MANASUNNA MANCHI DHEVAA | మనసున్న మంచిదేవా | AR Stevenson's Telugu Christian Praise & Worship Song

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024

Комментарии • 509

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  8 месяцев назад +155

    Lyrics:-
    మనసున్న మంచిదేవా - నీ మనసును నాకిచ్చావా
    మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా
    అ.ప. : నా మది నీ కోవెలగా మలచుకోవయా
    నా హృదిని రారాజుగా నిలిచిపోవయా
    1. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
    దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
    మనసు మర్మమెరిగిన మహనీయుడా
    మనసు మార్చగలిగిన నిజదేవుడా
    2. చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
    వంచన చేసి నడుపును తప్పు బాటను
    అంతరంగమును పరిశీలించు యేసయ్యా
    స్థిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా
    3. నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
    దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
    పూర్ణశాంతిగలవానిగా నన్ను మార్చుమా
    తరతరములకు క్షేమము చేకూర్చుమా

  • @januvn3630
    @januvn3630 2 года назад +93

    మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా
    మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వాచ్చావా
    నా మది నీ కోవెలగా మలచుకోవయా
    నా హృదిని రారాజుగా నిలిచిపోవయా
    హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
    దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
    మనసు మర్మమెరిగిన మహనీయుడా
    మనసు మార్చగలిగిన నిజదేవుడా
    చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
    వంచన చేసి నడుపును తప్పు బాటను
    అంతరంగమును పరిశీలించు యేసయ్యా
    స్ధిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా
    నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
    దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
    పుర్ణశాంతి గలవానిగా నన్ను మార్చుమా
    తరతరములకు క్షేమము చేకూర్చుమా

  • @wcmmahima2271
    @wcmmahima2271 2 года назад +93

    మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా
    మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వాచ్చావా
    నా మది నీ కోవెలగా మలచుకోవయా
    నా హృదిని రారాజుగా నిలిచిపోవయా
    1.హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
    దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
    మనసు మర్మమెరిగిన మహనీయుడా
    మనసు మార్చగలిగిన నిజదేవుడా
    2.చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
    వంచన చేసి నడుపును తప్పు బాటను
    అంతరంగమును పరిశీలించు యేసయ్యా
    స్ధిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా
    3.నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
    దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
    పుర్ణశాంతి గలవానిగా నన్ను మార్చుమా
    తరతరములకు క్షేమము చేకూర్చుమా

  • @mercyreshmagorrela3504
    @mercyreshmagorrela3504 3 года назад +33

    మనసున్న మంచిదేవా- నీ మనసును నాకిచ్చావా
    మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా
    అ. ప. నా మది నీ కోవెలగా మలచుకోవయా
    నా హృదిని రారాజుగా నిలిచిపోవయా
    1.హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
    దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
    మనసు మర్మమెరిగిన మహనీయుడా
    మనసు మార్చగలిగిన నిజదేవుడా
    2.చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
    వంచన చేసి నడుపును తప్పు బాటను
    అంతరంగమును పరిశీలించు యేసయ్యా
    స్థిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా
    3.నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
    దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
    పూర్ణశాంతిగలవానిగా నన్ను మర్చుమా
    తరతరములకు క్షేమము చేకూర్చుమా

  • @kkala6843
    @kkala6843 День назад +1

    Praise the Lord 🙏

  • @kamalakardammu9156
    @kamalakardammu9156 4 года назад +90

    దేవుని ఇలాగున స్తుతించుటకు మీకు ఇచ్చిన గొప్ప స్వరమును బట్టి ,మనసున్న మంచి ఏసయ్యకే స్తోత్రం🙌🙌

  • @john_nissi
    @john_nissi 3 года назад +21

    యిర్మీయా 17:9
    హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?

  • @Calebu001
    @Calebu001 3 года назад +67

    హృదయం వ్యాధితో నిండిన కపట కేంద్రము దాన్నిని గ్రహించుట ఎవరికీ సాధ్యం.. ఇలాంటి లోతైన పదాలతో పాటలు పాడటం మీకే సాధ్యం సార్...

  • @Spiritual22
    @Spiritual22 9 месяцев назад +6

    My dad use to hear this songs when i was young. Still this song gives my soul peace. Such a beautiful song. Please pray for me

  • @user-hj1oe1cn4i
    @user-hj1oe1cn4i Месяц назад +2

    తండ్రీ నీకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @wonderstv1694
    @wonderstv1694 6 месяцев назад +4

    ఆయన హృదయాలని మార్చువాడు
    త్రాగుబోతు... తిట్టుబోతు... వ్యర్థముగా తిరుగువాడు.,. ఇలా అనేకమంది మారుమనస్సు పొద్దుకొని దేవుని వైపు తిరుగుతున్నారంటే అదే సజీవమైన దేవుని శక్తి...
    ఇలాంటి వాక్య ఆధారం కల్గిన కీర్తనలు రచనలు చైయటం
    అన్న కు మాత్రమే సాధ్యం..
    👏👏👏👏👏👏
    సింఫోని పరిచర్య ను ప్రభు దివుంచు గాక ఆమేన్...

  • @ysjaganfansap5764
    @ysjaganfansap5764 3 года назад +49

    అమృతం లాంటి వాయిస్ మీకిచ్చిన ఆ దేవునికి వందనాలు.

  • @PraveenPraveen-tl8db
    @PraveenPraveen-tl8db 23 дня назад +1

    Prise the lord

  • @rameshgeddam5982
    @rameshgeddam5982 4 года назад +17

    స్టీవెన్ గారు ,అద్భుతమైన గానం , మా నాన్నగారు కాకినాడలో మీకు మేకప్ వేసేవారు మా నాన్నగారు హిందువు అయినా కూడా మీరంటే చాల గౌరవం ,నాకు చాల ఇష్టమైన పాట ,కృతజ్ఞతలు అండి

  • @KamalaKamala-hx9sg
    @KamalaKamala-hx9sg 2 месяца назад +4

    పాట చాలా బాగుంది అన్న 🛐✝️🇮🇳 like brother s

  • @cynthiachacko5054
    @cynthiachacko5054 2 года назад +1

    manasunna manchi deva
    nee manasunu naakichchava
    manasu malinamaina naakai
    manishiga digi vachchava
    manasunna manchi deva
    nee manasunu naakichchava
    manasu malinamaina naakai
    manishiga digi vachchava
    na madini kovelaga maluchukovaya
    na hrudini rarajuga nilichipovaya
    manasunna manchi deva
    nee manasunu naakichchava
    Music
    hrudayamu vyadithonindina kapatakendramu
    danini grahiyinchuta yevari sadhyamu
    hrudayamu vyadithonindina kapatakendramu
    danini grahiyinchuta yevari sadhyamu
    manasu marma merigina mahaneeyuda
    manasu marchagaligina nija devuda
    manasu marma merigina mahaneeyuda
    manasu marchagaligina nija devuda
    na madini kovelaga maluchukovaya
    na hrudini rarajuga nilichipovaya
    manasunna manchi deva
    nee manasunu naakichchava
    chenchela manasadinchu brathuku aatanu
    vanchana chesi nadupunu thappu baatanu
    chenchela manasadinchu brathuku aatanu
    vanchana chesi nadupunu thappu baatanu
    antharangamunu parisheelinchu yesayya
    sthira manasutho nee darilo saganeevaya
    antharangamunu parisheelinchu yesayya
    sthira manasutho nee darilo saganeevaya
    na madini kovelaga maluchukovaya
    na hrudini rarajuga nilichipovaya
    manasunna manchi deva
    nee manasunu naakichchava
    nindu manasutho ninnu aashrayinchithi
    deenamanasutho neekada shiramu vanchithi
    nindu manasutho ninnu aashrayinchithi
    deenamanasutho neekada shiramu vanchithi
    poorna shathi galavaniga nannu marchuma
    thatharamulaku kshemamu chekurchuma
    poorna shathi galavaniga nannu marchuma
    thatharamulaku kshemamu chekurchuma
    na madini kovelaga maluchukovaya
    na hrudini rarajuga nilichipovaya
    na madini kovelaga maluchukovaya
    na hrudini rarajuga nilichipovaya
    manasunna manchi deva
    nee manasunu naakichchava
    manasu malinamaina naakai
    manishiga digi vachchava
    manasunna manchi deva
    nee manasunu naakichchava
    manasu malinamaina naakai
    manishiga digi vachchava
    na madini kovelaga maluchukovaya
    na hrudini rarajuga nilichipovaya
    na madini kovelaga maluchukovaya
    na hrudini rarajuga nilichipovaya
    manasunna manchi deva
    nee manasunu naakichchava

  • @rajyalakshmiparimi7219
    @rajyalakshmiparimi7219 2 года назад +6

    చాల చాల బాగా పా డి నారు చాలా అర్దము వున్నది బ్రదర్ దేవునికి మీకు నా వందనములు

  • @shobhasathyadevotionalstre7695
    @shobhasathyadevotionalstre7695 4 года назад +38

    A man once fell on his knees before Christ and begged, "If You are willing, You can make me clean." Christ, filled with compassion& replied, "I am willing; be clean"
    Lyrics filld with prayers.

  • @lankababumunipalli2760
    @lankababumunipalli2760 2 года назад +2

    jesus miku ichna atmiyatani bati vandanalu ana

  • @malkaiahkuntola160
    @malkaiahkuntola160 Год назад +7

    ఎందుకో లేని భాగ్యం లభించింది మంచి పదాలతో సమకూర్చిన పాట ఇంకా దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @GRanganna-w4z
    @GRanganna-w4z Месяц назад +1

    Heart touching song 0:49

  • @raja7712
    @raja7712 4 года назад +35

    Olden golden hit
    I like this song soooooooooo much

    • @c7volunteer404
      @c7volunteer404 2 года назад

      S brother prise tha Lord అన్న

  • @ChapalaPoliraju
    @ChapalaPoliraju 9 дней назад

    Praise the Lord. Anna

  • @chintubudijaggula7391
    @chintubudijaggula7391 2 года назад +30

    మనసును తాకే మధురగీతం...మదిలో పదిలంగా నిలిచేటీ సాహిత్యం...

  • @chanduteluguchannel759
    @chanduteluguchannel759 3 года назад +14

    మీ పాటలు వింటే మనసు కి ఎంతో సంతోషంగా ఉంటుంది అన్నా 🙏

  • @jayanthlazar5635
    @jayanthlazar5635 3 года назад +5

    Super song sir

  • @johnsonalone_soul_king.2067
    @johnsonalone_soul_king.2067 4 года назад +6

    Where are you go jesus come to following... ⛪️⛪️⛪️🙏🙏🙏

  • @sravanikk5995
    @sravanikk5995 3 года назад +2

    Yes

  • @chandinipriyauppe8042
    @chandinipriyauppe8042 4 года назад +29

    One of my favourite song... All glory to god.. Praise the lord sir..

  • @manumanisha4255
    @manumanisha4255 4 года назад +30

    Very beautiful lyrics, really Steven garu blessed Soo with the Lord Jesus.. What a lyrics, what a song. Glory to Jesus

  • @anandrajpastornrt
    @anandrajpastornrt 4 года назад +8

    Devunike Mahima kalgunu gak

  • @tadiparthilatha4409
    @tadiparthilatha4409 3 года назад +14

    May the legacy of Uncle Sikhamani continue in GGH,JRG &Symphony's soul searching songs

  • @TadangiJayasri
    @TadangiJayasri 16 дней назад

    Praise the lord.anna

  • @a.veeranjaneyulu796
    @a.veeranjaneyulu796 2 года назад +4

    PRAISE THE LORD
    ,,,,,,,,,,,, AMEN ........

  • @parvathidevi9212
    @parvathidevi9212 4 года назад +2

    Praise the lord sir
    adbhutham pratee padham
    Na madhini kovelaga maluchukovaya..🙏
    na hrudhini rarajuga nilichipovaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jesuslovesyouholyspiritlov467
    @jesuslovesyouholyspiritlov467 4 года назад +20

    MARANATA Brother GOD Blesses you

  • @KamalaKamala-hx9sg
    @KamalaKamala-hx9sg 2 месяца назад

    Wonderful song thank you brother

  • @brt4374
    @brt4374 4 года назад +4

    Nenu appudo chinnappudu vinna pata malli eppudu vintunnanu amen

  • @karunajyothi1763
    @karunajyothi1763 2 года назад

    Shubavartha chanal program 4:00. Am or Pm

  • @satishkarni1792
    @satishkarni1792 4 года назад +5

    Super song

  • @chintubudijaggula7391
    @chintubudijaggula7391 2 года назад +3

    మీరు దేవుడు మాకు అనుగ్రహించిన గోప్ప భాగ్యం... సర్...

  • @palletikala7578
    @palletikala7578 3 года назад +8

    మనసున్నదేవా!నీకుస్త్రోత్రం !

  • @holychannel5930
    @holychannel5930 3 года назад +18

    Excellent song, marala marala, vintani ki manasu kaluguchunnadi. Thank u Lord.
    Bless my Brother in thy ministry. Amen.

  • @daa184
    @daa184 3 года назад +1

    GBY

  • @srinivasraovarasala4222
    @srinivasraovarasala4222 4 года назад +60

    పాట చాలా బాగుంది

  • @devavaram9295
    @devavaram9295 Год назад +2

    A song that teaches and encourages a believer to pray for healing of heart and soul.

  • @user-zw9jt9ih6h
    @user-zw9jt9ih6h 6 месяцев назад

    God bless you

  • @subbuyelubandi8251
    @subbuyelubandi8251 11 месяцев назад +2

    Priesd the lord 🙏

  • @hadassagrace552
    @hadassagrace552 2 года назад +5

    Praise the lord anna please pray for my family

  • @williamrajanb3536
    @williamrajanb3536 4 года назад +3

    Praise the lord

  • @sunnybabusunnychandu704
    @sunnybabusunnychandu704 4 года назад +3

    Amen

  • @hymavathieluru6370
    @hymavathieluru6370 3 года назад +4

    Vandanalu Ayya Garu Song padadam naku vachindi Chala sarlu vini practice chesa

  • @jesusjoshua3863
    @jesusjoshua3863 Год назад +2

    All glory to JESUS CHRIST! Hallelujah hosanna!

  • @tramu476
    @tramu476 4 года назад +2

    Nijanga manasuni hatthukunna song tq bro

  • @samuelvenu7622
    @samuelvenu7622 4 года назад +6

    Very very.beeutiful song.sir. pushpamery. Bobbili.

  • @nchlakshmi4216
    @nchlakshmi4216 3 года назад +4

    Steven Garu you are really cutest child of Jesus. You are right now in his arms and singing this song by looking at him and he is looking at you holding in his arms tightly and blessing you a lot. Even though I'm a brahmin women, I listened this song at least 10 times. God bless you always Steven Garu.

  • @AustralianPrayerGroup
    @AustralianPrayerGroup 2 года назад +3

    I listened to this 5 times now in a row....still counting ....night time song ...very melodious and teary ....Godbless

  • @junasudhajunasudha6945
    @junasudhajunasudha6945 2 года назад +3

    By gods grace you got a beautiful voice from 2 yrs I hear the song daily ..my wake up song .praise the lord sir

  • @vsrgroup6893
    @vsrgroup6893 4 года назад +32

    U r amazing sir
    You are one of the best singers and writers. When I see your simplicity my mind set has changed. God is with you 🤝

  • @santhivalicharla9092
    @santhivalicharla9092 2 года назад +4

    Symphony is symphony. Such a beautiful song. I heard this in 2008 after a long time tdy. Thanks to the lord 🙏🙏

  • @LaxmiLaxmi-mm4ir
    @LaxmiLaxmi-mm4ir Месяц назад

    Ananya patalu manchi gunte songs

  • @AnilKumar-ej9es
    @AnilKumar-ej9es 4 года назад +2

    Jesus Christ

  • @rahulv1137
    @rahulv1137 4 года назад +25

    Sir I love ur songs a lot....😍😍😍😍😍

  • @Subramanyam2
    @Subramanyam2 2 года назад +2

    Thank you Jesus 🤝🔥⛪🏡👨‍👩‍👧‍👦🛐

  • @adilakshmim6804
    @adilakshmim6804 4 года назад +1

    Meerante naku Chala istam choudary gari patalanni padaru nenu Ave chustu vintuntanu

  • @punurisandhyarani1694
    @punurisandhyarani1694 2 года назад +1

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య

  • @chandru7586
    @chandru7586 Год назад

    PRAISE the lord 🙏 amen amen hallelujah 🛐✝️📱

  • @suresha3002
    @suresha3002 Год назад

    Tq lord

  • @karumuribalaswamy6415
    @karumuribalaswamy6415 2 года назад +2

    Super song 🎵 👌 ❤️

  • @kumarraja4038
    @kumarraja4038 Год назад +5

    Praise the lord brother 🙏🙌✝️

  • @kthirupathaiah946
    @kthirupathaiah946 2 года назад

    K. Thirapatha

  • @tulsidandam5744
    @tulsidandam5744 Год назад

    Ye sir ji gaane such me bahot acche man shant ho jaata hai gaane sunkar

  • @LANDVISION
    @LANDVISION 3 года назад +7

    వందనాలు అన్నయ్య పాట చాలా బాగుంది ఆమెన్

  • @nchlakshmi4216
    @nchlakshmi4216 3 года назад +6

    Dear Stevenson Garu- I'hv learnt this song and singing sometimes for God. I'm praying For God that he has to give you enough strength always to make more songs in the name of Jesus. Since I'm a brahmin women & don't know about the sweet words of Jesus God, recently I'hv started listening God's prayers of various pastors and especially your songs. Few songs of your songs decorated by you with diamond words shining a lot like kohnioor diamond, I'm singing for God but, since I'm through a very difficult time, just waiting the great Juses god's miracles which should happen in my Life. Anyway, your voice is sweet, hence, few of your songs I'm singing for God. Finally you are a God created little cutest person and your parents are also very nice and God's created pair. Yesu Namam jayam jayam, Yesu raktam jayam jayam. Thanks.

  • @user-nf5dt3hu2k
    @user-nf5dt3hu2k 5 месяцев назад

    Sweet voice brother wat a gift from god

  • @c7volunteer404
    @c7volunteer404 2 года назад +5

    Prise tha Lord అన్న

  • @pbujjibabu6472
    @pbujjibabu6472 2 года назад

    Inka ilanti songs chala padali brother

  • @ShashiKumar-co1mk
    @ShashiKumar-co1mk 8 месяцев назад +1

    Heart touching 🎉🎉❤

  • @gpamlr3456
    @gpamlr3456 3 года назад +1

    Super song ma mother ki favorite song

  • @paulemmanuel2258
    @paulemmanuel2258 3 года назад +1

    😭😭😭😭😭 nijamuga adupu vastundhi e song vinte

  • @rajaeshch5880
    @rajaeshch5880 4 года назад +3

    Mahonatuda niku vandanalu🎇

  • @prudhvirama3431
    @prudhvirama3431 2 года назад +1

    అన్నా మీరు మా ఊరికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలవలేక పోయాను అన్న దేవుని చిత్తం మైతే మిమ్మలి కలుస్తాను

  • @salomi3673
    @salomi3673 2 года назад

    Kovelaga maluchukovayya✨✨😊😊😊😊 yesayya 😇

  • @kumariraj8092
    @kumariraj8092 2 года назад

    అమెన్

  • @vijayavanisaggurthi865
    @vijayavanisaggurthi865 3 месяца назад

    Nenu ippudey first time vinnaanu'heart touching'mee voice tenelo munchinatlu teeyagaa'.meerentha lucky ''meeeku Jesus madhura swarm ichaaru''devuni keerthistunnaaru'mee January dhanyam

  • @kranthikumar3618
    @kranthikumar3618 4 года назад +2

    Jesus is my strength

  • @nchlakshmi4216
    @nchlakshmi4216 Год назад +1

    Dear Stevenson Beta, even if I listen this 1000 times per day, it's not enough for me, cause that sweet this song is. God bless you my Child.
    Yesu Namam jayam jayam Yesu Raktam Jayam Jayam ✝️🌹🙏

  • @ranis1736
    @ranis1736 11 месяцев назад

    Amaging

  • @sathwikmattews3270
    @sathwikmattews3270 10 месяцев назад

    v.v.v.good🎉🎉🎉😊😊😊😊😊😊❤

  • @ajaykommaravalli4982
    @ajaykommaravalli4982 3 года назад +12

    Super song Annayya Garu 👌🙏🙏🙏

  • @thhbbb5095
    @thhbbb5095 4 года назад +10

    మంచిఎాటబద)ర్

  • @prabhudasukakumanu287
    @prabhudasukakumanu287 Год назад +1

    Good toon&Voice

  • @ShashiKumar-co1mk
    @ShashiKumar-co1mk 8 месяцев назад +1

    ❤🎉🎉 super song sir

  • @vishnuprasad4334
    @vishnuprasad4334 3 года назад +2

    Supra song anna

  • @Esteru8858
    @Esteru8858 2 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻🎉🎉

  • @ruben5180
    @ruben5180 Год назад +2

    Praise the lord everyone 🙏

  • @lalithak.j.j2858
    @lalithak.j.j2858 3 года назад +3

    Super brother

  • @ramaswami6575
    @ramaswami6575 3 месяца назад

    ❤❤❤❤

  • @srujank3190
    @srujank3190 3 года назад +4

    Thank you Symphony music team
    Na ku aadharana labemchidi

  • @vasanthakumar820
    @vasanthakumar820 3 года назад +1

    హల్లెలూయా ఆమెన్