Chemma Chekka Video Song || Pelli Sandadi Movie || Srikanth, Deepthi Bhatnagar

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024

Комментарии • 315

  • @somasrinivas9142
    @somasrinivas9142 8 месяцев назад +56

    ఇపాట వింటుంటే మనసు కహాయి గా ప్రశాంతం వుంటది మళ్లి ఆ రోజులు గుర్తుకు వస్తుంన్నయి 1995 sweet dreams memory ❤

  • @Vijayarajuthummala
    @Vijayarajuthummala 9 месяцев назад +58

    ఆ నాటి జ్ఞాపకాలను తలచుకొంటూ ఉంటే చాలా ఆనందంగా వుంది

  • @muralikrishnab5876
    @muralikrishnab5876 4 месяца назад +42

    అప్పట్లో 365రోజులు ఆడింది ఈ సినిమా 9పాటలు ఆణిముత్యాలు సూపర్ సాంగ్స్ ఆరోజులు చాలా బాగుండేవి

  • @ursnavfacts4870
    @ursnavfacts4870 Год назад +69

    నా చిన్నప్పటి సంతోషాలు అన్ని గుర్తుకు వస్తున్నాయ్

  • @gujjalavenkatesh6720
    @gujjalavenkatesh6720 Год назад +141

    ఆ రోజులు మళ్లీ తిరిగి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది

    • @pagotisrinivasarao903
      @pagotisrinivasarao903 Год назад +3

      Super

    • @sribalajidistributor8376
      @sribalajidistributor8376 Год назад +3

      S brother

    • @monapatiravikumar2717
      @monapatiravikumar2717 Год назад

      avunu aa feel vere leval

    • @baladegala8202
      @baladegala8202 Год назад

      yes

    • @srinuvubbapally
      @srinuvubbapally 3 месяца назад

      ymgy kk ttttttt😢😢tth by. 😮uuhk 0:14 i NH😮i😮j😮unu.j😢 by mu looy😮g by tt😢mnm lylkjku😮 😢 u fjy n byjmruym hmm😢 td t ng😢 nu u NH NH hjh😢😢i hmm. by by my imf th u yy mnnyu my km m kk m cc n😮ihj Jun n😮ymhb😮 nm my yy nu tu uu ke😢y ki t mnn y😮uynn is kii ki😢 un😮muk hy 😮ikbuu hyn nnu fy nn my😢 CN yy😮f🎉😢rtyyN . 😮 by by mummy u DD b hb fjb mkb v BB m by mk mkkk j ni😮g h hn hb BB n😮 kmunj..t🎉ftbfdnu g😢 om b🎉
      j uu😅😅 kinjb BB by u😢hy😊 0:14 o 0:14 😢t mkkk nu o.😮 yt bf gbgkmi.u nu u mnn my b n b BB by my mum mny . hmm 😮 nm 0:14 😅o oo tt TB m😮mnn m fr by kii nt yy ff.diuj un y hy😮bm n 0:14n j gh y😮 iy umikut uu k by 😢 n muk iyhu nu kii hy hy hyn BC muk nn my mum drtyk
      imuuu hmm r😢 ​@@sribalajidistributor8376

  • @danthoju.venkat5532
    @danthoju.venkat5532 2 года назад +95

    ఈ పాట వింటుంటే మళ్ళీ నా చిన్న తనం గుర్తు వచ్చింది. అబ్బ ఆ రోజులు ఎంత బాగుండేవీ.

  • @sureshraj1180
    @sureshraj1180 2 года назад +24

    Ha voice entra babu, 2022 lo kuda ledhu ha magical voice 😍

  • @bandusreekanth1431
    @bandusreekanth1431 Год назад +350

    చిన్న నాటి రోజులు 6th class నేను ఆ రోజుల్లో ఏమీ లేకపోయినా ఆ సంతోషము ఇప్పుడు అన్నీ ఉన్నా రావట్లేదు. ఇపుడు కోట్లు సంపాదించిన ఆ సంతోషం ఇప్పుడు రాదు.

  • @k.s.u4139
    @k.s.u4139 2 года назад +85

    ఏన్తో మంది మనసు లను దోచిన పాట నాకు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది,

  • @gangabhavani6267
    @gangabhavani6267 2 года назад +21

    మళ్లీ ఎలాంటి పాటలు రావాలని కోరుకుందాం

  • @Krishnakishorebza
    @Krishnakishorebza 5 лет назад +100

    ఈ పాటలు ఎప్పటికి మర్చిపోలేము.గతం గుర్తుకు వస్తుంది

  • @pallareddysekhar6787
    @pallareddysekhar6787 2 года назад +38

    శ్రీకాంత్ గారు కి పెళ్లి సందడి మైలు రాయి.

  • @vikrambudipiti5158
    @vikrambudipiti5158 Год назад +29

    నేను ఈ సినిమా టైంలో 6 వ తరగతి చాలా మంచి రోజు లు మల్లి గుర్తుకొస్తున్నాయి ఈ పాటలు వింటుంటే ❤💜❤💜

  • @kshekhar4444
    @kshekhar4444 Год назад +18

    అబ్ర పాదమ్మున విభ్రమ విలిసిత
    సుభ్ర కౌముది దీపిక ఆ..
    దుగ్ధంబో నిధి జనిత లలిత
    సౌందర్య ముగ్ధ శ్రీ నాయిక

  • @rajakusam77
    @rajakusam77 2 года назад +41

    చక్కని తెలుగు పాట ...అక్షరం ఆంగ్లం లేకుండా

  • @balajigogarla7659
    @balajigogarla7659 5 лет назад +95

    ఈ పాట వింటుంటే .. ఎంత ఎండవున్న coool గా ఉంటుంది

  • @bmohan1616
    @bmohan1616 Год назад +33

    శ్రీకాంత్ గారు ఎంత అందంగా ఉన్నారు.

  • @ravikartik2034
    @ravikartik2034 6 месяцев назад +2

    Hearing after so many years. The still fresh feel of this song.
    Keeravani gari banilu adbhutam. Raghavendra Rao garu and M M Keeravani gari combo is simply superb.

  • @avinashgayii1800
    @avinashgayii1800 11 месяцев назад +18

    Olden days really golden days

  • @NASAPPAGARISANKARAREDDY
    @NASAPPAGARISANKARAREDDY 2 месяца назад +1

    Super song ee movie lo Anni songs baagunnai
    Inkoka visayamemante Tirupati Loni Teja & Srinivasa Mahal theaters lo at a time release cheyaga Two' theaters lo 100days run ayyindi
    Ye Hero ki intha success ayina movie Tirupati lo run kaaledu sir

  • @sivaprasadlingam8955
    @sivaprasadlingam8955 3 месяца назад +2

    E movie vachinapudu nenu 4th class tuni lo chusanu very nice movie naku oka sweet memori a days malli vaste baguntundi anipistundi

  • @madhureddy3665
    @madhureddy3665 2 месяца назад +2

    చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి 😢😢😢

  • @SaiVenkat-mq5nh
    @SaiVenkat-mq5nh 5 месяцев назад +3

    Super❤❤❤❤ ఎక్సలెంట్ wow 😅😅😊😊song❤❤❤❤❤

  • @kamalsanthalla1941
    @kamalsanthalla1941 Год назад +19

    నేను 7th లో ఉన్నప్పుడు అబ్బో అబ్బో ఆ రోజులు రావంది

    • @MaginamRamesh-v4w
      @MaginamRamesh-v4w 7 месяцев назад

      Nenu junior 10th, summer lo tution ki vellepudu vinevadini

  • @baladegala8202
    @baladegala8202 Год назад +6

    e movie epatikii super hit srikanthu block buster movie

  • @ShivaniSiri.....Chuty2795
    @ShivaniSiri.....Chuty2795 3 месяца назад +1

    My Favourite Song.....Enni Sarlu vinna Inka vinalane untundhi........Manasu balenappudu eee Song vintanu......Feel relaxing

  • @chinniraja8584
    @chinniraja8584 2 года назад +19

    Excellent song with music 👌 MM Keeravani garu

  • @sudheerkumar8225
    @sudheerkumar8225 7 месяцев назад +3

    Spb voice modulations superb 🙏🙏🙏🙏

  • @patthiarun946
    @patthiarun946 2 года назад +75

    ఈ సినిమా చిన్నప్పుడు నేను 8వ తరగతి చదువుతున్న సినిమా ఎం ఎం కీరవాణి గారు రాఘవేంద్ర రావు గారు చాలా చక్కగా తీశారు

    • @bullet3054
      @bullet3054 Год назад +2

      Adi maaku telusu mari meeru emi chapalaanukunaro adi chapandi..

    • @leelasingam4662
      @leelasingam4662 Год назад +2

      Ys nenu kuda 8class chadhuvthunnapuudu days gurthukuvacchayi sweet memories

  • @JMoses-mw3rw
    @JMoses-mw3rw 3 года назад +114

    చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
    ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా
    లేత పెదవులే పగడ కాంతులు
    బొట్టు ఎరుపులే పొద్దుపొడుపులు
    రామచిలుక ముక్కుపుడక రమణిపాపకు ఓ ఓ ఓ ఓ
    చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
    ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా
    చరణం1:
    తారలెన్ని ఉన్నా ఈ తళుకే నిజం
    చలనచిత్రమేమో నీ చక్కని చెక్కెర శిల్పం
    మనసు తెలుసుకుంటె అది మంత్రాలయం
    కనులు కలుపుకుంటె అది కౌగిలికందని ప్రణయం
    ముందు నువ్వు పుట్టి తరువాత సొగసు పుట్టి
    పరువానికి పరువైన యువతి
    వయసు కన్ను కొట్టి నా మనసు వెన్ను తట్టి
    మనసిచ్చిన మరుమల్లికి మరిది
    దోరసిగ్గు తోరణాల తలుపు తీసి ఓ ఓ ఓ
    చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
    ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా
    చరణం2:
    చిలిపి మనసు ఆడే ఒక శివతాండవం
    పులకరింత కాదు అది పున్నమి వెన్నెల కెరటం
    పెదవిచాటు కవిత మన ప్రేమాయణం
    వలపు ముసురుపడితే పురివిప్పిన నెమలి పింఛం
    అందమారబెట్టే అద్దాల చీరకట్టే
    తడి ఆరిన బిడియాల తరుణి
    మనసు బయటపెట్టే మౌనాలు మూటగట్టి
    మగసిరిగల దొరతనమెవరిదనీ
    బొడ్డుకాడ బొంగరాలు ఆడనేల ఓ ఓ ఓ
    చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
    ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా
    లేత పెదవులే పగడ కాంతులు
    బొట్టు ఎరుపులే పొద్దుపొడుపులు
    రామచిలుక ముక్కుపుడక రమణిపాపకు ఓ ఓ ఓ ఓ
    చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
    చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ

  • @telugu_99
    @telugu_99 8 месяцев назад +9

    ఈ పాటని అద్భుతంగా రాసిన వేటూరి గారికి వందనాలు 💚✍️ చిత్రమ్మ గారు balu గారు కీరవాణి గారు సంగీతం సూపర్

  • @kamankushistudios4254
    @kamankushistudios4254 5 месяцев назад +2

    Perfect family star
    Srikanth💯

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 2 года назад +2

    👌🏼👌🏼👌🏼👌🏼👌🏼 సూపర్ మూవీ
    ఎక్స్ల్లెంట్ పాటలు 👍🏼👍🏼👍🏼👍🏼

  • @BalaSudarsanam
    @BalaSudarsanam Год назад +8

    woooow amazing lyrics, singing, music ever green forever........
    balu garu chitra combo is awesome....wonderfull missing balu garu....

  • @tjayasankar3492
    @tjayasankar3492 7 месяцев назад +3

    నా పేరు జయశంకర్ 4th class నేను ❤చాలా మంచి పాట ఈ సినిమా చూడడం కోసం 4 కిలోమీటర్లు నడిచి పోయి చూసాను thuguntram విలేజ్.లో గంగాధర నెల్లూరు మండలం చిత్తూరు జిల్లా.

  • @shaikshareef6998
    @shaikshareef6998 4 месяца назад +1

    అప్పట్లో థియేటర్ లో 8 సార్లు చూసినా, కడప విశ్వం 1, రాయల్ 1, సఫైర్ 1,
    ప్రొద్దుటూరు బి వి య స్ లో 5 సార్లు. ❤❤❤❤❤

  • @nagendra99944
    @nagendra99944 Год назад +10

    90' kids great ever forever

  • @ramesht2144
    @ramesht2144 Год назад +1

    appati happy days yeppatiki tirigiraavu...anduke ee song vinte appati santhosam tirgi vachinattu feel..

  • @rajr6702
    @rajr6702 2 года назад +49

    Beautiful song & Childhood Memories. 90's herolu andaru bagundevaru.

  • @gudiselapallibharathi701
    @gudiselapallibharathi701 4 месяца назад +1

    Appati life superrrb appati songs vintunteee...........matallevu❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @muneendrabadigitileswork2063
    @muneendrabadigitileswork2063 Год назад +4

    లిరిక్స్ రైటర్ కి హాట్సాఫ్

  • @aliazad-948
    @aliazad-948 3 месяца назад +2

    I feel good,1995 is...

  • @sainiharika
    @sainiharika 7 месяцев назад +3

    No one can match Deepti Bhatnagar beauty of apsara

  • @borukuntlasrinivas3418
    @borukuntlasrinivas3418 7 месяцев назад

    ఆ రోజుల్లో వచ్చిన పాటలు ఎంతో సంతోశాన్ని ఇచ్చాయి

  • @ramesht2144
    @ramesht2144 Год назад +1

    ee pata vintunte na chinnappudu days gurthostunnaayi...whate days.....

  • @KrishnaKanneboinakrishna
    @KrishnaKanneboinakrishna 2 дня назад

    ఈ సాంగ్ 2024 ఎంత మంది విన్నారు ఫ్రెండ్స్

  • @VenkeyVenky-rn1yv
    @VenkeyVenky-rn1yv 11 месяцев назад +3

    1995 to 1996 1st class lo vatchindi movie 2nd class lo chusanu maa uri theatre palleturu maa uru

  • @user-ts2xz5dh6h
    @user-ts2xz5dh6h 6 месяцев назад +2

    Nenu 7class lo unnappu e songs ante Naku chala istam 😍

  • @somavenkatreddyabn5453
    @somavenkatreddyabn5453 Год назад +5

    8th లో హైదరాబాద్ లో మోట మొదట సినిమా చూసిన మర్చిపోలేని సినిమా

  • @nagamani6612
    @nagamani6612 Год назад +2

    Nenu 3 rd ....keeravani sir..balu sir chitra madam...thank you

  • @sureshraj1180
    @sureshraj1180 Год назад +9

    ఆ సౌండ్ ఏంట్రా బాబు టైం ట్రావెల్ లో గతం లోకి వెళ్లినట్టు ఉంది

  • @pagotisrinivasarao903
    @pagotisrinivasarao903 7 месяцев назад +3

    Super songs

  • @srinivasjevvadisuper5061
    @srinivasjevvadisuper5061 Год назад +4

    Raghavendra Direction Super All movies

  • @shyamsirimalli4254
    @shyamsirimalli4254 Год назад +9

    Childhood memories r making me emotional 😢😂

  • @durgaprasad5576
    @durgaprasad5576 Год назад +18

    ఈ‌‌ సినిమా పాటలకోసమే ఇప్పుడు 4k లో inox multiplex లో వస్తే చూడవచ్చు.

  • @nareshsamala728
    @nareshsamala728 8 месяцев назад +2

    Super 👍👍👍👍👍👍👍👍👍👍👍💕🎉💐

  • @nookrajlucky9400
    @nookrajlucky9400 Месяц назад +2

    చిత్రమ్మ❤❤❤❤

  • @nareshsamala728
    @nareshsamala728 8 месяцев назад +1

    ❤❤❤❤💕💕💕💕👍

  • @maheshgandrajupalli8611
    @maheshgandrajupalli8611 Год назад +7

    10/09/2022. Also fresh song

  • @vimalakarrajarapu5525
    @vimalakarrajarapu5525 Год назад +3

    I was in 9th class we were to Warangal by సైకిల్,May be 30 kms from వర్ధన్నపేట what a wonder experience 😂😂😂

  • @manitheking7334
    @manitheking7334 Год назад +5

    SOMETHING SHY FEELING LISTENING THIS SONG 😄🤭

  • @mogilivenkateswarlu6243
    @mogilivenkateswarlu6243 6 месяцев назад +1

    Wooww❤

  • @chitralahari5361
    @chitralahari5361 9 месяцев назад +3

    Gemini tv lo chusa ma akka valla tho, beautyful child wood

  • @rassibhanurupavath9761
    @rassibhanurupavath9761 3 года назад +8

    E pata vinte antha hai ga undho 💞💞💞💖💖💖😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍💝💝💝💝💝💝💝

  • @syedlatheef9791
    @syedlatheef9791 Год назад +2

    Aa theatre le veru aa public veru aa time veru mana mummy daddy very young amd manam child e rojulu malli raavu 😢

  • @deepthisrikanth1726
    @deepthisrikanth1726 2 года назад +16

    Beautiful song for ever

  • @rameshcharantejcharantej806
    @rameshcharantejcharantej806 5 месяцев назад +1

    Super super super super super super super super

  • @muddinenisirisha7421
    @muddinenisirisha7421 2 года назад +8

    My. Fevorate. Song. All-time. Ivoe this song

  • @user-pm7rg5ck4p
    @user-pm7rg5ck4p 2 года назад +9

    ఈ సాంగ్ సూపర్ సూపర్

  • @avinashteja1620
    @avinashteja1620 12 дней назад

    అప్పట్లో ప్రేమ పెళ్లి అంతే వింత విడాకులు అంతే భయంకరం😂 కానీ ఇప్పుడు common

  • @Luckydeepak
    @Luckydeepak Год назад +3

    Beautiful movie 365 day's in theatres

  • @kranthikumar4671
    @kranthikumar4671 Год назад +3

    4k lo Malli release cheste 10 cr nikaramga vasuluchestadi.....aa paatalu abbboo....malli vinagalamaaa

  • @anjuanji2413
    @anjuanji2413 2 года назад +6

    02:15 mundu nuvvu putti taruvatha sogasu putti paruvanike paruvaina yuvathi 🤩🥰

  • @madupumadhu8439
    @madupumadhu8439 Год назад +2

    Super సాంగ్ ❤❤

  • @user-cm4nk9mg6t
    @user-cm4nk9mg6t Год назад

    Chinapudu Eee Cinema Nenu Dadhapu Theatre lo 🎭 18 sarlu chusiaa Naa favorite movie

  • @anjaneyaprasadjasti2252
    @anjaneyaprasadjasti2252 2 года назад +8

    Great movie for Srikanth

  • @bhaskar6529
    @bhaskar6529 Год назад +1

    Ever green songs in pelli sandhadi

  • @chandrasekharcheemalamarri8579
    @chandrasekharcheemalamarri8579 Год назад +1

    Songs are fantastic and srikanth life turn movie...but comedy was overdose.

  • @kottakotanaidu7463
    @kottakotanaidu7463 2 месяца назад +2

    Cinima supar

  • @Puli1111
    @Puli1111 3 месяца назад

    Em songs ,lyrics ra babu
    Hats of guruvu garu

  • @tabhiram912
    @tabhiram912 Год назад +3

    One of the my favourite song...

  • @sumanjagusetti
    @sumanjagusetti 9 месяцев назад +1

    Nenu ayte 1st class time naku gurthu ledhu ma uri lo ee function ayna pelli sandhadi songs undalsindhe.taruvata annamayya

  • @baluabcdef9324
    @baluabcdef9324 Год назад +3

    ELANTE PATALU EPATEKE RAVU SREEKANTH CARRIER LOW THE BEST MOVIE BEST SONGES

  • @nandhuyadav7299
    @nandhuyadav7299 2 года назад +4

    Super Song.... 💛💛

  • @abishekavr
    @abishekavr Год назад +1

    Hi I'm Tamil. The first stanza he sings "Abhrapadamuna ...". Is it pure Telugu. Where it is taken from?

  • @RajaBabu-vm2ig
    @RajaBabu-vm2ig 2 года назад +6

    Srikanth sir 👌

  • @veenasrisankepalli850
    @veenasrisankepalli850 Год назад +1

    Beautiful movie and all hit songs👌👌💃👏👏

  • @user-yt7pp5qw9u
    @user-yt7pp5qw9u 11 месяцев назад +1

    Oid is gold my favorite song

  • @samudralamogilalu5270
    @samudralamogilalu5270 2 года назад +4

    Naa.favarate.song😍😍💞

  • @renukadevinamballa2452
    @renukadevinamballa2452 Год назад +1

    Now A days There is no good songs.

  • @naresh1506
    @naresh1506 2 года назад +8

    No choreographers for this movie but it's very hit movie

  • @TikkaPadmaja
    @TikkaPadmaja 10 месяцев назад +1

    Super

  • @harshasaik2022
    @harshasaik2022 2 года назад +4

    I love tha song

  • @KapadamjaswanthGowd
    @KapadamjaswanthGowd 7 месяцев назад +1

    Chinnapati roguluu gurtukivaastunaiee

  • @nareshsamala728
    @nareshsamala728 8 месяцев назад +1

    Super💕💕💕💕👍👍👍🎉💐

  • @syedlatheef9791
    @syedlatheef9791 Год назад +11

    My lovely child hood days... ❤

  • @sreemahalakshmiramachandru7512
    @sreemahalakshmiramachandru7512 День назад

    Naaku ee song ante yentho ఇష్టం

  • @madhavimadhu832
    @madhavimadhu832 7 месяцев назад +10

    1990 batch😂

  • @cheguripraveen2573
    @cheguripraveen2573 2 года назад +4

    Super songs 👍👌

  • @munirajmuniraj8088
    @munirajmuniraj8088 2 года назад +2

    E paata vintuntea eanni sarulu aina vinalanipisthunthi