Exclusive Interview With Sr Journalist G.Valliswar On TTD Laddu Controversy | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 27 сен 2024

Комментарии • 161

  • @NationalistHub
    @NationalistHub  6 дней назад +7

    NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి.
    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @srinivasbairi3322
    @srinivasbairi3322 6 дней назад +29

    ఇది క్షమించరాణి తప్పు కానీ స్వామి వారి అమ్మవారి నగలు ఉన్నాయా లేక నకిలీయా తెల్చాలి

  • @rajaiahmasa7138
    @rajaiahmasa7138 6 дней назад +14

    స్వంత గోశాలలు ఏర్పాటు చేసుకోవాలి...

  • @savitridevi4887
    @savitridevi4887 5 дней назад +6

    సాయి,, గారు,,, నమస్కారం.,,, తిరుపతిలో,,, తిరుమలలో,,, కేవలం,,, హిందూ ధర్మాన్ని,,, పాటించేవాళ్లకి,,,, మాత్రమే ఉద్యోగాలు,, ఇవ్వాలి,,, రిటన్,, ఓరల్,, టెస్టులు,,, పెట్టాలి,, మంచి మార్కులు వచ్చి,,, పరిపూర్ణ భక్తి,,, వున్న,,, వాళ్లకి,,, మాత్రమే,,, చిన్న ఉద్యోగం నుండి,,, పెద్ద ఉద్యోగంవరకు,,, ఇవ్వాలి,,,

  • @srikrishnamurthybondada9181
    @srikrishnamurthybondada9181 6 дней назад +5

    Very useful interview for reconstruction of the organisation itself.Thanks and congratulations for Sri Valliswar garu and sri Sai Krishna garu.

  • @jagadeeshwerreddykuchanpal2926
    @jagadeeshwerreddykuchanpal2926 6 дней назад +11

    ఇది క్షమించరాని తప్పు,
    ఇది తప్పక సరిదిద్దబడాలి

  • @venkatasatyanarayana7314
    @venkatasatyanarayana7314 6 дней назад +2

    అన్య మతస్తులు అధికారం లోఉంటే ఇంతే జరుగుతుంది. మిరాశిలకు ఇది మాది భావము వుంది.

  • @rameshjoshi579
    @rameshjoshi579 6 дней назад +4

    లడ్డు అక్రమార్కులకు శిక్ష బదులు వారికి జీవితాంతం అశుద్దమ్ తినిపించాలి

  • @SanathanaSupporter
    @SanathanaSupporter 5 дней назад +1

    టీటీడీ స్వంతంగా నెయ్యి ఉత్పత్తి చేసుకోవాలి.

  • @isaibhaskararao9167
    @isaibhaskararao9167 4 дня назад

    Chala manchi ga cheppevu sir meeku koti koti namaskaralu sir

  • @gktechviews2603
    @gktechviews2603 5 дней назад

    శ్రీ వేంకటేశ్వర నమో: నమో: నమో: 🙏 శ్రీ వేంకటేశ్వర క్షమార్పణలు 🙏
    శ్రీ వేంకటేశ్వర క్షమార్పణలు 🙏 శ్రీ వేంకటేశ్వర క్షమార్పణలు 🙏

  • @universalzodiac7794
    @universalzodiac7794 6 дней назад +4

    Pawan Kalyan is just echoing Subramanya Swamy's demands. He wants the temple administration to be under the grip of a select few, and utilise the temple funds for his political ends. Pawan Kalyan should think far ahead before repeating other politicians rhetorics.

  • @vimalakumari1917
    @vimalakumari1917 6 дней назад +6

    చాలా భాధగా ఉంది

    • @venkatji833
      @venkatji833 5 дней назад +1

      మీ కామెంట్ లో నీ సిన్సియారిటి నీ చూసి రెస్పాండ్ అవుతున్నాను అమ్మా! మనము ఎవ్వరం వర్రీ కావలసిన అవసరమే లేదు.ఆయన "శ్రీమహావిష్ణువు".ఆయనను మాయ చెయ్యగలిగినశక్తి లేదు. విష్ణుమాయ ముందు ఏ రాక్షస మాయలు పనిచేయవు. ఆయన అన్నీ ప్రాయిశ్చితాలు,కైంకర్యాలు వడ్డీ తో సహా మనచేతే చేయించు కుంటాడు.అక్కడ చేసే చిన్న తప్పుకు కూడా ఎవడి కి పడాల్సిన శిక్ష వాడికి ఖచ్చితంగా పడుతుంది.🙏🙏🙏🙏

    • @vimalakumari1917
      @vimalakumari1917 5 дней назад

      @@venkatji833 అది తొందరలో జరగలి అని ఆ గోవిందుడినే కో రు కుందాము.

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 5 дней назад +1

    కేవలం తితిదే ఒక్కటే కాదు అన్ని హైందవ దేవస్థానం లను నిర్వహించడానికి అఖిల భారత స్థాయిలో ఒక బోర్డు పీఠాధిపతులు, వేదపండితులు, వంటి ఉద్దండులు తో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి.ఈవో తో ‌ సమాంతరంగా, ఒక అర్చకుడు/వేదపండితుడు లేదా ఆగమ శాస్త్ర నిపుణులు ఉండాలి. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ లో నియామకాల్లో రిజర్వేషన్స్ తీసివేసి, వేదవిద్య, ఆగమశాస్త్ర నిపుణులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

  • @venkateswararaoc9817
    @venkateswararaoc9817 5 дней назад +1

    లడ్డూ కల్తీ కన్నా అధికంగా హిందూ ధర్మ రక్షణ సంస్థ ఏర్పాటు గురించి చర్చ జరగాలి. త్వరగా ఏర్పాటు చేయాలి.

  • @Pvbreddy1008
    @Pvbreddy1008 6 дней назад +2

    తిరుపతి లడ్డు ప్రతి హిందువు కి ఒక ఎమోషన్ అది తెలిసినప్పుడు ఎవడు చేసిన వాణ్ణి వాళ్లు ఎంత పెద్ద స్థాయి లో ఉన్న వాళ్ళని ఉరితీయాలి కానీ ఇది మన ఎమోషన్ దాటి ఆలోచిస్తే దీన్ని పొలిటికల్ గా వాడుకోవాలి ప్రభుత్వం చూస్తుందని నాకు అనిపిస్తుంది ఈఓ కూడా జూన్ 16 ఒకలాగా ఈరోజు ఒకలాగా మాట్లాడుతున్నాడు కల్తీ నెయ్యి లడ్డు లో కలిసింద లేదు అని చెప్పడం లేదు దేని మీద సీబీఐ ఎంక్వైరీ కానీ సుప్రీం కోర్టు జడ్జి తో విచారణ జరపాలి

  • @raokbi
    @raokbi 6 дней назад +1

    Yes please

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 6 дней назад +2

    Jai hind

  • @rkbl3800
    @rkbl3800 5 дней назад +1

    ఇప్పటికైనా మేలుకోనాలి లేకపోతె ఇంకా ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తుంది

  • @sdar148
    @sdar148 6 дней назад +1

    The instance quoted by Valleeswar ,to the times of park prasad ,had happened during the tenure of T Subbiramireddy as Chairman and Dharmareddy garu as AEO..And Dharmareddy garu handled the situation tactfully ,within hours. That was when Laghu darshanam was introduced to control the crowds.

  • @RaviKumarNookala-z8z
    @RaviKumarNookala-z8z 4 дня назад

    జై హింద్

  • @soumyahazari2066
    @soumyahazari2066 6 дней назад +1

    Jai Bharath

  • @pitchireddyk9916
    @pitchireddyk9916 6 дней назад +1

    కాంట్రాక్టు లు పెర్చెంటేజ్ లు ఎప్పుడు ఉంటాయి కానీ మితి మీర రాదు

  • @sdar148
    @sdar148 6 дней назад +3

    Sai garu ,this subject involves total chemistry of milk. be it cow milk or buffellow milk. Only renowned scientists from CCMB and Central University and Testing Laboratorys ,both Govt and private can throw more light on the controversy. I am of openion that traces of animal fat in cow milk ,in samples taken from ISCON cow farms also can be noticed or detected. Feeding fodder and getting pure milk as per lab specification is impossible. So traces of animal fat in milk is not a subject to be discussed by politicians and media people in satellite channels and social media.
    Hope yugot my point and will justice .

    • @sumathirapur1573
      @sumathirapur1573 6 дней назад +3

      The fat in ghee is discussed not fat in milk for your info.

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 6 дней назад

      What you feed to the cow! that particular feed meterial molecules will be traced in that milk. but cows are not eat pig meat and buffalo meat, how do in cow ghee get animal fat? this is diversion tactics from the issue.

    • @sumathirapur1573
      @sumathirapur1573 5 дней назад

      @@patibandaanwarkumar1755 for the info of the less intelligent whom you may come as irritant please tell animal fat means,oil extracted from the mortal remains of a butchered animal by boiling its meat.when we crush peanut, we get its fat as oil.we get fat from MOTHERS milk also in a small dose but the mother is alive and it is a natural secretion in her body.she is not killed to take that fat.sameway,cow fat in its milk is a component of the secretion in a LIVE cow not a slaughterd one.

  • @yeshwanthkumar4125
    @yeshwanthkumar4125 6 дней назад +3

    జగన్ ను వెనకేసుకొస్తున్నారు 😢😢😢 ఏంటి ఇది

    • @gaddipati00
      @gaddipati00 6 дней назад +3

      This analyst was hired by Jagan reddy father so naturally he is pro to YS family.

  • @kumarisrinivasraomamidibat7579
    @kumarisrinivasraomamidibat7579 4 дня назад

    Jaiho sanatana ధర్మం

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 6 дней назад +2

    CM దేవుడా. దగ్గరి, తొందరగా దివికేగే దారి ఈ గోర నరక దారి.

  • @sdar148
    @sdar148 6 дней назад +2

    Valliswar garu is adding ,ghee to the fire. Pl stop discussing with media experts. This is subject concerning science and religius belief. Valleeswr is beating the bush.

  • @Prasad-youngIndian
    @Prasad-youngIndian 5 дней назад +2

    తిరుమలలో నెయ్యి కల్తీ అయినది అనిచెప్పబడుతున్న నెయ్యి ని సరఫరా చేసిన కంపెనీ, సనాతన/హిందూ ధర్మాన్ని డెంగ్యూ తో పోల్చి , దానిని అంతం చెయ్యాలి అని కంకణం కట్టుకున్న రాహుల్ గాంధీ నేతృత్వం లోని కాంగ్రెస్ మిత్రపక్షము అయిన స్టాలిన్ నేతృత్వంలో ఉన్న తమిళనాడు నుంచి సరఫరా అయినది అట. బాబు గారు కొంచం మీ దృష్టిని అటుకూడా పెట్టి మన మీడియా కి ఒక్కసారి మీ మాటగా చెప్పండి. మిగతాది వాళ్లే చూసుకుంటారు.

    • @arunajyothi790
      @arunajyothi790 5 дней назад

      బి జె పి అయితే నే

  • @sainepaka7831
    @sainepaka7831 6 дней назад +7

    సాయి గారు మీకు కోపం వస్తే వచ్చింది కానీ. మీరు వెనకేసుకొస్తున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ ని అంత నాశనం చేసిందో దగ్గరుండి జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టి మా నాశనాన్ని బస్మాసు దాక్షాన్ని మా నెత్తిన పెట్టించారు వామ్మో. మేము జీవితంలో మాత్రం బిజెపి అంటే ఎవరికి మంచి గౌరవం ఉండేది కానీ అస్సలు ఇప్పుడు నా బొందా లేదు ఏమి లేదు బిజెపి లేదు బొక్క కాలేదు ఓట్లు కోసం వాడుకునే చెప్పాలంటే. బిజెపి వాళ్ళకి అన్నీ తెలుసండి కాకపోతే గనక వాడు క్రిస్టియన్ వాళ్ళు గవర్నమెంట్ రాకూడదు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ముందు తెలుగుదేశం అని నాశనం చేసిన తర్వాత బిజెపి ఏది కాళీ అనుకొని చాలా వెయిట్ చేసి కూర్చున్నారు అనుకోకుండా పవన్ కళ్యాణ్ వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అక్షర సత్యం మీరు నమ్ము నమ్మకపోండి. రాను రాను మాలో అందరిలో కూడా బిజెపి అంటే అసలు నమ్మకమే పోయింది.

    • @thulasiram8982
      @thulasiram8982 6 дней назад +2

      Meeru antha high majority ichi center ni thappu pettadam emaina dharmama????
      E sari 400 seats adigaru ichara???? Meeru emi support cheyyaru Kani vallu Anni cheseyyali Mari antha swarthama

    • @gaddipati00
      @gaddipati00 6 дней назад +2

      @@thulasiram8982
      So BJP will protect Hindu Dharma only when they are elected?

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 6 дней назад +1

      @sainepaka7831, mundu manaku sighu vunte BJP nu adaga vachu, emy nasanam chesindhi BJP? 2019 lo TDP alliance nundi BJP nu evaru bayataku pamparu? TDP ne kadha? ante TDP edhi adigithe adhi esthe vunchukuntaru , lekapothe vallane thidatharu, 2019 elections lo TDP, BJP kalasi election ku velithe jagan ku antha majority vachedhi kadhu . idharu kalasi nokkithe jagan inni dharunalu chesevadu kadhu. TDP alliance lenapudu automatic ga BJP jagan nu vadukuntundi. so, jagan arachaka palana lo TDP pathra 50% vundhi. 2024 election lo TDP gelupu Pawan Kalyan, BJP pathara vundhi.

    • @thulasiram8982
      @thulasiram8982 5 дней назад

      @@gaddipati00 lekunte cheseki cinema lo hero anukunnara???? Ikkada law and order....
      Police cheste udhyogam and manam cheste settlement.... same logic here..... vallu center control lo unna National highways, national projects, security etc., matrame cheyyali.... they did their duty.... meeru మీ duty kuda cheyyaru.... malli vallanu antunnaru.... inkokarini maatrame velu choopinchadam kadu mana pakka choopistunna vellannu choodandi

    • @thulasiram8982
      @thulasiram8982 5 дней назад

      @@patibandaanwarkumar1755 మంచి mata chepparu

  • @pullamraju4855
    @pullamraju4855 5 дней назад

    VHP must take intistive to liberate Hindu temples from the government control. Legal fight is must and every Hindu must donate for this purpose. In HP state Khangress given appointment of Muslims as incharge of jwala mukhi temples!?

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 6 дней назад +1

    ASALU CHURCH LA MEEDA MASEDD LA MEEDA LENI GOVT PETTANAM MAA HINDU TEMPLE MEEDA .ENDI

  • @annapurnaiahgarimella974
    @annapurnaiahgarimella974 6 дней назад +1

    కర్మ ఎవరిని విడిచి పెట్టదు

  • @sdar148
    @sdar148 6 дней назад +1

    In this ,fiasco neither Jagan nor CBN or Chairmen of TTD are involved. Of at all shortcoming is there ,it goes to the credit of EO s and their beaurocratic mind set.

  • @edukondalukummitha007
    @edukondalukummitha007 5 дней назад

    Similarly, Vijayawada floods events lo Koda elane juriguntudi.
    Aa issue meda video cheste chudalani undi.

  • @bvsraju7982
    @bvsraju7982 5 дней назад +1

    సనాతనధర్మ ద్రోహులు మురధాబాద

  • @karthikeyulumani1110
    @karthikeyulumani1110 5 дней назад

    So much of establidhmentvis there with TTD. Why can't they think of establishment of GOSHALA on their own on the line of ISCON.
    Only Hindus should be on payrolls. Avoid appointment of out sourcing prople in Sreeseva(Most of them have political affiliations and try to get regularisation.

  • @pullamraju4855
    @pullamraju4855 5 дней назад

    Even PM can't take initiative being under political restrictions. Hence VHP must go for legal fight. Funds should collected, paid insted of to Hundi!? Hundi money goes to government, VHP donation to protect temples. 🙏🏼

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 6 дней назад +1

    O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI GOVINDA JAI HIND BHARAT MATA KI JAI JAI MODI JI JAI YOGI JI JAI JAI BJP'S JAI MODI JI

  • @muralimohanrevanur7381
    @muralimohanrevanur7381 5 дней назад

    Put an end Laddu controversy Now both Jagan&CB Naidu are complain each other. Deceide Supreme Court. Gulity should be along with his party dusqualified from. Plolitics. Old gold jewels should be bright back. Even Acharks should not be Spared. Impartial enquiry persons faith in God's has to conduct. Then only truth will come Ohm Venkatesa

  • @sugunakumari6238
    @sugunakumari6238 4 дня назад

    That Is rajakeeya dawrjanyam thara tharala dawrbhagyam

  • @AnujARC-of5oe
    @AnujARC-of5oe 5 дней назад

    మనం ఎంత గోల పెట్టినా జగన్ సంబంధీకులకి anticipatory bail, కేసు నిరవధిక వాయిదా పడుతోంటాయి.

  • @bgopinath1002
    @bgopinath1002 5 дней назад

    Jai Sreerama 🚩🙏🙏🙏

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 5 дней назад

    వందల సం నుండి పాపం చేస్తూనే వున్నారు
    అవు బర్రె మేక మాంసం నుండి వచ్చిన పాలతో అభిషేకం చేయడం మహా మహా మహా మహా మహా మహా మహా పాపం ఇంత కన్నా పెద్ద పాపం మరొకటి లేదు అందుకే దేశం మోడ్డ గుడిసె పోతుంది
    అయ్య
    ఇకనుండి అయినా చెట్లు మొక్కల నుండి వచ్చిన పాలతో అభిషేకం పూజలు చేయండి పుణ్యం కట్టుకోండి

  • @gmreddy7214
    @gmreddy7214 4 дня назад

    మీ చర్చ గొంగళిలో వెంట్రుకలు ఏరినట్లుంది సారూ!

  • @guravareddy2133
    @guravareddy2133 5 дней назад

    ఇదే దీక్షితులు బాబు నీ పింక్ కలర్ డైమండ్ తీసు కున్నాడు అని అతని మాట ఎలా నమ్ము తారు

  • @BHANUPRASADKAILA-c6n
    @BHANUPRASADKAILA-c6n 5 дней назад

    1980 ట్రాన్స్పోర్ట్ పెర్ km 70,000.00 ఇది నిజంగా జరిగిందా, నమ్మ శక్యంగా లేదే, మోసం కూడా ఇంత దారుణం గా ఉంటుందా. ఇది ఆడిట్ లో కూడా పట్టుకోలేదా, ఎంత మోసం చేసేవాడేవడైనా ఇంత ఘోరం గాఁ చేస్తాడా , మీరే ఆలోచించండి ఎడిటర్ గారు.

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 5 дней назад

    Mana Hindu devalaya (endowment act) vyavastalo anya matastulanu teesukovaddu .endowment department lo kevalam hinduvulane teesukovali appude sanatana darmam kapada badutundi

  • @kankanalamanojbalakrishna2196
    @kankanalamanojbalakrishna2196 5 дней назад

    Government lu temples ni vadhileyyali maa temples Anni Hindus samsthale chusukuntai

  • @uganugapati
    @uganugapati 5 дней назад

    Horrible clicking sounds throughout the program !!

  • @veerabrahamendracharyulu8935
    @veerabrahamendracharyulu8935 5 дней назад

    Ee media channels yippati varakuu videsallo vunnaaraa yemiti ardhamkaadhu, yeppatiki appudu secret investigation cheyavachu gaa , ippudu labo dhibo mantaaru, illegal constructions vishayam lonuu anthey, multi tair buildings 4 or 5 days lo sudden gaa vachnavi kaavu gaa.....thaapee gaa table mundhu kurcho petti vivaraalu .....

  • @savitridevi4887
    @savitridevi4887 5 дней назад +1

    ఇంతకన్నా,,, మహాపాపం,,, ఏది,,,, ఉండదు,,, గత ప్రభుత్వం,,, వినాశనం,,, ప్రారంభం,,, అయింది,,, జైశ్రీరామ్, జ్,,

  • @Prasad-youngIndian
    @Prasad-youngIndian 5 дней назад

    బాబు గారూ మళ్ళి తిరుమల లడ్డు మీద సిట్ ఎంక్వయిరీ ఎందుకు. సిట్ అంటే మన రాష్ట్ర ప్రభుత్వం చేసే ఎంక్వయిరీ. ఆ పని సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ కి అప్పచెప్పండి సర్.
    అప్పుడు మీరు కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారు. లేకపొతే సూత్రధారి మీరే అనే అపవాదు మీరు కూడా మొయ్యవలసి వస్తుంది. మిమ్మలను మేము ఎప్పుడూ కడిగిన ముత్యం లాగా చూడాలి అనుకుంటాం సర్.
    సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ కి అప్పచెప్పడానికి మీకేమి భయం లేదు కదా సుమీ!

  • @gejjalalnreddy4310
    @gejjalalnreddy4310 5 дней назад

    Dushpracharam chese cheeda purugulunu veriveyali

  • @nath8101
    @nath8101 5 дней назад

    సోషల్ మీడియా లో మరియు పబ్లిక్ మాటలాడుకుంటున్నది విని నమలేకపోతున్నాను.
    2019 నుండి ఫ్యూచర్ లో కూడా జగన్ పార్టీ కి బీజేపీ మరియు RSS హెల్ప్ చేస్తాయి ఎందుకంటే జగన్ వాళ్లకి ఫైనాన్స్ క్రోర్స్ ఆఫ్ మనీ ఇస్తున్నాడు. అందుకనే జగన్ చాలా ఫ్రీ గా తిరుగుతున్నాడు

  • @ba2830
    @ba2830 5 дней назад

    This anchor is Jagan bhakth

  • @elluruadikesavaiah5126
    @elluruadikesavaiah5126 5 дней назад

    Yenduku P.M.MODI Tirumala laddu nu gurinchi kani JagN nu gurinchi gNi yenduku maatlaadatam ledu. Y.S. Jagan nu Modi kaapaadutunnada

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 5 дней назад

    సాయి గారు, వాస్తవాలు మాట్లాడుదాం.భాజపా అనండి లేదా కేంద్ర ప్రభుత్వం అనండి, వల్లమాలిన ఉదాసీనత, ఉదారత తో జగన్ మోహన్ రెడ్డి ని కాపాడిన పాపం వెంటాడి కేంద్రం లో భాజపా పార్లమెంట్ సంఖ్యా బలం పడిపోయింది. కనీసం ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం జూలు విదిలించి జగన్ పై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశించవచ్చునా?
    భాజపా ఇంకా ఉపేక్షిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మట్టి కరవడం ఖాయం.

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 5 дней назад

    Laddu a bogus .

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 6 дней назад

    MEELANTOLLA VALLEY HIND MATHANI KI CHETU MEE INTERVIEW LO PEDDA KULAM ANI MATALADATHUNNADU THAPPU PANTHULU GARU

  • @ba2830
    @ba2830 5 дней назад

    Eeyana CBNgarini wrong ani Jagan ni rakshinchalani tapatrayapadutunnadu anchor garu

  • @murthysomanchi7134
    @murthysomanchi7134 6 дней назад +1

    అద్భతమైన అనాలిసిస్... కాని, ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు లడ్డూ గురించే గొడవ, లడ్డుమీదే ప్రేమ.
    అందుకే ఈరెండు రోజులలో లడ్డూ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి.
    తిరుపతి లడ్డూ ఇస్తే, చెప్పులు విప్పి, చేతులు చాచి, భక్తిగా తీసుకుని, కళ్ళకి అద్దుకుని తినేవాళ్ళు... ఇప్పుడు ' వద్దులెండి ' అంటున్నారు!!!
    ఏటుతీసుకువెళుతున్నారు మాస్టారు ఈ లడ్డూ వివాదాన్ని????

    • @RavikiranSiliveri
      @RavikiranSiliveri 6 дней назад

      Mari emicheyali hinduvulakeeda padi edustaru thrakamatham Cristian mathami meda edundri hindumsthamida endukubay

    • @arunajyothi790
      @arunajyothi790 5 дней назад

      Rss BJP ఎంత దూరం అయిన

  • @umamaheswarisingareddy9889
    @umamaheswarisingareddy9889 5 дней назад

    Pk edo tappinchu kovadaniki chepithe meeru pk ke class peekare .meeru jagan nu tittakunda end cheyadam jatheeya vadaniki nachchadu .

  • @saibhaskar2008
    @saibhaskar2008 5 дней назад

    BJP ki kooda ee papam lo Sambandam vundi ee jagan gadini Christian CM ani telisi TDP meeda hatread tho Veedini Baga encourage chesaru mee channel kooda support chesaru

  • @pitchireddyk9916
    @pitchireddyk9916 6 дней назад

    బీఫ్ ఆయిల్ ఫిష్ ఆయిల్ చాలా ఖరీదు నెయ్యి కంటే కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్ కలుపుతారు అంతే ఏ మనిషి కూడా కలుషితం చేసి ఉండదు ధర్మం ఒక్కటే అన్నీ శాఖ లలో నీతి ముఖ్యం

  • @JioJio-g6g
    @JioJio-g6g 6 дней назад +1

    CBN trap రాజకీయం బుమరోంగ్ అవుతోంది

    • @RavikiranSiliveri
      @RavikiranSiliveri 6 дней назад

      Ramuni thala ratham kalchiveyha endi jaggu hayamulo

    • @JioJio-g6g
      @JioJio-g6g 6 дней назад

      @@RavikiranSiliveri కమ్మగా చెప్పారు

  • @Prasad-youngIndian
    @Prasad-youngIndian 5 дней назад

    తిరుమలలో ఘోరం ఆయన తప్పు జరిగింది అని ప్రచారం జరుగుతున్న క్రమంలో మాకు ఎవరి మీద నమ్మకం లేదు.
    బాబు , జగన్ ని తొక్కాలి, జగన్ ఉన్న వోటుబ్యాంక్ ని తనవైపు తిప్పుకోవాలి అని చూస్తున్నాడు కాబట్టి బాబు మీద నమ్మకం లేదు.
    బాబు, కేంద్ర ప్రభుత్వం లో కూడా భాగస్వామి కాబట్టి ఈ విషయం లో ఆ సంస్థల మీదకూడా నమ్మకం లేదు.
    మాకు సుప్రీమ్ కోర్ట్ ఫుల్ బెంచ్ తో కూడిన టైంబౌండ్ ఎంక్వయిరీ కావలి , తప్పు అని తేలితే తప్పు చేసిన వాళ్ళ మీద, తప్పుడు ఆరోపణులు అయితే ఆరోపణ చేసిన వాళ్ళమీద కఠినమైన శిక్ష పడాలి. వాళ్ళను, వాళ్ళ పిల్లలను , వాళ్ళ కుటుంబాన్ని రాజకీయాల నుంచి disqualify చెయ్యాలి. ఇది జరుగుతుంది అని నమ్మకం లేదు. కానీ ఆశ అంతే.

  • @srimanarayanamente1292
    @srimanarayanamente1292 6 дней назад

    నీకు పవన్ కళ్యాణ్ గారంటే ఎందుకు పడదు?

  • @venkateshwarraomusipatla3497
    @venkateshwarraomusipatla3497 6 дней назад +12

    తిరుపతి లడ్డులో కల్తీ చేసిన వాళ్ళను చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుని బహిరంగంగా ఉరి తీయాలని నా కోరిక. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన వాళ్ళను వదిలేయకూడదు. సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని మోసగించి అపఖ్యాతి పాలు చేసిన ద్రోహులను చట్ట ప్రకారం చర్య తీసుకుని ఉరి తీయాలి.

    • @maheeinvest
      @maheeinvest 3 дня назад

      Adi Modi unnantha varaku asaadhyam. Eeroju varaku oka 13 cases unnavaadini conditional bail meeda emicheyyakunda unnarante adi Modi chalave.., choodandi kooni rojulu hungama malli BJP marchipothundi.

  • @veeranarappamaligela7089
    @veeranarappamaligela7089 6 дней назад +6

    లడ్డు మాత్రమేనా ఇంకా ఏమైనా పరఖామని, ఆభరణాలు, విగ్రహాలు, పూజ కార్యక్రమాలు పై నిగ్రహంగా నిగ్గుతేల్చండి, ఒక పక్కడ్బెంది గా సేవక్ సమితి ని నియమించి అందులో ఎటువంటి రాజకీయ జోక్యం లేని సేవలు ఉండేలా చూడాలని కోరుకుంటున్నాను

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 6 дней назад +5

    Sai Garu MVR Shashtri garitho interview cheyyandi please 🙏🙏

  • @HindiVidz11
    @HindiVidz11 5 дней назад +2

    దేశం లోని అన్ని దేవాలయాలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ చెయ్యాలి....ఒక ప్రత్యేక కేంద్ర బోర్డు కింద వీటిని తీసుకురావాలి....దేశ దేవాలయం లు అన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి .....

  • @elluruadikesavaiah5126
    @elluruadikesavaiah5126 5 дней назад +1

    Central Govt. Yendiku spandincatam ledu

  • @bhaskararao4631
    @bhaskararao4631 6 дней назад +3

    Thanks Valleswar sane voice,example for what is a balance ed perspective.

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 6 дней назад +2

    O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI GOVINDA JAI HIND BHARAT MATA KI JAI JAI MODI JI JAI YOGI JI JAI JAI BJP'S JAI MODI JI

  • @raghupadma9900
    @raghupadma9900 5 дней назад +2

    Very nice interview many things has to be implemented

  • @veerannabbiradar123-lg2du
    @veerannabbiradar123-lg2du 6 дней назад +1

    Hindu Dharma Rakshana trust laku Hindu Devalayalanu appaginchali

  • @madhavdaakhore1876
    @madhavdaakhore1876 5 дней назад

    ఓ వేంకటేశ్వరా ఇంత ధారునం జరుగుతా ఉంటె కళ్ళుముసుకొని కుర్చూన్నావా?TTD అధీకారులేందుకు??????.......

  • @gktechviews2603
    @gktechviews2603 5 дней назад

    శ్రీ వేంకటేశ్వర నమో: నమో: నమో: 🙏 శ్రీ వేంకటేశ్వర క్షమార్పణలు 🙏
    శ్రీ వేంకటేశ్వర క్షమార్పణలు 🙏 శ్రీ వేంకటేశ్వర క్షమార్పణలు 🙏

  • @bbravoalpha
    @bbravoalpha 4 дня назад

    Jagan & family na
    CBN & family na
    Venkateswara swamy vari ఆగ్రహం a vari pi
    A family laychi పోతుంది????

  • @sugunakumari6238
    @sugunakumari6238 4 дня назад

    G. Willeswar garu manchi vishayaluchepparu kanee..........

  • @Knl86-10
    @Knl86-10 5 дней назад

    మీ వలన హిందూ ధర్మమునకు ప్రయోజనమేమిరా..? యూట్యూబ్ సొమ్ములు నొక్కేయడానికి తప్పా.

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 6 дней назад +1

    Jaisreeram. Jaihindhusthan

  • @maheeinvest
    @maheeinvest 3 дня назад

    భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు శ్రీ కృష్ణుడిని ఇలా అడుగుతాడు.., స్వామి నా జీవితమంతా బాధల మయము నాకు తెలిసి నేనేమి తప్పు చెయ్యలేదు మరి నాకెందుకీ చిత్రవధ అంటే భగవానుడు.., భీష్మ నీ ఇంటి కోడలు ఐన ద్రూపడి ని నిండు సభ లో వస్త్రాపహరణం చేస్తుంటే పెద్దవాడివైయుండి నీవు నీ సహచరుడు ద్రోణాచార్యుడు మిన్నకుండా కూర్చున్నారు కనీసం ఎదురు తిరగలేదు అప్పుడు తిరిగింది ఇద్దరే ఒకరు దుర్యోధన్ సోదరుడు వికర్ణుడు ఇంకోరు విదురుడు. అంటే ధర్మానికి ద్రోహం జరుగుతుంటే నోరుమూసుకోడం ఎంత పాపమో అని అర్ధం. అదే తప్పు గత అంటే 2014 నుంచి జరుగుతోంది ఐన కేంద్రం లో మోడీ షా ద్వయం తెలుగు జాతి మీదున్న ద్వేషం మీద ఆ దుర్మార్గుడిని మోస్తూనే ఉన్నారు.సాయి కృష్ణ ఎందుకీ దిక్కుమాలిన డిబేట్లు.., అసలు దొంగ పక్కనే ఉన్న వాడిని వదిలేసి ఎందుకీ సొల్లు కబుర్లు.మీరు మీలాంటి మీడియా సంస్థలు కూడా ఈ పాపంలో భాగస్వాములే..,ఆ దొంగ జగన్ గాడి మీద ఒక్క మాట మాట్లాడకుండా దొంగ మాటలు దాగుడుమూతలు..,పైన భగవంతుడు అన్ని చూస్తన్నాడు..,ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి.

  • @MNC29-10
    @MNC29-10 4 дня назад

    గత ఐదు సంవత్సరాలలో అక్కడ జరుగుతున్న అరాచకాలు ఘోరాలు చూసి కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం ఏం చేసింది? గత ఐదు సంవత్సరాలుగా హిందువుల పార్టీ బిజెపి క్రైస్తవ పార్టీ వైసిపి రెండు పార్టీలు కలిసి పరస్పర సహకారం అందించుకుఃటు కళ్ళు మూసుకుని కౌగలించుకొని ముద్దాడుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమలలో ఇంతకంటే ఇంకా ఏం ఆశిస్తారు?

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 4 дня назад

    అయ్యా ఛానెల్ వారు, అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలిస్తే పరిరక్షణ గురించి చెప్పవచ్చు కదా? అందుచేత సనాతన ధర్మం లేక ధర్మాలు ఏవో చెప్పవలసిందిగా మనవి

  • @mundlamurivenkatrao1454
    @mundlamurivenkatrao1454 5 дней назад

    Bjp Shamodi papam
    Kristuramuni encourage whodid bjp

  • @pappulakshmanarao1608
    @pappulakshmanarao1608 5 дней назад

    Hindumathameedha gouravam vunte alayalaku swayam prathipaththi kalpinchali prabhuthva ajamayishi nunchi thappinchali.

  • @sugunakumari6238
    @sugunakumari6238 4 дня назад

    Rajakeeya chadarangamlo pavulanu ekkada eppudu kadapalo aritherina apara chanikylu Sri chandarababu garu ayanaku thiruguledu.

  • @dayakerc1939
    @dayakerc1939 5 дней назад

    Hindhu employed job evallea sir Anya matastulu vndagurdu sir joblo darmam nayam teluvadu darmani nashanam cheyali ani chustaru sir

  • @shaikhazarabi5595
    @shaikhazarabi5595 6 дней назад +2

    plz try for Subrhamanya swamy gari spandana

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 6 дней назад

    O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI GOVINDA JAI HIND BHARAT MATA KI JAI JAI MODI JI JAI YOGI JI JAI JAI BJP'S JAI MODI JI

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 6 дней назад

    O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI GOVINDA JAI HIND BHARAT MATA KI JAI JAI MODI JI JAI YOGI JI JAI JAI BJP'S JAI MODI JI

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 2 дня назад

    జై శ్రీ రామ్

  • @sdar148
    @sdar148 6 дней назад +1

    Did valleswar touched the cow ghee controversy?better allow him to lead happy retired life.

  • @ramirosy403
    @ramirosy403 4 дня назад

    Nice Program

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 6 дней назад

    THILA PAPAM THALA PIDIKEDU

  • @sivareddyvempalli9135
    @sivareddyvempalli9135 6 дней назад +1

    I visited first time 1974 laddu cost one rupee quantity is different quality is the same

  • @MegaSasi1992
    @MegaSasi1992 5 дней назад

    కేంద్ర, రాష్ట్ర రెండు చోట్లా .... nda ప్రభుత్వం ఉంది .... 5 రోజుల నుండి ఇష్యూ నడుస్తోంది .... విచారణ ఎక్కడ ... ( ప్రభుత్వంలో చాలా బృందాల సిబిఐ ఉంది .... ప్రభుత్వం ఎందుకు ఆదేశించడం లేదు )

    • @MegaSasi1992
      @MegaSasi1992 5 дней назад

      అప్పట్లో లడ్డూ కమిటీ సభ్యులు వెమ్మి రెడ్డి ప్రశాంతి రెడ్డి మరియు ప్రధసారధి....( ప్రశాంతి ఇప్పుడు TDP mla మరియు ప్రధసారధి ఇప్పుడు మంత్రి ......మొదట వారిపై చర్యలు తీసుకున్నారు.

  • @gktechviews2603
    @gktechviews2603 5 дней назад

    శ్రీ వేంకటేశ్వర నమో: నమో: నమో: 🙏 శ్రీ వేంకటేశ్వర క్షమార్పణలు 🙏
    శ్రీ వేంకటేశ్వర క్షమార్పణలు 🙏 శ్రీ వేంకటేశ్వర క్షమార్పణలు 🙏