#partnership Check out Mamaearth's amazing Rice Water Dewy Active Serum Mamaearth: mamaearth.oia.link/fpdve Use my code Haritha2024 to get a 20% discount on the website and the app. Amazon: mamaearth.oia.link/0csb4 Flipkart: mamaearth.oia.link/rdg6e Nykaa: mamaearth.oia.link/cqsdw Purplle: mamaearth.oia.link/pmm9q
Ma'am , i think this is the best time to handover to interiors as an architect I would suggest you, this is best perfect time to forward this to interior designers because you guys can really save money and time too
Madam illu eni years katina elu manchidi kadu nenu chusa elu yapudaina 1 year to 2yers kani complet avali kani 20 years it's very dangerous meru bagundali Kuncham alochinchadi please
హాయ్ హరిత జాకీ గారు మీ లాంటి మాంచి వాళ్ళకి ఎప్పుడూ మంచె జరుగుతుంది మీకు ఎప్పుడు అ తల్లి దుర్గాదేవి తోడు గా వుండాలి అని కోరుకుంటున్నాను మీరు ఎక్కువ ఎమీ బాద పడవాదు ❤❤❤❤
Me prblm ma tho share cheskovadam firstly chala thanks harita garu...,mee house meeku tvaraga ravalani korukuntu..,luv u Haritha garu...i inspire u alot
మేడం గారూ నమస్కారం, ముందుగా మీకు మీ కుటుంబానికి శుభాకాంక్షలు. అసలు సమస్యలు ఏమిటో ఎందుకు వచ్చాయో చెబితే, మరొకరు ఇలాంటి డీల్స్ లో అడుగు వేయబోయే ముందు ఆలోచన చేస్తారు.
Manadi annadi eppatikaina manaki dakkutundi... meelanti manchi vallaki anni manche jarugutayi.... mee ee inti gruhapraveshamki mamalni pilavali.... all the very best❤❤❤❤❤❤
Hello Harita & jaki garu congratulations for your achievement of dream house, 🏡 just a thought if door width is little wider it will be comfortable for future purposes too
జాతి గారు హరితగారు ఒక్కో సారి అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి ఎటూ తేలని చిక్కుముడి లా మారుతాయి దాని బరువు కు పెను కారణాలుగా మారుతాయి అది అంతే జరగాలని వుంది జరిగిపోయింది ఇప్పటికి మీ చేతికి వచ్చినందుకు జాకీ గారు మీరు అదృష్టం అనే చెప్పాలి చైజారునేమో అనుకున్నది చేతికిదొరిన ఆనందం అంతా ఇంతా కాదబ్బా. అది మీ ఇరువురి లో కనిపిస్తూంది ఇక బాధ పడకుండా మీకు మంచి టేస్ట్ వుంది కాబట్టి మీ ఇష్టానికి అనుగుణంగా చప్పుడు చేయకుండా జాగ్రత్త గా ఇంటి పని పూర్తి చేసి అంతా అయి పోయి న తరువాత మీ ఇంటి గృహప్రవేం అయి న తరువాత అప్పుడు మీ ఇంటికి వచ్చిన అతిథులుని మధ్య మధ్యలో చూపిస్తూ మీ హోం చూపండి .మీతో పాటు మీ అతిథులు తో పాటు మీ ఇంటిని చూసి మేము కూడ మహదానందం పొందుతాము . జాకీగారు నమస్తే సార్ మధ్య లో చూపకుండి దిష్టి తగులు తాది సుమా. మీరన్నా మీ హరితన్నా అభిమానం మాకు .....
Hi mam and sir congratulation I like u both God Grace his with you don't get worried your dreams will come true and all your sucess his with you because you both are hardworking person I love you everyone blessings his with you and God will also bless you
అయిపోతుంది లెండి తొందరగా గృహప్రవేశం... బాధ పడకండి.. దేవుడు ఆశీర్వాదం తో గ్రాండ్ గా గృహప్రవేశం జరగాలని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👏🏻👏🏻♥♥🌹🌹🌹🌹దేవుడు ఆశీర్వదించును గాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
I can understand your pain.. Because we r undergoing the same pain now.... From the past 5 years... Pray for us also... Ma illu maku ravalani... Congratulations to you...
Some one taken both of you for a ride. Whatever you are showing is super structure. It takes another 3 years to complete if they work every day on this house !! Best of luck😮
Haritha garu Mee house ki em Peru pettali annaru kada SAI HARIVILLU ani petukondi...God bless you andi Mee prathi video chustanu nenu kuda eppati kayina own house katta galana ani anukuntanu coz am the bread and butter for my family.....All the best Haritha Jackie garu😊
Congratulations Haritha n Jaki garu , we ll meet in your next interior works video and soon in House Warming Festival. Be ready. 🎉🎉🎉🎉🎉 Dream Big and achieve your goals.❤ May God Bless you Both amma.
సంతోషం ఎన్నాళ్ళకి మీ ఇల్లు మీ చేతికి వచ్చినందుకు. కానీ ఎప్పుడు మీరే మాట్లాడుతారు జాకీ గారిని అస్సలు మాట్లాడనివ్వరు ఏంటండీ. కొంచెం జాకీ గారిని కూడా మాట్లాడనివ్వండి😂
The problem with these houses is they bave shared walls wbich means u will have common wall between you and neighbour house....whicj means u cannot have walls on sides
Meeru manchi natulu.. meeku gurthimpu undhi . .. Intha sampadisthunna meke intha ibbandi ga unte.. samanyaulaku entha badha ga untadhi.. Mee Mee views kosam.. Mee sampadana kosam entha digajaari show off chesthunarroo...
అవుననిపిస్తూవుంది. హరిత అమ్మగారు హరితకు బోలెడు ఆస్తులున్నాయనిచెప్తుంది. జాకీగారి వూరునుండి ఎప్పుడూ బోలెడు పాకెట్లు వస్తాయని వీడియోచెసారు. జాకీగారికివూరిలో ఆస్తులున్నాయని చెప్పారు. ఎందుకండీ మీకు సీరియల్స్ లోనే బాగా డబ్బు వస్తుంది. ఇంకా కక్కుర్తి పడడం అవసరమా హరిత గారికి.
💐 మీ ఇల్లు చాల బాగుంది హరిత గారు, వెస్ట్ ఫేసింగ్ లాగా ఉంది, గాలి వెలుతురు, వాస్తు కరెక్టుగా చాలా బాగుంది. పూజ గది కిందనే ఉండలి మీరు చెప్పిందంతా కరెక్ట్ అండి. మొక్కలు బాగా పెంచండి. గృహప్రవేశంతో పాటు అల్లుడు కూడా వచ్చేస్తారు.
ప్రతి చోటా బిల్డర్లు వల్ల కలిగే బాధలు!! We too faced same, full payment ఇచ్చే వరకు వదలరు, తరవాత వాళ్ళు దొరకరు, పనులు కంప్లీట్ చెయ్యకుండా ప్రాజెక్టు వదిలేసి వెళ్ళిపోతారు
I can Understand Your Pain... Memu Kuda Milane 10yrs nundi suffer avutunnam...I Personally connected to this Video andi..We know that Pain..Baba Krupa Valla mi illu miku Vachesindhi...20yrs nundi chala Badha Barinchesaru..ika Badhapadakandi..
#partnership
Check out Mamaearth's amazing Rice Water Dewy Active Serum
Mamaearth: mamaearth.oia.link/fpdve
Use my code Haritha2024 to get a 20% discount on the website and the app.
Amazon: mamaearth.oia.link/0csb4
Flipkart: mamaearth.oia.link/rdg6e
Nykaa: mamaearth.oia.link/cqsdw
Purplle: mamaearth.oia.link/pmm9q
Ma'am , i think this is the best time to handover to interiors as an architect I would suggest you, this is best perfect time to forward this to interior designers because you guys can really save money and time too
😊
Mee illu twaragaa complete avvalani manaspruti gaa deevistunnanu harita meeru bhane padaare nice
F
Madam illu eni years katina elu manchidi kadu nenu chusa elu yapudaina 1 year to 2yers kani complet avali kani 20 years it's very dangerous meru bagundali Kuncham alochinchadi please
ఇప్పుడు మీరు ఉంటున్న విల్ల మీది స్వంతమేగా, గృహప్రవేశం, వ్రతాలూ అన్ని చేసిన వీడియో లు చూసాము
18:26 ఇంత కష్టపడి మనం ఇల్లు కొనుక్కుంటే బుద్ధి లేని కొందరు గాడిదలు హైడ్రా అని కూల్చేస్తారు.
అసలు విషయం చెప్పకుండా.... ఇప్పుడు వున్న హౌస్ బాగుంది
Congratulations Haritha daru . ఇల్లు త్వరగా పూర్తి చేసుకుని గృహప్రవేశం చేయాలని కోరుకుంటున్నాము
What a pure hearted Andi meeru ..I see your innocence and happiness ..so happy when I see this type of purest.
హాయ్ హరిత జాకీ గారు మీ లాంటి మాంచి వాళ్ళకి ఎప్పుడూ మంచె జరుగుతుంది మీకు ఎప్పుడు అ తల్లి దుర్గాదేవి తోడు గా వుండాలి అని కోరుకుంటున్నాను మీరు ఎక్కువ ఎమీ బాద పడవాదు ❤❤❤❤
Me prblm ma tho share cheskovadam firstly chala thanks harita garu...,mee house meeku tvaraga ravalani korukuntu..,luv u Haritha garu...i inspire u alot
ఇంత కాలం మీ చేతికి ఎందుకు రాలేదు Reason చెపితే మేము కూడా జాగ్రత్త పడతాము
Yes, video enduku chesaro emo...what is the actual reason?
మేడం గారూ నమస్కారం, ముందుగా మీకు మీ కుటుంబానికి శుభాకాంక్షలు. అసలు సమస్యలు ఏమిటో ఎందుకు వచ్చాయో చెబితే, మరొకరు ఇలాంటి డీల్స్ లో అడుగు వేయబోయే ముందు ఆలోచన చేస్తారు.
Enduku ela jarigindo resoan cheppandi plaese
భూదేవి అంత అరుగు
ఆకాశమంత పందిరి.
సిస్టర్ ఉషా.
మీరు మీ ఇల్లు తొందరగా పూర్తి చేస్తారు అని కోరుకుంటున్నాను
God bless you sistar .
మీ మాటలు వినడానికే విడియో చూస్తను.. చాల బాగా ఉంటారు
Oh my god 20 yrs first time vinatam entha opika andi meeku hats off
All ready chala housees unnai ga akka .meeku
కొత్త ఇంట్లోకి రాగానే హరిత గారు హైట్ వచ్చారు గా.. ఇంటి మహిమ అలా వుంది మరి 🤣🤣🤣🤣🤣🤣👌🏻👌🏻q👌🏻👌🏻♥♥♥♥🌹🌹🌹
Measurements cheppandi Haritha garu finally congrats 🎉🎉 mee illu meeku vachhindi
Baba late chesina manchi chestharu god bless u ❤❤❤all the best congratulations ❤❤❤❤❤❤❤
మా పెళ్లి అయీ 30 సవంత్సారాలు అయీంది ఇప్పటికి సొంత గూడు లేదు ఆండీ త్వరలోనే గృహ ప్రవేశం చెయ్యాలి ❤❤❤ఆండీ
Miru manchiga mi sontha entiki vellalani aa devudi ni manaspoorthi korukuntunnanu all the best
@@sweetyparu9569 ,😍😍😍ధన్యవాదాలు ఆండీ. మీరు అనట్లు జరగాలని 🤗🤗
Meru eddaru ala hands pattukuni nadustmtay Naku chala happy ga undi
భూదేవి అంత పీట వేసి ఆకాశ మంత పందిరి వేసి పాప పెళ్లి కి పిలవండి అమ్మ 🎉 గృహప్రవేశం వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాం ❤
మీకు చెప్పుల దండ వద్దా?
Antha meeru anukunadhi anukunatu jaragalani a bhagavanthuni korukuntanu…OM SAI RAM
చాల పని వుంది మంచిగా వర్క్ చేయించుకుని త్వరగా ఆనందంగా ఈ ఇంటికి వచ్చేయండి 👍
Congratulations Haritha Garu, I wish All the blessings of God with you to finish that house as you like😊
Congratulations హరిత వదిన జాకీ అన్నయ్య...ఇప్పటికైన ఇళ్లు మీ సొంతమైనందుకు...❤❤❤❤❤❤
Congratulations Haritha akka Jackie Annaya😊
Congrajulations haritha jackie for acquiring your dream house after so many years better late than never. Rajinipriya
Manadi annadi eppatikaina manaki dakkutundi... meelanti manchi vallaki anni manche jarugutayi.... mee ee inti gruhapraveshamki mamalni pilavali.... all the very best❤❤❤❤❤❤
Best of luck haritha garu😊😊
Meeru cheppindhi cheppindhi chala carect maa place kuda adhe problam unde ippdu maasontham అయ్యింది
Hello Harita & jaki garu congratulations for your achievement of dream house, 🏡 just a thought if door width is little wider it will be comfortable for future purposes too
Congratulations haritha garu
Congratulations Haritha jaki garu
Amazing couple. I enjoy all your video's 🎉🎉🎉🎉🎉
Congratulations Haritha garu ❤❤❤..antha manchiga jarugutundi❤❤❤
జాతి గారు హరితగారు ఒక్కో సారి అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి ఎటూ తేలని చిక్కుముడి లా మారుతాయి దాని బరువు కు పెను కారణాలుగా మారుతాయి అది అంతే జరగాలని వుంది జరిగిపోయింది ఇప్పటికి మీ చేతికి వచ్చినందుకు జాకీ గారు మీరు అదృష్టం అనే చెప్పాలి చైజారునేమో అనుకున్నది చేతికిదొరిన ఆనందం అంతా ఇంతా కాదబ్బా. అది మీ ఇరువురి లో కనిపిస్తూంది ఇక బాధ పడకుండా మీకు మంచి టేస్ట్ వుంది కాబట్టి మీ ఇష్టానికి అనుగుణంగా చప్పుడు చేయకుండా జాగ్రత్త గా ఇంటి పని పూర్తి చేసి అంతా అయి పోయి న తరువాత మీ ఇంటి గృహప్రవేం అయి న తరువాత అప్పుడు మీ ఇంటికి వచ్చిన అతిథులుని మధ్య మధ్యలో చూపిస్తూ మీ హోం చూపండి .మీతో పాటు మీ అతిథులు తో పాటు మీ ఇంటిని చూసి మేము కూడ మహదానందం పొందుతాము . జాకీగారు నమస్తే సార్ మధ్య లో చూపకుండి దిష్టి తగులు తాది సుమా. మీరన్నా మీ హరితన్నా అభిమానం మాకు .....
ఆకాశమంత పందిరి వేసి భూదేవంత ఆరోగ్యశ్రీ
శుభం. మంచి జరగాలని కోరుకుంటున్నాను. మై హోమ్ అవుతార్ దగ్గర అనుకుంటున్నానండి అవునా.
No
Chithrapuri colony manikonda jagir
Hi mam and sir congratulation I like u both God Grace his with you don't get worried your dreams will come true and all your sucess his with you because you both are hardworking person I love you everyone blessings his with you and God will also bless you
అయిపోతుంది లెండి తొందరగా
గృహప్రవేశం... బాధ పడకండి.. దేవుడు ఆశీర్వాదం తో గ్రాండ్ గా గృహప్రవేశం జరగాలని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👏🏻👏🏻♥♥🌹🌹🌹🌹దేవుడు ఆశీర్వదించును గాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Na marriage aei 20y akka enkha ellu ledu.naku ellu kavalli ani bless chei akka❤❤❤
I can understand your pain.. Because we r undergoing the same pain now.... From the past 5 years... Pray for us also... Ma illu maku ravalani... Congratulations to you...
All the best annayya. Manam kalisi 40 years ayyindi. Kakinada lo daily meet ayyevallam - child hood memories- wish you all success
Reason cheppandi amma god bless u both
All the best andi...manchiga work complete chesukondi..madam home theatre plus lift kuda chusukondii...so that it will be very convenient
Mam meru actual issue chepaledu andi,why it delayed
Inko video cheyali kada antha okesari chepthe Ela,
Hello harithagar,jakigaru all the best andi😊
Made for each other God bless you mam&sir sontha ellu so happy mi manchi manasuki devude Anni esthadu❤
Hi అండి, మీకే అలా ఉంటే మాములు వాళ్ళకి ఇంక ఎంతో 👌
Some one taken both of you for a ride. Whatever you are showing is super structure. It takes another 3 years to complete if they work every day on this house !!
Best of luck😮
Madam, we forgot all our problems like, children education, house rent, parents health issues, inflation after watching your video.
Very good andi all the best ❤ 😊
Congratulations andi ,as early as possible 2months loo house warming celebration cheyali andi😊
Be positive be happy akaaa ❤
It was nice meeting you..at temple today with bonam❤
ఆల్ ది బెస్ట్🎉❤
Thappakunda andamga complete chestharu haritha garu
Hearty congratulations to you and jaki garu Mee manchi manusu ki antha manche jaruguthudi ❤
Haritha garu Mee house ki em Peru pettali annaru kada SAI HARIVILLU ani petukondi...God bless you andi Mee prathi video chustanu nenu kuda eppati kayina own house katta galana ani anukuntanu coz am the bread and butter for my family.....All the best Haritha Jackie garu😊
Happy for you andi.. All the very best for your future endeavours 😊
All the best 👍👌👏👏👏
Congratulations both of u
Mam pls hair colour roots lo white hair ela cover cheyalo pls cheppandi mam..
October lo mi gruhapravesam video choostham. Nenu ammavaarini gattiga korukuntunnaanu.
Congratulations Haritha n Jaki garu , we ll meet in your next interior works video and soon in House Warming Festival. Be ready. 🎉🎉🎉🎉🎉 Dream Big and achieve your goals.❤
May God Bless you Both amma.
Whishu all the best 👍 👌 ❤❤❤
Congratulations Haritha akka Jackie Annaya....😊....❤ Love uúúuú
All the best 👍🏿 hope within 2 months complete avvali😊😊
Haritha garu mee tops baguntayi n fitting kuda baguntundi ekkada kontaru company brand edo chepthe memu theesukontamu haritha garu
Tvaralone full house tour cheyyalani a devudini korukuntunnamu all the best andi
Take 5 to 6 months to do interiors, don’t make hurry, works won’t do finishing neatly Haritha garu
Hello హరిత jaackie గారు ఆల్ ది బెస్ట్ 😊
మీకు అమ్మవారు ఇచ్చారు అమ్మే పూర్తి చేయిస్తారు ఇంటికి అమ్మవారికి సంబంధించిన మంచి పేరు పెట్టండి🎉
Akka ,meri sri harija sai nilayam ani pettukondi mee andari perlu unnayi ani maa alochana 11:50 11:53
Meru ela middle class me amma Garu meku baga property icharu ,well settled anale meru.
House super GA vundhi madam
Me husband chaala manchi vaaru Haritha gaaru nenu direct ga kalisanu 2 yrs back ...oka function lo manchi manasu me iddarudhi ❤
All the best both of you
సంతోషం ఎన్నాళ్ళకి మీ ఇల్లు మీ చేతికి వచ్చినందుకు. కానీ ఎప్పుడు మీరే మాట్లాడుతారు జాకీ గారిని అస్సలు మాట్లాడనివ్వరు ఏంటండీ.
కొంచెం జాకీ గారిని కూడా మాట్లాడనివ్వండి😂
Mi illu miku innirojulakivachinapudu miandham kanapaduthundhi thoragapanulupurthichesi gruhapravesham cheyandi harithagaru gadblasyou😊❤❤
Chala big house hareta garu v nice yene Yeats yenduku chesadu bilder
The problem with these houses is they bave shared walls wbich means u will have common wall between you and neighbour house....whicj means u cannot have walls on sides
Asalu emaindhi haritha mee opika,me dairyaniki selute
Meeru manchi natulu.. meeku gurthimpu undhi . .. Intha sampadisthunna meke intha ibbandi ga unte.. samanyaulaku entha badha ga untadhi.. Mee Mee views kosam.. Mee sampadana kosam entha digajaari show off chesthunarroo...
అవుననిపిస్తూవుంది. హరిత అమ్మగారు హరితకు బోలెడు ఆస్తులున్నాయనిచెప్తుంది. జాకీగారి వూరునుండి ఎప్పుడూ బోలెడు పాకెట్లు వస్తాయని వీడియోచెసారు. జాకీగారికివూరిలో ఆస్తులున్నాయని చెప్పారు. ఎందుకండీ మీకు సీరియల్స్ లోనే బాగా డబ్బు వస్తుంది. ఇంకా కక్కుర్తి పడడం అవసరమా హరిత గారికి.
💐 మీ ఇల్లు చాల బాగుంది హరిత గారు, వెస్ట్ ఫేసింగ్ లాగా ఉంది, గాలి వెలుతురు, వాస్తు కరెక్టుగా చాలా బాగుంది. పూజ గది కిందనే ఉండలి మీరు చెప్పిందంతా కరెక్ట్ అండి. మొక్కలు బాగా పెంచండి. గృహప్రవేశంతో పాటు అల్లుడు కూడా వచ్చేస్తారు.
God bless you ❤
God bless you andi.
మేము stay చేసేది అక్కడే అండీ. chitrapuri row houses కద మీరు చెప్పేది
ఎంత అయ్యింది అండి మొత్తం.కాస్ట్ సైట్ తో❤❤❤
Edhi movi industry valadhi
ప్రతి చోటా బిల్డర్లు వల్ల కలిగే బాధలు!! We too faced same, full payment ఇచ్చే వరకు వదలరు, తరవాత వాళ్ళు దొరకరు, పనులు కంప్లీట్ చెయ్యకుండా ప్రాజెక్టు వదిలేసి వెళ్ళిపోతారు
All the best for your dream
Asslu intha late enduku ayindo cheppaledu... problem em ayindi plzzz cheppara...
Same situation we are facing from 15 years, it is very painfulll to wait when it will happen 😭
I can Understand Your Pain... Memu Kuda Milane 10yrs nundi suffer avutunnam...I Personally connected to this Video andi..We know that Pain..Baba Krupa Valla mi illu miku Vachesindhi...20yrs nundi chala Badha Barinchesaru..ika Badhapadakandi..
we also struggling like u all the best
Andhukoo aDailly Genji rasukunte antha kanna bguntundhi
లిప్ట్ లేదా మేడం బాగా కష్టపడ్డారు మేడం
All the best 🎉
హరిత గారు ఒకసారి మీరు ఆయిల్ తీసుకునే మిషన్ చూపించారు అది మంచిగా పని చేస్తుందా రోజుకి ఎంత ఆయిల్ తీసుకోవచ్చు దాన్ని రేట్ ఎంత ప్లీజ్ రిప్లై ఇవ్వండి
Best wishes 🎉