Special Focus : ప్రపంచం మెచ్చిన నాయకుడిగా ఎదిగిన ప్రధాని మోదీ | PM Narendra Modi's 74th birthday-TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • Special Focus : ప్రపంచం మెచ్చిన నాయకుడిగా ఎదిగిన ప్రధాని మోదీ | PM Narendra Modi's 74th birthday-TV9
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #PMNarendrModi #PMModiBirthday #ModiBirthday #tv9telugu
    Uploaded by A.Srikanth

Комментарии • 229

  • @hanumanthrao3931
    @hanumanthrao3931 14 дней назад +95

    ఇలాంటి మహోన్నత నాయకున్ని ఈ తరం చూడడం ఓ గొప్ప అదృష్టం 🙏🙏🙏

    • @santhoshvarma7747
      @santhoshvarma7747 9 дней назад +1

      Correct... Bharat will be a power Super under Modi's BJP rule🇮🇳🇮🇳

    • @ramuyadav9288
      @ramuyadav9288 7 дней назад

      💯% సూపర్ 🎉🎉🎉🎉👌🙏💪✊🤝🚩🚩🚩🚩

  • @balu2355
    @balu2355 14 дней назад +108

    మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను 🙏🙏

  • @vinodpinnamshetty7710
    @vinodpinnamshetty7710 13 дней назад +33

    ఒక సాధారణ వ్యక్తి నుండి అసాధారణ శక్తిగా ప్రపంచం గుర్తించిన వ్యక్తిగా మారి , దేశాన్ని , సామాన్యున్ని ముందుకు నడిపిస్తున్న , దేశమాత ముద్దు బిడ్డ , మన ప్రియతమ నాయకుడు , ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారత్ మాతా కీ జై !!!

  • @maruthikodipyaka1572
    @maruthikodipyaka1572 13 дней назад +22

    ఇలాంటి మహా నాయకుడు మనకు లభించడం కాదు కాదు ప్రపంచానికి ఈ సమయములో లభించడం భారతీయుల పూర్వ జన్మ సుకృతం. ఈ లోకనాయకుడు విశ్వనాయకుడు భారతీయుల విశ్వాస నాయకుడు.జయహో నరేంద్ర ధమోదరదాస్ మోదీ.దైవాంశ సంభూతడైన నాయక అభి వందనం

  • @prasad4506
    @prasad4506 14 дней назад +83

    నవ భారత నిర్మాత , హిందూ ధర్మ రక్షక , ప్రాచీన నా దేశ సనాతన సంస్కృతి నీ ఖ్యాతి నీ భారత కీర్తి పతాకాన్ని ప్రపంచ నులు ములాలకి వ్యాప్తి చేస్తున్న లోక నాయకునికి జయహో ❤నరేంద్ర మోడీ❤

    • @subbu2024
      @subbu2024 14 дней назад +6

      Modi Bharat Maa great great son.

  • @ganeshcharan7606
    @ganeshcharan7606 13 дней назад +19

    దేశభక్తి కి జీవితం అంకితం చేసిన మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు

  • @venky310
    @venky310 14 дней назад +48

    Happy Birthday to PM Modiji🎉

  • @kkkkkkk3771
    @kkkkkkk3771 14 дней назад +11

    ఆయన ఉన్నాడు కనుకనే జిహాదీ లకు ముక్కుతాడు వేశాడు...లేకుంటే ఇండియా నీ కాంగ్రెస్ జిహాదీ లు ఎప్పుడో జిహాదీ దేశం గా చేసే వారు

  • @rajeshwarraocheeti4827
    @rajeshwarraocheeti4827 14 дней назад +16

    మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🙏 best PM of india jai modiji.ఇంకా 2 terms మోడీ భారత ప్రధానిగా ఉండాలి.

  • @vinodpinnamshetty7710
    @vinodpinnamshetty7710 13 дней назад +11

    ఆశ్రితుల పాలిట కల్పవృక్షం..
    శత్రువులను నవ్వుతూ తొక్కేసే జస్ట్ బుల్ డోజర్..
    సంఘ్ వదిలిన అశ్వమేధాశ్వం..
    భారతీయుని గుండెచప్పుడు..
    సామాన్యుడి మోడి..
    స్వయంసేవకుల మోదీజీ..
    రక్షణదళాలకు రాఫెల్..
    రాహుల్ బాబాకి అర్ధం కాని టోఫెల్..
    సోనియా పాలిట మృత్యుబేహారి..
    క్యాన్సర్ లాంటి దోపిడీ కాంగ్రెస్ కి ఈయనే సరైన ఆన్సర్...
    దేశభక్తులకు కేసర్..
    హిందువులకు మానస సరోవర్..
    వీసా లేని కైలాస్ యాత్ర కోసమే పుట్టిన ప్రమదగణ ప్రధముడు..
    భారత సైన్యానికి కార్తికేయుడు..
    చైనా పాలిట కాలయముడు..
    పాకిస్తాన్ ను దానికి తెలీకుండానే అణచివేసిన పరశురాముడు..
    దయచేసి దారికి అడ్డురాకండి..నిర్ధాక్షిణ్యంగా తొక్కబడును..
    మా ఆయుష్హు కూడా పోసుకొని భరతమాత విశ్వగురు ప్రస్థాన నాయకత్వంలో దూసుకువెళ్లాలని కాశీ విశ్వనాధుని ..ఉజ్జయిన్ మహాకాలుని ప్రార్దిస్తూ...
    మా మోదీజీకి జన్మదిన శుభాకాంక్షలు..

  • @mohankrishna4413
    @mohankrishna4413 14 дней назад +14

    జై హొ మోడీ !
    మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎉🎉🎉

  • @CookingVlogs-d9r
    @CookingVlogs-d9r 14 дней назад +16

    హ్యాపీ బర్త్డే టు పీఎం మోడీ జి 🙏
    Jai Sri Ram 🚩🚩🚩🙏🙏🙏

  • @sivap2102
    @sivap2102 13 дней назад +19

    జై బీజేపీ జైజై బీజేపీ జై మోది షా జైజై మోది షా

  • @GanpathiRam
    @GanpathiRam 13 дней назад +12

    గొప్ప లిడర్ మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అయన కు పాదాభివందనం

  • @powerramesh9094
    @powerramesh9094 14 дней назад +20

    Jai Modi 🎉

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao 13 дней назад +6

    కుట్రలు,కుతంత్రాలు,అవినీతి,స్వార్దంతో కుళ్ళుపోయిన నేటి రాజకీయాలలో బురదలో నుండి పుట్టిన పద్మం లా మచ్చలేని,అవినీతి లేని నిస్వార్దమైన గుణం తో ముఖ్యంగా దేశంపై అమితమైన ప్రేమ వున్న స్వచ్చమైన రాజకీయనాయకుడు మోడీజీ.అటువంటి నాయకుడు భారతీయులకు దొరకడం అదృష్టం.

  • @subhashchandratumma5192
    @subhashchandratumma5192 13 дней назад +5

    ప్రపంచ నాయకుడు, భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీజీ గారికి 74వ జన్మదిన వార్షికోత్సవ శుభాకాంక్షలు 💐🙏🌻🎂🌺🍩

  • @venunayak6731
    @venunayak6731 14 дней назад +20

    Jai Modi

  • @VenemYT
    @VenemYT 11 дней назад +8

    ఇంత మంచి నాయకుడు మళ్ళీ మనకు దొరకడు.. అందుకే మళ్లీ మళ్లీ ఇతని గెలిపించుకొని మన దేశాన్ని కాపాడుకుందాం 🙏

  • @srinumanthena4930
    @srinumanthena4930 14 дней назад +22

    Jayaho modi ji

  • @BabluBablu-hj9jf
    @BabluBablu-hj9jf 14 дней назад +16

    Live long legend Narendra Modi ji ♥️♥️♥️🇮🇳🇮🇳💪💪🙏🙏

  • @ANIMEBOY__KING
    @ANIMEBOY__KING 14 дней назад +16

    Loke Nayak Pm Narendra Modi ji

  • @psreddy3140
    @psreddy3140 14 дней назад +29

    Universall boss❤️

  • @VenkatRathod1995
    @VenkatRathod1995 14 дней назад +14

    జయహో నరేంద్రుడు
    ధర్మం కోసం ఒక గురువుగా
    దేశం కోసం ఒక సైనికుడిగా
    పరిపాలనలో ప్రఖ్యాత నాయకుడు

  • @kedharnath5918
    @kedharnath5918 14 дней назад +33

    అనుక్షణం ప్రతిక్షణం దేశం కోసం నిరంతరం పని చేసే ప్రధానమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @subbu2024
    @subbu2024 14 дней назад +20

    Great great son of Maa Bharati

  • @Kramesh-d1w
    @Kramesh-d1w 13 дней назад +5

    గురుదేవాయ నమః జై భారత్ జై మోడీ

  • @laxminarayana6997
    @laxminarayana6997 14 дней назад +6

    అతను ఒక ఛత్రపతి శివాజీ...

  • @mutukularenuka3975
    @mutukularenuka3975 14 дней назад +13

    Happy Birthday modi ji

  • @laxminarayana6997
    @laxminarayana6997 14 дней назад +33

    ఇంకో 25 ఇయర్స్ అతను ప్రధానిగా ఉండాలి.. అతనికి నా పాదాభివందనం...

  • @KundeShankar
    @KundeShankar 14 дней назад +12

    Jai bjp

  • @p.chaitanyareddy1694
    @p.chaitanyareddy1694 14 дней назад +13

    Modi ❤

  • @rajumamindla6919
    @rajumamindla6919 13 дней назад +5

    జై మోడీ

  • @BhaskarraoM-tf7fn
    @BhaskarraoM-tf7fn 14 дней назад +26

    India salute you sir.

  • @ganeshpk1944
    @ganeshpk1944 13 дней назад +4

    Super modiji pm sir 🇮🇳💯🙏👌👍✌️💪🚩🙏🙏🙏🙏🙏🙏🙏❤🎉🎉🎉🎉🎉🎉

  • @kkkkkkk3771
    @kkkkkkk3771 14 дней назад +3

    రాహుల్ గాడు దేశ వ్యతిరేకి

  • @tandasrujan9239
    @tandasrujan9239 14 дней назад +4

    PM Modi ji always think for Nation first policy He is the UNIVERSAL BOSS 🔱❤️❤️🙏🙏🙏

  • @207nagu
    @207nagu 14 дней назад +4

    Jai Modi jee

  • @ashokpapanka9747
    @ashokpapanka9747 14 дней назад +3

    That's modi ji government🙏🙏

  • @MounikaG-i6n
    @MounikaG-i6n 14 дней назад +12

    Jai shree ram 🚩🇮🇳 Jai modi

  • @satharamvijaya
    @satharamvijaya 13 дней назад +4

    Happy birthday to you PM Modi ji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NareshkumarKanchi
    @NareshkumarKanchi 13 дней назад +2

    Happy birthday PM Modiji 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 13 дней назад +3

    Hat's off Modi sir power Jai Hind

  • @kurvaravi6901
    @kurvaravi6901 11 дней назад +2

    కానీ మీరు ఇలాంటి న్యూస్ చెయ్యరే ఇదో అద్భుతం

  • @subbunittala2012
    @subbunittala2012 14 дней назад +3

    Jai ho modi ji

  • @kedharnath5918
    @kedharnath5918 14 дней назад +7

    గౌరవనీయులు శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @gsuresh8818
    @gsuresh8818 14 дней назад +9

    Jai Modi ji padabi vandanalu

  • @arjunreddy6873
    @arjunreddy6873 14 дней назад +3

    Great leader in India

  • @Kanna-j2c
    @Kanna-j2c 14 дней назад +8

    🙏

  • @puppalaupendhar2483
    @puppalaupendhar2483 14 дней назад +9

    జయహో నరేంద్రమోదీ🙏🚩

  • @ganeshpk1944
    @ganeshpk1944 13 дней назад +4

    4 th Four pm my modiji pm sir 🇮🇳💯🚩🚩🚩🚩🚩👌👍✌️💪🙏🙏🙏🙏❤🎉🎉🎉🎉

  • @karunakersoppari3882
    @karunakersoppari3882 11 дней назад +2

    ప్రపంచం మెచ్చిన లోకనాయకుడు 🇮🇳🙏

  • @mandamadhavarao812
    @mandamadhavarao812 14 дней назад +7

    ❤🙏🕉️🇮🇳💪

  • @ganeshpk1944
    @ganeshpk1944 13 дней назад +3

    Happy birthday my pm sir 🇮🇳💯👌👍✌️💪🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @mandhaharish9627
    @mandhaharish9627 13 дней назад +3

    జై..హో...ప్రపంచ నాయకుడు...🎉🎉

  • @varaprasad6Kommu-mk6bb
    @varaprasad6Kommu-mk6bb 14 дней назад +19

    హిందువుల దేవుడు,ధర్మరక్షకుడు

  • @bukkevenkateswaranaik5407
    @bukkevenkateswaranaik5407 11 дней назад +2

    మానవరూపంలో ఉండే భగవంతుడు మోడీ

  • @rajeshbikkina4274
    @rajeshbikkina4274 11 дней назад +4

    Jai BJP Jai Modi Jai Hind 🇮🇳😍

  • @baddamvijay7677
    @baddamvijay7677 14 дней назад +7

    Jai Modi

  • @MyalarapuGangadhar
    @MyalarapuGangadhar 14 дней назад +7

    Jai Sriram 🙏 Jai Modi 🙏 Jai bjp Jai Modi

  • @doctorbhupesh7378
    @doctorbhupesh7378 13 дней назад +4

    Happy Birthday Dear Modiji 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @VENKATARAMANAFOUNDATION
    @VENKATARAMANAFOUNDATION 13 дней назад +2

    జై భారత్ జై మోడీ జై బిజెపి 🚩🕉️🚩🕉️🚩🔥🔥🔥🔥🔥

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 13 дней назад +3

    హ్యాపీ బర్త్ డే మోడీ సర్

  • @kedharnath5918
    @kedharnath5918 14 дней назад +5

    భారతావనికి దిక్సూచి🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @avinashrenikunta5037
    @avinashrenikunta5037 13 дней назад +3

    The world best great leader
    Hindhusta lions dering dashing leader
    Jai modi jii

  • @kniharika6634
    @kniharika6634 9 дней назад +1

    జై భారత్ మాతా కీ జై మోడీజీ మన దేశ ప్రజల కోసం దేవుడిచ్చిన వరం

  • @shadowcraft6314
    @shadowcraft6314 14 дней назад +2

    నమోనమ:

  • @kusursrinivas2397
    @kusursrinivas2397 14 дней назад +7

    Jai BJP Jai Modi ji

  • @chaluvadisai813
    @chaluvadisai813 13 дней назад +4

    Jai modi

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 13 дней назад +1

    💐🙏👍🌞🇮🇳🌞 Karana Janmuniki janmadina Shubhakhanshalu 🌞🇮🇳🌞👍🙏💐

  • @doctorbhupesh7378
    @doctorbhupesh7378 13 дней назад +4

    Jai Modiji 👌👍🙏🇮🇳🇮🇳🇮🇳👌👍🙏

  • @SuddalaLokeshYadav-i1b
    @SuddalaLokeshYadav-i1b 14 дней назад +2

    God please blessings him my hearty pm Modi jee for health and all hard work to India

  • @mandansathyanarayana8348
    @mandansathyanarayana8348 13 дней назад +4

    Jai modi happy birth day modi ji

  • @gurrampatiramana7443
    @gurrampatiramana7443 13 дней назад +4

    Jai Modiji

  • @sbeemreddy6765
    @sbeemreddy6765 13 дней назад +3

    Wish you happy birthday modiji.jai sriram

  • @majanchintu4482
    @majanchintu4482 14 дней назад +9

    King For A Reason♥️♥️♥️

  • @UdayKiran-hq5mx
    @UdayKiran-hq5mx 14 дней назад +2

    Narendra Modi garu antam teleeda mind denginda ra munda

  • @brahmimalepu
    @brahmimalepu 14 дней назад +2

    Jai ho modi

  • @siddhiramuluswargam6661
    @siddhiramuluswargam6661 14 дней назад +4

    Happy birth day ❤🎉

  • @RajeshAkanapally-ge5zp
    @RajeshAkanapally-ge5zp 11 дней назад +2

    గ్రేట్ pm మోడీ జి గారు

  • @rradhamanohar2691
    @rradhamanohar2691 14 дней назад +1

    Nilaga dhesham kosam patupade varu youganiki okaru untaru miku naa padhabi vandhanalu

  • @RameshvaddadiVaddadi
    @RameshvaddadiVaddadi 13 дней назад +1

    Ekkado 10 ledha 9 dhova sthanam lo unna GDP ni 5 va sthanam ki theesukochchaaru ippudu 3 sthanam lo pettaalani try chesthunnaaru USA china and india will be on top position athani aalochanalu evariki ardham kaaka adhe uneducated people ki athanni thidathaaru maati maatiki abroad ki velthaadani kaani athanu velladam batti india ante ento ee world ki thelisindhi alaage chala international companies vachchay monne recent ga semiconductor meedha kuda focus chesaaru adhi gaani success aithe Bharath ki thiruge undadhu.intha mandhi leaders lo naaku chala istamaina leader Narendra Modi athanu thappa naaku inkevaru kuda istam ledhu I am a big fan of Narendra Modi ji

  • @kedharnath5918
    @kedharnath5918 14 дней назад +4

    దీర్ఘాయుష్మాన్ భవ🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kedharnath5918
    @kedharnath5918 14 дней назад +5

    సమాజ హితుడు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @shivakarnagalishivakarna6441
    @shivakarnagalishivakarna6441 13 дней назад +2

    Happy birthday Boss❤❤
    Jai BJP 🇮🇳

  • @nagavaralakshmiindukuri9803
    @nagavaralakshmiindukuri9803 14 дней назад +5

    Reservation s tesiyali Adi Modi garu vallane avtundi

  • @Jagan_AP2024
    @Jagan_AP2024 14 дней назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venugopal-fj3sy
    @venugopal-fj3sy 14 дней назад +2

    Modi birthday ki manchi gift post🎉

  • @ganeshmashiragani2009
    @ganeshmashiragani2009 13 дней назад +3

    Happy Birthday Modi sir

  • @devakimettupalli6756
    @devakimettupalli6756 13 дней назад +1

    YOU ARE THE BEST FOREVER PRIME MINISTER OF THE INDIA 🇮🇳 🎉🎊
    GODS BLESSINGS ALWAYS WITH YOU 🙏🙏
    JAI SHRI RAM 🙏🙏🙏
    JAI SRI NARENDRA MODI 👏👏

  • @SeenaiahMsr
    @SeenaiahMsr 14 дней назад

    Happy Birthday sir Inka chala rest tesukondi sir

  • @mutukularenuka3975
    @mutukularenuka3975 14 дней назад +4

    I prayed to God bless you good health and happiness in your life 🙏🙏🙏

  • @viewsofganga6752
    @viewsofganga6752 14 дней назад +2

    Jai BJP jai Modi ❤

  • @sby6379
    @sby6379 14 дней назад +3

    Jayaho NAMO 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @satishulisi7789
    @satishulisi7789 6 дней назад

    ప్రపంచం అంతా బాగానే మెట్చుతుంది మోడీ ని కానీ మన దేశం లో ఉన్న కొంత మంది ఏదవలె అర్థం చేసుకోవట్లేదు

  • @VCSR-u9v
    @VCSR-u9v 11 дней назад +1

    Jayaho Narendra modi🙏🙏🙏🙏🙏

  • @umarao6576
    @umarao6576 11 дней назад +1

    MODIJI IS A GREAT LEADER WITH CHARACTER WHO BROUGHT INDIA TO WORLD STAGE, AND MAKES INDIA & INDIANS PROUD!

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 8 дней назад

    Happy Birthday to Modiji aayurarogya iiswarya Vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam vardhillali sadaa Modiji...

  • @chinnaiahmda5740
    @chinnaiahmda5740 14 дней назад +3

    Jai Hind 🇮🇳 Jai modi ❤️🙏

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 8 дней назад

    godavalni create chese vari patla apramattata avasaram...ee viswa niyamam srirama rakxa...
    godavalni aakarshistunnam
    enduku aakarshistunnam
    maaku avasaram ledhu
    cancel ✖️❌❌ godavalu cancel ✖️❌❌