మా మురళీమోహన్ గారు మర్యాదస్తుడు. ఎదుటివారిని గౌరవించడం ఆయన నుంచి నేర్చుకోవాలి. చిన్న వాళ్ళని కూడా మీరు, ఏమండి అని మర్యాదగా గౌరవించడం మా మురళి మోహన్ గారికే సాధ్యం. ఆయన మా ఊరి వ్యక్తి, మా జిల్లా వ్యక్తి, ఆయన చదువుకున్న కాలేజీ విద్యార్థులం అని చెప్పుకోవడానికి గర్వంగా feel అవుతున్నాం.
మురళి మోహన్ గారు... చాలా healthyga వున్నారు!! బహుశా మితమైన తిండి, కంటి నిండా నిద్ర, వొత్తిడికి గురి కాకపోవడం,వ్యాయామం,కళా రంగంలో క్రమశిక్షణ,వీటివల్లే అనుకుంటా!! ఆయనను చూసి మనము అది నేర్చుకోవచ్చు!🤔
మురళీమోహన్ గారు కూడా మంచి నటులే. వారి 'కల్పన', 'వారాలబ్బాయి', 'జ్యోతి' లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అన్నట్లు అన్నగారు ఎన్ఠీఆర్ సినిమా 'అన్నదమ్ముల అనుబంధం' లో హీరో మురళీమోహన్. కృష్ణ సూపర్ స్టార్ అయితే, శోభన్ బాబు అందమైన నటుడు, మురళీమోహన్ సహజ నటుడు. చాలామంది హీరోల్లా కాకుండా సంపాదించిన డబ్బుని, సహజంగా ధనవంతుడే కనుక తనకు సంక్రమించిన వారసత్వపు సంపదను పెట్టుబడిగా పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంలో సూపర్ స్టార్ అయ్యారు మురళీమోహన్. వారి మాటల్లో, చేతల్లో నిజాయితీ కనిపిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండే మురళీమోహన్ కృష్ణ, శోభన్ బాబు లా అజాతశత్రువు. వారు ఎంపీ గా ఉన్న రోజుల్లో స్త్రీలు కూడా సంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించాలనీ, అలా చేయడం వల్ల వారికి సమాజంలో గౌరవం పెరుగుతుందనీ, అర్ధం,పర్థం లేని ఫ్యాషన్లు విడనాడాలనీ చేసిన విజ్ఞప్తి పార్లమెంటులో గందరగోళం సృష్టించింది. మంచిని కూడా కనీసం మాట్లాడే హక్కు చట్టసభల్లో ఉందా అనే అనుమానం ఈ ఉదంతంతో రుజువయ్యింది. రోజురోజుకీ బాలికలపై, స్త్రీలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దాడులకు మూల కారణాల్లో వారు అనుసరిస్తున్న ఫ్యాషన్లు కూడా వుంటాయు.
Guys Nammaleni Nijam enti ante Murali Mohan garu ki 82 yrs chalamandi Actors 70+ ke baga vanikipothu Murali garu 50+ laga vunnaru face lo Kani voice lo Kani antha young ga vunnaru
@@rajithaguduri9455 correcte but Ey kalam lo food valla kuda vuntundi inka pollution ithe cheppalemu ma Thatha jajamma 100 paine brathikaru but vala pilalu ante ma Thatha 78 anthe
మురళీ మోహన్ గారు,ANR,శోభన్ బాబు గారు ప్రేమకథా చిత్రాలు ఎక్కువ వచ్చేవి! అన్న NTR,కృష్ణ సినిమాలు Fight సినిమాలు ఎక్కువ వచ్చేవి,ప్రస్తుతం అందరూ super fighters అయిపోయారు.ఒక్క సారి పిడికిలి బిగించి కొడితే భూమి మీద ఉన్న దుమ్ము రేగి 30 అడుగులు దూరం దొర్లుకుంటూ అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ పోల్ డీ కొట్టి స్తంభం విరిగిపోవడం మతాబు కాంతులతో విద్యుత్ కాంతులు.🤔🙄
You are making cross talk while interviewing. You didn't allow him to tell completely about his inter failure and further. The more you talk the more you fall. Please allow the other person to talk.
Last 20 years just after hours of meeting even not knowing details even girls calling boys LANJAKODAKA for get Ara Osa etc, previously except child hood freinds others never used Ara and abusive language. even after years still each member other. Now days Break up start with in seconds.
Matured Anchor 👌👌
Looks like a live Conversation..
BestWishes to the Interviewer.
కృష్ణ గారు రియల్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్.. ఒక మంచి మనిషి... బంగారం లాంటి మనిషి... 🙏🙏🙏🙏
మా మురళీమోహన్ గారు మర్యాదస్తుడు. ఎదుటివారిని గౌరవించడం ఆయన నుంచి నేర్చుకోవాలి. చిన్న వాళ్ళని కూడా మీరు, ఏమండి అని మర్యాదగా గౌరవించడం మా మురళి మోహన్ గారికే సాధ్యం. ఆయన మా ఊరి వ్యక్తి, మా జిల్లా వ్యక్తి, ఆయన చదువుకున్న కాలేజీ విద్యార్థులం అని చెప్పుకోవడానికి గర్వంగా feel అవుతున్నాం.
Which college and village?
గ్రెట్
సంపూర్ణ ఆ రోగ్యవంతుడు మురళి మోహన్ గారు
కృష్ణ గారు.. నిజంగా భోళాశంకరుడు..!!
💯🙏
Yes 🙏🙏🙏
Sss
Anchor was very polite& having film knowledge
ThanQ Sooooo Much MURALIMOHAN garu
❤❤❤❤❤❤❤
Your Heart is Sooooo Good, pure Heart....
కృష్ణ గారు అంత మంచి మనిషి ధైర్యం సినిమా హీరోల్లో ఎవరు లేరు రియల్ హీరో
మురళీ మోహన్ గారు గొప్ప అదృష్టవంతుడు కృష్ణ గారి తో కలసి చదువుకోవటం.
Thanu kuda gopavaru
@@SriRHjewellerycollection ,🌚
Emundi antha adrastam
యాంకర్ ప్రవర్తన అడిగే విధానం హుందాగా ఉంది
క్రిshna గారు 💯💯💯💯👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
మురళి మోహన్ గారు... చాలా healthyga వున్నారు!! బహుశా మితమైన తిండి, కంటి నిండా నిద్ర, వొత్తిడికి గురి కాకపోవడం,వ్యాయామం,కళా రంగంలో క్రమశిక్షణ,వీటివల్లే అనుకుంటా!! ఆయనను చూసి మనము అది నేర్చుకోవచ్చు!🤔
వాళ్ళు కష్టపడే తత్వం కూడా అలానే ఉంటుంది.
ఇప్పటి హీరోలు ఇంకా కష్టపడుతుంటారు రెండేళ్ళకు ఒకసారి సినిమా విడుదల చేసేంత
@@kallumadhusudhanreddy539 👍
When murali Mohan garu rembering Krishna garu see the glow on his face and eyes
Greate thing.
Yes 🙏❤
Good moments.
యాంకర్ అడిగే ప్రశ్నలు బాగున్నాయి, మురళీ మోహన్ గారు కూడా యాంకర్ చిన్న వాడైనా గౌరవం గా జవాబు చెప్పడం బాగుంది.
👍
Çģ3⁰
0⁰Zzzz. .
798
Jagadis గారు మీరు ప్రశ్న అడిగే విధానం బాగుంది
Nice Observation @Venkatrao garu.
Appati mee lectures gutinchi cheppandi sir
మురళీమోహన్ గారికి ముసలి వేషం వేసి నటులుగా ఉంది
మంచి సంస్కారం మురళీమోహన్
Krishna garu ...real legend
Super star Krishna garu great sir
మురళీమోహన్ గారు కూడా మంచి నటులే. వారి 'కల్పన', 'వారాలబ్బాయి', 'జ్యోతి' లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అన్నట్లు అన్నగారు ఎన్ఠీఆర్ సినిమా 'అన్నదమ్ముల అనుబంధం' లో హీరో మురళీమోహన్. కృష్ణ సూపర్ స్టార్ అయితే, శోభన్ బాబు అందమైన నటుడు, మురళీమోహన్ సహజ నటుడు. చాలామంది హీరోల్లా కాకుండా సంపాదించిన డబ్బుని, సహజంగా ధనవంతుడే కనుక తనకు సంక్రమించిన వారసత్వపు సంపదను పెట్టుబడిగా పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంలో సూపర్ స్టార్ అయ్యారు మురళీమోహన్. వారి మాటల్లో, చేతల్లో నిజాయితీ కనిపిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండే మురళీమోహన్ కృష్ణ, శోభన్ బాబు లా అజాతశత్రువు. వారు ఎంపీ గా ఉన్న రోజుల్లో స్త్రీలు కూడా సంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించాలనీ, అలా చేయడం వల్ల వారికి సమాజంలో గౌరవం పెరుగుతుందనీ, అర్ధం,పర్థం లేని ఫ్యాషన్లు విడనాడాలనీ చేసిన విజ్ఞప్తి పార్లమెంటులో గందరగోళం సృష్టించింది. మంచిని కూడా కనీసం మాట్లాడే హక్కు చట్టసభల్లో ఉందా అనే అనుమానం ఈ ఉదంతంతో రుజువయ్యింది. రోజురోజుకీ బాలికలపై, స్త్రీలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దాడులకు మూల కారణాల్లో వారు అనుసరిస్తున్న ఫ్యాషన్లు కూడా వుంటాయు.
All
Lĺĺllĺĺĺ😂ĺlĺllllĺllĺlĺllĺlllĺlĺllĺllĺllllĺlĺlllllllĺĺlllllllllllllĺllllllllllllllllllllllllllllllllĺllllllllllllllllllllllllllllĺlllllllllllllĺĺlllllllĺĺĺlllĺlĺlĺĺlĺlĺlĺ6lllllllllllllllllllllllllĺllllllllllllllllllllllllllllĺllllĺllllĺĺlĺĺĺĺlllllll
Lĺĺllĺĺĺ😂ĺlĺllllĺllĺlĺllĺlllĺlĺllĺllĺllllĺlĺlllllllĺĺlllllllllllllĺllllllllllllllllllllllllllllllllĺllllllllllllllllllllllllllllĺlllllllllllllĺĺlllllllĺĺĺlllĺlĺlĺĺlĺlĺlĺ6lllllllllllllllllllllllllĺllllllllllllllllllllllllllllĺllllĺllllĺĺlĺĺĺĺlllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllĺllllllĺlllllllllllllllllllllllllllllllllllllllllllll😅ĺlllĺĺllllĺllĺlllllllllĺl😅ĺĺlĺlllĺllllĺlllllĺll😅ĺlllĺll
👍👍👌👌
నాకు మురళి మోహన్ గారి సినిమాలలో నాకు నచ్చిన సినిమా వారాలబ్బాయ్ చాలా బాగుంటుంది ఈ సినిమా
3:00
Nice Interview by nice person ❤
Murli mohan thatha garu sucha a lovely person
Both are good human beings
మురళీ మోహన్ గారు మంచోడు కృష్ణ గారు మంచోడు ఇద్దరు నాకు ప్రీతి పాత్రమైన నటులు
Yes
మురళీ మోహన్ స్వార్థపరుడు కృష్ణ గారు సహాయపరుడు.
Murali Mohan Garu - 82 Years
Born on- 24-june-1940
Very good person in the industry
Murali mohan garu thank you sir for about review ur friend super star ⭐ Krishna garu.
మురళీ మోహన్ గారి మొదటి సినిమా జగమే మాయ.. 1974...అప్పటికి కృష్ణ గారు 100సినిమాలు పూర్తి చేశారు...
మంచి సమాచారం అందించారు మీకు హృదయపూర్వక అభినందనలు.
I like murali mohan garu....very dignified
Muralimohan garu visited our house in 1984.
Good information Anna Gaaru.
Super kirshna Love you so much for evar for evar kirshna super super super
Good interview
Murali mohan garu good person
Krishna garu dering& dashing hero of telugu idrastry
daring,dynamic,human being super star, krishna.
Super murali Mohan garu Superstar Krishna garu gurinchi bagachepparu
Krishna sir 🙏🙏🙏
మురళీ మోహన్ గారి రామ దండు, వారాలబ్బాయి సినిమాలు చాలా ఇష్టం 🌹🌹❤️❤️❤️
Good information and good to know
Sensible interview...👍👍😊
Super super super
Happy To See
Avandi meeru great andi
Congratulations.... Sir...
Very good professional anchor
Murali Mohan is healthier than krishna for their age.
We feel very happy to see you sir you are great person
Great krishna garu🙏🌹
bagundi.. good _Anvesh
Super Star .... Great men
Guys Nammaleni Nijam enti ante Murali Mohan garu ki 82 yrs chalamandi Actors 70+ ke baga vanikipothu Murali garu 50+ laga vunnaru face lo Kani voice lo Kani antha young ga vunnaru
Jeans andi valla mother 105 years brathikaru
@@rajithaguduri9455 correcte but Ey kalam lo food valla kuda vuntundi inka pollution ithe cheppalemu ma Thatha jajamma 100 paine brathikaru but vala pilalu ante ma Thatha 78 anthe
జై సూపర్ స్టార్
3yrs tirigina chance raledu Krishna gariki pelli aina 1 month ki chance vochindi tana wife luck ataniki ame chanipoyaka 1 month ina kuda
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌
Great thinking
పొట్టేలు పున్నమ్మ సూపర్ డూపర్ hit సార్ 🪴🪴🌺🙏🙏
Super...maryadasthudu
Nice anchoring
The early generation people were good actually. They are basically not greedy as their fathers are farmers.
మురళీ మోహన్ గారు,ANR,శోభన్ బాబు గారు ప్రేమకథా చిత్రాలు ఎక్కువ వచ్చేవి! అన్న NTR,కృష్ణ సినిమాలు Fight సినిమాలు ఎక్కువ వచ్చేవి,ప్రస్తుతం అందరూ super fighters అయిపోయారు.ఒక్క సారి పిడికిలి బిగించి కొడితే భూమి మీద ఉన్న దుమ్ము రేగి 30 అడుగులు దూరం దొర్లుకుంటూ అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ పోల్ డీ కొట్టి స్తంభం విరిగిపోవడం మతాబు కాంతులతో విద్యుత్ కాంతులు.🤔🙄
క్రిష్ణ గారు మీరు మీ ఫిజిక్స్ స్టాప్ సి ఆర్ రెడ్డి కాలేజీ లో 1958_60లో కలిసి దిగిన ఫోటో ఇప్పటి కీ నా దగ్గర వుంది.
పెట్టండి sir చూద్దాం
Good person ❤
Good Anchoring.
Murali mohanu garu ayyappa malalo undi Sai Baba patalo chesaru 2005 lo
Naa adrustam aa roju nenu kuda aa patalo untanu
Murali mohan garu nannu pilichi cake echaru
Chaala santhosham anipinchindhi
Malli eppati varaku kaluvaledhu
Okkasari kalavalani korika🙏🙏🙏🙏 dhaivasamanulu anipistharu chusthunte naku jivithantham gurthundipoye gnapakam
❤❤❤❤
Sir bhagha Chepparu...Murali Mohan Garu.
Krishna Maha Manishjj
అయ్యా మీరు దేవుడు బోలాశేఖరుడు
Super
Krishna gaaru mi atmaku shanti kalagali..
kind heart krishna garidhi
Jagamuna yasame migulunu le adi yugamulakaina chedaradule RIP krishna anna
Muralimohangaru. Meerucheppindibagundi. Kaninammalekapotunnamu
🙏🙏🙏
👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Silly questions and most interrupting manner, not gud...by the anchor...active listening is best trait of anchor that was lacked in him.
Krishna garu, murali mohan h
Garu iddaru goppa varu
Murali Mohan gaaru "Nirmalamyna" Vadanam kaliginavaaru...🎉
🤝🤝🙏
Anchor is questions asking honestly
Wrong heading why.
Alaanti vaaritho mattlladuthunnappudu samajaaniki vupayogapade amsaalu rabattali kaani artham lenimaatalu maatavaddhu mittrama thappunu sarididduko
Both or super
Thumbnail is misleading
Krishna is a real hero, not a reel hero.
Krishnagaru manchi gunaganalunna bolashnkarudu.
You are making cross talk while interviewing. You didn't allow him to tell completely about his inter failure and further. The more you talk the more you fall. Please allow the other person to talk.
Krishnagaru entha goppavaru kabatte mundu poyaru. Meeru anubhavachalasindi chalane undi. Anduke....
mimmalni chusaina mohan babu nerchukovali ,rajani kanth ni era pora antadu🤦♀ Respect evvadu.
Perfect man
Last 20 years just after hours of meeting even not knowing details even girls calling boys LANJAKODAKA for get Ara Osa etc, previously except child hood freinds others never used Ara and abusive language. even after years still each member other. Now days Break up start with in seconds.
Neek jarginda Bayya who is that tell me we will complaint to police
Krishna gaari gurinchi theluaukoovali anukunna vallku mahesh babu ni choopinchali....
Kast gurinchi daneki bro
Murali mohan garu chala pedda varu ayananu govravicharu chinna hero ayina gouravinchali
😮 మురళీమోహన్ కి అంత సీన్ లేదు కృష్ణ గారు ఉన్నప్పుడు చెబితే నమ్మే వాళ్ళం ఆయన పోయినాక చెప్పేవన్నీ హరికథ లే
ఇంటర్ mediate అప్పుడు ఎక్కడ ఉంది
Title ki matter ki emaina sambandham unda
Appat lo Inter eccada undi sir
Appatilo inter ni metrik Ane vallu anta