వందల ఏళ్లనాటి అంతర్వేది రథం తగలబడి బూడిద కాస్తా మౌనంగా సముద్ర గాలికి ఎగిరిపోతే ఏమి చేశాం??కనకదుర్గమ్మ మూడు వెండి సింహాలు రాత్రికి రాత్రే ప్రాణమొచ్చి పారిపోతే ఏం చేశాం..?? శ్రీకాకుళంలో శ్రీ రాముని తల కావాలని తెగ్గొడితే ఏమి చేశాం?? విఘేశ్వరుడి మొహానికి అశుద్ధం పూస్తే ఏమి చేశాం?? శ్రీశైలం ప్రసాదం లో ఎముక ముక్క వస్తే ఏమి చేశాం? దైవం పట్ల నీ విధేయత చూపాల్సింది హుండీలో నువ్వు వేసే డబ్బుకట్టల రూపంలో కాదు.మన నమ్మకానికి భక్తి కి భగవంతునికి,హాని జరిగితే ప్రశ్నించలేని మనకు దేవునికి దణ్ణం పెట్టే అర్హత కూడాలేనట్టే. మన దైవాన్ని అపహాస్యం చేసేంత అలుసిచ్చిన అసలు నేరస్తులం మనమే, 🙏
అక్షరాలా సత్యం. సాక్ష్యాలు నాశనం అయిపోయే దాకా ఊరుకోడం, ఆ పైన కేసులు క్లోజ్ అవడం 😂😂😂. చూడబోతే, మన పాలకుల తో పాటు ఆ భగవంతుడు కూడా ఏమీ చేయ లేక నిస్సహాయంగా ఊరుకున్నట్లు అనిపిస్తున్నది.
@@jayamanikalluri9604గురువులు ఉన్నారు.వాళ్ళు చాలా సార్లు తిరుపతిలో లోపాలను సరిచేసుకోమని సూచించారు. మీడియా అంతా వారికి ప్రతిపక్షం అయ్యింది. స్వలాభాపేక్షతో పదవులకోసమో రాజకీయ అవసరాలకోసమో TTD విషయంలో శ్రద్ధ చూపుతున్నారని మనబోటి భక్తులే అనుకునేలా చేసింది.20కి పైగా లోపాలున్నాయి. అవన్నీ సరి చేసుకోవాలని, అందులో ఒకటి వెయ్యికాళ్ళ మండపం తిరిగి కట్టాలని, చరిత్ర కాపాడుకోవాలని శ్రీచిన్నజీయరు స్వామివారు ఎంత చెప్పినా ఇప్పటికీ అది అవ్వలేదు.. గురువులు లేక కాదు. నిజమైన భక్తులు లేకపోవడమే కారణం..
టీటీడీ దేవస్థానం లోనే ఉండే మఠాధిపతులు ఏం చేస్తున్నారు ఈ వివాదం పైన ఈ ఏమి గాని నోరు మెదపడం లేదు వాళ్లకున్న భక్తి గాని నిజా నిజాలు చెప్పడంలో గాని అలసత్వం వహించడం మౌనంగా ఉండడం కూడా మంచిది కాదు వాళ్లు కూడా శిక్ష అనుభవిస్తారు
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రపంచ భారత దేశ రాజకీయ నాయకులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి....ప్రార్ధనలు
సుబ్రహ్మణ్యం గారు చాలా వీపులంగా TTD గురించి చెప్పారు.దేవుని దయవలన చాలామంది బ్రతుకుతున్నారు.మంచి జీతాలు తీసుకుంటూ ఉంటారు. ధర్మం గా ,నీతిగా నిజాయితీగా వుంటే పాపభీతి పని చేయాలి.దేవస్థానం ఉద్యోగస్తులకు ఎన్నెన్నో సదుపాయాలు ఉన్నాయి.నీతి,న్యాయంగా వుండాలి.ధర్మాన్ని కాపాడాలి. జై నమో వేంకటేశాయ.
ఇదివరకు ఎవరి పాలనలో అయినా laddulu పరిమితంగా ఇచ్చేవారు. కానీ వైసీపీ పాలనలో ఎన్ని కావాలంటే అన్ని laddulu, కళ్యాణం laddulu kooda అమ్మటం, ఇవన్నీ చూస్తుంటే ఒక వ్యాపారం జరిగిందా అనే అనుమానం అప్పుడే కలిగింది. ఏప్రిల్ 2023 లో వెళ్లి, దర్శనం చేసుకుని లడ్డులు కొన్నాము. అందరికీ పంచిపెట్టి తిందామంటే ఎందుకో తినబుద్ధి కాలేదు. ఇప్పటికీ ఫ్రిజ్ లోనే వున్నాయి. ప్రసాదాన్ని వ్యాపారం నించి పవిత్రత వైపుకు నడిపిస్తున్న CM గారికి EO గారికి ధన్యవాదాలు 🙏
ఈ కొలీజియం గురుంచి బాగా చెప్పారు ఈ విషయం బాబు గారు వెంటనే అములు చేస్తే టీటీడీ చాలా బాగు పుడుతుంది . very good idiya sir Superb CBN GARU VENTANE ACTION LI DIGALI
ఈ జగన్మోహన్ రెడ్డి అయితే ఐదేళ్లు ఉన్నాడు అంతకుముందు 14 ఏళ్ళు ఉన్న దౌర్భాగ్యుడు ఎవడు అప్పుడు టీటీడీ ఎలా నడిచింది ప్రజలు మర్చిపోతారా ఇప్పటికి వచ్చి ఏమి సంస్కరించారు అవసరం అయితే ఒక పది మీటింగ్లు పెట్టి టీటీడీ ని పూర్తిగా ఈపాటికి ప్రక్షాళన చేయాలి చేయడం జరిగిందా ఎందుకు జరగలేదు ఇప్పుడు బొక్కలు వెతుకుతున్నారు కేలకడానికి మళ్లీ రాజకీయ నాయకులు ప్రవేశిస్తారు వాళ్ళు దొంగలు పోతే వీళ్లు దొంగలు వస్తారు రాజకీయ దొంగలు ఉన్నన్నాళ్ళు దేశం గానీ దేవాలయం కానీ ఎప్పుడు బాగుపడదు
సుబ్బారెడ్డి, నాస్తికుడు ఐనా కరుణాకర రెడ్డి తో కలిసి జగన్ TTD ని హిందూమతాన్ని ఎలా నాశనం చేయాలి అనుకున్నాడో మన కళ్ళముందు జరిగిన సంఘటనలు: 1. శ్రీవారి భూములు అమ్మాలి అనుకోవటం. 2. తిరుమల బస్సు టికెట్స్ మీద క్రీస్తు ప్రవచనాలు ముద్రించటం. 3. TTD వెబ్ సైట్ లో క్రీస్తు బొమ్మలు. 4. తిరుమల దేవుడు గుడి ముందు స్క్రీన్ మీద క్రీస్తు బొమ్మలు. 5. సుబ్బారెడ్డి శ్రీవారి పూజలు వేలం పాట వేయటం. 6. అన్నప్రసాదం లో క్వాలిటీ లేకపోవటం. 7. దర్శనం క్యూ లైన్లో వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వకపోవటం. 8. దర్శనం టికెట్స్ online లో ఉంచకపోవడం. 9. కాలినడక భక్తులకి దర్శనం కావాలి అని లేట్ చేసి గంటల గంటలు కూర్చో పెట్టటం. 10. రూమ్స్ దొరకకుండా బ్లాక్ చేయటం. 11. రోజారెడ్డి చేత వారం వారం బ్లాక్ లో దర్శనాలు చేయిచటం. 12. ప్రపంచ వ్యాప్తము గా పేరుగాంచిన తిరుమల లడ్డు కి ప్రాధాన్యత తగ్గించటనికి పంది కొవ్వు వాడటం ! జై శ్రీ రామ్ జై భారత్ మాతా కీ జై జై హింద్ ♈⛳💐🙏💪🇮🇳🇮🇱
మోడీ , అమిత్ షా లాంటి ఇద్దరు హైందవ ద్రోహులు క్రిస్టియన్ మతస్థుడు ఆయిన జగన్ రెడ్డి లంచాలు తిని లేదా డబ్బులు తీసుకొని 2019 నుండి 2024 వరకు ఎన్ని దాడులు హిందువుల మీద,దేవాలయాల మీద,ఇంకా మత విశ్వాసాల మీద జరిగినా ఒక్కడు కూడా మాట్లాడలేదు.సుప్రీం కోర్టు జగన్ కేసులు వున్నాయి అని గుర్తు పెట్టుకున్నట్లు లేదు.మోడీ,అమిత్ షా లాంటి వేధవలనే ఏమీ చేయలేకుండ చేసినప్పుడు సీబీఐ ఎంత,సుప్రీం కోర్టు ఎంత? 11 సంవత్సరాలు బెయిలు మీద పెట్టీ విచారణ చేయడమే లేనప్పుడు కోర్టులను,వ్యవస్థలను ఎందుకు నమ్మాలి? ఎవరైనా ఒక వ్యక్తి జగన్ రెడ్డి కే బెయిల్ ఇచ్చారు 11 సంవత్సరాలు నాకు ఎందుకు ఇవ్వరు అని అడిగితే సుప్రీం కోర్టు వారు ఎం చేయాలి.ఒక్క కేసు విచారణ కూడా సీబీఐ,ED చేయలేనప్పుడు కేసుల్లో శిక్షించడం చేయలేనప్పుడు వ్యవస్థలు ఎందుకు? సీబీఐ అధికారులకి న్యాయ వ్యవస్థలో వున్న వారికి విలువైన గిఫ్టులు ఇవ్వడం కారణంగానే కోడి కత్తి,గులక రాయి,బాబాయ్ హత్య కేసు,ఇక అక్రమాస్తుల కేసులు ఒక్క ఇంచి కూడా ముందుకు పోవడం లేదు.ఎవరైనా కేసులు వేస్తే కోర్టులు నీకు ఈ కేసుకు ఏమిటి సంబంధం అని అంటారు సుప్రీం కోర్టు వారు.కోర్టులో జగన్ రెడ్డి కేసులు విచారణ పిటిషన్లు 4 లేదా 5 నెలలకి ఒకసారి సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అనే వార్తలు తప్ప జరిగేది ఏమీ లేదు.కోర్టుకు రాను నేను పనులు వున్నాయి కాబట్టి నాకు వీలు కాదు అంటే సామాన్యుడి మీద జైలు లేదా జరిమానా విధిస్తారు.సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జీలు జగన్ రెడ్డి కోసమే ప్రత్యేకంగా రాజ్యాంగం తయారు చేసారేమో తెలియదు.ఎందుకంటే ఆరోపణలు వున్న వ్యక్తి అది కూడా సీబీఐ ,ED కేసులు వున్న వ్యక్తి విదేశాలకి పోవాలి అంటే వెంటనే ఆదేశాలు ఇచ్చాడు.కోర్టుకే రాలేని వ్యక్తి విదేశాలకి పోవడానికి ఎందుకు అనుమతి ఇవ్వడం?ప్రజల్లో కోర్టులు అంటే డబ్బులు వుంది సుప్రీం కోర్టు వరకు వెల్లె వాళ్ళకి కోర్టులు ఒక న్యాయం సామాన్యులకి ఇంకొక న్యాయం ప్రకారం తీర్పులు ఇస్తున్నాయి.ఉదాహరణకి ఏపీ హైకోర్టులో వైజాగ్ లో కట్టేది కేవలం టూరిజం భవనాలు స్థానంలో కొత్తవి అని చెప్పి కొండని ధ్వంసం చేయలేదు అని తప్పుడు అఫిడవిట్ ఇచ్చి ప్రజాధనం 540 కోట్లు దుర్వినియోగం జరగడానికి హైకోర్టు అనుమతులు కాదా? ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకున్నా నిర్మాణాలు చేసిన చట్టం తెలిసిన ఐఎఎస్ అధికారులను ఏమీ చేయలేనప్పుడు అమరావతిలో రైతులు తప్పుడు అఫిడవిట్ ఇచ్చి తప్పు దారి పట్టించారని ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా వేశారు.మరి 540 కోట్లు ఖర్చు చేసి ఎటువంటి అనుమతులు లేకుండా కట్టిన ఐఎఎస్ అధికారులను ఎందుకు వదిలేశారు? ఇంకా ఈ దేశంలో న్యాయం వుందా లేక నాయకులు చెప్పినట్లు కోర్టులు వుంటున్నాయ అని జనాలకి అనుమానాలు వస్తున్నాయి.సుప్రీం కోర్టు జడ్జీలు హుంకరించడం తప్ప చేసేది ఏమీ లేదు.వీళ్ళకన్న రౌడీ షీటర్ లు నయం.ఎందుకంటే వాడు ఎవరికో ఒకరికే అనుకూలంగా తీర్పులు లేదా సెటిల్మెంట్లు చేస్తాడు.కానీ న్యాయ వ్యవ్యవస్థ లో ఒకడు బెయిలు ఇస్తే ఇంకొకడు రద్దు అంటాడు.ఇంకొకడు కేసు కొట్టి వేస్తే ఇంకొకడు శిక్ష వేస్తాడు.మరి లోపం ఎక్కడ? ఎవరిది.నా ఆవేదన ఎవరిని కించపరచడం మీద కాదు.కోర్టులు వ్యవస్థలు ఎంతగా పతనం అయ్యాయి అనే దానిమీదే.
వీళ్ళిద్దరూ కూడా దొంగలే వీళ్ళు ఉండగా ఏమి చేయగలరు ఏంది ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళ పదవిలో దొంగవాడు కలిగాక చెప్పే కబుర్లు ఇలాగే తియ్య తియ్యగా ఉంటాయి మరి పదవిలో ఉన్నప్పుడు ఏం చేశారో వీళ్ళు చేసిన ఘనకార్యం గురించి ఒకటి చెప్పమనండి ఇద్దరు దొంగలు ఘరానా మోసగాడు మళ్లీ పదవులు పొందడానికి ప్లాన్ వేస్తున్నారు కాబోలు
TTD ఆవు నెయ్యి సమస్యకు మాకు తెలిసిన శాశ్వత పరిష్కారం ఇది. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద భారీ మొత్తంలో ఎఫ్‌డీలు ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ చిట్కాలను అనుసరించడం మంచిదని డివోటిస్ గా మా భావన. 1. దేశంలోని ఆవులను కొనుగోలు చేయండి, అతి భారీగా గోశాలను ఏర్పాటు చెయ్యటం. 2. ఆవుల కోసం భారీ భూమిని ఏర్పాటు చేయండి. 3. ఆవు నెయ్యిని బయటి నుండి కొనుగోలు చేయవలసిన అవసరం లేదని మనమే తయారు చేసేలా చర్యలు తీసుకోవటం, ఏం పూలకోసం ఉద్యానవనాలు ఏర్పాటు చేసారు కదా, పాల కోసం కూడా ఉన్నాయి. 4. ఆవు పాలు, పాలలోని కొవ్వును తొలగించడం, పిల్లలున్న తల్లులకు భక్తులకు ఉచిత పంపిణీ, పాలు పంపిణీ. 5. ఆవు పెరుగు లోని వెన్న దాన్ని తీసివేయండి, అన్న ప్రసాదంలో TTD పెరుగు అందజేస్తుంది. 6. చివరగా లడ్డూ తయారీకి మనకు 💯% స్వచ్ఛమైన నెయ్యి లభిస్తుంది ఇలా. 7. దీనితో గోవుల రక్షణ కూడా పెరుగుతుంది. 8. కొంతమంది వెటర్నరీ డాక్టర్ల నియామకం - డాక్టర్లు ఆవుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 9. ఆవు ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి కొంతమంది వాలంటీర్లను నియమించండి - ఉద్యోగ కల్పన. మాలాంటి వాళ్ళు ఉచితంగా కొన్ని రోజులు దేవుని కోసం వాలెంటీర్ గా చెయ్యటానికి సిద్దంగానే ఉంటాం. 10. ఆవు మూత్రం - ఆయుర్వేద మందులలో వాడతారు ఇలా కూడా ఉపయోగమే. 11. హోమంలో ఆవు పేడ ఉపయోగించే ఆవు పేడ, స్వామి హోమం టీటీడీ కౌంటర్లలో పిడకల విక్రయాలు ఇదొక లాభసాటి వ్యాపారం. 12. గోవులకు రక్షణ ఇస్తూ భారతదేశంలో గొడ్డు మాంసం ఉత్పత్తిని తగ్గించడం అవుతుంది. 13. గోశాల సందర్శకులు ఆవులకు గడ్డిని అందిస్తారు రూ. 10/- చెల్లించి ఇదొక సేవ. 14. ఇందులో రాజకీయాలకు దూరంగా ఉండండి. స్వామి ఆలయ పవిత్రతను రక్షించండి. జై శ్రీమన్నారాయణ! - in Tirumala.
హిందూ దేవాలయాల్లో హిందువులే ఉండాలి ఏ దేవాలయాల్లో ఆయా మతాల వారే ఉండాలి అప్పుడే ఆ దేవాలయాలకు న్యాయం జరిగినట్లు ఆ వాటి అభివృద్ధి కూడా కోరుకుంటారు ఎవరి బిడ్డను వాళ్లే అభివృద్ధి దశలో తీసుకువెళ్తారు
ఇలా ఇంత మంది భక్తులు ఘోషిస్స్తున్నా, నేరస్తులను పట్టుకొని దండించటములోనూ, అన్యమతస్తులు కొండ పైకి రాకుండానూ మరియు టీ టీ డీ లో ఏ స్థాయి లోను పని చెయ్యకుండానూ నిబంధనలు విధించటం లో నాంచటమేమిటో తెలియదు. బెంగాల్ లేడీ డాక్టర్ కేస్ లాగ అంతే సంగతులు చెయ్యవద్దు
చంద్రబాబు గారు రాజకీయ ఒత్తిడిలు ప్రక్కన పెట్టి, ఎల్ వి సుబ్రహ్మణ్యం గార్ని టీటీడీ చైర్మన్ గా బాధ్యత ఇస్తే టీటీడీ ప్రక్షాళన జరుగుతుంది. సుబ్రహ్మణ్యం గారు నిబద్దత గల సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్.
ఆ రెండేళ్లు కూడా ఏమీ చేయలేని వాడు ఇప్పుడొచ్చి ఏం చేస్తాడు ఇదంతా మళ్లీ ఏదైనా పదవి పొందడానికి ట్రిక్ తప్ప మీరు చేసింది ఏమీ లేదు ఈడోరకం రాజకీయం అంతే అసలు వీడు ఎలాంటి వాడో మీకు తెలుసా
సిబిఐ విచారణ వేయాలని డిమాండ్ చేయండి సార్... సుబ్రహ్మణ్యం గారు... సిబిఐ విచారణ వేయండి. నిరూపణ అయితే ఏం చేయాలో చట్ట ప్రకారం అది చేయండి... ఎందుకు ఈ టీవీలో డిబేట్లు.
Laddulu visayam lo chala corruption jaruguthundhi... Ma friend 20yrs back contrat basis lo laddu counter lo job chesaru.. But akkada jarige corruption chusi bayapadi job manesaru...
Well said by Ex Eo ji.. it’s time to clear all the impurities and bring back old glory . Foreign missionaries have played a major role to bring down the spiritual levels in Hindus and this was done with ill intentions… British empire and its loyal mercenaries are still living to dismantle Hindus and hindutva
చంద్రబాబు గారు ఎందుకు ఇంత మెతక వైఖరి అనుసరిస్తున్నాడు, ఇది బాబు గారికే చేటు తెస్తుంది, ముఖ్యానంగా జగన్ అండ్ కో., ఎన్నో అరాచకాలు చేశాడు, బాబుగారిని కూడా జైల్లో పెట్టి అక్కడే ముగించాలన్న ప్లాన్ వేశాడు, ఆంధ్ర ప్రదేశం అదృష్టమేమో చంద్రబాబు బయటపడ్డాడు. చంద్ర బాబు గారు మేల్కొని వీరిపై కఠిన నిర్ణయాలు తీసుకొని చర్యలు చేపట్టాలి, చివరకు అన్ని బాబుగారిమీద తోస్తున్న కూడా ఎందుకు చర్య తీసుకోవడం లేదు, ఇందువల్ల ప్రజలకు తప్పుడు సాంకేతం వెళ్లే అవకాశం ఉంది. మీరు కేసులంటూ పొడిగిస్తూ పోతారు, చివరకు చంద్రబాబు సమయమా అయిపోతుంది, తిరిగి ఆంధ్రాలో మరో ముఖ్య మంత్రి వస్తాడు ఇక వారికి శిక్ష పడేదెన్నడు. ఇంతవరకు ఆంధ్రాలో జరిగినస్ సంఘటనలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోడు
ఇప్పటికి క్రిస్టియన్స్ జాబ్ చేస్తున్నారు తిరుమలో నేనే కొంతమందితో గొడవ పడాను మా దేవుడిని సైతాన్ అంటారు కదా మా దేవుడి దగ్గర ఎందుకు జాబ్ చేస్తున్నారు మీ చర్చి లోనే చేసుకోవచ్చుకదా అని 🌹
యల్. వి. సుబ్రహ్మణ్యం గారూ, మీ మాటలు నమ్మశక్యంగా లేదు. మీరు టి టి డి పాలక మండలి లో అధికారిగా ఉండి అప్పుడు చెప్పకుండా ఇప్పుడు జగన్ను టార్గెట్ చేస్తూ చెప్పడం మీ అవకాశ వాద ధోరణి అర్ధంఔతుంది.
నేనొక సారి తిరుపతి తిరుమలకు వెళ్ళాను. అక్కడ ఉన్నంత సేపు నేను, నా ఇల్లును ఊరిని మరిచాను. అంతటి మహత్తు గలదు ఆ వేంకటేశ్వర నిలయానికి! మరి ఇలాంటి నీచ ఆరోపణ లెందుకు బాధ్యులైన వారు చేస్తున్నారు?
O HINDU MELUKO NEE RAJYAM YELUKO JARA SOCHIYE HINDU JAGO HINDU MELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI JAI YOGI JI JAI MODI JI JAI YOGI JI JAI GOVINDA JAI PAVAN GARU JAI GOVINDA JAI HIND BHARAT MATA KI JAI JAI HIND
Lv Subramanyam గారు మాలాంటి సామాన్యులకు తెలియంది జులై లో నెయ్యి వచ్చింది వాటిని వెనక్కు పంపేరు అది కొండ మీదకు ఎల్ల లేదు అని వాడలేదని EO చెప్పేడు కల్తీ నెయ్యి లడ్డు లో వాడేరు అని మీతో పాటు సెల మంది అంటున్నారు జులై లో మన CM jaganena తెలియ జేయ గలరు
టీటీడీ లడ్డు లో కలితీ జరిగినది.అని అంటున్నారు.నిజోoగ 100% తప్పు ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ Cid enquiry జరిపిoచ్చి దోషలకు. సెంట్రల్ గర్నమెంట్ వారు encouliding అవలి. సరియిన శిఖస వయాలి. ఇది నాయొక్క భావప్రాప్తి కలిగింది.
Even honest IAS officers don't open their mouth because they don't have any power which is held by politicians.If they say against they would be thrown out
ఒక IAS Officer ఉద్యోగం లొ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కి ఏది మంచి, ఏది చెడు చెప్పగలరు తప్ప మంత్రులను ఇలాగే చేయమని శాసించలేరు. అంతేకాకుండా బయట Media కు ఈ విషయాలు చెప్పడం Service RULE కి విరుద్దం. తెలుసుకోండి.
Please employ only Hindus as well as people who has minimum ethics and have fear of God should only be employed in Endowment department as well as in Temples please else situation will be like this only
చాలా చాలా విపులంగా నిజాలు చెప్పి నిజమైన హిందుత్వం గురించి వివరించారు
వీడ్ని వీడి ఓవర్ యాక్షన్ నీ చూసి సడెన్గా పీకి పరేసినందుకు, జగన్ మీద కోపం. ఇప్పుడు CBN gadi కుట్రను వాడుకొని బురద జల్లాలని చూస్తున్నాడు.. అంతే
కరెక్ట్ చెప్పారు సార్ మీరు లాస్ట్ కి చెప్పిన గోశాల చాలా బాగా చెప్పారు
ఇప్పటికైనా హైoదవులు బుద్ధి తెచ్చుకోoడి, అన్యులకు అధికారములు ఇవ్వకoడి
చాలా బాగా చెప్పారు!
వందల ఏళ్లనాటి అంతర్వేది రథం తగలబడి బూడిద కాస్తా మౌనంగా సముద్ర గాలికి ఎగిరిపోతే ఏమి చేశాం??కనకదుర్గమ్మ మూడు వెండి సింహాలు రాత్రికి రాత్రే ప్రాణమొచ్చి పారిపోతే ఏం చేశాం..?? శ్రీకాకుళంలో శ్రీ రాముని తల కావాలని తెగ్గొడితే ఏమి చేశాం?? విఘేశ్వరుడి మొహానికి అశుద్ధం పూస్తే ఏమి చేశాం?? శ్రీశైలం ప్రసాదం లో ఎముక ముక్క వస్తే ఏమి చేశాం? దైవం పట్ల నీ విధేయత చూపాల్సింది హుండీలో నువ్వు వేసే డబ్బుకట్టల రూపంలో కాదు.మన నమ్మకానికి భక్తి కి భగవంతునికి,హాని జరిగితే ప్రశ్నించలేని మనకు దేవునికి దణ్ణం పెట్టే అర్హత కూడాలేనట్టే. మన దైవాన్ని అపహాస్యం చేసేంత అలుసిచ్చిన అసలు నేరస్తులం మనమే, 🙏
Itara matalaki venta unde guruvulu untaru, manaki cheppukodaniki unnaru kaani yevvaru okka maata kuda matladaledu, venta teeskelle guruvulu leru, manalanti saamanya bhaktulu prajalu yela aapali ilanti durmargalu??
అక్షరాలా సత్యం. సాక్ష్యాలు నాశనం అయిపోయే దాకా ఊరుకోడం, ఆ పైన కేసులు క్లోజ్ అవడం 😂😂😂. చూడబోతే, మన పాలకుల తో పాటు ఆ భగవంతుడు కూడా ఏమీ చేయ లేక నిస్సహాయంగా ఊరుకున్నట్లు అనిపిస్తున్నది.
అన్నిటి కలిపి ఇప్పుడు ఫలితాన్ని దుర్గమ్మ ఇస్తుంది
Matladevariki neeti jaati ledu nivvu nammutunnavakada nivvu abddam chepite nee kutambani devudu siksha vestadu
@@jayamanikalluri9604గురువులు ఉన్నారు.వాళ్ళు చాలా సార్లు తిరుపతిలో లోపాలను సరిచేసుకోమని సూచించారు. మీడియా అంతా వారికి ప్రతిపక్షం అయ్యింది. స్వలాభాపేక్షతో పదవులకోసమో రాజకీయ అవసరాలకోసమో TTD విషయంలో శ్రద్ధ చూపుతున్నారని మనబోటి భక్తులే అనుకునేలా చేసింది.20కి పైగా లోపాలున్నాయి. అవన్నీ సరి చేసుకోవాలని, అందులో ఒకటి వెయ్యికాళ్ళ మండపం తిరిగి కట్టాలని, చరిత్ర కాపాడుకోవాలని శ్రీచిన్నజీయరు స్వామివారు ఎంత చెప్పినా ఇప్పటికీ అది అవ్వలేదు.. గురువులు లేక కాదు. నిజమైన భక్తులు లేకపోవడమే కారణం..
ఈ నీచులకి పావురాల గుట్టే సరైన శిక్ష!! ఎల్వీ గారు చెప్పింది అక్షర సత్యం!!
100% correct 👍
Pavuralaguta lv ki sambavestadi veedu jagan ki enemiy like pawan ,,cbn laga veedi matalu yavaru nammali vellantha cbn gadi pempudi kukalu
Lv...enthakumundhu...adikaram...lo vunnavu...yenduku...pekalaypoyavu...
ఒరే.శ్రీనివాస్ మీనాన్న సొమ్ము.ఏమైనా.తిన్నాడా.బే వకూఫ్
మీరు ఇద్దరు కూడా ఒకప్పుడు జగన్ని సపోర్ట్ చేశారు. తప్పకుండా ప్రాయశ్చిత్తం చేసుకోండి. ముఖ్యంగా ఈ మేడంగారు
😃👍👏👏
LV గారు ఎప్పుడు జగన్ ను సమర్ధించే లేదు. ఆ కాలంలొ ఆయన పనిచేశారు. అంతే . ఆయన మీ బురద చల్లడం నీ ఆలోచన అయితే నీ మీద పడుతుంది.
టీటీడీ ప్రభుత్వ పరం నుండి తొలగించి మఠ ఆచార్యుల పరివేక్షణలో నడవాలి ❤
Appudu saradapitam lags tayaravutundi
టీటీడీ దేవస్థానం లోనే ఉండే మఠాధిపతులు ఏం చేస్తున్నారు ఈ వివాదం పైన ఈ ఏమి గాని నోరు మెదపడం లేదు వాళ్లకున్న భక్తి గాని నిజా నిజాలు చెప్పడంలో గాని అలసత్వం వహించడం మౌనంగా ఉండడం కూడా మంచిది కాదు వాళ్లు కూడా శిక్ష అనుభవిస్తారు
స్వామి వారి వాహనం గరుడడు గరుడపురాణంలోచెప్పిన శిక్ష లను అమలుచ్చేయాలి. దుర్మార్గులను శిక్షించాలి.
అపరిచితుడు ఖచ్చితంగా వదలడు శిక్ష వేస్తాడు
వామ్మో @@ramasarma6543
గౌ,, L V సుబ్రమణ్యం సార్ కి మా హృదయపూర్వక నమస్కారములు.. చాలా మంచి విషయాలు చెప్పారు.
కనీసం ఇప్పుడన్నా బయటకు వచ్చారు. ధన్యవాదములు.
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రపంచ భారత దేశ రాజకీయ నాయకులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి....ప్రార్ధనలు
సుబ్రహ్మణ్యం గారు చాలా వీపులంగా TTD గురించి చెప్పారు.దేవుని దయవలన చాలామంది బ్రతుకుతున్నారు.మంచి జీతాలు తీసుకుంటూ ఉంటారు. ధర్మం గా ,నీతిగా నిజాయితీగా వుంటే పాపభీతి పని చేయాలి.దేవస్థానం ఉద్యోగస్తులకు ఎన్నెన్నో సదుపాయాలు ఉన్నాయి.నీతి,న్యాయంగా వుండాలి.ధర్మాన్ని కాపాడాలి.
జై నమో వేంకటేశాయ.
ఇదివరకు ఎవరి పాలనలో అయినా laddulu పరిమితంగా ఇచ్చేవారు. కానీ వైసీపీ పాలనలో ఎన్ని కావాలంటే అన్ని laddulu, కళ్యాణం laddulu kooda అమ్మటం, ఇవన్నీ చూస్తుంటే ఒక వ్యాపారం జరిగిందా అనే అనుమానం అప్పుడే కలిగింది. ఏప్రిల్ 2023 లో వెళ్లి, దర్శనం చేసుకుని లడ్డులు కొన్నాము. అందరికీ పంచిపెట్టి తిందామంటే ఎందుకో తినబుద్ధి కాలేదు. ఇప్పటికీ ఫ్రిజ్ లోనే వున్నాయి. ప్రసాదాన్ని వ్యాపారం నించి పవిత్రత వైపుకు నడిపిస్తున్న CM గారికి EO గారికి ధన్యవాదాలు 🙏
ఈ కొలీజియం గురుంచి బాగా చెప్పారు
ఈ విషయం బాబు గారు వెంటనే అములు చేస్తే టీటీడీ చాలా బాగు పుడుతుంది . very good idiya sir
Superb CBN GARU VENTANE ACTION LI DIGALI
ఈ జగన్మోహన్ రెడ్డి అయితే ఐదేళ్లు ఉన్నాడు అంతకుముందు 14 ఏళ్ళు ఉన్న దౌర్భాగ్యుడు ఎవడు అప్పుడు టీటీడీ ఎలా నడిచింది ప్రజలు మర్చిపోతారా ఇప్పటికి వచ్చి ఏమి సంస్కరించారు అవసరం అయితే ఒక పది మీటింగ్లు పెట్టి టీటీడీ ని పూర్తిగా ఈపాటికి ప్రక్షాళన చేయాలి చేయడం జరిగిందా ఎందుకు జరగలేదు ఇప్పుడు బొక్కలు వెతుకుతున్నారు కేలకడానికి మళ్లీ రాజకీయ నాయకులు ప్రవేశిస్తారు వాళ్ళు దొంగలు పోతే వీళ్లు దొంగలు వస్తారు రాజకీయ దొంగలు ఉన్నన్నాళ్ళు దేశం గానీ దేవాలయం కానీ ఎప్పుడు బాగుపడదు
సుబ్బారెడ్డి, నాస్తికుడు ఐనా కరుణాకర రెడ్డి తో కలిసి జగన్ TTD ని హిందూమతాన్ని ఎలా నాశనం చేయాలి అనుకున్నాడో మన కళ్ళముందు జరిగిన సంఘటనలు: 1. శ్రీవారి భూములు అమ్మాలి అనుకోవటం. 2. తిరుమల బస్సు టికెట్స్ మీద క్రీస్తు ప్రవచనాలు ముద్రించటం. 3. TTD వెబ్ సైట్ లో క్రీస్తు బొమ్మలు. 4. తిరుమల దేవుడు గుడి ముందు స్క్రీన్ మీద క్రీస్తు బొమ్మలు. 5. సుబ్బారెడ్డి శ్రీవారి పూజలు వేలం పాట వేయటం. 6. అన్నప్రసాదం లో క్వాలిటీ లేకపోవటం. 7. దర్శనం క్యూ లైన్లో వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వకపోవటం. 8. దర్శనం టికెట్స్ online లో ఉంచకపోవడం. 9. కాలినడక భక్తులకి దర్శనం కావాలి అని లేట్ చేసి గంటల గంటలు కూర్చో పెట్టటం. 10. రూమ్స్ దొరకకుండా బ్లాక్ చేయటం. 11. రోజారెడ్డి చేత వారం వారం బ్లాక్ లో దర్శనాలు చేయిచటం. 12. ప్రపంచ వ్యాప్తము గా పేరుగాంచిన తిరుమల లడ్డు కి ప్రాధాన్యత తగ్గించటనికి పంది కొవ్వు వాడటం ! జై శ్రీ రామ్ జై భారత్ మాతా కీ జై జై హింద్ ♈⛳💐🙏💪🇮🇳🇮🇱
తిరుమలలో గోవింద నామాలు వినపడకుండా చేసారు.
Chandrababu Naidu antha neechudu inkokadu ledu
మోడీ , అమిత్ షా లాంటి ఇద్దరు హైందవ ద్రోహులు క్రిస్టియన్ మతస్థుడు ఆయిన జగన్ రెడ్డి లంచాలు తిని లేదా డబ్బులు తీసుకొని 2019 నుండి 2024 వరకు ఎన్ని దాడులు హిందువుల మీద,దేవాలయాల మీద,ఇంకా మత విశ్వాసాల మీద జరిగినా ఒక్కడు కూడా మాట్లాడలేదు.సుప్రీం కోర్టు జగన్ కేసులు వున్నాయి అని గుర్తు పెట్టుకున్నట్లు లేదు.మోడీ,అమిత్ షా లాంటి వేధవలనే ఏమీ చేయలేకుండ చేసినప్పుడు సీబీఐ ఎంత,సుప్రీం కోర్టు ఎంత? 11 సంవత్సరాలు బెయిలు మీద పెట్టీ విచారణ చేయడమే లేనప్పుడు కోర్టులను,వ్యవస్థలను ఎందుకు నమ్మాలి? ఎవరైనా ఒక వ్యక్తి జగన్ రెడ్డి కే బెయిల్ ఇచ్చారు 11 సంవత్సరాలు నాకు ఎందుకు ఇవ్వరు అని అడిగితే సుప్రీం కోర్టు వారు ఎం చేయాలి.ఒక్క కేసు విచారణ కూడా సీబీఐ,ED చేయలేనప్పుడు కేసుల్లో శిక్షించడం చేయలేనప్పుడు వ్యవస్థలు ఎందుకు? సీబీఐ అధికారులకి న్యాయ వ్యవస్థలో వున్న వారికి విలువైన గిఫ్టులు ఇవ్వడం కారణంగానే కోడి కత్తి,గులక రాయి,బాబాయ్ హత్య కేసు,ఇక అక్రమాస్తుల కేసులు ఒక్క ఇంచి కూడా ముందుకు పోవడం లేదు.ఎవరైనా కేసులు వేస్తే కోర్టులు నీకు ఈ కేసుకు ఏమిటి సంబంధం అని అంటారు సుప్రీం కోర్టు వారు.కోర్టులో జగన్ రెడ్డి కేసులు విచారణ పిటిషన్లు 4 లేదా 5 నెలలకి ఒకసారి సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అనే వార్తలు తప్ప జరిగేది ఏమీ లేదు.కోర్టుకు రాను నేను పనులు వున్నాయి కాబట్టి నాకు వీలు కాదు అంటే సామాన్యుడి మీద జైలు లేదా జరిమానా విధిస్తారు.సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జీలు జగన్ రెడ్డి కోసమే ప్రత్యేకంగా రాజ్యాంగం తయారు చేసారేమో తెలియదు.ఎందుకంటే ఆరోపణలు వున్న వ్యక్తి అది కూడా సీబీఐ ,ED కేసులు వున్న వ్యక్తి విదేశాలకి పోవాలి అంటే వెంటనే ఆదేశాలు ఇచ్చాడు.కోర్టుకే రాలేని వ్యక్తి విదేశాలకి పోవడానికి ఎందుకు అనుమతి ఇవ్వడం?ప్రజల్లో కోర్టులు అంటే డబ్బులు వుంది సుప్రీం కోర్టు వరకు వెల్లె వాళ్ళకి కోర్టులు ఒక న్యాయం సామాన్యులకి ఇంకొక న్యాయం ప్రకారం తీర్పులు ఇస్తున్నాయి.ఉదాహరణకి ఏపీ హైకోర్టులో వైజాగ్ లో కట్టేది కేవలం టూరిజం భవనాలు స్థానంలో కొత్తవి అని చెప్పి కొండని ధ్వంసం చేయలేదు అని తప్పుడు అఫిడవిట్ ఇచ్చి ప్రజాధనం 540 కోట్లు దుర్వినియోగం జరగడానికి హైకోర్టు అనుమతులు కాదా? ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకున్నా నిర్మాణాలు చేసిన చట్టం తెలిసిన ఐఎఎస్ అధికారులను ఏమీ చేయలేనప్పుడు అమరావతిలో రైతులు తప్పుడు అఫిడవిట్ ఇచ్చి తప్పు దారి పట్టించారని ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా వేశారు.మరి 540 కోట్లు ఖర్చు చేసి ఎటువంటి అనుమతులు లేకుండా కట్టిన ఐఎఎస్ అధికారులను ఎందుకు వదిలేశారు? ఇంకా ఈ దేశంలో న్యాయం వుందా లేక నాయకులు చెప్పినట్లు కోర్టులు వుంటున్నాయ అని జనాలకి అనుమానాలు వస్తున్నాయి.సుప్రీం కోర్టు జడ్జీలు హుంకరించడం తప్ప చేసేది ఏమీ లేదు.వీళ్ళకన్న రౌడీ షీటర్ లు నయం.ఎందుకంటే వాడు ఎవరికో ఒకరికే అనుకూలంగా తీర్పులు లేదా సెటిల్మెంట్లు చేస్తాడు.కానీ న్యాయ వ్యవ్యవస్థ లో ఒకడు బెయిలు ఇస్తే ఇంకొకడు రద్దు అంటాడు.ఇంకొకడు కేసు కొట్టి వేస్తే ఇంకొకడు శిక్ష వేస్తాడు.మరి లోపం ఎక్కడ? ఎవరిది.నా ఆవేదన ఎవరిని కించపరచడం మీద కాదు.కోర్టులు వ్యవస్థలు ఎంతగా పతనం అయ్యాయి అనే దానిమీదే.
@@sandjxnnxxనువ్వుఖర్మపోగేసుకుంటున్నావు!నీ ఖర్మ!
Yee a.p prajalaku pani chesevadu paniki radu.kannatalli nikadani vere vallani valla amma ga pracharamu veera bakthi tho chesukuni a pracharam chesukovatame pani abaddapu batuku batik neechulu .porugu vadini premistam antaru kani pakka vadiki intha kastam vasthe yee minorities okkallanna kandinchara emi batukulu meevi meere alochinchukondi
వడ్టించెవాడు మనవాడే....అదొక్కటె ఆబడుద్దాయిల ఆయుదం హిందూదేశంలో పుట్టి హిందువుగ పోరాడు(అంబేద్కర్ నిగుర్తుంచుకో) మతం మార్చు కొని పోరాటం ఎందుకు తినేది ఖర్మభూమిపై లబించినదే....జీన్స్ మార్చ టాన్కి ప్రయత్నించితె అదోగతె జంతువుకి-మనిషికి తేడాలేదు--అదికారం "ఖర్మ భూమిని"అదోగతి పాలు చేస్తుంది.
Excellent analysis of L V Subrahmanyam garu 👏👏
దురదృష్టం ఏమిటంటే క్రిష్టియన్ల స్కూలు సర్టిఫికెట్ లలో హిందూ అని ఉంటుంది.అలా మోసం జరుగుతుంది 😅
ప్రభుత్వం బెనిఫిట్స్ తీసుకో డానికి
హిదువులారా.. మే లుకోండి. మనగుడిలోనుడి.. హన్యామతస్తులను.. వేలాగో డుతాము
చైర్మన్ ధర్మకర్తల మండలిలో అన్ని సుఖాలు బంధుప్రీతి వదిలేసుకుని ప్రజలు దేవుడు కోసమే సేవ చేసే వారిని ఎన్నుకోవాలి.
సార్ గారు చాలా చాలా విలువైన సమాచారం అందించారు.
ఒకసారి L.V. సుబ్రహ్మణ్యం గారిని I .V. R. కృష్ణారావు గారిని ఎదురెదురుగా కుర్చోపెట్టి ఇంటర్వూ చేయాలి
@@satyaduvvuri2744 sri lakshmi ni kuda
వీళ్ళిద్దరూ కూడా దొంగలే వీళ్ళు ఉండగా ఏమి చేయగలరు ఏంది ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళ పదవిలో దొంగవాడు కలిగాక చెప్పే కబుర్లు ఇలాగే తియ్య తియ్యగా ఉంటాయి మరి పదవిలో ఉన్నప్పుడు ఏం చేశారో వీళ్ళు చేసిన ఘనకార్యం గురించి ఒకటి చెప్పమనండి ఇద్దరు దొంగలు ఘరానా మోసగాడు మళ్లీ పదవులు పొందడానికి ప్లాన్ వేస్తున్నారు కాబోలు
చాలా మంచి సలహా.
వార్తల బృందం నకు ధన్యవాదాలు....
Excellent analysis ofL V subrahmanyam sir 🙏🙏
నమస్కారములు. మీ సలహాలు మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో కి వెళ్లి మార్పు జరగాలి అని ఆశిస్తూ.
మరొక సారి మీకు నమస్కారములు.
దుర్మార్గం ఎక్కువాయింది అందుకే ప్రకృతి దేవతలు విజరుంబిస్తూ వుంది
దేవునికి,అపచారం,చేసేరు,నాశనం,అయిపోతారు
నెయ్యి తోనే కాదు లడ్డూ కూడా తీసి టెస్ట్ చేయవచ్చు
హన్య. మాటస్తులను. వున్ ట నీ. గుర్తు చి.. వెంటనే.. తీసివేయాలి
TTD ఆవు నెయ్యి సమస్యకు మాకు తెలిసిన శాశ్వత పరిష్కారం ఇది. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద భారీ మొత్తంలో ఎఫ్‌డీలు ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ చిట్కాలను అనుసరించడం మంచిదని డివోటిస్ గా మా భావన.
1. దేశంలోని ఆవులను కొనుగోలు చేయండి, అతి భారీగా గోశాలను ఏర్పాటు చెయ్యటం.
2. ఆవుల కోసం భారీ భూమిని ఏర్పాటు చేయండి.
3. ఆవు నెయ్యిని బయటి నుండి కొనుగోలు చేయవలసిన అవసరం లేదని మనమే తయారు చేసేలా చర్యలు తీసుకోవటం, ఏం పూలకోసం ఉద్యానవనాలు ఏర్పాటు చేసారు కదా, పాల కోసం కూడా ఉన్నాయి.
4. ఆవు పాలు, పాలలోని కొవ్వును తొలగించడం, పిల్లలున్న తల్లులకు భక్తులకు ఉచిత పంపిణీ, పాలు పంపిణీ.
5. ఆవు పెరుగు లోని వెన్న దాన్ని తీసివేయండి, అన్న ప్రసాదంలో TTD పెరుగు అందజేస్తుంది.
6. చివరగా లడ్డూ తయారీకి మనకు 💯% స్వచ్ఛమైన నెయ్యి లభిస్తుంది ఇలా.
7. దీనితో గోవుల రక్షణ కూడా పెరుగుతుంది.
8. కొంతమంది వెటర్నరీ డాక్టర్ల నియామకం - డాక్టర్లు ఆవుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
9. ఆవు ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి కొంతమంది వాలంటీర్లను నియమించండి - ఉద్యోగ కల్పన. మాలాంటి వాళ్ళు ఉచితంగా కొన్ని రోజులు దేవుని కోసం వాలెంటీర్ గా చెయ్యటానికి సిద్దంగానే ఉంటాం.
10. ఆవు మూత్రం - ఆయుర్వేద మందులలో వాడతారు ఇలా కూడా ఉపయోగమే.
11. హోమంలో ఆవు పేడ ఉపయోగించే ఆవు పేడ, స్వామి హోమం టీటీడీ కౌంటర్లలో పిడకల విక్రయాలు ఇదొక లాభసాటి వ్యాపారం.
12. గోవులకు రక్షణ ఇస్తూ భారతదేశంలో గొడ్డు మాంసం ఉత్పత్తిని తగ్గించడం అవుతుంది.
13. గోశాల సందర్శకులు ఆవులకు గడ్డిని అందిస్తారు రూ. 10/- చెల్లించి ఇదొక సేవ.
14. ఇందులో రాజకీయాలకు దూరంగా ఉండండి. స్వామి ఆలయ పవిత్రతను రక్షించండి.
జై శ్రీమన్నారాయణ! - in Tirumala.
అంతా లూస్ టాకింగ్
హిందూ దేవాలయాల్లో హిందువులే ఉండాలి ఏ దేవాలయాల్లో ఆయా మతాల వారే ఉండాలి అప్పుడే ఆ దేవాలయాలకు న్యాయం జరిగినట్లు ఆ వాటి అభివృద్ధి కూడా కోరుకుంటారు ఎవరి బిడ్డను వాళ్లే అభివృద్ధి దశలో తీసుకువెళ్తారు
ఇలా ఇంత మంది భక్తులు ఘోషిస్స్తున్నా, నేరస్తులను పట్టుకొని దండించటములోనూ, అన్యమతస్తులు కొండ పైకి రాకుండానూ మరియు టీ టీ డీ లో ఏ స్థాయి లోను పని చెయ్యకుండానూ నిబంధనలు విధించటం లో నాంచటమేమిటో తెలియదు. బెంగాల్ లేడీ డాక్టర్ కేస్ లాగ అంతే సంగతులు చెయ్యవద్దు
చెయ్యవద్దు
అయ్యా తమరికి కూడా ఈపాపం లో భాగం ఉంది. జగ్గడు అధికారం లోకి రావడానికి తమరు కూడా ఇతోధిక సహాయం చేశారు. అసలు మీకు మాట్లాడటానికి అధికారం లేదు.
తరువాత జ్ఞానోదయం అయింది కదా!
చంద్రబాబు గారు రాజకీయ ఒత్తిడిలు ప్రక్కన పెట్టి, ఎల్ వి సుబ్రహ్మణ్యం గార్ని టీటీడీ చైర్మన్ గా బాధ్యత ఇస్తే టీటీడీ ప్రక్షాళన జరుగుతుంది. సుబ్రహ్మణ్యం గారు నిబద్దత గల సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్.
ఆ రెండేళ్లు కూడా ఏమీ చేయలేని వాడు ఇప్పుడొచ్చి ఏం చేస్తాడు ఇదంతా మళ్లీ ఏదైనా పదవి పొందడానికి ట్రిక్ తప్ప మీరు చేసింది ఏమీ లేదు ఈడోరకం రాజకీయం అంతే అసలు వీడు ఎలాంటి వాడో మీకు తెలుసా
జగన్ చరిత్ర హీనుడు 😮
CBN...mari
జగన్,హిందూ ధర్మం నూ చేటు చేయాలి అనుకున్నాడు, మనసులో అనుకున్నా నష్టము చేసినంత చేశాడు వాని విషన్ వానికి వుండింది
హిందువుల మనోభావాలు, సంప్రదాయాల ఉంటె చాలా చులకన భావం అతనికి.
సిబిఐ విచారణ వేయాలని డిమాండ్ చేయండి సార్... సుబ్రహ్మణ్యం గారు...
సిబిఐ విచారణ వేయండి. నిరూపణ అయితే ఏం చేయాలో చట్ట ప్రకారం అది చేయండి... ఎందుకు ఈ టీవీలో డిబేట్లు.
Case CBI ki velte daaniki neellu vadileskovali
Abba cha Nijama
CBI ante vadu konestadu babai case chusamu kadha
దేవాలయం లు అన్ని autonomous body గా ప్రకటించాలి
Last 5yrs lone TTD lo arachakam jaragaledhu..
Chala years ga TTD lo tappulu jaruguthundhi...
జగన్ మళ్లీ రాకుండా ఉంటే ఇది పునరావృతం కాకుండా ఉంటుంది సార్
L V Subramanian Garu,in today's generation,there are no officers like you Sir, with your integrity and senscirety.
Nice talk
Very good sir
food adulteration mafia at general market, please focus on general public also
Laddulu visayam lo chala corruption jaruguthundhi...
Ma friend 20yrs back contrat basis lo laddu counter lo job chesaru..
But akkada jarige corruption chusi bayapadi job manesaru...
మంచి సలహా ఇచ్చారు ధన్యవాదాలు
నమ:మ౦చి విషయాలు చెప్పారు
Well said by Ex Eo ji.. it’s time to clear all the impurities and bring back old glory . Foreign missionaries have played a major role to bring down the spiritual levels in Hindus and this was done with ill intentions… British empire and its loyal mercenaries are still living to dismantle Hindus and hindutva
నేరస్తుల కు తగిన శిక్ష పడ వలెను అని సతుల సమేత భగవంతుని కి.... ప్రార్ధనలు
Super apeshsaru,ppm, vzmjlla lokooda great, job chesaru sir 🙏👍👍
🙏🙏🙏
ఈ channel అంతకు ముందు గత ప్రభుత్వం కి support గా ఉండేది wall jumping??? 😂😂😂
😁😄😁
TTD లోగడ YCP వాళ్ళ అడ్డా గా మార్‌చాడు జగన్.
చంద్రబాబు గారు ఎందుకు ఇంత మెతక వైఖరి అనుసరిస్తున్నాడు, ఇది బాబు గారికే చేటు తెస్తుంది, ముఖ్యానంగా జగన్ అండ్ కో., ఎన్నో అరాచకాలు చేశాడు, బాబుగారిని కూడా జైల్లో పెట్టి అక్కడే ముగించాలన్న ప్లాన్ వేశాడు, ఆంధ్ర ప్రదేశం అదృష్టమేమో చంద్రబాబు బయటపడ్డాడు. చంద్ర బాబు గారు మేల్కొని వీరిపై కఠిన నిర్ణయాలు తీసుకొని చర్యలు చేపట్టాలి, చివరకు అన్ని బాబుగారిమీద తోస్తున్న కూడా ఎందుకు చర్య తీసుకోవడం లేదు, ఇందువల్ల ప్రజలకు తప్పుడు సాంకేతం వెళ్లే అవకాశం ఉంది. మీరు కేసులంటూ పొడిగిస్తూ పోతారు, చివరకు చంద్రబాబు సమయమా అయిపోతుంది, తిరిగి ఆంధ్రాలో మరో ముఖ్య మంత్రి వస్తాడు ఇక వారికి శిక్ష పడేదెన్నడు. ఇంతవరకు ఆంధ్రాలో జరిగినస్ సంఘటనలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోడు
L. V. Subramanyam గారిని TTD సలహాదారుడిగా నియమించాలి.
నిజమే మాస్టారు.
Give board to Dharma - Brahmins and all castes who believe in Dharma
Please publish devotional books completely as Gita books
ఇప్పటికి క్రిస్టియన్స్ జాబ్ చేస్తున్నారు తిరుమలో నేనే కొంతమందితో గొడవ పడాను మా దేవుడిని సైతాన్ అంటారు కదా మా దేవుడి దగ్గర ఎందుకు జాబ్ చేస్తున్నారు మీ చర్చి లోనే చేసుకోవచ్చుకదా అని 🌹
అయ్యా మీరు చెప్పే నీతులు అందరికీ తెలుసులే.మీరు ఒకప్పుడు స్వామి ఆస్థానంలో ఉన్నారుకదా అప్పుడు ఇలాజరగలేదా.?
Excellent clarification. Pranaams .
Yes పావురాల గుట్ట సమాధానం చెబుతుంది
యల్. వి. సుబ్రహ్మణ్యం గారూ, మీ మాటలు నమ్మశక్యంగా లేదు. మీరు టి టి డి పాలక మండలి లో అధికారిగా ఉండి అప్పుడు చెప్పకుండా ఇప్పుడు జగన్ను టార్గెట్ చేస్తూ చెప్పడం మీ అవకాశ వాద ధోరణి అర్ధంఔతుంది.
CBN IS SAID 100% CORRECT BRO
నేనొక సారి తిరుపతి తిరుమలకు వెళ్ళాను. అక్కడ ఉన్నంత సేపు నేను, నా ఇల్లును ఊరిని మరిచాను. అంతటి మహత్తు గలదు ఆ వేంకటేశ్వర నిలయానికి! మరి ఇలాంటి నీచ ఆరోపణ లెందుకు బాధ్యులైన వారు చేస్తున్నారు?
విమలమ్మ ఏమన్నదీ కనుక్కొని చెప్పండి ప్లీజ్
శ్రీ వారి ప్రసాదాన్ని స్వీకరించడానికి ఇష్టపడని అన్య మతస్థులు ఎందరో మన దేవాలయాలయంలో ఉద్యోగులుగా ఉన్నారు. వారు తీసుకునే జీతం కూడా శ్రీవారి ప్రసాదమే కదా.
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా 🙏🙏🙏. ఆపదమోక్కులవాడ అనాధ రక్షక గోవిందా గోవిందా 🙏🙏🙏
TTD lo Muslim s job etla chestaru immediately suspended them
Did he dare and correct or atleast alert the public
ఒక IAS Officer గా ఆయన ముఖ్యమంత్రి కి సలహాలు ఇవ్వగలరు, కాని తప్పకుండా చేయమని శాసించలేరు. అది తెలుసుకో .
Of course Suman tv always encourage anti Jagan
Ok na really?
👍 ఈ లడ్డు కల్తీ జరిగింది ఎందుకంటే ముందటికి ఇప్పటికి లడ్డు తొందరగా చెడిపోయింది ఎక్కువ రోజులు నిలువ లేకుండా కరాబ్ అయిపోయింది
జగనన్న కి హిందువులు అంటే కోపం.....
O HINDU MELUKO NEE RAJYAM YELUKO JARA SOCHIYE HINDU JAGO HINDU MELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI JAI YOGI JI JAI MODI JI JAI YOGI JI JAI GOVINDA JAI PAVAN GARU JAI GOVINDA JAI HIND BHARAT MATA KI JAI JAI HIND
Why didn't you tell this earlier?
I heard he is trying to impress present government to get positions
Lv Subramanyam గారు మాలాంటి సామాన్యులకు తెలియంది జులై లో నెయ్యి వచ్చింది వాటిని వెనక్కు పంపేరు అది కొండ మీదకు ఎల్ల లేదు అని వాడలేదని EO చెప్పేడు కల్తీ నెయ్యి లడ్డు లో వాడేరు అని మీతో పాటు సెల మంది అంటున్నారు జులై లో మన CM jaganena తెలియ జేయ గలరు
వేంకటేశ్వర స్వామి ప్రసాదాయ..... నమః ఓం
O my Lord venkateshwara Swamy laddu kalhitthi rakshicha gallaru
During YCP regime workers and other officers are afraid of complaining about any thing wrong
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని శృంగేరి పీఠానికి అప్పగించాలి.
ఇప్పుడు అర్థం అవుతోంది వెయ్యేళ్ళు ముసిమ్స్ ఆంగ్లేయులు మనల్ని బానిసలు గా ఎలా పాలించ గలిగారు అనేది..
Sir L V గారికి 🙏🙏🙏
హైందవులము అని చెప్పుకునే వారిలో కూడ కుహానా హిందూ తత్త్వము ఉన్నది.
Because you are out from CS post.Sairam.
TTD Board సభ్యుల సంఖ్య ను గణనీయంగా కుదించాలి.
ఇకనైనా హిందువులంతా ఒకటి కానీ ఒక మాట మీద ఒక బాటలో నడవండి
వాళ్లది గొడ్డు మాంసం అమ్మే వంశం అయ్యా.....😅
టీటీడీ లడ్డు లో కలితీ జరిగినది.అని అంటున్నారు.నిజోoగ 100% తప్పు
ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ Cid enquiry జరిపిoచ్చి దోషలకు. సెంట్రల్ గర్నమెంట్ వారు encouliding అవలి. సరియిన శిఖస
వయాలి. ఇది నాయొక్క భావప్రాప్తి కలిగింది.
ప్రస్తుతం ఈ సార్ ఎక్కడ పని చేస్తున్నారు. EO గా
ఫైల్ ద్వారా తెలియచేశారా??
Even honest IAS officers don't open their mouth because they don't have any power which is held by politicians.If they say against they would be thrown out
you are also some responsibility in this episode and crime
ఇంత జరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. ముందేమి చేసావు. భయం వేసిందా?
ఒక IAS Officer ఉద్యోగం లొ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కి ఏది మంచి, ఏది చెడు చెప్పగలరు తప్ప మంత్రులను ఇలాగే చేయమని శాసించలేరు. అంతేకాకుండా బయట Media కు ఈ విషయాలు చెప్పడం Service RULE కి విరుద్దం. తెలుసుకోండి.
Miru chepinavidhanga goshala bhagundhi sir
ex exective officers retired better to be appointed as ttd members board
Please employ only Hindus as well as people who has minimum ethics and have fear of God should only be employed in Endowment department as well as in Temples please else situation will be like this only
రమణచారి గారు ఉంటే ఇలాంటివి జరగానే జరగవు.
From Christian ycp jagga reddy jago hindu🚩🙏
అతనుకి క్రెడిబిలిటీ యాడ ఉంది మేడం అలాంటి వాళ్ళతో ఎందుకు ఇంటర్వ్యూలు వాడు చదువుకున్న వేలిముద్ర గాడు
palakulu andaru vegetrainlanu non veg ga marchesaru
Jagan red gadiki Vallarta Nanna gathae padutundi amen