#Wood
HTML-код
- Опубликовано: 23 окт 2024
- బూడిదను ఫర్టిలైజర్.. ఇంకా పెస్టిసైడ్ గా ఉపయోగించుకోవచ్చు.. ఎలాంటి మొక్కలకు.. ఎప్పుడు.. ఎలా .. ఎంత మోతాదులో బూడిదను వాడలో నేను ఈ వీడియోలో చూపించాను.. ఒకటికి నాలుగు సార్లు జాగ్రత్తగా చూసి నేర్చుకోండి.
వీడియో చూసేటప్పుడు ఎలాంటి అనుమానాలు వచ్చినా... గార్డెనింగ్ లో ఎలాంటి డౌట్స్ వచ్చినా.... కామెంట్ లో నన్ను అడిగితే నేను ఆన్సర్ చేస్తాను..
చాలా ఉపయోగాలు చెప్పారు కట్టే బూడిద గూర్చి. చాలా ధన్యవాదాలు..... మేడం కొత్త విషయాలు తెల్సుకున్నాము
థాంక్యూ.. నా గోల్ కూడా ఇదే.. ప్రతి ఒక్కరు ఈజీగా మొక్కల్ని పెంచుకోవాలి.. అది కూడా చాలా తక్కువ ఖర్చులో చేయాలని.. అదే చెప్తున్నాను..
చాలా బాగా చెప్పారు 👌🏾👌🏾👌🏾మేడం 👌🏾👌🏾🙏🙏🙏
Thank u so much
Manchi ideia chepparu madam
thank u so much
Thank you for your valuable information amma🙏🙏🙏
థాంక్యూ..
Video chala clear ga gonguralo purugulu kanipinchai ...
Chala useful video ..
Manchi information ichharu
thank u lalithagaaru..
Hi Sumathi garu manchi tips chala vivaram ga chepparu useful vedio ...!!
thanks lakshmigaru.. .
నమస్కారమండి సుత్తి లేకుండా సూటిగా బాగా చెప్పారు
ఇస్త్రీ చేసే వారి వద్ద ఉన్న బొగ్గు లో వాడకూడనిది ఏ రకమో చెబితే బాగుండేది
train louse chestaru kada aa boggu kaadu.. daani perento naakippudu gurthu raavadam ledu. gurthu vachhinappudu chepthanu.. . kattela boggu matrame vaadali..
Thanq for confirming
Very good information
thank u so much
చాలా మంచి విషయం చెప్పారు అక్క థాంక్యూ
thank u..
బూడిదతో ఎన్ని ఉపయోగాలు చెప్పారో..❤️😍👌👌.మొక్కలకే కాకుండా వెండి సామాను కడగడం..చిన్నప్పుడు చూసినా మర్చిపోయాను.భలే గుర్తు చేశారు..🤗💕
❤️ thank u ushagaaru...
సుమతిగారు చాలా మంచి info ఇచ్చారు.👌👌
థాంక్యూ జ్యోత్నాగారు...
Hello sumathi garu I am from kolkata mee videoes chusthu vuntanu chala information vuntundi tq so much andi arati chettu half drummlo Petti 2years iyipoindi intha varaku gela raaledu adina suggestions isthaara please
akulu pedda peddaga vastunnaya.. chinnaga vastunnaya?
Mir u chala bagha chyptaru thanq
థాంక్యూ...
చక్కగా చెప్పారు ..tnq
thsnk u
Super chala vivaramga chepparu,👏👏
థాంక్యూ లీలక్కా...
Nice advice
thank u so much
మంచి వీడియో చేశారు.
thank u
Tq andi good information
thank u so much
Good and valuable information 👌
thank u so much
Very useful information mam 😊
thank u so much
Very nice video
Ekkada nenu oka tip chepta plant ni baaga water to purtiga thadipi appudu budida jallite mokka ki baga pattukuntundi
😀😀 thank u
నమస్తే మేడం. మీ వీడియో లు చాలా informative గా ఉంటాయి 👏. నా దొండ పాడులో బాగా గాజుపురుగులు వస్తున్నాయి. ఏం చెయ్యాలి చెప్పండి pl🙏
Thank u
Thank you for the information
థాంక్యూ..
Well explained. Tks for sharing.
థాంక్యూ
Very good info, thank you 🙂
థాంక్యూ..
🙏mom Good information 🙏
thank u so much
చాలా వివరంగా చెప్పారు 👌
thank u
Madam, how frequently the wood ash to be applied and how much quantity to be applied. Further can this be applied to all plants.
Thanks.
నెలకొక సారి కుండి సైజ్ ని బట్టి వేయాలి.. చిన్న కుండి ఒక గుప్పెడు అంతే.. కొద్దిగా ఎక్కువ అయిన ఏమి కాదులెండి..
Very nice.
థాంక్యూ ..
Superrrr...
Ee powder nu water lo kalipi kudaa mokkalaku sprey cheyyavacha....
చీడపీడలు ఉన్నప్పుడు ముఖ్యంగా పేనుబంక వచ్చినప్పుడు బూడిద ద్రావణం స్ప్రే బాగా పనిచేస్తుంది..
@@SumathisGarden entha powder ki enni Neelu kalapali
oka mug neellalo 2 pidikedu budida kalipi 2 days pettandi..rojuki 2..3 saarlu kalipali.. 3 day..leda 4 th day oka mug e dravananiki 10 mugs neellu kalapali..
Na garden lo cheemalu chala unnaiaunti koncham tips cheppara
మొక్కల కుండిలో ఉందా.. లేదా కిన నేల మీద చెప్పండి..
🙏 naa bilwa mokka chiguru pettindandi budida annimokkalaku veyyocha vermicompost lo kalipi veyyocha andi
mattilo kalipi veyavachhu.. kaani budida poolu vachhe mokkalaku baags pani chestundi.. bilwa ilantivaatiki vaadithe aakulu sarigga peragavu..
@@SumathisGarden adenandi vermicompost plus budida kalipesi veyyocha ani aduguthunnanu vesava water poyyali kada makkalaku
వేయండి...
Nice video... 🙏
థాంక్యూ...
Awesome video Maam
thank u ..
Donda teegalu pampagalara post charges pettukuntanu
naaku pampina daniki kudaradu .. ade pedda problem.. sorry...
Hii mam my rose plant not grow properly and it is effected by some insects and chigirulu burn avuthunai how to prevent.
చిగుళ్లు మాడిపోతున్నాయి అంటే ఈ మధ్య ఏదో కంపోస్ట్ ఎక్కువ మోతాదులో వాడి ఉంటారు.. కరెక్ట్?
May be madam tnqs for responding
అదే అయ్యితే పై పై మట్టి కాస్త తీసేయండి.. బాగా వాటర్ పోయండి.. దీనివల్ల ఎక్కువ అయిన కంపోస్ట్ నీళ్లలో బయటికి పోతాయి.. నెక్స్ట్ డే తీసిన మట్టి ప్లేస్ లో వేరే మట్టి నింపండి.. కొద్దిగా నీడలో పెట్టండి.. మాడిన చిగుళ్ళని కట్ చేసేయండి.. వన్ వీక్ లో వేరే చిగుళ్లు వస్తాయి..
@@SumathisGarden TQ andi
🙏Thank you madam👩
థాంక్యూ...
Donda paadu ela veyalo mam cheppandi
na channel open chesi andulo play list chudandi.. ivy gourd anedantlo dini gurinchi chala videos unnayi .. oka saari chudandi plz
maa Jamaa chettu ki kuda purugu vachindhi Amma Kaya lo kuda vundhi aa purugu m cheyyalo chppandamma
ఆ పురుగులు తగ్గడానికి యెల్లో స్టికీ ట్రాప్ వాడండి.. త్వరలో దీని గురించి వీడియో చేస్తాను..
@@SumathisGarden tq so much amma
Istry Chisinau taruvata vatchina boodida vadavatcha.
ye boggu vaduthunnaro chudandi.. kattela boggu ayithe vadavachhu..
Useful information
థాంక్యూ..
@@SumathisGarden welcome. Can we use the coal in the fields directly. Explain
కొద్దిగా పొడి చేసి వేయవచ్చు..
థాంక్యూ..
@@SumathisGarden Thank you so much
Avu pidaka budida ok na mam
yes .. best budida adi
Amma,avu pidikalu tho chesina budidhe vadacha?
chala manchi budida.. vadandi..
Mam.... Boggu valla vache boodida vaadocha?
వాడవచ్చు..
Mam. Iam very impressed about ur vedio's. Kaani ee boggu vedio lone chinna confusion.. Paina okari replyki meeru istriki vaade boggu vododannaru. Kani ippudu vadochu antunnaru. Pls clarify mam.
కొన్ని ఇస్త్రీ చేసేవాళ్ళు.. కట్టెల బొగ్గు వాడడం లేదు.. బొగ్గులగే ఉండే ఇంకో రకం ది వాడుతుంటారు. దాని పేరేంటో నాకు గుర్తు రావడం లేదు.. అది వాడడంవల్ల వాళ్లకు ఏమి లాభమో తెలియదు.. అందుకే అది వాడవద్దన్నాను.. అంతే..
Useful information 👍
thank u
my good advice to you do not use background music to ur vedios it distrubs the subject actully your voice is giving good listenable mood to others then why ur adding unneecessary sound ofcourse iam a good music lover madam
thank u so much.. ninna upload chesina videolo music pettaledu.. chudandi.. 😀
@@SumathisGarden ok madam garu aa without music vedio chustanu
😀🙏🙏
Super
థాంక్యూ...
Tq madam
thank u so much
News paper ash ni vadavacha andi
వాడిన పెద్దగా యూస్ ఉండదు..
Super sumathi gaaru..Baaga chepparu
thank u..
అమ్మా నమస్తే తెల్లని వంగ విత్తనాలు దొరకుతాయా?
ప్రస్తుతానికి నా దెగ్గర లేదండి.. థాంక్యూ..
Good information mom
thank u so much
thank u so much
Banana leaves edges black avuthunnayi. Em cheyali. Pl reply.
sir.. inni rojulu chala enda undindi.. anduke ala ayyindi.. aratiki neellu chala istam.. ante mattilo neti thadi aarakudadu.. ala lekapoyina atati aakulu brownga maaruthundi.. ippudu vachhe aakulu baaga vastayi.. vaana kaalam kada.. manchiga vastundi.. vilunte koddiga matti loose manchi compost add cheyandi .. chalu.. emi kaadu..
@@SumathisGarden Tq for yr detailed reply. Dry kitchen compost veyocha.
veyavachhandi..
సామిల్లులో దొరికే రాంపంపొట్టును మండించి వచ్చిన బూడిద వాడవచ్చా madam
వాడవచ్చు.. థాంక్యూ
Mam.... Charcoal boggu vadocha or kattaela poyyilo vachhe boggu vadaala?
కట్టెలబొగ్గు మాత్రమే మొక్కలకి మంచిది.. వేరే వాటి సంగతి నాకు అంతగా తెలియదు..
బొగ్గు గురించి కాదు మేడం బూడిద గురించి మాట్లాడుతున్నాను సామిల్లు లో వచ్చినది కూడా కట్టెలనుంచే కదా అని మేడం
ok వాడుకోవచ్చు...
Aunty donda theega ddorukutunda if possible pls send me
prastutham ledamma.. ayina e season lo kothha mokkalu pettina roots sarigga.. raavu.. july lo pampistanu.. ok..
Naku kuda andi
Aunty ma gulabi chatuki pulu puyadamladu chatu ayatha paruguthundhi
ఎలాంటి మొక్క.. అంటే గ్రాఫ్ట్ చేసిన.. మొక్క లేదా నాటు రకమా?
Graph chasendi
గ్రాఫ్ట్ కిందనుండి చిగుళ్లు పెరిగి ఉంటే అందులో పూలు రావు.. పై మొక్క ఎండిపోతుంది.. అలా లేదు గ్రాఫ్ట్ చేసినదాంట్లో పెరగడం లేదు అంటే మంచి ఎరువు వాడండి.. మట్టిని కాస్త లూస్ చేయండి..పైన ఉన్న చిగుళ్లు కొద్దిగా కట్ చేయండి .. ఇంకా సీసన్ పెరుగుతాయి..
గులబికి ఎండ చాలా అవసరం
Ok mam thanks
Can we use ash directly in soil
yes.... u can..
@@SumathisGarden tqs mam
Istri budida vadacha
vallu elanti boggu usechestunnara chusukondi... konni boggulu vere vidhanga untundi..
Ooka budida vadavacha
Ooka budida mattilo kalapavacha
కలపవచ్చు.. మంచిది కూడా..
చింతకాయపైన పెంకు కుళ్లటం లేదు కాయలుగానే వున్నవి కపోస్టుగా మారడానికి ఏమిచేయవలెను
4..5 months paduthundi.. vilunte chinna chinna pieces cheyandi..
Amma ,idi Ani chetlaki vesthe soil acidic nature reduce avuthundi kada appudu plant ki problem avada?
emi kaadma.. e peralni ipoudipude Vachhayi.. naa chinnappatinundi anni mokkalaku vaaduthunnamu.. emi kaaledu.. idi mattlo veyadam valla chidapidalu kuda raavu.. idi naa anubhavam..
@@SumathisGarden chala thanks amma clear ga opikaga chepin naduku
నా ఉద్యోగమే ఇది.. గార్డెనింగ్ నా ప్రాణం.. 😀
Hi Andi good morning
Hello 😊
Bakery లో బూడిద ను మీరు చెప్పినట్లు వాడ వచ్చా సుమతి గారు... మా ఇంట్లో దానిని అంట్లు తోమటా నికి వాడతాము
akkada em vaduthunnaru.. kattela.. leka vari pottu use chestunnara..
అమ్మ...వరి పొట్టు కూడా ఉంది బూడిదలో
వాడవచ్చ
budida ayithe vaadavachhu
వరి పొట్టు ఉన్నా వాడ వచ్చా అమ్మ
vadavachhu...
Vedio లో మీరు చెప్పే విషయాన్ని daminate చేస్తోంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. గమనించగలరు
అవి పాత వీడియోస్.. ఇప్పుడు పెట్టడం లేదు .. గమనించారా..
What about agarabatti ash?
vaddu.. andulo chemicals untayi..
Same doubt mam. Thanq mam
ఆరోగ్య చిట్కాలుకూడా...
thappakunda
Halo 😇 mam how R U
super
super
పూర్తిగా తెగులు తగిలిoది,ఆకు ముడుత
దీని గురించి ఒక వీడియో ఉంది ..plz చూడండి..
Tena baka ni Aala nivarichali
kothha videos chudandi.. dinikosame oka video chesanu..
thank u..
Chlabaagachepparu
thank u so much..
Please don't use too much of ash as it may kill your plants
అతిగా వాడితే అమృతం కూడా విషమే అవుతుంది..
నేను చిన్నప్పటినుండి మొక్కల మధ్యనే పెరిగినదాన్ని.. బూడిద గురించి తెలిసే వీడియో చేసాను.. any way... thank u ..
ನೈಸ್ ಮೇಡಂ 🙏
thank u
meeku boodida ekada doukuthundi daani vedio cheyani
ma deggara illu katte lebor unnaru.. vaalu kattela poyyi mida vanta chestuntaru.. akkadide budida..
Very good information
thank u....
Good information
thank u..
Super
thank u
Super
Thanks