I know little much telegu my mother from AP in my kids days I hear this songs and watch mutta mestri lot of time now hearing this songs memorable days coming to mind thank you ETV
My girl friend sings well as well.........she is a good singer as well.....we discuss about Balu Padutha theyega, we argue, whether this singer wins or that singer wins....totally we compromise.....Laxmi Priya wins.....Sri
1:37 దగ్గర ''అర్రె" అనే దాన్ని ఎంత బాగా అన్నాడో .. మహానుభావుడు👌 'స్వరమాంత్రికుడు' బాలు గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జోరుగున్నాది గులాబి గుంటది చంటిది ఒంటరిగా
జోడుకడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
అరె జోరుగున్నాది గులాబి గుంటది చంటిది ఒంటరిగా
జోడుకడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
తిరకాసు పెట్టొద్దే తిరగలి బుల్లో
మరదలినై పోతున్నా మావా నీ ఒళ్ళో
యమ జోర్ జోర్ జోరుగుంది జోడి కట్టేసే
యద హోర్ హోర్ హోరుమంది బోణీ కొట్టేసేయ్
జోరుగున్నాది గులాబి గుంటది చంటిది ఒంటరిగా
జోడుకడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
(జింగిలాల జింగిలాల జింగిలాల జింగిలాల లగో లగో లగో జింగిలాల
జింగిలాల జింగిలాల జింగిలాల జింగిలాల)
చిలిపి చీరలో అగడం పగడం ఎవారికోసముంచావే
వివరించాలంటే నా సిగ్గే చిరునామా
అరె చెరుకు పొలములో చెలిమే మధురం ఇరుకు ఎక్కువవుతుంటే
గడియైనా మావా గడిపేద్దాం రారా
అరె నిన్నే చూస్తిని కన్నే వేస్తిని వన్నే కోస్తినే భామ
అరె gown వేస్తిని కవ్వించేస్తిని love చేయిమావా
దేవి లావాదేవి నీతోనే
పగలే పేచీ రాత్రే రాజీలే
యమ జోర్ జోర్ జోరుగుంది జోడి కట్టేసే
యద హోర్ హోర్ హోరుమంది బోణీ కొట్టేసేయ్
జోరుగున్నాది గులాబి గుంటది చంటిది ఒంటరిగా
జోడుకడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
(హోయన హొయ్ హొయ్ హొయ్ హొయ్ హోయన హోయన హొయ్
హోయన హొయ్ హొయ్ హొయ్ హొయ్ హోయన హోయన హొయ్)
(అరె హొయన హొయన, అరె హొయన హొయన)
మగడి పొగరులో మరువం జవదం ఎవరికిచ్చుకుంటావు
అని తల్లో మెచ్చా చెలి తల్లో గుచ్చా
పడుచు గోపురం నఖరం శిఖరం తగిలి కుంపటేస్తుంటే
తొలి ఈడే నవ్వే చలి తోడే నువ్వే
మరి నువ్వే నా చిరు నేనే major-u రోజు హాజరవుతాలే
ఓసి పిల్లా సుందరి మల్లే పందిరి అంతా తొందరేలే
आजा రోజా తీశా दरवाजा
बाजा లేలి తాజా marriage
యమ జోర్ జోర్ జోరుగుంది జోడి కట్టేసే
యద హోర్ హోర్ హోరుమంది బోణీ కొట్టేసేయ్
అరెరెరరరె జోరుగున్నాది గులాబి గుంటది చంటిది ఒంటరిగా
జోడుకడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
తిరకాసు పెట్టొద్దే తిరగలి బుల్లో
మరదలినై పోతున్నా మావా నీ ఒళ్ళో
యమ జోర్ జోర్ జోరుగుంది జోడి కట్టేసే
యద హోర్ హోర్ హోరుమంది బోణీ కొట్టేసేయ్
🙏🙏🙏🙏🙏
S. P. Balu aap ka koi jawab nahi... 👌👌👌
Balugaaru em voice sir
What a legend spb sir. same megastar la padaru
Spb sir 🙏🙏🙏🙏
thank you for bringing back my memories ...
సినిమాలో పాట కంటే కొంచెం స్లో గా పాడినట్టువుంది
అవును నేను అదే కామెంట్ చేద్దాం అనుకున్న
Love this song 2024 March
Balu sir....ur voice is ever memorable 🙏
I know little much telegu my mother from AP in my kids days I hear this songs and watch mutta mestri lot of time now hearing this songs memorable days coming to mind thank you ETV
Legend singing spb sir
Super song balu kalpana
Excellent singing
Spb Garu u r Great
Powerful Balu and Dominance of Chiru too!
Super duper hit song....
Kalpana madam ballu sir very happy when you are singing madam super.
Q: Where is God?
A: I found God in spb sir's voice.
Excellent
Super song ❤️😘😘😘😘😘
Mega super
Balu balu 🙏🙏🙏
మెగాస్టార్ కి బాలు గారు ప్రాణం పొశిన వారు
We miss yours voice sir 😌
Wow Eami Energetic Balu Bangaram me Pata Antee Naku Prannam,Miss You Lot Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru Chaala Anyayam Cheasavu Corona Rakshasi Teesuku poyavi 😈👽 Ma Aardhyudu Ni June 4 Th Vasthundi Antee Chaala, Badhaga Vundi Balu, Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧
Woow. My favorite songs superb
Oh my god what a voice
Mohammed Rafi Sahab kishor Kumar ap Balu legendary singer
Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Balu Bangaram,Bangaru Konda Vellipoyaru 😧😧😧😧😧 Me Chiplipi Allari Evaru Cheastharu,Meeru Mahanubhavudu Maha Jnani Maha Gayakudu Meelanti Legend Singer Mari Puttaru Balu Bangaram
04:31నిమిషంలొ మరియు 04:41 నిమిషంలొ బాలు గారు తొందరపడ్డారు, అవునని ఎంతమంది లైక్ ఇస్తారు?
Reharsal ledu anukunta.. Marichipoyaru akkada
Arcistra
🎹 🧍♂️🧍♂️🧍♂️🧍♂️
🥁🧍♂️🧍♂️
Rip balu garu
Miss you balu garu
Original inkaa fast gaa untundi
Super sir
Your my real hero
Kalpana mam super
Super song
Hai
Rip sir
My girl friend sings well as well.........she is a good singer as well.....we discuss about Balu Padutha theyega, we argue, whether this singer wins or that singer wins....totally we compromise.....Laxmi Priya wins.....Sri
👍👍👍
Wow
"మరదలిని పోతున్నా బావా నీ వోడిలో" correct. Ledhaa! " కొడలి నయిపోతున్నా" correct.( South India లో మేనకోడలు మేనమామకు భార్య కావచ్చు.
whose this ladies singer ! plz name
Kalpana
Kalpana
Kalpana
She singing better then Balu this song
Kalpana baga padaledu
Miss you balu sir