ఈ పాటను పూర్తిగా విన్న తరువాత మీ అభిప్రాయాన్ని తెలియజేయండి... ఈ పాటలో మిమల్ని Inspire చేసిన లైన్ ఏంటో Comment చేయండి... SONG LYRICS : పల్లవి : నడిపించు నా దేవా - జరిగించు నీ సేవ చూపించు ఓ త్రోవ - పయనానికి ఓ ప్రభువా (2) దున్నని బీడు భూములలో - ఎవ్వరూ పోని స్థలములలో రక్షణ లేని మనుష్యులలో - మారుమూల పల్లెలలో (2) చరణం 1 :- ఎవరో వేసిన పంటను కోసే - పరిచర్య వద్దయ్యా నీ పిలుపును విని పరుగున వచ్చే - ఆత్మలను ఇవ్వయ్య (2) పరులకు చెందే స్వాస్థ్యము తినే - పురుగుగా వద్దయ్యా నశించు దానిని వెదకి రక్షించే - భారమును ఇవ్వయ్యా (2) ||దున్నని|| చరణం 2 :- ఎదిగే క్రమములో పిలుపును మరిచే - గుణమే వద్దయ్యా ఎవరిని తక్కువ చేయని మనసే నాలో నింపయ్యా (2) కష్టము లేక సుఖముగా వచ్చే - ఫలమే వద్దయ్యా కన్నీటితో విత్తి ఆనందంతో కోసే - పంటను ఇవ్వయ్యా (2) ||దున్నని|| చరణం 3 :- ఇతరుల ఆస్తిపై కన్ను వేసే - దొంగను కానయ్యా స్థిరపడి యున్న సంఘాలను నే కూల్చను నేనయ్యా (2) నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా మరణించగానే నిన్ను చేరే భగ్యమునిమ్మయ్యా (2) ||దున్నని|| OUR FIRST SONG : GUNDELLO GAYAM LINK : ruclips.net/video/D4IvW1ZlHT8/видео.html
Thank God For This Wonderful lines 🙏🏻🙏🏻❤ ఎప్పటి నుండో నా మనసులో మెదులుతున్న బాధ,వేదన మీ మాటల్లో వింటుంటే చాలా ఆనందంగా ఉంది బ్రదర్ సన్నీ గారు, దేవుడుచే దేవించబడిన మీ ముగ్గురి (Br Sunny, Br Enosh Kumar, Br Ashirwad) కలయికలో ఈ పాట రావడం మరింత ఆనందాన్ని ఇచ్చింది ఇలాంటి అద్భుతమైన పాటలు మరెన్నో రావాలి ప్రతి ఒక్కరిలో మారుమనస్సు పొంది దేవుని రాజ్యం కట్టడానికి తమవంతు ప్రయత్నాలు చేయాలి అని మనస్పూర్తిగా మన యేసయ్య నామము లో ప్రార్ధించి వేడుకుంటున్న ఆమేన్ 🙇🏻♂️😍🙏🏻✨
I'm so excited and waiting to listen this song last few weeks.A wonderful,Revival and Heart touching Song ❤ నడిపించు నా దేవా జరిగించు నీ సేవ చూపించు ఓ త్రోవ పయనానికి ఓ ప్రభువా దున్నని భీడు భూములలో ఎవ్వరు పోని స్థలములలో రక్షణ లేని మనుషులలో మారుమూల పల్లెలలో నశించు దానిని వెదికి రక్షించే భారమును ఇవ్వయ్యా.
ఎదిగే క్రమంలో పిలుపును మరిచే గుణమే వద్దయ్య....🙇 ఎవరిని తక్కువ చేయని మనసే నింపయ్య🙇 కష్టం లేక సుఖముగా వచ్చే ఫలమే వద్ధయ్య 🙇 కన్నీటితో విత్తి ఆనందముతో కోసే ఫలమే ఇవ్వయ్య.🙇🙇😭😭
ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు...😭😭😭.... మీకు ఎంత కృతజ్ఞత చెప్పిన తక్కువే.... ఈ పాట దేవుని చిత్తం వలన వచ్చిందని నమ్ముతున్నాను.... మనసు నిండుగా మీకు కృతజ్ఞతలు బ్రదర్స్.... నా జీవితంలో జరిగిన విషయాన్ని ఈ వీడియోలో నేను చూశాను.....
ఈ సాంగ్ ఎలా వుందో అలాంటి గొప్ప సేవ చేసిన సేవకుడు మారెడుమిల్లి లో ప్రేమ్ సాగర్ కొండలు గుట్టలు ఎవ్వరు వేళ్ళని ప్రాంతాలలో సేవ చేసి, ప్రభు నందు నిద్రించరు... ఏజెన్సీలో గొప్ప సువార్త చేసిన సేవకుడు ప్రేమ్ సాగర్ గారు....
Dunnani beedu bhuumulalo... Yevaru poni sthalamulalo... Rakshana leni manushulalo.. Marumoola pallelalo... This is our Macedonia motto. My own father and also our spiritual Rev. Prem sagar garu not only taught us, but also he always practiced.. Publicity thone paricharya chese e rojullo publicity konchem kuda ashinchakunda kreesthu namamerugani chota suvarthe dhyeyamga paricharya chesina sevakulu Macedonia vyavasthapakulu ma nanngaru prem sagar garu.
Praise the LORD! Brothers & Sisters...Please watch the songs - ఎదురు గాలులు వీచినా...నీ దేవుడే నీ రక్షకుడు - దేవుని ఆజ్ఞలు - జీవిత మార్గాలు - పాపం ఫలితం మరణమే - దేవునికే మహిమ...నీ కృప నన్ను రక్షించెను - యేసయ్య ప్రేమ ఎల్లకాలము వెలుగు

అన్న నా దర్శనం కూడా దున్నని బీడు భూములు వైపు వెళ్లాలని అలా వచ్చి రెండు సంవత్సరాలుగా ఆ బీడు భూముల్లో పరిచర్య చేస్తున్నాను పాటలో ప్రతి మాట కూడా నాకు చాలా తాకాయి నా హృదయానికి ఆత్మ దేవుని వశములో మీరు ఈ పాట రాసినట్లు ఉన్నారు దేవుడు మరింతగా మిమ్మల్ని పరిచర్యలో వాడుకొనును గాక ఆమెన్
ఈ పాట అంతట్లో ఒక లైను బాగుంది మరో లైను బాగోలేదు అనేది లేకుండా చాలా అద్భుతంగా.................... వివరించడానికి మాటలు చాలనంతగా రాశారు పాస్టర్ గారు. చాలా అర్థవంతంగా ఉంది Beautiful.👌👌👌👌
Heart touching song అన్న Meaning ful song. ప్రతీ చరణo లో ఎంతో పరమార్ధ o దాగి ఉంది. ఇoతటి విలువైన పదాలను మీద్వారా దేవుడు వ్రాయిoచాడు. దేవునికే మహిమ కలుగును గాక..
ఈనాడు జరుగుతున్న సంఘలలో సందర్భాలను అనుభవ రూపంతో విష్యాన్ని ఒక పాట ద్వారా చూపించాలి అనే మి ఈ చిన్న ప్రయత్ననికి ధన్యవధాలు అన్నయ్య మి పరిచర్యను దేవుడు ఇంకా గొప్ప గా వాడుకోవాలి అని నా అనుదిన ప్రార్థన లో జ్ఞాపకం చేసుకుంటున్న ❤🙏🙏
అనేకులు అడవి ప్రాంతాల్లో సేవ చేయడం సమర్పణ అనుకుంటున్నారు, కానీ వాస్తవముగా అది గొప్ప భాగ్యం ఎందుకంటే 1. కానుకల కోసమైన గొడవలు ఉండవు 2. వారి మూడ నమ్మకం ఎప్పుడైతే సువార్త ద్వారా నమ్మకంగా మారుతుందో ఆ నమ్మకం చాలా బలంగా ఉంటుంది 3. ప్రాణాలను లెక్క చేయని స్వభావం ఉంటుంది 4. స్వచ్ఛమైన గాలి నీరు 5. నిస్వార్థ జీవితాలు 6. యువకులు చురుకుగా పని చేస్తారు 7. అన్నిటికీ మించి సేవకునికి సంపూర్ణ విదేయత చూపించే ప్రజలు ఇంతకు మించి ఒక సేవకుడికి ఏమీ కావాలి
చాలా అద్భుతంగా రాసి పర కల్పన చేశారు బ్రదర్ చాలా చాలా బాగుంది సాంగ్.ఇంకా దేవుడు మీకు నూతనమైన తలంపులతో మరి ఆధ్యాత్మిక పాటలు రాసి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక🙏🏻
సన్నీ రాజన్న నేటి కాలానికి నేటి మనుషులకి నేటి బోధకులకు సరిపోయే విధంగా అర్థవంతమైన చక్కటి గీతాన్ని క్రైస్తవ ప్రపంచానికి అందించినందుకు మీకు వందనాలు ఆ దేవుని పనీ మీరు ఇంకా ఉన్నతంగా వాడ బడాలని కోరుకుంటున్నాను
సాంగ్ చాలా బాగుంది ఆత్మీయంగా చాలా బలపడతారు చాలామంది సన్నీ గారు మిమ్మల్ని నరసాపురంలో కలవడం జరిగింది మీ పరిచర్యను ప్రభువు వారు దీవించును గాక ఆమెన్ దున్నవల్సిన బీడు భూములు ఇంకా చాలా ఉన్నాయి అలాంటి చోట్లకి యవనస్తులను ప్రభువు నడిపించును గాక 🙏🤝🙇
చాలా అర్థం ఉన్న పాట అన్న. 😢 ఈ పాట ప్రతి వక్కరికి చేరాలని, ముఖ్యంగా దేవునికి మాత్రమే మహిమ రావాలని నా చిన్న ప్రార్థన. ఈ ఆలోచన మీకు ఇచ్చిన దేవునికే సమస్త మహిమ🎉
పుట్ట గొడుగులు మాదిరిగా ఉన్న చోటనే పది సంఘాలు కాదు నేటి క్రైస్తవ్యం కు కావలిసింది.... దున్నని బీడు భూములు చాలా వున్నాయి...ఎవరు వెళ్లని స్థలాలు మిగిలి ఉన్నాయి... ఏ పెద్ద పస్టర్స్ అయినా సరే...మీ బ్రంచేస్ను.. అక్కడ స్టార్ట్ చేయండి.. కొత్త పిలుపుగలిగి వచ్చినవారి కోసం ఎన్నో ఖలి భూములు ఎదురు చూస్తున్నాయి... దయచేసి ప్రక్క ప్రక్కనే సంఘాలు పెట్టి మన దేవుని నామాన్ని అవమాన పరచవద్దు అయ్యా కనీసం ఈ పాట వలన అయిన తెలుసుకోండి 😢😢😢😢
దున్నని బీడు భూములలో ఎవ్వరు పోనీ స్థలములలో రక్షణ లేని మనుషులలో మారుమూల పల్లెలలో.... నడిపించు నాదేవా జరిగించు నీ సేవా...👌👌👌👌🙏🙏 ఈ సాంగ్ చేసిన ప్రతి ఒక్కరిని దేవుదు దీవించి ఆశీర్వాదించును గాక ఆమెన్.🙏
TQ annaya ❤for uploading this song we feel very happy to see this song we are so blessed 🙏మా బైబిల్ తర్ఫీదు కాలం ముగిసే సమయానికి మీ పాట మమ్మల్ని ఎంతో బలపరిచింది.మాకో మార్గం చూపాడానికి ఓ హేతువు ఈ పాట అనేక మంది మా లాంటి యవ్వన దైవసేవకులకూ ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది once again thank you annaya❤❤❤❤
Song was Awesome and inspiring ,Wonderful lyrics కష్టము లేక సుఖముగా వచ్చే - ఫలమే వద్దయ్యా కన్నీటితో విత్తి ఆనందంతో కోసే - పంటను ఇవ్వయ్యా This line inspires a lot
ఎదిగే క్రమములో పిలుపును మరిచే - గుణమే వద్దయ్యా ఎవరిని తక్కువ చేయని మనసే నాలో నింపయ్యా అవును దేవుని పిలుపును మరిచి గర్వాన్ని నింపుకుంటున్నారు. యేసు క్రీస్తు వారి లా మాదిరి గా జీవించకుండా నాశనం వైపు నడుస్తున్నారు. ఈ song మాకెంతో inspiration గా ఉంది అన్నయ్య
చాల మంది క్రైస్తవులకు కనువిప్పుగా ఉంది అన్నా ఈ పాట, చాల మంది సేవకులు ప్రస్తుతం ఈ సమాజంలో ఇలాంటి కార్యాలే చేస్తున్నారు, ఇలానే ఉన్నాయి, కావున ఎవరైతే తమ సంఘాలను వేరే సేవకులు తీసుకున్నారు అని బాధపడుతున్నారో,వారి సంఘలకోసం ఎంత బాధ పడ్తున్నారో, వారికి చాలా ఆదరణకరంగా ఈ పాట ఉంది బ్రదర్ దేవుడు మిమ్మల్నీ దివించును గాక ఆమేన్.
Thank God, praise God, enni days nunchi wait chestunnano e song kosam , finally, waiting is over,thank you bro's ❤, mobile on cheyagane vachesindi song , God knows us 🥹🙌🫀❤️🔥💗my day start with this song 12:10AM😅
Praise God. Very inspirational and motivational song along with pleasant music. Let's examine in every decision whether our Lord is going to be honoured or not?
Praise the Lord brother.Lyrics chala bavunnayi. దున్నని బీడు భూములలో ఎవ్వరూ పోని స్థలములలో రక్షణ లేని మనుష్యులలో మారుమూల పల్లెలలో నడిపించు నా దేవా జరిగించు నీ సేవ Nijamugaa pilupu,bharam kalina sevakuni asalaina prardhana.God bless you brother.
నేటి క్రైస్తవ తరానికి తెలియజేయాల్సిన పాఠం అన్నా ఇది.. చాల చక్కగా వివరించారు,, దేవుడు మీకు చాలా ఉన్నతమైన ఆలోచన ఇచ్చారు, అసలు కొత్తగా ఆయన పిలుపునందుకున్న వారు ఎక్కడ సేవ చేయాలి ఎలా చేయాలి అని,, దేవునికే మహిమ 🙌 ఐతే నేడు పేరొందిన గొప్ప గొప్ప బోధకులు బోధలు కోసం కొట్టుకోకుండా ఇలా దేవుని సంఘం కోసం మరి ముఖ్యంగా పాడైపోతున్న యువత కోసం ఏమైనా చేస్తే బాగుండు అన్నా...
వందనాలు అన్నయ్య🙏🏻. This song was completly superb.. ఈ యొక్క పాట పల్లె పల్లెలకు తిరిగి పరిచర్య చేసే సేవకులకు తెలుసు పల్లెలలో సేవ చేయడం ఏంటి అన్నది.. ప్రతి పల్లెపల్లెలకు సేవ అందాలి రండి కలిసి ప్రతి పల్లెలకు క్రీస్తు ప్రేమను చాటి చెబుదాం 🙌🏻... ప్రభు యేసు క్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక... ఆమెన్ 🙌🏻.
చాలా చాలా బాగున్నాయ్ అన్నా Lyrics. పల్లవి గాని వచ్చినాలు గాని చాలా బాగున్నాయ్. చాలా అర్ధవంతం గా వున్నాయ్. కొత్తగా సేవకు వస్తున్నా వాళ్ళకి ఈ ఒక్క పాట ద్వారా ఎలా సేవ చెయ్యాలో అర్ధం అవుతుంది.❤ Glory to God... 🙇♂️✨🙏
ఆన్న ఈ పాట వింటుంటే దేవుని కోరకు నిజాయితీగా పనిచేయాలనే వేదన దేవుని సేవ కోరకు మీకు ఉన్నా భారం స్పష్టంగా తెలుస్తుంది. నిజంగా సువార్త లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు అలాంటి ప్రాంతంలో మిమ్మల్ని మరియు అనేకులను వాడుకోవాలని ప్రార్థిస్తాను.🩷🙏
కలములతో రాసే పాటలు కన్నీటిని తెలిస్తే కన్నీటితో హ్రుదయం బరువెక్కిన భారం తో రాస్తే ఇంకా దున్నబడని మాలాంటి బీడు భూములు కూడా అతిపెద్ద పెనుమార్పును తీసుకురాగలిగారు అన్నయ్య నిజం చెప్పాలంటే కళ్లలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయ్ వింటున్న అంతా సేపు మాటలు రావట్లేదు అన్నయ్య మాలాంటి దున్నని బీడు భూములను సేద్యం చేయలిగిన మీ ప్రయత్నం కి నేను ఎప్పుడూ రుణాస్తుడనే అన్నయ్య ప్రేమతో మీ సహోదరుడు
నిజమైన మంచి సేవ చేయు లా నీ కృపా చూపుమయ పాట వినిన సేవకులలో. మార్పు దయ చేయు మాయ. నశి oపోతున ఆత్మ పట్ల ,సేవకుల పట్ల భారంతో నీ దాసులకు నీవు ఇచ్చిన తలంపులకు కృతజ్ఞతలు దేవా. నీకే సమస్త మహిమ కలుగును గాక తండ్రి.......
నేటి క్రైస్తవానికి కావలసిన ఒక అద్భుతమైన సాంగ్ . బైబిల్ లోని లోతైన విషయాలను పాట ద్యారా తెలియజేయడం నాకు చాలా సంతోషం కలిగింది. నేటి క్రైస్తవ్యం లో జరిగే అరాచకాలను ఈ పాట ద్వారా క్రైస్తవ మేలుకుంటుంది.అని నేను ఆశిస్తున్నాను.❤❤❤❤❤❤❤❤❤❤
Ee song promo chusinappudu eppudu vasthundhii full song anii wait chesa anna asthamanu chusedhanni mii channel Finally full song vachesindhi🥰 Lyrics awesome anna..... Enosh anna singing awesome❤️ Dhunnani beedu bhumulalu...... Heart touchés lyrics anna.... Vinagane nakuu paricharya cheyyalanii suvartha andhanii manushyula dhaggara kii vellalani vallaki cheppalani anipinchindhi🥺 TQ so muchhh for your valuable guidance Praise the Lord anna.... May god bless you and your team❤️ All glory to godd😍
Praise to GOD brother, ప్రతి విశ్వాసి, సేవకుడు, సేవకుడు అవ్వాలి అని ఆశ కలిగిన వ్యక్తులు అందరూ ప్రతి ఒక్కరు ఈ పాట వినాలి మార్పు రావాలి. ఏసయ్య కోరుకునేది ఇదే కధ, చాలా అర్ధవంత మైన పాట
I truly appreciated how the lyrics speak so powerfully to the realities of our world right now.. It's really touched my heart & soul and gave me a deeper sense of God's presence and purpose in my life Such a inspirational song for many people..
The song was excellent, and the lyrics were very clear. I believe this song is a perfect fit for this generation. God bless you brother ❤️ Glory to God 🙌
కళ్ళవెంబడి నీళ్ళు నాకు తెలియకుండానే వచ్చేసాయి అన్న దేవుని తోడు తో రాస్తే తప్ప ఒకరి హృదయాన్ని కదిన్లించవు పాటలు ఉన్నతమైన మార్పుకోసం ద్3వుని సహాయంతో మీరు రచించిన ఈ పాట లక్షలమంది మనసులని తాకాలని కోరుకుంటున్నాను thank God
Inspire Line👇 నశించు దానిని వెదకి రక్షించే భారమును ఇవ్వయ్యా..!! Excellent Song Anna... కళ్ళలో నీళ్ళు 🥺... ఇంకా ఆయన పనిని భారంతో పని చెయ్యాలని ఆశ కలిగించింది అన్న ఈ పాట... Thank You So Much Anna.... ఇంకా ఎన్నో నాణ్యమైన సేవ కొరకు అనేక పాటలు రాయాలని Heartful గా కోరుకుంటున్నాను అన్న... And Thank You So Much Enosh Anna & Asha Ashirwadh Anna
అన్నా ప్రైసె ద లార్డ్.... నేను కర్ణాటక నుంచి, నా జీవితములో ఇలాంటి situation జరిగింది..... ఇలాంటి అవమానం నేను ఎదురించాను... అద్భుతమైన పాట.... అనేకులలో ఒక మార్పు రావాలని మీరు చేసిని ఏ ప్రయత్నం చాలా మంచిది..... చాలా థాంక్స్ అన్న.... దేవుడు మీ ఆలోచని దీవించి నడిపించు గాక....❤❤❤
ప్రభువు నందు వందనాలు అన్న, నాకు పాట బాగా నచ్చింది అన్న, దానిలో పల్లవి ఇంకా బాగా నచ్చింది, నాకు ఒక విషయంలో బాధాకరంగా ఉంది, దేవుడు ప్రాణం పెట్టి రక్షించిన ఆత్మలను, దేవుడు ఒక దైవ సేవకునికి అప్పగించినప్పుడు ఆ సేవకుడు ఆ ఆత్మను ఎంత జాగ్రత్తగా కాపాడాలి, కానీ డబ్బు కోసం, వాక్యానుసారం గా కాకుండా నేను చెప్పినట్టే వినాలి, అన్నటువంటి ఉద్దేశం ఉన్న దైవ సేవకులు నుండి ఆత్మలో బలపడకుండా బలహీనుడు అవుతున్నప్పుడు , ఆ ఆత్మీయుడు తాను బలపడ గలిగిన మంచి దైవ సేవకులు దగ్గరికి వెళ్లడం మంచిదా కాదా?
Praise the lord brother పాట చాలా చాలా అర్థవంతంగా ఉంది విన్న వాళ్ళకి పొడవబడితే చాలు వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందో ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఉంటే సరిచేసుకుంటే అది దేవునికి ఇష్టమైన పరిచర్య
Brother lyrics speechless🥺oka pastor rasina 🖋️lyrics Anty ela undali 🥹🥹🥹 Chala Mandi lyrics rastaru gani antha depth vundadhu but the depth anna meru rasina lyrics asala song title awsome (dunani bedu bomi) 🤝ee song chusi antho mandi youth inspire avali ee generation levali world 🌍ney marchali amen devudu key mahima kalugunu gaka Amen❤ This is victor from vizag 😊
ఈ పాటను పూర్తిగా విన్న తరువాత మీ అభిప్రాయాన్ని తెలియజేయండి...
ఈ పాటలో మిమల్ని Inspire చేసిన లైన్ ఏంటో Comment చేయండి...
SONG LYRICS :
పల్లవి : నడిపించు నా దేవా - జరిగించు నీ సేవ
చూపించు ఓ త్రోవ - పయనానికి ఓ ప్రభువా (2)
దున్నని బీడు భూములలో - ఎవ్వరూ పోని స్థలములలో
రక్షణ లేని మనుష్యులలో - మారుమూల పల్లెలలో (2)
చరణం 1 :- ఎవరో వేసిన పంటను కోసే - పరిచర్య వద్దయ్యా
నీ పిలుపును విని పరుగున వచ్చే - ఆత్మలను ఇవ్వయ్య (2)
పరులకు చెందే స్వాస్థ్యము తినే - పురుగుగా వద్దయ్యా
నశించు దానిని వెదకి రక్షించే - భారమును ఇవ్వయ్యా (2) ||దున్నని||
చరణం 2 :- ఎదిగే క్రమములో పిలుపును మరిచే - గుణమే వద్దయ్యా
ఎవరిని తక్కువ చేయని మనసే నాలో నింపయ్యా (2)
కష్టము లేక సుఖముగా వచ్చే - ఫలమే వద్దయ్యా
కన్నీటితో విత్తి ఆనందంతో కోసే - పంటను ఇవ్వయ్యా (2) ||దున్నని||
చరణం 3 :- ఇతరుల ఆస్తిపై కన్ను వేసే - దొంగను కానయ్యా
స్థిరపడి యున్న సంఘాలను నే కూల్చను నేనయ్యా (2)
నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా
మరణించగానే నిన్ను చేరే భగ్యమునిమ్మయ్యా (2) ||దున్నని||
OUR FIRST SONG : GUNDELLO GAYAM
LINK : ruclips.net/video/D4IvW1ZlHT8/видео.html
Praise god
Thank God For This Wonderful lines 🙏🏻🙏🏻❤
ఎప్పటి నుండో నా మనసులో మెదులుతున్న బాధ,వేదన మీ మాటల్లో వింటుంటే చాలా ఆనందంగా ఉంది బ్రదర్ సన్నీ గారు, దేవుడుచే దేవించబడిన మీ ముగ్గురి (Br Sunny, Br Enosh Kumar, Br Ashirwad) కలయికలో ఈ పాట రావడం మరింత ఆనందాన్ని ఇచ్చింది
ఇలాంటి అద్భుతమైన పాటలు మరెన్నో రావాలి ప్రతి ఒక్కరిలో మారుమనస్సు పొంది దేవుని రాజ్యం కట్టడానికి తమవంతు ప్రయత్నాలు చేయాలి అని మనస్పూర్తిగా మన యేసయ్య నామము లో ప్రార్ధించి వేడుకుంటున్న
ఆమేన్ 🙇🏻♂️😍🙏🏻✨
I'm pastor naresh kumar from Hyderabad
పాట మొత్తం అద్భుతం. ప్రభువుకే మహిమ కలుగును గాక
I'm so excited and waiting to listen this song last few weeks.A wonderful,Revival and Heart touching Song ❤
నడిపించు నా దేవా జరిగించు నీ సేవ చూపించు ఓ త్రోవ పయనానికి ఓ ప్రభువా
దున్నని భీడు భూములలో ఎవ్వరు పోని స్థలములలో రక్షణ లేని మనుషులలో మారుమూల పల్లెలలో
నశించు దానిని వెదికి రక్షించే భారమును ఇవ్వయ్యా.
ఎదిగే క్రమములో పిలుపును మరిచే గుణమే వద్దయ్య...
మరణించగానే నిన్ను చేరే భాగ్యమునిమ్మయ్యా
ప్రస్తుత తరం లో నిజాయతీగా ఆధ్యాత్మికం గా సేవ చేయాలి అని ఆశతో ఉన్న ప్రతి దేవజనులకి ఈ పాట యొక్క లిరిక్స్ ద్వార 💯 %ఆదరించబడతారు
ఎదిగే క్రమంలో పిలుపును మరిచే గుణమే వద్దయ్య....🙇
ఎవరిని తక్కువ చేయని మనసే నింపయ్య🙇
కష్టం లేక సుఖముగా వచ్చే ఫలమే వద్ధయ్య 🙇
కన్నీటితో విత్తి ఆనందముతో కోసే ఫలమే ఇవ్వయ్య.🙇🙇😭😭
ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు...😭😭😭.... మీకు ఎంత కృతజ్ఞత చెప్పిన తక్కువే.... ఈ పాట దేవుని చిత్తం వలన వచ్చిందని నమ్ముతున్నాను.... మనసు నిండుగా మీకు కృతజ్ఞతలు బ్రదర్స్.... నా జీవితంలో జరిగిన విషయాన్ని ఈ వీడియోలో నేను చూశాను.....
ఈ సాంగ్ ఎలా వుందో అలాంటి గొప్ప సేవ చేసిన సేవకుడు మారెడుమిల్లి లో ప్రేమ్ సాగర్ కొండలు గుట్టలు ఎవ్వరు వేళ్ళని ప్రాంతాలలో సేవ చేసి, ప్రభు నందు నిద్రించరు... ఏజెన్సీలో గొప్ప సువార్త చేసిన సేవకుడు ప్రేమ్ సాగర్ గారు....
You're absolutely right,Masidoniya church of GOD
Yes brother.
He is my spiritual father. Great servant of God. @@varaprasad8799
Dunnani beedu bhuumulalo...
Yevaru poni sthalamulalo...
Rakshana leni manushulalo..
Marumoola pallelalo...
This is our Macedonia motto. My own father and also our spiritual Rev. Prem sagar garu not only taught us, but also he always practiced..
Publicity thone paricharya chese e rojullo publicity konchem kuda ashinchakunda kreesthu namamerugani chota suvarthe dhyeyamga paricharya chesina sevakulu Macedonia vyavasthapakulu ma nanngaru prem sagar garu.
Oh thanks both of you @@varaprasad8799
❤❤@@kondetibeulahsheelavandya9133
ఇది పాట మాత్రమే కాదు నూతనముగా వచ్చే సేవకులకు ఒక పెద్ద గుణపాఠం...🥺🥺👏🏻👏🏻
Praise the LORD! Brothers & Sisters...Please watch the songs
- ఎదురు గాలులు వీచినా...నీ దేవుడే నీ రక్షకుడు
- దేవుని ఆజ్ఞలు - జీవిత మార్గాలు
- పాపం ఫలితం మరణమే
- దేవునికే మహిమ...నీ కృప నన్ను రక్షించెను
- యేసయ్య ప్రేమ ఎల్లకాలము వెలుగు

కష్టమే లేక సుఖముగా వచ్చే ఫలమే వద్దయ్య
ఎదిగే క్రమంలో పిలుపును మరిచే గుణమే వద్దయ్య praise the lord brother really heart touching lyrics
Praise the LORD! Brothers & Sisters...Please watch the songs
- ఎదురు గాలులు వీచినా...నీ దేవుడే నీ రక్షకుడు
- దేవుని ఆజ్ఞలు - జీవిత మార్గాలు
- పాపం ఫలితం మరణమే
- దేవునికే మహిమ...నీ కృప నన్ను రక్షించెను
- యేసయ్య ప్రేమ ఎల్లకాలము వెలుగు
పల్లవి : నడిపించు నా దేవా - జరిగించు నీ సేవ
చూపించు ఓ త్రోవ - పయనానికి ఓ ప్రభువా (2)
దున్నని బీడు భూములలో - ఎవ్వరూ పోని స్థలములలో
రక్షణ లేని మనుష్యులలో - మారుమూల పల్లెలలో (2)
చరణం 1 :- ఎవరో వేసిన పంటను కోసే - పరిచర్య వద్దయ్యా
నీ పిలుపును విని పరుగున వచ్చే - ఆత్మలను ఇవ్వయ్య (2)
పరులకు చెందే స్వాస్థ్యము తినే - పురుగుగా వద్దయ్యా
నశించు దానిని వెదకి రక్షించే - భారమును ఇవ్వయ్యా (2) ||దున్నని||
చరణం 2 :- ఎదిగే క్రమములో పిలుపును మరిచే - గుణమే వద్దయ్యా
ఎవరిని తక్కువ చేయని మనసే నాలో నింపయ్యా (2)
కష్టము లేక సుఖముగా వచ్చే - ఫలమే వద్దయ్యా
కన్నీటితో విత్తి ఆనందంతో కోసే - పంటను ఇవ్వయ్యా (2) ||దున్నని||
చరణం 3 :- ఇతరుల ఆస్తిపై కన్ను వేసే - దొంగను కానయ్యా
స్థిరపడి యున్న సంఘాలను నే కూల్చను నేనయ్యా (2)
నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా
మరణించగానే నిన్ను చేరే భగ్యమునిమ్మయ్యా (2) ||దున్నని||
Nice
😅
Vandanalutammudualantimanasunakuadevadiduuninakorakupradnisandinabiddalakorakukuudavandanalu
🙇♀️🙏🙏❤
Nice
నీ పిలుపును విని పరుగున వచ్చే ఆత్మలను ఇవ్వయ్యా... ఎదిగే క్రమములో పిలుపును మరిచే గుణమే వద్ధయ్యా...These lines were amazing🙏
వందనాలు తమ్ముడు పాట చాలా బాగుంది దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్
ఇదే కదా నిజముగా దేవుడు కోరుకునే సేవ అంటే heart touching song 👏👏👏
అన్న నా దర్శనం కూడా దున్నని బీడు భూములు వైపు వెళ్లాలని అలా వచ్చి రెండు సంవత్సరాలుగా ఆ బీడు భూముల్లో పరిచర్య చేస్తున్నాను పాటలో ప్రతి మాట కూడా నాకు చాలా తాకాయి నా హృదయానికి ఆత్మ దేవుని వశములో మీరు ఈ పాట రాసినట్లు ఉన్నారు దేవుడు మరింతగా మిమ్మల్ని పరిచర్యలో వాడుకొనును గాక ఆమెన్
Iam also brother
ఎవరో వేసిన పంటను కోసే పరిచర్య వద్దయ్య....
కష్టము లేక సుఖముగా వచ్చే ఫలమే వద్దయ్య
కన్నీటితో విత్తి ఆనందముతో కోసే పంటను ఇవ్వయ్యా....🙇
Praise the lord... very very valuable message in the song 💞💞💞💞... thank God for release the valuable song
18th September 2024...at 8.20 a m
Praise the lord 2all my brothers....... from sindhu Bellamkonda near bapatla....... small village (pedapali).
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
😊😊😊😊😊😊😊😊😊
ఈ పాట అంతట్లో ఒక లైను బాగుంది మరో లైను బాగోలేదు అనేది లేకుండా చాలా అద్భుతంగా.................... వివరించడానికి మాటలు చాలనంతగా రాశారు పాస్టర్ గారు. చాలా అర్థవంతంగా ఉంది Beautiful.👌👌👌👌
అన్న ఈ పాట ఈ సమాజానికి చాలా అవసరం చాలా బాగా వచ్చింది లిరిక్స్ God bless you Anna garu May God bless you
ఎవరో వేసిన పంటను కోసే పరిచర్య వద్దయ్య.......మరనించగానే నిన్ను చేరే భాగ్యము ఇవ్వయ్య ❤❤❤
ఎదిగే క్రమంలో పిలుపును మరిచే గుణమే వద్ధయ్యా
నాణ్యమైన సేవకు నిజరూపం ఈ పాట.
Thank you Annayya ❤❤❤
Heart touching song అన్న
Meaning ful song.
ప్రతీ చరణo లో ఎంతో పరమార్ధ o దాగి ఉంది.
ఇoతటి విలువైన పదాలను మీద్వారా దేవుడు వ్రాయిoచాడు.
దేవునికే మహిమ కలుగును గాక..
Devudu mi dwara isthunna maroka sandheshame Ee paata. Samasta Ganata, Mahima DEVUNIKE CHELLUNU GAAKA❤
నేటి క్రైస్తవ సమాజానికి మేల్కొలిపే అద్భుతమైన పాటని అందించిన శ్రోతలకు ధన్యవాదములు..❤❤❤
ఈనాడు జరుగుతున్న సంఘలలో సందర్భాలను అనుభవ రూపంతో విష్యాన్ని ఒక పాట ద్వారా చూపించాలి అనే మి ఈ చిన్న ప్రయత్ననికి ధన్యవధాలు అన్నయ్య
మి పరిచర్యను దేవుడు ఇంకా గొప్ప గా వాడుకోవాలి అని నా అనుదిన ప్రార్థన లో జ్ఞాపకం చేసుకుంటున్న ❤🙏🙏
అర్ధవంతమైన ఆత్మీయ జీవితంలో మేల్కొపే పాట
నిజమైన పరిచర్యకు ప్రోత్సహించే పాట
వందనలు అన్నయ్య చాలా బాగా పాడారు
అనేకులు అడవి ప్రాంతాల్లో సేవ చేయడం సమర్పణ అనుకుంటున్నారు, కానీ వాస్తవముగా అది గొప్ప భాగ్యం ఎందుకంటే
1. కానుకల కోసమైన గొడవలు ఉండవు
2. వారి మూడ నమ్మకం ఎప్పుడైతే సువార్త ద్వారా నమ్మకంగా మారుతుందో ఆ నమ్మకం చాలా బలంగా ఉంటుంది
3. ప్రాణాలను లెక్క చేయని స్వభావం ఉంటుంది
4. స్వచ్ఛమైన గాలి నీరు
5. నిస్వార్థ జీవితాలు
6. యువకులు చురుకుగా పని చేస్తారు
7. అన్నిటికీ మించి సేవకునికి సంపూర్ణ విదేయత చూపించే ప్రజలు
ఇంతకు మించి ఒక సేవకుడికి ఏమీ కావాలి
Deviniki mahim kalugunu gaka Amen... 🙏💯👌 ... ❤
చాలా బాగుంది మీ మెసేజ్❤
@@9625shiloh amen
వందనాలు అన్న
చాలా అద్భుతంగా రాసి పర కల్పన చేశారు బ్రదర్ చాలా చాలా బాగుంది సాంగ్.ఇంకా దేవుడు మీకు నూతనమైన తలంపులతో మరి ఆధ్యాత్మిక పాటలు రాసి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక🙏🏻
వందనాలు బ్రదర్ సాంగ్ చాలా బాగుంది god bless you all
Praise God devudu youngsters ni ayana mahima koraku వాడుకొనును gaka Amen
సన్నీ రాజన్న నేటి కాలానికి నేటి మనుషులకి నేటి బోధకులకు సరిపోయే విధంగా అర్థవంతమైన చక్కటి గీతాన్ని క్రైస్తవ ప్రపంచానికి అందించినందుకు మీకు వందనాలు ఆ దేవుని పనీ మీరు ఇంకా ఉన్నతంగా వాడ బడాలని కోరుకుంటున్నాను
సాంగ్ చాలా బాగుంది ఆత్మీయంగా చాలా బలపడతారు చాలామంది సన్నీ గారు మిమ్మల్ని నరసాపురంలో కలవడం జరిగింది మీ పరిచర్యను ప్రభువు వారు దీవించును గాక ఆమెన్ దున్నవల్సిన బీడు భూములు ఇంకా చాలా ఉన్నాయి అలాంటి చోట్లకి యవనస్తులను ప్రభువు నడిపించును గాక 🙏🤝🙇
చాలా అర్థం ఉన్న పాట అన్న. 😢 ఈ పాట ప్రతి వక్కరికి చేరాలని, ముఖ్యంగా దేవునికి మాత్రమే మహిమ రావాలని నా చిన్న ప్రార్థన. ఈ ఆలోచన మీకు ఇచ్చిన దేవునికే సమస్త మహిమ🎉
Ee song vinnaka naku seva cheyalani undhi anna nennu devuni message print chese pamplet panchutha athi tandagralo ee karyam jarugunnu gaka amen 🙏 😢
పుట్ట గొడుగులు మాదిరిగా ఉన్న చోటనే పది సంఘాలు కాదు నేటి క్రైస్తవ్యం కు కావలిసింది.... దున్నని బీడు భూములు చాలా వున్నాయి...ఎవరు వెళ్లని స్థలాలు మిగిలి ఉన్నాయి... ఏ పెద్ద పస్టర్స్ అయినా సరే...మీ బ్రంచేస్ను.. అక్కడ స్టార్ట్ చేయండి.. కొత్త పిలుపుగలిగి వచ్చినవారి కోసం ఎన్నో ఖలి భూములు ఎదురు చూస్తున్నాయి... దయచేసి ప్రక్క ప్రక్కనే సంఘాలు పెట్టి మన దేవుని నామాన్ని అవమాన పరచవద్దు అయ్యా కనీసం ఈ పాట వలన అయిన తెలుసుకోండి 😢😢😢😢
Goosebumps is a small word for this song
Not one line inspiring, whole song is an inspiration to many believers and Servents of the ✝️LORD✝️
దున్నని బీడు భూములలో ఎవ్వరు పోనీ స్థలములలో
రక్షణ లేని మనుషులలో మారుమూల పల్లెలలో....
నడిపించు నాదేవా జరిగించు నీ సేవా...👌👌👌👌🙏🙏
ఈ సాంగ్ చేసిన ప్రతి ఒక్కరిని దేవుదు దీవించి ఆశీర్వాదించును గాక ఆమెన్.🙏
TQ annaya ❤for uploading this song we feel very happy to see this song we are so blessed 🙏మా బైబిల్ తర్ఫీదు కాలం ముగిసే సమయానికి మీ పాట మమ్మల్ని ఎంతో బలపరిచింది.మాకో మార్గం చూపాడానికి ఓ హేతువు ఈ పాట అనేక మంది మా లాంటి యవ్వన దైవసేవకులకూ ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది once again thank you annaya❤❤❤❤
Wonder full lirics Anna God bless you
Glory to God
అవును అన్నా బాగా చెప్పేరు. Glory to God🙇♂️✨
వందనాలు అన్నయ్య గారు 🙏✨
@@Jesuslove143 vandanalu brother
Waw wonderful..🥳🥳 wonderful lyrics anna... iam very Happy.. chala chakkaga rasaru anna దేవునికే మహిమ కలుగును గాక అమెన్.. 🙏🙏
పరులకు చెందే స్వాస్థ్యము తినే పురుగుగా వద్దయ్యా..... Those power lyrics 🔥🔥🔥
Super
Song was Awesome and inspiring ,Wonderful lyrics
కష్టము లేక సుఖముగా వచ్చే - ఫలమే వద్దయ్యా
కన్నీటితో విత్తి ఆనందంతో కోసే - పంటను ఇవ్వయ్యా
This line inspires a lot
ఎదిగే క్రమములో పిలుపును మరిచే - గుణమే వద్దయ్యా
ఎవరిని తక్కువ చేయని మనసే నాలో నింపయ్యా
అవును దేవుని పిలుపును మరిచి గర్వాన్ని నింపుకుంటున్నారు. యేసు క్రీస్తు వారి లా మాదిరి గా జీవించకుండా నాశనం వైపు నడుస్తున్నారు. ఈ song మాకెంతో inspiration గా ఉంది అన్నయ్య
చాల మంది క్రైస్తవులకు కనువిప్పుగా ఉంది అన్నా ఈ పాట, చాల మంది సేవకులు ప్రస్తుతం ఈ సమాజంలో ఇలాంటి కార్యాలే చేస్తున్నారు, ఇలానే ఉన్నాయి, కావున ఎవరైతే తమ సంఘాలను వేరే సేవకులు తీసుకున్నారు అని బాధపడుతున్నారో,వారి సంఘలకోసం ఎంత బాధ పడ్తున్నారో, వారికి చాలా ఆదరణకరంగా ఈ పాట ఉంది బ్రదర్ దేవుడు మిమ్మల్నీ దివించును గాక ఆమేన్.
Glory to God 🙏🙏🙏🙏🙏
ఆత్మీయమైన గీతము 🙌🙌🙌
దేవుని ఘనమైన నామమునకు వందనములు.......
ఈ ఆత్మీయమైన పాట మా ఆత్మీయ జీవితములను మార్చునుగాక.... ఆమెన్ 🙌
Thank God, praise God, enni days nunchi wait chestunnano e song kosam , finally, waiting is over,thank you bro's ❤, mobile on cheyagane vachesindi song , God knows us 🥹🙌🫀❤️🔥💗my day start with this song 12:10AM😅
Praise God🙏
Praise God.
Very inspirational and motivational song along with pleasant music.
Let's examine in every decision whether our Lord is going to be honoured or not?
Wonderful meaning full song Andi ❤❤
Very nice blessing song
అన్న చాలా మంచి మెసేజ్ ఉన్న పాట నేటి క్రిస్తవ్యానికి అవసరం అయిన పాట .......
ఎదిగే క్రమంలో పిలుపును మరిచే గుణమే వద్దయ్యా
What a great lyrics anna ..... Really glory to God. 2nd చరణం అయితే చాలా touch అయింది అన్న. Wonderful anna.
Praise the Lord brother.Lyrics chala bavunnayi.
దున్నని బీడు భూములలో
ఎవ్వరూ పోని స్థలములలో
రక్షణ లేని మనుష్యులలో
మారుమూల పల్లెలలో
నడిపించు నా దేవా
జరిగించు నీ సేవ
Nijamugaa pilupu,bharam kalina sevakuni asalaina prardhana.God bless you brother.
Glory to God. చాలా రోజుల తరవాత మంచి పాట విన్నాను అనిపించింది. thank you తమ్ముడు ప్రయాస తో ఈ పాట మా ముందుకు తీసుకొని వచ్చి నందుకు. God bless you .
Excellent song very nice
Anna praise the lord...... ఇంక తెలియని ప్రదేశాలు మాకు కూడా తెలియజేయండి... మీతో పాటు మేము కూడా ..... సేవ లో ఉంటాము.......
Praise the lord annayya garu chala bagundi anna song chala rojulu nunchi wait chesam
నేటి క్రైస్తవ తరానికి తెలియజేయాల్సిన పాఠం అన్నా ఇది.. చాల చక్కగా వివరించారు,, దేవుడు మీకు చాలా ఉన్నతమైన ఆలోచన ఇచ్చారు, అసలు కొత్తగా ఆయన పిలుపునందుకున్న వారు ఎక్కడ సేవ చేయాలి ఎలా చేయాలి అని,,
దేవునికే మహిమ 🙌
ఐతే నేడు పేరొందిన గొప్ప గొప్ప బోధకులు బోధలు కోసం కొట్టుకోకుండా ఇలా దేవుని సంఘం కోసం మరి ముఖ్యంగా పాడైపోతున్న యువత కోసం ఏమైనా చేస్తే బాగుండు అన్నా...
వందనాలు అన్నయ్య🙏🏻.
This song was completly superb..
ఈ యొక్క పాట పల్లె పల్లెలకు తిరిగి పరిచర్య చేసే సేవకులకు తెలుసు పల్లెలలో సేవ చేయడం ఏంటి అన్నది.. ప్రతి పల్లెపల్లెలకు సేవ అందాలి రండి కలిసి ప్రతి పల్లెలకు క్రీస్తు ప్రేమను చాటి చెబుదాం 🙌🏻... ప్రభు యేసు క్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక... ఆమెన్ 🙌🏻.
అమెన్
చాలా చాలా బాగున్నాయ్ అన్నా Lyrics. పల్లవి గాని వచ్చినాలు గాని చాలా బాగున్నాయ్. చాలా అర్ధవంతం గా వున్నాయ్. కొత్తగా సేవకు వస్తున్నా వాళ్ళకి ఈ ఒక్క పాట ద్వారా ఎలా సేవ చెయ్యాలో అర్ధం అవుతుంది.❤ Glory to God... 🙇♂️✨🙏
చాలా బాగుంది పాట ,కానీ నిజంగా💯 ఇప్పుడు దున్నని బీడీభూములు చాలా ఉన్నాయి ఈ సాంగ్ ద్వారా మంచి విషయం తెలియజేసారు అన్న❤❤
ఆన్న ఈ పాట వింటుంటే దేవుని కోరకు నిజాయితీగా పనిచేయాలనే వేదన దేవుని సేవ కోరకు మీకు ఉన్నా భారం స్పష్టంగా తెలుస్తుంది. నిజంగా సువార్త లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు అలాంటి ప్రాంతంలో మిమ్మల్ని మరియు అనేకులను వాడుకోవాలని ప్రార్థిస్తాను.🩷🙏
బాగుంది సన్నీ సాంగ్....మంచి భావంతో రాశవు, మరిన్ని సాంగ్స్ నీ కలం నుండి రాయాలని కోరుకుంటున్న God Bless You...
Thank You Annaya
కలములతో రాసే పాటలు కన్నీటిని తెలిస్తే కన్నీటితో హ్రుదయం బరువెక్కిన భారం తో రాస్తే ఇంకా దున్నబడని మాలాంటి బీడు భూములు కూడా అతిపెద్ద పెనుమార్పును తీసుకురాగలిగారు అన్నయ్య నిజం చెప్పాలంటే కళ్లలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయ్ వింటున్న అంతా సేపు మాటలు రావట్లేదు అన్నయ్య మాలాంటి దున్నని బీడు భూములను సేద్యం చేయలిగిన మీ ప్రయత్నం కి నేను ఎప్పుడూ రుణాస్తుడనే అన్నయ్య ప్రేమతో మీ సహోదరుడు
WowwonderfullyricsannaiamveryHappy❤❤❤❤❤🎉🎉🎉🎉👍👍🙏🙏🙏🙏🙏
నిజమైన మంచి సేవ చేయు లా నీ కృపా చూపుమయ పాట వినిన సేవకులలో.
మార్పు దయ చేయు మాయ.
నశి oపోతున ఆత్మ పట్ల ,సేవకుల పట్ల భారంతో
నీ దాసులకు నీవు ఇచ్చిన తలంపులకు కృతజ్ఞతలు దేవా.
నీకే సమస్త మహిమ కలుగును గాక తండ్రి.......
పల్లవి: నడిపించు నా దేవా జరిగించు నీ సేవ చూపించు ఓ త్రోవ పయనానికి ఓ ప్రభువా (2) దున్నని బీడు భూములలో ఎవ్వరూ పోని స్థలములలో రక్షణ లేని మనుష్యులలో మారుమూల పల్లెలలో (2)
చరణం 1 :- ఎవరో వేసిన పంటను కోసే పరిచర్య వద్దయ్యా నీ పిలుపును విని పరుగున వచ్చే ఆత్మలను ఇవ్వయ్య
(2) పరులకు చెందే స్వాస్థ్యము తినే పురుగుగా వద్దయ్యా నశించు దానిని వెదకి రక్షించే భారమును ఇవ్వయ్యా (2) || దున్నని॥
చరణం 2 :- ఎదిగే క్రమములో పిలుపును మరిచే గుణమే వద్దయ్యా
ఎవరిని తక్కువ చేయని మనసే నాలో నింపయ్యా (2) కష్టము లేక సుఖముగా వచ్చే ఫలమే వద్దయ్యా కన్నీటితో విత్తి ఆనందంతో కోసే పంటను ఇవ్వయ్యా (2) || దున్నని॥
చరణం 3 :- ఇతరుల ఆస్తిపై కన్ను వేసే దొంగను కానయ్యా స్థిరపడి యున్న సంఘాలను నే కూల్చను నేనయ్యా (2) నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా మరణించగానే నిన్ను చేరే భగ్యమునిమ్మయ్యా (2) ||దున్నని॥
👌👌👌👌👌👌👌👌👌👌👌👌
8 సార్లు విన్న కూడా మరలా మరలా వినాలనిపిస్తుంది. వందనాలు అన్నయ్య
కన్నీటితో విత్తి ఆనందముతో కోసే పంటను ఇవ్వయ్యా
నేటి సమాజంలో సేవ చేసే ప్రతి సేవకుడు తప్పక చూడవలసిన పాట ❤
Nice, meaning full song
నేటి క్రైస్తవానికి కావలసిన ఒక అద్భుతమైన సాంగ్ . బైబిల్ లోని లోతైన విషయాలను పాట ద్యారా తెలియజేయడం నాకు చాలా సంతోషం కలిగింది.
నేటి క్రైస్తవ్యం లో జరిగే అరాచకాలను ఈ పాట ద్వారా క్రైస్తవ మేలుకుంటుంది.అని నేను ఆశిస్తున్నాను.❤❤❤❤❤❤❤❤❤❤
Now a days these song mandatory in our christians Amazing song anna blessed wth the song
అన్న ఈ పాట చాలా చాలా బాగుంది ఈ పాటలో ప్రతి అనుభవం మేము చూసాము అన్న,దేవుడు మిమ్మును దీవించును గాక
It's a wonderful song and music is very good 👌🙌
కష్టము లేక సుఖముగ వచ్చే ఫలమే వద్ధయ్య కన్నీటితో విత్తి ఆనందముతో కోసె పంటను ఇవ్వయ్యా లైన్ చాల బాగుంధీ
అన్న సాంగ్ సూపర్ అన్న ఎంత మందికి ఈ సాంగ్ తన జీవితంలో ఎలా ఉండాలో తెలుసుకొనే సాంగ్ అన్న
TQ
ఎంతో కష్టపడి సంఘని బలపరచి, ఎంతో మందిని నడిపించాను చివరికి అవమణించపడ్డను
నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు ❤ పరలోక రాజ్యం వారిది ❤
God will surely Bless You more brother
అన్నయ మీరు ఏమి బాధ పడకండి. "నిషేధించిన రాయి మూలకు తలరాయి " అవుతోంది
Ee song promo chusinappudu eppudu vasthundhii full song anii wait chesa anna asthamanu chusedhanni mii channel
Finally full song vachesindhi🥰
Lyrics awesome anna.....
Enosh anna singing awesome❤️
Dhunnani beedu bhumulalu...... Heart touchés lyrics anna.... Vinagane nakuu paricharya cheyyalanii suvartha andhanii manushyula dhaggara kii vellalani vallaki cheppalani anipinchindhi🥺
TQ so muchhh for your valuable guidance
Praise the Lord anna....
May god bless you and your team❤️
All glory to godd😍
Praise to GOD brother, ప్రతి విశ్వాసి, సేవకుడు, సేవకుడు అవ్వాలి అని ఆశ కలిగిన వ్యక్తులు అందరూ ప్రతి ఒక్కరు ఈ పాట వినాలి మార్పు రావాలి. ఏసయ్య కోరుకునేది ఇదే కధ, చాలా అర్ధవంత మైన పాట
I truly appreciated how the lyrics speak so powerfully to the realities of our world right now..
It's really touched my heart & soul and gave me a deeper sense of God's presence and purpose in my life
Such a inspirational song for many people..
దేవునికే మహిమా కలుగును గాక 🙏🙏🙏
Really heart touching song......
🙏praise the Lord to everyone 🙏 All glory to God 🙏🙏♥️♥️👌👌
The song was excellent, and the lyrics were very clear. I believe this song is a perfect fit for this generation.
God bless you brother ❤️
Glory to God 🙌
కళ్ళవెంబడి నీళ్ళు నాకు తెలియకుండానే వచ్చేసాయి అన్న దేవుని తోడు తో రాస్తే తప్ప ఒకరి హృదయాన్ని కదిన్లించవు పాటలు ఉన్నతమైన మార్పుకోసం ద్3వుని సహాయంతో మీరు రచించిన ఈ పాట లక్షలమంది మనసులని తాకాలని కోరుకుంటున్నాను thank God
Praise the lord anna chala baga undhi
Inspire Line👇
నశించు దానిని వెదకి రక్షించే భారమును ఇవ్వయ్యా..!!
Excellent Song Anna... కళ్ళలో నీళ్ళు 🥺... ఇంకా ఆయన పనిని భారంతో పని చెయ్యాలని ఆశ కలిగించింది అన్న ఈ పాట...
Thank You So Much Anna.... ఇంకా ఎన్నో నాణ్యమైన సేవ కొరకు అనేక పాటలు రాయాలని Heartful గా కోరుకుంటున్నాను అన్న...
And Thank You So Much Enosh Anna & Asha Ashirwadh Anna
MARANATHA EXCELLENT
ఇలాంటి సేవ దేవునికి ఇష్టమైనది గాడ్ బ్లెస్స్ యు
అన్నా వందనాలు చాలా బావుంది భావం glory to God alone ❤
Praise the lord Brother and Sister ❤❤God Bless You ❤🎉
అన్నా ప్రైసె ద లార్డ్.... నేను కర్ణాటక నుంచి, నా జీవితములో ఇలాంటి situation జరిగింది..... ఇలాంటి అవమానం నేను ఎదురించాను... అద్భుతమైన పాట.... అనేకులలో ఒక మార్పు రావాలని మీరు చేసిని ఏ ప్రయత్నం చాలా మంచిది..... చాలా థాంక్స్ అన్న.... దేవుడు మీ ఆలోచని దీవించి నడిపించు గాక....❤❤❤
సువార్త అనే పదానికి సరిపోయే పాట సార్ గాడ్ బ్లెస్స్ యు
సూపర్ గా పాడారు అన్నయ్య ఈ పాట వింటుంటే కలలు నీళ్లు ఆగట్లేదు
Hearty touching lyrics Anna... Praise to god 👏
ప్రభువు నందు వందనాలు అన్న, నాకు పాట బాగా నచ్చింది అన్న, దానిలో పల్లవి ఇంకా బాగా నచ్చింది,
నాకు ఒక విషయంలో బాధాకరంగా ఉంది, దేవుడు ప్రాణం పెట్టి రక్షించిన ఆత్మలను, దేవుడు ఒక దైవ సేవకునికి అప్పగించినప్పుడు ఆ సేవకుడు ఆ ఆత్మను ఎంత జాగ్రత్తగా కాపాడాలి, కానీ డబ్బు కోసం, వాక్యానుసారం గా కాకుండా నేను చెప్పినట్టే వినాలి, అన్నటువంటి ఉద్దేశం ఉన్న దైవ సేవకులు నుండి ఆత్మలో బలపడకుండా బలహీనుడు అవుతున్నప్పుడు , ఆ ఆత్మీయుడు తాను బలపడ గలిగిన మంచి దైవ సేవకులు దగ్గరికి వెళ్లడం మంచిదా కాదా?
Answer please brother
Praise the lord brother పాట చాలా చాలా అర్థవంతంగా ఉంది విన్న వాళ్ళకి పొడవబడితే చాలు వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందో ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఉంటే సరిచేసుకుంటే అది దేవునికి ఇష్టమైన పరిచర్య
Brother lyrics speechless🥺oka pastor rasina 🖋️lyrics Anty ela undali 🥹🥹🥹
Chala Mandi lyrics rastaru gani antha depth vundadhu but the depth anna meru rasina lyrics asala song title awsome (dunani bedu bomi) 🤝ee song chusi antho mandi youth inspire avali ee generation levali world 🌍ney marchali amen devudu key mahima kalugunu gaka Amen❤
This is victor from vizag 😊
కష్టము లేక సుఖముగా వచ్చే ఫలితం వద్దయ్య Wonderful Line Anna❤❤❤
💯 ❤❤❤❤❤❤❤❤
Wow ma church ki vachara meru aayyoooo nenu miss ayyanu anyway nice to see u in this beautiful album
E song lo neti samjam lo jarugutunna vastavam ni baga chupincharu brother 🙏 dukkam agaledu athmalo 🙏🙏 devunike Mahima kalugunu gaka 🙌🏻