Em Pilladi Song | SP Balu, Kalpana Performance | Swarabhishekam | 30th June 2019 | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 20 дек 2024

Комментарии • 74

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu Год назад +5

    ❤Angry star ✨ Rajashekhar Sir

  • @urdhobupangi1138
    @urdhobupangi1138 Год назад +8

    ఎస్పీ బాలు పాటలకు దేవుడు

  • @kurubabandaiah2326
    @kurubabandaiah2326 2 года назад +7

    1:07 that flute music was touched a heart very much and also BGM is very nice for every M.M.keeravani garu music ...

  • @AyyapaPardhu
    @AyyapaPardhu 7 дней назад

    ఈ పాట ఉన్నంతవరకు మీరు మా మధ్యలో ఉండిపోయారు సార్

  • @pathivijayakumar7254
    @pathivijayakumar7254 3 года назад +6

    We miss legendary singer Balu sir

  • @logeshm4984
    @logeshm4984 4 года назад +11

    Music will miss the legend...... Come back to us sir🙏🏻😭

  • @dareenjaneesa9182
    @dareenjaneesa9182 4 года назад +9

    Em songs abba appati songs upudu rav .hatsoff.

  • @burrasindhu
    @burrasindhu 4 года назад +15

    Miss u balu sir😭😭😭

  • @Sippy1508
    @Sippy1508 4 года назад +32

    ఏం పిల్లది ఎంత మాటన్నది
    ఏం కుర్రది కూత బాగున్నది
    ఒయ్ సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది
    చెక్కిలి పై కెంపులు నా సొంతం అంది
    ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది
    బాగున్నది కోడె ఈడన్నది ఈడందుకే వీధి పాలైనది
    కమ్మని కల కళ్ళెదుటకు వచ్చేసింది
    కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది
    ఎప్పుడు ఏం కావాలో అడగమన్నది
    ఏం పిల్లది ఎంత మాటన్నది బాగున్నది కోడె ఈడన్నది
    పువ్వాకు పువ్వాకు పువ్వాకు
    పువ్వ పువ్వ పువ్వ పువ్వ పువ్వ పువ్వాకు
    లవ్వాకు లవ్వాకు లవ్వాకు
    లవ్వు లవ్వు లవ్వు లవ్వు లవ్వు లవ్వాకు
    శనివారం ఎంకన్న సామి పేరు జెప్పి
    శెనగలడ్డు చేత బెట్టి సాగనంపింది
    మంగళారం ఆంజనేయ సామి పేరు జెప్పి
    అసలు పనికి అడ్డమెట్టి తప్పుకున్నాది
    ఇనుకోని ఆరాటం ఇబ్బంది
    ఇడమరిసే ఈలెట్టా వుంటుంది
    ఎదలోనే ఓ మంట పుడుతుంది
    పెదవిస్తే అది కూడా ఇమ్మంటుంది
    చిరు ముద్దుకి వుండాలి చీకటి అంది
    ఏ కళ్ళు పడకుంటే ఓకే అంది
    తీరా ముద్దిస్తుంటే ఎంగిలన్నది
    ఏం పిల్లది ఎంత మాటన్నది బాగున్నది కోడె ఈడన్నది
    ముద్దాకు ముద్దాకు ముద్దాకు
    ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దాకు
    సిగ్గాకు సిగ్గాకు సిగ్గాకు
    సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గాకు
    సుక్కురారం మాలచ్చిమి నీకు సాటి అంటూ
    పట్టు చీర తెచ్చి పైట చుట్టమన్నాడు
    సోమారం జామురాతిరి తెల్ల చీర తెచ్చి
    మల్లెపూల కాపడాలు పెట్టమన్నాడు
    ఉత్సాహం ఆపేది కాదంట ఉబలాటం కసిరేస్తే పోదంట
    ఉయ్యాల జంపాల కథలోనే ఊకొట్టే ఉద్యోగం నాదంట
    వరసుంటే వారంతో పని ఏముంది
    ఉత్తుత్తి చొరవైతే ఉడుకేముంది
    మళ్ళీ కావాలన్నా మనసు వున్నది
    వామ్మో ఏం పిల్లది ఎంత మాటన్నది
    బాగున్నది కోడె ఈడన్నది
    సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది
    కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది
    ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది
    ఏం పిల్లది ఎంత మాటన్నది బాగున్నది కోడె ఈడన్నది
    చిత్రం : అల్లరి ప్రియుడు (19.03.1993)
    తారాగణం : రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల
    సంగీతం, గీతరచయిత: కీరవాణి
    నేపధ్య గానం : బాలు, చిత్ర

  • @hemanthhemanth7578
    @hemanthhemanth7578 2 года назад +1

    Sweet compitition music by m.m.keeravani....👌🏿👌🏿👄👄👏👏 kannadadda hemanth 🙏🙏

  • @renuhiranmyee4679
    @renuhiranmyee4679 5 лет назад +12

    బాలుగారు allways kingof voice

  • @hemanthhemanth7578
    @hemanthhemanth7578 2 года назад

    S.p.b. = gaana devudu 💋💋🌹🌹👌🏿👌🏿....... kannadadda hemanth Bangalore 🙏🙏

  • @srinivasnemuri6312
    @srinivasnemuri6312 4 года назад +4

    మాధుర్యామైనా గీతం

  • @nagarajud46
    @nagarajud46 4 месяца назад

    Kalpna mam voice🎉🎉🎉🎉❤

  • @meesalajogendrasai2001
    @meesalajogendrasai2001 3 года назад +4

    జై spb 😍

  • @mohanabhi101
    @mohanabhi101 4 года назад +3

    Really We Mis uu Sirr

  • @velpulasivasivavelpula1534
    @velpulasivasivavelpula1534 2 года назад

    Balu garu meeru malli ma kosam puttali Ani devudini korukuntunanu.meru na pranam sir idi sathyam.....

  • @balayadehury8781
    @balayadehury8781 4 года назад +6

    SPB waah waah

  • @asirikota302
    @asirikota302 4 года назад +1

    Super singing sp balu sir and kalpana garu

  • @sandyadc6536
    @sandyadc6536 5 лет назад +6

    All-rounder kalpana garu

  • @kanakareddyreddy7489
    @kanakareddyreddy7489 4 года назад +7

    Balu sir☹️

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 5 лет назад +3

    Alludu Garu Movie......old movie...........Pelli Pandiri......Sri

  • @swapnas9298
    @swapnas9298 Год назад

    I lv ur voice mam life lo okasari ani method photo digalani aashaa kalpana madam

  • @devigadi6732
    @devigadi6732 5 лет назад +3

    I love this song

  • @srinivasadcsrinivasadc3186
    @srinivasadcsrinivasadc3186 Год назад

    Balu appaji super

  • @krishnagummidi9493
    @krishnagummidi9493 2 года назад

    రాసినోల్లకి పాడినోల్లికి 🙏🙏🙏🙏

  • @chthirupathi7624
    @chthirupathi7624 3 года назад

    😭miss Balu garu

  • @kumardkkumardk1146
    @kumardkkumardk1146 2 года назад

    Was amazing 👏

  • @lokeshrao5787
    @lokeshrao5787 Год назад

    Great Balu gaaru

  • @vayilaraji4499
    @vayilaraji4499 3 года назад +2

    Miss u r voice

  • @tigersowmyaofficial1968
    @tigersowmyaofficial1968 3 года назад +1

    Super Balu,,

  • @laxmansingar20
    @laxmansingar20 4 года назад +2

    super song

  • @worshipper...titusvinu1319
    @worshipper...titusvinu1319 5 лет назад +11

    Ee song ku dis like s entra.. Babu..
    Music pai avagahana leni - - - lara

  • @Moulyashre
    @Moulyashre 3 года назад

    😭😭😭😭 baalu sir we are mis u.

  • @LakshmiLakshmi-bk2ej
    @LakshmiLakshmi-bk2ej 3 года назад

    Telugu miss sar spb

  • @ALLUSURESH-zm3pf
    @ALLUSURESH-zm3pf 5 месяцев назад

    sir we miss you

  • @kravi9630
    @kravi9630 4 года назад +3

    Kalpana sing a song very well

  • @padmamurali3585
    @padmamurali3585 4 года назад +2

    Kalpanakaru neega ragavadsr sir rudayya pen endru yesttlerthan ennagu thereyum appa uudayya picturee nan parthuerugan nadrrga nadepar thanks

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 5 лет назад +3

    Totally hang song......Sri

  • @Rajyoutuber0
    @Rajyoutuber0 3 года назад

    pls post live song of em pilladi chitra mam live performence

  • @rathodmaruthi282
    @rathodmaruthi282 5 лет назад +4

    Hi voltage voice

  • @kolladisaikumarsharma6188
    @kolladisaikumarsharma6188 Год назад

    Supar Supar

  • @ramesh-lk8pj
    @ramesh-lk8pj 3 года назад

    S p b leaves on 😭

  • @sugaliharshavardhan1651
    @sugaliharshavardhan1651 3 года назад

    Super

  • @sanapathi5583
    @sanapathi5583 Год назад +1

    2023

  • @ashokvancha6675
    @ashokvancha6675 4 года назад +1

    Miss you lot nanna

  • @venkatyadav36568
    @venkatyadav36568 3 года назад

    Andaru poyevalle,,,,mari anthaga badapadalsina avsaram ledu(balu gari gurinchi) ayana pani ayana chesadu anthe

  • @g.vereshg.veresh4754
    @g.vereshg.veresh4754 5 лет назад +1

    👍👍👍👍👍

  • @shilpayaragunta2973
    @shilpayaragunta2973 5 месяцев назад

    Not good . Over expression

  • @mallepogupullaiah5621
    @mallepogupullaiah5621 4 года назад

    ఇద్దరూ fail ఐపోయారు

  • @chandakasamuel9214
    @chandakasamuel9214 4 года назад +4

    I love this song

  • @burrasindhu
    @burrasindhu 4 года назад +2

    Miss u balu sir😭😭😭

  • @lakshmip8518
    @lakshmip8518 3 года назад +3

    miss you balu garu.

  • @yadlamohanarao3627
    @yadlamohanarao3627 4 года назад +1

    Miss u balu😢😢😭😭😭

  • @boyachowdeswari524
    @boyachowdeswari524 4 года назад

    I miss you so much balu sir

  • @venkatesh2535
    @venkatesh2535 3 года назад +13

    we miss you balu sir