Actor Rajeev Kanakala SHOCKING Comments On Balakrishna | Rajeev kanakala Latest Interview | WWT

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • Actor Rajeev Kanakala SHOCKING Comments On Balakrishna | Rajeev kanakala Latest Interview | WWT
    #WildWolftaja #Rajeevkanakala #Balakrishna #TeluguLatestInterview #tollywoodinterviews
    మీరు చూడబోయే ఈ వీడియోలోని అంశాలు మా సొంతమైన అభిప్రాయాలు కాదు. ఇంటర్నెట్ లో నుంచి సేకరించబడినవి ప్రేక్షకుల కోసం అందిస్తున్నాము. ఇందులో వ్యక్తపరిచే ప్రతీ అభిప్రాయం ఇంటర్నెట్ లో నుంచి తీసుకున్నది మాత్రమే తప్ప మా సొంత అభిప్రాయం కాదు. కాబట్టి వాటిని సరైన రీతిలో అర్ధం చేసుకోవాలిసింది గా కోరుతున్నాము. ఏ నాయకుడిని కానీ రాజకీయ పార్టీని కానీ కించపరిచే ఉద్దేశ్యం మాకు లేదు.
    మీకు ఈ వీడియో కి సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా వీడియో లింక్ కాపీ చేసి మీ ఇబ్బంది ని తెలియజేస్తూ taja30news@gmail.com కి మెయిల్ చేయండి. తగిన చర్యలు తీసుకోబడతాయి.
    కామెంట్ లు చేసేటప్పుడు సరైనటువంటి బాషని వాడండి. దయచేసి ఎవ్వరినీ కించపరచవద్దు - అది ఎదుటివారిని బాధపెట్టడమే కాదు , చట్టరీత్యా కూడా నేరం - మీ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి .. కామెంట్ లో మర్యాద పూర్వకంగా మాత్రమే మీ అభిప్రాయం తెలియజేయండి.

Комментарии • 22

  • @sriharip8606
    @sriharip8606 21 день назад +8

    Jai balayya jai jai balayya ❤

  • @user-bz9km2xo4v
    @user-bz9km2xo4v 13 дней назад +2

    JAI BALAIAH! JAI JAI BALAIAH!! JAI JAI JAI BALAIAH!!!

  • @user-so4ez6dj3f
    @user-so4ez6dj3f 16 дней назад +7

    Maa బాలయ్య బాబు గారికి 50 ఇయర్స్ సందర్భంగా మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరుపున అభినందనలు ❤

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 20 дней назад +5

    జై బాలయ్య

  • @mprabhakar3392
    @mprabhakar3392 18 дней назад +1

    Rajeev gari expressions 👌👌👌👌...Nanna nenem chesanu 😅😅😅....

  • @gottumukkalasrinivasuraju6769
    @gottumukkalasrinivasuraju6769 14 дней назад

    Ntr jr

  • @nagarajuvadde5957
    @nagarajuvadde5957 20 дней назад +3

    పరమ వీర చక్ర

  • @cute.animalforkids
    @cute.animalforkids 21 день назад +1

    Next CM NTR 🎉🎉🎉🎉

    • @Varma.b
      @Varma.b 20 дней назад

      మొదట MLA గా ఏడవమను.

    • @cute.animalforkids
      @cute.animalforkids 20 дней назад +3

      Mee vadi la MLA ga vodipodu la 😂 😂
      NTR anta brand MLA avutadu CM kuda avutadu

    • @Varma.b
      @Varma.b 20 дней назад +1

      @@cute.animalforkids
      అసలు పోటీ చేస్తే కదా గెలిచేది ఓడేది తెలిసేది, కుంటి వాడు నేనులేస్తే మనిషిని కాదు అన్నాడు అంట, వాడు లేగవడు, వీడు పోటీకి రాడు. ముందు b ఫామ్ తెచ్చుకోమను చూద్దాం. లోకేష్ అది ఎప్పుడు గెలవని మంగళగిరి లో 91 వేయి మెజారిటీ.

    • @cute.animalforkids
      @cute.animalforkids 20 дней назад +1

      @@Varma.b
      ఎన్టీఆర్కు ఇంకా సినిమాల్లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అతను ప్రేక్షకులను అతని నటనతో అలరిస్తూనే ఉన్నారు ఆయన కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు కానీ నువ్వు చెప్పిన వారిలా డబ్బు సంపాదన కోసం కక్కుర్తి గా రారు కంగారు పడకు. నువ్వు పప్పు బ్యాచ్ ఏనా
      ముందు మీ పప్పు గాడిని తెలుగు మాట్లాడటం సరిగా నేర్చుకోమను వారు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో అందరికీ తెలుసు.

    • @Varma.b
      @Varma.b 20 дней назад

      @@cute.animalforkids
      మీ ముద్దపప్పు గాడిని ముందు సరిగా డాకుమెంట్స్ చూసుకొని స్థలం కొనమను, సొతం గా సరిగా స్థలం కొనుక్కోలేని ముద్దపప్పు గాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఉద్దరిస్తారు. స్థలం కొనుక్కోవడం చేతకాని వాడు mla గా ఉద్దరిస్తాడు.చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నంత తేలిక కాదు రాజకీయం అంటే. NTR హెల్త్ యూనివర్సిటీ కి పేరు తీసేస్తే ప్రశ్నించలేని వాడు ఏదో ఉద్దరిస్తాడు అంటే నమ్మి ఓట్లు వేయడానికి రాయలసీమ లో సిద్ధం గా లేరు.