చివరలో బతికి ఉండగా కూడా పట్టించు కున్నా వాళ్ళు లేరు. ఒకప్పటి no 1 హీరోయిన్ గెస్ట్ పాత్రల వంటివి పోషించింది. గౌరవించిన వాళ్ళు లేరు. చివరికి coma లోకి వెళ్లి కార్ షెడ్ లో పడి ఉన్నప్పుడు కూడా ఒకప్పుడు ఆవిడతోనే నటిస్తాను అని ఎప్పుడు చెప్పిన ANR గారు కూడా కాస్త ఆర్ధిక సాయం చేసింది లేదు. బతికి ఉన్నపుడు alchohol కి ఖర్చు పెడుతుంది అ ని చేయ లేదు సరె. కానీ coma లో దిక్కు లేకుండా ఆలనా పా లనా లేక పడి ఉంటే అప్పటికి ఆర్ధికంగా స్థిర పడిన హీరోస్, హీరోయిన్స్ ఏమాత్రం జాలి చూపించారు? స్వంత కూతురే మొహం చూడలేదు. ఇపుడు ఆమె interview లు ఇస్తుంది.
పాపం మహానటి.. ఎంత రాజసంగా బతికింది.. ఆమె జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు జెమిని గణేశన్ ను నమ్మి పెళ్లి పెళ్లి చేసుకోవటం.. అప్పుడు అతను పెద్ద నటుడు కూడా కాదు.. ఒక పెద్ద పారిశ్రామిక వేత్త కూడా కాదు.. అప్పటికే అతగాడికి ఆల్రెడీ పెళ్లి కూడా అయ్యింది.. అంత పీక్ దశలో ఉన్న సమయంలో అతన్ని ఎలా నమ్మింది.. ఏంటో ఆ దేవుడి లీల ఎవరి నుదుటన ఎలా రాస్తాడో..😢
Marrying a married man is one mistake. Atleast , Savitri M'm ought to have come out of the marriage when she felt torture in the married life. The same dareness in marrying should have been shown in leaving that man after exposing him. Lavishness and over-generosity in money matters is one more blunder by her, when such examples like Chittoor V Nagaiah - another great actor - are already there. Of all the above, absence of senior family members/relatives/caring person in advisory position during critical times is one more blow in M'm 's life.
In fact, murali mohan fair person....now a days, casteism change as commonism.... Only 2 castes rule the industry, but nobody real hero like R. Narayana murthy..... Truely to say, ANR, NTR, SVR, GUMMADI, RELANGI, AND KANNAMBA, SAVITRI, SURYAKANTHAM are always great actors, nobody can fulfill them ever, forever.
ఎవరయినా హీరో హీరోయెన్ నార్మల్ సమాజం వాళ్ళ వాళ్ళు భాష జాతి లో పెళ్లి చేసు కుంటే మంచిది. జీవితం లో కొన్నిసార్లు వదలాలి తనకు మాలిన ధర్మము మొదటి చెడ్డ బేరం పెళ్లి చేసుకున్నాక కొన్నిసార్లు ఏజెస్ట్ అవ్వాలి లేకపోతే తిప్పలు తప్పవు
Shut up raskel, Anr is not a full pledged....to keep someone Anr not touched her single paisa Since Anr is a selfished person he used to block her dates for years together to make her not to act with NTR FREQUENTLY
@@rajaraogutha1675 .... Mitramaa! Savitri garu big fan of ANR garu... Aayanatho natinchadaaniki aavida chaalaa like chesevaarata... Iddaru mitrulu movie lo, aavidanu oka heroine gaa pettananduku, kantathadi pettaarata....anthe kaani, eeyana dates ni block cheyyaledhu sir.
These selfish guys are not even fit to shoe-shine her left boot. Yes, including ANR and NTR too. Pathetic, great actress had to go thru ill-fortunately., life never knows., God’s miracle.,
సావిత్రి గారి గురించి ఎవరు చెప్పినా అలా వినాలని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు 😢🙏 ఆవిడని చివరి చూపు చూసిన మీరు ఎంతో అదృష్టవంతులు అండి 🙏
చివరలో బతికి ఉండగా కూడా పట్టించు కున్నా వాళ్ళు లేరు. ఒకప్పటి no 1 హీరోయిన్ గెస్ట్ పాత్రల వంటివి పోషించింది. గౌరవించిన వాళ్ళు లేరు. చివరికి coma లోకి వెళ్లి కార్ షెడ్ లో పడి ఉన్నప్పుడు కూడా ఒకప్పుడు ఆవిడతోనే నటిస్తాను అని ఎప్పుడు చెప్పిన ANR గారు కూడా కాస్త ఆర్ధిక సాయం చేసింది లేదు. బతికి ఉన్నపుడు alchohol కి ఖర్చు పెడుతుంది అ ని చేయ లేదు సరె. కానీ coma లో దిక్కు లేకుండా ఆలనా పా లనా లేక పడి ఉంటే అప్పటికి ఆర్ధికంగా స్థిర పడిన హీరోస్, హీరోయిన్స్ ఏమాత్రం జాలి చూపించారు? స్వంత కూతురే మొహం చూడలేదు. ఇపుడు ఆమె interview లు ఇస్తుంది.
C̊o̊r̊r̊e̊c̊t̊ c̊h̊e̊p̊år̊ån̊d̊h̊i̊ e̊ f̊åk̊e̊ p̊e̊o̊p̊l̊e̊s̊ g̊ůr̊i̊n̊c̊h̊i̊
Correct anr garu evariki sahayam chesinattu vinaledu naaku telisinanta varaku
అందరూ స్వార్థపరులు
@@karranagamani3881అవునండీ, ఏఎన్ఆర్ కు ఆ విషయంలో చెడ్డ పేరు ఉంది
Correct ga chepparu , kuthuru eppudu interviews est undi
ఈ హీరోలందరూ నిజ జీవితంలో పరమ జీరోలు. ఆవిడ బతికి ఉన్నప్పుడు, ఆమె ఆర్థికంగా హీనమైన స్థితిలో ఉన్నప్పుడు, ఒక్కడు కూడా ఆమెకు సహాయం చేసిన వాడులేడు
పాపం మహానటి..
ఎంత రాజసంగా బతికింది.. ఆమె జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు జెమిని గణేశన్ ను నమ్మి పెళ్లి పెళ్లి చేసుకోవటం.. అప్పుడు అతను పెద్ద నటుడు కూడా కాదు.. ఒక పెద్ద పారిశ్రామిక వేత్త కూడా కాదు.. అప్పటికే అతగాడికి ఆల్రెడీ పెళ్లి కూడా అయ్యింది.. అంత పీక్ దశలో ఉన్న సమయంలో అతన్ని ఎలా నమ్మింది.. ఏంటో ఆ దేవుడి లీల ఎవరి నుదుటన ఎలా రాస్తాడో..😢
సావిత్రి గారు మహానటి మాత్రమే కాదు
"మహా మనీషి" 🙏
Loukyam teliyani Manishi.
@@doddisankararao6669 లోకం తీరు తెలియని మనిషి 🙏
సావిత్రీ గారు కోమాలో ఉన్నప్పుడు ఆమెని ఒక అనాథగా ఒదిలేశారు 😢 ఇపుడు ఈ హీరోలు రకరకాల కథనాలు ప్రచారం శాస్తారు ,
Ants Dongalu yadavalu
అవును, తెలుగు సినిమా రంగంలో మానవతా విలువలు శూన్యం
అదే లోకం తీరు
మిమ్మల్ని నేను యువతరం కదిలింది సినిమా షూటింగ్ ఎప్పుడు ఒంగోలు శర్మ కాలేజ్ దగ్గర చూశాను ఎలా ఉన్నారు గురువుగారు చాలా ఆనందంగా ఉంది❤❤❤❤❤❤
కర్మన్ ఎవరు తప్పించలేరు ఈ మాట స్వయంగా సావిత్రి గారి అన్నారు సినిమా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటాది అంటే బెల్లం చుట్టూ ఈగలు మాదిరిగా ఉంటాది
ఆ దరిద్రున్ని పెళ్ళి చేసుకోవడం పెద్ద తప్పు.
చిన్నవయసులోనే సావిత్రి గారు మరణించడం బాధాకరం..జెమినీ గణేశన్ పరమదరిద్రుడు..,
Ganeshan తప్పు ఏమీ ఆమె అలవాటు ఆమెకు నష్టం జరిగింది
Jemini cunning Tambram. Womanizer like Pawankalyanam.
ఆమెకు అతని గురించి అన్ని తెలిసే చేసుకుంది, ఎంత మంది చెప్పిన వినలేదు ఆమెకు ఈగో ఎక్కువ ఎవరు మాత్రం ఏం.చేస్తారు
Mari saavitri gari dautur tandri ni pogudutondi mahanati chanipoyinapudu gamini garu vachara datur vachinda savitri gari antima yatraki evarena cheppagalara murali mohan garu chappagalaru
Gamini gari first wife datur atanini support chesi saavitri atani ventapadinatlu oka vedio lo cheppindi kaani atanu marrage ayinattu cheppaka premialo lagaka cheppadam manchi di kaadu
Murali mohan sir is a great person and great actor. I saw "Vaaralabbayi" so many times. It is a good movie. Y.satyanarayana.
Marrying a married man is one mistake. Atleast , Savitri M'm ought to have come out of the marriage when she felt torture in the married life. The same dareness in marrying should have been shown in leaving that man after exposing him. Lavishness and over-generosity in money matters is one more blunder by her, when such examples like Chittoor V Nagaiah - another great actor - are already there. Of all the above, absence of senior family members/relatives/caring person in advisory position during critical times is one more blow in M'm 's life.
In fact, murali mohan fair person....now a days, casteism change as commonism.... Only 2 castes rule the industry, but nobody real hero like R. Narayana murthy..... Truely to say, ANR, NTR, SVR, GUMMADI, RELANGI, AND KANNAMBA, SAVITRI, SURYAKANTHAM are always great actors, nobody can fulfill them ever, forever.
సావిత్రి గారు సావిత్రి గారే
మహానటులు అందరూ చిన్నవయసులోనే చనిపోయారు. ఘంటసాల గారు, రాజబాబు, ఎస్వీ రంగారావు గారు, మరియు సావిత్రి గారు.
ఎవరయినా హీరో హీరోయెన్ నార్మల్ సమాజం వాళ్ళ వాళ్ళు భాష జాతి లో పెళ్లి చేసు కుంటే మంచిది. జీవితం లో కొన్నిసార్లు వదలాలి తనకు మాలిన ధర్మము మొదటి చెడ్డ బేరం పెళ్లి చేసుకున్నాక కొన్నిసార్లు ఏజెస్ట్ అవ్వాలి లేకపోతే తిప్పలు తప్పవు
ప్రేమాభిషేకం1981 ఫిబ్రవరి రిలీజ్! సావిత్రి 1981 డిశెంబరు మరణం.మురళీమోహన్ గారూ ఆషూటింగ్ ఎలా?
Murali mohangaru nijalu cheptunnaru
మహానటి జీవితం విషాదం RIP
Great lady Savitri madam and great person muralimohan sir
కూతురు అల్లుడు కూడా లేరు గదా.
Murali Mohan ni chusi nerchukovali industry lo ela vundali ani
శోభన్ బాబు గోరింటాకు సినిమాలో సావిత్రికి తల్లి పాత్ర ఇచ్చి కొంతమేరకు ఆదుకున్నాడు....
అవునండీ శోభంబాబు గారు మానవతావాది
Shobhan Babu kadu producer Murari director Dasari Narayana Rao garu. Shobhan Babu kooda Savitri gariki chesindi emi ledu.
Sobanbabugaru kadhu dhasari garu 😢
Ee samajam lo savitri ye kaadu..padipoyina vadni yevaru leparuchachaka devudu devatha antaru.bathikina naadu evadu aadukodu...atu vaipu vellaru kuda thana ni emanna adugutharani,sayam cheyya valsi vastundhi ani...nannu adigithe ichevanni antaru,atmabhimanam kalavaru adugaru..yedutode artham chesukuni teerchali....okkafithe kaakunte padhiandhi lalsi sayam cheste ee prapanchsm lo evariki kastalu raavu..okadu bidda pelli cheyaleka pothe chinna nati mitrulu bandhuvulu thalaa intha vesukunte pelli cheya vachu...kani evaru munduku raaru...kanisam inti vallu kuda sayam cheyani rojulu ivi.....kastallo vunte thana needa kuda neetho vundalenu antundhi....anthaaaa swaaartham
Mari kuturu story's cheputundi cheeee Savitri garu nijam ga mahamaneesheeè
నాగేశ్వరరావుగారువెళ్లలేదనిసావిత్రిగారికిఎంతోఇష్టమైనమల్లెపూలుబుట్టతోపంపించారనివిన్నాము.
Meerut vinnadi tappu. ANR garu vellaru. See his interview
Savitri gaaru car shed lo anaadha ga unnapudu meeru yem peekuthunaara. Kashtaalo unnapudu nuvvu aadhukole. Ippudu katha chepthunaav
Why her daughter andgemini missing
Dasari kuda Mahanati savithri gariku ✋ evecharu
Tappatagedi
KavalaniAGGImuttukoni
Kalindanteyela?
I think on that day Sri nageswar Rao was not in India.
He was in India and he had attended funeral. It was confirmed by ANR himself.
@@ManojKumar-sf7cb Thank you very much
ఇంత తెలిసినా వీళ్ళుకూడా ఎందుకు ముందు రాలేదో సహాయపడడానకి!!
Murali. And. Soban. అక్కిని familys. Mahasehbabu. Velu. Very. West. Ap. Ki. Half ngs. Cheyaledu.
Many of cine field are cbn binamies, both Telugu states people every knows this.
Prajalu andaru Benamele Ra Babulu - Sodi Babulae Manaku Kavali.
అలవాటు చేస్తే చేసుకోడానికి చిన్న పిల్ల నా
ANR & Gemini Ganesh screwed her big tine
ANR garu, savitri gaari tho, Gemini tho jaagratha, career paadu chesukovaddani cheppinaa aavida vinaledhu ani, yedho magazine lo nenu chusaanu sir.
Andaru rabandule
Binami kulapu lk ga
Emi kadu anr ki savitri keep anduke ellaru savithri asthi antha anr kottesadu
Shut up raskel, Anr is not a full pledged....to keep someone
Anr not touched her single paisa
Since Anr is a selfished person he used to block her dates for years together to make her not to act with NTR FREQUENTLY
@@rajaraogutha1675😅o😮 in. Km...!g. Gy ee n
J. BH hu BH hu ji ji. Ni ni
UgfSjkl 1:00 😅😮 😮
@@rajaraogutha1675 .... Mitramaa! Savitri garu big fan of ANR garu... Aayanatho natinchadaaniki aavida chaalaa like chesevaarata... Iddaru mitrulu movie lo, aavidanu oka heroine gaa pettananduku, kantathadi pettaarata....anthe kaani, eeyana dates ni block cheyyaledhu sir.
This is wrong news
Chi Amma oka devatha ra keep ane anta narukutha k
Pisinari makalu goppa anthe
తెలుగులో కామెంట్లు పెట్టడం రాని ముఖాలు.
En da cchata
Ni ku yami talusu ra cahata
Anr ఒక పిసినారి
Murali mohan binami of chandrababu
నువ్వు ఎవరి బినామి సైకోగాడికా పేటీఎమ్.
సీబీన్ ఏ సంవత్సరంలో సీఎం అయ్యాడు.....
అని గూగుల్ చెయ్యి....
మురళి మోహన్ హీరోగా లాస్ట్ సినిమా ఏది గూగుల్ చెయ్యి.... నీకు క్లారిటి వస్తుంది
Meeru evari binaami ?
Balle kanukkunnave
Itai enti ra sulliga
These selfish guys are not even fit to shoe-shine her left boot. Yes, including ANR and NTR too. Pathetic, great actress had to go thru ill-fortunately., life never knows., God’s miracle.,
Chivari.chup.neeku untadira😅muru😅😅