మోడీకి జగన్ సిగ్నల్, అరెస్టుకు సిద్ధమవుతున్నారా? Jagan signal to Modi, Is he preparing for arrest?

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #jagan
    #akileshyadav
    #delhinews
    మోడీకి జగన్ సిగ్నల్, అరెస్టుకు సిద్ధమవుతున్నారా? Jagan signal to Modi, Is he preparing for arrest?
    Ex-Andhra CM Jagan Mohan Reddy stages protest against ruling TDP in Delhi, draws support from I.N.D.I.A. bloc leaders Jagan met leaders and reporters at Delhi’s Jantar Mantar in what his party termed as a 'photo exhibition', and showed them videos and photos of the violence. He thanked the I.N.D.I.A. leaders for their show of support.
    Samajwadi Party President Akhilesh Yadav joins former Andhra Pradesh CM and YSRCP President Jagan Mohan Reddy during the YSRCP's protest against the Andhra Pradesh government at Jantar Mantar, in New Delhi on Wednesday, July 24, 2024.
    Read more at: www.deccanhera...

Комментарии • 390

  • @prajuprasthu4890
    @prajuprasthu4890 Месяц назад +7

    దుర్నీతిచేత సత్యమును అద్దగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దుర్నీతిమీదను దేవునికోపం పరలోకం నుండి బయలు పరచబడుచన్నది.
    - బైబిల్ -

  • @aanandh8517
    @aanandh8517 Месяц назад +96

    ఇప్పుడు అరెస్టు చేసిన పోయేది ఏమీ లేదు

    • @cinefan3422
      @cinefan3422 Месяц назад +7

      Avunu poyyedi nuvvu kaadu kada alaage untundi le okasari maa Jagan ni vachi chudu jail lo poyina taruvatha telustundi neeku. Last 5 years ga king la rajanhogam anubavinchaka jail lo kurchoni undadam ante mamulu vishayama cheppu.

    • @tejak4724
      @tejak4724 Месяц назад

      ​@@cinefan3422antha scene em undadhu cases lo pasa ledhu that to rajya sabha lo 11 members ycp vallu unnaru so modi ke chala use vallu bill pass avvali antey andhukey dare chesthunnaru situation batte move avutharu
      Modi TDP tho kalistey jagan modi tho undala yente modi jail lo pedtey rajaya sabha lo bill pass avadhu chesukondee mari

    • @kkhadarbaba5235
      @kkhadarbaba5235 Месяц назад

      @@aanandh8517 అరెస్ట్ చేస్తారు అనే కదా ఈ ఏడుపు అంతా. పదవిలో వున్నప్పుడు సాకులు చెప్పి తప్పించు కున్నాడు ఇప్పుడు అంత సీన్ లేదు. సిబిఐ ముడ్డి మీద త న్ని కోర్టు కు తీసుకు పోతారు .హై కోర్టు కూడా అదే చెప్పింది. అందుకే ఢిల్లీలో డ్రామాలు dobbedi .

    • @raviakunuri-ek4hl
      @raviakunuri-ek4hl Месяц назад +1

      ​@@cinefan3422 avunu asale Anna vangoledu nilcho ledu. Evening 6 tarwata bayata vundaledu.

    • @anil9708
      @anil9708 Месяц назад

      ​@@tejak4724okay ante, 5MPs immediate gaa shift avuthaaru...
      Adhe jagan jail lo vunte, adharu party shift avuthaaru, not too think abt it too much

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 Месяц назад +33

    నాకేసులు తొందరగా తేల్చమని జగన్ ఆరొజులలోనే అన్నాడు గురుతు లేదా ప్రొపెసర్ గారు బిజెపి తేల్చకపొతే జగన్ తప్పా

    • @muralimohanaraopakki3303
      @muralimohanaraopakki3303 Месяц назад +3

      @@bgopalaswmibanndaru420 Summons ki attend avva ledhu kadha.Ela complete chesthaaru.

    • @123kirru
      @123kirru Месяц назад +3

      idi joke of the decade... Jagan didn't attend even one trail...

    • @raviakunuri-ek4hl
      @raviakunuri-ek4hl Месяц назад +1

      అలా అనే వెదవ కోర్టు విచారణలకు హాజరు అవ్వాలి కదా ? 3000 వయిడలు ఎందుకు తీసుకున్నాడు ?

    • @madhusudan2317
      @madhusudan2317 Месяц назад +1

      ఓరీ ప్కికిమలినోడా కేసులు ఎవరికి లేవు రా కనీసం 12 కేసులు లేనివాళ్లు టీడీపీ లో వద్దు అని పప్పు గాడు చెప్తుంటే

    • @ravidasari7737
      @ravidasari7737 Месяц назад

      aqa​@@muralimohanaraopakki3303

  • @onepluslatest
    @onepluslatest Месяц назад +2

    ఇప్పుడు చెప్పినవి ఇంకోసారి రిపీట్ చేయమని అడిగి ఉంటే బాగుండేది...

  • @aadarshmoses500
    @aadarshmoses500 Месяц назад +4

    అరెస్ట్ చేసి చూడండి. దేశ రాజకీయాల్లో మార్పు చూడగలరు. అబద్దాలు, అన్యాయాలు నిరంతరం నిలువవు.

  • @MrAbdulkareem456
    @MrAbdulkareem456 Месяц назад +5

    Professor gari,mee ardham eenti,ante janali chanipovadam correct ani cheppadaluchukuntunnara

  • @harekrishnapechetti5771
    @harekrishnapechetti5771 Месяц назад +3

    ఏపీ కోసం జగన్ కాదు. జగన్ కోసం ఏపీ ఉంది అన్నట్లుంది.

  • @kameswararaokolachina9244
    @kameswararaokolachina9244 Месяц назад +4

    అయ్యా! నాగేశ్వరరావుగారూ! వచ్చినవి ఇండియా కూటమి సభ్యపార్టీలు కావచ్చు. కానీ అవన్నీ ప్రాంతీయపార్టీలని గుర్తించండి.

  • @habeebsahebbadeghar1858
    @habeebsahebbadeghar1858 Месяц назад +3

    ప్రొఫెసర్ నిమిషం నిమిషం కు మాట మార్చతాడు. ఎందుకో. అసలు సైకో జగన్ నా లేక నాగేశ్వరావు వా?

  • @sunnyshabaz4615
    @sunnyshabaz4615 Месяц назад

    Perfect analysis……
    U are speaking truth if you are successful in offending all sides….

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Месяц назад +23

    భయంతో మద్దతు అనేది వాస్తవమే సర్. 🎉

    • @gsgs8185
      @gsgs8185 Месяц назад +1

      బాబయ్య, ఇంకా మీ జగ్గడు కథ కంచికే
      2024 పూర్తి అయ్యేలోగా నీ పాత కేసుల్లో బెయిళ్లు అన్నీ రద్దయిపోతాయి.
      బోనస్ మీ జగ్గడు సీఎం గా ఉన్నప్పుడు జరిగిన అవినీతి మీద సీబీఐ ఎంక్వయిరీ వేసి నువ్వు జీవితకాలం జైల్లో ఉండేలా చూసే బాధ్యత
      టీడీపీ/ జనసేన తీసుకుంటుంది. ఇంకా చర్లపల్లా లేదా తీహార్ జైలుకి పోవడానికి " సిద్ధం " గా ఉండండి😂😂.

    • @timmasrinu
      @timmasrinu Месяц назад

      ​@@gsgs8185appudu cbn gadi meda koda cbi enquiry adaga mannu

    • @gsgs8185
      @gsgs8185 Месяц назад

      @@timmasrinu 2000 కోట్లు అన్నారు,సింగపూర్లో హోటల్ అన్నారు.అగ్రిగోల్డ్,సదావర్తి భూములు అన్నారు,శేఖర్రెడ్డి అన్నారు,పింక్ డైమండ్ అన్నారు,పోలవరం టెండర్లు,ఇన్సైడర్ ట్రేడింగ్లు అన్నారు. కోడి కత్తి కుట్ర అన్నారు, బాబాయ్ హత్య కి కుట్ర అన్నారు, ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా నిలవలేదు.
      ఇప్పుడు పీ.యే దగ్గర ఏదో లప్ప దొరికింది అంటున్నారు.
      CBN మళ్లీ ఒకటే చెప్తాడు..
      "సరే..పిక్కునేది ఏమ్మాన్నా వుంటే పిక్కొండి"...అని

  • @prasadarao9200
    @prasadarao9200 Месяц назад +11

    After Maharashtra, Delhi, Jarkhand, Haryana assembly elections BJP will finish

  • @venky007-z6s
    @venky007-z6s Месяц назад +43

    You are talking as a Congress spokesperson. I think you are not fit for a political analyst.better to join the congress party sir, you have bright future.

    • @abhinaysali
      @abhinaysali Месяц назад +1

      Baga chepparu Chowdary garu

    • @venky007-z6s
      @venky007-z6s Месяц назад +2

      @@abhinaysali haha, I am not Chowdary sir,I am from backward cast.

    • @nageswaramannem5963
      @nageswaramannem5963 Месяц назад +2

      Professor has a soft corner for Congress, but pakka anti BJP😂😂

    • @srimanp1
      @srimanp1 Месяц назад

      Corrupted analyst

    • @visitusa-ls3db
      @visitusa-ls3db Месяц назад

      Venkateswalu,pl tell ,in which group Mr.jagan was.try to understand ,he is in 3rd group that is faction group.

  • @Ashokkumar-pj7wn
    @Ashokkumar-pj7wn Месяц назад +1

    You are very frank sir

  • @kamalapalaka837
    @kamalapalaka837 Месяц назад

    Sir is perfectly analysing 🙏

  • @padmavathi9563
    @padmavathi9563 Месяц назад

    Namasthe sir mi speeches anni chasla bavuntaayi

  • @sivaji3192
    @sivaji3192 Месяц назад +3

    ఎవరికీ పాపం పండితే వాడిని కర్మ చుట్టేస్తుంది.

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 Месяц назад +77

    జగన్ గారి ఊడిపోయిన వెంట్రుకను కూడా అరెస్ట్ చెయ్యలేరు

    • @vin2629
      @vin2629 Месяц назад +24

      Okasari chippa kudu thinnadu kadhara

    • @raghavendras5565
      @raghavendras5565 Месяц назад

      Bolli gadu kuda aa chippa kude thinnadu ra lavada​@@vin2629

    • @pasala123
      @pasala123 Месяц назад +3

      😅

    • @chittibabupulletikurti6405
      @chittibabupulletikurti6405 Месяц назад +6

      avunaa chuddhaam. ventrukalatho sambhandham ledhu..If Modi wishes he can do anything

    • @noorshaik6308
      @noorshaik6308 Месяц назад +4

      Cbn also chippa kudu

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 Месяц назад +12

    MODI VILLAN OF INDIAN DEMOCRACY. MODI NIYANTHA AND CORPORATES AGENT. MODI ABHADHALLA MANISHI AND MOSAKARI

    • @user-qe7hn4iq9y
      @user-qe7hn4iq9y Месяц назад +2

      ఎవడురా నువ్వు గూట్లే

  • @madhusudan2317
    @madhusudan2317 Месяц назад +3

    జీరో నాలెడ్జ్ ప్రొఫెసర్ గాడు వీడు. పావలా ఛానల్ కి వేడి లాంటోల్లే కావాలి

  • @klmreddy1
    @klmreddy1 Месяц назад +2

    Sir, two things:
    1. There is no recording of assembly demeanor CBN garu,
    2. Even if that happened, how do you justify that with killings ?
    Please check your arguments sir.

  • @tmaheswararao3536
    @tmaheswararao3536 Месяц назад +1

    మీ స్థాయి కి తగ్గ విశ్లేషణ కాదు.

  • @user-vv2zy7ke1b
    @user-vv2zy7ke1b Месяц назад +1

    జగన్ ఎన్ని. డ్రామాలాడినా. ప్రజలు నమ్మరుగాక. నమ్మారు. చెట్టా రాజకీయాలు. మానుకుంtee manchidi

  • @makkenasam
    @makkenasam Месяц назад +3

    ఇప్పటి వరకు రాష్ట్రంలో అబద్ధాలు చెప్పడం అయింది, ఇక ఢిల్లీ లో మొదలు పెట్టాడు మన సైకో

    • @satyendrakrishnasatyendra8986
      @satyendrakrishnasatyendra8986 Месяц назад

      అబద్దాలకే కేరాఫ్ అడ్రస్‌ చంద్రబాబు ఎక్కడ నువ్వు బతుకుతున్నది

  • @chantik7852
    @chantik7852 Месяц назад +2

    ఇక ఆ సైకో గాడి గురించి ఇలా డిబెట్స్ పెట్టడం మానేయండి వాడి గురించి ఎందుకు మనకి 5 ఇయర్స్ ఏడ్చాం ఇంకా అవసరమా..

  • @muralimohanaraopakki3303
    @muralimohanaraopakki3303 Месяц назад +1

    The ex CM should have told the irregularities during his tenure also.

  • @kranthiveer1427
    @kranthiveer1427 Месяц назад

    Dear Sir, I respect you as a professor. We expect from you that you guide everyone in the right path. Regarding this video, I accept that BJP MP has done mistake commenting on Rahul gandhi and you are saying he didn't maintain the parliamentary tradition. But you never mentioned Rahul Gandhi that he is not following the Parliament tradition.
    If you see the body language of Rahul Gandhi, his sitting posture the way he interacts with the speaker, you never gave comments on those behaviours of Rahul Gandhi. Kindly be neutral and be on the facts Sir.

  • @vinodkumarvictory4663
    @vinodkumarvictory4663 Месяц назад +11

    బొక్కలో విశ్లేషణ😂

  • @VINAYKUMAR-rl9dj
    @VINAYKUMAR-rl9dj Месяц назад

    ఇన్ని రాజకీయ పార్టీస్ జగన్ కి మద్దతు ఇస్తారని ప్రొఫిసర్ గారు కూడా ఊహించలేదు , మద్దతునీ జీర్ణించుకోలేకుండా ఉన్నట్లు కనిపిస్తుంది

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 Месяц назад +1

    Your analysis r perfectly matching with present situation in AP.

  • @anasuya3302
    @anasuya3302 Месяц назад

    True🎉

  • @surasuresh2259
    @surasuresh2259 Месяц назад

    2029 లో INDIA కూటమి gelusthundhi రాహుల్ pm జగన్ సిఎం చంద్రబాబు లోకేష్ thehar జైలు కే

  • @karunk8068
    @karunk8068 Месяц назад +2

    అవినీతిపరుడిని వెంటనే అరెస్ట్ చేయాలి.

    • @prajuprasthu4890
      @prajuprasthu4890 Месяц назад

      అలాగైతే..మనదేశ ప్రజలలో 99 శాతం మందినీ అరెస్టు చేయాలి.చేయమంటారా??

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 Месяц назад +6

    Sir, kindly note this type of anarchy did not happen in jagan regime .
    We are the people and witnesses

    • @sriranganaidu6222
      @sriranganaidu6222 Месяц назад +2

      Avnu avnu..
      Doctor Sudhakar,
      Driver door delivery antha tooch..
      Inka TDP midha attacks chepthe pedda list avtundi ani cheppadam ledu..

    • @Bonaboyina777
      @Bonaboyina777 Месяц назад +3

      @@sriranganaidu6222Raghu rama custodial torcher vivakam babai goddali potu marchipoyaru

    • @Kanakaeswar-x4w
      @Kanakaeswar-x4w Месяц назад +1

      Yes true tdp rowdyism ekkuva chestunnaru...

    • @chandrakanthgreddy
      @chandrakanthgreddy Месяц назад

      Yes yes, Jagan mamayya is Mother Teresa’s revered ‘Holy Father’ 😂

    • @Kanakaeswar-x4w
      @Kanakaeswar-x4w Месяц назад

      @@chandrakanthgreddy far better than CBN & PK

  • @Azs302
    @Azs302 Месяц назад +20

    అంత పచ్చి అబద్ధాలు చెపుతున్నట్టు ఉంది. అబద్ధం చెప్పినందుకు ఎందుకు action తీసుకొనకూడదో చెప్పగలరా...అంత పచ్చి అబద్ధాలు చెపుతున్నట్టు ఉంది. అబద్ధం చెప్పినందుకు ఎందుకు actionఅంత పచ్చి అబద్ధాలు చెపుతున్నట్టు ఉంది. అబద్ధం చెప్పినందుకు ఎందుకు action తీసుకొనకూడదో చెప్పగలరా... తీసుకొనకూడదో చెప్పగలరా...

    • @Rakash273
      @Rakash273 Месяц назад +1

      Abadam cheppinatu née daggara em proof undo nuvvu cheppa galava?😂

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 Месяц назад +1

    అఖిలేష్ గారు జగన్ రెడ్డి కి చెప్పినట్లు అనిపిస్తోంది.

  • @ramugundumelli9860
    @ramugundumelli9860 Месяц назад +1

    Yantamandhi yennikutraluseasina Great Jagan JanamGundello Janam

  • @Rj07531
    @Rj07531 Месяц назад +1

    Why professor wants loose his credibility by becoming TDP's spokesperson

  • @venkataratnakumar6968
    @venkataratnakumar6968 Месяц назад +14

    USELESS ANALYSIS..VERY BAD..

  • @manoharkalla2590
    @manoharkalla2590 Месяц назад

    నాగ్ గాలి తిరిగినట్టు తిరుగుతున్నావు

  • @satyendrakrishnasatyendra8986
    @satyendrakrishnasatyendra8986 Месяц назад

    AP రాజకీయాలగురించి
    మాట్టాడుతున్నతీరు
    చూస్తే నీవిలువని నీవేతీసుకుంటున్నావు

  • @pjanhavidevi8794
    @pjanhavidevi8794 Месяц назад +11

    Not with love with bhayam fear😂😂😂

  • @user-cx4hc1il9k
    @user-cx4hc1il9k Месяц назад +2

    What happened now? Mr Nageswer u will never change

  • @AUSRRR
    @AUSRRR Месяц назад +1

    Support ki raavatam tappa sir

  • @ashoku5102
    @ashoku5102 Месяц назад +2

    ఒక్క కేసుకే కవితను వేశారు. A1 a2 గాళ్ళు ఎన్ని నేరాలు చేసిన తీహార్ లో ఎందుకు వెయ్యరు? 🥱

    • @SS-vr
      @SS-vr Месяц назад

      Ask to modi

  • @mvvsnmurthy4587
    @mvvsnmurthy4587 Месяц назад +1

    వివేకానంద కేసు ఏమైందో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు అది తన సొంత వాళ్ళు చేసే రానా తానే చేసాడని ఈ జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే గురిగింజ సామెత గుర్తొస్తుంది

    • @noorshaik6308
      @noorshaik6308 Месяц назад

      Cbn CM ga unnappudu jarigindhi meri yem pikinaru

    • @venkateshwarrao435
      @venkateshwarrao435 Месяц назад +1

      ​@@noorshaik6308నీ లాంటి యెర్రి పుష్పాలు ఉండబట్టే జగ్గడ్ గెలిచాడు.సొంత చెల్లెళ్ళు వుసురు తో ప్రభుత్వం పోయింది.

    • @rohithreddy6895
      @rohithreddy6895 Месяц назад

      @@venkateshwarrao435
      nuvvu verri pushpanivithe rashtram lo andaru neela untaranukotam avivekam
      chandra babu naidu DK shiva kumar tho bangalore lo kalisindi sharmila ni andhra congress polyitcs loki thevadam kosam kaada????
      SIT ki 2011 lo ne viveka nanda reddy rendo bharyani kalisanani cheppina narreddy sunitha pressmeet lo enduku thanaki valla nannaki rendo bharya vunnatlu thelidani eppudu kalavaledhani enduku cheppindi????
      viveka nanda reddy chanipoye 3 nella mundu narreddy sunitha viveka check power enduku radhu cheyinchindi thana peru meeda vunna asthulanu narreddy sunitha enduku rayinchukundi ???
      asalu viveka ni avinash reddy ne champademo ani naaku anumanam ga undi e vishayam Jagan ki kuda thelusu ani cheppina narreddy sunitha thanks to chandra babu naidu garu, thanks to pavan kalyan garu, thanks to nara lokesh garu, thanks to mahasena rajesh garu, thanks to raghu rama krishnam raju garu, thanks to pattabhi gaaru, thanks to varla ramiah garu ani e TDP gang ki thanks enduku cheppindo rashtram loni prajalu artam chesukolenantha pichollu evvaru leru ikkada
      SNR NTR ne lakshmi parvathy ni buchiga chupinchi kula guruva ramoji chetha pacha enadu karapatram lo SNR NTR viagra vadadani, SNR NTR oka sthree loludani notikochindi rayinchi cheppulu veyinchi SNR NTR kurchi lakkunna dourbhagyudu shakuni kutralu kuthanthrala samraat Chandra babu naidu
      inka Jagan ni donchataniki sharmila ni , narredy sunitha ni konadam entha sepu viveka ni hathya cheyalsina avasaram avinash reddy kante narredy sunitha bhartha narreddy rajashekar reddy lake ekkuvaga undi
      endukante 2014 lone avinash MP inka denki champuthadu avinash reddy viveka ni piga thanakosam 2019 lo campaign chesthuna vyakthini champalsina avasaram avinash ki enduku untadhi ????
      tandri akrama sambhandham petukovadam ame ki koduku puttadam ekkada viveka asthi lo kodukki bhagam rasisthado ani narreddy snitha , narreddy rashashekar reddy matrame viveka ni champataniki narreddy uma shankar reddy, erra gangi reddy laki supari ichadu tarvath atheliviga avinash ni ghatana sthalaniki poddunne rammani rajakiyyam ga avinash ni irikinchi bhartha ni kapadukuntundi narreddy sunitha

  • @lotusconsult1946
    @lotusconsult1946 Месяц назад

    Siddam for arrest

  • @balajikamalapuram3385
    @balajikamalapuram3385 Месяц назад

    Arrest YS Jagan what else you guys can do . But 2029 BJP wull be in opposition

  • @suribabu6938
    @suribabu6938 Месяц назад

    Jagan gaaru మీకు చెప్పేరా సార్..! కేసులుకు భయపడుతున్నారని..

  • @abrahamveeramalla1910
    @abrahamveeramalla1910 Месяц назад

    They do not do it

  • @chinnaraokilada8104
    @chinnaraokilada8104 Месяц назад

    మొన్నటి వరకు జగన్ గెలుస్తాడు అని గోల గోల చేసారు మీరు..అది వోడిపోయింది.....ఇప్పుడు ప్లేట్ మార్చారు..

  • @MNC29-10
    @MNC29-10 Месяц назад

    గత ఐదు సంవత్సరాలుగా బిజెపి అంటే భజన జగన్ పార్టీ మాదిరిగా ఉంది. కాబట్టి అరెస్టు చేయ్యరు.

    • @satyaganta3539
      @satyaganta3539 Месяц назад

      ఇప్పుడు చెయ్యరు బ్రో... చివర దశలో... ఇప్పుడు చేస్తే ప్రయోజనం ఉండదు

  • @karunk8068
    @karunk8068 Месяц назад +1

    పెద్ద బఫూన్ లా చేస్తున్నాడు ఢిల్లీ పోయి

    • @user-ef7wk5yv5s
      @user-ef7wk5yv5s Месяц назад

      అవును ఊసరవెల్లి గాడు పావలా గాడిలా కాళ్ళు పిసకాట్లేదు

  • @muraharirameshbabu5940
    @muraharirameshbabu5940 Месяц назад

    జగన్ మాకు తలనొప్పిలా తయారవుతాడు..... మోడీ గారు వెంటనే జగన్ ని జైల్లో పెట్టండి.... ఇట్లు చంద్రం తాత...

  • @ramanaiahdonakonda8561
    @ramanaiahdonakonda8561 Месяц назад +6

    అయ్యా ప్రో ఫస్ గారు మీ కెందుకయ్యా అంత జిల

  • @kannababu9890
    @kannababu9890 Месяц назад +12

    చంద్ర నాయుడు చస్తే గానీ ఆంద్ర ప్రదేశ్ బాగుపాడాడు.
    దళ్ళిద్రుడు. పవణ్ కళ్యాణ్ వెస్ట్ ఫెలో

    • @rajeshv2576
      @rajeshv2576 Месяц назад

      Nee lanti daridrula valla yemi ra upayogam .nee meeda case pettali first

    • @Pradeepkumar-ok8tp
      @Pradeepkumar-ok8tp Месяц назад +2

      nv pedda psyko... nv unnantha varaku vallu andaru baguntaru...

    • @bsk29
      @bsk29 Месяц назад +2

      అవును బయ్యా,ఎపుడు పోతాడా అని చూస్తున్నారు ప్రజలు అందరూ

    • @Pradeepkumar-ok8tp
      @Pradeepkumar-ok8tp Месяц назад

      @@bsk29 prajalu evaru chudatledu.. only paytm batch tappa

    • @lakshmigurram4841
      @lakshmigurram4841 Месяц назад +1

      నువ్వే ముందు పోతావేమో మీ వాడికోసం
      పావురాల గుట్ట ఫ్రై పీస్ లాగ ఇంకో 🚁 వస్తుందేమో షెల్లెమ్మ కూడా వెయిటింగ్..

  • @ramugundumelli9860
    @ramugundumelli9860 Месяц назад +1

    2014 to 2019 varaku enquiry cheayaali Babupy

  • @user-tz2zq5qj6b
    @user-tz2zq5qj6b Месяц назад

    Jagan is talking about few of the crimes he did during last 5 years. He has this habit of doing and pushing those crimes on CBN.

  • @charlesyeddu2351
    @charlesyeddu2351 Месяц назад +5

    Professor gariki noppi vachinattundi

  • @sreekanthvennapu544
    @sreekanthvennapu544 Месяц назад +3

    అంతే లే అయ్యా ప్రొఫెషర్ గారు. ఈ సంస్కృతి మొదలు పెట్టిందే CBN కదా? అయ్యా మీరు తెలుసుకోవలసింది

    • @hemanth-qb8qk
      @hemanth-qb8qk Месяц назад

      Manam.ayanaki patalu cheppe pani ley ayana guruvinda ginja type kammaga unadali

  • @madhuvarsha8178
    @madhuvarsha8178 Месяц назад

    ఇద్దరు సన్నాసులు రాసుకుంటే బూడిద తప్ప ఏమీ రాదు.
    ఇద్దరు శుద్ధ పూసలే సూపర్

  • @chakravarthiede5684
    @chakravarthiede5684 Месяц назад

    TDP trolling has made a profound impact on you to go soft corner on CBS is disgusting

  • @sristisomeswararao2846
    @sristisomeswararao2846 Месяц назад

    ఒక నెలలో..... 36 మర్డర్స్,, 69rapes, 600దౌర్జన్యాలు, 1000 కి పైగా దోపిడీలు,....... What a రికార్డు..... TDP..

    • @ashoku5102
      @ashoku5102 Месяц назад

      అబ్బా అబ్బ 😂 జగన్ గాని తొత్తువారా

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 Месяц назад +12

    జగన్ ఎవరికీ భయపడే రకం కాదు త్వరలో జగన్ ని అరెస్ట్ చేస్తారు ఆసంగతి జగన్ కు తెలుసు భయపడి మొడి కాళ్లు వెళ్లు పట్టుకొని ఎన్డీఏ లొ కలిసాడు ఇప్పుడేమి అంటారు ప్రొపెసర్ గారు

  • @babuvenu1
    @babuvenu1 Месяц назад

    Always crying on TDP and CBN directly or indirectly!! Paytm professor!!

  • @gollarajubotu
    @gollarajubotu Месяц назад +6

    ఈరోజు ఐక్యరాజ్య సమితి నాయకులు వస్తున్నారు.... తాడేపల్లి కి 😄😄

  • @bhanunaik1084
    @bhanunaik1084 Месяц назад +4

    Jagan is not fit for politics, he is fit for business

  • @rajendrabiswal6791
    @rajendrabiswal6791 Месяц назад

    dont arrest who tottaly collesped person ,dont give poltical boost with jailing ,arrest his ycp mp and divert to bjp

  • @Kirankumar.k5
    @Kirankumar.k5 Месяц назад +5

    కాంగ్రెస్ తో తప్ప, కొత్త మిత్రులతో స్నేహం చేస్తూనే, పార్లమెంట్ లో జగన్ బిజెపికి సహకరించాలి. కొన్నాళ్ళు తటస్థంగా ఉండటమే తనకు మేలు చేస్తుంది 🇮🇳

    • @sankarranga3984
      @sankarranga3984 Месяц назад +1

      ఎందుకు calm గా ఉండాలి జగన్ నేరస్తుడు అని అర్ధం అయ్యిందా

    • @gsgs8185
      @gsgs8185 Месяц назад +1

      బాబయ్య, ఇంకా మీ జగ్గడు కథ కంచికే
      2024 పూర్తి అయ్యేలోగా నీ పాత కేసుల్లో బెయిళ్లు అన్నీ రద్దయిపోతాయి.
      బోనస్ మీ జగ్గడు సీఎం గా ఉన్నప్పుడు జరిగిన అవినీతి మీద సీబీఐ ఎంక్వయిరీ వేసి నువ్వు జీవితకాలం జైల్లో ఉండేలా చూసే బాధ్యత
      టీడీపీ/ జనసేన తీసుకుంటుంది. ఇంకా చర్లపల్లా లేదా తీహార్ జైలుకి పోవడానికి " సిద్ధం " గా ఉండండి😂😂.

  • @Azs302
    @Azs302 Месяц назад +1

    అంత పచ్చి అబద్ధాలు చెపుతున్నట్టు ఉంది. అబద్ధం చెప్పినందుకు ఎందుకు action తీసుకొనకూడదో చెప్పగలరా....అంత పచ్చి అబద్ధాలు చెపుతున్నట్టు ఉంది. అబద్ధం చెప్పినందుకు ఎందుకు action తీసుకొనకూడదో చెప్పగలరా...

  • @editorsprings1748
    @editorsprings1748 Месяц назад

    Sir please talk some thing about the election promises a d fulfilment of NDA on Ap

  • @praveengona1634
    @praveengona1634 Месяц назад +16

    ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారు మీకు 🟡 బ్యాచ్

    • @user-ct1tu5wg8z
      @user-ct1tu5wg8z Месяц назад +2

      inthaku mundu blue 🔵 batch ichina danikanna takkuva le😂😂

  • @nagendranadella6699
    @nagendranadella6699 Месяц назад

    Face news propagation may give temporary happiness. Later this effect will be disaster to his party.. He is in frustrations .doing more mistakes. Party' future in dilama.

  • @LokanadhamBendalam
    @LokanadhamBendalam Месяц назад

    చీ.బాబు విషం కలిపి అమ్ముతున్న పాలు చెన్నయ్ లో రెడ్ హేండెడ్ గా దొరికితే సోనియా గాంధీ వారి కాళ్ళ వేళ్ల పడి బయట పడ్డ కేసు బయటకి తీస్తే ఆహార కల్తీ చట్టం తో చిబాబు కుటుంబం మొత్తం జైల్లో పెడతారు. ముమ్మాటికీ ఇది నిజం. 😁😁😁😁😁😁😁😁👍👍👍

  • @surasuresh2259
    @surasuresh2259 Месяц назад

    Sir చంద్రబాబు హామీలు అమలు ఎప్పుడు ఏ గవర్నమెంట్ panipohene మాకు జగన్ navaratnalu డబ్బులు వస్తాయి

  • @gsgs8185
    @gsgs8185 Месяц назад

    సింహం సింగిల్‌గానే వస్తుంది అన్నారు కదరా.,
    మరి వీడేంటి మావ....🙄
    అసెంబ్లీకి రాను అంటున్నాడు😜

  • @cinefan3422
    @cinefan3422 Месяц назад +1

    Jagan signals pampadu Modi ki ippudu Modi pamputhadu green signal CBI and ED ki. Taruvatha untundi asalu ayina cinema Jagan & co. ki.

    • @sattenapallivijaya7617
      @sattenapallivijaya7617 Месяц назад

      Etuvanti cinemaalaku mi musalodu bhayapadathademo.ekkada yevvadu bhairpadevaadu ledu.

  • @paleruchennakesavarao6124
    @paleruchennakesavarao6124 Месяц назад +4

    Jai jagan anna🌹🌹🌹🌹🌹

  • @PBHULAKSHMI-oj4qj
    @PBHULAKSHMI-oj4qj Месяц назад

    Discuss about problems not for him

  • @mbmujammil4510
    @mbmujammil4510 Месяц назад +8

    Babu kanna usaravalli dasam lo avaru laru

    • @-bn9ko
      @-bn9ko Месяц назад

      Correct Babu vusaravelli, Jagan ఆర్థిక ఉగ్రవాది, PK only Mr.Clean

  • @CloudVistas
    @CloudVistas Месяц назад

    Cases and Court stays are there even on CBN as applicable to Jagan. If honestly courts take up the cases then it is fine but never in India.

  • @throughout-si2qx
    @throughout-si2qx Месяц назад +1

    sir kocham telangana gurichi vedio chayindhi central budget loo telangana ku garigina nastham gurichi vedio chayindhi

  • @muthukasirajan4197
    @muthukasirajan4197 Месяц назад +1

    Hi

  • @venkatasubbaiahmadarapu2668
    @venkatasubbaiahmadarapu2668 Месяц назад +1

    సార్,
    తండ్రి మరణం పై అనుమానాలు ఉంటే న్యాయం కోసం పోరాడాలే, నాన్న మరణం భరించలేక చనిపోయిన వారి బంధువులను పరామర్శించిన మీరు,చిన్నాన్నను గొడ్డలితో నరికితే న్యాయపోరాటం చేయలేదు. ఎంత నిస్వార్థ పరులు సార్.

  • @muralimohanaraopakki3303
    @muralimohanaraopakki3303 Месяц назад

    These are false allegations.The disturbances were created by YSRCP only.

  • @vasuvasu2354
    @vasuvasu2354 Месяц назад +5

    అప్పుడు జరిగాయి ఇప్పుడు జరిగాయి రెండు ఏలా ఒకటయితవి రా నాగేశ్వర్

    • @hemanth-qb8qk
      @hemanth-qb8qk Месяц назад

      Ante next vasthe manam.hands up chesi danadalu petti dandals matrame veyali ekkado 4 jarigina gatanalu pattukoni last 5 year leni poni prapa Ganda chesaru

  • @deevanapradeep8247
    @deevanapradeep8247 Месяц назад

    ప్రొఫెసర్ అని పిలుస్తారు గాని పక్క టిడిపి ఏజెంటు లా మాట్లాడుతావు
    రాజకీయ బ్రోకర్‌ అయిపోయావు

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 Месяц назад

    బాబు గారిని అవమానించిన్ధి ఎవరు అవమానిచిన వంశీ బాబుగారి భార్యకు క్షమాపణ చెప్పాడు ఆయనకూడా అసెంబ్లీ లో అవమానిచలెధు బాబు ఎందుకు అసెంబ్లీ బయటకు వచ్చి ఎడ్చాడో ప్రొపెసర్ గారు ఒక్కసారి వివరించండి మీరు సమాధానం ఇవ్వలేరు

  • @srinivasulureddy7983
    @srinivasulureddy7983 Месяц назад

    Professor sitting in hyd don't come to conclusion about present govt
    Come to AP village you will find truth. If AP election comes today.TDP will get less than 10 seats....pucca
    NO one is happy about TDP govt because AP BUDGET FOR Amaravathi Buildings .Not for AP PUBLIC....HIHIHI...hi
    THINGS ARE NOT ROSY FOR TDP GOVT IN AP....HIHIHI

  • @venkateswarlut3239
    @venkateswarlut3239 Месяц назад +1

    What is the difference between yesterday and todys videos

    • @bunnyboy3600
      @bunnyboy3600 Месяц назад

      Views and making money through our views,,,,, prof nageswar reddy jai 🎉🎉

  • @sivaiahmalli5371
    @sivaiahmalli5371 Месяц назад +2

    Where did all these people go when 100 times more than happened during their rulingwhat is happening today. I dont understand

  • @nallurugajapathi-re2gy
    @nallurugajapathi-re2gy Месяц назад

    Jai jagan❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @johnnyprince1470
    @johnnyprince1470 Месяц назад

    Jagan case lu kosam apudu bayapadadu kkk dont worry the boss will bounce back...

  • @surasuresh2259
    @surasuresh2259 Месяц назад

    హా హా టిడిపి గూండాలు కి fro Nageshwar భయ పడ్డారు 😂😂😂😂😂

  • @user-cc9fw1ub9p
    @user-cc9fw1ub9p Месяц назад

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @Ramyasekhar7993
    @Ramyasekhar7993 Месяц назад

    Nvu ni voice vintutye chiraku ga untundi epudu jagan anna ni negative ga cheystunavu sir😢

  • @kb-gw3jm
    @kb-gw3jm Месяц назад

    నాగేశ్వరరావుగారిని అడుగుతున్నాను... లాస్ట్ 5 year's lo samanyalu పైనా దాడులు జరిగాయ... జరిగితే ఎక్కడ జరిగేయో చెప్పండి... Vote వెయ్యలేదు అని కొట్టడం ఏంటిండి.. మీరు మీ పొంతన లేని సమాధానాలు.. రజికియనాయకులు వాళ్ళు వాళ్ళు ఏమైనా చేసుకోండి.. మధ్యలో ప్రజలు ఏం చేశారు.. vote vayyakapothy కొడతారా..

  • @ashoku5102
    @ashoku5102 Месяц назад

    చెంచాల్గుడా చిప్పకూడు తిన్నోడు, త్వరలో తీహార్ చిప్పకూడు తింటాడు 😂

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 Месяц назад +11

    JAGAN CASES AND VIVEKANDHA REDDY MUDER CASE BEST EXAMPLE S OF MODI AND JAGAN AVINITHI BONDING.

    • @noorshaik6308
      @noorshaik6308 Месяц назад

      Cbn Govt lo. Veveyka murder

    • @LokanadhamBendalam
      @LokanadhamBendalam Месяц назад +1

      @@movvavenkateswararao6699
      ఆ అవినీతి బాండింగే లోనే నీ చంద్రబాబునాయుడు ఇప్పుడు ఉన్నది. 😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁

    • @mahinaresh0079
      @mahinaresh0079 Месяц назад

      Mari aaa Modi tho nay mi babu gadu vunadhi.. Pacha puvva

    • @prasannakumar1058
      @prasannakumar1058 Месяц назад

      ​@@LokanadhamBendalam murder జారింది టీడీపీ ప్రభుత్వంలోనే

    • @youshouldknowamars4497
      @youshouldknowamars4497 Месяц назад

      sabbash​@@LokanadhamBendalam

  • @haranadhpatchava1962
    @haranadhpatchava1962 Месяц назад

    He should have been arrested and jailed