German Village | McLaren Vale | Cube | Australia 🇦🇺 | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 20 сен 2024
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoff... (Thank you! 😃)
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

Комментарии • 247

  • @Balanature
    @Balanature 5 часов назад +10

    యూ ట్యూబ్ లో ఒకరికొకరు విమర్శించుకునే ఈ రోజుల్లో,మా ట్రావెలర్ అందర్నీ సపోర్ట్ చేయమని అడుగుతున్నారి చూడు, నిజంగా మీ గ్రేట్ అన్న,,🙏🙏🙏🙏

  • @rajutoorstravels3120
    @rajutoorstravels3120 7 часов назад +12

    ఉమా గారు మాది తెనాలి మా ఊరు అతను ప్రపంచ యాత్ర చేస్తున్నాడు అంటే మాకు చాలా ఆనందం గా ఉంది బ్రదర్ మీ వీడియోస్ అన్ని చూస్తాను మీ ప్రయాణం మంచి గా జరగాలని కోరుకుంటున్న బ్రదర్

  • @meghana803
    @meghana803 8 часов назад +25

    ఉమాగారు మీరు చాలా లక్కీ పర్సన్ భగవంతుడు ఎల్లవేళలా చల్లగా చూస్తారు

  • @commentatorxyz5514
    @commentatorxyz5514 7 часов назад +5

    వైన్ తయారీ చేసే ప్రాంతాల్లలో ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చందిన ప్రాంతం ఈ మాక్లారెన్ వేల్.

  • @PoornimaRaj-b5j
    @PoornimaRaj-b5j 2 часа назад +2

    ఉమ గారు నేను కూడా తెనాలి లోనే పుట్టాను, మీరు అక్కడి నుంచి ఇంత పెద్ద ప్రపంచయాత్రికుడిగా అవడం మాకు చాలా ఆనందంగా ఉంది🎉🤗🙌మీలాంటి మంచి వ్యక్తులకు ఎప్పుడు మంచే జరుగుతుంది 🙏All the best for your journey 👍🙌

  • @Siddhi-nature-shortsvideos
    @Siddhi-nature-shortsvideos 7 часов назад +12

    మీవి అన్ని వీడియోస్ చాలా బాగుంటాయి బ్రదర్ 👌🏻

  • @vinayreddy9866
    @vinayreddy9866 7 часов назад +10

    E Australia series ki It's became habit Uma garu daily 8 AM ki mi video chudadam.Nice work keep going on.

  • @voiceoftruth9157
    @voiceoftruth9157 6 часов назад +4

    ఇద్దరిది తెనాలి ఇంకా నాది కూడా తెనాలి, మీది తెనాలి మనందరిదీ తెనాలి 😂 ఇక విషయానికోస్తే జర్మన్ లకు ప్రాంతీయ అభిమానం ఎక్కువ అందుకే అన్నీ వాక్స్ వాగన్ కార్ లే ఉన్నాయ్

  • @vijayakolachina103
    @vijayakolachina103 3 часа назад +2

    మీవలన మేము ఇంట్లోకూర్చుని అన్ని దేశాలు చూస్తున్నాం చాలా థాంక్స్ మీకు

  • @samuelrajuinjeti305
    @samuelrajuinjeti305 7 часов назад +2

    మనకి అయితే కోట్లు కోట్లు పెంచేసే వాళ్ళు జనాభాను అదే పని కదా మన వాళ్లకు

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 7 часов назад +3

    Mr Uma, if you divide this video into 2 parts , it would be better . Our Telugu youtube subscribers adopted a habit of watching short youtube explores in 15 minutes because of some youtubers . Your sim is giving all details & history , its good but they should have patience to watch.

  • @rajesh166
    @rajesh166 3 часа назад

    మీరు చూపిన ఆ german విలేజ్ చాలా బాగా ఉంది. అసలు అది village అంటే నమ్మబుద్ధి కావడంలేదు. అంత బాగా ఉంది. ఒక మిని city లాగా ఉంది. Pollution free ఇంకా చాలా గ్రీన్ గా ఉంది. ఉమ గారు మీకు తెలుగు వారు భలే దొరుకుతారు సూపర్. సూపర్ గా ఉంది ఈ వీడియో ❤❤❤❤❤. అలాగే సిడ్నీ నగరం ఇంకా బాగా ఉంటుంది దాన్ని explore చేయండి

  • @KKS14338
    @KKS14338 7 часов назад +2

    బ్రో వైన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా మీరు 😂 సూపర్ చాలా బాగుంది ❤❤

  • @ramubasavi2155
    @ramubasavi2155 8 часов назад +54

    ఉమా గారు 20 మినిట్స్ మించకుండా అప్లోడ్ చేయండి చాలామంది స్కిప్ చేయకుండా చూస్తారు

    • @sivakumarnaidu4452
      @sivakumarnaidu4452 8 часов назад +7

      No bro

    • @varunkiran9728
      @varunkiran9728 7 часов назад +14

      Naku ayite appude ayipoindha anipistundhi

    • @chandugurram4762
      @chandugurram4762 7 часов назад +8

      అలా అప్లోడ్ చేస్తే స్ర్కిప్ట్ అనుకుంటారు బ్రో
      అందుకే ఉమా గారు డైరెక్ట్ గా తీసి పెడుతున్నాడు ok

    • @hamdanfazza23
      @hamdanfazza23 7 часов назад

      ​@@varunkiran9728yes 💯 I had same

    • @dodlavlogs7253
      @dodlavlogs7253 6 часов назад +5

      No we want more than 20 mins

  • @BhaskarSofficial
    @BhaskarSofficial 4 часа назад +1

    Anna meeru 1 hour v8deo upload chesinaa skip cheyyakunda chustam anna 🙏🏻❤❤❤❤

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 7 часов назад +2

    Mr Uma, try to visit Newzeeland also. From North Newzeeland you can travel to a North island in which you can visit HotSprings' District . Maori villages are there such as Rotorua etc.. Common peopke use hot springs for all activities there . They dont have toilets&
    Kitchens . If you visit them you will become very successful . No youtubers went to them until now, but dome Smerican writers visited.

  • @bommaganisureshgoud
    @bommaganisureshgoud 7 часов назад +1

    హాయ్. అన్న మీ వీడియోస్ చూడడం నాకు చాలా సంతోషంని కాలిగిస్తోంది

  • @SureshSurakasi
    @SureshSurakasi 2 часа назад

    హాయ్ ఉమా గారు వీడియో చాలా బాగుంది మీరు ఆస్ట్రేలియాలో చూపిస్తున్న ప్రతి ప్రదేశం చాలా చాలా బాగుంది మీరు జాగ్రత్తగా ఉండండి అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది మీ హెల్త్ చూసుకుంటూ ఉండండి😊

  • @srinivasmajji6651
    @srinivasmajji6651 7 часов назад +1

    హాయ్ ఉమా బ్రో గుడ్ మార్నింగ్. జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఇట్లు మీ శ్రీనివాస్ రాయగడ ఒరిస్సా

  • @malluramanareddy800
    @malluramanareddy800 3 часа назад

    ఓరి నాయనో నీవు చాలా తోపు రా ప్రపంచమంతా తిరిగి మాకు ప్రపంచాన్ని చుపుతున్నవు ఇంకా మంచి వింతలు చూపాలని కోరుకుంటున్నాను

  • @சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை

    வணக்கம் உமா ப்ரதர் காலை வணக்கம் வாழ்த்துக்கள் வாழ்க வளமுடன் நலமுடன் 🎁🎁

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 2 часа назад

    ఉమా తమ్ముడు నీ విడియోలు అన్ని చూసాను నేను కువైట్ లో వున్నాను చాలా బాగా వున్నాయి దేవుడు నిన్ను దివించును గాక

  • @Charan-xo4lx
    @Charan-xo4lx 2 часа назад +1

    Anna Meerut vellina kangaroo zoo ram charan and Upasana garu kuda vellaru Adi kuda Meerut vellina next day ne oka sari valla Instagram or twitter account check cheyyandi photos kuda upload chesaru 😊

  • @ranik9699
    @ranik9699 5 часов назад

    Your explanation about the contents is too good 👍that’s the reason why the people are saying that they don’t like the other RUclipsrs 👍

  • @palemjagadish480
    @palemjagadish480 7 часов назад +3

    Uma Anna Australia lo Christmas island undi Akkada Red Crabs Migration Akuva gaa untai Akkadi ki vellandi Anna

  • @shanthismart1783
    @shanthismart1783 3 часа назад +1

    Hi bro Australia vlogs mottam excellent ga unyee super mee bus ticket inka shoking ga undi 😂nice locations 😊

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 6 часов назад

    క్యూబ్ బిల్డింగ్ లోపల అదిరిపోయింది❤😍

  • @npradha195
    @npradha195 3 часа назад

    Your videos are challa bagundaru babu,lam tamil and regularly watch your vlogs, seeing Australia through your eyes is another perspective.

  • @prasadjr6187
    @prasadjr6187 20 минут назад

    బ్రో మీకు అప్పుడే మిగతా వైన్స్ టేస్ట్ చేయాలని కూతుహుళం ఎక్కువైపోయింది మీకే తెలియకుండా 👍

  • @PoornimaRaj-b5j
    @PoornimaRaj-b5j 2 часа назад

    జర్మన్ విలేజ్ అయితే చాలా చాలా బాగుంది uma garu 🤗👍👌

  • @ammuofficial1237
    @ammuofficial1237 8 часов назад +3

    Good morning annaya ❤

  • @TAnji-yj8mr
    @TAnji-yj8mr 5 часов назад

    హాయ్ ఉమగారు ని వీడియోలు చాలా
    బాగుంటాయి నేనూ హెవీ డ్రైవర్ ని
    నీకు చామంది తెలుసుకదా మన తెలుగు
    వారు దయచేసి పోస్ట్ ఇపించగలరని
    కొట్టుకుంటున్నాను నాదగ్గర
    "Pass Port" వుంది అన్న
    ప్లీజ్ హెల్పు చేయండి

  • @thammanarameshkumar569
    @thammanarameshkumar569 24 минуты назад

    India is the better in the world so many countries has not better in the world India is the better in the world

  • @mk-bc8jl
    @mk-bc8jl 6 часов назад

    Video's matram chala satisfying ga vundhi anna
    Chala happyy

  • @robertayalraju7712
    @robertayalraju7712 4 часа назад

    GREAT VIEWS IN ADELAID.
    NEXT AUSTRALIAN WILD RUGGED DESERT TO ALICE SPRING.

  • @thammanarameshkumar569
    @thammanarameshkumar569 23 минуты назад

    One thing only they have they have money that's only we have culture we have farmers we have incidence we have creativity

  • @abhiabhishek7942
    @abhiabhishek7942 6 часов назад

    Thanks uma bro, for all the beautiful video. For showing daily way of life in various countries..

  • @venigallasivaram8455
    @venigallasivaram8455 48 минут назад

    Vyaya prayasala korchi meeru enni desaluchupistunnaru chala thanks

  • @ratnagampala3301
    @ratnagampala3301 8 часов назад +1

    Good morning 🙏 Uma brother 🙏 old church nice 👍

  • @lingamyadav5494
    @lingamyadav5494 6 часов назад +1

    Love from Yadhadri bhongir

  • @sanjanasanju9333
    @sanjanasanju9333 7 часов назад +1

    God bless you brother

  • @durgaprasaddevarakonda1124
    @durgaprasaddevarakonda1124 7 часов назад +1

    Hai uma garu gud mrng, Australia series very good, Next visit country ???

  • @Madhus_unstoppable9
    @Madhus_unstoppable9 2 часа назад

    మాది తెనాలి అండి.very happy to see ur success Uma garu 🎉

  • @karunkumar1498
    @karunkumar1498 4 часа назад

    bro meedhi manchi manasu kabate andharini support cheyandi ani cheptunaru melaga undaru bro

  • @manjupadeti4980
    @manjupadeti4980 5 часов назад

    ఉమ గారు మీరు మీరు మంచిగా వీడియో చూపిస్తారు

  • @rameshpandrala7928
    @rameshpandrala7928 Час назад

    Bagudi anna Baga hard work Chesthunaru good all the best

  • @gowthamireddy9230
    @gowthamireddy9230 2 часа назад

    Hi uma anna
    Next Sydney, Perth, Hobert explore cheyandi anna....
    Chala manchi locations unnai....
    Miss cheyakandi please

  • @anuhachowdary2143
    @anuhachowdary2143 4 часа назад +1

    😅😅😅😅ente e negative comments lol Valla frd ke lene badha e haterkentoo Anyway nice video andi German area bagundi and a cube kuda

  • @K.suseela
    @K.suseela 6 часов назад

    Super ga vundhi video brother

  • @சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை

    Hi uma brother VANAKKAM good morning 🌄🌅

  • @Shiva_koona
    @Shiva_koona 7 часов назад +1

    David Warner house chupinchu
    plZ Anna

  • @PraveenaSudarsi
    @PraveenaSudarsi 5 часов назад

    Hi uma anna challa bagundhi anna Village tq so much and very good morning

  • @anandkumar647
    @anandkumar647 3 часа назад

    German village Vlog super, Uma bro👌👍

  • @Rakshith585
    @Rakshith585 4 часа назад

    Do not upload the video in length and do not skip anything in video

  • @mikesog
    @mikesog Час назад

    మీ ప్రయాణం - నా ప్రయాణం లాగా అనుకుంటాను/అనిపిస్తుంది !
    "Try to cover hospitals" compare it !

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 5 часов назад

    బ్రో వైన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా ilu వైన్

  • @nagendraprasadkoduru9594
    @nagendraprasadkoduru9594 8 часов назад

    G mrg uma my blessings your family members you reached your home safely and health

  • @user-uq9yw3yh4l
    @user-uq9yw3yh4l 6 часов назад

    God Bless you My dear Uma.

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 4 часа назад

    Love From Hyderabad Anna 💙

  • @nareshdekkapati7709
    @nareshdekkapati7709 3 часа назад

    Thank you brother for the valuable information.

  • @MTarunReddy
    @MTarunReddy 8 часов назад

    Umm
    Chala baagundhi ❤

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 3 часа назад

    By nature in America & europen countries vine yards are common

  • @vijayalakshmi6623
    @vijayalakshmi6623 Час назад

    Let your hardwork be blessed my bro

  • @AnandAnand-wv7tw
    @AnandAnand-wv7tw 6 часов назад

    గుడ్ మార్నింగ్ అన్న❤

  • @KrishBosetti
    @KrishBosetti 8 часов назад

    Ninnati viduo super sir,,

  • @MShivaRajuShivaRaju-k1h
    @MShivaRajuShivaRaju-k1h 4 часа назад

    Support 🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤️❤️❤️❤️❤️❤️❤️❤️India goodmoorng umebro

  • @gameboygopi1758
    @gameboygopi1758 5 часов назад

    Anna ayana ma mama garu❤❤❤

  • @manasa5057
    @manasa5057 6 часов назад

    That place is not like villages .. very clean, neat and green. Lot of information ela gather chestaru ? Books chuduvutara meeru ?

  • @swathiaddepalli6251
    @swathiaddepalli6251 2 часа назад

    ఉమా గారు గివ్ అవే ఇవ్వడానికి ఒక డైమండ్ రింగ్ నక్లీస్ ఒక బ్యాంగిల్ తీసుకు రావచ్చు కదా

  • @prasadkillaparthi8785
    @prasadkillaparthi8785 4 часа назад

    2300 అంది పాపులేషన్ అంటున్నారు మరి vechiels ఏంటి అన్ని కనిపిస్తున్నాయి బ్రో

  • @ramakrishna-cy6cl
    @ramakrishna-cy6cl 8 часов назад +1

    Hi uma garu good morning

  • @harirambabu9676
    @harirambabu9676 6 часов назад

    German village visit👍

  • @srinupolu-dj9pf
    @srinupolu-dj9pf 2 часа назад

    20 to 25 minutes chalu video..plz

  • @VinayKumar-tl4kw
    @VinayKumar-tl4kw 8 часов назад

    Good morning Brother Rajhamundry 👍

  • @parimianilanil1122
    @parimianilanil1122 8 часов назад

    Good morning 🌞🌞 Nice day anna❤❤❤
    Have a safe travel anna😊😊😊

  • @kamaleeranna6829
    @kamaleeranna6829 8 часов назад

    Good మార్నింగ్ bro

  • @sravangoud893
    @sravangoud893 4 часа назад

    Video super uma anna ❤

  • @Balanature
    @Balanature 7 часов назад +1

    Hi good morning uma anna,

  • @venkatesh3927
    @venkatesh3927 6 часов назад

    Broo your contents are really good❤

  • @hajibabasyed8468
    @hajibabasyed8468 6 часов назад

    Ana shorts kuda uplode chayandii

  • @ashokeppa7084
    @ashokeppa7084 36 минут назад

    Anna nice videos anna superrrrr

  • @kirannamburi6788
    @kirannamburi6788 6 часов назад

    సూపర్ బ్రదర్

  • @nagajoythi1574
    @nagajoythi1574 8 часов назад

    Hi Uma Garu have a nice day Australia videos successful❤🎉

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 6 часов назад

    Straberry is good health fruit

  • @Therisapadamata
    @Therisapadamata 39 минут назад

    Meru chusina glass bomma Jesus original picture.

  • @somasomasekhar4930
    @somasomasekhar4930 6 часов назад +1

    Wine my fevate...❤

  • @manojmanu9584
    @manojmanu9584 7 часов назад

    Love from karnataka anna❤❤

  • @YesubabuSurapaneni
    @YesubabuSurapaneni 7 часов назад +1

    Verygoodvedeo

  • @itsmeaadhya5161
    @itsmeaadhya5161 8 часов назад

    Madikuda tenali😊😊😊

  • @vijaypspk6503
    @vijaypspk6503 7 часов назад

    Niku na danyavadalu Annaya

  • @chalmaar0714
    @chalmaar0714 8 часов назад +1

    Anna naakosam aaa wine teeskoni raaa

  • @easasiva4518
    @easasiva4518 8 часов назад

    Good morning uma bro take care of your helth

  • @kaleebsarikonda4089
    @kaleebsarikonda4089 8 часов назад

    Hai brother enjoy Australia 🎉

  • @EswarPrasad-sp8zd
    @EswarPrasad-sp8zd Час назад

    Thank you 😍👍

  • @arepallyrameshsinger7405
    @arepallyrameshsinger7405 5 часов назад

    All the best👍👍👍🎉bro

  • @RameshSurya-y6t
    @RameshSurya-y6t 8 часов назад

    Hi uma garu first like ❤

  • @AparnaN-hy9oh
    @AparnaN-hy9oh 6 часов назад

    GOOD MORNING UMA 🎉

  • @santhoshchinthalapudi6934
    @santhoshchinthalapudi6934 8 часов назад

    Good morning Anna 🇮🇳🇮🇳🇮🇳

  • @anandraodarla9705
    @anandraodarla9705 3 часа назад

    20 minutes video plz bro banglore rao

  • @RajuKottha-v4x
    @RajuKottha-v4x 8 часов назад

    Good morning bro ☕️ thagara