ధన్యవాదాలు గురువుగారు మీ లాంటి వారు.. ఉండటం వలన సనాతన ధర్మం.. ఇంకా బ్రతికి ఉంది అని నమకం కుదురుతుంది..... సమాజం లో అందరూ దొంగ బాబాలే . ఎవరిని నమాలో తేలియనీ సమయం లో మీ ఛానెల్ కనిపించిది... అనీ వీడియోలూ చూసాను గురువుగారు... సమాజానికి అవసరమైన ప్రతి సాధన.. మీరూ అందిస్తున్నారు ....🙏🙏🙏🙌🙌🙏
చాలా చాలా కృతజ్ఞతలు విడియో చేసినందుకు... మీ గురువు గారికి కూడా ధన్యవాదాలు ఒక మంచి శిష్యుడిని మాలాంటి వారి కోసం తయారు చేసినందుకు... రీసెంట్ గా మీ వీడియోస్ చూడడం స్టార్ట్ చేసాను.. మీరు చేసి వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్ ఇంకా సులువుగా అర్ధం అయేవిడంగా వుంటాయి.... మీ గురువు గారికి కృతజ్ఞతలు...
Koti pranam Gurudev, I would just like to let you know that you are a very unique and polite person, I am extremely impressed with the way you explain this and motivate young and entery level sadaks, I sincerely wish and pray to all my Upasana Devatha to bless and be with you on each and ever step Gurudev so that you can help many like me sincere and soulful thanks to you Gurudev 🙏🏻🙇
Namaskaram Guruvu Garu 🙏, I have been a fan of your work and the service you have been doing for ignorant people like us , thank you for inspiring us. Can you please continue the 'Siddhashrama Rahasyam' series and bless us with part 3 and so on. Sree Mathre Namaha 🙏
Sreematre Namaha 🙏, ..Actually i was very much intrested by that time to do the 3rd part..by seeing poor response i had to put it on hold ...Happy to see your interest on that series..sure will try to make the final part soon
ఆర్య... నాకు ఒక రెండు మొండి వ్యాధులు పట్టుకుని పిడిస్తున్నాయ్. ఎంత కీ తగ్గట్లేదు. కొంతమంది రావణ కిరీట భంగం పారాయణం చేయమని చెప్తున్నారు కానీ... అది చాలా పెద్దగా... నోరు తిరగడం చాలా కష్టం గా ఉంది. ఏదయినా చిన్న సాధన ఉంటే చెప్తారా? Present నేను గ్రూప్ 1 మెయిన్స్ కీ ప్రిపేర్ అవుతున్న... నేను ఆల్రెడీ హనుమాన్ జపం చేస్తున్న every day ఈవెనింగ్... దాదాపు 45 mins టైం పడుతుంది. సో కొంచెం తక్కువ సమయం లో పూర్తి అయ్యో పరిస్కారం ఉంటే చెప్పగలర. ముఖ్యంగా నర్వ్, కండర ప్రాబ్లెమ్స్ ఉన్నాయి. మీ సమాధానం కోసం ఎదురు చూస్తాను.
శ్రీమాత్రే నమ: మీ అనారోగ్య సమస్య కు ఈ శ్లోకాన్ని నిత్యం కనీసం 108 సార్లు చదవండి, ఆ తర్వాత వీలున్నప్పుడూ కూడా చదువుతూ ఉండండి.ఆరోగ్యం తప్పకుండా మెరుగవుతుంది "సర్వథా క్రియతాం యత్నః సీతామధి గమిష్యథ పక్షలాభో మమాయం వః సిద్ధి ప్రత్యయకారకః"
🙏🙏🙏sri gurubhyonamaha గురువు గారికి శుభోదయం & padabivandanam🙏🙏🙏🙏meeru chapinatu 41 &21 day diksha maku సపరేటు room లేదు memu 5 day ఎలా chayali గురువు గారు night pooja & జపము 🙏🙏🙏🌹
🙏🙏🙏గురువు గారు night మంత్ర జపం Hall lo chyavacha, maku small దేవుని మనిదిరం house east side wall stick chasamu గురువు గారు, eduruga kurchi nenu meru chpinatuga వజ్ర వారహి మంత్ర జపం chstunau గురువు గారు ala chayavacha గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏
Om shri gurubyo namah 🕉️. Na mail peru vichitram ga untadi pls em ankokandi. Miru cheppina mantra sadana lo Naku rendu manthralu avasaram unnayi. Ah rendu okesari cheyicha Leda oka Dani tharvatha marokati sadana cheyamantara guruji...
Sir nenu varahi devi ni navaratrulu pooja chesanu 9thday ammavaru kanipinchi bagalamuki ani vioce vachindi sir nenu strini evidam ga aradana cheyali sir
నమస్కారం గురువుగారు 🙏🙏🙏🙏 గురువుగారు నాకు ఒక సమస్య ఉంది. అది ఏమిటంటే గురువుగారు నాకు బొడ్డు మీద ఉన్న పదాలు మరియు కొంచెం దూరంలో ఉన్న పదాలు మరియు వాస్తువులు సారి గా కనిపించడం లేదు. నాకు కంటి కి సంబంధించిన సైడ్ సమస్య వచ్చింది అనిపించింది గురువుగారు దానికి ఏదైనా పరిష్కారం లేదా మంత్ర సాధన తెలియజేయండి గురువుగారు దయచేసి ,🙏🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏 ముందు మీరు కళ్ల డాక్టర్ దగ్గరకి వెళ్ళి చెక్ చేయించుకొని సరైన్ గ్లాసెస్ పెట్టుకోండి..ఆ తర్వాత విజన్ పెరగడానికి మంత్రాలు ఉన్నాయి అవి చేసి ఆ తర్వాత గ్లాసెస్ తీసేద్దురుగాని
Guruvu Garu siddha Guruvu Mantram video chesaru kada adhi Kanipinchatam ledu andi ,Meku mail kuda chesanu andi maku ma Gothram ento teliyadu andi appudu em cheyali konchem chepthara Thank you Guruvu Garu🙏
Swami nenu siddha guru darshanam koraku meeru thelipina vidaaanamu anusarinchi çhestunnanu adbuthamaina swapna darshanalu kaluguthunnayi 18>06.>23nundi prarambínchanu.om gurubyo namaha
EMI anubhavallu kaligaiii
శ్రీమాత్రే నమ: 🙏 శుభమస్తు
A place lo chestunaru Andi meru? Intlo na lekapote vere yekda aynana?
థాంక్స్ అండి🙏💐
ధన్యవాదాలు గురువుగారు మీ లాంటి వారు.. ఉండటం వలన సనాతన ధర్మం.. ఇంకా బ్రతికి ఉంది అని నమకం కుదురుతుంది..... సమాజం లో అందరూ దొంగ బాబాలే . ఎవరిని నమాలో తేలియనీ సమయం లో మీ ఛానెల్ కనిపించిది... అనీ వీడియోలూ చూసాను గురువుగారు... సమాజానికి అవసరమైన ప్రతి సాధన.. మీరూ అందిస్తున్నారు ....🙏🙏🙏🙌🙌🙏
శ్రీమాత్రే నమ: 🙏 Thanks for your kind words and support
Jai gurudev
Guruvu garu meru naku chala alisayam ga parichim ayaru me mantaralu anni chala baga nachayi 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
Jay baglamukhi
మీలాంటి వాళ్లు మకు దొరకడం మా అదృష్టం 🙏🏼🙏🏼🙏🏼
శ్రీమాత్రే నమ: 🙏
Guruvugarikie 🙏🏻🙏🏻
Jai guru datta kali Kala Bhai rabaya namaha
శ్రీమాత్రే నమ: 🙏
Amma ❤
Danyavadanulu Guru garu
శ్రీమాత్రే నమ:🙏
మంచి పరిష్కరాలు తెలియ చేస్తున్నారు 🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
Guruvugaru me pada padmamulaki namaskaram
Danyavad guruji chakaga cheparu
చాలా చాలా కృతజ్ఞతలు విడియో చేసినందుకు... మీ గురువు గారికి కూడా ధన్యవాదాలు ఒక మంచి శిష్యుడిని మాలాంటి వారి కోసం తయారు చేసినందుకు... రీసెంట్ గా మీ వీడియోస్ చూడడం స్టార్ట్ చేసాను.. మీరు చేసి వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్ ఇంకా సులువుగా అర్ధం అయేవిడంగా వుంటాయి.... మీ గురువు గారికి కృతజ్ఞతలు...
శ్రీమాత్రే నమ:
Danyavad guriji
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🌹🙏
గురువుగారు మంచి విషయాలు చెప్తున్నారు.మా వారు భగలముఖి సాధన చేస్తున్నారు చాలా బాగుంది గురూజీ ...🙏🌹🙏
శ్రీమాత్రే నమ:🙏
Sree mathre namaha 🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
Jai gurudeva🙏🙏🙏
శ్రీమాత్రే నమ:🙏
Thank you sir
Sri gurubhyonamaha padaabhivandanaalu thandri
శ్రీమాత్రే నమ: 🙏
Sree gurubhuyo namaha, sree matre namaha, sree nikila gurubhuyo namaha 🙏🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
Guru gariki namaskaram 🙏🙏🙏🙏
guruvu gariki padhabi vandanalu..guruvgaru....
శ్రీమాత్రే నమ:
Guruvu garu🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
Sivaaya gurave namaha.. srimathre namaha.. brahmashra swarupini sri bagalamukhi devieyai..namo namaha...🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
🙏🏻Koti koti pranam Gurudev 🙏🏻
శ్రీమాత్రే నమ: 🙏
ధన్యవాదాలు గురు గారూ
శ్రీమాత్రే నమ:
ఓం శ్రీ గురుభ్యోనమః గురువూ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు
శ్రీమాత్రే నమ: 🙏
thank you guruji
శ్రీమాత్రే నమ: 🙏
🙏🙏🙏🙏🙏
Guruvu gariki Namaskaram🙏
శ్రీమాత్రే నమ: 🙏
🙏🙏🙏
సహస్ర పాద నమస్కారములు గురువు గారు
శ్రీమాత్రే నమ:🙏
గురువుగారు నమస్కారం
శ్రీమాత్రే నమ: 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః గురువూ గారికి శిరస్సు వంచి పాదాభివందాలు 🌹🙏🌹
శ్రీమాత్రే నమ: 🙏
Namaskaaram guruvu garu
శ్రీమాత్రే నమ: 🙏
Tammudu.srivari.seva.lo.om.namovenkatesaya.
Lokaalani yele tandrini kusalam adiganani cheppandi annaya..Om namo venkatesaya
గురువుగారికి నమస్కారములు🌷🙏
శ్రీమాత్రే నమ: 🙏
namasthe guruvu garu🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
Guruvugariki namaskaram
శ్రీమాత్రే నమ: 🙏
Sree matrenamaha
శ్రీమాత్రే నమ:
Koti pranam Gurudev, I would just like to let you know that you are a very unique and polite person, I am extremely impressed with the way you explain this and motivate young and entery level sadaks, I sincerely wish and pray to all my Upasana Devatha to bless and be with you on each and ever step Gurudev so that you can help many like me sincere and soulful thanks to you Gurudev 🙏🏻🙇
శ్రీమాత్రే నమ: 🙏.. Thanks for your kind words & Support, God bless you
Guruvugariki
Namaskaram
Naku. panchamuka. hanumath
agoraratyangira mahamantra ni
anugrahinchandi
Guruvugaru
danyavadamulu
Meeru siddhesvarananda bharati swamy varini kalisi vyaktigatamgaa upadesam pondandi
ఓం శ్రీ గురుభ్యోనమః నమో నమః 🌹🙏🌹
శ్రీమాత్రే నమ: 🙏
శ్రీ మాత్రే నమః 🙏
శ్రీ గురుభ్యో నమః 🙏
శ్రీ బాల త్రిపుర సుందరి దీక్ష సాధన గురించి తెలుపుగలరు...
Sreematre Namaha,...Baala mantram..sri vidya upaasakula nunchi pratyaksham gaa upadesam pondi cheyandi
Aa bhagavanthudu naa guruvuni eppudu challaga choodali🙏
శ్రీమాత్రే నమ:🙏
గురు గారికీ నా మనసు రా వందనం
Guruvugaru meku ma vandanalutq tq abinandanalu me lanti varu e samajaniki avasaramu manasara abivandanalu
Sir 11days laga 4times anustanam chaiya vacha
11 days laga ayite 5 times cheste manchide
Guruvugariki sathakoti 🙏🏻 e roju neanu kamyka temple ki velutunnanu maku mee ashirvadam kavalli 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
శ్రీమాత్రే నమ: 🙏 శుభమస్తు..కామాఖ్యాదేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు
@@siddhamantram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
Guruv garu namaskaram, meruchuputunaani chalabhagugaunai varalaxshmi gathamulo amantram cheval chepandi guruvgaru
Narasimha Swamy Mantram chepputhara swamy
Namaskaram Guruvu Garu 🙏, I have been a fan of your work and the service you have been doing for ignorant people like us , thank you for inspiring us. Can you please continue the 'Siddhashrama Rahasyam' series and bless us with part 3 and so on. Sree Mathre Namaha 🙏
Sreematre Namaha 🙏, ..Actually i was very much intrested by that time to do the 3rd part..by seeing poor response i had to put it on hold ...Happy to see your interest on that series..sure will try to make the final part soon
Tammudu.kalav.venkatanayaka.swamy.seva.poorti.chesukuni.ninnane.inkiki.vacha.ivala.prasadam.devudu.daggara.petti.swekarincha
Super..adrushtavantunivi annaya srivari seva chesukunnav 🙏 om namo venkatesaya
🙏🙏🙏🙏💯
శ్రీమాత్రే నమ: 🙏
Devuni katlu vipey matram vunte chepagalaru guru garu
Guruvugaru
Transfer kosam cheppandi
Guruvugaru naku adapilla kavali ani undi, ada pilla puttadaniki naku edaina suchana cheyagalaru.
Sidda guru mamtram upadesam evvandi.. Guruvu garu
ruclips.net/video/zUVKWDJImwA/видео.html
Sir,intlo aatankalu seriou camps vasthe eami cheyyali.
Pls answer evandi chala kastallo unnanu . Shetru badha nannu ukkiri bikkiri chesthundi guruvu garu.nenu e badhalo nunchi bayyata padali anty em chadavalli
Guruvgaru namaskaram meru chepedi chalabagugaundi,povrnami roji a mantram chadavali okkasari chepandi guruvgaru
శ్రీమాత్రే నమ: 🙏 ..video maro sari choodandi..samadhanam videolo ne undi e roju cheyalo
Swamy 15 nov e sadhana start cheyavaccha
Sri Nikhila Gurubyo Namaha
Sreenatre Namaha..cheyavachu
Sir nanu kamakhya temple ki valale anukutuna akkdda ki valata anta baguntuda air. Ladu anta nakku. Chava gatti sir
Guruvu garu students andari kosam most powerful saraswathi mantram cheppandi swamy
ruclips.net/video/LgHfS3EssvQ/видео.html
ఆర్య... నాకు ఒక రెండు మొండి వ్యాధులు పట్టుకుని పిడిస్తున్నాయ్. ఎంత కీ తగ్గట్లేదు. కొంతమంది రావణ కిరీట భంగం పారాయణం చేయమని చెప్తున్నారు కానీ... అది చాలా పెద్దగా... నోరు తిరగడం చాలా కష్టం గా ఉంది. ఏదయినా చిన్న సాధన ఉంటే చెప్తారా? Present నేను గ్రూప్ 1 మెయిన్స్ కీ ప్రిపేర్ అవుతున్న... నేను ఆల్రెడీ హనుమాన్ జపం చేస్తున్న every day ఈవెనింగ్... దాదాపు 45 mins టైం పడుతుంది. సో కొంచెం తక్కువ సమయం లో పూర్తి అయ్యో పరిస్కారం ఉంటే చెప్పగలర. ముఖ్యంగా నర్వ్, కండర ప్రాబ్లెమ్స్ ఉన్నాయి. మీ సమాధానం కోసం ఎదురు చూస్తాను.
శ్రీమాత్రే నమ:
మీ అనారోగ్య సమస్య కు ఈ శ్లోకాన్ని నిత్యం కనీసం 108 సార్లు చదవండి, ఆ తర్వాత వీలున్నప్పుడూ కూడా చదువుతూ ఉండండి.ఆరోగ్యం తప్పకుండా మెరుగవుతుంది
"సర్వథా క్రియతాం యత్నః సీతామధి గమిష్యథ
పక్షలాభో మమాయం వః సిద్ధి ప్రత్యయకారకః"
ధన్యవాదములు.
Varahi matha gurinchi chepandi
ruclips.net/video/q9yCSzg5yFo/видео.html
ruclips.net/video/BBNbh5XcEHY/видео.html
ruclips.net/video/LT4UFUK2HXE/видео.html
శ్రీ గురుభ్యోనమః
స్వామి చేసిన mail ku answer vachhindi , జయ గురుదేవ దత్త
శ్రీమాత్రే నమ: 🙏
Guru Garu asta biravalu sadhana cheppandi guru Garu plz
Time padutundi swamy kani tappaka teliyachestanu
Namaskaram gurujii 🙏, naku inka konni prasnalu vunnai, dayavunchi mi mail adress pampagalaru 🙏🙏
Guruvu garu prathyangira ammavari mantram japinvhadaniki vadavalasina japamalagurinchi telupa baladinadiga prathana
red hakeek, coral beads maala, or rakta chandana maala manchidi
@@siddhamantram gurudevula paada padmalaku namskaruli
Guruvugaaru namaskaaramu meeru cheppina pratyangira mantramu maa parents kosam nenu cheyavachhunaa lalita amma photo undi arati pandu nivedana pettavachha nenu attavaari intilo unnaanu cheppandi plz guruvugaaru
Sreematre Namaha, Meeru cheyavachu..aratipandu pettavachu
🙏🙏🙏sri gurubhyonamaha గురువు గారికి శుభోదయం & padabivandanam🙏🙏🙏🙏meeru chapinatu 41 &21 day diksha maku సపరేటు room లేదు memu 5 day ఎలా chayali గురువు గారు night pooja & జపము 🙏🙏🙏🌹
Sreematre namaha 🙏 .. deavata photolaku curtain la edaina cloth addu veyanDi
🙏🙏🙏గురువు గారు night మంత్ర జపం Hall lo chyavacha, maku small దేవుని మనిదిరం house east side wall stick chasamu గురువు గారు, eduruga kurchi nenu meru chpinatuga వజ్ర వారహి మంత్ర జపం chstunau గురువు గారు ala chayavacha
గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏
Ma husbund di edeparistiti nenu cheyavacha
cheyavachu
Miru varahi ki samkalpam anni vivarana chakaga teliparu diniki teliya cheyandi guruvu garu sravana masam lo start chesta
deniki avasaramo daanike teliyachestamu..idi maalaa mantram..viniyogam vivarana avasaram ledu..mee samasya cheppukoni ..japinchatame
Swamy 41 days sadhana oke chota undi cheyala leka 3 day out side cheyavaccha dayachesi vivarinchandi
Sri nikhila gurubyo namaha🙏🙏🙏
Sreematre Namaha 🙏, Nityam oke sthalam lo Oke samayam lo cheyalsi untundi swamy
@siddhamantram dhanyavadam swamy
Nenu brahmasri anil gurudevula sishyunni swamy
Sri nikhila gurubyo namaha🙏🙏🙏
JAI GURUDEV
Om shri gurubyo namah 🕉️. Na mail peru vichitram ga untadi pls em ankokandi.
Miru cheppina mantra sadana lo Naku rendu manthralu avasaram unnayi. Ah rendu okesari cheyicha Leda oka Dani tharvatha marokati sadana cheyamantara guruji...
okadani tarvata marokati cheyandi
Gurugaru Audio Ekkada vundi Gurugaru plz cheppandi.
ruclips.net/video/_v2Aywcs3QA/видео.html
Me peru telapagalaru, guru prardhana lo me peru telika siddhamantram channel guruvugari
mana Channel sabhyulandariki guruvu Sree NIkhilesvarananada Sarasvati gurudevulu..vaari peru talachukondi..Subhamastu
Guru garu vyaparam petti chala lose ipoyanu ardikam ga chala kastalo vunna Swami appulu twaraga tiradaniki emaina cheppandi guru garu 🙏🙏🙏
Nenu adigindi thappu ithe kshaminchandi
ruclips.net/user/shortsUA3zqt5eNtQ?feature=share : ee mantraanni nityam 1008 saarlu japistu ganapatiki garika samarpinchi bellam mukka nivedana pettandi ilaa 41 rojulu cheyandi ...Subhamastu
Namaskaram Gurugaru. Meeru chadina mantram video Ekkada vundi teliyatledu plz telupagalaru.
ruclips.net/video/_v2Aywcs3QA/видео.html
Danyavadalu Gurugaru GARU.shata koti Danyavadalu.
Sir nenu varahi devi ni navaratrulu pooja chesanu 9thday ammavaru kanipinchi bagalamuki ani vioce vachindi sir nenu strini evidam ga aradana cheyali sir
ee videolo cheppina vidham ga cheyandi ... sadhanala lo stree purusha bhedam ledu
నమస్కారం గురువుగారు 🙏🙏🙏🙏
గురువుగారు నాకు ఒక సమస్య ఉంది. అది ఏమిటంటే గురువుగారు నాకు బొడ్డు మీద ఉన్న పదాలు మరియు కొంచెం దూరంలో ఉన్న పదాలు మరియు వాస్తువులు సారి గా కనిపించడం లేదు. నాకు కంటి కి సంబంధించిన సైడ్ సమస్య వచ్చింది అనిపించింది గురువుగారు దానికి ఏదైనా పరిష్కారం లేదా మంత్ర సాధన తెలియజేయండి గురువుగారు దయచేసి ,🙏🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏 ముందు మీరు కళ్ల డాక్టర్ దగ్గరకి వెళ్ళి చెక్ చేయించుకొని సరైన్ గ్లాసెస్ పెట్టుకోండి..ఆ తర్వాత విజన్ పెరగడానికి మంత్రాలు ఉన్నాయి అవి చేసి ఆ తర్వాత గ్లాసెస్ తీసేద్దురుగాని
@@siddhamantram ok గురువుగారు 🙏🙏🙏
Swami dasa maha vidyalu chadavakudadu antaru
Meeru Chadavakandi..ivi kevalam maa channel saadhakulaku maatrame
Eatii maillu lo unaa vallu chiyaa vachaaaa guruvu garu chapadeee
karma kanda poorti ayipote chesukovachu
@@siddhamantram tnq guru ji
నమస్కారం గురువుగారు ఈ మంత్రం నీ కూడా 40days కాని 90 days కానీ చేయొచ్చా...... దయచేసి తెలుపగలరు 🙏🙏🙏🙏🙏.
Life long chesukovachu
@@siddhamantram శ్రీ మాత్రే నమః
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏.
Hi sir, link didn't work, please update
Link is working fine : no issues found check again
drive.google.com/file/d/1qp44FI09KuRLoBMeTa3DZ2VjbTTBi-fo/view?usp=sharing
Namasthey andi na Peru Rajya Lakshmi. Dasa mahavidyalalo okkoka ammavari moola mantram chepthunaru kada avi memu cheyochu anaru ippudi mantra siddi inkaa manalo Shakthi perugthundi appuda shakthini Ela control cgeyalo kuda teliyali kdandi. Lekapothe intlo godavalu kopalu avi ekkuvapothaye kadaa. Oksari deeni gyrunchi vivarana ivvandi plz. Thank u..
శ్రీమాత్రే నమ: 🙏...meeru videos anni sariga choosinattu leru..dasamaha vidyala moola mantraalu nenu cheppanu avi gurmukhata upadesam teesukovalsinde ani chaala sarlu cheppanu.. dasamaha vidyalaki chendina kaamaya siddhi mantraalu unnayi, itara devata mantralalo kooda gurumukhata avasaram lenive cheptunnanu ave nenu video dvara upadesistunnanu ...kaabatti Sakti chaalanam gurinchi bhayapadanavasaram ledu . Saktulu siddhulu moolam loki veltene vastaayi..ee video lo cheppina maalaa mantram bahyam lo unna samasyala aavaranaanni bhangam chestundi ,Aura cleansing avutundi .
@@siddhamantram tq andi chala chakkaga cgepparu Naku ippudu ibbandi lekundaga mantram japisthanu... Naku reply ichi dhairyam ichinanduku chala tq andii
Guruvu Garu siddha Guruvu Mantram video chesaru kada adhi Kanipinchatam ledu andi ,Meku mail kuda chesanu andi maku ma Gothram ento teliyadu andi appudu em cheyali konchem chepthara
Thank you Guruvu Garu🙏
ruclips.net/video/zUVKWDJImwA/видео.html : siddha guru mantram
Gotram lenappudu Sadasiva gotram ani cheppukondi
@@siddhamantram Thank you so much Andi 🙏
స్వామి నాకు ఒకళ్ళు ముందు పెట్టారని అనుమానంగా ఉంది దాన్ని తిప్పుకోవడానికి మార్గం ఏమైనా ఉందా
మీకు మందు పెట్టి ఉంటే ఆ విషయం మీకు అస్సలు తెలియదు ..మీ పక్కవారికి తెలిస్తుంది..మందు కక్కించే వారు ఊళ్ళల్లొనే ఉంటారు వారిని సంప్రదించగలరు
@@siddhamantram అలాగే స్వామి వేరే వాళ్ళు చెప్పారని తెలుసుకున్నాను
Thanks very much guruji
Om shree gurubhyo namaha guruvu gariki padhabhivandhanalu 💐🙏💐💐
శ్రీమాత్రే నమ: 🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏