BJP లో డైలమా, కులజనగణానికి RSS గ్రీన్ సిగ్నల్ || BJP in dilemma as RSS okays caste census ||

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #bjp
    #modi
    #rss #castecensus
    BJP లో డైలమా, కులజనగణానికి RSS గ్రీన్ సిగ్నల్ || BJP in dilemma as RSS okays caste census ||
    Will PM act on caste census after RSS endorsement, asks Jairam Ramesh
    Recently, RSS stated that it had no objections to collecting data on specific communities or castes, as long as the information is used for their welfare and not for political advantage.
    Following the Rashtriya Swayamsevak Sangh's (RSS) comments on the caste census, the Congress party on Tuesday questioned whether Prime Minister Narendra Modi would now act on the issue, given that the RSS has given its approval.
    On Monday, the RSS stated that it had no objections to collecting data on specific communities or castes, as long as the information is used for their welfare and not for political advantage.
    In response, Congress General Secretary Jairam Ramesh raised several questions regarding the RSS's stance. "Does the RSS have the authority to approve or disapprove of the caste census?" Ramesh asked in a post on X. "What does it mean when the RSS says the caste census should not be misused for electioneering? Is the RSS positioning itself as a judge or umpire?"

Комментарии • 70

  • @bhargavsantosh5528
    @bhargavsantosh5528 9 дней назад +21

    We need class census
    Rich
    Middle
    Lower
    Classes

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 9 дней назад

      Yes

    • @kasivastu
      @kasivastu 9 дней назад +1

      @@bhargavsantosh5528 we need skill census

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 9 дней назад +2

      చెయ్యక ఎవడు వద్దు అన్నాడు, అసలు normal census కే దిక్కులేదు.

  • @ramachandrarao6663
    @ramachandrarao6663 9 дней назад +10

    కులగణన జరగాలి. కానీ కులాలు ఉండకూడదు. ఎటు పోతున్నాం Sir

    • @kasivastu
      @kasivastu 9 дней назад +2

      మరి కాశ్మీర్ లో ఎందుకు మొన్నటి వరకు reservations లేవు? మళ్లీ కాంగ్రెస్ వస్తే ఆర్టికల్ 370 పునరుద్దరణ చేసి reservations రద్దు చేస్తా మని అంటున్నారు.

  • @arunthokala1226
    @arunthokala1226 9 дней назад +5

    Sir, why is it given 10% EWC only for OC communities reservation, lateral recruitment parallel of IAS cader by BJP, especially one caste dominate in all high priority administration India 🇮🇳 sector

  • @petersonte9930
    @petersonte9930 9 дней назад +6

    BC లకు ఎంత నష్టం జరిగిందో still it's happening so దీని మీద కూడ ఒక video cheyandi Sir especially in the politics.

    • @kasivastu
      @kasivastu 9 дней назад

      ఉమ్మడి AP లో కానీ తెలంగాణ లో కానీ CM పదవి SCST లకు ఎన్ని సార్లు ఇచ్చింది కాంగ్రెస్.

  • @satyanarayanaravula9917
    @satyanarayanaravula9917 9 дней назад +1

    ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మిన తరువాత ఉద్యోగాలు లేనప్పుడు , ఈ రిజర్వేషన్ల అవసరం లేదు, ఇది రాజకీయ ఎత్తుగడ.

  • @bhaskaryadavbhaskaryadav761
    @bhaskaryadavbhaskaryadav761 9 дней назад +8

    అది బీజేపీ rss మైండు గేమ్

    • @veerendratarak8646
      @veerendratarak8646 9 дней назад

      ఎం మైండ్ గేమ్ చెప్పు??

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 9 дней назад +2

    Diwala in Himachal pradesh, no Salires no pensions

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 8 дней назад

    కులాలు ఉండాలి కానీ కులగణన వద్దనడం ఇదేం పద్ధతి. కులవ్యవస్థ రద్దు చేస్తే కులగణన అవసరం ఉండదు

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 8 дней назад +1

    జన గణన చేసి ఏం పీకుతున్నారు!
    కుల గణన చేసినా ఏమి కాదు! అదో పొలిటికల్ స్టంట్!
    హైదరాబాద్ లో చెరువుల కబ్జాను అడ్డుకొనేందుకు ఇప్పటికే ఉన్న సంస్థలు చాలు!
    హైడ్రా ఒక పొలిటికల్ స్టంట్!
    ప్రజలను మభ్య పెట్టడానికే ఈ స్టంటులు!
    జాబులు ఉంటేకదా రిజర్వేషన్ కు ప్రాధాన్యం!

  • @KarthikJakkampoodi
    @KarthikJakkampoodi 6 дней назад

    బీహార్ లో కులగణన జరిగింది. పేదలకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ లకు ఏమి లాభం జరిగింది ?. ఇది ప్రతిపక్షాల రాజకీయ స్టంట్.

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 8 дней назад

    ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ద్వారా 50% రిజర్వేషన్లు పరిమితి దాటింది

  • @syedkhalandar5481
    @syedkhalandar5481 9 дней назад +1

    Hi sir
    Your analysis is correct
    What about villagers ( India) will accept this ?

  • @petersonte9930
    @petersonte9930 9 дней назад +3

    ఎవరి vaata వారికి రావాలంటే compulsory caste census cheyalsinde Sir mi stand kuda cheppandi Sir.

    • @kasivastu
      @kasivastu 9 дней назад +1

      ఉమ్మడి AP లో కానీ తెలంగాణ లో కానీ CM పదవి SCST లకు ఎన్ని సార్లు ఇచ్చింది కాంగ్రెస్. న్యాయం చేయాలంటే ముందు రాజకీయ గణన చేసు కోవాలి

  • @vijaykumar-im2hk
    @vijaykumar-im2hk 8 дней назад

    We don't want reservations....

  • @saidiagnostics
    @saidiagnostics 9 дней назад +1

    Congress spokes person

  • @KadapaMahesh-nb9ev
    @KadapaMahesh-nb9ev 7 дней назад

    Sir Garu.. Its time up in India To Give 0 reseverations for Indians peoples 😅

  • @tejavenkat29
    @tejavenkat29 9 дней назад +1

    If reservation increased 50% then we can see our nation as another African country

  • @SreedharBabu-vl7tn
    @SreedharBabu-vl7tn 9 дней назад +1

    మీ విశ్లేషణా అంతా బీజేపీ మీద గురించ్

  • @koushikprogamingandenterta2168
    @koushikprogamingandenterta2168 9 дней назад +1

    కులగణన కి ఇక మీరొక్కరే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి.

  • @Suryachintala_789.
    @Suryachintala_789. 9 дней назад +2

    Sir please make a video on reservations ongoing Judgements by supremecourt on
    open merit list.
    Where States public service Commissions not following this in ongoing exams.. !
    As a legal and overall expert in all subject fields I wish you are the correct person to interpret and react.
    So kindly make a video sir.

  • @raajajagan
    @raajajagan 9 дней назад +2

    Desha drohulu india ni nashanam chesindhi , no census done waste government

  • @_krishnannn______6304
    @_krishnannn______6304 9 дней назад

    Pseudo secular ' etala Rajendra sir cheparu😂 who is pseudo secular 🤔😆?

  • @kasivastu
    @kasivastu 9 дней назад +5

    నిన్న నే వీడియో చేశావు నిందుతుల కులం మతం చూడ కూడదు వారి ని నేరస్తుల లాగే చూడాలి అని. మరి పేదల ను పేదలుగా కాకుండా కులం ఎందుకు చూడాలి 😂😂😂

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 9 дней назад +2

      Rss ki cheppu Statement enduku ichindi ani Leda BJP ki cheppu Kangana Caste census vaddu ante Party ki aa statement ki sambandam ledu ani Notice release enduku chesindi ani 😂😂😂

    • @kasivastu
      @kasivastu 9 дней назад +1

      మరి కాశ్మీర్ లో ఎందుకు మొన్నటి వరకు reservations లేవు? మళ్లీ కాంగ్రెస్ వస్తే ఆర్టికల్ 370 పునరుద్దరణ చేసి reservations రద్దు చేస్తా మని అంటున్నారు.

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 9 дней назад +2

      @@kasivastu స్టేట్ హుడ్ ఇస్తాం అన్నారు స్టేట్ హుడ్ అంటే అర్దం తెలుసా బంగారం....
      370 తీసి ఒక్క డెవలప్మెంట్ జరిగింది అని చెప్పు ఏమి జరగలేదు బీజేపీ కి అక్కడ పోటీ చేసే అభ్యర్థులే కరువు అయ్యారు , కాశ్మీర్ లోయ లో బీజేపీ కి వ్యతిరేకంగా పండితులు పోరాడుతున్నారు.... Wake up to reality

    • @kasivastu
      @kasivastu 9 дней назад +1

      @@sk.jakeerhussain1845 370 ను మళ్లీ a తెస్తా మని కాంగ్రెస్ వారు అన లేదా? అలా చేస్తే reservations కూడా రద్దు అవుతాయి కదా ?

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 9 дней назад +1

      @@kasivastu Ori babu analedu ra Nayana Statehood istam annaru statehood ante ardam telusuko first Anni states lane state power istam annaru Dani ardam 370 tirigi istunnam ani ardam kadu sagam sagam knowledge la unnav

  • @rameshbandi8088
    @rameshbandi8088 9 дней назад

    అణగారిన వర్గాలు ఎంత శాతం ఉంటే అంత శాతం రిజర్వ్ షన్ ఉండాలి. అది ఒకతరం వరకు ఉండాలి,లేదాఅందరికీ ప్రభుత్వం ఓకే రకమైన విద్య అందించి(,ధనవంతులకు. ఎక్కువ ఫీజ్ పేదలకు తక్కువ ఫీజ్ తో),రిజర్వేషన్ క్రమంగా తీసి వేయాలి.

  • @jagadeeshvutla6664
    @jagadeeshvutla6664 9 дней назад

    Mata ganana kuda cheyali. Rohingyalu kuda reservation vundi.

  • @ramamohan6357
    @ramamohan6357 9 дней назад +2

    కుల గణన వల్ల భరతదేశానికి ,హింధువులకి ప్రయోజనం ఏమిటి!?

  • @rameshthogaru6668
    @rameshthogaru6668 9 дней назад

    Chittasuddhi leni prabuthvalu unnatha kaalam censes jarigina no use

  • @kasivastu
    @kasivastu 9 дней назад +3

    మరి కాశ్మీర్ లో ఎందుకు మొన్నటి వరకు reservations లేవు? మళ్లీ కాంగ్రెస్ వస్తే ఆర్టికల్ 370 పునరుద్దరణ చేసి reservations రద్దు చేస్తా మని అంటున్నారు.

  • @SainadhGurram
    @SainadhGurram 9 дней назад

    Economy ga kuda cheyali.
    Religion kuda cheppali vati tho patu

  • @kasivastu
    @kasivastu 9 дней назад +3

    ఉమ్మడి AP లో కానీ తెలంగాణ లో కానీ CM పదవి SCST లకు ఎన్ని సార్లు ఇచ్చింది కాంగ్రెస్.

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 9 дней назад +2

      దామోదర్ సంజీవయ్య

    • @kasivastu
      @kasivastu 9 дней назад

      @@sk.jakeerhussain1845 ఎన్ని సార్లు? ఎన్ని రోజులు?

    • @Pavankumr18
      @Pavankumr18 9 дней назад

      ore endira idi pothe upper castes lekapothe sc st thappa bc la gurinchi okkadu matladadu

    • @kasivastu
      @kasivastu 9 дней назад

      ​@@sk.jakeerhussain1845ఎన్ని సార్లు? ఎన్ని రోజులు ?

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 9 дней назад

      అత్యంత అవమానకరమైన రీతిలో పీకి పడేశారు ఆయనను😂😂 నెహ్రూ తాత​@@sk.jakeerhussain1845

  • @divyamotors6603
    @divyamotors6603 9 дней назад

    What is your opinion sir it is important or not

    • @veerendratarak8646
      @veerendratarak8646 9 дней назад

      Nuvvu cheppu

    • @kasivastu
      @kasivastu 9 дней назад

      చెప్పాడు కదా? మందిర్ ను మండల్ తో ఎదుర్కోవాలి అని. అంటే BJP ని ఎదుర్కోవడానికి ప్రజలను కులాల వారీగా విడగొట్టాలి అని చెప్పాడు. అర్థం కాలేదా?

    • @veerendratarak8646
      @veerendratarak8646 9 дней назад +1

      @@kasivastu బీజేపీ నీచంగా మనుషుల మధ్య గొడవలు పెడుతూ అధికారం పొందింది,,,కానీ సామాన్య ప్రజలకు, bc లకు లాభం జరగలేదు కాబట్టి,,అసలైన ద్రోహి హిందువులకు బీజేపీ ఏ గా ,,,

    • @the-loverofbeardo2142
      @the-loverofbeardo2142 8 дней назад

      ​@@kasivastuadikaram kosam bjp Hindus muslim ga vidagottindi ga

  • @mvsubbarao8242
    @mvsubbarao8242 9 дней назад

    Verri puvvu party vedawalu kada Sir 😮