Svk sir most favourite director in 90s kids , like మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, మావిచిగురు శుభలగ్నం, యమలీల, ఉగాది ,ఆహ్వానం ఎగిరేపావురమా ఇంకా చాలా ఏదేమైనా మీలా ఇప్పటి డైరెక్టర్ లు సినిమాలు తియ్యలేరు కోట్ల రూపాయలు, ఫారిన్ లొకేషన్స్ ఉంటేగానీ ఇప్పటి డైరెక్టర్లకు సినిమాలు పూర్తవడం లేదు దీనికీ తోడు నెట్ఫ్ఫిక్స్ లు ఓటీటీలు వచ్చి మనుషుల మైండ్ ను పూర్తిగా చెడదొబ్బాయి నిజానికి మంచికధ దొరికి కుటుంబ కధా చిత్రం మీరు తీసినా. ఇప్పటి వాళ్ళెవరూ ఆదరించరు బళ్ళోకెళ్ళే కుర్రాడి దగ్గర్నుంచి రిటైరైయిన ముసళోళ్ళ వరకు. అందరికి కావాల్సింది హింస, రొమాన్స్ నాలుగుమసాలా డాన్స్ లు అందుకే ఎంతమంచివాడవురా మూవీ పోయింది, దిక్కుమాలిన డర్టీ పిక్చర్ మూవీకి అవార్డ్ వచ్చింది మీరు తీసిన సినిమాలు ఆణిముత్యాలు సర్ అందుకే మా పిల్లలకు. టీవీలో వచ్చినపుడు చూడమనిచెబుతుంటాను
80s లో నేను భీమవరం DNR College లో ఇంటర్, KGR College లో బికాం చదివాను. ఆ రోజుల్లో చిత్రపరిశ్రమ మద్రాస్ లో ఉండేది. భీమవరంలో సినిమా పిచ్చోళ్ళు ఎక్కువుండేవారు. కానీ, అందరూ చాలా అమాయకులు, మితిమీరిన మంచితనం, గౌరవమర్యాదలు. కృష్ణారెడ్డి గారి సినిమాల గురించి (శుభలగ్నం, యమలీల...) ఇప్పటికీ మా ఇంట్లో చెప్పుకుంటాం. లైలా హీరోయిన్ గా ఆయనే హీరో, కధ, స్క్రీన్-ప్లే, సంగీతం, దర్శకత్వం గట్రాలతో వచ్చిన సినిమా. ఇప్పట్లో వచ్చే సినిమాల కంటే చాలా బెటర్. 🌿
I love the anchor's expressions. He is talking in such a melodramatic way for smallest things. Sontha company lo sontha pni chesukovadam namoshi na? What best than the sympathetic gestures from Swapna.
Sri Acchi Reddy is a visionary in business it seems. His advice to Krishna Reddy regarding payment of loan is more than brilliant. If every business man or even individuals implement it, there will be no end to successful life.
ఎవరినైనా మీ పరిశ్రమలో casting couch ఉందా అని అడిగితే ‘ఉంది’ అని, వాళ్ళ పేర్లు ‘ఇవి’ అని చెప్తారా ఏంటి! ‘ఉంది’ అని చెప్తే మర్నాటి నుండి సినిమాలు తియ్యగలరా? ఎవరన్నా co-operate చేస్తారా? చోద్యం కాకపోతేను! 🤨🌿
Apptlo naamoshi feel ayyevaaru..society lo undindhi...ippudu evaru feel avvadam ledhu.. 35 yrs kritham m com ante palletoorilo pedda chaduvu ani society feel ayyedhi..m Com chadivi veedentra ani kooda anevaallu.. Papam owner ki pani cheyalanna society emanikuntundho ani feeling unnadhi andarilo..
ప్రస్తుతం మీ టేకింగ్ స్టోరి నర్రేషన్ ప్రేక్షకులకి నచ్చే అవకాశం లేదు. చేతులు కాల్చుకోకండి. కధ కొత్తగా వుండాలి నరేషన్ కూడా చాలా ఫ్రెష్ గా కొత్తగా ఉండాలి...
Aditya 369 film time no technology in film indusry .But now any director make the film better than aditya 369. Not only film music also. Exact suitable music for one film in two dimentions like aditya 369.
@@raja4urvideos సౌందర్య గారు ఆలీ గాడి సరసన నటించేందుకు ఇష్టపడక తప్పుకుంటే దానిని పెద్ద తప్పుగా పరిగణనలోకి తీసుకుని ఆయనేమో స్వీట్ షాప్ లో పని చేసి సిగ్గు పడితే తప్పు కాదా? ఇదేనా ఈయన జడ్జిమెంట్....తనకో న్యాయం పరులకో న్యాయం.
Appatlo naamoshi feel ayyevaaru..society lo undindhi...ippudu evaru feel avvadam ledhu.. 35 yrs kritham m com ante palletoorilo pedda chaduvu ani society feel ayyedhi..m Com chadivi veedentra ani kooda anevaallu.. Papam owner ki pani cheyalanna society emanikuntundho ani feeling unnadhi andarilo..
Apptlo namoshi feel ayyevaaru..society lo undindhi...ippudu evaru feel avvadam ledhu.. 35 yrs kritham m com ante palletoorilo pedda chaduvu ani society feel ayyedhi..m Com chadivi veedentra ani kooda anevaallu.. Papam owner ki pani cheyalanna society emanikuntundho ani feeling unnadhi andarilo..

Soundary garu legendary actress
Svk sir most favourite director in 90s kids , like మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, మావిచిగురు శుభలగ్నం, యమలీల, ఉగాది ,ఆహ్వానం ఎగిరేపావురమా ఇంకా చాలా ఏదేమైనా మీలా ఇప్పటి డైరెక్టర్ లు సినిమాలు తియ్యలేరు కోట్ల రూపాయలు, ఫారిన్ లొకేషన్స్ ఉంటేగానీ ఇప్పటి డైరెక్టర్లకు సినిమాలు పూర్తవడం లేదు దీనికీ తోడు నెట్ఫ్ఫిక్స్ లు ఓటీటీలు వచ్చి మనుషుల మైండ్ ను పూర్తిగా చెడదొబ్బాయి నిజానికి మంచికధ దొరికి కుటుంబ కధా చిత్రం మీరు తీసినా. ఇప్పటి వాళ్ళెవరూ ఆదరించరు బళ్ళోకెళ్ళే కుర్రాడి దగ్గర్నుంచి రిటైరైయిన ముసళోళ్ళ వరకు. అందరికి కావాల్సింది హింస, రొమాన్స్ నాలుగుమసాలా డాన్స్ లు అందుకే ఎంతమంచివాడవురా మూవీ పోయింది, దిక్కుమాలిన డర్టీ పిక్చర్ మూవీకి అవార్డ్ వచ్చింది మీరు తీసిన సినిమాలు ఆణిముత్యాలు సర్ అందుకే మా పిల్లలకు. టీవీలో వచ్చినపుడు చూడమనిచెబుతుంటాను
ఈయన హీరోగా కూడా చేసారు 🙏🏻😊
80s లో నేను భీమవరం DNR College లో ఇంటర్, KGR College లో బికాం చదివాను. ఆ రోజుల్లో చిత్రపరిశ్రమ మద్రాస్ లో ఉండేది. భీమవరంలో సినిమా పిచ్చోళ్ళు ఎక్కువుండేవారు. కానీ, అందరూ చాలా అమాయకులు, మితిమీరిన మంచితనం, గౌరవమర్యాదలు. కృష్ణారెడ్డి గారి సినిమాల గురించి (శుభలగ్నం, యమలీల...) ఇప్పటికీ మా ఇంట్లో చెప్పుకుంటాం. లైలా హీరోయిన్ గా ఆయనే హీరో, కధ, స్క్రీన్-ప్లే, సంగీతం, దర్శకత్వం గట్రాలతో వచ్చిన సినిమా. ఇప్పట్లో వచ్చే సినిమాల కంటే చాలా బెటర్. 🌿
My favourite director
I love the anchor's expressions. He is talking in such a melodramatic way for smallest things. Sontha company lo sontha pni chesukovadam namoshi na? What best than the sympathetic gestures from Swapna.
She is driving his thoughts well
My best director sv krishna reddy,,,,,ayithe presant aayan moviers ki panikraaru,,,,aasabhaavam vundocchu,,,,HIT kaavalani korukuntaa
This type of characters r very rare in film industry. Must appreciate.
Welcome sir.
Sri Acchi Reddy is a visionary in business it seems. His advice to Krishna Reddy regarding payment of loan is more than brilliant. If every business man or even individuals implement it, there will be no end to successful life.
I love you sir chinnapudu mi cinimalu chala estam .....okka sari mimalni kalavali sir
As you age so are more emotional
Legendary director
Soul mate to many
I really like your movies sir
Well come sir second eening
🙏🏻😊ఇన్నాళ్లు ఏ మబ్బుల్లో దాగున్నావో వెన్నెల గువ్వా 💃🏻💐🍫🤩
ఎవరినైనా మీ పరిశ్రమలో casting couch ఉందా అని అడిగితే ‘ఉంది’ అని, వాళ్ళ పేర్లు ‘ఇవి’ అని చెప్తారా ఏంటి! ‘ఉంది’ అని చెప్తే మర్నాటి నుండి సినిమాలు తియ్యగలరా? ఎవరన్నా co-operate చేస్తారా? చోద్యం కాకపోతేను! 🤨🌿
👏👏👏👏👏
కృష్ణా రెడ్డి గారు ప్రస్తుతం సినీ పరిశ్రమలో నీకంటూ రేపటి రోజు లేదు. సినీ పరిశ్రమలో నీ శకం ముగిసింది. ఇక మీరు గత స్మృతులను నెమరు వేసుకోవడమే
Krishna Reddy garu 🙏 mi cinema lu leka povadam valla telugu samajam brashtu pattindi chakkati kutumba kada chitralu ahladamaiena comedy chitralu aslilata lekunda viluvalu unna cinemalu thisevaru miru chala rojula tharvata cinema thistunnaru dayachesi mi brand cinemalanu venta ventane thiyyandi samajam bagupaduthundi
I felt bad that he didn't mention Super STAR Krishan Name
Kirathakudu movielo vilan role chesaru
క్రెడిటబిలిటీ కాదు కృష్ణా రెడ్డి గారూ..credibility... పాపం యాంకర్ చెప్తున్నా మీరు వినట్లేదు
Apptlo naamoshi feel ayyevaaru..society lo undindhi...ippudu evaru feel avvadam ledhu..
35 yrs kritham m com ante palletoorilo pedda chaduvu ani society feel ayyedhi..m Com chadivi veedentra ani kooda anevaallu..
Papam owner ki pani cheyalanna society emanikuntundho ani feeling unnadhi andarilo..
Meerante chala abhinam sir ,okasaari kalise avakasham ivvandi sir, present pharma company run chestunnamu sir ,hyd li vuntaamu😊
ప్రస్తుతం మీ టేకింగ్ స్టోరి నర్రేషన్ ప్రేక్షకులకి నచ్చే అవకాశం లేదు. చేతులు కాల్చుకోకండి. కధ కొత్తగా వుండాలి నరేషన్ కూడా చాలా ఫ్రెష్ గా కొత్తగా ఉండాలి...
Aditya 369 film time no technology in film indusry .But now any director make the film better than aditya 369. Not only film music also. Exact suitable music for one film in two dimentions like aditya 369.
Family cinema malli raavalani andharu korukuntunaru definitely krisha reddy gari cinema block buster avutundhi
Hydra రామోజీ ఫిల్మ్ సిటీ ని ఉంచదేమో.....
Swaradanga matlakandi samajani machi cinema theesthe chaladu srila gurinchi matladsmante godameeda pillila matladakandi . Samajamloni chedunu kaneesam kandinchi adi unte chala thappu cheyyagudani cheppali nakasaramledu anadamsatikadandi. Manam ee societylo unnam.
సొంత షాపు లో కాజా చేయడం పెద్ద విషయం కాదు..😊
❤❤❤
కదా... అంటే ఇప్పుడు ఖాజా చేసే వారందరిదీ నామూషీ బ్రతుకే
Exaclty సొంత sweet షాప్ పనిచెయటానికి నామోషీ అయితే ఎలా
Anchor feeling kuda adea
@@raja4urvideos
సౌందర్య గారు ఆలీ గాడి సరసన నటించేందుకు ఇష్టపడక తప్పుకుంటే దానిని పెద్ద తప్పుగా పరిగణనలోకి తీసుకుని ఆయనేమో స్వీట్ షాప్ లో పని చేసి సిగ్గు పడితే తప్పు కాదా? ఇదేనా ఈయన జడ్జిమెంట్....తనకో న్యాయం పరులకో న్యాయం.
So many people, getting fully involved in their family business, no shame in it - yedo goppaga cheputunadu
Em adugutundi em cheptunnaru sir meeru malli movie testara saaru 😅😅
Sontha business lo pani nerchukodam goppa kaadu...necessity.
Appatlo naamoshi feel ayyevaaru..society lo undindhi...ippudu evaru feel avvadam ledhu..
35 yrs kritham m com ante palletoorilo pedda chaduvu ani society feel ayyedhi..m Com chadivi veedentra ani kooda anevaallu..
Papam owner ki pani cheyalanna society emanikuntundho ani feeling unnadhi andarilo..
Meru chesara vedimpuli
Own shop lo pani Cheste enti problem
Rajendra prasad ni imitate chesthunnaditani
MERU RAVADAM MAKU ANANDAM ANTINDI ANCHOR
BUT AYANA MOVIE TESTEA CHUSEA ALOCHANA AIETEA UNDADU
Inta boring video eppudu choodaledu
Kaja chesinappudu kastam untundhi, director ayithe kuda kastame cinema flop ayithe. It’s not about work it’s all about mind set.
Apptlo namoshi feel ayyevaaru..society lo undindhi...ippudu evaru feel avvadam ledhu..
35 yrs kritham m com ante palletoorilo pedda chaduvu ani society feel ayyedhi..m Com chadivi veedentra ani kooda anevaallu..
Papam owner ki pani cheyalanna society emanikuntundho ani feeling unnadhi andarilo..
Abboo swapana mundhu mee ychipi party lo jaruguthunna, bayataku vasthunna baagothala gurunchi maatladu thalli
క్రెడిట బిలిటీ కాదు పైగా ఎంకామ్. ఎంబిఏ. ఏంటో
సార్ అప్పట్లో వాళ్ళు తెలుగు మీడియంలో చదివారు..అతను మాట్లాడేటప్పుడు గందరగోళంగా ఉండవచ్చు
Neelanti uttamudu kotiki okkadu untadu clean movies chesina neeku shsta koti vandanalu
Caste entitled attitude baane undhi aithe. Sontha shop lo panicheyadanni ela chapthunnado chudandi.