Sir, ఒక గోశాల ను కట్టించండి మీకు అదే పాలను గోవులను అందిస్తుంది , నెయ్యి కూడా అక్కడే తాయారు అవుతుంది - now that I have Organic ghee is 4000 and dont know if it is adulterated very difficult to test and conclude - Money will go but doubt always lingers
ఇన్ని సంవత్సరాలకు తెలుగు రాజకీయాలలో ఒక రాజకీయ నాయకుడు ధైర్యంగా " సనాతన ధర్మం" గురించి మాట్లాడినాడు. గ్రేట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు.. ఆయన ఏ ఒక్క మతాన్ని విమర్శించలేదు. సనాతన ధర్మం మీద దాడి జరుగుతుంటే, తిరుమల లాంటి గొప్ప పుణ్యక్షేత్రంలో స్వామి వారి సేవల్లో ఘోర అపచారం జరిగితే హిందువులు తమకు ఏమి జరగనట్టు సంభంధం లేనట్టు ఇంట్లోనే కూర్చుంటే తప్పు చేసిన వాళ్లవుతారు అని గట్టిగ హిందువులకే హిత బోధ చేసాడు . జరిగిన అపచారానికి క్షమించమని ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి ఒక్కరి బాధ్యతే కాదు. ప్రతి హిందువు ఆ దుర్మార్గులు చేసిన అపచారం పై నిరసన తెలియజేయాలి. ప్రాయశ్చిత్తం చేసుకోవాలి
శతృవులు నాస్తికులు హైందవేతరులు తిరుమల రాకుండా యజ్ఞం చేస్తూనే ఉండాలి,పూజారులూ పీఠాధిపతులు ఈ పని చేయాలి,శతృ సంహార యజ్ఞం ఉంది వేదాస్ వరల్డ్ అధ్యక్షులు చెప్తారు, శ్రీ రామ చంద్రులోరు యజ్ఞం ద్వారానే భూమి నంతటినీ పాలించగలిగారు, గౌతమీపుత్ర శాతకర్ణి కూడా 😊
దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ప్రభుత్వాలు దేవాలయాల భూములు,ఆస్తులు కాపాడటంలో ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఆలయ ప్రతిష్ట మరియు బద్రత విషయంలో ఫెయిల్ అయ్యారు రాజకీయ నాయకులు చేసే పనేనా ఇది ....జై శ్రీరామ్
Andhra Pradesh government should seize Dharma Reddy assets in the country, besides now a days our public like Computers tech and lot if common people they eat road side like Dosa and other side dishes they made with ghee and butter but they not pure people should watch there health actually they are taking slow poison into there bodies . I think Tirupathi administration and full control should give to RSS because every five years government changes it's very hard to control the government.
Sri krishna deva rayulu garu hanged certain purohithulu for theft of Sri vari ornaments which were gifted by the said king as per book writen by Sri PVRK prasad IAS (Rtd)
దేవాలయాల్లో ఇతరమతస్తులని అధికారులుగా,ఉద్యోగస్తులు గా నియమిస్తే ఇలాంటి పరిణామాలేజరుగుతాయి.ఇకనైనా ప్రభుత్వాలు,హిందూ సంఘాలు మేల్కొనాలి.
This is true.
అదే రాక్షసులు ఇప్పుడు మళ్లీ పుట్టినట్టు ఉన్నారు అందుకే ఇలా జరిగింది
Cow care is the only way. .గోమాత సంరక్షణ ఒకటే మార్గం. Jai sri Krishna ❤
తిరుమల లో 30 ఎకరాలు లో సొంత గోశాల మరియు swathamaina నెయ్యి కీ సొంతం గా ఏర్పాటు చేసుకోవాలి
Sir, ఒక గోశాల ను కట్టించండి మీకు అదే పాలను గోవులను అందిస్తుంది , నెయ్యి కూడా అక్కడే తాయారు అవుతుంది - now that I have Organic ghee is 4000 and dont know if it is adulterated very difficult to test and conclude - Money will go but doubt always lingers
జై శ్రీ రాం, జై భారత్
కల్తీ అనేది చరిత్రలో ఉన్నదన్న విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు.
ధర్మో రక్షతి రక్షితః🚩 దేశం కోసం ధర్మం కోసం జై శ్రీ రామ్ 🚩🕉🙏🏼🙏🏼
ఇన్ని సంవత్సరాలకు తెలుగు రాజకీయాలలో ఒక రాజకీయ నాయకుడు ధైర్యంగా " సనాతన ధర్మం" గురించి మాట్లాడినాడు. గ్రేట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు.. ఆయన ఏ ఒక్క మతాన్ని విమర్శించలేదు. సనాతన ధర్మం మీద దాడి జరుగుతుంటే, తిరుమల లాంటి గొప్ప పుణ్యక్షేత్రంలో స్వామి వారి సేవల్లో ఘోర అపచారం జరిగితే హిందువులు తమకు ఏమి జరగనట్టు సంభంధం లేనట్టు ఇంట్లోనే కూర్చుంటే తప్పు చేసిన వాళ్లవుతారు అని గట్టిగ హిందువులకే హిత బోధ చేసాడు . జరిగిన అపచారానికి క్షమించమని ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి ఒక్కరి బాధ్యతే కాదు. ప్రతి హిందువు ఆ దుర్మార్గులు చేసిన అపచారం పై నిరసన తెలియజేయాలి. ప్రాయశ్చిత్తం చేసుకోవాలి
మంచి విషయాలు తెలియజేసారు
శతృవులు నాస్తికులు హైందవేతరులు తిరుమల రాకుండా యజ్ఞం చేస్తూనే ఉండాలి,పూజారులూ పీఠాధిపతులు ఈ పని చేయాలి,శతృ సంహార యజ్ఞం ఉంది వేదాస్ వరల్డ్ అధ్యక్షులు చెప్తారు, శ్రీ రామ చంద్రులోరు యజ్ఞం ద్వారానే భూమి నంతటినీ పాలించగలిగారు, గౌతమీపుత్ర శాతకర్ణి కూడా 😊
Correct ga chepparu sodara. Venkata chaganti gariki🙏🙏🙏
దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ప్రభుత్వాలు దేవాలయాల భూములు,ఆస్తులు కాపాడటంలో ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఆలయ ప్రతిష్ట మరియు బద్రత విషయంలో ఫెయిల్ అయ్యారు రాజకీయ నాయకులు చేసే పనేనా ఇది ....జై శ్రీరామ్
జై హిందూ. జైభారత్. జై శ్రీరామ్
నిజాలు చెప్పండి.
Good message sir Jai Sri ram
హబ్బా తిరుమల లోనే గో శాలలు ఉండాలి అలా చేస్తే హిందువులకు బ్రతుకు తెరువు కూడా చూపినవారౌతారు
The minds of people also must change. Prasadam must be treated as prasadam In which case quantities can be controlled snd pious ness can be achieved
better ttd valle gosala katitnchi ghee akde tayaru cheyali kalthi undadu
Jai sri ram jai jai sri ram manchi suchanalu chesaaru t td amalu cheyaali
👌👌👌
TTD లో పర్మనెంట్ ఉద్యోగులు 45 మంది, మరి కాంట్రాక్ట్ ఉద్యోగుల లెక్క ఏంటి?
👌👍🙏🙏🚩
ఎటు నుంచి ఎటు పోతుంది 🖕🖕🖕🖕🖕
Prakash jagan paleru vadini Hindhuvulu cheeeee kodthunnaru
You want the punishment as kings .Now democracy
Democracy does not mean leave culprits Scott free
I don't want to leave culprits and criminals .Take action according Law
Thirumala lo swantha neyyi thayari kendram lekapodam sochaneeyam. Ventane adi erpatu cheyyali. Hindu devaalayyallo ithara mathasthulu vuntaru kani ithara matha prardhana mandiraallo hinduvulani pani cheyyanisthara annadi alochinchali.
Ante cbn responsibility kada emi cheyali
Andhra Pradesh government should seize Dharma Reddy assets in the country, besides now a days our public like Computers tech and lot if common people they eat road side like Dosa and other side dishes they made with ghee and butter but they not pure people should watch there health actually they are taking slow poison into there bodies . I think Tirupathi administration and full control should give to RSS because every five years government changes it's very hard to control the government.
Tirupati.. Tirumala lo ne Swamy vari ki kavalsandhi ani smagri TTD aadharyam utpatti cheyali.. etharu matam valu lekuna
Sri krishna deva rayulu garu hanged certain purohithulu for theft of Sri vari ornaments which were gifted by the said king as per book writen by Sri PVRK prasad IAS (Rtd)
The same demons are reborn now and that's why this happened
People are so sinful. to save money and make money they commited such horrible sin. In Kaliyuga people are so sinful. They will be published by lord.
Kalthy laddu, kalthy laddu ani arachi arachi ayasam vachi silent aypoyara
Sikshalu chepaledu
Alantivi ippudu amalu chesaamante mundhu human activists rechchipothaaru.
Darmagadekkada kanapadutaledu bangaku chekkesuntadu😅😅😅😅😅
Hindu temple lo Hindu employees vundali
ఏమి కాదండి లడ్డు విషయం పాతది అయిపోయింది కావాలనే చంద్రబాబు నాయుడు గారిని ప్రక్కన పెట్టడానికి ప్యాకేజీ స్టార్ నీ హైలెట్ చేస్తున్నారు
Free hindu temples from govt control all over Bharat n hindu temples should be managed by Hindus only. Pls establish Sanatana Dharmam board
నీకు అసలు జగన్ అంటే ఇష్టం. ఎందుకంటే నువ్వు క్రిస్టియన్. ఇంకా మీకు ఛాన్స్ లేదులే. మళ్ళీ మీ ప్రభుత్వం రాదు.
@TAmbedkar ఎంగిలిమెతుకుల కోసం బతికే నీలాంటివాళ్ళు వున్నంతకాలం ఈ దరిద్రం ఇలాగే వుంటుంది.
@@sudhakar.k9433 package ల కోసం పని చేసే వాడిని కాను...
Katina sikshalu ante enti? Marana siksha na? Marana siksha beste ne repeat kaavu. Please understand
👌👌