Learn దక్షిణామూర్తి స్తోత్రం | Sri Dakshinamurthy Stotram
HTML-код
- Опубликовано: 23 сен 2024
- Dakshinamurthy Stotram is a beautiful hymn in praise of Lord Shiva as the first guru and master of wisdom.
#dakshinamurthystotram #dakshinamurthy #devotinalvideos #geethanjali
** Song Credits **
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం
రచన : శ్రీ ఆది శంకరాచార్య శృతి : 2 ( D )
ధ్యానశ్లోకములు :
1. ఓం మౌనవ్యాఖ్యాప్రకటితపరబ్రహ్మతత్త్వం యువానం
వర్షిష్ఠాం తే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః
ఆచార్యేన్ద్రం కరకలిత చిన్ముద్రమా నందరూపం
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||
2. వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి ||
3. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శ్శిష్యా గురుర్యువా
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః ||
4. నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ||
5. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ||
6. చిద్ఘనాయ మహేశాయ వటమూలనివాసినే
సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః ||
7. ఈశ్వరో గురురాత్మేతి మూత్రిభేద విభాగినే
వ్యోమవద్వ్యాయాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః ||
దక్షిణామూర్తి స్తోత్రం :
1. విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా
యస్సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ||
2. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాఙ్గ్నిర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ||
3. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్త్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్
యత్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే |
4. నానాచ్ఛిద్రఘటోదరస్థిత మహాదీపప్రభాభాస్వరం
జ్ఞానం యస్యతు చక్షురాదికరణద్వారా బహిః స్పందతే
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ||
5. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీబాలాంధ జడోపమాస్త్వహమితి బ్రాంతా భృశం వాదినః |l
మాయాశక్తివిలాసకల్పిత మహా వ్యామోహసంహారిణే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ||
6. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయాసమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోపసంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ||
7. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ||
8. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయాపరిభ్రామితః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ||
9. భూరంభాంస్యనలోనిలోంబర మహార్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్
నాన్యత్కించనవిద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ||
10. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్య శ్రవణాత్తదర్థమననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్
సర్వాత్మత్వమహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతమ్ ||
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః ||
** End Song Credits **
dakshinamurthy stotram
dakshinamurthy stotram in telugu
dakshinamurthy stotram with lyrics
dakshinamurthy stotram in telugu with lyrics
dakshinamurthy stotram with lyrics in telugu
dakshinamurthy stotram in telugu with lyrics and meaning
lord shiva songs
shiva songs telugu
shiva songs telugu lyrics
lord shiva songs telugu
lord shiva songs telugu new 2023
lord shiva songs telugu new 2023 whatsapp status
karthika masam songs
karthika masam songs telugu
karthika masam shiva songs telugu
devotional songs shiva
devotional songs shiva telugu
#lordshiva #lordsivasongs #lordsivasongstelugu #trending #trendingvideo #viral #viralvideo #yt #ytvideo #parameswaran #devotinalvideos #ytviral #ytvideo #viralvideo #geethanjali #karthikamasam #karthikamasam2023 #latestshivasongs2024 #mahashivratri2024 #sangeethasadhananjali
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: www.facebook.c...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
👉 Follow us on pinterest: / sangeethasadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!lord shiva songs
Thank you so much madam మేడం చాలా సంతోషంగా ఉంది ఎప్పటినుంచో నేర్చుకోవాలని కోరిక దక్షిణామూర్తి స్తోత్రం నేను చాలా సూత్రాలు మీ వీడియోస్ ద్వారా నేర్చుకుంటున్నాను మేడం లలితా సహస్రనామం కూడా నేను నేర్చుకుంటున్నాను మనసుకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మేడం సంగీతం పట్ల ఉన్న కోరిక మీ వీడియో ద్వార మా కోరిక నెరవేరుతుంది చాలా సంతోషం మేడం విష్ణు సహస్రనామం కూడా నేర్పించండి అమ్మ
Hi
Feeling blessed, yeppati nundoo narchukovali ani chusrhunnam . Meru ma panine chala thalika chesaru
ఓంశ్రీ గురు దక్షిణామూర్తి యైనమహః 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Super support
😊
సాక్షాత్ సరస్వతి దేవి నమస్కారం తల్లి
Thank u so much mam ఇప్పుడే దక్షిణామూర్తి స్తోత్రం విందం అని యు ట్యూబ్ ఓపెన్ చేసా. మీ వీడియో చూసాను చాలా థాంక్స్ అమ్మా
Madam thank you so much madam
మేడం మీరు నేర్పించేది దక్షిణామూర్తి స్తోత్రం మాకెంతో సంతోషంగా ఉంది మేడం మీ నుంచి ఎన్నో ఎన్నెన్నో చూడరమ్మ సతులారా సాంగ్ నేర్చుకో గలిగాము ఎన్నెన్నో సాంగ్స్ నేర్చుకో గలిగాము స్తోత్రాలు నేర్చుకో గలిగాము మేడం మీ పాదాలకు మా వందనాలు థాంక్యూ మేడం
🙏
ఓం దక్షణ ముర్తియే నమః ❤❤❤
శ్రీదక్షిణామూర్తి స్తోత్రం
శాంతిపాఠః
ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ।
తం హ దేవమాత్మబుద్ధిప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥
ధ్యానశ్లోకములు
మౌనవ్యాఖ్యాప్రకటితపరబ్రహ్మతత్త్వం యువానం
వర్షిష్ఠాన్తే వసదృషిగణైఃరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేన్ద్రం కరకలితచిన్ముద్రమానన్దరూపం
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే || 1 ||
వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణాం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ |
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి || 2 ||
చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః || 3 ||
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః || 4 ||
ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే
నిర్మలాయ ప్రశాన్తాయ దక్షిణామూర్తయే నమః || 5 ||
ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వమ్
యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై |
తం హ దేవమాత్మబుద్ధిప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ||
ఓం శాంతిః శాంతిః శాంతిః
స్తోత్రం
విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాన్తర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా |
యః సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 1 ||
బీజస్యాన్తరివాఙ్కురో జగదిదం ప్రాఙ్గ్నిర్వికల్పం పునః
మాయాకల్పితదేశకాలకలనావైచిత్ర్యచిత్రీకృతమ్ |
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 2 ||
యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్త్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ |
యత్సాక్షాత్కరుణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 3 ||
నానాచ్ఛిద్రఘటోదరస్థితమహాదీపప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిః స్పన్దతే |
జానామీతి తమేవ భాన్తమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 4 ||
దేహం ప్రాణమపీన్ద్రయాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీబాలాన్ధజడోపమాస్త్వహమితి భ్రాన్తా భృశం వాదినః |
మాయాశక్తివిలాసకల్పితమహా వ్యామోహసంహారిణే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 5 ||
రాహుగ్రస్తదివాకరేన్దుసదృశో మాయాసమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోపసంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్ |
ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 6 ||
బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యన్తః స్ఫురన్తం సదా |
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 7 ||
విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబన్ధతః
శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః |
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయాపరిభ్రామితః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 8 ||
భూరంభాంస్యనలోఽనిలోంబరమహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ |
నాన్యత్కిఞ్చన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 9 ||
సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్య శ్రవణాత్తదర్థమననాద్ధ్యానాచ్చ సఙ్కీర్తనాత్ |
సర్వాత్మత్వమహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతమ్ || 10 ||
ఇతి శ్రీమత్ శంకరాచార్య విరచిత దక్షిణామూర్త్యష్టకం సంపూర్ణమ్
🙏❤️అమ్మ ❤️🙏మీ ❤️🙏వాయిస్ ❤️🙏చాలా బాగా వున్నది ❤️🙏తల్లి ❤️🙏దక్షిణా మూర్తి సోష్ట రాన్ని❤️🙏తెలుగులో ❤️🙏అర్థాలను❤️🙏అను వాదం ❤️🙏చెయ్యండి❤️🙏తల్లి ❤️🙏మీ వాయిస్ తొవి నాలి ❤️🙏తల్లీ
Salutations to you in the name of Dakshina Murthy.....
Madam, you are specially send by the divine to intercede on behalf of mankind. You have made the most difficult recitation into a simple rhythmic song...
Easy to follow...
Step by step deciphering every verse...
Iam blessed to have heard from you and in the pursuit of learning the same...
Once again, Thank you to you and your team.....
God bless you all.......
🙏
Thank u somuch, madam , ur singing and voice amazing and ur simple explanation very impressive 👏 Many many thanks for sharing videos madam
దక్షిణమూర్తి అవతారం గురుంచి చాలా చక్కగా వివరించారు అమ్మ, రోజు ప్రాక్టీస్ చేసి నేర్చుకొంటాను, ధన్యవాదములు అమ్మ 🙏💐
చాలా బాగుంది మేడం ధన్యవాదములు
అర్ధం కూడా చెప్పండి మేడం ఎలాంటి వారైనా చాలా సులభంగా నేర్చుకునేలా చెప్పినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు
భావాన్ని అర్ధాన్ని కూడా తెలియజేయగలరు 🙏
Yea
❤@@chatlaraghu4617
❤
@@chatlaraghu4617❤
@@chatlaraghu4617 భావం, అర్ధం తెలుసుకోవాలనే స్రద్దవుంటే పూజ్య శ్రీ సుందర చైతన్యా నంద స్వామీజీ వారు వుపదేసమును వీడియో లో తెలుసుకోన గోరుచున్నాను.------------హరిహ్ ఓం తత్సత్
మీరు నేర్పతోన్న ఈ దక్షిణామూర్తి స్తోత్రం మా మనుమలు కి కుటుంబం లో అందరికీ, మా వాట్సాప్ స్టేటస్ లో కూడా అందరికీ పంపాను మీ శ్రేయోభిలాషులు వేంకట కామేశ్వరరావు కాచీభట్ల పెనుగొండ
🙏
ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః
Chala baga cheparu dhanyavadamulu
తల్లి మీ పాదాలకు నా వందనములు 💙💙💚💚❤️❤️🌹🌹🙏🙏
Thank you ❤
Thank you ❤❤
Thank you ❤❤❤
నమస్కారం. చాలా చక్కగా నేర్పారు. చాలా సంతోషం. 🙏🙏🙏
భావార్దంకూడాచెప్పండిఅమ్మ చాలా బాగుంది మీకు ధన్యవాదాలు 🙏
అమ్మ.... సోదరీ.... మీరు... మీ ప్రయత్నం.... అద్భుతం హః.... విజయోస్తు.....
మాకు ఇవన్నీ నేర్పిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు మీకు శతకోటి వందనాలు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను నీ వలన చాలా స్తోత్రాలునేర్చుకుంటున్నాను
🙏🙏JAISRIRAM 🎉
దయసేసి ఈ దక్షిణ మూర్తి స్తోత్రం భావ అర్ధం తెలియజేయండి ధన్యవాదాలు మేడమ్
Hey Bharathi Manasaa Smarami Sribharathi Sirasa Namami
Namastha Madam garu ei stotram kocham kastamga vunna chall bagunnadi annamdamuga vunnadi padututae danyavadamullu oM Namasyvaya namastha 🎉🎉
TQ mam ఓం దక్షిణామూర్తి నమః
Suppr Medam God bless me🎉🎉🎉🌹🌹🎇🎇🥥🥥🥥🥥🥥🥥🥥🥥
Amma thanks allage bhavanni kudaa theliyajeyandi amma 🙏🙏
🙏🏻 గురువుగారికి పాదాభివందనాలు🙏🏻🌹🌹
Om Dakhinamurthayana maha 🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🏼🙏🏼🙏🏼
ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః🎉🎉
చాలా మంచి వివరణ ఇచ్చారు చదువుకోవడానికి సులువు గా ఇచ్చారు స్తోత్రం ధన్యవాదములు గీతాంజలి గారు 🌹
Thanku madam nenu nàa manavaraliki neripindamanukunanu adi mee vedio dwara kudirindi tkanku so much madam
ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏🙏
Thanks amma❤
Thanks a lot Amma, waiting eagerly to learn Dakshinamurthy stotram
Nameste madam
Dakshinamoothy stotram chala baaga chepparandi..mee dwara memu nerchukogalustunnam chala thanks madam
Alaney Soundarya lahari nerpinchandi madam🙏🙏
Om namo dhakshinamurthaye namaha🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏
Thanks 🙏 namaste
అమ్మా మీకు ధన్యవాదములు ❤🙏
Thanku madam nenu na manavaralikinerpindamankunanu meevedio dwara kuderindi thank u so much madam
Amma soundarya lahari
Nerpinchadi meeku na anatha
Koti padabi vandanamulu
భగవద్గీత, nàrpinchandi
thank you sister for maķe learn
Sri Dakshina murthy slokamulu chala maga nerpincharu. E sloka bavam, artham kuda chepithe inka chala sulabanga arthamovuthu nerchukovdaniki chala bavuntubdi 🙏🙏🙏danyavadamulu ammaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Manaloni ajnyana mane cheekatini. Pogotti jnyana mane jyothi ni veliginche sthotram ni nerpimcharu meeku satha koti vandhanalu amma ❤️👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏❤️
🙏గురువుగారికి పాదాభివందనలు ❤ 🙏🌹🙏🙏
Eagerly waiting for this stotram ❤thanks alot Gurujii❤🙏🙏🙏
చాలా బాగుంది వివరణ ,teaching ❤ ధన్యవాదాలు mam
Amma, plz make viedo for the meaning of storum. So it will keep in my soul and brain.😊
గురువు, గారికి పదబి,వందనలు🙏🙏🙏👏👏👌👌🙏
Chala danyavadamulu madam gaaru 🙏 alage Sangeetham kuda nerchukuntunna . Mee blessings eppudu maaku vundalini korutunnanu. Mee dayavalla chala Mandi nerchukuntunnaru. 🙏🏻🙏🏻🙏🏻
Please put the lyrics in English also as it's very useful to everyone who doesn't know Telugu like me.kind request
శ్రీ గురుభ్యోన్నమః🙏🙏💐💐
What a great voice mdm
Amma. Mi valana nenu daily
Nertchukontinnanu. God bless you ammagaru.
Sri Gurubyonamaha. It will be very helpful to also learn the meaning.
Thank you
🙏 Namaskaram. Thank You .
Om Sri dakshinamurthy ye namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚Rabovu kastaalu tholaginchu Murthy ye namaha💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Gurugaru please explain and elaborate Dakshinamurthy stotram in detail
భావం అర్ధం తెలుసు కోవాలనిఉంది మేడం
You tube lo undi sir 🙏
Raghavareddy youtube channel lo undhi. Chudandi.. Om namah shivaya 🙏
చాలా బాగా వివరంగా అర్థమయ్యేట్టు గా చెప్పారు పాడారు ధన్యవాదములు
చాలా బాగా నేర్పించారు శ్లోకాలు తాత్పర్యం తో సహా మరో వీడియో చేస్తారని ఆశిస్తూ
❤ chaala thank you. Bahavam thelusukonte baguntundi. Thank you
Great Work 👍🏻
I wish and expect a lot more sthothra's and mantras from your excellency..
Give your best, you will be forever in this World thru your videos
Om Sri Dakshina Murthiye Namaha
Kameswarigaaru maakeppudo nerpincharu nalli nee dwara thanks kaneswari guruvu gaaru deeksha teesukunnnar eppudu geetaa upanishadlu savitrigaaru maa Babu Gayatri amshato puttadu devuni daya valla
Ekkada details cheppandi please 🙏
thank you so much madam ...looking for this for years... thanks for teaching us 🙏🙏🙏
om sri dakshina murthy namah
అమ్మ మీకు చాలా ధన్యవాదాలు ఎన్నో రోజులు నుంచి ఉన్న ఆశ తీరింది
I'm so thankful to you for your contribution to spreading the great Dhakshinamoorthy stotram. I have experienced the effects of this stotram by chanting every day .
i learned many stotram from your videos many many thanks to you
Namastha Madam garu dashinamurthi slokam narpenchinanduku challa danyavadhumullu🎉🎉
Remaining
Lalitha sahastranam petandi mam
It's very helpful to us mam
thankyou so much maam its wonderful way of teaching and please explain the meaning of stotram we are waiting for that and your voice is like very very melodious
Adbhutham ga cheparu 👏 dhanyavadhalu
చాల సంతోషంగా ఉంది అమ్మ .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dhanyavadhamulu amma meeku 🌹🙏🙏🙏🙏🙏🌹
❤❤❤🎉🎉🎉 శుభం madam
❤🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤chala chala nachindi bhavam artham telusukovali undhi
Tq... Tq tq so much mam... Meeru challaga vundali... ❤.. Andi.. God bless you 🙏andi
Thank you Amma thankyou chala baguni manasantha pulakarinchindi meeru baagundali Sree Maathre namaha Om namah shivaya Om Sri Sairam
Omsrisairam 🌹 ఓం శ్రీ గురుభ్యోనమః 🎉
Thanku medam chala kruthagnathalu
అమ్మ చాలా బాగుంది మీ వాయిస్ ఈరోజే నాకు తెలిసింది దక్షిణామూర్తి లో మహా అద్భుతాలు ఉన్నాయని youtube చూడగానే మీరు నేర్పుతున్నారు అని నైట్ 11:00 గంటలకి వింటున్నా నేను చాలా బాగుంది మీరు అర్థం కూడా ఎప్పుడు చెపుతారు ఎదురు చూస్తూ ఉంటున్నాను చాలా చాలా చాలా చాలా చాలా బాగున్నది డేట్ ఎప్పుడు చెప్తారు అర్థం కొంచెం వివరించండి నాకు థాంక్యూ తల్లి థాంక్యూ థాంక్యూ వెరీ మచ్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏
THANKS GREAT SPIRITUAL BEAUTY
రాబోవు sravanamasam లో అన్ని అమ్మవారి పేరుతో మంగళ హారతి నేర్పించ గలరు.pz
ఓమ్ 🙏🙏🙏🙏🙏దక్షిణామూర్తి నమః
Meeru nerpinche paatalu stotraala kosam wait chestuntamu madam
Mee valla entho mandhi nerchukuntunnaru
Meeku enni saarlu thanks cheppina thakkuve amma 🙏🙏❤️
Manidweepam nunchi naaku nerpataniki vacchyaru meeru ...runa padunta...namaste
🙏 గారికి పాదాభివందము ధన్యవాదములు
Om sri dakshinaa murti ya namaha 🙏🙏🙏🙏🙏
Thank You Amma, neenu chaala rojulu nundi yentho yedhuru chusthunna stothram, chaduvuthu , vintu suluvuga meemu andhramu nerchukovachhu🙏
కృతజ్ఞతలు మీకు🙏
Om namah shivaya thank you madam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Lakshmi narasimha karavalamba stotram cheyyandi Mam
Om shri Dhashinamurthayenamah
ఓం శ్రీ దక్షిణామూర్తి మేడం గారు చాలా బాగా చెప్పారు