Cooking: మట్టి పాత్రలు, గ్రానైట్ పాత్రలు, ఒవెన్, ఎయిర్ ఫ్రైయర్ ఎందులో వండితే ఆరోగ్యానికి మంచిది?
HTML-код
- Опубликовано: 20 май 2024
- ఆహారాన్ని ఏ పాత్రల్లో వండాలి? ఎందులో వండితే ఆహారంలో పోషకాలు స్థిరంగా ఉంటాయి? ఎలా వండితే రుచితో పాటు, ఆరోగ్యమూ వస్తుంది? ఎలా వంట చేయాలన్న అంశంపై నిపుణులు ఏమంటున్నారు?
#Cooking #Microwave #AirFryer #ClayPot
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Only BBC gives such informational news. More power to you!!
Thank you for information
మట్టి పాత్రలు ఉత్తమం.... మనం వాటిని వాడటం అలవర్చుకోవాలి
Vati cleaning kastam
@@WithHumble అన్నీ కాదు అన్నం కూర నాన్వెజ్ పెరుగు లాంటివి వాదాలి
Yes....
Very inspiring 🌟👏❤
To the ICMR " Ippudu ra cheppedhi ", inside me " sar sarle ippatikaina cheparu" kanisam ivi aina safe forever ani declare cheste chalu
Cheppalem brother 😂😂
@@udayuday1077 😁
నాన్ స్టిక్ పాత్రాలు మైక్రో ఓవెన్స్ ఆరోగ్యానికి మంచివి కావు అని చెప్తారు కాని భారథ్ ప్రభుత్వం ఎతువంటి చర్ర్యలు తోసుకోదు .
Aluminium, ittadi , Raagi , kanchu patrala gurinchi em chepparu
They are stupid dum idiot scientists from ICMR and NIN institutions
Ragi patralu, ittadi paatralu, aluminium patralu gurinchi cheppandi madam. Aarogyakaramaina vanta paatralu Ela clean chesikovaalo cheppandi madam.
Ok
BBC❤
మరి 90%భారతీయులు వాడే అల్యూమినియం గురించి చెప్పలేదే bbc. పూర్వం వాడే ఇత్తడి మంచిదాకాదా చెప్పలేదు bbc
Yes
How much?
కంచు, తగర ఇత్తడి ఉత్తమం
ఎందుకు బయట కడుగుతున్నపుడు పిడుగులు పాడటానిక
Cooker is waste, it only saves fuel but losses all vitamins
What is granite material??? Anyone know??
ఇది మా పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. మట్టి, ఇత్తడి,, రాతి, ఐరన్, గాజు, పింగణి, ఎప్పుడూ మంచివే బ్రిటిష్ వాళ్ళు అల్యూమినియం సత్తు (సిల్వర్ )పరిచయం చేశారు. ఆ సత్తు, నాన్ స్టిక్ మంచివి కావు. ఇక పొయ్యిలు తర్వాత నే ఏవైనా.
Mari ethadi kanchu iron patralu
జిలేబి బిర్యాని
మట్టి కుండ.పాత్రలు మంచివి.
ఆవు నోట్లో వంట చేస్తే మరింత ఆరోగ్యం అనండి ప్లాస్టిక్ dr
I don't understand Telugu there is no captions in English I am tamil
It is safe to use clay pots instead of non-stick cookware....
120 డిగ్రీస్ లో వాడితేనే వాటి లోని న్యూట్రిషన్స్ పోవు
Use less video
Steel, Ithadi, Kanchu metals gurunchi chepaledhu
Chala mandi cheputhunaru aluminium metal utensils vadakudadhani dani gurinchi yem chepaledhu