోవచ్చని చెప్పారు అది ఒకసారి వీడియో పెడతారా ప్లీజ్ దయచేసి నా కోసం మీ చెరువు ని నెంబర్ ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను
కౌశిక్ గారు చాలా చాలా థాంక్స్ అండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయితే ఈ nps అనేది 30 టు 16 ఇయర్స్ మధ్యలో ఎప్పుడైనా మనం స్టార్ట్ చేయవచ్చా మన తదనంతరం ఆ పండు మన వారసులకు ట్రాన్స్ఫర్ చేయబడు ఇలాంటి వివరాలు కూడా దయచేసి వీడియో చేసి పెట్టగలరు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నీకు చాలా కృతజ్ఞతలు
@@kgnvideos118 NPS account 18-70 సంవత్సరాల మధ్య వారు ప్రారంభించ వచ్చు. Subcsriber చనిపోతే వారసులు ఆ డబ్బు అందుకోవచ్చు . అందుకు subscriber NPS Account ప్రారంభించినప్పుడు నామినేషన్ దాఖలు చేయాలి.
Hellow sir, You have mentioned age limit is up to 75 years. A) if I have entered 55 years, when I can take 60% amount B) Suppose I have opened NPS account in 61st year, when I have to take 60% amount
@@chandramoulikanchibhotla5811 పెట్టుబడి పెట్టడం ఆపినా ఉన్న investment money తీసుకోవడానికి Subscribe వయసు 60 సంవత్సరాలు వచ్చేదాకా wait చేయాలి. అప్పటివరకు ఉన్న మొత్తం పెట్టుబడి విలువ పెరుగుతుంది. But premature withdrawal is not possible as of now.
NPS ವಿಚಾರವಾಗಿ ತುಂಬಾ ಮುಖ್ಯವಾದ ಸಮಾಚಾರಗಳನ್ನು, ವಿಷಯಗಳನ್ನು ತಿಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದೀರಾ. ಇದರಿಂದ ಕೋಟ್ಯಾಂತರ ಜನರಿಗೆ ಉಪಯೋಗವಾಗುತ್ತದೆ. ಈಗಾಗಲೇ ಕೊಟ್ಟಿದ್ದೀರಿ ನಿಮಗೆ ಎಷ್ಟು ಧನ್ಯವಾದಗಳು ಅನ್ನು ಹೇಳಿದರು ಕಡಿಮೆ ತುಂಬಾ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಕೌಶಿಕ್ ಮರಡಿ ಸರ್. ನಾನು ನಿಮ್ಮ ದೊಡ್ಡ ಫ್ಯಾನ್. ವೆಂಕಟೇಶ್ ಸಿ ಎಸ್ ಚಿತ್ರದುರ್ಗ.🤝🤝🤝💐💐😊
Mee information ok but inka konni doubts unnaayi 1. Maximum amount enta pettochhu . 2. Annuity 40% annaaru kada aa amount ki interest vastunda 3. If investor before 60 years చనిపోతే, invest చేసిన amount ela repay chestaaru 4. If invest చేసిన vaallu after 60 years chanipote ఒకవేళ account lo money unte ఎలా repay chestaaru. Meeru comments ki reply ఇస్తేనే అందరికి ఉపయోగం.
@@anjanidevi9351 1. max investment limit ani ledu. But tax exemption matram సంవత్సరానికి 2 లక్షల వరకు మాత్రమే వస్తుంది. 2. Annuity కి interest వస్తుంది. ప్రస్తుతం annuity returns 6-6.5% range lo ఉన్నాయి. 3. Before 60 yes investor చనిపోతే, nominee can close the account and take full value as of that date. 4. 60 yrs తర్వాత annuity activate అయి ఉంటే, దానిలో choose చేసుకున్న option ప్రకారం nominee కి return చేస్తారు. Deferred annuity అయితే same like point 3, nominee can close account and take full value. Please reach us if you have more questions or interested to open account 🙏
Good information and Thank you Koushik Anna.. My doubts. 1. After 60yrs 60% lump sum only credited to employee and remaining amount will be given until the amount becomes zero... If the employee is demised at the 65 yrs then remaining amount will be credit or not. 2. If the employee demised before 60 yrs. When will the amount credited. 3. Can we change the companies every year? 4. What is Tier-1,2,3 and their differences. Thank you in advance for your reply.
మీరు ఇచ్చిన information చాలా బాగుంది sir కానీ నాకు సందేహం ఉంది అది ఏంటి అంటే 60 వయసు వరుకు ఇన్వెస్ట్ చేయాలని చెప్పారు కదా ఈలోపు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి చనిపోతే అపుడు ఏమవుతుంది. నేను రెగులర్ గా మీ వీడియోస్ చూస్తాను.. చాలా informative గా ఉంటాయి..
I am a govt employee and NPS subscriber for the past 8 years. Returns hardly touch 8-9% XIRR. But in a particular year it may be a -ve (negative returns also). So NPS is not a good option for govt employees. And pension of Rs. 60k-100k after 30 years is just peanuts.
Change scheme in Auto in Moderate Auto choice Lc 50 with any fund manager then you will get minimum 12% even i am also a govt employee change your original scheme standard and my fund manager for all classes is ICICI and invest some additional amount in mutual funds for safe and secured retirement
NPS 14 శాతం రిటరన్స్ కు గ్యారెంటి లేదు కదా అయినా 30 సంవత్సరాల తరువాత వచ్చే కోటి రూపాయలు నెలకు ఇచ్చే 60000 ల రూపాయలు నేటి రూపాయలలో విలువ కట్టడం మరచిపోయారు ద్రవ్యోల్బణం పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం వాటి విలువ చెప్తే బాగుంటుంది.
@muralikrishnapendkar3748 ... 1. NPS EQUITY lo minimum 14% paine vastundi, endukunte meru long term lo invest chestaru. Ee 14% ki + Compounding kuda add avtundi. So, meru inflation ni easy ga cross cheyochu. 2. Meku inta kanna better returns iche govt based scheme ledu. NPS demat kanna cheaper instrument. Nenu 10yrs nunchi invest chestunna 15% returns vachay. Maa frens ki 20% paine unnay.
ద్రవ్యోల్బణం ఇలాగే కొనసాగితే 30 సంవత్సరాల తరువాత వచ్చే 60000 దాదాపు నేటి 5000 తో సమానం కోటి రూపాయలు నేటి 80000 తో సమానమని నా అంచనా కాదంటారా. మీ పెద్దలను లేదా ఆర్థిక వేత్తలను అడగండి.
@@sudhakarc1330 మీ NPS account open చేసి 5 సంవత్సరాలు పూర్తి అయ్యాక మీ total investment corpus 2.5 lakhs కంటే తక్కువ ఉంటే, premature close చేసుకోవచ్చు.
Really it's very helpful. I have been searching for a perfect video where I can get complete knowledge on NPS as I'm planning to enroll for NPS and yes, I can say this is my right one to go. Thank you so much for such an informative video.
నాకు ఒక doubt ఉంది నేను Central Government Employee ని నా nps account లో 'Active Choice' కి change చేసుకోవటానికి అవ్వట్లేదు. ROI only 7% మాత్రమే ఉండేలా manage చేస్తున్నారు. Govt employees కి active option ఉంటుందా ఉండదా ఉంటే ఎలా change చేసుకోవాలి తెలియచేయగలరు ఎవరైనా!
Change scheme in Auto in Moderate Auto choice Lc 50 with any fund manager then you will get minimum 12% even i am also a govt employee change your original scheme standard and my fund manager for all classes is ICICI and invest some additional amount in mutual funds for safe and secured retirement
Amazing video with lots of details on the scheme. You have explained the happy path scenario. Can you please take an unhappy scenario and explain like what if the applicant passed away at 59 years age and how nominee will get the benefit . What if both applicant and nominee have passed away ?
కౌశిక్ సర్ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది. కానీ మనిషి చనిపోతే ఆ ఫండ్ ఎలా రిటర్న్ వస్తుంది అనే విషయం చెప్తారు అని వీడియో మొత్తం చూశాను మీరు చెప్పలేదు ఆ విషయంపై కొంచెం క్లారిటీ ఇవ్వగలరు
Information is good but it is half only, It was about tier 1 only 1) there was no information related to tier 2? 2) Death related returns not covered. 3) New changes for account activation not covered. 4) enps there is pran id, he not covered. If you explain all these it will be full explaination and useful to others.
Sir Rate of interest in NPS is market-linked. The past trends have been in the range of 9% to 12% per annum. The current return on the Public Provident Fund is 7.10% per annum.
❤❤❤❤❤❤❤❤❤❤నేను NPS lo 11 year ga ఉన్న దీని కన్నా gold మీద ఇన్వెష్ట్ and others savings scheme లో ఇన్వెష్ట్ చేస్తే బెటర్ NPS మోసకరం After retirement 60% ఇస్తారు కాని money garranty ga ఎంత వస్తుందో తెలియదు 40% pension తీసుకునే సమయం లో death అయితే ఫ్యామిలీ కి pension వస్తుందా లేదా విశ్లేషణ లేదు 1Cr ki monthly 60000 ఇస్తే total money 0 zero Ela అవ్తుంది మోసం govt employees thappadu private employee Cheyakunte better
Valu thank you ane replies istunaru tapha doubts ke no reply If invest chesevalu expire ayite what is the situation money ela return chestaru nominee continue cheyocha give reply for this @kowshikuuuuu positives bane cheparu doubts Medha kuda oka video chei kowshkikuuuuuu
Download ffreedom app:- ffdm.app/dbyQ
అయ్యా మీరు ఇంతకు ముందుగా ఒకసారి జిఎస్టి బిల్లులు ఇలా చేసుకోవచ్చని చెప్పారు అది ఒకసారి వీడియో పెడతారా ప్లీజ్ దయచేసి నా కోసం మీ చెరువు ని నెంబర్ ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను
14% aggressive investment లో మాత్రమే వస్తుంది..
Conservative methods లో 8-10% మాత్రమే వచ్చే అవకాశం ఉంది.
కౌశిక్ గారు చాలా చాలా థాంక్స్ అండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయితే ఈ nps అనేది 30 టు 16 ఇయర్స్ మధ్యలో ఎప్పుడైనా మనం స్టార్ట్ చేయవచ్చా మన తదనంతరం ఆ పండు మన వారసులకు ట్రాన్స్ఫర్ చేయబడు ఇలాంటి వివరాలు కూడా దయచేసి వీడియో చేసి పెట్టగలరు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నీకు చాలా కృతజ్ఞతలు
60
@@kgnvideos118 NPS account 18-70 సంవత్సరాల మధ్య వారు ప్రారంభించ వచ్చు. Subcsriber చనిపోతే వారసులు ఆ డబ్బు అందుకోవచ్చు . అందుకు subscriber NPS Account ప్రారంభించినప్పుడు నామినేషన్ దాఖలు చేయాలి.
Hellow sir,
You have mentioned age limit is up to 75 years.
A) if I have entered 55 years, when I can take 60% amount
B) Suppose I have opened NPS account in 61st year, when I have to take 60% amount
చాలా చక్కగా, వివరంగా చెప్పారు. కానీ మధ్యలో అంటే ఉదాహరణ కి 45 ఏళ్ల వయసులో ఆపేస్తే పరిస్థితి ఏంటో చెప్పండి
@@chandramoulikanchibhotla5811 పెట్టుబడి పెట్టడం ఆపినా ఉన్న investment money తీసుకోవడానికి Subscribe వయసు 60 సంవత్సరాలు వచ్చేదాకా wait చేయాలి. అప్పటివరకు ఉన్న మొత్తం పెట్టుబడి విలువ పెరుగుతుంది. But premature withdrawal is not possible as of now.
NPS ವಿಚಾರವಾಗಿ ತುಂಬಾ ಮುಖ್ಯವಾದ ಸಮಾಚಾರಗಳನ್ನು, ವಿಷಯಗಳನ್ನು ತಿಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದೀರಾ. ಇದರಿಂದ ಕೋಟ್ಯಾಂತರ ಜನರಿಗೆ ಉಪಯೋಗವಾಗುತ್ತದೆ. ಈಗಾಗಲೇ ಕೊಟ್ಟಿದ್ದೀರಿ ನಿಮಗೆ ಎಷ್ಟು ಧನ್ಯವಾದಗಳು ಅನ್ನು ಹೇಳಿದರು ಕಡಿಮೆ ತುಂಬಾ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಕೌಶಿಕ್ ಮರಡಿ ಸರ್. ನಾನು ನಿಮ್ಮ ದೊಡ್ಡ ಫ್ಯಾನ್. ವೆಂಕಟೇಶ್ ಸಿ ಎಸ್ ಚಿತ್ರದುರ್ಗ.🤝🤝🤝💐💐😊
NPS గురించి పూర్తి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు, GOOD
you are like a light sir, because of you are giving the enlightment in all of us life . thank you sir🌝
super information. your effort dont go waste.. people are getting benifited
Mee information ok but inka konni doubts unnaayi
1. Maximum amount enta pettochhu .
2. Annuity 40% annaaru kada aa amount ki interest vastunda
3. If investor before 60 years చనిపోతే, invest చేసిన amount ela repay chestaaru
4. If invest చేసిన vaallu after 60 years chanipote ఒకవేళ account lo money unte ఎలా repay chestaaru.
Meeru comments ki reply ఇస్తేనే అందరికి ఉపయోగం.
2. Annuity ki interest vasthadhu ,3,4. Nominee option undhi, so no worries
@@anjanidevi9351 1. max investment limit ani ledu. But tax exemption matram సంవత్సరానికి 2 లక్షల వరకు మాత్రమే వస్తుంది.
2. Annuity కి interest వస్తుంది. ప్రస్తుతం annuity returns 6-6.5% range lo ఉన్నాయి.
3. Before 60 yes investor చనిపోతే, nominee can close the account and take full value as of that date.
4. 60 yrs తర్వాత annuity activate అయి ఉంటే, దానిలో choose చేసుకున్న option ప్రకారం nominee కి return చేస్తారు. Deferred annuity అయితే same like point 3, nominee can close account and take full value.
Please reach us if you have more questions or interested to open account 🙏
Chala best information meeru chala baga చెప్పినారు
మీరు చాలా విలువైన సమాచారం ఇస్తారు sir ధన్యవాదములు
*NPS scheme is loss for Central Govt Employees.*
No guarantee money in NPS
ధన్యవాదాలు
What if employees joins in 1992 but made permanent in 2008? Will he be covered by OPS or CPS?
NPS గురించి పూర్తి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు కౌశిక్ గారు.
everything for you all...ధన్యవాదాలు
GOOD INFORMATION SIR
NPS A/C open cheyyadaniki a bank manchidi sir@@ffreedomapptelugu
Good information and Thank you Koushik Anna..
My doubts.
1. After 60yrs 60% lump sum only credited to employee and remaining amount will be given until the amount becomes zero...
If the employee is demised at the 65 yrs then remaining amount will be credit or not.
2. If the employee demised before 60 yrs. When will the amount credited.
3. Can we change the companies every year?
4. What is Tier-1,2,3 and their differences.
Thank you in advance for your reply.
Thanks
Tq.. bro, good explenation...
NPS Advantages chepparu, disadvantage kuda cheppandi.. Old pension scheme tho compare chesi...
Enduku antha old pension scheme kavali ani anukuntunnaru... NPS lo entha benefits unnappudu?
Gratuity amount, family pension, commutation loan, old scheme pension ki dr, prc kuda add chesistaru......huge benefits in old one
Old pension scheme is always better
మంచి సలహాకు. చాలా ధన్యావాదాలు ❤
Excellent bro, and plz let me know, in case individual death what will happen? During the 30yrs period.
In case of subscribers death, NPS scheme will be closed and the nominee can claim the value of the investment as of that time.
TQ so much bro ..... valuebule information...❤❤
MLA, MP లకు కూడా NPS ని పెట్టండి
Very good information bro mi videos chuste prajalaku chala manchi jarugutundi
మీరు ఇచ్చిన information చాలా బాగుంది sir కానీ నాకు సందేహం ఉంది అది ఏంటి అంటే 60 వయసు వరుకు ఇన్వెస్ట్ చేయాలని చెప్పారు కదా ఈలోపు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి చనిపోతే అపుడు ఏమవుతుంది.
నేను రెగులర్ గా మీ వీడియోస్ చూస్తాను.. చాలా informative గా ఉంటాయి..
Unfortunately... no one giving clear info about this question.
Nominee ki vellachu
Yes nomini ki velthadhi mi dabbu
Nominee will get Money And We are Adding members of Nominee Names
This is poolish scheme
Hi Kowshik, Thank you for your clear cut presentation. Superb!!
Super and detailed explaination .Thank you @koushik maridi garu
I am a govt employee and NPS subscriber for the past 8 years. Returns hardly touch 8-9% XIRR. But in a particular year it may be a -ve (negative returns also). So NPS is not a good option for govt employees. And pension of Rs. 60k-100k after 30 years is just peanuts.
True 💯💯
Change scheme in Auto in Moderate Auto choice Lc 50 with any fund manager then you will get minimum 12% even i am also a govt employee change your original scheme standard and my fund manager for all classes is ICICI and invest some additional amount in mutual funds for safe and secured retirement
You Govt employees never ever be Happy...😁😁😁
@@prasanthkumar2698 For state government employees scheme change option from auto choice to active is not enabled.
@@divyaallapulla2443 ok I don't know about this I am a central government employee
చాలా వివరంగా చెప్పారు. ఎంతో ఉపయోగకరంగా ఉంది.
NPS 14 శాతం రిటరన్స్ కు గ్యారెంటి లేదు కదా అయినా
30 సంవత్సరాల తరువాత వచ్చే కోటి రూపాయలు నెలకు ఇచ్చే 60000 ల రూపాయలు నేటి రూపాయలలో విలువ కట్టడం మరచిపోయారు ద్రవ్యోల్బణం పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం వాటి విలువ చెప్తే బాగుంటుంది.
adi evaru chepparu, 30 years tarvata 6000 rs monthly vegetables karchu avtundi inflation taking in to account.
@muralikrishnapendkar3748 ... 1. NPS EQUITY lo minimum 14% paine vastundi, endukunte meru long term lo invest chestaru. Ee 14% ki + Compounding kuda add avtundi. So, meru inflation ni easy ga cross cheyochu.
2. Meku inta kanna better returns iche govt based scheme ledu. NPS demat kanna cheaper instrument.
Nenu 10yrs nunchi invest chestunna 15% returns vachay. Maa frens ki 20% paine unnay.
ద్రవ్యోల్బణం ఇలాగే కొనసాగితే 30 సంవత్సరాల తరువాత వచ్చే 60000 దాదాపు నేటి 5000 తో సమానం కోటి రూపాయలు నేటి 80000 తో సమానమని నా అంచనా కాదంటారా. మీ పెద్దలను లేదా ఆర్థిక వేత్తలను అడగండి.
@@muralikrishnapendkar3748 Meru cheppindi correcte sir. manaki inta kanna better instruments levu sir tax benefit tho. Apudu money Real estate leda gold leda business lo unvest cheyali. veetiki tax benefits peddaga undavu.
30%టాక్స్ కూడ కట్టాలి
చాల మంచి సమాచారం చెప్పరు.
ఇప్పుడు ప్రభుత్వం 70 సంవత్సరాలు వరకు అవకాశమిచ్చారు కదా ప్రస్తుతం 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 70 సంవత్సరాలు వచ్చే అంతవరకు పాలసీ కట్టుకోవచ్చా
Yes 75 yrs varaku katta vacchu
కొత్త NPS Account open చేయడానికి 18-70 సంవత్సరాల వయసు ఉన్నవారు అర్హులు. Investments 75 సంవత్సరాల వరకు continue చేసుకోవచ్చు
NPS guchichakkagaa cheparu, thankyou, sir 🎉
Anna nen withdrawal cheyyali anukuntunnanu
@@sudhakarc1330 మీ NPS account open చేసి 5 సంవత్సరాలు పూర్తి అయ్యాక మీ total investment corpus 2.5 lakhs కంటే తక్కువ ఉంటే, premature close చేసుకోవచ్చు.
Really it's very helpful. I have been searching for a perfect video where I can get complete knowledge on NPS as I'm planning to enroll for NPS and yes, I can say this is my right one to go. Thank you so much for such an informative video.
మరి మధ్య లో చనిపోతే ఎలా ?
Nominee will get money
@@jonnalagaddadayakumar17but what about investment, nominee can’t pay rite if we are working in private organisations
@@sathishreddy5604online lo undi kada bro
చాలా మంచి సమాచారం ఈచరు thanks
నాకు ఒక doubt ఉంది నేను Central Government Employee ని నా nps account లో 'Active Choice' కి change చేసుకోవటానికి అవ్వట్లేదు. ROI only 7% మాత్రమే ఉండేలా manage చేస్తున్నారు. Govt employees కి active option ఉంటుందా ఉండదా ఉంటే ఎలా change చేసుకోవాలి తెలియచేయగలరు ఎవరైనా!
Change scheme in Auto in Moderate Auto choice Lc 50 with any fund manager then you will get minimum 12% even i am also a govt employee change your original scheme standard and my fund manager for all classes is ICICI and invest some additional amount in mutual funds for safe and secured retirement
మీ వీడియోస్... చేలా useful గా ఉంటాయి.. Tq🤝 sir
ధన్యవాదాలు🙏♥️
Excellent explanation and very informative and useful for all
thanq
బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు కౌశిక్ గారు
Your efforts towards gathering information must be appreciated Koushik bro... 👍👍👍
Thanks for the content.....🤝
Exlent sir chala Baga cheppinaru
❤చాలా బాగుంది సర్ 🎉🎉
Nachadam enti bro keka meru super bro...tq so much ❤️
It's a very good info bro... Thank you 😊
Chala baga chepparu Sir 👏👏👏
అన్న బాగా చెప్పేరు అన్న చాలా thanks anna
Thank u kaushik..very usefull vedios.i watch all ur vedios
Explained very well. Incase, if investor died before 60, what will happen
Thank you Soomuch Sir for your valuable Information ❤
Super Bro... Keep educating us (society)
చాలా బాగా చెప్పారు సర్
థాంక్స్ సో మచ్ సర్
ధన్యవాదాలు🙏♥️
Excellent Brother... Very very useful for All. Thank-you
Best video on NPS, Thank you Kowshik.
మీరు మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నారు దన్య్యావాధం
ధన్యవాదాలు🙏♥️
Wonderful comparison of information. Well done ✅🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏
thanq
Anna nice video చేశారు,,,ఒక small doubt undi present unna central govt employee s ki OPS system better ఆ or NPS better ఆ కొంచెం చెప్పండి
Excellent ga చెప్పారు ధన్యవాదాలు,,,
ధన్యవాదాలు🙏♥️
Excellent ga cheparu Sir🙏
చాలా ధన్యవాదములు సార్ చాలా మంచి సమాచారం ఇచ్చారు 🙏
ధన్యవాదాలు🙏♥️
Amazing video with lots of details on the scheme. You have explained the happy path scenario. Can you please take an unhappy scenario and explain like what if the applicant passed away at 59 years age and how nominee will get the benefit . What if both applicant and nominee have passed away ?
Well explained brother. Thank you verymuch
Chala baga explain chesaru sir thank you
Super ఇన్ఫర్మేషన్...👌👌👌
Good NPS clearly informed. 🙏
Excellent information bro. My whole hearted applications and compliments.
కౌశిక్ సర్ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది. కానీ మనిషి చనిపోతే ఆ ఫండ్ ఎలా రిటర్న్ వస్తుంది అనే విషయం చెప్తారు అని వీడియో మొత్తం చూశాను మీరు చెప్పలేదు ఆ విషయంపై కొంచెం క్లారిటీ ఇవ్వగలరు
Good explanation. Also make a video about corporate NPS
Very very intelligent person 🔥🔥🔥🙏🙏
Information is good but it is half only, It was about tier 1 only
1) there was no information related to tier 2?
2) Death related returns not covered.
3) New changes for account activation not covered.
4) enps there is pran id, he not covered.
If you explain all these it will be full explaination and useful to others.
Chala manchi information echaru koushik
Baga explain chesaru
Super Kowshik gaaru meeru echina valueable information ki thanks 🙏🙏🙏🙏
Good miridi you are giving best suggestions to govt.employees.
Excellent information provided clearly brother. All Doubts cleared on NPS. 😂
You r doing a great job...oka common man ki ardam ayyela cheppatam...it's not easy...awesome explanation kowshik garu
ధన్యవాదాలు🙏♥️
సూపర్ సార్ మాకు మంచి మార్గం చూపించారు, థాంక్స్ కౌశిక్ గారు
ధన్యవాదాలు🙏♥️
Kaushik gaaru NPS Vatsalya paina video cheyyandi pls
Nice information. What if person died after Being contributed to NPS
SBI smart scholar gurunchi kuda oke video cheyandi brother
Too much valuable information anna.thanks a lot
చాలా చాలా బాగుంది అన్న nps,... మీకు హృదయ పూర్వక నమస్కారం ❤🙏♥️👍👍👍
ధన్యవాదాలు🙏♥️
Superb info bro, but what about when unexpected death occurrs
Bro nice Information worthy, keep Informing updates to save from tax deductions.
Excellent గా చెప్పారు ❤❤
thank you🙏♥️
Manchi information icharu thanku sir
Good Information Super Bro🥳🥳
Sir Rate of interest in NPS is market-linked. The past trends have been in the range of 9% to 12% per annum. The current return on the Public Provident Fund is 7.10% per annum.
Excellent Koushik!!!!
Sir, superannuation ani private companies lo untadi...daani gurinchi kuda explain chestara oka video lo... thanks
మా dought మొత్తం clear చేశారు అన్న
Risk gurinchi చెప్పండి
Good info & Detailed Explanation of NPS for beginners.
🙌🙌🙌 Very Useful video. want more
Sure 😊
Very good explanation and given Very essential matter , thank you sir
చాల థాంక్స్ అన్న...
Thanks For valuable Information Bro🤝🤝🥳
Very important information shared thank you so much
❤❤❤❤❤❤❤❤❤❤నేను NPS lo 11 year ga ఉన్న
దీని కన్నా gold మీద ఇన్వెష్ట్ and others savings scheme లో ఇన్వెష్ట్ చేస్తే బెటర్ NPS మోసకరం
After retirement 60% ఇస్తారు
కాని money garranty ga ఎంత వస్తుందో తెలియదు
40% pension తీసుకునే సమయం లో death అయితే ఫ్యామిలీ కి pension వస్తుందా లేదా విశ్లేషణ లేదు
1Cr ki monthly 60000 ఇస్తే total money 0 zero Ela అవ్తుంది
మోసం govt employees thappadu private employee
Cheyakunte better
నమస్తే కౌశిక్ సార్🙏
సార్
WHAT IS THE DIFFERENCE OF BETWEEN NPS and SIP PLZ ఒక వీడియో చేయండి
Valu thank you ane replies istunaru tapha doubts ke no reply
If invest chesevalu expire ayite what is the situation money ela return chestaru nominee continue cheyocha give reply for this @kowshikuuuuu positives bane cheparu doubts Medha kuda oka video chei kowshkikuuuuuu
You are provided very useful information, this will change our thinking about money
Glad to hear that
Hi sir..Mee videos chala informative ga vuntaaee..
Inter studies tarvata commerce courses gurinchi cheptara..
Very useful information hats off to you brother 🙏🙏🙏