NYAAYAADHIPATHI | ENOSH KUMAR | HADLEE XAVIER | KRANTHI CHEPURI | NEW TELUGU CHRISTIAN SONG | 4K

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 535

  • @KranthiChepuri
    @KranthiChepuri  Год назад +100

    Turn on Closed Captioning (CC) for lyrics
    MINUS TRACK: ruclips.net/video/h5XeTcpmgso/видео.html
    TELUGU LYRICS:
    న్యాయాధిపతియైన దేవుడు - నిన్ను పిలిచే వేళలోన
    ఏ గుంపులో ఉంటావో తెలుసుకో - మరలా వచ్చే వేళలోన (2)
    ఒక గుంపేమో పరలోకపు గుంపు
    రక్షింపబడిన వారికే అది సొంతం
    మరు గుంపేమో ఘోర నరకపు గుంపు
    నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం ||న్యాయాధిపతి||
    నీవు కాదు నీ క్రియలు కాదు - ఆ పరముకు నిను చేర్చేది
    కాదు కాదు వేరెవరో కాదు - మరణమును తప్పించేది (2)
    కలువరిలో తన ప్రాణం పెట్టిన
    యేసయ్యే నీ ప్రాణ రక్షణ
    సిలువలో క్రయ ధనమే చెల్లించిన
    ఆ ప్రభువే నీ పాప విమోచన ||ఒక గుంపేమో||
    ఇదియే సమయం ఇక లేదే తరుణం - నీ పాపము ఒప్పుకొనుటకు
    ఆ పరలోకం చేరే మార్గం - యేసేగా ప్రతి ఒక్కరకు (2)
    మేఘముపై రానైయున్నాడుగా
    త్వరలోనే నిను కొనిపోడానికి
    వెనుదీయకు ఓ నా ప్రియ నేస్తమా
    నీ హృదిలో స్వీకరించడానికి ||ఒక గుంపేమో||
    ENGLISH LYRICS:
    Nyaayaadhipathiyaina Devudu - Ninnu Piliche Velalona
    Ye Gumpulo Untaavo Thelusuko - Maralaa Vachche Velalona (2)
    Oka Gumpemo Paralokapu Gumpu
    Rakshimpabadina Vaarike Adi Sontham
    Maru Gumpemo Ghora Narakapu Gumpu
    Nija Devuni Erugani Vaariki Adi Antham ||Nyaayaadhipathi||
    Neevu Kaadu Nee Kriyalu Kaadu - Aa Paramuku Ninu Cherchedi
    Kaadu Kaadu Verevaro Kaadu - Maranamunu Thappinchedi (2)
    Kaluvarilo Thana Praanam Pettina
    Yesayye Nee Praana Rakshana
    Siluvalo Kraya Dhaname Chellinchina
    Aa Prabhuve Nee Paapa Vimochana ||Oka Gumpemo||
    Idiye Samayam Ika Lede Tharunam - Nee Paapamu Oppukonutaku
    Aa Paralokam Chere Maargam - Yesegaa Prathi Okkaraku (2)
    Meghamupai Raanaiyunnaadugaa
    Thvaralone Ninu Konipodaaniki
    Venudeeyaku O Naa Priya Nesthamaa
    Nee Hrudilo Sweekarinchadaaniki ||Oka Gumpemo||

  • @navyajesus1439
    @navyajesus1439 10 месяцев назад +70

    పల్లవి. న్యాయాధిపతి అయిన దేవుడు
    నిన్ను పిలిచే వేళలోన ఏ గుంపు లో ఉంటావో తెలుసుకో మరలా వచ్చే వేళలోన(2)
    ఒక గుంపు ఏమో పరలోకపు గుంపు
    రక్షింపబడిన వారికి అది సొంతం
    మరు గుంపేమో గోర నరకపు గుంపు
    నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం ( న్యాయ)
    చరణం1: నీవు కాదు నీ క్రియలు కాదు
    ఆ పరమునకు నిన్ను చేర్చేది
    కాదు..కాదు..వేరేవరో కాదు...
    మరణమును తప్పించేది (2)
    కల్వరిలో తన ప్రాణం పెట్టిన
    యేసయ్య నీ ప్రాణ రక్షణ
    సిలువలో క్రయ ధనమే చెల్లించిన
    ఆ ప్రభువే నీ పాప విమోచన ( ఒక, గుంపు)
    చరణం2: ఇదియె సమయం ఇక లేదే తరుణం
    నీ పాపము ఒప్పుకొనుట
    ఆ పరలోకం చేరే మార్గం
    యేసేగా ప్రతి ఒక్కరకు
    ఇదియె సమయం ఇక లేదే తరుణం
    నీ పాపము ఒప్పుకొనుట
    ఆ పరలోకం చేరే మార్గం
    యేసేగా ప్రతి ఒక్కరకు
    మేఘముపై రానైయున్నాడుగా
    త్వరలోనే నీను కొనిపోవడానికి
    వెనుదీయకు ఓ నా ప్రియ నేస్తమా
    నీ హృదిలో స్వీకరించడానికి ( ఒక గుంపే)

  • @muppidiprasanth9080
    @muppidiprasanth9080 11 месяцев назад +45

    రోజుకి ఎన్నీ సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనే దేవుని సాంగ్స్ పడుతున్నారు అంటే అద్బుతం ❤

  • @jesusgracechannel
    @jesusgracechannel Год назад +44

    న్యాయాధిపతియైన దేవుడు - నిన్ను పిలిచే వేళలోన
    ఏ గుంపులో ఉంటావో తెలుసుకో - మరలా వచ్చే వేళలోన (2)
    ఒక గుంపేమో పరలోకపు గుంపు
    రక్షింపబడిన వారికే అది సొంతం
    మరు గుంపేమో ఘోర నరకపు గుంపు
    నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం ||న్యాయాధిపతి||
    నీవు కాదు నీ క్రియలు కాదు - ఆ పరముకు నిను చేర్చేది
    కాదు కాదు వేరెవరో కాదు - మరణమును తప్పించేది (2)
    కలువరిలో తన ప్రాణం పెట్టిన
    యేసయ్యే నీ ప్రాణ రక్షణ
    సిలువలో క్రయ ధనమే చెల్లించిన
    ఆ ప్రభువే నీ పాప విమోచన ||ఒక గుంపేమో||
    ఇదియే సమయం ఇక లేదే తరుణం - నీ పాపము ఒప్పుకొనుటకు
    ఆ పరలోకం చేరే మార్గం - యేసేగా ప్రతి ఒక్కరకు (2)
    మేఘముపై రానైయున్నాడుగా
    త్వరలోనే నిను కొనిపోడానికి
    వెనుదీయకు ఓ నా ప్రియ నేస్తమా
    నీ హృదిలో స్వీకరించడానికి ||ఒక గుంపేమో||
    ENGLISH LYRICS:
    Nyaayaadhipathiyaina Devudu - Ninnu Piliche Velalona
    Ye Gumpulo Untaavo Thelusuko - Maralaa Vachche Velalona (2)
    Oka Gumpemo Paralokapu Gumpu
    Rakshimpabadina Vaarike Adi Sontham
    Maru Gumpemo Ghora Narakapu Gumpu
    Nija Devuni Erugani Vaariki Adi Antham ||Nyaayaadhipathi||
    Neevu Kaadu Nee Kriyalu Kaadu - Aa Paramuku Ninu Cherchedi
    Kaadu Kaadu Verevaro Kaadu - Maranamunu Thappinchedi (2)
    Kaluvarilo Thana Praanam Pettina
    Yesayye Nee Praana Rakshana
    Siluvalo Kraya Dhaname Chellinchina
    Aa Prabhuve Nee Paapa Vimochana ||Oka Gumpemo||
    Idiye Samayam Ika Lede Tharunam - Nee Paapamu Oppukonutaku
    Aa Paralokam Chere Maargam - Yesegaa Prathi Okkaraku (2)
    Meghamupai Raanaiyunnaadugaa
    Thvaralone Ninu Konipodaaniki
    Venudeeyaku O Naa Priya Nesthamaa
    Nee Hrudilo Sweekarinchadaaniki ||Oka Gumpemo||

    • @parvathipothubandhi8267
      @parvathipothubandhi8267 Год назад +1

      Super🥳

    • @YeasuKondri
      @YeasuKondri Год назад

      SupaR.....song...brother...💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏

    • @anandhgalamanandh2557
      @anandhgalamanandh2557 6 месяцев назад

      ❤😊

    • @paindupaindu3404
      @paindupaindu3404 6 месяцев назад

      ప్రైస్ ది లార్డ్ అన్న

    • @paindupaindu3404
      @paindupaindu3404 6 месяцев назад

      చాలా మంచి పాట పాడారు అన్న

  • @alexanderluther7039
    @alexanderluther7039 10 месяцев назад +5

    మరణం నుండి తప్పించేది మరణమును జయించిన యేసయ్య మాత్రమే. చక్కటి గీతం.దేవునికే మహిమ.

  • @divyajyothi6815
    @divyajyothi6815 Год назад +88

    న్యాయధిపతియైన దేవుడు నిన్ను పిలిచే వేళలోన
    ఏ గుంపులో ఉంటావో తెలుకో
    మరలా వచ్చే వేళలోన / 2 /
    ఒక గుంపేమో పరలోకపు గుంపు
    రక్షింపబడినవారికే అది సొంతం
    మన గుంపేమో ఘోర నరకపు గుంపు
    నిజ దేవుని ఎరుగని వారికీ అది సొంతం (న్యా )
    1.. నీవుకాదు నీ క్రియలు కాదు
    ఆ పరమున నిను చేర్చేది
    కాదు కాదు వేరెవరో కాదు
    మరణము తప్పించేది. 2
    కలువరిలో తన ప్రాణం పెట్టిన
    యేసయ్యే నీ ప్రాణ రక్షణ
    సిలువలో క్రయ ధనమే చెల్లించిన
    ఆ ప్రభువే నీ పాప విమెచన (ఒక
    2.. ఇదియే సమయం ఇక లేదే తరుణం
    నీ పాపము ఒప్పుకొనుటకు
    ఆ పరలోకం చేరే మార్గం
    యేసేగా ప్రతి ఒక్కరుకు / 2 /
    మేఘముపై రానైయున్నాడుగా
    త్వరలోనే నిను కొనిపోడానికి
    వెనుదీయకు ఓ నా ప్రియ నేస్తమా
    నీ హృదిలో స్వీకరించటానికి (ఒక )

  • @prabhakar-christagapevoice3244
    @prabhakar-christagapevoice3244 Год назад +13

    ఆయన రాకడ గురించి పాట రూపంలో పడి వినిపించిన మీకు కృత్ఞతలు 😊🎉

  • @sudheerk361
    @sudheerk361 Год назад +38

    అంత్య దినములలో సరిచేసుకునే ఒక మంచి song.,,
    దేవునికే మహిమ కలుగును గాక ❤❤..,ఆమెన్.

    • @ElishaEliya
      @ElishaEliya Год назад

      🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉elishaeliya

  • @jesuslove2921
    @jesuslove2921 Год назад +3

    Vandanalu yesayya 🙏🏻🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @youngholystrength8788
    @youngholystrength8788 Год назад +4

    దేవుని పరిశుద్ధ నామంలో స్తోత్రాల అన్నయ్య క్రైస్తవ సమాజానికి ఆత్మీయ ఎదుగుదలకు చాలా మంచి పాట

  • @rajkumarmathangi938
    @rajkumarmathangi938 9 месяцев назад +2

    మంచి మ్యూజిక్ పరికరాలతో పాడిన పాట చాలా బాగుంది ❤

  • @thanguladhoni1134
    @thanguladhoni1134 Год назад +4

    Song chala baaga paderu

  • @kallianakalliana3806
    @kallianakalliana3806 Год назад +9

    వందనాలు బ్రదర్ పాట చాలా బాగుంది

  • @konidelasudhakar1137
    @konidelasudhakar1137 Месяц назад +1

    Parise the Lord wonderfull song supet❤❤🎉🎉

  • @sudharani.potlakayalasudha5444
    @sudharani.potlakayalasudha5444 Год назад +48

    ఇంకా మరెన్నో ఇలాంటి అద్భుతమైన పాటలు రావాలని... దేవుని ప్రార్ధిస్తున్నాము...🙇‍♀️🙇‍♀️

  • @subbumadipally7662
    @subbumadipally7662 Год назад +20

    Really i enjoyed the song entha machiee pata Marla maku echiena ha devudu kea mahima

  • @tms1378
    @tms1378 Год назад +5

    👏సోదరులందరికి వందనాలు, 👏

  • @rambaburams8722
    @rambaburams8722 11 месяцев назад +1

    ఆమేన్ 🎉🎉🎉

  • @SayannaMyatari
    @SayannaMyatari 24 дня назад

    Rojuku enni sarlu vinna malli malli vinalanipithudhi enni sarlu vinna saripodhu🎉

  • @SHARON-w1m
    @SHARON-w1m 9 месяцев назад +1

    🎉🎉😮😮😊😊

  • @yehoshuvayehoshuva2330
    @yehoshuvayehoshuva2330 Год назад +6

    దేవాది దేవుని కి మహిమ కలుగును గాక🙏 బ్రదర్ దేవుడు నిన్ను దీవించు గాక🙌🙌
    పాట ద్వారా ఎలా ఉండాలో
    మాకు తెలియజేసినందుకు
    నా హృదయ పూర్వక వందనాలు
    👏👏👏👏👏👏👏👏👏👏

  • @Munna_77777
    @Munna_77777 Год назад +3

    పాట.చాలాచాలాబాగుందిదేవునినామానికి.మహిమకలుగునుగాక

  • @mohanch1795
    @mohanch1795 Год назад +5

    Praise the lord 🙌🙌🙌🙌 🙏

  • @anithasodi5482
    @anithasodi5482 Год назад +7

    Nice song brother praise the Lord

  • @srinuesai365
    @srinuesai365 Год назад +2

    Prathi manisi ni marche pata anna prathi okkaru marali yese nija devudu nija rakshakudu. Hulleluya amen. Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @musicfriends3458
    @musicfriends3458 Год назад +5

    All glory to my Jesus christ❤😊

  • @prassu1322
    @prassu1322 7 месяцев назад +2

    Praise the Lord 🙏wonderfull lyrics
    Super voice I like it lot.....

  • @rajurtfrtf7374
    @rajurtfrtf7374 7 месяцев назад +1

    Very nice 🎉👍🤗😊

  • @togaripremaiah3347
    @togaripremaiah3347 Год назад +2

    Song super brother

  • @durgasisantoshi8203
    @durgasisantoshi8203 Год назад +1

    Anna e paata chala bagunde nuvay Naa best singer
    🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️🤝🤝

  • @NovahuGogulamudi
    @NovahuGogulamudi 11 месяцев назад +2

    Nice super song

  • @ludiyaulluri9128
    @ludiyaulluri9128 Год назад +8

    Praise the Lord,🙏🙏 thanks for the wonderful song brother🙏🙏🙌🙌🙌

  • @glorytojesus121
    @glorytojesus121 Год назад +3

    Anna your songs will be awesome

  • @PriyankaAmirisetti_143
    @PriyankaAmirisetti_143 Год назад +6

    Praise the lord annaya wonderful song

  • @rajurhythms2562
    @rajurhythms2562 Год назад +3

    Super song anna

  • @naveench5394
    @naveench5394 Год назад +5

    ❤❤ I love you Jesus

  • @prabhasdarling4167
    @prabhasdarling4167 Год назад +3

    Beautiful song

  • @bmahipal6996
    @bmahipal6996 10 месяцев назад +2

    ❤🎉👌

  • @mpetermanohar4225
    @mpetermanohar4225 Год назад +1

    Super song glory to God everyone you song wark thenks please track song out now glory to God

  • @praweenzion9909
    @praweenzion9909 Год назад +3

    Praise the lord

  • @prasanthipadala6306
    @prasanthipadala6306 11 месяцев назад +1

    I love song and really life song

  • @chakravaraprasad2538
    @chakravaraprasad2538 Год назад +1

    Dhevunikey mahima ganatha kalugunu gaaka

  • @Eliza.77777
    @Eliza.77777 Год назад +2

    Very good song good meaning

  • @davidjonathandj2080
    @davidjonathandj2080 Год назад +4

    సువార్త పాట ను, అందించి నందుకు వందనాలు, చాలా బాగుంది 🙏

  • @pavanteja3487
    @pavanteja3487 Год назад +1

    Shalom brother

  • @premjakampudi6188
    @premjakampudi6188 Год назад +1

    Super annaya

  • @vineethagurubilli3491
    @vineethagurubilli3491 Год назад +1

    Brother Inka chala songs meru padali 🎉 super song

  • @chinnaperumali4347
    @chinnaperumali4347 Год назад +3

    Wonderful song good God bless you brother

  • @Sravani-u5d
    @Sravani-u5d Год назад +2

    Praise the lord brather

  • @vijaykumar-yh5jb
    @vijaykumar-yh5jb Год назад +9

    Praise the Lord dear Anna garu song chala adbhutanga padenaru Devunike Mahima and meku vandanalu glory to almighty God 👍👍👍🙏🙏🙏

  • @mvsrajuvarma9097
    @mvsrajuvarma9097 Год назад +3

    I accept u Jesus u only my saviour so happy with u

  • @victorannapj9987
    @victorannapj9987 Год назад +4

    Awesome praise the Lord Anna

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi Год назад +2

    AMEN praise the lord Glory to God 🙏🙏🙏

  • @jayaKumar-pi4fh
    @jayaKumar-pi4fh Год назад +3

    Praisethelord 🙏🙏🙏🙏

  • @Aruna-w3d
    @Aruna-w3d Год назад +1

    Super. Song

  • @yesumaniadarangi8182
    @yesumaniadarangi8182 Год назад +4

    Very wonderful song
    Heart touching mind blowing lyrics ♥️🥀😘😇😇🙌🙌🎸🎸🥁🎹🎶🎶🎼🎵❤️❤️❤️❤️

  • @PremChand-ty8et
    @PremChand-ty8et Год назад +4

    Very very super song annaya ❤❤...

  • @gowthamibatchu3945
    @gowthamibatchu3945 Год назад +2

    Super song brother

  • @pastorprasad9866
    @pastorprasad9866 Год назад +4

    Exlent song, wonderful lyrics,
    Working with enosh,amazing vocals.

  • @arepogujyoshnamadhuri2272
    @arepogujyoshnamadhuri2272 Год назад +4

    Praise the lord Brother 🙏🙏 Excellent song lyrics 👌👌👏👏👏

  • @rangakombathula2178
    @rangakombathula2178 Год назад +3

    Praise the lord 🎉🎉🎉🎉🎉

  • @kishorekeerthi3025
    @kishorekeerthi3025 3 месяца назад

    Glory to God

  • @SayaramGattu
    @SayaramGattu Год назад +3

    Encouraging Lyrics Kranthi. Praise God!

  • @venuvenu4239
    @venuvenu4239 Год назад +3

    Simple and wonderful gospel mixed lyrics Anna 👌

  • @victoriamalli2848
    @victoriamalli2848 Год назад +2

    ఎక్సలెంట్ సాంగ్ బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙌🙌

  • @badrisudha8922
    @badrisudha8922 Год назад +3

    Wow superb brother ❤️

  • @gaddalaanilkumar5565
    @gaddalaanilkumar5565 25 дней назад

    Anna vandhanalu anna song exalent

  • @anitadas3767
    @anitadas3767 Год назад +1

    Thanks brother

  • @surapoguvijay5257
    @surapoguvijay5257 Год назад +1

    Deviniki mahima kalugunuka supersong bro

  • @rajeswarimechu6977
    @rajeswarimechu6977 Год назад +4

    Nice song paise the Lord.. 🙏🙏🙏

  • @shobharani6008
    @shobharani6008 Год назад +2

    Super

  • @srividyachepuri1884
    @srividyachepuri1884 Год назад +28

    Excellent Anna ❤ Meaningful lyrics & beautiful composition.
    God bless entire team. Thank you for this wonderful song 🙌
    All glory & praise to be God!!

  • @MaheshYerolla
    @MaheshYerolla Месяц назад

    Anna music ❤voice 🔥 meaningful song👌🙌

  • @siphorahial7175
    @siphorahial7175 Год назад +4

    Awesome song 👍 may living God bless al of you...

  • @maneelamaney6887
    @maneelamaney6887 Год назад +4

    Super lyrics brother praise the lord all the time

  • @tejaswinivemula2444
    @tejaswinivemula2444 Год назад +5

    Praise the Lord anneya. Wonderful song. Thank you Lord. 🙏🙌

  • @gladishkottalanka
    @gladishkottalanka Год назад +2

    Excellent song

  • @rubygraces8319
    @rubygraces8319 Год назад +3

    This is the only pure and plain gospel song I've heard lately from telugu artists. So good!

  • @kummarishirisha373
    @kummarishirisha373 Год назад +3

    Praise the Lord Annaya praise god super song Anna

  • @thurpatirajeshwari2948
    @thurpatirajeshwari2948 Год назад +1

    Praise the lord పరలోక గుంపులో 🙏🙏🙇‍♀️⛪🙏🛐🙏👌

  • @PitalaRavikumar
    @PitalaRavikumar Год назад +2

    Super song brother god bless you

  • @DreamerMr
    @DreamerMr Год назад +1

    Super song enosh anna. Naku jesus christ ante chala abhimanam

  • @ChinnapiriYadagiri
    @ChinnapiriYadagiri 8 месяцев назад

    చాలా బాగుంది అన్నయ్య సాంగ్ ❤❤❤❤❤❤

  • @ShinyMandha
    @ShinyMandha Год назад +1

    Super song bro

  • @srideviv4135
    @srideviv4135 5 месяцев назад

    Praise the lord brother 🙏 vandanallu yesayya.

  • @bro.gangarajupeter5369
    @bro.gangarajupeter5369 Год назад +4

    Praise the lord Sir 👍 Good Song ❤ Jesus Coming Soon ❤

  • @VaralakshmiBannu-e1u
    @VaralakshmiBannu-e1u Год назад +2

    Super song annaya 🎉🎉🎉💕💕💞💞

  • @ramyav3097
    @ramyav3097 Год назад +5

    Wonderful lyrics ❤

  • @jyothibhavaniv7457
    @jyothibhavaniv7457 Год назад +2

    Thank you for this wonderful nd meaningful song anna😊

  • @PrameelaKasi-zo2hj
    @PrameelaKasi-zo2hj Год назад +2

    Me songs ante chala istam bro 😍 song was excellent💯👏 I enjoy lot God bless you

  • @NagabhushanamNagabhushanam-h9d
    @NagabhushanamNagabhushanam-h9d Год назад +2

    Song chala bagundi anna❤ chala Baga padaru

  • @sailajahealth220
    @sailajahealth220 Год назад +2

    Praise the Lord Ee song challa bagudii brother ✝️🛐🙇🙇🙇

  • @rajirpa3775
    @rajirpa3775 11 месяцев назад +1

    Praise the lord Anna...
    Song bavundhi ❤...

  • @yohanulakavarapu6089
    @yohanulakavarapu6089 Год назад +3

    Nice super song paise the Lord❤

  • @LakshmiNalli-hd8vm
    @LakshmiNalli-hd8vm 11 месяцев назад +1

    Glory to God 🙏
    Amen

  • @keerthijoyrani5432
    @keerthijoyrani5432 Год назад +2

    Wonderful song 🎵.... Devunike mahima kalugunu gaaka..

  • @Jesussongs456-js
    @Jesussongs456-js 6 месяцев назад

    Wonderful song

  • @sumanthpullaguru8183
    @sumanthpullaguru8183 Год назад +1

    Praise the LORD 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏💐💐💐👨‍👩‍👧‍👦 🛐 amen

  • @venkyvenky9286
    @venkyvenky9286 5 месяцев назад

    Song is beautiful anna 👌👌👌
    Devudu meeparicharyanu deevinchunugaka amen🙌🙌🙌

  • @ruthumary8397
    @ruthumary8397 Месяц назад

    Awesome 👍👍