I did not like the way Jagan was operating | Minister Kolusu Parthasarathi Exclusive

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
    About:
    I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
    Please do subscribe, like & share the channel to encourage independent journalism.
    Twitter: @iamkandula FB: @Ramesh Kandula
    దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
    My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Комментарии • 43

  • @tilucks2324
    @tilucks2324 Месяц назад

    చాలా హుందాగా మాట్లాడారు, విలువైన రాజకీయాలు చేస్తున్నారనే తలుస్తాను. All the best.

  • @SRISRI.4689
    @SRISRI.4689 Месяц назад

    రమేష్ అన్న గారు మంచి శుభపరిణామం... మినిస్టర్ గారిని లైవ్ లోకి తీసుకొని టేబిట్ పెట్టారు సూపర్❤ ఆల్ ది బెస్ట్

  • @jayasreedevineni1679
    @jayasreedevineni1679 Месяц назад

    సమాచార శాఖ మంత్రిగా, మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ ఐదు సంవత్సారాలలో చేయవలసిన అతి ముఖ్యమైన
    పనులు ఏంటి, నేర్చుకున్న పాఠాల నుండీ ఎలా ముందుకు వెళ్ల వచ్చు లాంటి విషయాలు చర్చిస్తే బాగుండేది. నాకయితే పేలవంగా అనిపించింది.
    ప్రజలకు సూటిగా సరళమైన భాషలో, క్లుప్తంగా, అవసరమైన దగ్గర లెక్కలతో సహా మనం రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళ వచ్చో చెప్ప వలసిన అవసరం చాలా ఉంది.

  • @srinivasaraodamacharla7823
    @srinivasaraodamacharla7823 Месяц назад

    Ramesh sir has excellent subject All the best sir

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 Месяц назад

    Very good analysis and very well said🎉

  • @sydneymadhu6465
    @sydneymadhu6465 Месяц назад

    Good start Ramesh garu 🤝

  • @Just_A_comment
    @Just_A_comment Месяц назад

    Hope you will continue to do this with all other ministries too…
    Ministers in this government should not forget their roles
    Yearly progress reports from themselves would be appreciated and needed

  • @MrRALLAPALLI
    @MrRALLAPALLI Месяц назад

    Good interview Well done by both

  • @croydon21H
    @croydon21H Месяц назад

    wow. Ramesh garu ...output quality is too good. well done

  • @vennela4907
    @vennela4907 Месяц назад

    Super interview

  • @prasadraoch2582
    @prasadraoch2582 Месяц назад

    A good presentation

  • @user-qq8kp6ps3s
    @user-qq8kp6ps3s Месяц назад

    Hattsoff to you sir

  • @subhash8694
    @subhash8694 Месяц назад +2

    ఇతను తెలుగు దేశం పార్టీ కి తగడు. వైసీపీ వాసనలు పోలేదు పార్థసారథి కి.

  • @achutaramaraju6023
    @achutaramaraju6023 Месяц назад

    👍👍

  • @durgaprasad7755
    @durgaprasad7755 Месяц назад

    Nice

  • @pinnamanenigreeshmalatha2597
    @pinnamanenigreeshmalatha2597 Месяц назад

    Pardhasaradigaru is one of the good politician which I saw from my college times

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 Месяц назад

    👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @user-yy6uv2pw6l
    @user-yy6uv2pw6l Месяц назад

    Chala manchi veselesh na sir

  • @vejendlasrinivasarao7291
    @vejendlasrinivasarao7291 Месяц назад

    Kolusu sir nice minister

  • @sravan3311
    @sravan3311 Месяц назад

    Genuine leader jai TDP and JSP

  • @manikyalaraobodapati1355
    @manikyalaraobodapati1355 Месяц назад

    Maa mla sir aayana😊

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda9255 Месяц назад

    Sir A P lo Jagan ARACHAKAM kaniki opposite otes vesaru Ramesh garu

  • @pardhasaradhi.p6849
    @pardhasaradhi.p6849 Месяц назад

    పార్థ సారథి గారు మీరు చేపట్టిన గృహనిర్మాణ శాఖ చాలా కీలకమైనది

  • @suresh..6659
    @suresh..6659 Месяц назад

    Except Jagan & jagan advisers every one expected this party won't form govt again .. surprise is how come 11 seats also won ?? Those people really don't want development..may be only free bees enough for them

  • @udayalakshmi7125
    @udayalakshmi7125 Месяц назад

    Cbn garu highly talented,

  • @anilmeesala
    @anilmeesala Месяц назад

    జై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 Месяц назад +1

    జగన్ కి చెప్పగలిగెంత దమ్మున్న వారు ఎవరు?చెప్పింది ఎవరు?

  • @balaiahbalaiah4760
    @balaiahbalaiah4760 Месяц назад

    Verynicespic

  • @penumarthisubrahmanyam6544
    @penumarthisubrahmanyam6544 Месяц назад

    How he joined ycp though he knows pretty well the character of jagan from 2004,

  • @geddadascreationentertainments
    @geddadascreationentertainments Месяц назад

    సంక్షేమ పథకాలు అన్నవి ప్రారంభం అయినిదే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తో, అవి తరువాత కొనసాగింపే గానీ, కొత్త గా చేసిందేమీ లేదు, ప్రతీ వారికి , కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఆచరణలో పెట్టింది ఆయనే... కేంద్ర నాయకులు కూడా నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి తో సంక్షేమ పథకాలు చేయడం గమనార్హం...

  • @user-mm6pj6gf5t
    @user-mm6pj6gf5t Месяц назад

    Minister got realisation after five years torture by ysrp of AP people. This is called marriage of opportunity. Minister Sir, please don't teach others before you follow. It is 100% TRUE that you joined tdp, because Jagan didn't allot you penamaluru ticket. Tell the truth, then you will be appreciated by all, including me.

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Месяц назад

    Opportunist 😂😂😂

  • @muralisarma306
    @muralisarma306 Месяц назад

    😂😂
    CBN giving posts to ycp Stooges. So surprised he is believing them. What about TDP workers and sympathisers who were loyal to party and stood during hard times with the party? Who is C ramachandrayya? How was hw given mlc ahead of all other TDP loyalists?

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 Месяц назад

    ఏరు దాటగానే తెప్ప తగల బెట్టడం ఈ నాయకులు. ఉన్నంత కాలం పదవి అనుభ వించి. ఇ పుడ్ నీతులు చెబుతున్నారు. వీరిని టీడీపీ CBN దగ్గర చెరుచు కొన్నారు.
    Bad luck TDP నాయకులు.
    సిగ్గు లేని టీడీపీ పార్టీ 😢😂😅

  • @kilarapuvenkatasubbarao5211
    @kilarapuvenkatasubbarao5211 Месяц назад

    Who are changed party before elections is merely opertunitsm, his DNA is congress, if did not like YRCP , He should have left within earlier than 02 yrs as that Govt was undemocratic, they are greater than RRR

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt Месяц назад

    🎉🎉🎉 ఇప్పటికీ కొందరు పిచ్చి గుంపు తాత్కాలికంగా బటన్ నొక్కితే వచ్చే డబ్బులకి చూస్తూ ఉన్నారు అభివృద్ధి రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా లేదు మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్ అందరూ బూతులు తిట్టడం చదువు రాని వాళ్ళు చాలామందికి తెలుసు ఓడిపోతుందని నాకు 11 కూడా వస్తాయని నమ్మకం లేదు

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 Месяц назад

    ఈయన ycp లో కూడా చక్రం tippadu కదా. CBN గారు ఇటువంటి వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వడం తప్పు. RRR గారికి మంత్రి పదవి ఇవ్వాలి

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 Месяц назад

    In my view point he may be a covert

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt Месяц назад

    😂😂😂 ఒక rtc కరెంటు రేట్లు భయంకరంగా పెరగడం చెత్త మీద కూడా పన్ను వేసిన నీచ పరిస్థితి నాకు సుస్పష్టంగా తెలుసు జగన్ ఎవడి మాట వినడు అతను సైకో ఎగతాళి కాదు నిజంగా సైకో వాడి పెళ్ళాం కూడా సైకో ని సత్యం జైల్లోనే వాళ్ళ జీవితం మొత్తం ఉంటుంది

  • @sivaprasad6040
    @sivaprasad6040 Месяц назад

    పార్థసారథి capable కనుకనే JMR అతన్ని ప్రక్కన పెట్టాడు. JMR కి చేతకాని వాళ్లు, బూతులు మాట్లాడేవాళ్ళు మాత్రమే కావాలి. ఇక్కడ పార్థసారథి లాంటివాళ్ళు (YSRCP లో అతి తక్కువ మంది ఉన్నారు) చేసిన తప్పేంటంటే, TDP లో space తక్కువని ఆ పార్టీలో చేరడం.