Truth Behind @ttack On Collector in Lagacherla | Right Angle | CM Revanth Reddy | Congress | N Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 14 ноя 2024

Комментарии • 69

  • @NationalistHub
    @NationalistHub  12 часов назад +1

    NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి.
    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @raghupathireddy1828
    @raghupathireddy1828 14 часов назад +7

    Sir మీ విశ్లేషణ చాలా విశ్వసనీయంగా ఉంటది.

  • @rellisatyam5917
    @rellisatyam5917 14 часов назад +13

    TS లో కార్యకర్తలు,ఓటర్లు ఉన్నారు బీజేపీ కి, కానీ నాయకులే లేరు,ఒకవేళ ఉన్నా వాళ్ళ పదవిలు కోసం కొట్టుకుంటున్నారు.

  • @RRR-sb3iu
    @RRR-sb3iu 15 часов назад +8

    Jai sri ram

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 14 часов назад +3

    మంచి విషయం

  • @chandrasekhar5835
    @chandrasekhar5835 14 часов назад +4

    Excellent

  • @ncs9810
    @ncs9810 16 часов назад +22

    మేలుకో బీజేపీ నాయకు లారా. గిరీష్ లాంటి కార్యకర్తలు అవసరం 🙏🚩

  • @nareshbattu9677
    @nareshbattu9677 16 часов назад +29

    బీజేపీ సచ్చిపోయింది తెలంగాణ లో లేపడం కష్టం బీజేపీ లో పదవులు కొట్లాట తప్ప ఏమి లేదు

    • @rajkumarnagula713
      @rajkumarnagula713 16 часов назад +7

      Yes etela kishen redy weast yes

    • @Mywishtimepass
      @Mywishtimepass 14 часов назад +3

      @@rajkumarnagula713correct

    • @krishnakrishna1877
      @krishnakrishna1877 13 часов назад +2

      Nijam

    • @kathyaynisurendar8084
      @kathyaynisurendar8084 6 часов назад +1

      అలాంటిది ఏం లేదు నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో కాకపోతే కొన్ని సమస్యలు ఉంటాయి సర్దుకుంటాయి

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 16 часов назад +3

    Good explanation

  • @sandeepraoaddla26
    @sandeepraoaddla26 8 часов назад +1

    Chala Baga Information Chparu Anna, Mi vishleshana Bagundi.

  • @kathyaynisurendar8084
    @kathyaynisurendar8084 13 часов назад +7

    సాయి గారు మీ విశ్లేషణ చాలా బాగుంటుంది కానీ మన తెలంగాణలో కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒకటే కానీ బిజెపిని ఇరకాటంలో పెడుతుంది దాన్ని తిప్ప కట్టడంలో
    కార్యకర్తలు పనిచేసిన అంతగా నాయకులు చేయలేకపోతున్నారు
    దీన్ని అధిష్టానం గుర్తించాలి

  • @lakshminandula5303
    @lakshminandula5303 16 часов назад +5

    కార్యాచరణప్రణాళికను రూపొందించుకుని రైతాంగం భయాందోళనలను ప్రభుత్వానికి తెలపలేకపోవటములో ..స్థానిక ప్రతిపక్షాల.. అలసత్వము…దుందుడుకుతనము…🤝

  • @RaghuRamPoreeka
    @RaghuRamPoreeka 7 часов назад +1

    గ్రూప్ 1 అభ్యర్తులపై లాఠీ ఛార్జ్ అంటే ఈ ప్రభుత్వంలో బయటికి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఈ టీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో ఈ ధర్నాలను అనాచి వేసారు

  • @rajendraprasad4177
    @rajendraprasad4177 7 часов назад +1

    మిత్రమా, చాలా చాలా మంచిగా విశ్లేషణ చేశారు👍🏻.
    మీరు చెప్పినట్లుగా బీజేపీలో స్వార్థపూరితమైన ప్రధాన నాయకులు వున్నారు. కులపిచ్చి నాయకులు, బ్లాక్మెయిలర్స్ వున్నారు. నాయకుల శ్రమ లేకుండానే, బీజేపీ కి స్వచంగా ఓటు వేశారు. కొంత మంది తెలంగాణ బీజేపీ నాయకుల వలననే, బీజేపీ నష్టపోతుంది.

  • @ChandraMouli-ep3xq
    @ChandraMouli-ep3xq 13 часов назад +3

    బి జే పీ తేలంగాణ లో చురుకుగా వ్యవహరించాలి

  • @Kannachary3599
    @Kannachary3599 6 часов назад

    చాలా బాగా చెప్పారు.నాకు తెలిసి భారతదేశం బాగుపడాలంటే బిజేపి, తెలంగాణా బాగుండాలంటే బి ఆర్ఎస్ ఉండాలని ఖచ్చితంగా చెప్పగలను.
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జైహింద్ భారత్ మాతాకీ జై!!

  • @ashokkumarageer2452
    @ashokkumarageer2452 11 часов назад +1

    Yes Honble Telangana CM
    Garu Should think about this Subject. If reviewed matter will be Resolved and Farmers views should be considered and Respected please We appeal Honble CM
    Garu it’s serious matter, With warm Regards AASHOKKUMAR HYD .

  • @vnagarajavreevathi4089
    @vnagarajavreevathi4089 14 часов назад +3

    JAI SREE RAM JAI MODI JI JAI BJP JAI RSS JAI BARATH 🕉️🚩🔱🌅🇮🇳🙏💪👍💯

  • @lakshmanaraoobulasetti3783
    @lakshmanaraoobulasetti3783 16 часов назад +4

    భాజపా ను విమర్శించునట్లుంది గానీ ఖాన్గ్రెస్ ని విమర్శించీనట్లు లేదు

  • @rameshgoudgollapalli3753
    @rameshgoudgollapalli3753 3 часа назад

    సాయి గారు మీ విశ్లేషణ చాలా చాలా బాగుందండి కాంగ్రెస్ పార్టీ తన గోతి తానే తప్పుకుంటుంది వెయిట్ అండ్ సి

  • @kvenkat5084
    @kvenkat5084 15 часов назад +3

    Shameful to Telangana govt. Very failure govt in the history

  • @ashokkumaryadav7313
    @ashokkumaryadav7313 9 часов назад

    Jai sriram

  • @Kum944
    @Kum944 12 часов назад +2

    బీజేపీ లో ఈటెల రాజేంద్ర. ఒక్కడే నాయకుడు

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 12 часов назад

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ రామ రామ హరే హరే ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః జయహో అఖండ భారతావనికి జయహో దేశం కోసం ధర్మం కోసం కాంగ్రెస్ అంతం కావాలి జై హింద్

  • @bhukyarameshnaik9758
    @bhukyarameshnaik9758 16 часов назад +1

    Good morning anna garu iam a bigg fan of you and Suresh sir mamidi giridhar Sir

  • @bunny5679
    @bunny5679 5 часов назад +1

    KCR పెట్టిన స్కీములు ❤❤
    రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్....
    😂 మోడీ గొడి చేసిన పనులు,
    ❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు,
    BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది....
    కానీ ఇండియా --
    Hunger index worst లాస్ట్,
    హ్యాపీనెస్ index లాస్ట్,
    Percapita income లో లాస్ట్ ,
    GDP గ్రోత్ లో లాస్ట్,
    Employement లో లాస్ట్,
    రైతుల ఆత్మ హత్య లు peak,
    హిందూ ముస్లిం గొడవలు,
    ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు......
    జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....23ర్గ్

  • @premkumaramancha8552
    @premkumaramancha8552 15 часов назад

    Wow super Sir.. I thought you were creating good and correct path in media. And i believed it and following you from the beginning. But now.. Miru chala soft ga scamgres ku support chestunnaru and giving clear guidance to them how to stop only BRS??? Wow now it's clear one thing to me and don't want to share here.. Chota bhai.. Bade Bhai good.

  • @kniharika6634
    @kniharika6634 12 часов назад +1

    Congress down down 👎👇👎👎👇👇

  • @venkatreddyparvathreddy9927
    @venkatreddyparvathreddy9927 3 часа назад +1

    బి జె పి చవట దద్దమాలుగా గుడ్డిగా కాంగ్రెస్ ను సమర్థిస్తున్నారు

  • @bheemeshmudhirajvakiti7743
    @bheemeshmudhirajvakiti7743 4 часа назад

    Jai bjp jai Sriram

  • @AmgothshankarShankar-yl2kd
    @AmgothshankarShankar-yl2kd 7 часов назад

    అంత లేదు

  • @rajenderreddy5263
    @rajenderreddy5263 13 часов назад

    అన్ని తెలుసా మీకు

  • @satyanarayangoud4146
    @satyanarayangoud4146 10 часов назад

    ఇటువంటి కాంగ్రెస్ భజన వీడియోలు చేసి దిగజారకండి

  • @ShivajiraoPatil-n3j
    @ShivajiraoPatil-n3j 13 часов назад

    Rajkiya anubhavamu gal nayakudu BJP lone ledu Jai shree ram

  • @udaycurrent3449
    @udaycurrent3449 15 часов назад +15

    మళ్ళీ కేసీఆర్ brs కి అధికారం వస్తే తెలంగాణ మరో బంగ్లాదేశ్ ఐపోతుంది

    • @bhaskarreddy-bd7hz
      @bhaskarreddy-bd7hz 14 часов назад +3

      Right now it became afghanisthan

    • @druruss0605
      @druruss0605 7 часов назад

      Zimbabwe Laa avuthundhi

    • @kathyaynisurendar8084
      @kathyaynisurendar8084 6 часов назад

      Yes

    • @bunny5679
      @bunny5679 5 часов назад

      KCR పెట్టిన స్కీములు ❤❤
      రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్....
      😂 మోడీ గొడి చేసిన పనులు,
      ❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు,
      BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది....
      కానీ ఇండియా --
      Hunger index worst లాస్ట్,
      హ్యాపీనెస్ index లాస్ట్,
      Percapita income లో లాస్ట్ ,
      GDP గ్రోత్ లో లాస్ట్,
      Employement లో లాస్ట్,
      రైతుల ఆత్మ హత్య లు peak,
      హిందూ ముస్లిం గొడవలు,
      ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు......
      జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....23ర్గ్

  • @kvenkat5084
    @kvenkat5084 15 часов назад

    In Telangana BJP has gone along with Bandi Sanjay garu to Delhi.

  • @Jannat-io3xe
    @Jannat-io3xe 6 часов назад

    Anni parties unnayi.. But BJP ekada??? farmers protest avasaram leda???

  • @srisai-17nikky
    @srisai-17nikky 14 часов назад

    BJP and Congress are Going Hand in Hand in Telangana😢

  • @narsamma1235
    @narsamma1235 13 часов назад +1

    BJP Leaders ki bhuddhi ravadam ledhu

  • @satishvarma113
    @satishvarma113 11 часов назад +1

    IPPUDU BJP (TELANGANA) MLA MP LANU NALLAPOOSALLAGA VETHAKALSI VASTUNDI ILA AITHE BJP KI ADHIKAARAM DAKKADU

  • @sanganamonirajakrishna8762
    @sanganamonirajakrishna8762 11 часов назад

    Final BJP ki support ga matladinaru😅😅😅

  • @madanmadan-gd6wn
    @madanmadan-gd6wn 4 часа назад

    TS Bjp leaders are not good persons they are selfish fellows. But good thing is karyakarthas are doing with honest. BJP high command take an action on this.

  • @RamaKrishna-sx5rp
    @RamaKrishna-sx5rp 7 часов назад

    Pratiptchalu ghada nidra potunnaya??? Yennaluu veeri nirvedam? Asmrdha prabhutwamu do do basavanna pratiptchamu Telangana state ni aadukonae BJP yemi chestunnatlu.????

  • @zf24d
    @zf24d 11 часов назад

    What can we except for Italian 🇮🇹 pappu kongress
    They are against Indians 🇮🇳

  • @ravinderpoojari1
    @ravinderpoojari1 14 часов назад

    BJP is in an inactive state due to poor local state leadership

  • @RamaKrishna-sx5rp
    @RamaKrishna-sx5rp 7 часов назад

    Police force nirveeryamu gaa vunndi. Bojjalu penchi parugettalaeni stithi lo vunna veerini police academy ki pampi bojjalu tagginchi sangh vidroha charyalanu yedukunae sakthi kaluga chesae chorava prabhutvanidae.

  • @ganeshkumarchittulla6659
    @ganeshkumarchittulla6659 5 часов назад

    Bjp ekkada 🚩🚩🚩

  • @machinesramakrishna6753
    @machinesramakrishna6753 14 часов назад +3

    100% BRS కుట్ర చేస్తోంది

  • @user-sd7om2mx1g
    @user-sd7om2mx1g 17 часов назад +1

    Bjp strong ga ledu vaallalo vaalle tannukuntaru anduvalle ee khan aa nijam gaadi rastraani naasanam chestundru

  • @zf24d
    @zf24d 11 часов назад

    cast cast 😡 Italian pappu wants to divide and rule just like British 🇬🇧 😡😡
    😡congress hatao desh bachao

  • @VasundararajeGuguloth
    @VasundararajeGuguloth 15 часов назад

    Vaadu revanth Reddy Telangana cm kadhu

  • @rameshreddy9440
    @rameshreddy9440 15 часов назад

    Revanth reddy oka raithu antadu Mari chese Pani ilaundhi

  • @machinesramakrishna6753
    @machinesramakrishna6753 14 часов назад +3

    Rip BRS

  • @venkateshampasupunuri5033
    @venkateshampasupunuri5033 16 часов назад

    Waste bjp

  • @ashwathgarugula4652
    @ashwathgarugula4652 5 часов назад

    Utterly nonsense analysis and very nicely portrayed against TRS and favour to congress and BJP … most of your analysis not nuetral and biased to BJP everyone knows . So you say people near to musi aggetation is fake , kodangal formers aggetation is fake and it’s only hyped and frbricated by TRS. Shit of a talk.

  • @machinesramakrishna6753
    @machinesramakrishna6753 14 часов назад +1

    మేలుకో BJP

  • @guru7151984
    @guru7151984 14 часов назад

    Eppudu artham avuthundhi meeru ella support cheyadam correct aa na siggu saram ledha mekku oka rajakeeya kutradharulaku support chestara. Chee first time meemalani chuste asahyam vestunadhi