గురువు గారికి నమస్కారం🙏🙏🙏 అమ్మవారి మంత్రం కోసం చాలా వీడియోలు చూశాను ఎవరో చెప్పలేదు గురువుగారు అమ్మవారి దయ వల్ల గురువుగారు చెప్పే మంత్రం విన్నాను చాలా సంతోషం గురువు గారికి నమస్కారములు ఇక అమ్మ దయ 🙏🙏🙏🙏🙏
గురువు గారికి పాధాభివందనాలు నేను ప్రతిరోజు వారాహి అమ్మ స్తోత్రం కవచము చదువుతున్నాను అమ్మ దయ వల్ల అంత బాగుగా ఉంది నన్ను ఆశీర్వదించి వారాహి అమ్మ మంత్రం ప్రసాదించమని విన్నవించుకుంటాను
Sree matre namaha guruji ..kalisham ante raagi chembu lo water posi .depam petala.leka kaali chembu lo thamalapaku.vaka vesi thala dhara pedutunna gunna guruji.
శ్రీమాత్రే నమ: మంత్రాన్ని కాగితం పై వ్రాసి శివాలయం లో శివలింగం వద్ద ఉంచి అర్చన చేయించుకొని ఆ కాగితం ఆలయ పూజారి గారి ద్వారా తీసుకొని శివుని గురువు గా భావించి "శివాయ గురవే నమ : " అని నిత్యం 11 సార్లు ఆ మంత్రాన్ని జపించే ముందు పఠించాలి
Guruvu gariki na hrudaya poorvaka 🙏🙏🙏. Next week Hyderabad lo maa guruvu garu " Bala Tripura Sundari " Amma vari matropadesham ivva nunnaru. 41 rojula deeksha ga lakh japam cheyyalani sankalpamu. Mari rendu japam lu cheyya vacha. Daya chesi clarify cheyya galaru. Cheyya vachu ante start chesthanu guruvu garu. 🌺🙏🌺
శ్రీమాత్రే నమ: మీకు ఒక సమస్య ఉందని ఒక డాక్టర్ వద్దకు వెళ్తే ఆయన ఒక కంపెనీకి చెందిన మందు రాసారు..2nd ఆప్షన్ అని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే అదే మందు ఇంకో బ్రాండ్ ది రాసారు..మీరు అనుమానం తో 10 మంది డాక్టర్స్ ని కలిసారు ..ప్రతీ డాక్టర్ అదే మందు డిఫెరెంట్ బ్రాండ్స్ వి రాసారు..అనుమానం తో ఏదీ వేసుకోకుండా వదిలేస్తారా ?..మీకు నమ్మకం ఉన్న డాక్టర్ ఇచ్చిన మందు వేసుకుంటారా ? ..ఇక్కడ అన్ని సరైనవే అన్నీ ఒకటే మందు డిఫెరెంట్ బ్రాండ్స్ అంటే ఒక్కో గురు పరంపరలో ఒక్కో విధంగా మంత్రాల కూర్పు ఉంటుంది మీకు నమ్మకం గురి కుదిరిన గురువులు ఇచ్చినది ఎటువంటి అనుమానాలు లేకుండా చేసుకోండి..అన్నీ ఎదురుగా పేర్చుకొని ఏదీ చేయకుండా ఉండకండి శుభమస్తు
Sreematre namaha..kalaSam lo water poyakanDi . flowers ni evaroo tokkani place lo chetlapai leda..cheruvu,nadhi unte neetilo vidavandi..migilinavi prasadam ga meere sveekarinchandi
శ్రీమాత్రే నమ: 1) సాత్వికాహారం - ఆరోగ్యం గా ఉంటే ఏక భుక్తం మంచిది 2) బ్రహ్మచర్యం 3) స్త్రీ మూర్తులను అమ్మ వారాహీ వలే భావించాలి 4) సిగరెట్ పాన్ గుట్కా మద్య మాంసాలకు దూరంగా ఉండాలి 5)5) సాక్షాత్తు అమ్మవారు మీ చెంత ఉన్నట్టు భావిస్తూ సాధన చేయాలి
గురువు గారికి ప్రాణామాలు, సాధన చేసే 48 రోజులలో సాధకుడు పాటించవలసిన విధి విధానాలు దయచేసి తెలపండి, అంటే క్షుర కర్మ, గోళ్లు తీసుకోవడం, తలకు నూనె రాసుకోవడం, ఇత్యాదులు అనేకానేక నమస్కారాలు
Namaskaram swami, kalsham lo water posaka meru chepinattu thamalapaku okka, spatika bellam petala Or direct ga kalsham lo water lekunda petina saripothunda?
గురువు గారికి పాదాభివందనములు.... 🙏🙏.. మీరు చెప్పే ఈ మంత్రాన్ని నేను.. గురూపదేశం లేకుండా స్వప్న వారాహి మంత్రాన్ని చేయవచ్చునా??? నా ఈ సందేహాన్ని తీర్చగలరని కోరుకుంటున్నాను??
శ్రీమాత్రే నమ: మీరు ఒక సారి శ్రీపాద వల్లభ చరిత్ర చదవండి..భూమి ఏ ఆధారంతో ప్రస్తుతం అంతరిక్షం లో పరిభ్రమిస్తుందో తెలుస్తుంది .. మన కంటికి కనిపించే భూమి మీద నీరే సముద్రం కాదు ..అంతరిక్షం లో గ్రహాలన్నీ తేలియాడేది ఒక కాస్మిక్ ఓషన్ లో ...ఇది నేటి సైన్స్ కనుక్కోవడానికి ఇంకో లక్ష సంవత్సరాలు పట్టొచ్చు
గురువు గారికి నమస్కారం🙏🙏🙏
అమ్మవారి మంత్రం కోసం చాలా వీడియోలు చూశాను ఎవరో చెప్పలేదు గురువుగారు అమ్మవారి దయ వల్ల
గురువుగారు చెప్పే మంత్రం విన్నాను
చాలా సంతోషం గురువు గారికి నమస్కారములు ఇక అమ్మ దయ 🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః నమో నమః గురువూ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు 🌹🙏🌹
శ్రీమాత్రే నమ:🙏
Guruvu gaaru namaskaram ee mantram sidhinchindhi anadaniki sankethalu yemaina vunnaya guruvu gaaru dhaya chesi cheppa galaru
చాలా బాగా చెప్పారు గురువుగారు
గురువు గారికి నమస్కారం🎉🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు గురువుగారు
Varahi mata navaratrila rojulalo 5 rojulu pratistapana pujalu chesanu 35 samtsaraluga land registation samasyallo vunnabhumi one month lone registration purti aindi maku ..Jai vaarahi matayanamaha🙏🙏🙏
Jai Janani Varahi 🙏
జై గురుదత్త 🙏 కర్ణ మాతంగి దేవి మంత్ర సాధన వివరించగలరు 🙏🙏
గురువు గారికి పాధాభివందనాలు నేను ప్రతిరోజు వారాహి అమ్మ స్తోత్రం కవచము చదువుతున్నాను అమ్మ దయ వల్ల అంత బాగుగా ఉంది నన్ను ఆశీర్వదించి వారాహి అమ్మ మంత్రం ప్రసాదించమని విన్నవించుకుంటాను
శ్రీమాత్రే నమ:..అమ్మవారి వజ్రవారాహీ మంత్రం త్వరలో తెలీయచేస్తాను
Jai varahi deviye namaha.. amma Naku Dileep ki veelainantha thondaraga pelli ayyela deevinchu thalli plzzz
గురువు గారూ,కామాఖ్య సాధన మొదటి భాగం చూడలేక పోయాన్ అండి..కనబడలేదు.నమస్కారం
ruclips.net/video/4Jn_y6Xn3w0/видео.html - complete play list
ruclips.net/video/bjIHXl_hiTY/видео.html - part 1
Danyavad guruji
Invisible ashtasiddulu iche mantra సాధన గురించి చెప్పండి
Namaskaram guruvu. Garu
Sreematre Namaha
Morning kalasaham Em cheyali
Invisible గురించి చెప్పండి
Gurubyonamaha
శ్రీమాత్రే నమ: 🙏
Guruvu garu kalasham long water em cheyali
Kalsham lo water avasaram ledu
Sri maatre namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sree matre namaha guruji ..kalisham ante raagi chembu lo water posi .depam petala.leka kaali chembu lo thamalapaku.vaka vesi thala dhara pedutunna gunna guruji.
శ్రీమాత్రే నమ: ..khalee kalasam lo pettali
Sri Guru Dakshinamurthy Namaha 🙏
Sri kamakhaya devi aa namaha 🙏
శ్రీమాత్రే నమ: 🙏
Indraprastha laxmi stotram imparts guruchi chepadi guruvu gari
Vamachara sadana ela cheyalo chepandi swamy
Swami namaskarallu.
Naku guru leru. Amma upasana chsthuna. Dwdasnamallu, amma sotram, amma kavacham. Swapanna varhi manthram.
Eavidhana chasukunttuna.
Meeru upasan vidhanam thelijagalaru.
Amma Varahi Devi challaga Chudamma , Thelisi theliyaka Chese thappulu manninchu
Guruvugariki 🙏🏻
Sreemaatrea namaha 🙏🏻
కలశంలో తమలపాకులు సైడ్ కి పెట్టాలా లోపల పెట్టాలా ఎలా పెట్టాలి స్వామి and kalsham roju marchala leka adha 11 days petavacha thaliyachayandi swami
Swamy garu Durga Devi powerfull tantram Mantram unada
Guruvu garu guru lenivalu ela chayali
శ్రీమాత్రే నమ:
మంత్రాన్ని కాగితం పై వ్రాసి శివాలయం లో శివలింగం వద్ద ఉంచి అర్చన చేయించుకొని ఆ కాగితం ఆలయ పూజారి గారి ద్వారా తీసుకొని శివుని గురువు గా భావించి "శివాయ గురవే నమ : " అని నిత్యం 11 సార్లు ఆ మంత్రాన్ని జపించే ముందు పఠించాలి
Ayyappa swami Mala vasukoni kuda chayavacha swami
Cheyavachu swamy
🙏🙏🙏🚩
Guruvu gariki namaskaramulu
Nenu chala appula badallo unnanu swamy ela puja cheyyali e manthram japinchali swamy
ruclips.net/user/shortsUA3zqt5eNtQ?feature=share
Namaskaram guruvugaaru... Nenu ie saadhana cheyalani anukuntunnanu kaani idi adhika maasam ani aagaanu nenu ie sadhanalu adhika masam lo cheyavacchaa
శ్రీమాత్రే నమ: .. Nija Shravanam lo cheyandi
Gurugaru.maku.chala.apuluvunyi.mantram.cheppandi.terdan😢ki.
ruclips.net/user/shortsUA3zqt5eNtQ?feature=share
🙏🙏🙏🙏🙏
గురువుగారికి నమస్కారం పదాబి వధనము 💐🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
Swami katlu etla pothai chepandi swami chala ebandi paduthunam swami
ruclips.net/video/TNA8eCZWhuo/видео.html : Mee kashtaalu tolaginche mantram
Swamy naku third eye open iyindi
Swamy nenu Lalitha sahasra naama parayanam chesthunna sri guru charithra 3 paryanalu chesanu kani naa mansika paristhiti ardamkavatledu pilaalu prvarthana marpulu ravalani variki manchi bavishythhu kosam thelisina guruvugaru cheppina Om namo bagavthe datthathrya swaha ane japam chesthunna naa chuttu chala samysalu vunnay vatiki parishkaram thelidu baghavan meru kuda naku ediana margam chupandii nenu mee anugrhanni napai chupandi thndari
శ్రీమాత్రే నమ: 🙏 ..lalita sahasram tappulu lekunda chaduvutunnaro ledo oka sari samavedam shanmukha sarma gari
: ruclips.net/video/1Rw9LRGf3Kg/видео.html : video choosi sarichoosukoni parayana cheyagalaru. Sripada Srivallabha charitra oka saptaham cheyandi.
Pillala pravartana bagupadataniki ""ఐం ఓం మరాళీమందగమనాయై నమ:" mantraanni nityam 108 saarlu japinchanDi..tulaseedaLaalu ammaki samarpinchi vatini mee pillalaki tinipinchandi...tappaka maarpu vastundi ...Subhamastu
Sri gurubhyonamah chala santhosham thandri thappakundaa chesthanu
Sri gurubhyonamaha swamy pilla pravathna bagundalani meru oka mantram echharu thandri aa mantram eeppudu nirantharam mananam chesukovachha aa mantram vundanmu cheppara nayedyam emi pettali
Guruvu gariki na hrudaya poorvaka 🙏🙏🙏.
Next week Hyderabad lo maa guruvu garu " Bala Tripura Sundari " Amma vari matropadesham ivva nunnaru. 41 rojula deeksha ga lakh japam cheyyalani sankalpamu.
Mari rendu japam lu cheyya vacha. Daya chesi clarify cheyya galaru.
Cheyya vachu ante start chesthanu guruvu garu. 🌺🙏🌺
శ్రీమాత్రే నమ: 🙏 ..rendu saadhanalu oke saari cheya vaddu swamy..deeksha gaa chesetappudu mana upaasya daivam okkare ayi undali..Bala mantra japam ayyaaka varahi devi sadhana cheyandi...Subhamastu
@@siddhamantram Thank you very much for your immediate response. 🌺🙏🌺
Guru garu varahi navarathrullo ammani ela aradinchalo telupagalaru,,
ruclips.net/video/LT4UFUK2HXE/видео.html
Guruji me'mobile no sademe
Metho matladali kalsale ala Guru ji please
బృహత్ వారాహి సాధన ఎలా
గురువుగారికి పాదాభివందనాలు 🙏 స్వప్న వారాహి అమ్మ వారి మంత్రములు.. ప్రసిద్ధి పొందిన గురువులు రకరకాలుగా చెప్పుతున్నారు. ఈ క్రింది మంత్రాలు వివరణ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను 🙏
1) "ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం ఠ:ఠ: స్వాహా "
2)"ఓం హ్రీం నమో వారాహి అఘోరే స్వప్నం దర్శయ ఠ:ఠ: స్వాహా "
3)"ఓం హ్రీం నమో వారాహి స్వప్నం దర్శయ ఠ:ఠ: స్వాహా "???
4)"ఓం హ్రీం నమో వారాహి స్వప్నం ఠ:ఠ: స్వాహా "???
ఈ మంత్రాల భేదం తెలుపగలరు 🙏
శ్రీమాత్రే నమ:
మీకు ఒక సమస్య ఉందని ఒక డాక్టర్ వద్దకు వెళ్తే ఆయన ఒక కంపెనీకి చెందిన మందు రాసారు..2nd ఆప్షన్ అని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే అదే మందు ఇంకో బ్రాండ్ ది రాసారు..మీరు అనుమానం తో 10 మంది డాక్టర్స్ ని కలిసారు ..ప్రతీ డాక్టర్ అదే మందు డిఫెరెంట్ బ్రాండ్స్ వి రాసారు..అనుమానం తో ఏదీ వేసుకోకుండా వదిలేస్తారా ?..మీకు నమ్మకం ఉన్న డాక్టర్ ఇచ్చిన మందు వేసుకుంటారా ?
..ఇక్కడ అన్ని సరైనవే అన్నీ ఒకటే మందు డిఫెరెంట్ బ్రాండ్స్ అంటే ఒక్కో గురు పరంపరలో ఒక్కో విధంగా మంత్రాల కూర్పు ఉంటుంది మీకు నమ్మకం గురి కుదిరిన గురువులు ఇచ్చినది ఎటువంటి అనుమానాలు లేకుండా చేసుకోండి..అన్నీ ఎదురుగా పేర్చుకొని ఏదీ చేయకుండా ఉండకండి
శుభమస్తు
@@siddhamantram 🙏🙏🙏
ప్రత్యంగిరా తొందరగా అనుగ్రహం కలిగే మంత్రం ఇవ్వగలరు
ruclips.net/video/Lce_Q0FX1pA/видео.html
🙏
Guruvu gariki 🙏.
Kalasham lo water poya kudadha. Kalasham loni vaatini emi cheyyali , please advise .
Sreematre namaha..kalaSam lo water poyakanDi . flowers ni evaroo tokkani place lo chetlapai leda..cheruvu,nadhi unte neetilo vidavandi..migilinavi prasadam ga meere sveekarinchandi
@@siddhamantramyela prathi roju cheyala?
@@siddhamantramprathi roju aaku, vakka , puvvu marchalaa swamy
స్వామి ఎలాంటి నియమాలు పాటించాలి
శ్రీమాత్రే నమ:
1) సాత్వికాహారం - ఆరోగ్యం గా ఉంటే ఏక భుక్తం మంచిది
2) బ్రహ్మచర్యం
3) స్త్రీ మూర్తులను అమ్మ వారాహీ వలే భావించాలి
4) సిగరెట్ పాన్ గుట్కా మద్య మాంసాలకు దూరంగా ఉండాలి
5)5) సాక్షాత్తు అమ్మవారు మీ చెంత ఉన్నట్టు భావిస్తూ సాధన చేయాలి
Thank you Swami
జై వారాహి ఓం వారాహి దేవియే నమో నమః
Jai Jananee vaarahee
Gurudeva
Namonamaha@@siddhamantram
గురువు గారికి ప్రాణామాలు,
సాధన చేసే 48 రోజులలో సాధకుడు పాటించవలసిన విధి విధానాలు దయచేసి తెలపండి, అంటే క్షుర కర్మ, గోళ్లు తీసుకోవడం, తలకు నూనె రాసుకోవడం, ఇత్యాదులు
అనేకానేక నమస్కారాలు
శ్రీమాత్రే నమ:
ఈ సాధన కి సాత్విక భోజనం, భూశయనం ,బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది ..
ఈ సాధనకి ఇతర నియమాలు ఏమీ లేవు
శుభమస్తు
Namaskaram swami, kalsham lo water posaka meru chepinattu thamalapaku okka, spatika bellam petala Or direct ga kalsham lo water lekunda petina saripothunda?
Sreematre Namaha..Kalasam lo direct ga pettali..dont put water
Swami Ragi kalisam lo 2 thamalapaku ,okka ,patika bellam ,red rose ...evi Anni prathi roju Pooja chesetapudu petala Swami lekapote okka roju pedite saripothundha Swami ...
Me poojalu daily ma athamma chesthundhi Swami ,manachi palithalu kuda vasthunaye Swami ....
Ma athamma ku coment petadam rakapote nannu pettamandhi Swami andhuke paina chepina doubt ne memallini aduguthunanu Swami ....
Prathi roju pettalamma
Ganesha dwadasha nama stotram lo thrisandhyamlo japisthe manchidi Ani annaru mari thrisandhya samayam ante eh samayam
sooryodaya sandhya (Sunrise) ....madhyanika sandhaya (12 pm) Saayan sandhya (Sunset time)
Vaarahi amma photo intlo pooja room lo pettukovocha nithya pooja laa chesukovocha dayachesi cheppagalaru🙏
Intlo konni days nithya pooja cheyadam kudaradu kada
Mari kalasam lo neellu poyyala vadda
No, poya kooDadu...
నమస్కారం గురువు గారు ఈ మంత్ర సాధన.ఏ రోజు మొదలు పెట్టాలి
శ్రీమాత్రే నమ: ..edainaa manchi roju modalu pettavachu..prastutam varahi navaratrulu.. ippudu modalupedite inka manchidi
guruyugaru upadesam undala
Swapna varahi ki avasaram ledamma
మా ల్యాండ్ అమ్ముడు పోవడం ledu చాలా డబ్బులు అవసరం వున్నవి... ఏమైనా పరిష్కారం చెప్పండి దయ చేసి 🙏
ruclips.net/video/lecEiAethbE/видео.html
Namsthe guru garu🙏. 41 days cheyali annaru mari ladies ela cheyali
Sreematre namaha..aa five days vadilesi..mallee continue cheyavachu
Daily enni saarlu patinchaaali
video poortiga chooste telustundi
Sree matrem namaha
Nenu chandi .vuchista chandali mantra .lalithasra namam chesthanu.E mantra swapna varahi cheyacha .theliya chey galaru
Sreematre namaha..Andaroo cheyavachunu
గురువు గారికి పాదాభివందనములు.... 🙏🙏.. మీరు చెప్పే ఈ మంత్రాన్ని నేను.. గురూపదేశం లేకుండా స్వప్న వారాహి మంత్రాన్ని చేయవచ్చునా??? నా ఈ సందేహాన్ని తీర్చగలరని కోరుకుంటున్నాను??
ruclips.net/video/toLKkPc50_I/видео.html : samadhanam indulo undi
Swamy naadi oka sandeham
Viniyogam Okasari cheppukoni..
Mantram 11 Malalu cheyala ?
శ్రీమాత్రే నమ: 🙏 avunu swamy viniyogam okkasari chepte chaalu
గురువు గారికి నమస్కారం గురువుగారు మరి భూమిని సముద్రంలో దాచి పెట్టారు అన్నారు కదా మరి సముద్రం ఉండేది భూమిపైనే కదా
శ్రీమాత్రే నమ:
మీరు ఒక సారి శ్రీపాద వల్లభ చరిత్ర చదవండి..భూమి ఏ ఆధారంతో ప్రస్తుతం అంతరిక్షం లో పరిభ్రమిస్తుందో తెలుస్తుంది .. మన కంటికి కనిపించే భూమి మీద నీరే సముద్రం కాదు ..అంతరిక్షం లో గ్రహాలన్నీ తేలియాడేది ఒక కాస్మిక్ ఓషన్ లో ...ఇది నేటి సైన్స్ కనుక్కోవడానికి ఇంకో లక్ష సంవత్సరాలు పట్టొచ్చు
Ok guruvu garu
🙏🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
🙏🙏🙏
శ్రీమాత్రే నమ: హోళీ శుభాకాంక్షలు
🙏🙏🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏🏻