#How
HTML-код
- Опубликовано: 23 окт 2024
- చామంతి కట్టింగ్స్ ఎలా కట్ చేసుకోవాలి.. వాటిని ఎలా నాటుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించాను. ఇది మొదటి భాగం..
చామంతి మొక్కలు ఉంటే వాటినుండి కట్టింగ్స్ తీసి నాటుకోవడానికి అనువయిన సమయం ఇది.. 2..3 ఇంచ్ కటింగ్ తీసి .. కింది ఆకుల్ని తీసేసి.. ఇసుకలో నాటుకోవాలి.. 15 ..20 రోజులకి వేర్లు వస్తాయి..
వేర్లు వచ్చాక ఎం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం..
• #How to make soilless ...
/ konisuma
చాలా బాగా చెప్పారు అండి...నేను వేసింది మొక్క చనిపోయింది..ఈ సారి తెచ్చి ఇలా చేస్తా
thank u
Good evening madam very nice your post
Thank u so much
Ha madam your Great
Good morning madam 🌹🌅🌹
ఇలా ట్రై చేస్తాను
థాంక్యూ...
Naku gardening chala ishtam. Chala Baga chepparu. Nice.
థాంక్యూ..
చాలా చక్కగా చెప్పారండీ నమస్తే
thank u lakshmigaaru..
Meeru kannadi aina telugu varu matladina vidhanikanna chala chakkaga muthyala mata tho matladuthunnaru. Uthara kannadana, daxana kannada. District edi. Naa modati Ayyappa maha padayatra karnataka state nundi kerala vellamu swamy.
🕉 Arunachala Shiva 🙏
Jai Gurudev Swamy
నాది ఉడుపి..
Super amma... chala manchi video maku andincharu... thanq.
thank u...
మంచి సలహా అందించారు ధన్యవాదాలు నేస్తం
థాంక్యూ పూజ..
సూపర్ అండీ
థాంక్యూ సర్..
Nice information akka
thank u
మంచి information చెప్పావు అక్క
థాంక్యూ..
Thanks andi. Manchu video .
థాంక్యూ..
Tnks for sharing
థాంక్యూ..
Manchi video post chesaru. Teliyani chala visayaalu telusukunnaanu .. Tnq
thank u..
Isukalo pettali ani first time thelusukunna ...useful video sis 👌👌
ఇసుకలో ఎలాంటి కటింగ్ పెట్టినా ..రూట్స్ తొందరగా వస్తుంది.. కానీ తడి ఆరకుండా చూసుకోవాలి..
Good information
థాంక్యూ...
Video chala bagunadi mam👍
వా వ్...
థాంక్యూ.. రాజేష్.
మీరు ఇంత మంచి వీడియోలు ఇవ్వటం మా అదృష్టం. థాంక్స్ సుమతి గారు.
థాంక్యూ.. మా..
Thanks mam
థాంక్యూ...
Nice information👍🙏👏😍Amma
thank u..
useful video.last year meeru cheppinattu aakulatho chesaanu.verlu vachaayi.ee year banthi kooda kommalu cut chesi pettaanu.vachaayi.ee rendu nenu meeru cheppindhe fallow ayyaanu.thank you sumathi gaaru.
థాంక్యూ ... 😀
మీ వీడియో చాలా బాగుంది మేడం మీరు కంప్లీట్ గా ఇసుకను యూస్ చేసారా కింద ఏమైనా మట్టి కాని వేశారా
కటింగ్ పెట్టినప్పుడు ఒట్టి ఇసుక మాత్రమే వాడాలి.. మట్టి వాడకూడదు..
మేడం ఇసుక వేసినప్పుడు బౌల్ కి ఏమన్నా కన్నం చేయాలా
ఎస్..దేనికేయిన డ్రైనెజ్ హోల్స్ చాలా అవసరం..
Thank you madam
Very nice video.eppati varaku e vishayalu yevaru cheppaledu chalaa mandiki use avuddi enka elantivi cheppandi.
థాంక్యూ.. అండి.. అలాగే.. చేస్తాను..
Winter season lo cuttings pettukovacha madam
winter lo cuttings pedithe 80 % raavu.. endipothundi.. thappanisariga pettali anukunte cutting pyi plastic cover kappandi.. dinivalla avasaramyina vathavaranam anduthundi..
👌👌👏👏👍👍
thank u
Ippudu cutting pettocha andi
chala kastam.. endukante cutting verlu vachhi perigi poolu avvadam kastam.. kaani next year kosam ayithe pettavachhu..
Chala baga chepparu mam. Me mother tongue Tamil aa?
kaadu.. kannada..
Oh... Nice videos mam. All the best 👍
thank u
chamanthi leaves ki black dots (fungus)ochhayi Emcheyyali
చామంతులు గురించి 15 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను.. అందులో అన్ని వివరాలు ఉన్నాయి.. ఒక సారి చూడండి... plz...
థాంక్యూ...
జామ చెట్టు కటింగ్ గురించి చెప్పండి
ok andi..
ఇసుక వేసిన కుండి కి డ్రైన్ హోల్స్ పెట్టాలా సుమతి గారు. మీరు వుండేది ఎక్కడ
ఇసుక ఉన్నా.. డ్రైనెజ్ హోల్స్ ఉండాలండి..
నేను ఉండేది షామీర్పేట్ లో..
@@SumathisGarden tq Andi
Thank you
థాంక్యూ..
Meru cheppina vidanga Sand lo mandaram cutting pettanu . Super success
థాంక్యూ...
Chaalaa baagaa chepparamma. Pinching ante tala gilladame kadaa. Nice upload
థాంక్యూ..
Moggaluvastunñay madipotunnay
e seasonlo vachhevi vichhukovu.. chamanthi winter season flowers ...
What is the best season or month to do cutting mam
okko mokkaki okko seanson untundi.. miru ye mokka gurinchi aduguthunnaru?
@@SumathisGarden chamanthi moka mam
కట్టింగ్స్ ఎలా నాటాలి..ఎలా పెంచాలి అని తెలిస్తే ఇప్పుడు కూడా పెట్టవచ్చు.. దాని గురించి తెలియనివాళ్ళు జులై లో కటింగ్ పెడితే మంచిది
Thanks mam for prompt reply
Gud info dear!
థాంక్యూ...
Madam leaf ki roots develop ayyai but small doubt stream ela develop ela jaruguthundi🤔
konni rojulu ante oka nela.. okkosari inkonni rojullo kindanundi pilaka vastundi..
Ante Leaf pakkanundi mattilo vastha
Madam na pics Miku ela send cheyatam
yes.. oipkatho undandi.. thisi thisi chudakandi....mari. 😀
@@SumathisGarden Ok thanks madam 😊😀
Thank you andi!!
థాంక్యూ...
Hi sister,poola moggalu undagane 1mnt back chamanthi chettunu techanu Kani moggalu pooyaledu,antha vadipoyindi kaani starting kommalu greenga unnai,aa mokka bratiki undantara,em cheyalo cheppandi plz
1 మంత్ బ్యాక్ చామంతి సీసన్ కాదు కాబట్టి మాడి పోయుంటుంది.. మీరిప్పుడు ఎంపీనా మొగ్గలు అన్ని కట్ చేసేయండి.. సాయిల్ కొద్దిగా లూస్ చేసి కంపోస్ట్ వేయండి.. మళ్ళీ కొత్త చిగుళ్లు వచ్చి పూలు అవుతాయి.. ఒక నెల లేట్ అయిన పూలు మాత్రం బాగా పూస్తాయి..
Tq sister IAM swapna hyd
Avunandi .madam miru cheppinatle leaf tho try chesanu 14 days ki results anevi bhaga vachay leaf ki kuda roots vachinavi thanks for ur video
thank u..
Nice
thank u sir..
Boduppal arealo cows goshala vundani chepparanta kadta address cheputara?
అది నేను కాదండి.. వేరేవాళ్ళు చెప్పి ఉంటారు..
Hi madam, could you tell how to use honey and aloevera for root harmones?
organic harmones ani ..oka video chesanu chudandi plz..
Thanks Sumathi garu for sharing much useful vedios to the viewers. ila pettina cuttings ni aa kundi lone grow cheyyocha lekapothe seperate ga okko mokkani okko pot lo nstukovala reply cheyyagalaru.
ippudu miru cutting pettandi.. next video lo em cheyali ani chepthanu.. part 2 kuda inko 15 dsys lo chestanu.. 😀
I will also try cutting and inform the results
thank u..
Only soil matramena adam
soil కాదు.. sand.. ఇసుక మాత్రమే..
అమ్మ మంచి మెసేజ్ ఇచ్చారు నేను కొత్త గా ఛానల్ స్టార్ట్ చేశాను మీ రు sunscribe చేయండి నేను మీకు subscribe చేస్తాను
video chustundali.. ledante cancel avuthundi..
చామంతి ఆకులకు watering ఎప్పుడు ఇవ్వాలి ఆంటీ
chamanthi aakulni naatukunnara..? vere mokkalaki ichhinatte ivvandi..
Sumathigaru..last week lo nenu 5 chamanthi mokkalu..80..120 rs occhi konnanu..one week kuda avaledu. anni vaadi mukam pattayi chaala badaga unnadu.
What to do?pl help me andi
వేరే దాంట్లో పెట్టారా అందులోనే అంటే నర్సరీ బ్యాగ్ లోనే ఉందా?
Loop
ఎన్నో సార్లు మీరు చెప్పారు కానీ ఈ వీడియో చూశాక క్లారీటీ వచ్చింది అమ్మ... ఇసుక కుండీకీ కూడా డ్రైనేజీ హోల్స్ పెట్టాలా
ఎస్ రాజ్.. హోల్స్ ఉండాలి..
Narasri niche vacina mokalani y'all trmsplant chayali
చామంతి మొక్కలు తెచ్చారా?
చామంతి cuttings ఈ season లో పెట్టవచ్చా anty
pettavachhu kaani poolu koddiga lategane vastayi.. ekkuva poolu raavu..
మీ వీడియో చూసి నేనుకూడా అలానే చేశాను. వారం రోజుల్లో వేర్లు వచ్చేశాయి
Ne chamanthini ala natina grow avvadam ledhu
matti problem untundi..vere mattini vaadi chudandi..
Ok try chesta
Excellent
thank u..
Tq andi
థాంక్యూ...