How to grow chrysanthemums from cuttings

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024
  • చామంతి కట్టింగ్స్ నాటిన తర్వాత వేర్లు వచ్చాక వాటిని తీసి ఎలా నాటాలి?
    నాటుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
    మట్టిలో ఎరువులు కలపాలా వద్దా?
    ఎరువు కలిపితే ఏమవుతుంది..?
    ఇవన్నీ ఇందులో చెప్పాను.. చూడండి.. చూసి చెప్పండి.
    / konisuma

Комментарии • 156

  • @allasambireddy9297
    @allasambireddy9297 3 года назад +1

    చాలా బాగా వివరించారండీ.నేను కూడా ట్రై చేస్తాను.

    • @SumathisGarden
      @SumathisGarden  3 года назад +1

      థాంక్యూ సో మచ్...

  • @pvrchamu4814
    @pvrchamu4814 3 года назад +1

    You r great Sumathi garu chala manchi infrmation echaru tq so much

  • @RadhisHome
    @RadhisHome 4 года назад +1

    Chala baga easy ga artham ayyela chesthunnaru

  • @UshaRaniNutulapati
    @UshaRaniNutulapati 4 года назад +1

    చాలా ఈజీగా చామంతి ప్రాపగేషన్ చూపిస్తున్నారు సుమతీ..ధన్యవాదాలు మీకు💕😃❤️👌👌

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад

      థాంక్యూ.. ఉషాగారు..

  • @padmasri8233
    @padmasri8233 4 года назад +1

    Beginning lo vunnanu, chaala helpful ga vundandi

  • @LALITHASAMA
    @LALITHASAMA 4 года назад +1

    Usefull information ichharu ..good tips ..

  • @Terracegardeninglife
    @Terracegardeninglife 4 года назад +1

    chala manchi information icharu sumathi garu

  • @srinivasbolli7476
    @srinivasbolli7476 4 года назад +1

    Chala bagundi swamy

  • @sivakumari3692
    @sivakumari3692 3 года назад +1

    Meru great madam

  • @yogeshkapu
    @yogeshkapu 4 года назад +1

    Very useful informative naku plants Ki snennaga purugu vachindi ami chayali chamanthi plant ki

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад

      చేత్తో నలిపేసి.. నీళ్లతో కడిగేయండి.. 3..4 రోజులో చూస్తూ ఉండండి.. మళ్ళీ వస్తాయి.. రాగానే ఇదే చేయండి.. ప్రతి చిన్న విషయానికి నేను స్ప్రే లు చెప్పను.. ఎదో ఒకటి స్ప్రే చేస్తుంటే మొక్కల్లో బలం తగ్గిపోతుంది..
      స్టార్టింగ్ స్టేజిలో నివారణ సులువు.. బాగా ముదిరితే మాత్రం మొక్కల్ని కట్ పడేయాలి..

  • @kusumavl2824
    @kusumavl2824 4 года назад +1

    Good information sumathi madam.

  • @HarshaDeep
    @HarshaDeep 4 года назад +1

    Good information Sumathi garu

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад

      థాంక్యూ.. వాణిగారు..

  • @patnamlopallemucchatlubysu3112
    @patnamlopallemucchatlubysu3112 4 года назад +1

    Chaalaa baagaa chepparamma, nice video

  • @gvratnam-yh1mo
    @gvratnam-yh1mo 3 года назад

    Good evening 🌙 mam second part miss avutanamo anukunna mam thank you very much good information

  • @1tagorekalidas158
    @1tagorekalidas158 4 года назад +1

    Nice baaga chepparu madam

  • @jeevanteja1213
    @jeevanteja1213 4 года назад +1

    Thank you amma for your valuable information🙌

  • @vsgardensandvlogs4171
    @vsgardensandvlogs4171 4 года назад +1

    Well explained. Tku Sumathi garu. 🙂

  • @happysoulhappylife5339
    @happysoulhappylife5339 4 года назад +1

    Thank u for your valuable information,very nice👌👌

  • @lathanandigama278
    @lathanandigama278 4 года назад +1

    Very useful andi .Thank u

  • @srilathakarapuri5445
    @srilathakarapuri5445 3 года назад +1

    Thanku madam easy method

  • @vijaych8612
    @vijaych8612 4 года назад +1

    Thanks. Sumathi.garu.meeru.papina.suchana.chusenanu.enda.bagane.thagullu th dandi.marala.douts. Vasethe.thapa kunda.coment.cheast hand.

  • @santhach6927
    @santhach6927 4 года назад +1

    Good information madam.

  • @ashwinibadri1828
    @ashwinibadri1828 4 года назад +1

    Very nice tips

  • @PrasadPrasad-ws1tk
    @PrasadPrasad-ws1tk 4 года назад +1

    Super andi

  • @cherryreddy2392
    @cherryreddy2392 4 года назад +1

    Super aunty garu...

  • @dundigallakala7587
    @dundigallakala7587 4 года назад +1

    Super andi memmalni chusi nenu cuttings pettanu, routs vachayi,thanks andi. Boganvilla,mandaram,ganneru,malle,parijatham lantivi ila try cheyyocha andi, and radha madhu pulla mokka kommatho vasthunda andi pls reply ,thanku once again

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад

      ముందుగా థాంక్యూ.. సీడ్స్ రానిది
      ఏదయినా కొమ్మలతో వస్తుంది.. కానీ ఒక్కోదానికి ఒక్కో విధానం ఉంటుంది.. అంతే..

    • @dundigallakala7587
      @dundigallakala7587 4 года назад +1

      @@SumathisGarden thanku

  • @apnakitchen_ms
    @apnakitchen_ms 4 года назад +1

    Me Video bagundi specially me knowledge about plants.
    Stay connected 👍😊

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад +1

      థాంక్యూ..,👍

    • @apnakitchen_ms
      @apnakitchen_ms 4 года назад

      @@SumathisGarden I did the subs 😊 hope you too

  • @sastry.vallivadarevu2514
    @sastry.vallivadarevu2514 4 года назад +1

    ధన్యవాదాలు

  • @nagajyothiganapa6719
    @nagajyothiganapa6719 4 года назад +1

    Nice andi

  • @anusree999
    @anusree999 4 года назад +1

    Super mam

  • @sri8609
    @sri8609 4 года назад +1

    Super mam 👍👍👍👍

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 3 года назад +1

    సుమతి గారు నర్సరీ నుండి తెచ్చిన చామంతి పది రోజులు నీడలో ఉంచాను. ఇప్పుడు షిఫ్ట్ చేద్దామనుకుంటున్నాను. కంపోస్టు నేమ్ కేక్ దాల్చిన పౌడర్ ఎప్సం సాల్ట్ నీమ్ పౌడర్ కలపవచ్చా? ఇసుక లేదు మట్టి ఇవన్నీ కలిపి పెడదామనుకుంటున్నాను.

    • @SumathisGarden
      @SumathisGarden  3 года назад

      matti.. compost equel ga kalipi koddiga vepapindi kalipi naatandi chalu..

  • @anithaveluguri9468
    @anithaveluguri9468 4 года назад +1

    Super andi tq

  • @YOUTUBEWARRIORKINGBGMI
    @YOUTUBEWARRIORKINGBGMI 4 года назад +1

    Ma chamanthi mokkalu moggalu vesthaledhu e monthlo cutt cheyyochha mokkanu

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад

      కొద్దిగా కొద్దిగా పించింగ్ చేయండి.. ఒక్కో కుండికి 2 అరటిపండు గుజ్జుని కలపండి.. ఎండలో పెట్టండి.. మొగ్గలు వస్తాయి.. కొన్ని జాతుల చామంతులు లేటుగా మొగ్గలు వస్తాయి..

  • @manjuladevi4961
    @manjuladevi4961 4 года назад +1

    Nenu kuda isukalo pettanu 3 days kritham. Inkoka 5,6 days taruvata chustanu roots vacchaya ani.

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад

      వస్తాయి.. వర్షం పడుతూ ఉంటే తొందరగా వేర్లు వస్తాయి.. ఎండగా ఉంటే లేట్ అవుతుంది..

  • @parvathijakka8086
    @parvathijakka8086 4 года назад +1

    Madam, eruvulu emi veyakkara leda ? liquid fertilizers evvacha ?

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад

      ఈ స్టేజి లో ఏమి అవసరం లేదు.. నెక్స్ట్ అవన్నీ కావాలి.. 3 పార్ట్ లో చూపిస్తాను...

  • @VaralakshmiDeviVlogs
    @VaralakshmiDeviVlogs 4 года назад +1

    Usefull👏👏video👍 Amma

  • @mprasanthi5984
    @mprasanthi5984 4 года назад +1

    Cuttings nd leaves mother plant nundi cut chesaka yentha time maximum teskovachu patadaniki ante vere village nunchi techamanukondi alantapudu

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад

      చామంతులకు వర్షం పడుతూ మంచి వాతావరణం ఉంటే .. ఇసుకలో పెడితే వారం నుండి 15 డేస్ లో వేర్లు వచ్చేస్తాయి.. ఆకులకి కూడా తొందరగా వేర్లు వస్తాయి.. కానీ అందులో మొలకలు రావడానికి 1 నెల లేదా రెండు నెలలు పడుతుంది..

    • @mprasanthi5984
      @mprasanthi5984 4 года назад +1

      Nenu adigina question adi kadandi cuting cut chesaka half day r one day taravata pettacha ani

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад

      ohh.. cutting thisi adi aaripokunda koddiga thadi mattilo petti.. oka thadi cotton battatho chuttesi.. coverlo thechhukondi.. 2 days tharwatha kuda naatukovachhu.. emi kaadu..

    • @mprasanthi5984
      @mprasanthi5984 4 года назад +1

      Ok thank you

  • @seshukumari9262
    @seshukumari9262 4 года назад +1

    Chemanti mokkalaku only sand mathrame saripotunda

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад

      స్టార్టింగ్ కటింగ్ పెట్టినప్పుడు సరిపోతుంది.. వీటి గురించి స్టెప్ బై స్టెప్ 4 వీడియోస్ చేసాను అన్ని చూడండి..
      5 ది ఈ రోజు వస్తుంది..
      థాంక్యూ

  • @vasamsettisrinu4016
    @vasamsettisrinu4016 Год назад +1

    Ye month lo cuttings pettukovali andi

    • @SumathisGarden
      @SumathisGarden  Год назад

      ఇప్పుడు కూడా పెట్టవచ్చు..

  • @harshavardhan4b320
    @harshavardhan4b320 3 года назад +1

    Mam ma mandhara chettu moghala ieyi udhipothunayi dhiniki solution Ivandhi plss

  • @kumarimary2755
    @kumarimary2755 4 года назад +1

    Hai,akka,coconut tree ki salt veyavacha

  • @RameshBabu-sairam
    @RameshBabu-sairam 4 года назад +1

    My plants was drying y plz tell me reply me chamanthi plant drying plz suggest me

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад

      vivaralu cheppandi.. ante cuttings pettara.. nursery nundi thechhinda... leda last year plantaa.. mattilo ememi kaliparu.. kundi size .. dry ante mokka dry ayyinda .. leda aakulu matramena..
      vitiki samadhanam ivvandi.. nenu cheppthanu..

    • @RameshBabu-sairam
      @RameshBabu-sairam 4 года назад +1

      @@SumathisGarden nursey nuchi new plant pot size 10 inch mud and cow.fertlizeer

    • @RameshBabu-sairam
      @RameshBabu-sairam 4 года назад +1

      @@SumathisGarden first akkul next full plant

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад +1

      indakane okaru ide adigaaru.. 1..nursery nundi thechhi 15 days tharwathe transplant chesukovali.. avi koddiga manaku alavatu padali.
      2.. cow compost kanisam 6 months pathadi vaadali.. kothhavaatini mokkalaki veste verlu madipoyi mokka dry avuthundi..
      3. matti +compost rende kalipithe .. matti gatti paduthundi.. dinivalla kuda mokkalu dry avuthayi.
      ippudu mi mokkallo aakuluatrame dry ayyi unte mokka bathike chance undi.
      mokka nu oka sari mellaga thiyandi.. verlu chudandi. healthyga unte .. isukalo pettandi.. baaga chigullu vachhaka.. matti.. isuka kalipina kundilo pettandi.

  • @lakshmiv9970
    @lakshmiv9970 4 года назад +1

    Meku a chinna baglu akkada dorekayo chappagalaru

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад

      అమెజాన్ లో తెప్పించుకున్నాను..

  • @santoshammabodasingi5297
    @santoshammabodasingi5297 3 года назад +1

    👌

  • @lathanandigama278
    @lathanandigama278 4 года назад +1

    Seven leaves unna gulabi mokka ku flowers rava andi

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад

      అడవి గులాబీ మొక్కలకు మంచి గులాబీ కట్టింగ్ తో గ్రాఫ్ట్ చేస్తారు.. ఆ గ్రాఫ్ట్ చేసిన కింది భాగంలో ఇలాంటి చిగుళ్లు వస్ట్ అందులో పూలు రావు.. పైగా గ్రాఫ్ట్ చేసిన మొక్కలకు పోషణ దొరకకుండా ఇదే పెరిగిపోతుంది.అందుకే ఇలాంటి చిగుళ్ళని కనపడగానే కట్ చేసేయాలి..
      కానీ కొన్ని రకాల మంచి గులాబీ ఆకులు ఇలా కూడా ఉంటాయి.. అందుకే మీరు ఒక సారి ఆ మొక్కని చూడండి.. అది గ్రాఫ్ట్ చేసిన కిందనుండి వచ్చిందా.. లేదా పై భాగం లో ఉందా అని..

    • @lathanandigama278
      @lathanandigama278 4 года назад +1

      @@SumathisGarden grafting kindi nunde vachindi andi.thank u

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад

      అయితే తీసేయండి.. కాండం దెగ్గరనుండి కట్ చేయండి.. కొంచెం మిగిలిన మళ్ళీ చిగుళ్లు వస్తాయి.. కట్ చేసిన చోట కొంచెం పసుపు అద్దండి..

    • @lathanandigama278
      @lathanandigama278 4 года назад +1

      @@SumathisGarden ok andi.thank u

  • @bhagyalakshmikodurikamesh7012
    @bhagyalakshmikodurikamesh7012 4 года назад +1

    👌👌👌amma

  • @ratnamkantha8739
    @ratnamkantha8739 4 года назад +1

    Hi madam adi garukaesuka clarify cheyadi

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад

      మన్నించాలి.. మీరు ఏమి ఆడిగారా నాకు అర్థం కాలేదు...

  • @rajeshmannepallirajesh9674
    @rajeshmannepallirajesh9674 4 года назад +1

    మట్టిలోపెట్టినా వేర్లు వస్తాయి, కానీ రీప్లాంటింగ్ కి వేర్లు దెబ్బతినకుండా ఉండాలని ఇసుకలో పెట్టారు. అంతేకదండీ?

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад +1

      సగం కరెక్ట్.. ఇసుకలో పెడితే తొందరగా వేర్లు వస్తాయి.. అదే మట్టిలో కాస్త లేట్ అవుతుంది రాజేష్..

  • @kothurilakshmi4671
    @kothurilakshmi4671 3 года назад +1

    👍

  • @smarttelugintiammai
    @smarttelugintiammai 4 года назад +1

    14 lk 👍 nice video

  • @b.sravanthi1714
    @b.sravanthi1714 4 года назад +2

    గులాబి కట్టింగ్స్ పెట్టాను చిగుర్లు వచ్చి కొమ్మ నల్లగా అవుతున్నాయి solutions cheppindi anti

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад +1

      ఫంగస్ ప్రాబ్లమ్.. ఈ సారి ఇసుకలో పెట్టండి.. ముందుగా ఇసుకను నీళ్లలో బాగా కడిగి ఆరబెట్టి ఉంచుకోండి.. ఆ ఇసుకలో కట్టింగ్ పెట్టండి.. మీకు మంచి రిజల్ట్ వస్తుంది..

    • @b.sravanthi1714
      @b.sravanthi1714 4 года назад +2

      Thank you anty try చేస్తాను

  • @b.sravanthi1714
    @b.sravanthi1714 4 года назад +2

    ఆకులతో వేర్లు వచ్చాయి కానీ watering ఎప్పుడు ఇవ్వాలి ఆంటీ

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад +1

      మట్టి డ్రై అయ్యినప్పుడు ఇస్తే చాలండి..

    • @b.sravanthi1714
      @b.sravanthi1714 4 года назад +2

      థాంక్స్ ఆంటీ

  • @sricharanaprayaga119
    @sricharanaprayaga119 4 года назад +1

    👌👌

  • @sukanyaproddaturi8934
    @sukanyaproddaturi8934 4 года назад +1

    సుమతీగారు ఇసుక లో పెట్టిన మొక్కలు ఎండలో ఉంచాల లేక నీడలో ఉంచాల.

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад

      వర్షం వస్తుంటే బయిట పెట్టవచ్చు..బాగా ఎండ వస్తుంటే నీడలో బెస్ట్..

  • @sivakumari3692
    @sivakumari3692 3 года назад

    Leave s madam mari

    • @SumathisGarden
      @SumathisGarden  3 года назад

      aakula gurinchi patha videolo cheppanu chudandi.

  • @rajkumarraj4856
    @rajkumarraj4856 4 года назад +1

    నాకూ వచ్చాయమ్మా వేర్లు😍

  • @ushausha4290
    @ushausha4290 4 года назад +1

    పూలు బాగా పూస్తాయి అన్నారు దాని గురించి చెప్పలేదు

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад +1

      chamanthi naa?

    • @ushausha4290
      @ushausha4290 4 года назад +1

      @@SumathisGarden అవును

    • @ushausha4290
      @ushausha4290 4 года назад

      మీము మొక్క కొనుకొచ్చి నప్పుడు బాగా పూలు పూస్తున్నాయి తరువాత పూయడం లేదు

  • @b.sravanthi1714
    @b.sravanthi1714 4 года назад +2

    చామంతి ఆకులతో వేర్లు వచ్చాయి కానీ అకు కొన్ని రోజులు కు వాడిపోయింది

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад +1

      varsha kaalam startinglo aakulu naatukunte verlu vastayi.. daanni tharwatha erra mattilo naatukovali.. vedi undadu kabatti naatukuntayi.. ippudu e endaki chanipothayi..

    • @b.sravanthi1714
      @b.sravanthi1714 4 года назад +2

      Thank you anty

    • @b.sravanthi1714
      @b.sravanthi1714 4 года назад +2

      చామంతి ఆకులు వేర్లు వచ్చాక కలబంద లో అద్ది ఎర్ర మట్టిలో పెట్టాను ఆంటీ

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад +1

      వేర్లు వచ్చిన తర్వాత కలబంద అవసరం లేదు.. చామంతి ఆకులకు వేర్లు రాగానే తీసి పెట్టకూడదు.. కిందనుండి పిలకలు వచ్చాకే తీసి నాటుకోవాలి..

  • @domestictv4569
    @domestictv4569 4 года назад +1

    21like

  • @renukavardhanteluguvlogs9646
    @renukavardhanteluguvlogs9646 4 года назад +1

    Avunandi meeru chepindi 100crt motam video chusi sub chesanu plz rtn

  • @vidyajyothigandlur5271
    @vidyajyothigandlur5271 4 года назад +1

    Sooper aunty....meeku call cheyyochaa

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад

      e video kinda naa fb link undi.. andulo comment pettandi..

    • @vidyajyothigandlur5271
      @vidyajyothigandlur5271 4 года назад +1

      @@SumathisGarden manam fb lo intaku mumdu maatladaam....mee budhdha tiles gurinchi....sare ok lendi

  • @yogeshkapu
    @yogeshkapu 4 года назад +1

    Very useful informative naku plants Ki snennaga purugu vachindi ami chayali chamanthi plant ki

    • @SumathisGarden
      @SumathisGarden  4 года назад

      చేత్తో నలిపేసి నీళ్లతో బాగా కడిగేయండి.. 3..4 రోజులు చూస్తూ ఉండండి.. కనిపించగానే ఇలాగే చేయండి..స్టార్టింగ్ స్టేజి లో నివారణ ఈజీ.. ముదిరితే మొక్కలనే కట్ చేసి పడేయాలి..

  • @shobakundur7607
    @shobakundur7607 3 года назад

    Super mam

  • @vasamsettisrinu4016
    @vasamsettisrinu4016 Год назад +1

    Ye month lo cuttings pettukovali andi

    • @SumathisGarden
      @SumathisGarden  Год назад

      జాగ్రత్తగా చూసుకుంటే ఎప్పుడయినా పెట్టవచ్చు

  • @sukeshinichelakapally4150
    @sukeshinichelakapally4150 4 года назад +1

    👌