Special Discussion On Tirupati Laddu Controversy | Samvaad With Aditya Krishna | EP -10 | N Hub
HTML-код
- Опубликовано: 15 ноя 2024
- 👉 NH PRIME: nhprime.in
Special Discussion On Tirupati Laddu Controversy | Samvaad With Aditya Krishna | EP -10 | Nationalist Hub
#ttd #ttdladdu #tirumalaladdu
Please Follow The Nationalist Hub WhatsApp Channel: -
👇👇👇👇👇👇👇
whatsapp.com/c...
Must Watch Videos:
► Global Roundup EP -162
👉 • Global Roundup With Ma...
► National Roundup EP -109
👉 • National Roundup EP - ...
► Right Angle Latest
👉 • What is Revanth Reddy'...
►Defence Roundup EP -06
• Defence Roundup Ft. Ma...
►Samvaad EP -07
• Paris Olympics Woke Co...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►NHTV: bit.ly/3LX5rvy
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Nationalist Hub Bhakti: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment: bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon: / nationalisthub
To join as a RUclips member: / @nationalisthub
/ @nationalisthub
Our Company account details :
DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail: nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalist...
► Telegram : t.me/nationali...
► Twitter : / nationalisthub
► Koo : www.kooapp.com....
► Facebook : / nationalisthub
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON THE BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
NH Prime OTT సబ్స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Support 'Nationalist Hub' through your contributions :
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a RUclips member :
ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No. : 50200075206712
IFSC Code : HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/NationalistHub
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist_hub/
Subscribe : www.youtube.com/@NationalistHub
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
నమస్కారం సాయిగారు.. మీరు మాట్లాడుతున్న తీరు వింటుంటే నరనరాల్లో రక్తం ఉడికిపోతోంది మరోవైపు మన పుణ్యక్షేత్రాల దుస్తితి చూస్తే అదో రకమైన బాద గుండెల్ని పిండేస్తోది. దీనంతటికి కారణం మన రాజకీయ పార్టీలే ప్రతి రాజకీయపార్టి ఓటు కోసం హిందూదర్మాన్ని మరచి అన్యమతాలకే ప్రాదాన్యతనివ్వడం నిజంగా మన దురద్రుష్టం ఇప్పటికైనా హిందువులు మేల్కొని ఏకమైతే ఏ రాజకీయ పార్టీల పైన అదార పడాల్సిన అవసరం లేదు.
జన్మలో దేవాదాయ శాఖ పనిచేస్తున్న దేవాలయాలలో ప్రసాదం తీసికోకుండా నమస్కారం చేసికొని రావాలి అని నిర్ణయించుకున్నాను కృష్ణ ఈ పొలిటికల్ పార్టీ లకు చిత్త శుద్ధి లేదు. చంద్ర బాబు కూడా ఒక ముస్లిం సమాజానికి చెందిన వాడుగా ప్రవర్థిస్థుడు . జగన్ ఒక క్రిస్తవుడు . హిందువు ఎక్కడ
BJP vallu vadu echee liquor dabbulaku kakkurti padi emi chesina chudanattu vadilioettaru 5 years nunchi moosukuni kurchunnaru e BJP vallu.. Locals ki Baga telusu
తిరుపతిలో అన్యమతస్తులు ఉండరాదని ఎప్పటినుంచో పోరాటాలు చేస్తున్నారు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా హిందువుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవడం లేదు ఒక మతపరమైన ప్రదేశంలో మరొక మతస్తుడి అనుమతి ఇవ్వడమే పెద్ద నేరం తిరుమల కొండల మీద ఉన్న ఎర్రచందనం సైతం అక్రమంగా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకున్నారు చెట్ల నరికివేతకు పేలుళ్లకు భయపడి చిరుతలు జనం మీదికి వచ్చి చంపేస్తే కర్రలిచ్చి కాపాడుకోమన్నారు చివరికి స్వామీ లడ్డు లో సైతం జంతువుల నూనె కలిపే ప్రయత్నం చేస్తున్నారంటే వారి అంతు చూసి తీరుతాం మేము హిందూ జిహాద్ ప్రారంభించేంతవరకు చూడకండి ప్రభుత్వం వెంటనే తిరుమల తిరుపతి మరియు పరిసర ప్రాంతాల నుంచి అన్యమతస్తులను శాశ్వతంగా తరలించాలి తిరుపతిలో జరిగే ప్రతి విషయంపై ఏజెన్సీలతో నిఘాపెట్టాలి ఇప్పటినుంచైనా ఇక భవిష్యత్తులో తిరుమలలో ఎలాంటి పాపాలు జరగకుండా కట్టుదిట్టమైన జీవో తీసుకురావాలి
తప్పదు సర్
Mana hindu lu ayina bjp vaalu bord mbrs ga unnaru kada Anna 5 yera nunchi and rada manhor das unnaru kada vati gurichi chudakunda em chesthunnaru gaddi pikuthunnara
మీరు చెప్పేది 100% కరెక్ట్ అన్నగారు జైహింద్
Super news dhiniki okaa solution kavali ravali Jai shree Ram 🔱🕉️🚩🙏🌺🚩🙏
క్రిస్టియన్ ముఖ్యమంత్రి అండదండలు సహాయ సహకారం లేకుండా పవిత్ర మైన తిరుమల లో ఇన్ని అరాచకాలు జరిగే అవకాశం లేదు. ప్రభుత్వం తరపున కొన్ని క్రిస్టియన్ మాఫియా సంఘాలు స్వామి వారి సేవకుల ముసుగులో తిరుపతి తిరుమల లో తిష్ట వేసి చాలా అరాచకాలు చేస్తున్నారు అని తిరుపతి ప్రజలు తమిళ భక్తులు చాలా సార్లు నిరసన తెలిపారు. కానీ ఇద్దరు చైర్మన్లు దానిని అనగాడొక్కారు. ఈఓ గా ఉన్న అధర్మారెడ్డి కి తెలియకుండా జరిగే అవకాశం లేదు. ఆయనకు కుమారుడు విషయం లో పెద్ద దెబ్బ తగిలితే కూడామారకుండా స్వామి వారిపై విశ్వాసం లేని క్రిస్టియన్ ముఠా లతో అంటకాగి తిరుమల పవిత్రతను దెబ్బ తీసి స్వామి వారిపై విశ్వాసం లేకుండా చేయడమే ద్యేయం గా చాప క్రింద నీరు లాగా పని చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి తిరుమల కు మంచి రోజులు వచ్చింది. అదే గాని మరలా జగన్ ప్రభుత్వం వచ్చి ఉంటే తిరుమల పరిస్థితి ని తలుచుకుంటే ఒళ్ళు జలద్దరిస్తోంది. వాళ్ళు చేసిన అరాచకాలు మీద సమగ్ర దర్యాప్తు జరిపి దొషులను కఠినంగా శిక్షించక పోతే హిందూత్వం పై ఇలాంటి దాడులు జరుగుతుంది. ఓం నమో నారాయణయ 🙏🙏🙏🙏
Antte bjp vaalu bord lo unnaru rada manhor das gaaru unnaru valu Antha em chesthunaru anna na question Antte govt valu evaru unna mana daramam Avi ent Adi idi Ani chudali kada em gaddi pikuthunnara Adi chudakunda
Who caused the demolition of the "Veyyi Kalla Mandapam".
I visited the quality control Laboratory of TTD in 2003. It’s under the control of the Health Officer. The then Health Officer told me that every product used in the Prasadams is checked for quality control. It used to be a very good Laboratory. I don’t know how it is now. There should be an Oversight Commission for all the Temples. I remember an incident about the famous Annavaram Prasadam . It was an adulterated Ghee used that time also.
All these issues should be publicly discussed at least once in a month by Hindu Sanathana Samsthas under the guidance of Shrigeri , Kanchi & Jiyyar Maths.
🚩🚩🚩🚩🚩హిందువులలో చాలా మంది సెక్యులర్లు ఉన్నారు, డబ్బు కోసం సొంత తల్లినే అమ్ముకునే దరిద్రులు ఉన్నారు🚩🚩🚩🚩🚩
చంబడిలా అని మికు ఎప్పుడు అరిదమౌతోంది
మరో స్వతంత్ర సమరం లాంటిది రావాలి ధర్మపోరాటం చెయ్యాలి
తిరుమల తిరుపతి దేవస్థానము సొంతంగా గోశాల లను నిర్వహించి వాటి ద్వారా గోవు ఉత్పత్తులను తయారు చేయాలి
ఎందుకంటే ..??
తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర పరిమితికి మించిన భూములు ఉన్నాయి .
వాటిలో గోశాలలు డైరీలను ఏర్పాటు చేసి స్వామివారి కైంకర్యాలకు ,ఉత్సవాలకు, ప్రసాదాలకు అవసరమైన నెయ్యి ,పాలు, పెరుగు సొంతంగా తయారు చేసుకోవచ్చు.
Sri venkateshwara dairy farm undi. Akkadi nundine abhishekam paalu tirumalaku veltayi.. Okka dairy nundi antha quantity ghee raadu kada. .
@@sailaja5877 ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ,తెలంగాణ తమిళనాడు ,కేరళ మరియు వివిధ రాష్ట్రాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వేల ఎకరాల భూములు ఉన్నాయి అక్కడ గోశాలలో వందల వేల ఎకరాల్లో నిర్మాణం చేసి ఎందుకు అక్కడ డైరీలు నిర్వహించి వాటి ద్వారా స్వచ్ఛమైన హిందువులకు ఉద్యోగాలు కల్పించి ఆ డైరీల ద్వారా పాల ఉత్పత్తులను ఎందుకు సేకరించ కూడదు..
అర్థమైందా నా భావన సోదర...
అంత శ్రమ అక్కరలేదు మన అదృష్టం మనకు హెరిటేజ్ ఉంది
@@kittu5251 దేవాలయం మాన్యాలు ఉన్నది కేవలం దేవాలయ అవసర నిమిత్తం మరియు దేశీ గోసంపదను వృద్ధి చేసుకుంటూ కొంతమందికి ఉపాధి కల్పిస్తూ ధర్మ ప్రబోధాలు చేయడానికి మాత్రమే.
Sir Sai garu namasthe.
Meeru ippudu correct point raise chesaru. Ade Desi Gowmathala samrakshana kabelalaku tharalinchakunda kapadukovadam. Ee vishayam meeda prathi Hinduvu thama bhadyathaga poradavalasina parishithi vachhesindi. Moddu nidralo unna prathi hinduvu thelusukovalsinadi idi.
Free the hindu temples from govt..
సాయి అన్న గారు మీరు ఒక ప్రయత్నం చెయ్యండి మా అందరికీ పిలుపు ఇవ్వండి కాకపోతే మీరు మీ లాంటి అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి ముందు ఉండి ఒక ఉద్యమం చేద్దాం 24 గంటలు నిరవధిక నిరాహార దీక్ష చేద్దాం అవసరమైతే కోల్కతా జూనియర్ డాక్టర్ల మాదిరి రోజుల తరబడి సమ్మే చేద్దాం ఒక date place నిర్ణయించండి హిందువులు ఎందుకు రారో అప్పుడు చూడండి, మావోయిస్ట్ రాధ విషయంలో ఒక్కటి అయిన జర్నలిస్ట్ మిత్రులు ఇప్పుడు ఎందుకు కాకూడదు (అందరం సమాజం కూడా) మీలాంటి వాళ్ళు మాకు స్ఫూర్తి అన్న మీరు ఒక initiate తీసుకోండి మేము ఉన్నాం మేము వస్తాం కలిసి పోరాటం చేద్దాం.
గుడ్ మార్నింగ్ సాయి గారు ముందుగా మన రాజకీయ వ్యభిచారులు
నాయకులు ముందు ఒక క్లారిటీ లేదు సార్ కావాలనే దేవాలయాల మీద బురద జల్లుతున్నారు ఈ రాజకీయ నాయకులు అందులో మన హిందూ దేవాలయాలను పూర్తిగా మన రాజకీయ నాయకుల ధ్వంసం చేసేలాగా ప్రవర్తిస్తున్నారు అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎన్నో దేవాలయాలు కూల్చేశారు అసలు టెంపుల్స్ మీద రాజకీయ నాయకులు పెత్తనాలు ఏమిటి సార్ 100% టిటిడిలో అకృత్యాలు ఎన్నో లంచగొండి లేనొ జరుగుతున్నాయి సార్
Your conclusion is excellent. Keep it up Sir. Political parties setting the agenda of Hindus is 100 percent correct. Gorrelu hinduvule.
Correct sir. Nijam chepparu. Manam బయటకు ralekapotunnamu
ఈ సమాజం పూర్తిగా నిద్ర పోతోంది ఎవరికీ ఒక సంప్రదాయం తెలీదు ఒక విధానం లేదు ఎందులో ప్రభుత్వ జోక్యం ఉండకూడదో కూడా అవగాహన లేదు తిరుమల దేవస్థానం పూర్తిగా ధర్మా చార్యులు ఆగమశాస్త్ర పండితులు నిర్ణయించిన ప్రకారం జరగాలి అసలు హిందువుల ఆలయాల నుంచి ప్రభుత్వాలు వైదొలగలి
ఏం చేశాం మనము???? అంటే ఎవరు చెయ్యాలి?
గతం లో గుడులు ధ్వంసం అయినా , ఇప్పుడైనా ఉన్నది పుష్పం పార్టీ వారే కదా అధికారం లో......
ఏం చేశారు?
ఏం చేస్తారు?
ఏమి చెయ్యరు..... అంతా బూటకం.
Jai Shree Krishna
Before election తుగ్లక్ గాడు సపర్ CBN విశ్వాసం లేని పార్టీ అన్నావు సాయి గారు
మరి ఈదరిద్రం ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు.
వైఎస్ఆర్సీపీ ఉద్దేశపూర్వకంగా చేసారు అనిపిస్తోంది
ఇది ఎంత మాత్రమూ క్షమార్హం కాదు. భవిష్యత్తులో ఎవరు అధికారంలో ఉన్న ఇలాంటి పనులు చేయడానికి భయపడే విధంగా ఇప్పుడు చేసిన వారికి శిక్ష విధించాలి! ఇది తరతరాలుగా గుర్తుండి పోవాలి! దీనికి తగిన శిక్షలు వేయకపోతే ఇంకా మరెన్నో ప్రమాదాలు జరగటానికి అవకాశాలు ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ!! 🙏🙏
తిరుపతి గుడిలో ప్రసాధాలే కాదు మన ఉమ్మడి రాష్ట్రాలలో అన్ని గుడులలో పెట్టె ప్రశాదాలు కూడా చాలా నాసి రకం గారు ఉంటున్నాయి. మొత్తం అన్ని దేవాలయ్యాలలో ప్రశాదాలు మంచి నాన్యత తో ఉండేలాగ ప్రక్షాలన చెయ్యాలి
Nijam andi, Inthakamundu yadagiri gutta Laxmi narasimha swamy temple lo devudini daggara nundi chusevallam nd thertham nd prasadam (pulihora,daddojanam) oka small spoon prathi okkariki pettevaru..garbhagudiloki allow chesi devudini thakandi anevallu.. kondapaina nidrapoyevallu health balenivallu.. but ippudu thertham prasadam ledu. Devudini duram nundi chudali ,only VIP lanu matrame lopala thesukelli devudini thakisthunnaru . Inka kobbarikaya kotte chota velam vesaru anta so Valle mana kobbarikaya kottali anta manam swathahaga kottaddu annaru mem vellinappudu😞chala badha vesindi ,inka temple a velladdu anipinchindi maku
Anna mero 100% correct Chatur naru gaushala Panchali Jai bharat jai shree krishna jai hind jai shree ram jai hanuman 🙏🕉️🚩🇮🇳🚩🕉️🙏👌
సాయి గారు మీరు చెప్పినట్టు జరగాలి
దీనికీశాశ్వత పరిస్కారం దేవాలయ వేవస్థలను ప్రభుత్వం నుండి పూర్తిగా తప్పిసాలి ఈ డిమాండ్ ప్రజల నుండి రావాలి మన ధర్మాన్ని మనమే కాపాడు కోవాలి
అసలు సమస్య
1. లడ్డులు పరిమితికి మించి అమ్మకం.
2. స్వచ్ఛమైన ఆవునెయ్యి ,ఇతర ముడి పదార్థాల లభ్యత అంచనాప్రకారం ప్రసాద తయారీ, వితరణ చేయకపోవటం.
3. జనాభా పెరినంతగా గోవుల పెంపకం లేకపోవటం.
4. భక్తుల లో మితిమీరిన ప్రసాదాల పై కోరిక.
No this is not a core issue.. Core issue is to free temples..
అయితే జంతువుల కొవ్వుతో చేస్తారా? వంటనూనె ధర పెరిగితే మీ ఇంట్లో కూడా జంతువుల కొవ్వుతో చేసిన నూనె వాడతారా?
తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా లడ్లు ఎక్కువే తీసుకుంటారు ఇంటి చుట్టుపక్కలొల్లక పంచడానికి అది తప్పు కాదు 25 రూపాయల లడ్డుని 50 రూపాయలు చేసినప్పుడు క్వాలిటీ కూడా అంతే ఉండాలి ప్రతి ఎదవ హిందూ మతం మీద పడాల్సిన అవసరం లేదు
We hindus r secular so what even gods Prasad am will be adulrate tomorrow we fight and blame other's parties but no solutions are taken to stop the corrupted system and remove all non hindus staff from there and don't free temples shame on hindus and govts
హిందువుల యొక్క చర్య నిశ్శబ్దంగా ఉంటుంది జగన్ కి చాలా నిశ్శబ్దంగా అంచనాలకు అందకుండా ఓటు వేయడం మానేశారు. మరి ప్రజల్లో అంతర్గతంగా స్పందన ఉంటేనే ఇటువంటి అద్భుతమైన తీర్పులు ప్రజలు ఇస్తూ ఉంటారు
అయితే ఇతర మతస్తులు లా తక్షణ స్పందన హిందువులలో కనిపించకపోవచ్చు.
అసలు ఇంత పెద్ద టీటీడీ కి సొంత గోశాల ఉండకపోవడం ఏమిటి?
అయ్యా ! బాబు తిరుమల గుడిని మూసివేసినా తిరుమలను సందర్శిస్తున్న భక్తులలో సగం మందికూడా స్పందించరు. తిరుమల వెంకన్నకు బదులుగా ఇంకో చోట వెంకన్న దర్శనం చేసుకోవచ్చనే చేవ చచ్చిన హిందువులున్నంతవరకు హిందువులు అన్నిటికీ రాజీపడి బ్రతుకడానికి అలవాటు పడ్డారు. రాజకీయ పార్టీలు హిందువులు గంప గుత్తగా ఓటు వేయరు కులాలుగా సులభంగా విడగొట్టి వీరి ఓట్లు పొంద వచ్చు మతాల పరంగా ఐకమత్యంగా ఉన్న ముస్లిములను క్రైస్తవులను మచ్చిక చేసుకుంటే బి. జె. పి. (హిందువుల పరియేగా ముద్రవేసి) కి వ్యతిరేకంగా రెచ్చగొట్టి ముస్లిం క్రైస్తవుల ఓట్లు పొంది సులభంగా గెలిచి అధికారం చేపట్ట వచ్చు అనే నమ్మకంతో పని చేస్తున్నాయి. ఇంకో 20 - 25 సంవత్సరాలలో హిందువులు మైనారిటీలు కావడం తథ్యం. ముస్లిం క్రైస్తవ ఓట్లు పెరిగి రెండు మతాల వారు కలిసి పోటీ చేస్తారు, గెలుస్తారు. హిందూ పార్టీలనేవి మిగలవు ఇప్పుడు రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న హిందూ నాయకులందరూ వారి మోచేతి నీళ్లు త్రాగక తప్పదు. దాసోహమనక తప్పదు. క్రమేపి భారత్ దట్ ఈస్ ఇండియా ఇస్లామిక్ దేశంగా ప్రకటింపబడి మరొక్కమారు గజనీల ఘోరీల పాలనను అనుభవించక తప్పదు.
నేను మీతో ఏకీభవించి ప్రత్యేక ప్రతిపత్తి తో పాలకమండలి ఏర్పరచి వారికి అన్ని దేవాలయాలు పాలక బాధ్యత అప్ప చెప్పాలి. రాజకీయ పార్టీలు దూరంగా వుంచి పాలక మండలి హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టాలి
రాజకీయాలు చేయ కుండా చర్యలు తీసుకోవాలని కొరుకుంటున్నాను.
Sai Krishna garu mee vishleshana 💯 % correct sir ,mana hinduvullo chaitanyam, buddi rananta varaku e turakala ,yesu matastula atalu elage continue avutayi
వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవన్నీ కూడా ఒక పక్కా ప్లాన్ గానే జరిగినాయి. ఆ ప్లాన్ ఏంటి? అంటే హిందువులు కి హిందుత్వం మీద నమ్మకం పోయేలాగా చేయడం తద్వారా హిందువులని క్రిస్టియన్స్ గా మార్చడం ఆ క్రిస్టియన్స్ అనేటువంటి వాళ్లే అతనికి పెద్ద ఓటు బ్యాంకుగా మార్చుకోవటం అనేటువంటిది ఒక రహస్యమైనటువంటి ప్రక్రియ. మీరు గమనిస్తే ఇతని ఐదు సంవత్సరాల కాలంలో 30 లక్షల మంది హిందువులను క్రిస్టియన్స్ గా మార్చాడు అదే అతని ధీమా కూడాను రాబోయే 30 సంవత్సరాలు నేనే సీఎం అని అంటానికి దాని వెనకాల ఉన్న రహస్యం. ఎందుకంటే అతను సీఎంగా ఉండే ప్రతి ఐదు సంవత్సరాలకి సుమారు 30 నుండి 40 లక్షల మంది హిందువులను క్రిస్టియన్స్ గా మార్చటమే అతని ధ్యేయం. అలా చేస్తే ఎప్పటికీ అతనే సీఎం.
ఇది అతని మాస్టర్ ప్లాన్.
హిందువుల్లారా గమనించండి జగన్ అనే క్రిస్టియన్ కనుక ఈసారి మళ్లీ వచ్చి ఉంటే రాష్ట్రం మొత్తాన్ని క్రిస్టియన్ రాష్ట్రంగా మార్చేవాడు.
జస్ట్ మిస్ అయింది రాష్ట్రం అంతే ఇంకేం లేదు ఇప్పటికైనా మేల్కోండి జగన్ అనే రాక్షసుడిని వెంకటేశ్వరస్వామి అతః పాతాళానికి తొక్కేశాడు. మళ్లీ ఆ భూతం పైకి లేగవాలని చూస్తుంది. ఆ భూతం ఆటలు చల్లని వద్దు హిందువుల ఐకమత్యంగా ఉండి ఆ భూతాన్ని శాశ్వతంగా నాశనం చేసేద్దాం జైహింద్.
గోపరిరక్షణ కొరకు టిటిడి కేవలం గోశాలల నుండి మాత్రమే నెయ్యి కొనుగోలు చేస్తే బాగుంటుంది.
बंटोगे तो काटोगे విభజిస్తే విభజన ఖాయం అని బీజేపీ బోధిస్తోంది. కానీ కేంద్ర రాజకీయాల్లో అధికారాన్ని పొందేందుకు, బిజెపి కాంగ్రెస్‌తో చేతులు కలిపి, పెద్ద హిందూ దక్షిణాది రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణగా విభజించడానికి మద్దతు ఇచ్చింది మరియు సగం ఇస్లామిక్ జిహాదీలకు ఇచ్చింది, మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో సగం మతం మారిన క్రైస్తవ మిషనరీలకు ఇచ్చింది. హిందువులారా మేలుకో! జై శ్రీ రామ్ 🙏🏾 Jai Shri Ram 🙏🏾
It is a challenge to sanatana Dharma.Hindus should unite and defeat the so called pseudo secular parties
Perfect Analysis
🙏ఓం నమో భగవతే వాసుదేవాయ నమః🙏
Central Home Ministry should also intervene in the matter😢😢😢
చక్కగా వివరించారు స్పీకర్. నిజమే. అన్ని దేవాలయాలలో.. ఉదాహరణకు తిరుమల, కనకదుర్గ, అన్నవరం... అవినీతి, అవకతవకలు గురించి చర్చ జరపడం, ఆవేశంగా ప్రసంగాలు చేయడం, వెంటనే మరచిపోవడం సర్వ సాధారణమయింది. దురదృష్టం ఏమంటే హిందువులలో ఎక్కువమందికి కులం పైన వున్న ఆసక్తి మతంపైన ఉండదు. అందుకే హిందువేతరులు దేవాలయాలలో కీలక పదవులలో వుంటూ హిందువుల పైన విషం చిమ్ముతుంటారు. ప్రధమంగా దేవాలయాలపైన ప్రభుత్వ పెత్తనం పోవాలి. దానికి సనాతన ధర్మాపరులు ముందుకు రావాలి. దురదృష్టం ఏమంటే వాళ్లలో కులపిచ్చి ప్రారంభం అయి మరలా కధ మొదటికి వస్తుంది. ఇది మేధావులు కూర్చొని తీరికగా ఆలోచించాల్సిన అంశం..
Ede . Mana andhari manobhavala . Issue. Kabatti ureke vadhaladhu.
Correct ga chepparu
Gow mata nu raksinchali Jai shree ram jai hanuman 🙏 gurudevobhava 🙏
Everyone should Watch & Realize what's going on
This nationalist hub was very kind on previous AP government
Yes true👍
Truely said... this channel is Jagan bhakt channel
Just spitting facts,be aware
జై హింద్
Super debate
Time to talk about the endowment department under the government in all states.
వెరీ గుడ్ డిస్కషన్ హౌ చన్ వె బ్రౌట్ అప్ ఔర్సెల్వెస్తో తో ఓవర్ కం.
Super ga chppavu anna 👏🙏🚩🚩🚩
మనం హిందువులు టి.టి.డి చేర లో వున్న స్వామిని కాపాడగలమా? సాయి గారు '
Why we are complaining about Tirupati laddu issue, when all temples are already using petroleum refined oil, cow bones white sugar, impure ghee, chemical food grains for cooking for Lord.
At least from now onwards, let us offer pure items to Lord. If we do this, cows will be protected and natural farming also will flourish.
N I TV NEWS GOOD SUPER SUPER SUPER 💯💯👍👌👍
Jagan was protected by Centre like Iron Dome 😂😂😂😂
Sir tirumala lo 2 year back restaurant lo non veg cheysthunaru
Jai shree Ram Jai Bharath 🇮🇳 Jai BJP Jai modi Jai Yogi Jai hanuman 🙏🚩🕉️🔱🌞⛳🎉🙏
Sai garu last word's 👍
Pawan Kalyan is giving a perfect suggestion to the center to implement “ sanatana parivekshana board”
A good concept to protect sanctity of Hindu temples. Center should pass a resolution to free temples from clutches of state Government.
మనుషులు ఎంత అజ్ణానంలో ఉన్నారో తెలియజెసే సంఘటన ఇది వాడు కలిపాడు అనగానే ప్రక్షాలనదీక్ష నిజమా కాదా అని తెలియదు వాడు పెంట కలిపారన్నా నమ్మేలా ఉన్నారు
We strongly demand CBI investigation required on TTD Laddu
Jai Gaumatha save tirumala
రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో అన్నవరం లో కూడా ఇలాగే జరిగిందండి వాళ్ళు గుడ్డు కొవ్వు కలిపారని అక్కడ వంట వాళ్ళు డబ్బాలో నెయ్యి పంపుతుంటే రోజు వారిలా లేదు కొంచెం తేడాగా ఉంది నెయ్యి ఏంటి అని చూస్తే వాళ్ళు గుడ్డుకు కలిగినట్టు రుజువైతే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ టైంలో
బాబు గారు ఏది ఏమైనా మీ ప్లాన్ స్లో గా వర్క్ అవుతున్నట్లు ఉన్నది. మీ మాట వినో లేక హిందూ సంస్థల మీద కుట్ర జరిగింది అనో , బీజేపీ వాళ్ళు మీకన్నా ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. బీజేపీ కి జగన్ కి ఏ చిన్న సంబంధం ఉన్నా తెంచి వెయ్యాలి అనే మీ అమోఘం ఆయన ప్లాన్ ఆయె ఉండవచ్చు.
గత ఐదు సంవత్సరాలు గా యదేచ్చగా తిరుమల లో ఇలా జరుగుతూ ఉంటె, ప్రధాన పూజారి నుంచి అందరూ ఈ పాపములో భాగమనీన మీ ఆరోపణ. అంటే తిరుమల కొండా మీద కనీసం ఒక్కరు కూడా నిజాయితీ పరులు, హిందూ విశ్వాసాలను గౌరవించే వాళ్ళు లేరనా మీ ఆరోపణలు. టీటీడీ బోర్డు లో ఉన్న అందరూ హిందూ వ్యతిరేకులేనా. మరి మీరు ఇప్పుడు వచ్చి ఒక్క ఏవో నే కదా మార్చింది. అంటే తిరుమల ప్రధాన అర్చకుల నుంచి అందరిని తొలగించబోతున్నారా.
కానీ మీ పాలిటిక్స్ లోకి వేంకేటేశ్వర స్వామిని లాగుతున్నారు. మీకు మీ తిరుపతి బ్లాస్ట్ గురుతు ఉంది ఉంటుంది, రాజశాఖర్ హెలిచాఫ్టర్ బ్లాస్ట్ కూడా గురుతు ఉంది ఉంటుంది. మీ ఆరోపణలను ప్రపంచం నమ్మి హిందువుల మీద అసహ్యంగా న్యూస్ చేస్తున్నారు. కులానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే తెలుగు హిందువులకు పెద్దగా ఫీలింగ్స్ ఉనకపోవచ్చు, సెంట్రల్ బీజేపీ బాగా రియాక్ట్ ఐనది అని మన ఆంధ్రాలో బీజేపీ ని అక్కున చేర్చుకోక పోవచ్చు, తరువాత అన్ని మరచి పోవచ్చు, కానీ కలియుగ ప్రత్యక్ష దేవం తో పెట్టుకుంటున్నారు.
హిందువులలో వుండే ఒకే ఒక్క తప్పు పోనిలే ఎవడిపాపాన్న వాడు పోతాడునడం దానిని అన్యులు అవకాశం తీసుకొంటున్నారు
Really as hindhu am saneful
Attracted world wide debate....All over the world in dismay 😢😢😢😢 Sentiments of 100 crores of hindus hurted😢😢😢😢
True
సార్ టీటీడీలో నే గోశాలలు ఏర్పాటు చేసి ఆ నెయ్యి ఉపయోగీ చాలి
Earlier also lot of complaints regarding TTD laddus. But as usual the response of TTD or Government is very poor. Now CM talking on this with concrete proofs it seems. So it's became debatable issue. Hope required justice will be done. The persons who are cooking or preparing laddus might have noticed it long back but not opened their mouth fear of losing jobs or something else. People will also forget this issue soon.
Apacharam hinduvulu melukoni alayalaku vimukti kaliginchi govt nunchi.sanaatana dharmanni rakshinchukovaali.Aalayaalanu ,bhoomulanu rakshinchukovaali
Central govt amd Supreme court also take sumoto deep enqery
Narayanaaaa
N.H
chenal..Gomathasamrshna.gurichikatinamyna...chattalu.thisukuravali
గౌ. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన "సనాతన ధర్మ రక్షణ బోర్డు" సూచన చాలా లోతుగా, దూరదృష్టితో చేసిన ఆలోచన. మన దేవాలయాల భూములు, మాన్యాలు,ఆస్తులు ఇప్పటికే చాలా దోచేశారు ఈ దుర్మార్గులు. ఇప్పుడు తిన్నగా మన దేవుడి సేవలలో అపచారాలు చేసే స్థాయికి పేట్రేగిపోతున్నారు. వీటిని అరికట్టడానికి "సనాతన ధర్మ రక్షణ బోర్డు" జాతీయ స్థాయిలో కచ్చితంగా అవసరం. మఠాధిపతులు, పీఠాధిపతులు, పండితులు , హిందూ సమాజం ఖచ్చితంగా దీనిని ఆహ్వానిస్తారు. గౌ. ప్రధాని మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి సూచనని పరిగణలో తీసుకుని జాతీయ స్థాయిలో "సనాతన ధర్మ రక్షణ బోర్డు" ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకుంటే అందరు హర్షిస్తారు. utfghj
Sanatan Dharm board ravali
Now a days .... In these days how the supplier supplying cow ghee @ ₹ 320 per kg ???
[20/09, 7:55 pm] Nagaraju: ప్రతీ 🏹 ⚜️ 🛕 🔱 హిందువు మాత్రమే ఉంటాడు అవస్థ లో-వస్థ( *నిద్ర*)
A.
తెలుసుకో లేరు ముందూ వెనకా పబ్లిక్ ఏమీ అంద్ర
అయితే కూడా తెలంగాణా,ప్రదేశ్-ఆంధ్ర
దువ్వడ శివ ప్రసాద్ గారు🗣️ చెప్పేది పూర్తిగా మూసుకోని 👂 విను ఏనాకా Aద్ర
B.
మత పిచ్చితో బయటకి పోయారు తప్ప బంధాలు అనుబంధాలు నచ్చకే ఎవరూ పోలేదు హిందుత్వం లో అన్న కృష్ణా చెల్లి సుభద్ర
అయితే అన్నా కూడా వదల్లేదు మాసం,పద-భాద్ర
నువ్వూ తెలుసుకో హిందువు గా ముందూ నీవు చెయ్యాల్సిన జాBద్ర
C.
మోసపోకు చూపిస్తున్నాడనీ
బాగా యేసు యెహోవా పాస్టర్ విశ్వాసి గాడే అనీ- సూర్య'చంద్ర
మనమూ కోరుకుంటాం అఖండ భారత దేశం కానీ
పశాండ్ మూకలు చూస్తున్నాం అంటూ ఇంకా ఇవ్వలేదని మాకు ఒక ముక్క చేసీ ఇచ్చేయండి పంచాంద్ర
త్వరగా మేలుకో లేదా యేసు యెహోవా పాస్టర్ విశ్వాసి గాడి పరిశుద్ధాత్మ మళ్ళీ కమ్మేC'ద్ర
D.
యేసు యెహోవా పాస్టర్ విశ్వాసి గాడి తండ్రిని చూపించు పోయెట్టు
ఊరు వాడద్ర
హిందువులు పూజించే సంస్కృతి సంప్రదాయాలు మీద షరతు విధించి దాటింది యేడాద్ర
అనుకోవద్దు రాత్రి వేళల్లో నగ్న ప్రార్థన చేస్తే నే కూDద్ర
[20/09, 7:55 pm] Nagaraju: హిందువులు ఇంకా 🛏️ నిద్ర 🤔 😊 🥱🤭🤗😱లేచి
(*మేల్కొలా*)
A
🔪 కత్తి తో పొడిచి 🩸 రక్తం 🥱 తాగుతాడు మన 🏡 ఇంట్లోనే
🍺 కలర్ 🍻 సోడా 🍷 🍾 బాటిల్ 🥃 నువ్వూ
పాతిన మొక్క తీగ పందిరి మీదకు పాకీ ఇంకా అల్కొలా
ఉంటుంది అనీ అనుకుంటున్నారు
మేటర్ తమ్ముడు అన్నా చెల్లి అక్కా నాన్న అంల్కొలా
మాక్కోలా ఆ'ల్కొలా
దరువు తేడా ఉండదు నీకు నీ MP
ఏంల్కొలా
పొడిచి చంపుతారు న్యాయం చూడరు మన క్కొలా
రౌడీ గూంDA'ల్కొలా
B
😘 మూతి 💋 పెదాలు 👀 👁️ చూస్తూ కొట్టరు 🧏గూబల్కొలా
🗡️ తో పోట్లు పొడవరు లే అనుకొకూ చిన్న కుర్తా పెద్ద జుబ్బాల్కొలా
పోగర బోతు ధనవంతుడు పిసినారి పుల్లయ్య లోBల్కొలా
C
అనుకోవద్దు మంచోల్కోలా పీచ్చల్కొలా
అనుకోకు న్యాయం చేస్తాడు
🚗 కారు సైకిల్ 🛒 రీచ్చాల్కొలా
మీరు కోపంతో గట్టిగా అనొద్దు నాకు ఎవరూ ఇవ్వలేదు🍷 90'ML
తాగి పడిపోయే 🥃 మెగ్డోC'ల్కొలా
D
నీ ప్రేమను చూసీ ఇక్కడ ఎవడల్కొలా
ఎప్పుడో ఒకప్పుడు
ఇస్తాడు సమధానం మనకూ దేవుడాల్కొలా
హిందువులకు మాత్రమే తీర్పు ఇస్తారు గురుకుల్ బడిల్కొలా
హిందూ దేవుళ్ళ గుDల్కొలా
6:05
భక్తులు ఇచ్చే విరాళాలు వసూలు చేసే టికెట్ రేట్స్ అన్ని ఏమవుతున్నాయి
cheyva chaccina hinduvulu unnata varaku ila ne untundi...........ee vartha kevalam social media lo and matladukovatam thone news fadeout ayepothundi............
Super bro ❤
Sai garu , you are 100 % correct.
Even Nandhi ghee is not acceptable. Use TTD dairy or iskcon dairy support for lord. Do not accept any kind of contracts. All most all outside dairies are working for profits,but not for the purity.
అసలు టీటీడీ బోర్డు నీ తీసేయాలి... ప్రతి ఆలయం ప్రభుత్వ అధీనంలో నుంచి బయటకు రావాలి
ధర్మాన్ని నమ్మి దైవం పట్ల విశ్వాసం ఉన్న వారిని టీటీడీ లో సభ్యులుగా నియమించాలి ఇలా జరగాలంటే హిందువులందరూ ఏకం అవ్వాలి
Jai.shriram Jai.shriram Jai.shriram
Govinda . Govinda..
Me suchanalu bagunai sai garu
Every hindu who believes dharma n daivathva should become one n fought on this issue.😮😢😢
Wallaku katina Shiksha padali Jai shree ram jai hanuman 🙏 shree venkateswaraya namah
🙏🙏🙏🙏🙏🙏
👌👌👌👌
Cows 100,000 x rate each 30,000 = 300 croes investment tho TTD swayanga ghee product cheyochhu gaa please 🙏🙏🙏🙏🙏
JAI Yogi Jai Yogi Jai Yogi Jai Yogi Jai Yogi Jai modi Jai BHARAT Jai B J P JAI modi Jai BHARAT Jai B J P 💯💯👍
మోడీ సపోర్ట్ లేకపోతే జగన్ ఇంత అక్రమాలు చేయలేడు
మా ⚰️✝️🪦యేసు🌪️ యెహోవా🧑🎄 పాస్టర్🧎🙇🙏 విశ్వాసి గాడి💕 లవ్ ⚰️అల్లా ☪️ 🧝 మాలిక్ 💂మహమ్మద్ 🥷ముల్లా 🧑🎄నసీరుద్దీన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి 🧎🧘🙇🤱🧕విశ్వాసి 🤗గాడు
👄😋🥱😜🗣️(*తినిపిస్తాడు*)
A.
🪦సమాధి నే ✝️యేసయ్య ☪️అల్లా 🗣️ అనిపిస్తాడు
⚰️సమాధి మీదే
తల🙇 ఆనిపిస్తాడు
🔥 👈 అగ్గిపెట్టె
🥭 ఆంనిప్పిస్తాడు
💃👈సాని 🏠 కొంపలో
ప్రతీ రోజూ ఉదయం సాయంత్రం KA'నిపిస్తాడు
B
💀గుడ్డి👽😎దాన్ని రంబనిపిస్తాడు
పిల్లలతో బాబా పితాజి
మమ్మీ మాః అబ్బానిపిస్తాడు
జాంBనిప్పిస్తాడు
C
పిచ్చనిప్పిస్తాడు
లంచంగా సన్ ఆఫ్ 💃👈🔥 బిచ్చానిప్పిస్తాడు
పచ్చని 🫂కాపురం చేస్తావా అనీ 🔪 తో పాటు సున్తీ చేయించుకోవాలని కోCనిప్పిస్తాడు
D
మా యేసు యెహోవా పాస్టర్ విశ్వాసి పరిశుద్ధాత్మ గాడి లవ్
అల్లా మాలిక్ మహమ్మద్ ముల్లా నసీరుద్దీన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి విశ్వాసి గాడి కంటే మోనార్క్ ఎవడనిపిస్తాడు
సాధు సంత్ నే రౌడీ షీటర్ దాదా గుండానిపిస్తాడు
హిందుత్వం గురించీ తప్పులే మాట్లాడి హిందువుల కింద బ్రతుకుతూ తDనిప్పిస్తాడు
హిందూ ముస్లిం క్రైస్తవం ఒక్కటనిపిస్తాడు
గంపెడు పిల్లల్ని ఒక్కరితో కనిపిస్తాడు
బ్రతుకు తెరువు కోసం చేతులు చాపి తలపై గుడ్డ కప్పెట్టు చేసీ తెల్ల టోపినిప్పిస్తాడు
చేసే పని మానిపిస్తాడు
నమాజ్ వినిపిస్తాడు
హిందీ ఇంగ్లీషు రాకున్నా వాహ్ వానిపిస్తాడు
రాత్రి పగలు ముఖ్యం కదా మరి సేక్స్💃👈 నిప్పిస్తాడు
🫂నగ్న🧎🧘🙇🙏 ప్రార్థన లో ఖచ్చితంగా మొత్తం టాప్ టూ బాటం ఓపేనిపిస్తాడు
మర్డర్లు మాన భంగాలూ చేస్తూ 🩸రక్తం లో బట్టలు 🪣 నానిపిస్తాడు
హిందూ ముస్లిం క్రైస్తవం ఒక్క'టనిపిస్తాడు
గంపెడు పిల్లల్ని ఒక్కరితో కనిపిస్తాడు
బ్రతుకు తెరువు కోసం చేతులు చాపి తెల్ల టోపినిపిస్తాడు
చేసే పని మానిపిస్తాడు
నమాజ్ 👂 వినిపిస్తాడు
హిందీ ఇంగ్లీషు రాకున్నా వాహ్ వానిపిస్తాడు
రాత్రి పగలు ముఖ్యం కదా మరి సేక్స్💃👈"నిప్పిస్తాడు
🫂నగ్న🧎🧘🙇🙏 ప్రార్థన లో ఖచ్చితంగా ఓపేనిప్పిస్తాడు
🩸రక్తం లో బట్టలు 🪣 🪣 నానిపిస్తాడు
మీ బీజేపీ ఏం చేసింది వైసిపి సపోర్ట్ తీసుకుంది కదా రాజ్యసభలో బిల్లు లు పాస్ చేసించారు పోర్ట్ లు అదని కి గుజరాత్ కంపైనికి అన్ని గుజాత్ వాళ్ళకే గుడ్డలు చిపంపు కొనే బీజేపీ శశికళ నీ అలా కట్టడి చేసిందో తెలియదా మహారాష్ట్ర లో రాత్రి పూట ప్రమాణ స్వీకారానికి చేసిన వి తెలియదా అన్ని రకాలుగా వాడుకొని బీజేపీ సపోట్ తోనే జగన్ బయట ఉన్నాడు
🚩👌🚩
ఎందుకు చింతించండి, హలాల్ లడ్డూను సిఫార్సు చేయండి
In addition to the Hindu faith being hurt, It is also about lack of food quality control on consumer goods. Not just Tirumaka laddu, but also in general, if we analyse the quality of ghee, oil being sold etc is not upto the mark. How about looking at it in theinterest of consumer in general.
Why we are complaining? We deserve this. Hindus and temples put zero efforts to get pure items. Whole Bharat including temples use petroleum refined oil, cow bones white sugar, packet ghee which is dirty, chemical grains for cooking. Desi cows are becoming extinct. Let us improve then complain
కేవలం ఇదొక రాజకీయ చదరంగం తప్ప హిందువుల విషయంలో వడ్ల గింజలో బియ్యపు గింజ.
Avunu Anna Andulo inni rojulu bjp vaalu bord mbrs ga unnaru kada rada manhor das unnaru kada vati gurichi chudakunda em chesthunnaru gaddi pikuthunnara