ఇల్లు చాలా బాగుంది స్వాతి గారు ఇప్పుడు ఇలాంటి ఇల్లు అసలు ఎవరు కట్టడం లేదు చాలా స్ట్రాంగ్ ఇంకో వందేళ్లు అయినా పోదు అంత పెద్ద గోడలు ఇప్పుడు ఎవరు కట్టడం లేదు అంత takewood లాగా ఉంది అసలు అంత మంచి వుడ్ కావాలన్నా దొరకదు. కొంచం చిన్న చిన్న రేపైర్స్ చేపించి ఇల్లంతా రంగులు వేస్తె కొత్త ఇల్లు కూడా పనికి రాదు.
మా ఊరిలో, మాఇంట్లో కూడా లక్ష్మీ పెట్టె ఉంది.(దానిని మేము లక్ష్మీ పెట్టి అని అంటాము) ఆ లక్ష్మీపెట్టి ఉంది కాబట్టి ఆ గదిని మేము లక్ష్మీ గది అని పిలుస్తాము😊 మా మామగారు దీపావళి రోజు ఆ పెట్టెకు కూడా లక్ష్మీ పూజ చేసి ధూపం వేసేవారు. పూజగది తర్వాత, ఈ గదిని కూడా మేము పవిత్రంగా చూస్తాము. దానిని ఓపెన్ చేయడం మా అత్తగారికి మా వారికి తెలుసు. మొత్తం 13 తాళాలు ఉంటాయి దానికి. వందల ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా జరగలేదు కానీ, ఈ మధ్యనే మేము ఊరిలో లేనప్పుడు ఒక దొంగతనం అయింది కానీ పెట్టి ఓపెన్ చేయలేక దొంగలు వదిలేసి పారిపోయారు😂😂. అది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. దాన్ని తీసుకు వచ్చినప్పుడు పదిమంది మోసుకుని వచ్చారట. నేను ఎలా తాళాలు తీయాలో తెలుసుకుని మీ ఇంటికి వస్తాను👍😊, సరేనా?. మా ఇల్లు కూడా ఇలాగే చాలా బావుంటుంది, ఇంకా పాతది. ప్రస్తుతం మేము హైదరాబాదులో ఉంటున్నాము. మాకు కూడా ప్రతీ పండగకి అక్కడికి వెళ్ళడం అలవాటు 👍😊. నేను మొదటిసారి మీ ఛానల్ ని చూస్తున్నాను. మీ వీడియోలో లక్ష్మీపెట్టిని చూసి ఎవరో నాకు ఇది మీ ఇంట్లో ఉన్న లాంటిదే అని పంపించారు. అలాగే ఒకసారి సరదాగా నా ఛానెల్ ని కూడా వీక్షించగలరు 👍😊
Damp gaurd has to be applied to the walls and then Asian paint has to be done. The walls are absorbing moisture from the ground.Flouring has to be done again.
Tamilnadu lo 150 years karaikudi side houses baga maintain chestaru. 101 windows house Maa friend ki vunnadi Tamilnadu vall Foreign lo vunna baga maintain chestaru
Hi akka first call good painter we are painter that's I am telling first we have to clean the wall with lappam Patti and then put one coat raincoat then lappam 2times after that primer one coat then 2coat colour
Antic peace lu marcha కూడదు మి ఇల్లు స్ట్రాంగ్ గా ఉంది, ఉంచెయ్యండి.. మా పెంకుటిల్లు బాగా లక్కీ అని మా ఆడపడుచు ఇప్పొద్దు ఆంది... అవిడ మాట మీద నేను రిపేర్ చేయించాలి.
तिजोरी……hindhilo ఇనుప పెట్టి…..తెలుగులో We have it at my grandfathers house Difficult to open,owner knows how to open, tells someone after him Might be given as his inheritance,I like houses, someone told about wallpaper, yes, that’s a good idea
Ma’am me and my son want to visit this home because now a days we are not seeing this type of house even in village so to explain how was olden days and houses I love village
Swapna akka yashu akka valla home chala bagundi old is gold house ki teakwood doors full strong ga chala bagunnay e rojullo teakwood antha strong ga doors cheyinchukovadam chala kashtam ippatiki old house ayina kuda gattiga undhi chala bagundhi inthakmundhu meeru sankranthi or edho festival ki e home ki banthi pula dhandalu kattinappudu video chusina malli ippudu chusina nice home tour akka❤❤❤
Wall ki water urthunatundhi so cement lo water proof kalipi plastering cheyandi dhani tharuvatha puti peti paint kodthe paint untundi
ఇల్లు చాలా బాగుంది స్వాతి గారు ఇప్పుడు ఇలాంటి ఇల్లు అసలు ఎవరు కట్టడం లేదు చాలా స్ట్రాంగ్ ఇంకో వందేళ్లు అయినా పోదు అంత పెద్ద గోడలు ఇప్పుడు ఎవరు కట్టడం లేదు అంత takewood లాగా ఉంది అసలు అంత మంచి వుడ్ కావాలన్నా దొరకదు. కొంచం చిన్న చిన్న రేపైర్స్ చేపించి ఇల్లంతా రంగులు వేస్తె కొత్త ఇల్లు కూడా పనికి రాదు.
సూపర్ గా ఉంది 🏘️🏛️🌴స్వప్న గారు ఎంతైనా ఓల్డ్ is గోల్డ్ 👌
Yeshu gari house chala chala bavundhi nakaithe baaga nachindhi swapna garu
Poligeanite sheet tho house renovation. Cheyinchi choodandi
Walls nimmu lekunda undataniki avakasam
Chala chala bagudi old is gold asalu appati illule baguntai swapnagaru
A wall ki malli plasting chesi painting veyandi akka...
Super ga ఉంది స్వప్న నాకు ఇలాంటి ఇల్లులు అంటే చాలా ఇష్టం 👌
మిమ్మల్ని ఎవరూ అడగలేదా, ఇంత age వచ్చి చున్నీ వేసుకోరేంటి, కింద bottom వేసుకోలేదు అని,
అది village కదా, ఏంటోలే......🤷♀️🤦♀️🤦♀️
మా ఊరిలో, మాఇంట్లో కూడా లక్ష్మీ పెట్టె ఉంది.(దానిని మేము లక్ష్మీ పెట్టి అని అంటాము) ఆ లక్ష్మీపెట్టి ఉంది కాబట్టి ఆ గదిని మేము లక్ష్మీ గది అని పిలుస్తాము😊 మా మామగారు దీపావళి రోజు ఆ పెట్టెకు కూడా లక్ష్మీ పూజ చేసి ధూపం వేసేవారు. పూజగది తర్వాత, ఈ గదిని కూడా మేము పవిత్రంగా చూస్తాము. దానిని ఓపెన్ చేయడం మా అత్తగారికి మా వారికి తెలుసు. మొత్తం 13 తాళాలు ఉంటాయి దానికి. వందల ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా జరగలేదు కానీ, ఈ మధ్యనే మేము ఊరిలో లేనప్పుడు ఒక దొంగతనం అయింది కానీ పెట్టి ఓపెన్ చేయలేక దొంగలు వదిలేసి పారిపోయారు😂😂. అది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. దాన్ని తీసుకు వచ్చినప్పుడు పదిమంది మోసుకుని వచ్చారట. నేను ఎలా తాళాలు తీయాలో తెలుసుకుని మీ ఇంటికి వస్తాను👍😊, సరేనా?. మా ఇల్లు కూడా ఇలాగే చాలా బావుంటుంది, ఇంకా పాతది. ప్రస్తుతం మేము హైదరాబాదులో ఉంటున్నాము. మాకు కూడా ప్రతీ పండగకి అక్కడికి వెళ్ళడం అలవాటు 👍😊. నేను మొదటిసారి మీ ఛానల్ ని చూస్తున్నాను. మీ వీడియోలో లక్ష్మీపెట్టిని చూసి ఎవరో నాకు ఇది మీ ఇంట్లో ఉన్న లాంటిదే అని పంపించారు. అలాగే ఒకసారి సరదాగా నా ఛానెల్ ని కూడా వీక్షించగలరు 👍😊
Nice
Nice
@@balrajkaspa6240 ధన్యవాదాలు 🤝😊
You cn use best qua l ity tiles for walls
Tiles athikinchandi chala bagunnai manchivi veyisthey bagunnai. Maa intiki veinchamu problem ledhu ippativaraku
Damp gaurd has to be applied to the walls and then Asian paint has to be done.
The walls are absorbing moisture from the ground.Flouring has to be done again.
మా మామయ్య గారి ఇంటిలో ఆ బాక్స్ ఉందండీ.ఇప్పటికి ఆయనే ఓపెన్ చేస్తారు.ఆయన వయస్సు 91 no sugar no BP
Yashoda vaalla house chala bagundi, Profesional painters lappam vesi baaga chestharu swapna
Yashu* vaalla house
సూపర్ గా వుంది ఇల్లు 🏝️🏠 దానిని అలాగే ఉండ నివ్వండి యేషు గారు
Your home tour chala chala Bagundhi. Ah illu ni asal modern ga cheyakandi. It is so beautiful… ❤
Makku petinchi paint veyyandi. PAINTING NILUSTUNNADI
Tamilnadu lo 150 years karaikudi side houses baga maintain chestaru. 101 windows house Maa friend ki vunnadi Tamilnadu vall Foreign lo vunna baga maintain chestaru
Hi Swapna me friendship chusthunte naku inthakante inkemikavali anipisthundi memu sankrnthiki ravacha ❤❤
డ్రిల్లింగ్ మెషిన్ ఉపయోగించి చుడండి అక్క
Godalaku chemma vasthundhi kabati wall putti pettichhi paints veyinchali
Hi akka first call good painter we are painter that's I am telling first we have to clean the wall with lappam Patti and then put one coat raincoat then lappam 2times after that primer one coat then 2coat colour
Old houses are always best.
Asalu palletoori vatavaraname veru chala prashantam ga vuntundi.
Adhi pette kadhu Thijori antam memu ma vadhina vala intlo undhi swapna garu
Poly granite sheets use cheyyandi walls ki
Inka pputti petti paint veste kotta house la vuntundi. Kaani mundu water ekkada nundi seepage avutundo chudali
Gypsum plaster is better instead of painting
Itlanti homes Bharatha desam real treasures andi rppayiki unchukovali. Idi na abhipraysm
Chala super ga undhi andi house old is gold🏡🏡👌👌👌
Yashu akka meku amavtharu
2 keys okesari petti opposite direction lo tippi chudandi...oil kada veyandi
Maa vaipu deenini inapa petta antaru, maa amma vaala intlo undi
చాలా బాగుంది.... 👌 ఇల్లు.... 🙏ఓల్డ్ ఇస్ గోల్డ్ 👍
Patha intlo unna anandham eppudu lestest model illalo undadhu akka old is gold
Antic peace lu marcha కూడదు మి ఇల్లు స్ట్రాంగ్ గా ఉంది, ఉంచెయ్యండి.. మా పెంకుటిల్లు బాగా లక్కీ అని మా ఆడపడుచు ఇప్పొద్దు ఆంది... అవిడ మాట మీద నేను రిపేర్ చేయించాలి.
Yashu avaru meku am ayitharu varusaki
Chana Bagundhi yashuakka valla Home swapnakka superr great akka☺️😊
Wall papers veyyandi sisters
Super ga undhi house
तिजोरी……hindhilo
ఇనుప పెట్టి…..తెలుగులో
We have it at my grandfathers house
Difficult to open,owner knows how to open, tells someone after him
Might be given as his inheritance,I like houses, someone told about wallpaper, yes, that’s a good idea
Asal Yeshu miku am avutundi andii
Madhi jaladhi dhaggare swapna garu miru, atthamma, yashu chala manchi bonding andi midhi miku purva janmalo yashu akka sister anukunta andhuke eppudu iela vunnaru
Wall tiles stick cheyechandi
Wall paper stick cheyandi
Super undi Andi
Super undhi yashu vala home 🏡 swapana garu mee vedios anni chustham but yashu meku m avuthadhi teluyadhu
Yashu mee house chala bagundi👌👌👌👍
Yassu chupisthe bagundedi, Meeru shoot cheyyalsindi Swapna
Walls ki tiles veyinchandi
Nice home but Hyderabad lo Home tour kavali
Super undhi house naku allanti houses ante chala estam
Wall paper tri chiyade
Yash home challabagundi
I like this your 🏡
ఊరు చాలా బాగుంది ఇల్లు చాలా బాగుంది ఇల్లు మాత్రం పడక కండి
wall ku out side nundi water digutundi .
ఇల్లు అయితే చాలా బాగుంది మా ఇంట్లో కూడా ఇప్పటికీ అలాంటి టీవీ నే ఉంది అక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ
Water proof mix tho paint cheyandi
స్వప్న గారు మచిలీపట్నంలో మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు కూడా సేమ్ ఇలాగే ఉంటది
Wall papers veyinchandi room lo
Jim lo kalesaru...eddaru....eddarvi same color cars...friends ayaru alla...
Do not go for reconstruction of the awesome house.
Old is gold always
Wall paper stick chetandi
Bagundi swapna illu chala vishalanga as ni manasu laga❤😊
Ma’am me and my son want to visit this home because now a days we are not seeing this type of house even in village so to explain how was olden days and houses I love village
Super ubdhi illu super location
Adi navari leka nilska msnchsm madath msncha ante nadatha pettocchu
Village atmosphere superooo super 🎉
గోడలకు tiles వేయండి..... ఏమి చేసిన ఉండదు
Ooru peri chepandi swapna garu..baga unnadhi andi illu
Yeshuu my favorite ❤❤
Prashantham ga undi ma 👌
Super vundi vuru house bagundi akka🎉❤
Illu chala superga undhandi asalu padagottakandi alane undanivvandi unnanni rojulu superga undhi illu. A type illulu ippudu evaru kadthunnaru andi
Chala baghudhi e rojullo evaru kattaleru antha machi standard ellu
Paipaina goidanu kottinchi malli plastering cheepinchi putti petti chandu.
Uupusuurindi gooda.
Construction time lo watering aekkuva cheeyatam alaa uudipooddi cement .
Wallpaper try cheyandi
Light ga chipping chesi cement lo waterproof kalipi thin layer plastering cheyali
Super house 🏠 Swapna garu 😊😊
Swapna akka yashu akka valla home chala bagundi old is gold house ki teakwood doors full strong ga chala bagunnay e rojullo teakwood antha strong ga doors cheyinchukovadam chala kashtam ippatiki old house ayina kuda gattiga undhi chala bagundhi inthakmundhu meeru sankranthi or edho festival ki e home ki banthi pula dhandalu kattinappudu video chusina malli ippudu chusina nice home tour akka❤❤❤
Yashu swapna gariki em avtaru ...ante relation lo
@apinchofmagic8438 gym lo friends ayyaru neighbours intidaggara vallu and ippudu sisters laga treat chesthunnaru
@@munny530 tq
Adi locker akka ipud kuda chala mandi dagara
untundi
Ooru kada swapna gaaru koncham pant kanapadela unte bagguntundi
Poly granite sheets ani vasthunnayee try that one
Maku telusu andi maintlo undi alanti box undi
God bless u both Yashu swapna.keep rocking ❤
Intaki aa ooru a ooru cheppandi plz super ga undi illu ❤🎉 nice video ❤🎉tq soooo sweet swpna nd yashu
Super ga vundhi
Old is gold old is very super for so manymeories Akka very nice house
Hyd lo yashu valladhi home tour cheyyandi
Wall paper veinnchandi
Yashu miku em avutharuuuuu
Ayyo yashu
Vaddu. Chala bagunsi
Moist control paint dorukuthundi. Consult a painter. But it should work. Are those cement walls??
Assalu e house padagotte alochane voddu yasshu ee rojullo ilanti bulding construction chala kastam
House chala bagundhi ❤
Beautiful house
Super Swapan garu old is gold
Sunnam kottivandi untundi
Chala bagundi
Veese plug kaadandi switch veyyaali
చాలా బాగుందండి ఊర్లో ఇల్లు ఊరు ఊరే నండి ఎంతైనా👌👌