Thanks your kindly sharing, This video makes me to feel peace and happiness, Thanks again. 感恩合十,謝謝菩薩您分享這麼棒的影片,祈願看到這則影片的人幸福吉祥、平安圓滿。 南無阿彌陀佛、南無本師釋迦摩尼佛、南無藥師佛。祈願世界和平、風調雨順。 南無觀世音菩薩、南無普賢菩薩、南無大勢至菩薩、南無地藏王菩薩、南無日光遍照菩薩、南無月光遍照菩薩、南無虛空藏菩薩、南無大隨求菩薩、南無準提菩薩、南無摩利支天菩薩、南無金剛手菩薩、南無軍荼利菩薩、南無彌勒菩薩。 ❤❤❤ 一心禮拜南無十方三世一切如來應供正遍知明行足善逝世間解無上士天人師佛世尊一心再拜🧎🧎🧎 🌸🌸🌸💡💡💡🍵🍵🍵💎💎💎🧥🧥🧥✈✈✈🚙🚙🚙🍎🍎🍎🌏🌏🌏☀☀☀🌕🌕🌕🧧🧧🧧🎹🎹🎹🎁🎁🎁南無阿彌陀佛南無阿彌陀佛南無阿彌陀佛南無阿彌陀佛南無阿彌陀佛南無阿彌陀佛南無阿彌陀佛
E guhyam i na vidhyanu bodhinchinandhuku kruthagyathalu swami. Naku gym lo excercise chesinapudu weight oka side ki padi yepudu yedhaina excercise chesthey shoulder nopiga vundeydhi. Chethini round ga thepinapudu kuda shoulder sound vachey dhi. Okey oka sari vajra yogini matha mantram cheysanu swami a nopi badha tath shaknam poyindhi. Tharuvatha nunchi kanisam oka mala i na roju chesthunanu. Ma nana gariki theevra anarogyam vasthey kuda chesanu thagumokam patindhi. Meeku na dhanyavadhamulu.
🙏👌💯 correct it's master, okay oka DAY LO 5 Hr's lo VAJRA YOGINI AMMA + MAHAA CHATHUSHASTI KOTI GHANA SAVITHA AMMA & SREE VARDHANAAYANA LA DHARSHANAM VAJRA YOGINI MAATHA DWAARA JARIGIMDHI. Jai ghorakhnaath baaba
శ్రీమాత్రే నమ: 🙏 నిత్యం రాత్రి 11 గంటల తర్వాత చేస్తే మంచి ఫలితం ఉంటుంది..ఒక వేళా ఆ సమయానికి చేయలేకుంటే రాత్రి 9 గంటల తర్వాత యినా మొదలు పెట్టండి ..శుభమస్తు
Guruvu gariki 🙏🙏🙏🙏🙏 We started doing Vajra yogini & Chanda yogini mantra japam from yogini Ekadashi as per the instructions & procedure said by you. By their grace the mantra japam is going well. From tomorrow we will be doing Varahi Gupta navratri pooja in the nights. After the pooja we will continue the yogini mantra japam . Thank you very much Guruvu garu 🌺🙏🌺.
ఓ గురుదేవా మీరు అనంతమైన గురుదేవులు వారిని ఇంత జ్ఞానం మీకు ఎలా వచ్చిందో ఆ భగవంతుని వేరుక మాకు ఏమీ తెలియని అజ్ఞానులకు మాకిలా బోధించినందుకు పాదాభివందనం ఇట్లు మీ విధేయుడు
నమస్కారం గురువుగారు యోగిని మాత సాధన చెయ్యాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను ఫస్ట్ రోజు బాగా చేస్తాను రెండో రోజుకి ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతుంది ఇట్లా మూడుసార్లు జరిగింది ఆ అమ్మ అనుగ్రహం నాకు కలుగుతుందో లేదో నా బాధలు తీరుతాయి లేవు అర్థం కావడం లేదు గురువుగారు
@@siddhamantram thank you స్వామి....I started yesterday night with Karamala..1.మొదటి మంత్రం అయినా sri vajra yoginyi swaha ఎన్ని రోజులు చేయాలో కూడ తెలుపుగలరు 2.జపం చేసిన ప్రతిసారి దూపం వేయాలా? వీలు కనప్పుడు 3 మాలలు ఒక్కసారి చేయవచ్చున దయచేసి తెలుపుగలరు....please🙏 శ్రీ మాత్రే నమః 🙏
శ్రీమాత్రే నమ: 🙏 " ఓం నిష్పాపాయై నమ: " అన్న నామాన్ని నిత్యం ఉదయం సాయంత్రం 108 సార్లు చొప్పున జపిస్తూ ఈ వీడియోలో : ruclips.net/video/DPSwLVan03o/видео.html : చెప్పిన మంత్రం చెప్పిన విధానం లో చేస్తే తప్పక సమస్యలు తీరుతాయి..భక్తి శ్రద్ధలతో చేయండి
శ్రీమాత్రే నమ: 🙏 ... మీరు నేను చెప్పినట్టు చేయండి తప్పక సమస్య పరిష్కారం అవుతుంది సూర్యుడు రాక ముందే లేచి స్నానం చేసి ఉదయించే సూర్యుని ఎదురుగా నిలబడి దోసిలితో మంచి నీరు తీసుకొని మీ నుదుటి ఎత్తులో దోసిలి ఉంచి , దొరికితే రెండు ఎర్ర గన్నేరు పూలు ఆ నీటిలో వేసి సూర్య భగవానున్ని చూస్తూ "ఓం సూర్యాయ నమ:" అంటూ ఆ నీటిని క్రిందకి విడవండి ..ఇలా మూడు సార్లు చేసి అక్కడే వీలుంటే చైర్ వేసుకొని కూర్చొని వీలు లేకుంటే పూజ గదిలో అయినా తూర్పుని చూస్తున్నట్టు కూర్చొని మీ సమస్య తీరాలని సూర్య భగవానునికి మనసులో చెప్పుకొని 3 సార్లు ఆదిత్య హృదయం పారాయణ చేయండి. తర్వాత లలితాదేవి కి ఆవుపాలు నివేదించి కుడి చేతిలో నీరు తీసుకొని మీ పేరు గోత్రం చెప్ప్పుకొని మీ సమస్య చెప్పి అది తీరటం కోసం నీ మంత్రాన్ని 41 రోజుల పాటు నిత్యం 1080 సార్లు జపిస్తాను తల్లి అని లలితాదేవిని వేడుకొని ఆ నీటిని ఒక రాగి పళ్ళెం లో విడవండి .తర్వాత క్రింద ఇచ్చిన మంత్రాన్ని జపించండి " ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమ:" ఇలా 41 రోజులు జపించండి. పళ్ళెం లో విడిచిన నీరు మీరే మూడుసార్లు తీర్థం గా త్రాగండి.ఇవి వేరే ఎవ్వరికీ ఇవ్వకండి..నివేదించిన ఆవు పాలు ఇంట్లో అందరూ తీర్థంగా త్రాగండి. ఈ 41 రోజులూ మద్యం మాంసం తినకండి ఇంకేమీ నియమాలు లేవు సాయంత్రం 6 గంటల సమయం లో "శం శాంభవీ శర్మదాయిన్యై నమ:" అన్న మంత్రాన్ని 108 సార్లు జపించండి అమ్మ వారు మీ సమస్యని తప్పక పరిష్కరిస్తారు శుభమస్తు శ్రీమాత్రే నమ:
Guruvu gari Padala ku namaskaramulu,swami Chanda yogini sadana cheyataniki aa time lo Daiwa darshanani ki tour lo untamu alayalu thiruguthu Sadana cheyavacha.leda intilo unnapude cheyala swami,daya chesi cheppandi.🙏🙏🙏🙏🙏
🙇🙇🙇🙏🙏🙏🙏🙏 ఎప్పుడు ఏ పుణ్యం చేసుకున్నాను మీలాంటి గురువులు లభించడానికి మన ఛానల్ చూడటానికి కూడా గురు దేవా నమో నమః
శ్రీమాత్రే నమ: 🙏
Mimmalni ela contact cheyali andi
@@siddhamantram³😊'@#
Om om om shanti shanti shanti
Guruvu lekunda kundalini sadhana cheyocha guruvu garu
శ్రీగురుభ్యోనమః మీ చిరునామా తెలిపితే నేను వచ్చి మీ దర్శనం చేసికొనగలవాడను 🙏
గురువుగారికి పాదాభివందనములు సులువైన మంత్రము చెప్పి మమ్ములను ధన్యులు గా చేసితిరి
Sreematre namaha 🙏
నమస్కారం గురువు గారు మంత్ర సాధన చేద్దాం అనుకుంటే ఎదో ఒక ఆటంకం వస్తూనే ఉంది .
Super
Namastay guruvugaru na life antha agamya gocharumga nadustundhi chala ebbandhulu padutunna 43 years vachaye enka sarieyena settelment raledhu aa pani chesina ,business chesina anni nastalay job cheddamu ani chala asa naku kani na memory daniki sahakarinchadhu me videos emadyanay chusanu chala khotta vishayalu chebutunnaru, yogini sadhana chaddamani monna 6 tharikuna modalu pettanu 2 rojulu baga sagindhi 3 roju ma pedda nanngariki serious ga untay aroju apanu 4 th day ayana kalam chesaru naparisthiti eamiti guruvugaru agamya ghocharumga undhi konchum salaha evvagalaru
శ్రీమాత్రే నమ: 🙏 ..nityam Lalita sahasra naamam tappulu lekunda 9 sarlu chadavandi..veelaite nityam udayam 4 gantala nundi 5 gantala varaku Omkaara japam dhyaanam cheyandi
Thanks your kindly sharing, This video makes me to feel peace and happiness, Thanks again.
感恩合十,謝謝菩薩您分享這麼棒的影片,祈願看到這則影片的人幸福吉祥、平安圓滿。
南無阿彌陀佛、南無本師釋迦摩尼佛、南無藥師佛。祈願世界和平、風調雨順。
南無觀世音菩薩、南無普賢菩薩、南無大勢至菩薩、南無地藏王菩薩、南無日光遍照菩薩、南無月光遍照菩薩、南無虛空藏菩薩、南無大隨求菩薩、南無準提菩薩、南無摩利支天菩薩、南無金剛手菩薩、南無軍荼利菩薩、南無彌勒菩薩。
❤❤❤ 一心禮拜南無十方三世一切如來應供正遍知明行足善逝世間解無上士天人師佛世尊一心再拜🧎🧎🧎 🌸🌸🌸💡💡💡🍵🍵🍵💎💎💎🧥🧥🧥✈✈✈🚙🚙🚙🍎🍎🍎🌏🌏🌏☀☀☀🌕🌕🌕🧧🧧🧧🎹🎹🎹🎁🎁🎁南無阿彌陀佛南無阿彌陀佛南無阿彌陀佛南無阿彌陀佛南無阿彌陀佛南無阿彌陀佛南無阿彌陀佛
ఓం నమశ్శివాయ గురవే నమః గురువు గారికి నమస్కారం మీరు ఆజ్ఞ ఇస్తే చెయ్యాలని అనుకుంటున్నా గురువుగారు
Sreematre namaha.. cheyandi ..Subhamastu
స్వామి యక్షిణి విద్యలకు, యోగినీ విద్యలకు ఉన్న వ్యత్యాసాన్ని దయతో తెలుపగలరు.
E guhyam i na vidhyanu bodhinchinandhuku kruthagyathalu swami. Naku gym lo excercise chesinapudu weight oka side ki padi yepudu yedhaina excercise chesthey shoulder nopiga vundeydhi. Chethini round ga thepinapudu kuda shoulder sound vachey dhi. Okey oka sari vajra yogini matha mantram cheysanu swami a nopi badha tath shaknam poyindhi. Tharuvatha nunchi kanisam oka mala i na roju chesthunanu. Ma nana gariki theevra anarogyam vasthey kuda chesanu thagumokam patindhi. Meeku na dhanyavadhamulu.
Sreematre Namaha..thanks for sharing your experiences swamy
Inspiring comment శ్రీ మాత్రే నమః 🙏
గురు గారికి అభినందనలు 🙏 మీలాంటి గురుగారు దొరకడం మ అధురష్టం 🙏🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
Enthakanna మేము meeku emi evvagalam. Mee vakdhatiki mee gnananiki sada
👣🙌🙏
శ్రీమాత్రే నమ:
Assalu intha memory power ela ostundhi sir great
Super guru
Swami meeku koti koti...ananta koti namaskaralu🙏🙏🙏 naku elanti vivaralu telusukovadam chaala istam..kani sadhana chese dhairyam ledu....yendukante..naku inta varaku ye guruvu leru ..oka eswarudu tappa.. bhaithikam ga naku sadhanaku sahayapade guruvuni kalusukovalani undi...yeppudu avtundo...yela avtundo eswarudi krupa...mimmalni okasari kalavacha ayya..Daya chupinchandi please
Plz continue your work and supporting our spiritual growth and development 🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏💕
Sreematre namaha 🙏 Sure , Thank you
Yogini devatalu gurinchi emi telidu meeru ardam ayelaa valla gurinchi chepparu
Thanks andi
శ్రీమాత్రే నమ: 🙏
Guruji thanks very much for providing these rare sadhanas to us looking forward for many such rare treasures from you
శ్రీమాత్రే నమ: 🙏
🙏👌💯 correct it's master, okay oka DAY LO 5 Hr's lo VAJRA YOGINI AMMA + MAHAA CHATHUSHASTI KOTI GHANA SAVITHA AMMA & SREE VARDHANAAYANA LA DHARSHANAM VAJRA YOGINI MAATHA DWAARA JARIGIMDHI. Jai ghorakhnaath baaba
Wonderful !
శ్రీమాత్రే నమ: 🙏
Super xlnt swamyie Sharanam Ayyappan 🙏🙏
శ్రీమాత్రే నమ:🙏
Nirjala Ekadashi maa srivari janmathidhi. Meku Dhanyavadalu. Lalitha sahasram chestunanamu andi .Namaste Guruvugaru Maa abbayi peru yogindhra.
namaskram guruvugaru
Thank you yogini😊
SriGurubhyonamaha
చండయోగినిసాధన
మొధటిరోజుమాత్రమే
పదకొండుగంటకుఛేయ
వలెనా,మిగిలినరోజులు
కూడాఫదకొండుగంటబకేచేయవలెనాతెలియఛేయప్రార్ధన,వయోభరం
వలన,అడుగుచున్నాను
శ్రీమాత్రే నమ: 🙏 నిత్యం రాత్రి 11 గంటల తర్వాత చేస్తే మంచి ఫలితం ఉంటుంది..ఒక వేళా ఆ సమయానికి చేయలేకుంటే రాత్రి 9 గంటల తర్వాత యినా మొదలు పెట్టండి ..శుభమస్తు
గురుదేవుగారికి పాదాలకు నమస్కార ములు మనుషులు ఎదుగుదల లేకుండా కట్లు లు వేస్తార తెలుప గలరు నమస్కారం లు
ఓం శ్రీ గురుభ్యోనమః...🙏🌹🙏
శ్రీమాత్రే నమ:🙏
Guruji ki padabi vandanam kamakya kreem mantram manusulo pratinimisham japam cheyavachuna guruji
Guruvugari Ki padaabhi vandanamulu e sadana yetisutakam lo cheyavacha
Guruvu gariki 🙏🙏🙏🙏🙏
We started doing
Vajra yogini & Chanda yogini mantra japam from yogini Ekadashi as per the instructions & procedure said by you. By their grace the mantra japam is going well.
From tomorrow we will be doing Varahi Gupta navratri pooja in the nights. After the pooja we will continue the yogini mantra japam .
Thank you very much Guruvu garu 🌺🙏🌺.
Sreematre namaha🙏..Subhamastu 🙌
Guruvugari ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హృదయపూర్వక ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీమాత్రే నమ:🙏🙏🙏
Guruvugariki namaskaramulu. Mee darsnabhagyamu maku kaliginchandi.
శ్రీమాత్రే నమ : ..samayam kudaragaane andarni direct gaane kalustanu
నమస్కారము అండీ
Excellent సార్.... 🙏
Sreematre Namaha 🙏
Apsara Sadhana gurunchi chepandi guruvu garu
ఓ గురుదేవా మీరు అనంతమైన గురుదేవులు వారిని ఇంత జ్ఞానం మీకు ఎలా వచ్చిందో ఆ భగవంతుని వేరుక మాకు ఏమీ తెలియని అజ్ఞానులకు మాకిలా బోధించినందుకు పాదాభివందనం ఇట్లు మీ విధేయుడు
శ్రీ మాత్రే నమః కాలబైరవమహరూపాయ గురుదేవయ నమః జైవీరంజనేయాయ నమః
శ్రీ మాత్రే నమః
Tq guruvugaru chala machi vignanamu adithunaru very great meku abinandanalu ma namasumanjanulu tq
శ్రీమాత్రే నమ: 🙏
Swami 🙏🙏🙏🙏🙏 very happy no words 🎉
శ్రీమాత్రే నమ: 🙏
Swamiji Garuda mantram cheppandi
Namasthe 👐 ❤
Sreematre Namaha ,🙏
🙏🙏🙏🙏🙏 shathakoti vandanalu guruvugaru 🙏🙏🙏🙏🙏
Sreematre Namaha 🙏
గురువుగారు కి పాదాభివందనలు
శ్రీమాత్రే నమ: 🙏
Danyavadamulu miku Yoginis gurinchi miru chala bhagha chepparu🙏
శ్రీ మాత్రే నమః 🙏
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💐🌼🌺🌹🌻💗🙏🙏💗🌻🌹🌺🌼💐
శ్రీమాత్రే నమ: 🙏
Swamiji nahamantram cheppadi
Guru garu. Yogini. Mantra. Sadhana. Adavaru. Cheya. Vacha
నమస్కారం గురువుగారు యోగిని మాత సాధన చెయ్యాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను ఫస్ట్ రోజు బాగా చేస్తాను రెండో రోజుకి ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతుంది ఇట్లా మూడుసార్లు జరిగింది ఆ అమ్మ అనుగ్రహం నాకు కలుగుతుందో లేదో నా బాధలు తీరుతాయి లేవు అర్థం కావడం లేదు గురువుగారు
Swamy 🌷🌷🙏jai guru dhatta 🌷🌷🌷🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
Wow I have no words to thank u 🙏💐
Sreematre namaha
Iam waiting for your next video sir please give us fast
Sreematre namaha 🙏
Tq so much andi 🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
Namaskaram guruvu gaaru dhivya drusti sadhana manthram vidhi vidhanalu telupa galaru miku time kudirinapuru video roopam lo telupagalaru 🙏🙏
Chakkaga vivarincharu swamy
🙏🏻🙏🏻🙏🏻 tq guruvu garu
శ్రీమాత్రే నమ: 🙏
Jai gurudev 🙏🙏🙏
Sreematre namaha 🙏
Namaskaram guru vu garu 🙏 vajra yogini matha sadhana start chestanu with your permission guruvu garu 🙏🙏🙏🙏 please bless me ,🙏🙏🙏
Sreematre Namaha.🙏.Subhamastu
Sri Gurubyo Namaha
Padabhivandanalu
శ్రీమాత్రే నమ: 🙏
Guru garu metu kalavali
Very very thanks gurugaaru❤
శ్రీమాత్రే నమ: 🙏
Om Sree Ganeshaya Namaha🙏
Om Sree Laxminarasima Swamy Namaha🙏
Om Sree Gomate Mate Namaha🙏
Namaste🙏
Sreematre Namaha 🙏
🙏🙏🙏🙏🙏 namaste guruvugaru
శ్రీమాత్రే నమ:
Mail rply icharu
🙏🙏🙏namaste guruvugaru🙏🙏🙏
Mee daggara deeksha thisukovacha guruji
Guruji Devi khadagamala charitra ardham chepandi please.
Guruvugaru kama and kroda dooram chese mantra unte dayachesi cheppandi.
❤❤
గురువుగారు మంత్రంతోపాటు
అంగన్యాసంకరన్యాసంధ్యానశ్లోకంతేలియచేయగలరు
శ్రీమాత్రే నమ: ఈ మంత్రానికి ఏవిధమైన న్యాసం ..హోమాలు అవసరం లేదు..యోగినీ సాధనల్లో పరమేశ్వరుని మనసారా ధ్యానించి చేస్తే మంచి ఫలితం ఉంటుంది
ఓం శ్రీ 🙏🙏🙏
శ్రీమాత్రే నమ:🙏
గురువు గారికి నా నమస్కారం లు అండి
శ్రీమాత్రే నమ:
గురువు గారు కాలభైరవ మంత్రం ఉపదేశం ఇవ్వగలరు.. ధన్యోస్మి
ruclips.net/video/CwykljUqx90/видео.html
సూపర్ గురువూ గారు
శ్రీ మాత్రే నమః 🙏
Adbhuthamgaa chepparamdi
శ్రీమాత్రే నమ: 🙏
Chala chala dhanyavadalu guruvu garu
శ్రీమాత్రే నమ: 🙏
🚩🚩🚩🌹ఓం శ్రీమాత్రేనమః🌹🚩🚩🚩
శ్రీమాత్రే నమ:
Swami ji
Guru vugaru ki...🙏🏻🙏🙏🌺🌺🌺🥭🥭🥭🥭🥭
శ్రీ మాత్రేనమః 🙏🏼
యోగినీయేకాదసినాడు
సాధన ఛేయలేనిచోమరలాయెపుడుచేయాలోచెప్పగలరు
Do it on other Ekadasis
Ayyappa swami Mala vasukoni yogini sadana chayavacha swami
Cheyavachu Swamy
😊
Guruvugari namaskaram
శ్రీమాత్రే నమ:
Guruv garu namaskaram,yogini devatha guruchi chepandi
శ్రీమాత్రే నమ: 🙏 already cheppanu subscribe chesukonte videos anni display avutayi
Guruvugaru aadavaallu esaadana cheyavacha , teleyajeyagalaru
Andaroo cheyavachu
Guru gaaru miku shatha koti Vandana lu daya chedi me adress pettandi
Guruvugaru yogini mantra sadana ekadasi lone prarambinchala please telupandi
Pournami mundu vache any Ekadasi start cheyavachu
కరమాల ఓకే నా అండీ....లేదా యేదైనా ప్రత్యేక జపమాల వాడాలా తెలుపుగలరు...🙏
karamala..fine..you can do it
@@siddhamantram thank you స్వామి....I started yesterday night with Karamala..1.మొదటి మంత్రం అయినా sri vajra yoginyi swaha ఎన్ని రోజులు చేయాలో కూడ తెలుపుగలరు
2.జపం చేసిన ప్రతిసారి దూపం వేయాలా? వీలు కనప్పుడు 3 మాలలు ఒక్కసారి చేయవచ్చున దయచేసి తెలుపుగలరు....please🙏
శ్రీ మాత్రే నమః 🙏
saadana modulu petocha theliyajeyandi
Swami dhanyavadamulu
Sreematre namaha 🙏
Guruvu garu🙏🙏🙏🙏
శ్రీమాత్రే నమ:🙏
Namaskaram guruvu garu
శ్రీమాత్రే నమ:
Guruvu garu MAA babu Kosam nenu cheyacha🙏🙏🙏
Cheyavachu
@@siddhamantram🙏🙏🙏🙏
@@siddhamantramguruvu garu a ekadashi roju ena start cheyacha andi
Pournami mundu vache ekadasi roju cheyandi
Aginisadanalu2madullupatanuguruvagaru
జై గురు దత్త శ్రీ మాత్రే నమః
శ్రీమాత్రే నమ:
Swamy, vajra yogini sadhanalaki ea maala vaadali telupagalaru..
edaina parvaledu
Guruvu garu sidda lakshmi mantram vupadesam chyyandi
Sreematre namaha 🙏 ..Lakshmi mantra saadhana lo baaghamga teliyachestanu
🙏😭🤲🏻 నా పాప తుంటి ఆరోగ్యం మరియు కాపురం బాగుండాలి తన భర్త మనసు మారాలి తనని తీసుకుని వెళ్ళాలి అంటే ఏమి పరిహారం చేయాలో చెప్పండి ప్లీజ్ గురు గారు 🙏😭🤲🏻
శ్రీమాత్రే నమ: 🙏 " ఓం నిష్పాపాయై నమ: " అన్న నామాన్ని నిత్యం ఉదయం సాయంత్రం 108 సార్లు చొప్పున జపిస్తూ ఈ వీడియోలో : ruclips.net/video/DPSwLVan03o/видео.html : చెప్పిన మంత్రం చెప్పిన విధానం లో చేస్తే తప్పక సమస్యలు తీరుతాయి..భక్తి శ్రద్ధలతో చేయండి
Om Sri Gurubhyo namaha 🙏
శ్రీమాత్రే నమ: 🙏
Om
Guru garu Na Sam's ki parisakaram may ladha Guru garu
శ్రీమాత్రే నమ: 🙏 ...
మీరు నేను చెప్పినట్టు చేయండి తప్పక సమస్య పరిష్కారం అవుతుంది
సూర్యుడు రాక ముందే లేచి స్నానం చేసి ఉదయించే సూర్యుని ఎదురుగా నిలబడి దోసిలితో మంచి నీరు తీసుకొని మీ నుదుటి ఎత్తులో దోసిలి ఉంచి , దొరికితే రెండు ఎర్ర గన్నేరు పూలు ఆ నీటిలో వేసి సూర్య భగవానున్ని చూస్తూ "ఓం సూర్యాయ నమ:" అంటూ ఆ నీటిని క్రిందకి విడవండి ..ఇలా మూడు సార్లు చేసి అక్కడే వీలుంటే చైర్ వేసుకొని కూర్చొని వీలు లేకుంటే పూజ గదిలో అయినా తూర్పుని చూస్తున్నట్టు కూర్చొని మీ సమస్య తీరాలని సూర్య భగవానునికి మనసులో చెప్పుకొని 3 సార్లు ఆదిత్య హృదయం పారాయణ చేయండి. తర్వాత లలితాదేవి కి ఆవుపాలు నివేదించి కుడి చేతిలో నీరు తీసుకొని మీ పేరు గోత్రం చెప్ప్పుకొని మీ సమస్య చెప్పి అది తీరటం కోసం నీ మంత్రాన్ని 41 రోజుల పాటు నిత్యం 1080 సార్లు జపిస్తాను తల్లి అని లలితాదేవిని వేడుకొని ఆ నీటిని ఒక రాగి పళ్ళెం లో విడవండి .తర్వాత క్రింద ఇచ్చిన మంత్రాన్ని జపించండి
" ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమ:"
ఇలా 41 రోజులు జపించండి. పళ్ళెం లో విడిచిన నీరు మీరే మూడుసార్లు తీర్థం గా త్రాగండి.ఇవి వేరే ఎవ్వరికీ ఇవ్వకండి..నివేదించిన ఆవు పాలు ఇంట్లో అందరూ తీర్థంగా త్రాగండి. ఈ 41 రోజులూ మద్యం మాంసం తినకండి ఇంకేమీ నియమాలు లేవు
సాయంత్రం 6 గంటల సమయం లో "శం శాంభవీ శర్మదాయిన్యై నమ:" అన్న మంత్రాన్ని 108 సార్లు జపించండి
అమ్మ వారు మీ సమస్యని తప్పక పరిష్కరిస్తారు
శుభమస్తు
శ్రీమాత్రే నమ:
Thank s Andi Guru garu appdu nudi chaya mantru
యోగిని ఏకాదశి ఎప్పుడు వస్తుంది చెప్పండి గురువుగారు
Guruvu gari Padala ku namaskaramulu,swami Chanda yogini sadana cheyataniki aa time lo Daiwa darshanani ki tour lo untamu alayalu thiruguthu
Sadana cheyavacha.leda intilo unnapude cheyala swami,daya chesi cheppandi.🙏🙏🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏 .. sadhana edaina oke sthalam lo cheyali