NH Prime OTT సబ్స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a RUclips member : ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@@user-vy9ly9jk4tఏం హైప్ ఇచ్చేరు? ఏం మాట్లాడుతున్నావ్? హిందూ ధర్మాన్ని దెబ్బ తీసే కుట్ర గురించి మాట్లాడితే హైప్ ఎలా అవుతుంది? అసలు నీ ఉద్దేశ్యం ఏంటి? ఏం చెప్పదల్చుకున్నవ్?
@@humungous09 see first manam entha kadhanukunna pavan kalyan ki religion caste tho sambandam lekunda andarini ayana respect istaaru so ayanaki andaru votes vestaaru silent gaa vunte better enduku anthe idhi ganaka left wing gama niste pavan ni national wide target chestaaru so manam chala ekkuva attention grab cheyakudadu
తాళి కట్టిన భార్య కడుపున పుట్టిన పిల్లలు వుండగానే వేరే వాళ్ళతో క్లోజ్ గా వుండి పిల్లల్ని కన్న ఈ మనిషి సనాతన ధర్మం గురించి నీతులు చెప్పడం 😂😂😂.. 10 కూడా పాస్ కాలేని దద్దమ్మ సాంకేతిక విద్య మంత్రి 😂😂😂
సనాతన ధర్మ రక్షకుడు పవన్ కళ్యాణ్ గారు, ఇన్ని రోజులు ఒక యోగి అదిత్యనాథ్ లాంటి ధర్మ రక్షకుడు మన రాష్ట్రం లేడు అని బాధగా వుండేది , ఇప్పుడు పవన్ కల్యాణ్ గారు వున్నారు జై శ్రీ రామ్ 🚩🚩🚩
Cinema hero sangathi sare okkadanne central kaani state BJP leaders matladaara? Anthenduku ee channel Sai matladaada, since he is a Jagan supporter. Dongalu Hindutvam musugu lone unnaaru..,
@@graghu4896 idhi edho election mundhu chebthe guts unni ani antaru kani power lo ochina thervatha super six ki dabbulu levu and sanathana dharmam etc etc chebthe guts anaru power kosam prajalani dhrohum chesindu antaru
@@civilengineer204 People like you are the reason why India was enslaved by foreigners since 1000 AD. Be it Ghazni vs Jaipal and his son or Deccan sultanate vs. Vijaynagar empire. No Hindu ruler thinking like every one can do what they like never displayed vision, courage and unity to defend India/Hinduim. People like you are the worst threat to our country.
ఏది జరిగినా మన మంచికే అంటారు కదా. ఈ ఒక కారణం చేత దేశం మొత్తం సనాతన ధర్మం ఒక్కదాటిపై వస్తుంది. అంతేకాదు సనాతన ధర్మ బోర్డు కూడా ఏర్పాటు కాబోతోంది. ఈ ప్రపంచమే సనాతన ధర్మంలో మునిగిపోయే రోజు త్వరలోనే ఉందనిపిస్తోంది. దీనంతటికీ కారణం ఆ శ్రీనివాసుడే 🙏🙏🙏🚩🚩🚩👍. తన లడ్డు వివాదంతో దేశం మొత్తంలో సనాతన ధర్మం ఒక్కతాటిపై వస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏
సనాతన ధర్మం మీద గౌరవం ఉంటే తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి ఆ ప్రాంత సాధారణ పరిపాలన,భద్రత కోసం లెఫ్టినెంట్ గవర్నర్ ని నియమించి, టిటిడి బోర్డుతో పాటు ధార్మిక మండలి ఏర్పాటు చేసి దానికి దేవాలయాల పాలనా బాధ్యతలు అప్పగించాలి. ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉండకూడదు. అలా చెయ్యలేని ప్రభుత్వాలను సమర్ధించేవారందరు సూడో హిందువులే.
Good analysis, Pavan kalyan strongly expressed his pain on laddu incedent and given serious warnig to people who criticizes Sanatana dharma and hindu practices and beliefs. Its high time every Sanatana dharma units/irganisationns and Sankara mattas should air their voice loadly in support of sanatana dharma-Every hhindu should come out and support the movement to protect Sanatana dharma..We are proud os Pavan kalyan

మొన్నటి వరకు నాకు అంత నచ్చేవాడు కాదు పవన్కళ్యాణ్ కానీ మన హిందూ సాంప్రదాయం కోసం ఏ వక్కడు మాట్లాడలేదు ఒక్క పవన్ తప్ప రియల్లీ great Pawan మన హిందూ ధర్మం ప్రపంచం అంతట తెలియాలి జై హింద్
జై సద్గురు సాయి కృష్ణగారు మీ ఇన్నవేటివ్,మోటివేటివ్,అనలైటికల్,సరియైన సమయంలో స్పందించే విధానం,అద్భుత భాషా పటిమ ఎంతో ప్రశంశనీయం. మీలో శ్రీ నరేంద్రుడి రూపం ప్రతిఫలిస్తోంది. మీ ప్రజంటేషన్ అధ్భుతం.మీ దేశ,సమాజహిత భావన ఎంతో అద్భుతం. ప్రజలను ఎంతో జాగృతం చేయగల సమర్థులు మీరు. మీకు నా శతకోటి ధన్యవాదాలు. పవన్గారు సినిమా హీరో మాత్రమే అనుకున్నాను. కాని నిజ జీవితంలో నికార్సయిన బలమైన నాయకుడుగా తన్ను తాను తీర్చి దిద్దుకుంటున్న సమర్థ సనాతన ధర్మ వీరుడు. ఆయనకు మోదిగారు ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారో ఇపుడు అర్థం అయింది. చంద్రబాబు నమ్మతగ్గ నాయకుడు కాడు కాబట్టే పవన్గారికి శ్రీ నరేంద్ర మోది గారు పూర్తిగా ప్రాధాన్యం ఇస్తున్నాడు. కాని చంద్రబాబుతో పవన్ జాగ్రత్తగా ఉండాలి.తన స్వార్థం కోసం చంద్రబాబు ఎప్పుడైన వెన్నుపోటు పొడవగలడు. జై సద్గురు
హిందువులందరూ మేల్కొని మానవ ధర్మమైన సనాతన ధర్మ పరిరక్షకులకు మద్దతు ఇవ్వాలి ....హిందువులందరూ ... i e .డాక్టర్లు, ఇంజనీర్లు, కార్మికులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, అన్ని హిందూ సంస్థలు అవమానకరమైన భవిష్యత్తు సమస్యలను నివారించడానికి ....అందరు సపోర్ట్ చేయాలి....జై మోదీజీ, జై పవన్ జీ, జై భారత్
మా కైతే పవన్ కళ్యాణ్ గారు శ్రీ ఆంజనేయ స్వామి వేరే సనాతన ధర్మం పరిరక్షణ కోసం అంజనాదేవి కే జన్మించి వచ్చారనిపిస్తోంది,మన హనుమ స్వామి కూడా మోకాలి పైకే అలానే పంచ కట్టుకుంటారు ఆ సమయంలో ఆయన్ను చూస్తుంటే స్వామి వారే దిగి వచ్చారనిపించింది 🥰🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥰🥰
జై భారత్🇮🇳, జై శ్రీరామ్🙏 జై భారత్🇮🇳, జై శ్రీరామ్🙏 పవన్ కళ్యాణ్ గారికి🙏, సనాతన ధర్మం పై ద్రోహం,భక్తుల మనోభావాలకి,నమ్మకానికి జరుగుతున్న దాడిలను ఎదుర్కోడానికి చానమంది ప్రయత్నిస్తునే ఉన్నారు.అయినా ఈ దిడులు ఆగకపోగా సనాతన ధర్మం పై రకరకాల పద్ధతులతో దాడులు చెయసాగారు. ఈ దాడులు చిన్న చిన్న ఆడపిల్లలపై నుండి ఇప్పుడు ఏ కంగా తిరుపతి ప్రసాదం వరకు వచ్చింది. ప్రసాదం ఆంటే మన హిందువులకి నమ్మకం,భగవంతుడి దీవెనలుగా బావిస్తారు. మనకు పవన్ కళ్యాణ్ గారికి కమ్యునిజమ్ బావాలు మాత్రమే ఉన్నాయి అనుకుంటాం.ఆయన సెక్యులర్ అని చానామంది అనుకుంటారు.కాని సనాతన ధర్మం అంటే అర్థం చెప్పి సెక్యులర్ల నోరు,కళ్ళు తెరిపించారు. ఆయనవైపు నిలబడకపోయిన పర్వాలేదు, అర్ధంలేని తిక్క ప్రశ్నలు వెర్రి వాదనలు చేయకండి.దారికి అడ్డు రాకండి.
Jai Pavan Kalyan 🙏🇮🇳🚩🕉️🔱 🎉 enirojulu mana dharmani evaru kapadutharu Ani chala bhadhaga vundydhi AP lo epudu chaalaa santhosham gavundhi Jai shree Ram Jai Bharath 🇮🇳 Jai BJP Jai modi Jai Yogi Jai hanuman 🙏🚩🕉️🔱🌞⛳🎉
ఆదిత్య యోగి లాంటి వ్యక్తి మన రాష్ట్రానికి ఎప్పుడు దొరుకుతాడ అని అనిపిచ్చేది.ధర్మానికి అండగా నిలిచే వ్యక్తి దొరకడం మన అదృష్టం.we are proud of Pavan Kalyan
@@civilengineer204 అవును మరి ప్రస్తుతం pk ప్రతి పక్షంలో ఉన్నాడు, ఇంకో వారం లోఎలక్షన్స్, వోట్స్ కోసం ఇలాంటివి😜 ఏరా సివిల్ ఇంజనీరు,🤣తూ మీ బతుకులు చెడ 🤭🥱🥲
@@chdevendhar8860 oppukunnavu kadha PK power lo undu ani mari 2months mundhu report osthe appatinundi evari deggara padukunnaru and power lo veellu undi vere govt meedha edusthunnaru, CBI ledha sitting judge tho enquiry cheyamani deshum mothum lo andharu chebuthunte veelle mo SIT vestharu akade doriki poyaru. And PK gurinchi entha thakkuva matladithe antha manchidhi, mata midha nilabadadu and consistency ledhu
పవన్ కళ్యాణ్ ఝంఝా మారుతంగా మారి హిందూ ఉజ్వల భవిష్యత్తు కు ఊపిరి పోస్తుందనటంలో సందేహం లేదు. ఆయన అడుగులో అడుగులను, గొంతులో గొంతును కలిపి మనమందరం నడుద్దాం.విజయం మనదే.❤
@@myallinoneguru6992yes bro లేకపోతే మన ఆడపిల్లల్ని ఎత్తుకెళ్లి ముసుగు వేసి 7 పెళ్ళాం 8 పెళ్ళాం చేస్కుని నోరెత్త కుండా చేస్తారు....అది పిల్ల టైం కి కాకపోయినా మనవరాలు టైం కి అయిన అవ్వచ్చు చెప్పలేం అందుకే హిందువులు కళ్ళు తెరవాలి
పవన్ తో పాటు ఒక్కసారి RSS పద సంచాలకులు శాంఖరావం తో అలిపిరి నుండి తిరుమల వరకు కాలి నడకన వెళ్లి సనాతన ధర్మ స్థాపన చేస్తే ప్రపంచం మొత్తం స్వామి అధీనంలోకి వస్తుంది. మొత్తం RSS కార్య కర్తలు ఇందులో పాల్గొనే విధంగా కార్యక్రమం ఏర్పాటు చేయాలి. వింజమూరు రంగ రావు.
It’s very good suggestion. This is the golden opportunity for recital of RSS and BJP influence in AP. They shouldn’t loose this opportunity vin such dire consequences of Hindu cause, every SANATANA HINDU obviously looking at Sangh Pariwar to set the things right. If RSS, VHP and BJP cadre don’t react now, they will be loosing a golden opportunity not only for AP but for entire South.
@@shobadevara6162 idea బాగానే ఉంది. కానీ మన ఖర్మ ఏమిటంటే, మనలోనే, నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిష్టులు, ద్రవిడ వాదులు ఉన్నారు. దీనికి తోడు ఈ కుల రాజకీయాలు, కులపిచ్చి ఉన్న ప్రాంతీయ పార్టీలు, వారికి మద్దత్తు తెలిపే వీరాభిమానులు, మన హిందూమత సంరకషణ గురించి మాట్లాడితే, అదేదో మహాపరాధం అయినట్టు, మతమౌఢ్యం ఉన్నవాళ్ళు గానూ చాలామంది చూస్తున్నారు. ఇదీ ప్రస్తుతం ఉన్న పరిస్తితి.
మన భారతదేశంలో హిందువులకు స్వతంత్రం ఉందా లేదనే చెప్పాలి ఒకప్పుడు మెజార్టీలు గా ఉండే మనము ఈ రోజున మైనారిటీలుగా మారిపోయాము కానీ మైనార్టీలకు ఈరోజు గోడ మైనార్టీ ఫలాలను అందిస్తాము మన దేశంలో హిందువులకు స్వతంత్రం వచ్చేది ఎప్పుడు అక్కడ మంచి రాజు పరిపాలన చేసిన రోజున హిందువులకు స్వసంత్రం వస్తుంది ఆ రాజుకి పరిపాలన మన అందించిన రోజున స్వతంత్రం తెచ్చుకున్నాం అవుతాము
పవన్ కళ్యాణ్ కి నేను వ్యతిరేకిగా ఉండేవాడిని. నిలకడ లేని వానిగ అనిపించేది. కాని పోయిన సంవత్సరం ఒక మీటీంగ్ లో "హిందు దర్మం జోలికి పిచ్చి పిచ్చి వేశాలు వేయాకు జగన్" అంటు ఒక ప్రసంగం చేసాడు . పొత్తే లేదని చెప్పిన బీజేపీ ని పొత్తుకు ఒప్పించడం. సీట్ల పంపకంలో బాధ్యతగా వ్యవహరించడంతో. అప్పటి నుండి ఆయనని గమనించడం మెదలు పెట్టను. ఆ తర్వాత ఆయన నమ్మిన సిద్దాంతాల కోసం బహిరంగంగా చాలా సార్లు మాట్లాడాడు . అలా చాలా మంది ప్రజలు చూపు ఆయన వైపు తిప్పుకున్నడు. ఏదో ఒక రోజు చాలా ప్రభావంతమైన ముఖ్యమంత్రి గా పాలిస్తాడు( నా అందాద)
సనాతన ధర్మ రక్షకుడిగా పవన్ కళ్యాణ్ గారి గురించి, మీరు చెబుతున్న విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది మిత్రమా... ఏ మీడియాలో కూడా తెలుగు భాష ఇంత స్పష్టంగా మాట్లాడలేరు సాయికృష్ణ గారు. ధన్యవాదాలు 🙏 జైహింద్ 🚩 జై భారత్ 🇮🇳🙏
1857=2024 This is the history. Aganest the British rule ( సిపాయిల తిరుగుబాటు) This is THE FIRST INDEPENDENCE OF INDIA.-1847. This is THE FIRST INDEPENDENCE OF SANATAN -2024.
Cinema hero lu ఎక్కడున్నారు దయచేసి హైందవుల్లారా speel out pls, మిమ్మల్ని మేము hero లను చేశాం. మీరు మమ్మల్ని తలెత్తుకునేటట్లు హైందవ ధర్మం గురించి మాట్లాడండిJaisriram
NH Prime OTT సబ్స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Support 'Nationalist Hub' through your contributions :
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a RUclips member :
ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No. : 50200075206712
IFSC Code : HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/NationalistHub
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist_hub/
Subscribe : www.youtube.com/@NationalistHub
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
we need to add ANNAMALAI to this event to make POWER PACK ...
Anna meeru ila hype icchi padu cheyakandi
👌👍
@@user-vy9ly9jk4tఏం హైప్ ఇచ్చేరు? ఏం మాట్లాడుతున్నావ్? హిందూ ధర్మాన్ని దెబ్బ తీసే కుట్ర గురించి మాట్లాడితే హైప్ ఎలా అవుతుంది? అసలు నీ ఉద్దేశ్యం ఏంటి? ఏం చెప్పదల్చుకున్నవ్?
@@humungous09 see first manam entha kadhanukunna pavan kalyan ki religion caste tho sambandam lekunda andarini ayana respect istaaru so ayanaki andaru votes vestaaru silent gaa vunte better enduku anthe idhi ganaka left wing gama niste pavan ni national wide target chestaaru so manam chala ekkuva attention grab cheyakudadu
సనాతన ధర్మ పరిరక్షణ కొరకు వచ్చిన రెండవ భాల్ తాకరే మన పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏🙏🙏🙏
💪💪💪🙏🙏🙏🚩🚩🚩
S Boss
Pavan ni pavala chesela unnaru kadara meerantha soo sad😢
ట్రూ లీడర్ పవన్ కళ్యాణ్ గారు భారతదేశ ఆశాజ్యోతి
He is christain
@@m.sandeepkumar7526 how?
@@m.sandeepkumar7526nuvu paytm jagan kodukuvi
తాళి కట్టిన భార్య కడుపున పుట్టిన పిల్లలు వుండగానే వేరే వాళ్ళతో క్లోజ్ గా వుండి పిల్లల్ని కన్న ఈ మనిషి సనాతన ధర్మం గురించి నీతులు చెప్పడం 😂😂😂..
10 కూడా పాస్ కాలేని దద్దమ్మ సాంకేతిక విద్య మంత్రి 😂😂😂
సనాతన ధర్మ రక్షకుడు పవన్ కళ్యాణ్ గారు, ఇన్ని రోజులు ఒక యోగి అదిత్యనాథ్ లాంటి ధర్మ రక్షకుడు మన రాష్ట్రం లేడు అని బాధగా వుండేది , ఇప్పుడు పవన్ కల్యాణ్ గారు వున్నారు
జై శ్రీ రామ్ 🚩🚩🚩
రాక్షసుడు కాదు రక్షకుడు . ఎడిట్ చెయ్యండి పదం మారిపోయింది
తొందరగా మార్చండి
ఒక దీర్ఘం మాత్రమే మారింది...మీరు చెప్పిన పదం లేదు...
True true🎉
@@user-em3rd2rx5c thano you brother 👍
@@user-em3rd2rx5c ఎడిట్ చేసిన అండి,
ఇది పార్టీలకి అతీతంగా హిందువులు అందరూ స్పందించండి ❤
సనాతన ధర్మం వర్ధిల్లాలి ❤
100% 👍
తెలుగు ఇంత తియ్యగా వుంటుందా అనిపించే విధంగా వుంది.
పవర్ ఎక్కడుంది సనాతన ధర్మంలో ఉంది. ఆ పవర్ ని ఎవరు పట్టుకున్నారు పవన్ కళ్యాణ్ పట్టుకున్నారు. విజయోస్తు జనసేన 🙏
సనాతన ధర్మం పరిరక్షణ కోసం "పవన్ కళ్యాణ్" ❤❤ ఉన్నాడు
ఇప్పటికీ మన తెలుగు హీరోలు ఎవరూ స్పందించలేదు... మన దౌర్భాగ్యం... పేరుకే హీరోలు... రియల్ జీరోస్....
evari ishtam varidhi, okadu cheppadu ani vadi darilo poru, CBN chebithe pawan vintadu kani pawan chebithe evaru padithe varu vinaru kadha.
Cinema hero sangathi sare okkadanne central kaani state BJP leaders matladaara? Anthenduku ee channel Sai matladaada, since he is a Jagan supporter. Dongalu Hindutvam musugu lone unnaaru..,
@@civilengineer204 they don’t have guts like Pawan Kalyan
@@graghu4896 idhi edho election mundhu chebthe guts unni ani antaru kani power lo ochina thervatha super six ki dabbulu levu and sanathana dharmam etc etc chebthe guts anaru power kosam prajalani dhrohum chesindu antaru
@@civilengineer204 People like you are the reason why India was enslaved by foreigners since 1000 AD. Be it Ghazni vs Jaipal and his son or Deccan sultanate vs. Vijaynagar empire. No Hindu ruler thinking like every one can do what they like never displayed vision, courage and unity to defend India/Hinduim. People like you are the worst threat to our country.
Pawan కళ్యాణ్ గారు మన రాష్ట్రం లో ఉండడం మన అదృష్టం
జయహో పవన్కళ్యాణ్.... జై జయహో సనాతన్నాధర్మహ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
సనాతన ధర్మం పళ్ళకి మొయడానికి
ఒకడు వచ్చాడు.
యింకా ముగ్గురు కావాలి.
ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం
Salute to Pawan అన్న. Jai Hind
Pavan is a christain
@@m.sandeepkumar7526一jagan m...k..
ఏది జరిగినా మన మంచికే అంటారు కదా. ఈ ఒక కారణం చేత దేశం మొత్తం సనాతన ధర్మం ఒక్కదాటిపై వస్తుంది. అంతేకాదు సనాతన ధర్మ బోర్డు కూడా ఏర్పాటు కాబోతోంది. ఈ ప్రపంచమే సనాతన ధర్మంలో మునిగిపోయే రోజు త్వరలోనే ఉందనిపిస్తోంది. దీనంతటికీ కారణం ఆ శ్రీనివాసుడే 🙏🙏🙏🚩🚩🚩👍. తన లడ్డు వివాదంతో దేశం మొత్తంలో సనాతన ధర్మం ఒక్కతాటిపై వస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏
సనాతన ధర్మం మీద గౌరవం ఉంటే తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి ఆ ప్రాంత సాధారణ పరిపాలన,భద్రత కోసం లెఫ్టినెంట్ గవర్నర్ ని నియమించి, టిటిడి బోర్డుతో పాటు ధార్మిక మండలి ఏర్పాటు చేసి దానికి దేవాలయాల పాలనా బాధ్యతలు అప్పగించాలి. ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉండకూడదు. అలా చెయ్యలేని ప్రభుత్వాలను సమర్ధించేవారందరు సూడో హిందువులే.
దమ్మున్న హిందూ మగాడు పవన్ కళ్యాణ్ గారు
1000%🎉🎉🎉🎉🎉
Good analysis, Pavan kalyan strongly expressed his pain on laddu incedent and given serious warnig to people who criticizes Sanatana dharma and hindu practices and beliefs. Its high time every Sanatana dharma units/irganisationns and Sankara mattas should air their voice loadly in support of sanatana dharma-Every hhindu should come out and support the movement to protect Sanatana dharma..We are proud os Pavan kalyan
Oka Maggadu
100000000%
జగనా సురుడు మీద విజయం ధార్మికం గా సాధిస్తేనే దీపావళి.
Yes 100 percent pavan kalyan garu
Will protect our santahana dhrama
we need to add ANNAMALAI to this event to make POWER PACK ...
WE ALSO MUST TAKE PART IN TELLING OUR JUNIORS, KIDS ABOUT OUR GREATNESS OF DHARMA AND PROTECTORS OF IT LIKE ANNAMALAI, PAWAN KALYAN.
We should also be part... Not only Pavan Kalyan
Pawan kalyan garu meku koti koti 🙏🙏🙏 meru bharatha desham lo vunna anni devalaya pujarulu sanatana sangatan valani kalupukoni hindu raksha board gurunchi poratam cheyyandi bharatha deshanki mana 2 telugu rastralu adarsham kawali idey sariana samayam ippudu kaka pothey eppatiki okkati kalemu BJP pai vothidi tewali hindu raksha board pakka sadinchukowali JAI HINDU RAKSHA BOARD JAI SITA RAM 🙏🙏🙏
Jai Pawan jai Hindu
ఆయనలో ఇంత సునామీ ఉందని అప్పుడే చెప్పారు మోడీజీ 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥰🥰
Anduke kada okka comment kooda cheyyaledu, aa donga ni kapuduthondi kooda Modi ne kada. Kaadani cheppandi chooddam..,
జై శ్రీరామ్, జై హింద్, జై మోడీ, జై పవన్ కళ్యాణ్....
Supar.pawankalen.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
సెల్యూట్ పవన్ కళ్యాణ్ అన్నయ్య
హిందువులందరు ఒక్కటిగా ఉండే సమయం ఆసన్నమైంది మనమందరం ఒక్కటిగా ఉండాలి జై హో పవన్ కళ్యాణ్ గారు
ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే.. ధర్మం మనలను సంరక్షిస్తుంది.Jai Pan kalyan
సనాతన ధర్మం మీద గౌరవం ఉంటే తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి ఆ ప్రాంత సాధారణ పరిపాలన,భద్రత కోసం లెఫ్టినెంట్ గవర్నర్ ని నియమించి, టిటిడి బోర్డుతో పాటు ధార్మిక మండలి ఏర్పాటు చేసి దానికి దేవాలయాల పాలనా బాధ్యతలు అప్పగించాలి. ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉండకూడదు. అలా చెయ్యలేని ప్రభుత్వాలను సమర్ధించేవారందరు సూడో హిందువులే.
జయహో సనాతన దర్మం
జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి......
మొన్నటి వరకు నాకు అంత నచ్చేవాడు కాదు పవన్కళ్యాణ్ కానీ మన హిందూ సాంప్రదాయం కోసం ఏ వక్కడు మాట్లాడలేదు ఒక్క పవన్ తప్ప రియల్లీ great Pawan మన హిందూ ధర్మం ప్రపంచం అంతట తెలియాలి జై హింద్
Jai Pavan Kalyan Jai Bharath
పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం ఇంతకంటే మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు జై సనాతన ధర్మం జై శ్రీరామ్ జై జనసేన
Cm. Ni cheste mana dharmam nilabadatadi . Dharmo rakshita rakshtitaha
Jai pawan
Jai Sriram Jai Bharath
సనాతనం ధర్మ రక్షణ కు ద్రువ తార పవన్ స్టార్ 🙏🙏🙏👍👍👌👌🙏
Great Pawan Kalyan Ji
Hats off PavanKalyan garu... 🎉
Pawan Kalyan garu 👌🏻✊🏻🚩
Jai Pavan Kalyan garu ❤❤❤❤
He is real leader ❤❤❤❤
జయహో దక్షిణాది హిందూ ధర్మ యోగి,జై అంజనీ పుత్ర పవన శక్తి జనా సేనాని జయహో,విజయహో❤👌👍🙏🌹జై హింద్ ❤జై శ్రీ రామ్ ❤ జై భారత్❤❤❤❤❤
జై సద్గురు
సాయి కృష్ణగారు
మీ ఇన్నవేటివ్,మోటివేటివ్,అనలైటికల్,సరియైన సమయంలో స్పందించే విధానం,అద్భుత భాషా పటిమ ఎంతో ప్రశంశనీయం.
మీలో శ్రీ నరేంద్రుడి రూపం ప్రతిఫలిస్తోంది.
మీ ప్రజంటేషన్ అధ్భుతం.మీ దేశ,సమాజహిత భావన ఎంతో అద్భుతం.
ప్రజలను ఎంతో జాగృతం చేయగల సమర్థులు మీరు.
మీకు నా శతకోటి ధన్యవాదాలు.
పవన్గారు సినిమా హీరో మాత్రమే అనుకున్నాను. కాని నిజ జీవితంలో నికార్సయిన బలమైన నాయకుడుగా తన్ను తాను తీర్చి దిద్దుకుంటున్న సమర్థ సనాతన ధర్మ వీరుడు.
ఆయనకు మోదిగారు ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారో ఇపుడు అర్థం అయింది.
చంద్రబాబు నమ్మతగ్గ నాయకుడు కాడు కాబట్టే పవన్గారికి శ్రీ నరేంద్ర మోది గారు పూర్తిగా ప్రాధాన్యం ఇస్తున్నాడు.
కాని చంద్రబాబుతో పవన్ జాగ్రత్తగా ఉండాలి.తన స్వార్థం కోసం చంద్రబాబు ఎప్పుడైన వెన్నుపోటు పొడవగలడు.
జై సద్గురు
హిందువులందరూ మేల్కొని మానవ ధర్మమైన సనాతన ధర్మ పరిరక్షకులకు మద్దతు ఇవ్వాలి ....హిందువులందరూ ...
i e .డాక్టర్లు, ఇంజనీర్లు, కార్మికులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, అన్ని హిందూ సంస్థలు అవమానకరమైన భవిష్యత్తు సమస్యలను నివారించడానికి ....అందరు సపోర్ట్ చేయాలి....జై మోదీజీ, జై పవన్ జీ, జై భారత్
మా కైతే పవన్ కళ్యాణ్ గారు శ్రీ ఆంజనేయ స్వామి వేరే సనాతన ధర్మం పరిరక్షణ కోసం అంజనాదేవి కే జన్మించి వచ్చారనిపిస్తోంది,మన హనుమ స్వామి కూడా మోకాలి పైకే అలానే పంచ కట్టుకుంటారు ఆ సమయంలో ఆయన్ను చూస్తుంటే స్వామి వారే దిగి వచ్చారనిపించింది 🥰🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥰🥰
Pawankalyan is really very noble and great
Jai power star 🌟
Sai garu very good analysis sir
Jai shree Ram
Jai hindh,jai pawan
JAI PAWAN KALYAN JI
🕉️🚩🌄🔱🇮🇳🙏💪👍❤️
Super sir Jai Pawan Kalyan Garu jai Bharat Jai hindi
జై భారత్🇮🇳, జై శ్రీరామ్🙏
జై భారత్🇮🇳, జై శ్రీరామ్🙏
పవన్ కళ్యాణ్ గారికి🙏,
సనాతన ధర్మం పై ద్రోహం,భక్తుల మనోభావాలకి,నమ్మకానికి జరుగుతున్న దాడిలను ఎదుర్కోడానికి చానమంది ప్రయత్నిస్తునే ఉన్నారు.అయినా ఈ దిడులు ఆగకపోగా సనాతన ధర్మం పై రకరకాల పద్ధతులతో దాడులు చెయసాగారు.
ఈ దాడులు చిన్న చిన్న ఆడపిల్లలపై నుండి ఇప్పుడు ఏ కంగా తిరుపతి ప్రసాదం వరకు వచ్చింది.
ప్రసాదం ఆంటే మన హిందువులకి నమ్మకం,భగవంతుడి దీవెనలుగా బావిస్తారు.
మనకు పవన్ కళ్యాణ్ గారికి కమ్యునిజమ్ బావాలు మాత్రమే ఉన్నాయి అనుకుంటాం.ఆయన సెక్యులర్ అని చానామంది అనుకుంటారు.కాని సనాతన ధర్మం అంటే అర్థం చెప్పి సెక్యులర్ల నోరు,కళ్ళు తెరిపించారు.
ఆయనవైపు నిలబడకపోయిన పర్వాలేదు, అర్ధంలేని తిక్క ప్రశ్నలు వెర్రి వాదనలు చేయకండి.దారికి అడ్డు రాకండి.
Jai Pavan Kalyan 🙏🇮🇳🚩🕉️🔱 🎉 enirojulu mana dharmani evaru kapadutharu Ani chala bhadhaga vundydhi AP lo epudu chaalaa santhosham gavundhi Jai shree Ram Jai Bharath 🇮🇳 Jai BJP Jai modi Jai Yogi Jai hanuman 🙏🚩🕉️🔱🌞⛳🎉
Super news nice Jai shree Krishna Jai shree Ram Jai Bharath 🇮🇳 Jai BJP Jai modi Jai Yogi Jai hanuman 🙏🚩🕉️🔱🌞⛳🎉
ఆదిత్య యోగి లాంటి వ్యక్తి మన రాష్ట్రానికి ఎప్పుడు దొరుకుతాడ అని అనిపిచ్చేది.ధర్మానికి అండగా నిలిచే వ్యక్తి దొరకడం మన అదృష్టం.we are proud of Pavan Kalyan
రిషి దయానంద్ సరస్వతి కి జై 🙏🙏
జై శ్రీ రామ్
జై శ్రీ రామ్ సార్
సనాతనధర్మ రక్షణాదక్ష
సనాతనధర్మ పునఃసంస్థాపితాదక్ష
దుష్టశత్రువిధ్వంసక
జనసేనాని... సనాతనధర్మసేన సామ్రాట్
విజయీభవ... దిగ్విజయీభవ.. జయోస్తు. 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
ఓట్ల రాజకీయం చెయ్యకుండా,,, సనాతనధర్మం స్థాపనకు నాంది పలికిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శతకోటి వందనాలు 🙏🙏
ఓ హిందువా మేలుకో
💯👌👍🙏🙋🌹❤
edi chesthundhe votes kosam.
@@civilengineer204 అవును మరి ప్రస్తుతం pk ప్రతి పక్షంలో ఉన్నాడు, ఇంకో వారం లోఎలక్షన్స్, వోట్స్ కోసం ఇలాంటివి😜 ఏరా సివిల్ ఇంజనీరు,🤣తూ మీ బతుకులు చెడ 🤭🥱🥲
@@chdevendhar8860 oppukunnavu kadha PK power lo undu ani mari 2months mundhu report osthe appatinundi evari deggara padukunnaru and power lo veellu undi vere govt meedha edusthunnaru, CBI ledha sitting judge tho enquiry cheyamani deshum mothum lo andharu chebuthunte veelle mo SIT vestharu akade doriki poyaru. And PK gurinchi entha thakkuva matladithe antha manchidhi, mata midha nilabadadu and consistency ledhu
@@civilengineer204 asal nv evadu raa
jayaho sanaathana dharmam jai hind jaisriram
Salute to Pavan Kalyan Sir.
Jay Shri Ram🙏🙏🙏🙏🌷👍
NTR/Pawan kalayan always try to protect Santana dharma.....
సనాతన ధర్మం గొప్పది... దానిని మనందరం కాపాడుకోవాలి అది మన బాధ్యత.. సెల్యూట్ పవన్కళ్యాణ్ గారు... భారత్ మాతకీ జై 🙏
తెలుగు రాష్ట్రాలకు దొరికిన హిందూ జనోద్ధారక ఆణిముత్యం పవన్ సార్.
JAI SANATHANA DARAMUM
JAI SRI RAM
JAI SRI KRISHNA
JAI PAWAN KALAYAN
Salute pavan sir, salute to NH
jai sanatana dharma
గుడ్ లీడర్ పవన్కళ్యాణ్
Kalyan sir great
Jai. Bhavani
Jai Pawan
పవన్ కళ్యాణ్ ఝంఝా మారుతంగా మారి హిందూ ఉజ్వల భవిష్యత్తు కు ఊపిరి పోస్తుందనటంలో సందేహం లేదు. ఆయన అడుగులో అడుగులను, గొంతులో గొంతును కలిపి మనమందరం నడుద్దాం.విజయం మనదే.❤
జై శ్రీ రామ్...
నేను కూడా మొదట సెక్యులర్ నే... నిజాలు తెలుసుకొని... కట్టర్ గా మారాను...
మీ లాంటి వాళ్లు మారడం చాలా సంతోషం
Yes I also
Inka maarali chaala mandi,mana future generations atleast mana la peaceful ga vundaali ante manam ipptikaina maarali
@@myallinoneguru6992yes bro లేకపోతే మన ఆడపిల్లల్ని ఎత్తుకెళ్లి ముసుగు వేసి 7 పెళ్ళాం 8 పెళ్ళాం చేస్కుని నోరెత్త కుండా చేస్తారు....అది పిల్ల టైం కి కాకపోయినా మనవరాలు టైం కి అయిన అవ్వచ్చు చెప్పలేం అందుకే హిందువులు కళ్ళు తెరవాలి
Jai pawan
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం, జై హింద్
పవన్ తో పాటు ఒక్కసారి RSS పద సంచాలకులు శాంఖరావం తో అలిపిరి నుండి తిరుమల వరకు కాలి నడకన వెళ్లి సనాతన ధర్మ స్థాపన చేస్తే ప్రపంచం మొత్తం స్వామి అధీనంలోకి వస్తుంది. మొత్తం RSS కార్య కర్తలు ఇందులో పాల్గొనే విధంగా కార్యక్రమం ఏర్పాటు చేయాలి. వింజమూరు రంగ రావు.
It’s very good suggestion. This is the golden opportunity for recital of RSS and BJP influence in AP. They shouldn’t loose this opportunity vin such dire consequences of Hindu cause, every SANATANA HINDU obviously looking at Sangh Pariwar to set the things right. If RSS, VHP and BJP cadre don’t react now, they will be loosing a golden opportunity not only for AP but for entire South.
ఎందు కు ప్రతీ హిందువు కర్తవ్యం కాదా,అన్ని వాళ్లే చేయాలా,మనము ఇందులో భాగం కాకూడదా
@@shobadevara6162 idea బాగానే ఉంది. కానీ మన ఖర్మ ఏమిటంటే, మనలోనే, నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిష్టులు, ద్రవిడ వాదులు ఉన్నారు. దీనికి తోడు ఈ కుల రాజకీయాలు, కులపిచ్చి ఉన్న ప్రాంతీయ పార్టీలు, వారికి మద్దత్తు తెలిపే వీరాభిమానులు, మన హిందూమత సంరకషణ గురించి మాట్లాడితే, అదేదో మహాపరాధం అయినట్టు, మతమౌఢ్యం ఉన్నవాళ్ళు గానూ చాలామంది చూస్తున్నారు. ఇదీ ప్రస్తుతం ఉన్న పరిస్తితి.
good idea I am too ready 👍
మన భారతదేశంలో హిందువులకు స్వతంత్రం ఉందా లేదనే చెప్పాలి ఒకప్పుడు మెజార్టీలు గా ఉండే మనము ఈ రోజున మైనారిటీలుగా మారిపోయాము కానీ మైనార్టీలకు ఈరోజు గోడ మైనార్టీ ఫలాలను అందిస్తాము మన దేశంలో హిందువులకు స్వతంత్రం వచ్చేది ఎప్పుడు అక్కడ మంచి రాజు పరిపాలన చేసిన రోజున హిందువులకు స్వసంత్రం వస్తుంది ఆ రాజుకి పరిపాలన మన అందించిన రోజున స్వతంత్రం తెచ్చుకున్నాం అవుతాము
జై హిందూ❤❤🎉🎉
జై మోడీ గారు ❤❤🎉🎉
జై యోగిజి గారు ❤❤🎉🎉🎉
జయహో పవన్ కళ్యాణ్ గారు ❤❤🎉🎉
జైజైజై సనాతన ధర్మం ❤❤❤🎉🎉🎉🎉
పవన్ కళ్యాణ్ కి నేను వ్యతిరేకిగా ఉండేవాడిని. నిలకడ లేని వానిగ అనిపించేది.
కాని పోయిన సంవత్సరం ఒక మీటీంగ్ లో "హిందు దర్మం జోలికి పిచ్చి పిచ్చి వేశాలు వేయాకు జగన్" అంటు ఒక ప్రసంగం చేసాడు . పొత్తే లేదని చెప్పిన బీజేపీ ని పొత్తుకు ఒప్పించడం.
సీట్ల పంపకంలో బాధ్యతగా వ్యవహరించడంతో.
అప్పటి నుండి ఆయనని గమనించడం మెదలు పెట్టను. ఆ తర్వాత ఆయన నమ్మిన సిద్దాంతాల కోసం బహిరంగంగా చాలా సార్లు మాట్లాడాడు . అలా చాలా మంది ప్రజలు చూపు ఆయన వైపు తిప్పుకున్నడు. ఏదో ఒక రోజు చాలా ప్రభావంతమైన ముఖ్యమంత్రి గా పాలిస్తాడు( నా అందాద)
సనాతన ధర్మ రక్షకుడిగా పవన్ కళ్యాణ్ గారి గురించి, మీరు చెబుతున్న విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది మిత్రమా...
ఏ మీడియాలో కూడా తెలుగు భాష ఇంత స్పష్టంగా మాట్లాడలేరు సాయికృష్ణ గారు.
ధన్యవాదాలు 🙏
జైహింద్ 🚩 జై భారత్ 🇮🇳🙏
జై పవన్ కళ్యాణ్ గారు🙏🔥✊
Super 👌 👍 sir
చాలా అద్భుతమైన విశ్లేషణ మీ ద్వారా
Power ante idhi fully matured man ,fully matured politician.Its proud to India.
Let all sincere hindus support Pawankalyan in the protection of santana hindu dharma
Hare Krishna 🙏🙏🙏
Sir Nationalist hub నుంచి పవన్ కళ్యాణ్ వీడియో రావడం కొంచెం లేట్ అయ్యింది, కానీ గుణాత్మకంగా అద్భుతమైన విశ్లేషణ.. Goosebumps. Tq Sir
1857=2024
This is the history.
Aganest the British rule ( సిపాయిల తిరుగుబాటు)
This is THE FIRST INDEPENDENCE OF INDIA.-1847.
This is THE FIRST INDEPENDENCE OF SANATAN -2024.
Jai sriram
Sri Pawan kalyan ji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hatsoff పవన్ కళ్యాణ్ గారు... Jaihindh 🇮🇳🇮🇳🇮🇳
Yes.....Sri Rama jayam jai Bharat jai hindustanm jai Sri Ram 🕉 🙏 🚩🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🚩🙏🕉🌺
🙏🕉️🚩🤝
Cinema hero lu ఎక్కడున్నారు దయచేసి హైందవుల్లారా speel out pls, మిమ్మల్ని మేము hero లను చేశాం. మీరు మమ్మల్ని తలెత్తుకునేటట్లు హైందవ ధర్మం గురించి మాట్లాడండిJaisriram
భారత్ మాతాకీ జై సనాతన ధర్మం అన్ని కాపాడుకోవాలి అందరి బాధ్యత హిందువులది హిందువులారా ఇప్పటికైనా మేలుకొరీ
సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ముందుకు వచ్చిన ఇలాంటి వారిని నిలబెట్టుకోవడం మన ధర్మం
Jaya ho Nationalust Hub, Jaya ho Pawan Kalyan, jaya jaya Jaya ho Sanathana Dharmam.
South chatrapathi shivaji🔥🔥🔥
ప్రతిహిందువు-నాబంధువు.మనకు మంచి నాయకుడు దొరికారు.ఆయనకు మనం కులాలు, రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాలి.
Jai shree Ram..Pawan become powerful hindu sainyam
Jai Pavan Anna Jai janasena
హిందువులు మధ్యన లడ్డు ప్రాబ్లం కొందరి యాక్టర్ లను😮😮 నిజమైన బుద్ధిని సి పుడుతుంది😮😮 మారుతి మంచిది😮
Soooopper sir. Jai bharat. Jai Modi. Jai Pavan