12 గంటలు నిర్విరామ శ్రమకు ప్రశంసలు - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల చిన్నారి ప్రెస్లీ షెకీనా అరుదైన ఘనత సాధించింది. సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని 800 కేజీల తృణ ధాన్యాల తో ఆయన చిత్రాన్ని రూపొందించి మోదీపై ఉన్న అభిమానాన్ని చాటుకుంది. అందుకోసం దాదాపు 12 గంటలపాటు శ్రమించిన ప్రెస్లీ షెకీనా వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #millets #chennaigirl #presleyshekinah #unicoworldrecord #vellammalschool #tv9d

Комментарии • 1

  • @suubhapradadevi6976
    @suubhapradadevi6976 14 дней назад +2

    Very very hardwork, shakeena God bless you bangaru. All Indians are very happy for your grand success. We will pray for you.